రామకృష్ణ గారు మీ ఇంటర్వ్యూ అద్భుతం గా ఉంది.మాకు ఏంఏం కావాలో అవన్నీ అడిగి మేమే ఇంటర్వ్యూ చేశామా అన్నట్లు గా ఉంది. ధన్యవాదాలు.
@AgriTechTelugu11 ай бұрын
Thank you so much sir
@katari.satyanarayana10 ай бұрын
Good job satyanarayana reddy garu, great job sir🌹🌹
@pottiphanikumar716911 ай бұрын
It's completely extraordinary expensive project.
@surendravv196611 ай бұрын
Fake... totally wrong information
@vijaykulkarni473011 ай бұрын
Congrats satyanarayan garu wonderful presentation,very informative and detailed presentation more when we meet personally
@jaharabegum582111 ай бұрын
Pasupu total yeild vatchinappudu video cheyyandi please, practical ga nammadaniki avvutadi... great video sir...
@AgriTechTelugu11 ай бұрын
👍
@surendravv196611 ай бұрын
మే15-జూన్15 వరకు పసుపు పంట నాటే సమయం.. మార్చి-ఏప్రిల్ పంట తీసే సమయం.. సాదారణంగా ఆరోగ్యమైన పసుపు పంట 10నెలలు పడుతుంది. పసుపు విత్తనం నిద్రావస్థ 45 రోజులు.. మొత్తం 11 నెలల 15 రోజులు..సంవత్సరానికి 2పంటలు అసాధ్యం.పసుపు ధర గత 16 సం: నుండి 5-6వేల₹ కంటే ఎక్కువ లేదు.. బాగా పండిన పొలం లో..30×100కిలో=3000 ఎండు పసుపు వస్తుంది. ప్రస్తుతం పసుపు ధర 1కిలో.100₹ గా ఉంది.. 3000×100=3,00,000₹..పెట్టుబడి 1,50,000₹ మిగిలేది...1,50,000₹..అదే 5000₹ధర అయితే మిగిలేది ఏమి లేదు.. పైన చెప్పిన దిగుబడి..20% రైతులకు మాత్రమే వస్తుంది.. సాదరణంగా ఎకరాకు10-20 క్యింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది..
@kramakrishnaraju410711 ай бұрын
But
@venugopalraogondi207511 ай бұрын
పసుపు పచ్చిది వంద టన్నులు అయితే ఎండినది ఇరవై టన్నులు అవుతుంది, అంటే 200 క్వింటాళ్ళు అవుతుంది, క్వింటాల్ 5000 చొప్పున 10 లక్షలు వస్తుంది. పెట్టుబడి లో పది లక్షలు నష్టం వస్తుంది
25నుండి 30క్వింటల్స్ మాత్రమే వస్తుంది. పర్ క్వింటల్ 4000నుంచి 7000రేటు వస్తుంది.
@prasad4614 ай бұрын
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయం చాలా అవసరం🙏.. ఫామ్ లో పెంచే కోడికి బయట స్వతంత్రం గా పెరిగే కోడికి చాలా తేడా ఉంటుంది..
@johnutube56514 ай бұрын
సాగు చేయకుండా అడవి నుండి పండించడం ఉత్తమం. మీరు లక్షలాది మందికి ఆ విధంగా ఆహారం ఇవ్వగలరా?
@prasad4614 ай бұрын
@@johnutube5651 సర్ ప్రకృతి వ్యవసాయం ద్వారా తగినంత అందించలేమా?
@prasad4614 ай бұрын
@@johnutube5651 సర్ ప్రకృతి వ్యవసాయం ద్వారా తగినంత అందించలేమా?
@vamshikapa25903 ай бұрын
meru a medicene veyakundaa perigidaa ayinaa raithu ki kavalisindii labam induloo kshendriya vyavasayam a kada a medicine lekundaa noramal gaa chaysthunaru
@mallaiahjatla55824 ай бұрын
I Really apricate channel owner for his dedication, specially the way he spoke.
@AgriTechTelugu4 ай бұрын
@@mallaiahjatla5582 thank you so much sir
@surendravv196611 ай бұрын
9 నెలలు.. పంట సమయం... నిద్రావస్థ 2 నెలలు=11 నెలలు.. సంవత్సరానికి...రెండు పంటలు ఎలావస్తాయి..సార్
@DCR230111 ай бұрын
Good job by Satyanaraya Reddy Garu 🙏🏾🙏🏾🙏🏾💐💐💐, fertilizers ఏమి ఏమి, ఎప్పుడు ఎప్పుడు, ఎంత వాడారో కూడా అడుగుతే బాగుండేది👍🏼👍🏼
@AgriTechTelugu11 ай бұрын
👍
@niranjanreddy211711 ай бұрын
@@AgriTechTelugubro same person one year and above back nundi videos chesthunnaru okasari kuda harvest ki videos levu e channel vaadu cheyaledu appatinundi a mokkalu Ade height ade size same matter plz do genuine videos youtube chusi chalamandi pettesi loss avutharu becoz of this type of false information
@madharsaheb68343 ай бұрын
ఈ ఫీల్డ్ అడ్రెస్స్ ఎక్కడ సార్
@appalanaiduejjurothu55016 ай бұрын
Weather only carbon dioxide co2 after photosynthesis process torch+o2 available sir yeild is dependent on soil type for termeric crop sir ❤❤❤
@gvpraju517411 ай бұрын
Excellent video.good information.
@Ashadesignerbotique2 ай бұрын
Nutrient istunnamu annaru Kani elanti nutrients istunnaro cheppaledu harvestining time varaku em istunnarh cheppandi
@rajashekar338911 ай бұрын
చాలా మంచి వీడియో నీటిని కూడ పొదుపు చేయవచ్చు
@AgriTechTelugu11 ай бұрын
Thank you
@JEENAPATICHIRANJEEVI7 ай бұрын
❤❤@@AgriTechTelugu
@pathiprasad326511 ай бұрын
Superb Video and very Informative ❤
@AgriTechTelugu11 ай бұрын
Thank you
@luckyabhijithreddy25558 ай бұрын
What is the eilding in organic turmeric
@appalanaiduejjurothu55016 ай бұрын
Oxygen not through roots sir through leafs.. turmeric maybe... oxygen percentage on weather only 7%sir❤❤❤ very much impressively sir
@johnutube56514 ай бұрын
Right, he meant good air circulation in the root area could result in less diceases and plant growth which is believable
@laxman007swt4 ай бұрын
మన దగ్గర ఉన్నారు వ్యవస్థ ఎలాంటిది అంటే, పోరిగింటి పుల్లకోరా రుచి ఎక్కవ అన్నట్లుగా చూపిస్తున్నారు వాస్తవానికి మండగ్గర సారవంతమైన వ్యవసాయా భూములు ఉన్నాయి. వాటిని వదిలేసి అమెరికా టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, అని చెప్పి విదేశీ విధానాలు అలవాటు చేస్తున్నారు మన ముందు తరం వారు వ్యవసాయం విధానంలో పురుగులు మందులు, హైబ్రిడ్ విత్తనాలు, హైబ్రిడ్ ఆవులు ఉండేవి కావు, పూర్తిగా దేశియా విధానంలో వ్యవసాయం చేసేవారు. అది ఆరోగ్యంగా రుచిగా బాగుండేవి
@munirathnamk56924 ай бұрын
Matti ni sail spray cheste eala vuntundo experment cheyandi.
@adarshph227Ай бұрын
Anyone please provide location of this farm
@Mahima63411 ай бұрын
ప్రతి దానిలో తక్కువ టైమ్ లో ఎక్కువ లాభం కావాలని నాణ్యత లేని వి సమాజానికి ఇస్తున్నారు.కానీ ఒక్క వ్యవసాయం లో మాత్రం అల చేయరాదు.all business lu better vyavasayam kanna.
@AgriTechTelugu11 ай бұрын
Mari raithu bathakali kada sir
@adityavardhanreddy8979 күн бұрын
What is the farm name to visit it??
@luckyabhijithreddy255511 ай бұрын
Super sir 🙏
@atchamambaalamanda26903 ай бұрын
నాకు కస్తూరి పసుపు రవుండ్ దుంప ఉంటుంది కదా అది మాని పసుపు అనుకుంట, కొన్ని దుంపలు కావాలండి టెర్రస్ గార్డెన్ లో వేసుకోవడానికి ఇస్తారా
@santaraorokkam82269 ай бұрын
Sir yeild time lo viedeo pettandi
@appalanaiduejjurothu55016 ай бұрын
Through soil oxygen is it possible sir??
@ayyangarssr607011 ай бұрын
Very nice project and encouraging results .
@AgriTechTelugu11 ай бұрын
Thank you!
@ajaykumar-kw8db10 ай бұрын
Nice 👍
@BrahmmendraKota11 ай бұрын
Rytulaku trinig estara
@siraj07828 ай бұрын
Sir మాకు పసుపు కావాలి 2 kgs Telangana Karimnagar district ki delivery చేస్తారా అండి
@ajayghosha509711 ай бұрын
Edi e vooru, satyanarayana reddy gaari di place cheppa galara
@AgriTechTelugu11 ай бұрын
Medchal lo
@mahaboobbasha817711 ай бұрын
Laamfaram exhibition ku vellaleda anna meeru cover cheyyaleda, program unte video pettandi
@AgriTechTelugu11 ай бұрын
Vellanu kani cover cheyaledu
@ShivaKumar-xy9jp11 ай бұрын
Anna dragon fruit plant pruning Video cheyyi
@AgriTechTelugu11 ай бұрын
I will try
@OMKAARAM1088 ай бұрын
PLZ MAKE A FOLLOWUP VIDEO ON THIS.
@keesari.rambabu1keesari.ra61211 ай бұрын
కొత్తగా ఇలా పండించే వారు 1000 లేదా 2000 బ్యాగుల సాగులో పాలీహౌజ్ లో ఖర్చు , లాభం ఎంత అవుతుంది .....
@surendravv196611 ай бұрын
సంకనాకి పోతారు
@shaikjahangir149411 ай бұрын
Nice
@AgriTechTelugu11 ай бұрын
Thank you
@arunakumari615911 ай бұрын
Cocopit,perlite,vermiculate
@india219011 ай бұрын
అన్ని కృత్రిమ పంటలు ఏదైనా న్యాచురల్కి సాటి రాదు, అంత ఔషధ గుణాలు కూడా ఉంటాయని చెప్పలేము, ఏదో ఒక లోపం కనపడుతుంది, ఉదాహరణకు మనం ఎప్పుడూ తినే బాయిలర్ చికెన్కి దేశవాళీ చికెన్కి చాలా తేడా ఉంటుంది, ఆరోగ్యపరంగా కానీ ఇక ఏ ఇతర పరంగా కానీ రెండిటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది, భూమి నుంచి వచ్చినది వేరో కృత్రిమంగా పండించిన దానికి చాలా వ్యత్యాసము ఔషధ గుణాలు చాలా తేడా ఉంటాయి.
@AppalanaiduYelisa-cf7tm4 ай бұрын
Yes
@sudhakarsudhakar893211 ай бұрын
Super super
@surendravv196611 ай бұрын
దయచేసి మోసపోకండి...అందులో ఉన్న సమాచారం తప్పు
@srinivasareddy815211 ай бұрын
Very good Rama Krishna keep going 👍
@AgriTechTelugu11 ай бұрын
Thank you so much 🙂
@MaheshwaraReddy-m9l11 ай бұрын
Is it possible
@allnaturalrootsimpexprivet70805 ай бұрын
సత్యనారాయణ రెడ్డి గారు నమష్కారం ఎప్పుడు EXPORT Eఎప్పుడు చెయ్యగల పంటలు G4 GREEN CHELLY ....GINGER BIG Pపంజా గల జింజర్ ...GARILLIC ....CERAT ....LADY FINGER ..BITTER GUARD ..RITGE GUARD TENDILY ...GAWAR... ఇవి గల్ఫ్ COUNTRYS EKKUVAGA EXPORT CHEYYA VACCHU MQNCHI PRICE VASTUNDI SIR
@gonibuchareddy21510 ай бұрын
Is it possible nenu nammma
@sunithachiluveru376910 ай бұрын
Grow bags useful for how many times
@AgriTechTelugu10 ай бұрын
Video lo vundi
@CVani-b9d6 ай бұрын
Very nice plant
@AgriTechTelugu6 ай бұрын
Thank you
@srikanth.G.Ай бұрын
Location ఎక్కడో చెప్పగలరా??? మేము నేరుగా వెళ్లి చూడవచ్చా???
@AgriTechTeluguАй бұрын
Video lo vunna number ki call cheyandi
@Devakrupanandarao22 күн бұрын
😢hhhhhhh boilsr pasupu year ki 2 crops .. Hhhhhjj super
@gsvrao321611 ай бұрын
Rbi in india has to learn from political leaders that recoverable crops such as dragon fruit,prognohranate,taivan guava lakshman fruit,rama fruit,sweet sour fruit have much demand & those crops subsidi required by govt to get more production,banks must go to farmer& book such farmers instead of farmer coming to bank, rbi instruct bank to go to farmer book loan
@AgriTechTelugu11 ай бұрын
Sir Telugu lo pedithe farmers ki use kavachu
@gsvrao32166 ай бұрын
పసుపు,అల్లం మిరియాలు,లవంగం,నల్ల జీడి,మున్నగు పంటలను ఐటీసీ,వంటి సmవస్తలు రైతుల ఇంటివద్ద వారి మనుషులతో వ్యాపారం చేస్తున్నారు,లం బ సింగే,పాడేరు,లలో కాఫీ,గింజలు సేకరణ,అనేక ఫారెస్ట్ పంటలు తేనె రైతుల లకు ముందు పెట్టుబడి పెట్టి పంట వచ్చాక వారికే ఇస్తారు,బ్యాంకులు కొండ ప్రజలు కు అందుబాటు లో ఉండవు,అందుచే బ్యాంక్ వారు వద్దకు వెళ్ళాలి
@asifpandu10 ай бұрын
Y he is using Gromor 20:20 & N rich ????
@gonibuchareddy2153 ай бұрын
బోగస్
@cnmreddy897411 ай бұрын
Thank you sir .
@GauthamJay2 ай бұрын
Address chepandi
@rajagopalreddysettipalli460913 күн бұрын
Address
@sakamuriragavan52611 ай бұрын
Chetlu oxigen tesukuntadha...? 😮
@AgriTechTelugu11 ай бұрын
Ha
@ajaykumar-kw8db10 ай бұрын
I want training
@SaravanaKumar-q4l2 ай бұрын
Hi sir can you share contact details of turmeric farming place.
@AgriTechTelugu2 ай бұрын
Video chudandi number vuntundi
@sujathakonakalla5135 ай бұрын
సార్ మాకు నాటుకోవడానికి వెరైటీ కి రెండు దుంపలు చొప్పున ఏమైనా ఇవ్వగలరా ప్లీజ్
@AgriTechTelugu5 ай бұрын
No
@bhaktisar177 ай бұрын
I am Verymuch attracted
@AgriTechTelugu7 ай бұрын
👍
@sreeramachandrareddypadala784011 ай бұрын
location ekkadao, visit cheyyavachha
@AgriTechTelugu11 ай бұрын
Video lo vunna number ki call cheyandi
@VenkataRajeshJ10 ай бұрын
Grow naturally
@nagabhushanaraoravuri604111 ай бұрын
Jai kisan Mitrama
@india219011 ай бұрын
All artificial crops are not comparable to any natural ones, it cannot be said that they have medicinal properties, there is some defect, for example, the boiler chicken that we always eat is very different from the domestic chicken, in terms of health, but in any other aspect, there is a lot of difference between the two, the one that comes from the earth is grown artificially. The difference is that the medicinal properties are very different.
@Vikas_Kollu10 ай бұрын
did you test?, we should not comment without proper knowledge and data...i really feel sad why people are not ready to accept new technologies in farming, especially in india.
@RoshanKumar-jw9hq10 ай бұрын
Educate yourself more, brother.
@minnurao79847 ай бұрын
@@Vikas_Kollugood for people who do it in modern way, less competition, higher profits. Let haters hate!!
@minnurao79847 ай бұрын
Who told broiler chicken is bad for health?? If there were no broiler chicken, India would have been so so so drastically malnourished. There are still many people who are medically advised to have chicken frequently for a healthier life. One of my closest friends belong to a pure vegetarian family by community and her sister had a medical condition for which doctor told them - "if you want her to be alive, keep your traditions aside and feed her chicken thrice a week" and they are doing it to save her. It is still the highest quality of protein in a much cheaper rate with a very high availability. Don't let fake news like they're being injected with harmones and people who consume will die, fool you. Those practices are not existing in India. My family is in the field from 40 years and never have we or our immediate family and friends in the business or anyone else in Telangana in this 40 years used anything as advertised to rear chicken. It hurts to see so many misconceptions and fear mongering among people. All that are only done to keep people malnourished so that pharma companies and modern medicine can take advantage on most of Indian population just like how they told sugar is good for everyday consumption but not good fats like ghee and/or oil is dangerous for health while it is ok to have 2 pegs of alcohol every day!! I hope atleast educated people can understand the scam!! Surely country chicken is great and more nutritious but that doesn't make broiler chicken a threat to health or not nutritious. Please go visit the farms and see their practices before believing news, media and rumors!
@santoshvaraghanti11 ай бұрын
Most of turmeric is lead contaminated hope through this process lead contamination is avoided
@AgriTechTelugu11 ай бұрын
Yes
@minnurao79847 ай бұрын
Happy to hear someone talk and understand that the naturally cultivated crops these days are contaminated by some or the other heavy metals and that most of the soil is polluted. Modern agricultural methods solve these actual issues and people don't seem to understand this at all. I don't understand why people consider this as artificial farming, like what is artificial in it, the plants are still going under natural sunlight, kept in ideal temperatures and grown in compost all of which are natural. The airfilters won't create artificial air for the plants in polyhouses, they only purify the air that is in the surrounding to avoid contamination. Farmers have been using chemical fertilizers and pesticides for ages now and they still think that crop is better than this. Even the ground water that is used in traditional farming is highly contaminated with wastes from houses, drainages, sewage, with heavy chemicals from soaps, detergents and cleaning agents with high TDS and pH, unfit for drinking, while the water used in this type of farming is RO purified and maintained at optimal pH. It's high time me to accept change!
@madharsaheb68349 ай бұрын
మిమ్మలిని ప్రసంసిస్తే రిప్లై ఇస్తున్నారు. కరెక్ట్ గా డౌట్ అడిగితే. నో రెస్పాన్స్
@AgriTechTelugu9 ай бұрын
Dought cheppadaniki nenu kadu kada sagu chesthundi Video lo vunna number ki call cheyandi Anni messages ki Max reply vuntundi
@vermiculiteexfolitedpowerj42776 ай бұрын
@@AgriTechTelugu Vermiculite exfoliation power proccing unit.
@AgriTechTelugu6 ай бұрын
@@vermiculiteexfolitedpowerj4277 ?
@keesari.rambabu1keesari.ra61211 ай бұрын
ఆ క్రాస్ లో దిగుబడి.... ఖర్చు,లాభం ఎంత??అని మరొక వీడియోలు చేయండి....
@AgriTechTelugu11 ай бұрын
I will try
@keesari.rambabu1keesari.ra61211 ай бұрын
👏👏👍👍
@surendravv196611 ай бұрын
సంకనాకి పోతారు
@keesari.rambabu1keesari.ra61211 ай бұрын
@@surendravv1966 ఎందుకు
@surendravv196611 ай бұрын
దయచేసి నేను పెట్టిన కామెంట్ చదవండి
@sridharreddy3273 күн бұрын
This method is not suitable for open farming. It should be cultivated in the poly house only. If water is more, cocopeat retain the water and roots & ryzome will damage.
@prabhakar007611 ай бұрын
Pasupu Oka medicinal plant, Danini hydroponic lo pandisthey, soil loni minerals vundavu. Old is best
@manikanta-gc7tj11 ай бұрын
నేల విడిచి సాము చెయ్యకూడదు...yield per acre kaadhu nutrients per acre చూడాలి..ఎన్నో microbes,earth worms చెయ్యాల్సిన పని నీ కొన్ని ఎరువులు తో కానిస్తాము అనడం కరెక్ట్ కాదు..
@AgriTechTelugu11 ай бұрын
పోటీ పరపంచంలో మారుతున్న పరిసథితులకు అనుకూలంగా మారాలి సార్
@rajendrap211511 ай бұрын
70 tonns per acre ?????😮😮😮😮😮😮😮... 15-20 quintal vastadu per acre
తమ్ముడు వ్యవసాయం అంటే pillalata కాదు, దమ్మున్నుడే వ్యవసాయం చేస్తాడు 😂
@siraj07828 ай бұрын
Sir మాకు పసుపు 2kgs కావాలి తెలంగాణ కరీంనగర్ జిల్లా కి పంపిస్తారా అండి
@AgriTechTelugu8 ай бұрын
No
@madharsaheb68349 ай бұрын
100టన్. లు. పచ్చిధ. లేక బాయిల్ చేశాక చెప్పలేదు. కనుక్కొని. కామెంట్స్ లో పెట్టండి. అయోమయం లో పడేస్తే ఎలా
@AgriTechTelugu9 ай бұрын
Vallu seed ki kontha medicine ki kontha sale chestham annaru
@yogeswararaovinakollu90055 ай бұрын
దిగుబడి ఎక్కువగా వస్తున్న మాట వాస్థవమైనాగానీ, మొక్కలు రక్షిత వాతావరణంలో (సుకుమారంగా) పెరుగుతున్నందున పసుపు కొమ్ములలో ప్రాధమికంగా ఉండవలసినంత మోతాదులో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటారా? మొక్కలు చిన్నవిగా ఉన్నప్పటి నుండే కావలసిన దానికన్నా తక్కువ మోతాదులో నీటిని అందిస్తూ భవిష్యత్తులో బెట్టను తట్టుకొనే విధంగా టేకు మొక్కలను నర్సరీలలో పెంచుతాని విన్నాను. ఫాంలలో పెంచబడిన కోళ్ళవలే; ఈరకంగా పండించబడ్డ పసుపు సహజత్వానికి భిన్నంగా ఉండగలదేమో నన్న విషయాలు పరీక్షించబడటం జరిగినదా? గతంలో యూకులిప్టస్ తోటలను ఇబ్బడి ముబ్బడిగా వాణిజ్య సరళిలో పెంచడం ఆపిదప ఈ చెట్ల పెంపకం పర్యావరణానికి, నేలకు హాని కలిగించగలదనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ తోటల పెంపకం నియంత్రించబడటం సంభవించినట్లు గుర్తు.
@AgriTechTelugu5 ай бұрын
వుంటాయి
@aravindnarne16329 ай бұрын
Viewers please be very careful in believing these calculations. Things are not so simple as explained. There are issues with everything - potting mix, fertigation, temperature, humidity, harvesting window, post harvesting treatment, storage and marketing.
@AgriTechTelugu9 ай бұрын
Yes that's why need some trail basse
@praneethmanjrekar84277 күн бұрын
Anna address petava please
@mudhunuruanilkumar727110 ай бұрын
Farm ekkada bro
@AgriTechTelugu10 ай бұрын
Medchal
@vasudevineni12746 ай бұрын
वाई
@Akil-l5i11 ай бұрын
Acera ki 50 lakhs yentiraa babu konchem nameylaa vundali
@AgriTechTelugu11 ай бұрын
Velli chudandi
@kbhascwa7 ай бұрын
రియాలిటీకి దగ్గరగా అనిపించటం లేదు@@AgriTechTelugu
@ddn27392 ай бұрын
మీరంటే వీడియోలు చేసుకోడానికి వెళ్తున్నారు. అందరు అలా చేయలేరు కదా బ్రదర్. మీరు సగం సగం info. ఇస్తే ఎలా ? దీన్లో మీకు క్లారిటీ ఉంటే వేసే ప్రశ్న దానికి తగ్గ సమాధానం రాబట్టుకునే talent ఉంటేనే మీ వీడియోలు genuine గా ఉంటాయి.@@AgriTechTelugu
@rajagopaln664111 ай бұрын
May not be true
@bhaskarpavuluru73123 ай бұрын
ఆదాయాలు వచ్చినోడు వీడియో పెట్టీ చెప్తాడా, పొద్దున్నే income tax వాళ్ళు commercial crop కింద tax కట్టమంటారు, thumbnail లో ఎకరాకు 50 లక్షలా, కింద description top లో ఎకరానికి కోటి రూపాయలా ముందు ఈ వీడియో కి రిపోర్టులు కొట్టి క్లోజ్ చేయించండి ప్లీజ్
@AgriTechTelugu3 ай бұрын
@@bhaskarpavuluru7312 video chudandi sir
@jinkahemadri90076 ай бұрын
సుత్తి మాటలు ఎక్కువ. ఎలాంటి పోషకాలు ఇస్తారో చెప్పలేదు.
@AgriTechTelugu6 ай бұрын
అవసరమైనవి
@venkateshm740510 ай бұрын
Excellent Sir, If possible to share the address and contact number to know more about the crop
@AgriTechTelugu10 ай бұрын
Displayed in video
@thirupalupeddireddy9876Ай бұрын
Please, ఇందులో కష్ట నష్టాలు కూడా చెప్పండి.10,lakhs వస్తే, మీరు 1 క్రోర్ అణిచెప్పడం బాగుండదు. ఎందుకు అంటే రైతు కుటుంబం అశ జీవులు.రంగ్ అయితే అప్పులు చేసి అందులో తీర్చలేక ఇబ్బంది అవుతుంది.
@maadhavreddi4658Ай бұрын
Soilless crop is like motherless child
@GauthamJay2 ай бұрын
Please address ivvandi
@praveenboddu827511 ай бұрын
ఎకరాకు కోటి నువ్వే esthava
@lokakishanreddy60479 ай бұрын
పెద్ద మోసం
@ramanajipethakamsetty87511 ай бұрын
మందు రైతు ని పరిచయం నేర్చుకుని
@AgriTechTelugu11 ай бұрын
What
@66srujan11 ай бұрын
Farmer introduction and Address.project Location..??
@AgriTechTelugu11 ай бұрын
@@66srujan farmer interdiction vubdi. Address location ఇస్తే అందరూ అక్కడకు పెర్మిషన్ లేకుండా వెళ్తే ఎం చేయాలి
@Maheshhanmanthu-go8ly10 ай бұрын
Koti rupayalu eppudu radu me views kosam ala pattakandi
@AgriTechTelugu10 ай бұрын
Video vunnadi final sir
@sundararamireddy977111 ай бұрын
First correct your headings.one place you say 50 lakhs and 1 crore in other place.
@AgriTechTelugu11 ай бұрын
Yes but that is approximat amount
@sundararamireddy977111 ай бұрын
@@AgriTechTeluguyou are supposed to give correct information, because many people take decisions based on your research and reporting only. Don't justify your mistakes.
@boyapatinagarjuna10311 ай бұрын
@@sundararamireddy9771bro youtuber only give few information, if anybody start same farming they have to go directly &absorve, study, research than only start based on their interest. We not supposed to blame youtubers at finally bro
@spchand987011 ай бұрын
Good vedio, thankyou.
@AgriTechTelugu11 ай бұрын
@@sundararamireddy9771 sir adi mistake kadu kavali Ane pettanu. Exact intha vasthundi ani munde Ela chepthanu. Titles, thumbnail only for views not information. Video chupinchadam kosam ea KZbin videos chese varu ayina alane chestharu. Video lo emayina thappulu vunte currect chese prayathnam chesthanu
@srinivaskv82763 ай бұрын
1 crore, totally false information. Please don't believe it.
@kishoreb16956 ай бұрын
Nothing is practical
@sandeepm725810 ай бұрын
This person doesn't answer calls at all nor he replies in WhatsApp, then what's the point of making this video and advertising himself
@AgriTechTelugu10 ай бұрын
సార్ వీడియో ముఖ్య ఉద్దేశం టెక్నాలజీ పరిచయం చేయడం మాత్రమే. ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే ఆయన పనులు ఆయనకు వుంటాయి కదా. చాలా మంది రైతులు మాట్లాడాము అని చెప్పిన వాళ్ళు వున్నారు.
@surendrab410010 ай бұрын
Please farm contact number sir
@AgriTechTelugu10 ай бұрын
Video lo vundi
@SureshSuresh-nt3ic11 ай бұрын
Hhhhhhhhh sareeeleee vooooyyyyiiiii
@satraj28156 ай бұрын
KZbin లలో కోట్లు కోట్లు వచ్చేస్తాయి..పొలం లో రావు.