Brother naatu jaama rakalu ekkadaina vunnayemo telapandi?
@AgriTechTelugu3 жыл бұрын
తెలుసుకొని చెప్తాను సార్
@vimalavemulapati31032 жыл бұрын
Bhattiprolu lo vnnaiandi Natu jama,AP
@lakshminaryanabolla7102 Жыл бұрын
పెరుగు లోని వెన్న ని తీసి వేసి మజ్జిగ చెయ్యాలా ?
@manikindithimmappa36223 жыл бұрын
Hi anna super video
@AgriTechTelugu3 жыл бұрын
Thank you
@balkrishnabalu77053 жыл бұрын
Bro nice video Bro kristal gova undaa Nenu ekadaa venaledu Entha search chasena alantee plant name ravatlaedu
@AgriTechTelugu3 жыл бұрын
హ ఉంది. ఇప్పుడే వస్తుంది మార్కెట్ లో కి. తైవాన్ లో ఉంది, మన దేశంలో కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి.
@balkrishnabalu77053 жыл бұрын
Bro sir one year crop thesukomane chapadu Best time crop epuduu Thesukunte best E month start chesthe baguntade
@AgriTechTelugu3 жыл бұрын
అది అడగలేదు సార్. రాబోయే రోజుల్లో చేసే వీడియోస్ లో ఇది అడుగుతాను
@balkrishnabalu77053 жыл бұрын
Plesee give us full information video or good Me video janalake help ayethayee
@AgriTechTelugu3 жыл бұрын
తప్పకుండా సార్ Thank you
@k.nagendra9582 Жыл бұрын
Anna ayana vadutunna culture ekkada dorukutundo cheppandi Leda Ritu pone number ina pettandi
@AgriTechTelugu Жыл бұрын
Bengaluru
@phaniguthula3 жыл бұрын
Fruitfly traps cost antha anna
@AgriTechTelugu3 жыл бұрын
Regular market price only
@srk66413 жыл бұрын
కుదిరితే మామిడిలో కూడా పూర్తి సమాచారంతో ఒక వీడియో చేయండి.
@AgriTechTelugu3 жыл бұрын
Ok sir
@raveenderp57803 жыл бұрын
THANKS
@balkrishnabalu77053 жыл бұрын
Bro sir de thota chupeyaledu
@AgriTechTelugu3 жыл бұрын
Village address video lo teliyajesanu, polam kuda akkade
@devadeva97393 жыл бұрын
Jama weast sir rates levu 10rps kg 20kgbox 150or200last
@AgriTechTelugu3 жыл бұрын
Ok
@rajareddy29803 жыл бұрын
Munaga tegullu petandi
@AgriTechTelugu3 жыл бұрын
Try chestha sir
@brahmaitbt23882 жыл бұрын
బ్రదర్ పులిసినా మజ్జిగ ద్రావణాన్ని ఎంత మోతాదు ఎంత వాటర్ కలుపుకోవాలి అనేది కరెక్టు గా చెప్పలేదు అండీ
@AgriTechTelugu2 жыл бұрын
అవునా క్షమించండి సార్. మొరక్కసారి చూడండి అర్ధం అవుతుందేమో
@brahmaitbt23882 жыл бұрын
@@AgriTechTelugu సర్ మీరూ మరి అంతా వెటకారంగా అనకూడదు.. రైతు చెప్పారు 5 లీటర్ పెరుగు ను 20 లీటర్ల మజ్జిగా తయారు చేసుకోమని చెప్పారు...దాన్నే 7ac వాడుకోమన్నారు మరి ట్యాంక్ ఎంత మోతాదు అని రైతు గారు చెప్పలేదు..మీరు రిపీట్ చేశారు కానీ మీకు క్లారిటీ ఇవ్వలేక పోయారు సారి
@AgriTechTelugu2 жыл бұрын
@@brahmaitbt2388 వెటకారం ఏమి లేదు సార్. వీడియో నేను మళ్ళీ చూసి నేను అర్ధం చేసుకుని మీకు చెప్పలేను. అందుకే మిమ్మల్నే చూడమని చెప్పాను. నాకు అన్ని విడియోల్లో ఏమి చెప్పారో గుర్తు ఉండదు కదా
@balkrishnabalu77053 жыл бұрын
Sir vesena plant's name entee
@AgriTechTelugu3 жыл бұрын
2 వెరైటీస్ ఉన్నాయి ఒకటి అయితే తైవాన్
@balkrishnabalu77053 жыл бұрын
2nd de .........
@AgriTechTelugu3 жыл бұрын
@@balkrishnabalu7705 వాస్తవానికి ఏ జామ అని నేను పట్టించుకోలేదు, జనరల్ వీడియో కదా అన్ని జామ రైతుల కోసం కదా అందువల్ల నేను అన్ని విషయాలు పట్టించుకోలేదు. Sorry sir