No video

Aha Naa Pellanta Movie Full HD | Rajendra Prasad | Brahmanandam | Kota Srinivasa Rao

  Рет қаралды 5,714,720

SureshProductions

SureshProductions

Күн бұрын

#AhaNaaPellanta Movie Full HD | #RajendraPrasad | #Brahmanandam | Suresh Productions
Aha Naa Pellanta full movie on Suresh Productions. Aha Naa Pellanta Telugu Movie Movie features Rajendra Prasad and Rajani in lead roles. Directed by Jandhyala. Produced by Ramanaidu. Music by Ramesh Naidu.
The film Aha Naa Pellanta also features Kota Srinivasa Rao, Brahmanandam, Nutan Prasad, Subhalekha Sudhakar and others.
#RajendraPrasad #AhaNaaPellanta #SureshProductions #Rajani
#TeluguMovies #TeluguOldMovies #LatestTeluguMovies2021 #LatestTeluguMovies
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe : bit.ly/SureshPr...
► Like : / sureshproductions
► Follow : / sureshprodns

Пікірлер: 1 000
@Nareshero
@Nareshero Жыл бұрын
2024 లో ఈ సినిమా చూసినవాళ్లు ఉన్నారా?
@luckymanasa
@luckymanasa Жыл бұрын
Haa
@shanthianil8647
@shanthianil8647 Жыл бұрын
యస్ నేను ఉన్న 😊
@mucharlamanasa6298
@mucharlamanasa6298 Жыл бұрын
Nv chuudakapote inkevaru undara chusevalu epatikaina old is gold
@ramaraomylapilli6774
@ramaraomylapilli6774 Жыл бұрын
Im
@nageshdevsoth4963
@nageshdevsoth4963 Жыл бұрын
Nenu ❤
@narasimhagunturi1496
@narasimhagunturi1496 2 жыл бұрын
కోటా గారి నటన ఎంత మందికి నచ్చిందో లైక్ చేయండి👍👍
@SwarnaQtr
@SwarnaQtr 4 ай бұрын
Ok
@SwarnaQtr
@SwarnaQtr 4 ай бұрын
❤❤❤❤❤❤❤
@bkraju786
@bkraju786 2 жыл бұрын
అద్భుతం సృష్టించి, అద్భుతం అనిపించి మహా అద్భుతం గా నవ్వించి, సినీ చరిత్ర లో తమ పేర్ల ని సువర్ణ అక్షరాల తో లికించుకున్న మహానుభావులు జంధ్యాల గారు, రామానాయుడు గారు, రాజేంద్రప్రసాద్ గారు, కోట గారు, హాస్య బ్రహ్మ బ్రహ్మనందం గారు 🙏🙏🙏
@satyanarayanagovada2503
@satyanarayanagovada2503 3 жыл бұрын
మెన్ :- జంధ్యాల గారు 🙏🏻 లెజెండ్ :-రాజేంద్రప్రసాద్ గారు 😍 సూపర్ లెజెండ్:- కోటశ్రీనివాస్ గారు 🥰 అల్ట్రా లెజెండ్ :-బ్రహ్మానందం గారు 💐....
@lkeerthy998
@lkeerthy998 3 жыл бұрын
With out man There is no legend, super legend and Ultra legend 😁
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
@@lkeerthy998 well said. Jandhyala gari comedy aarogya karam gaa untundi. Kullu comedy, double meaning undavu.
@lkeerthy998
@lkeerthy998 3 жыл бұрын
@@upendraprasad5171 ☺️🥳
@suribabu2538
@suribabu2538 3 жыл бұрын
Bongu am katho ..e movie brahmi super
@tejapotta4391
@tejapotta4391 3 жыл бұрын
You forgot about nuthan prasad
@bommashiva143
@bommashiva143 2 жыл бұрын
నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం... ... జంధ్యాల
@vangalasrinivas2663
@vangalasrinivas2663 2 жыл бұрын
👍
@yogeshguptha8441
@yogeshguptha8441 Жыл бұрын
🙏
@samsungcelekt509
@samsungcelekt509 Жыл бұрын
​@@vangalasrinivas2663 .hmmmm Aq11 ashaiah at J
@user-sd6hs9cr6j
@user-sd6hs9cr6j 28 күн бұрын
కారణం లేకున్న నవ్వటం కూడ ఒక రోగం
@user-mr8md3tj6y
@user-mr8md3tj6y 22 күн бұрын
😮
@sriharipriya1216
@sriharipriya1216 2 жыл бұрын
ఆరోగ్యకరమైన హాస్యం అంటే ఇలా ఉండాలి అని ఈ తరం వారికి తెలియచేసే సినిమా ఇది. జై జంధ్యాల గారు జై కోట గారు జై రాజేంద్ర ప్రసాద్ గారు జై బ్రహ్మీ గారు
@kosurudurga3400
@kosurudurga3400 2 жыл бұрын
జాతి రత్నాలు
@dp1780
@dp1780 Жыл бұрын
జాతి రత్నాలు వుంది ,శ్రీను వైట్ల మూవీస్ త్రివిక్రమ్ మూవీస్ వున్నాయి
@firozalikhankayamkhani9887
@firozalikhankayamkhani9887 Жыл бұрын
Avunu nijame
@tarak2530
@tarak2530 Жыл бұрын
Good movie super quality 👌 Comedy is good 😊
@xhinuchintu-mc4dh
@xhinuchintu-mc4dh Жыл бұрын
​@kosurudurga3400 😊
@saikrisnow
@saikrisnow 3 жыл бұрын
ఇలా HD క్వాలిటీలో ఈ సినిమా అప్లోడ్ చేసినందుకు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సురేష్ ప్రొడక్షన్స్ 🙏🏼
@golfkreeda6440
@golfkreeda6440 3 жыл бұрын
😃😃😃😃😃
@unluckygirl2169
@unluckygirl2169 2 жыл бұрын
😂😂
@shivakumar-go7vw
@shivakumar-go7vw 2 жыл бұрын
😄
@shashidharshekalla105
@shashidharshekalla105 2 жыл бұрын
😂
@Threeangelsvlogs
@Threeangelsvlogs 2 жыл бұрын
00
@mohanrajuofficial
@mohanrajuofficial 2 жыл бұрын
జీవితంలో ఎప్పటికి మరిచిపోలేని చాలా మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమా మరియు అలాగే ఈ సినిమాలో ప్రతిఒక్కరు తమ పాత్రలకు చాలా బాగా న్యాయం చేసారు.❤️U రాజేంద్ర ప్రసాద్ గారు.
@lekkala-qn9ox
@lekkala-qn9ox Жыл бұрын
😢😮😅😊
@Thalapathy22275
@Thalapathy22275 8 ай бұрын
rajendraprasad
@yogikitty3350
@yogikitty3350 3 жыл бұрын
జంధ్యాల గారి సినిమాలలో అహ నా పెళ్ళంట ఒక ఆణిముత్యం.....
@CHANDRACHANDRA-to8xm
@CHANDRACHANDRA-to8xm Жыл бұрын
17:11
@ranjithanumandla6257
@ranjithanumandla6257 Жыл бұрын
E రోజుల్లో మళ్ళి తేటర్స్ లో వెయ్యాలి ఈ మూవీ నీ ఎలా ఉందో అలా ఏ ఎడిటింగ్ లేకుండా మన జనరేషన్ కి అవసరం చాలా ❤️
@sathishsathish7389
@sathishsathish7389 Жыл бұрын
బ్రహ్మానందం గారు హారస్టైల్ నచ్చిందో oka లైక్ వేసుకోండి
@Kiranmanti
@Kiranmanti 2 жыл бұрын
2022 లో కూడా ఈ సినిమా చూస్తున్న వలు ఒక like వేసుకోండి
@ravibittu9574
@ravibittu9574 2 жыл бұрын
After 20 years it is number one comedy movie only no one can make like this movie in this generation.
@voiceoffworld8200
@voiceoffworld8200 Жыл бұрын
బిచ్చగాడు
@MaheshBabu-ow7gw
@MaheshBabu-ow7gw Жыл бұрын
@@ravibittu9574 0ppp pp pp pp pp pp pp pp pp pp pp pp pp pp p pp pp pp ppppppppppppppppppppppppp pp ppppppppppppppppppppppppp pp0ppppppppppppp0ppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppppp0pppppppppppppppppppppppppp0pppppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppp0pp0ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppppppp0p0ppppppppppppppppp
@srikanthsri3412
@srikanthsri3412 Жыл бұрын
Enka next 20 years taruvata generation valu kuda chustaru anta suepr move edi
@boppanasasisree8580
@boppanasasisree8580 Жыл бұрын
👍
@ramuch9649
@ramuch9649 Жыл бұрын
వారం రోజులకు ఒక్కసారైనా ఈ సినిమా నీ చూస్తా కోట గారు జంధ్యాల గారు సూపర్ ❤❤
@msharifbasha501
@msharifbasha501 2 жыл бұрын
జంధ్యాల గారి సినిమాలలో అహ నా పెళ్ళంటా... Block buster హిట్... నాటకీరిటి రాజేంద్రప్రసాద్ గారు జీవించారు
@parameshwariprasad4830
@parameshwariprasad4830 2 жыл бұрын
ఆనాటి మన ఊర్లు ఎంత బాగుండేది. ఇంటి ముందు పెడతో అలకి, ముగ్గులు ఏసీ, ఆనాటి ఇళ్ళు. బాగుండేది. ఇప్పుడు ఉన్న tils, granit meda నడుస్తుంటే రోగాలు వస్తున్నాయి. అప్పుడు రాజకీయం లేని కాలం. బాగుండ్యా. ఇప్పుడు ఉన్న కాలం ఈ రాజకీయం తో ఊర్లు కి ఊర్లు తగ్లబెట్టుతున్నారు.
@Britain-MP-Sara-Britcliffe
@Britain-MP-Sara-Britcliffe 2 жыл бұрын
Chala bagunayi pelleturu
@shivamaeshivaa8590
@shivamaeshivaa8590 2 жыл бұрын
😒😒
@nagapushpapushpa464
@nagapushpapushpa464 2 жыл бұрын
*,sew be
@agentmunna
@agentmunna 7 ай бұрын
2024 లో చూస్తున్నారా ఎవరైనా??
@dineshreddy6521
@dineshreddy6521 6 ай бұрын
🙋‍♂️
@vjoymukunda4848
@vjoymukunda4848 2 ай бұрын
Nenu
@sekhardriver3770
@sekhardriver3770 2 ай бұрын
2024 లో నే కాదు ఎప్పటికి అప్పటికి చూస్తారు
@rajeshnayak5039
@rajeshnayak5039 Ай бұрын
Now watching movie
@VinayTruth
@VinayTruth 3 жыл бұрын
ఈ కానుక మాకు అందించినందుకు సురేష్ గారికి పాదాభివందనం 🙏🙏
@sherlachandus.chandu9430
@sherlachandus.chandu9430 Жыл бұрын
Hia
@sherlachandus.chandu9430
@sherlachandus.chandu9430 Жыл бұрын
Send
@NoorDarLz
@NoorDarLz 3 жыл бұрын
Brahmanandam Gari Fans Oka Like Vesukondi ( 👍🏻 )
@radhikaradhika1194
@radhikaradhika1194 3 жыл бұрын
My altem ferrets movi
@hemanth6246
@hemanth6246 Жыл бұрын
2023 lo chustunna vallu Oka like vesukondi
@mahadhardharavathu9941
@mahadhardharavathu9941 Жыл бұрын
జంధ్యాల మహాప్రభు ! శతకోటి నవ్వులతో ధన్యవాదములు 🙏🙏🙏😃😆😊😊😊😃😆
@udaysrinivas6141
@udaysrinivas6141 3 жыл бұрын
Tollywood No1 comedy movie aha na pellanta👌👌👌👌👌👌
@ghanibhai2347
@ghanibhai2347 3 жыл бұрын
Avunu
@savitrikovvuri9939
@savitrikovvuri9939 3 жыл бұрын
@@ghanibhai2347 ep
@john9286
@john9286 3 жыл бұрын
Kkginf6u NV BFF didgeridoo
@gracedasari3488
@gracedasari3488 2 жыл бұрын
Yes
@vemanthreddy4210
@vemanthreddy4210 2 жыл бұрын
Ok
@user-fp3sx4pr3w
@user-fp3sx4pr3w 3 жыл бұрын
ఎప్పుడా ఎప్పుడా.అని వెయిట్ చేస్తున్న మొత్తానికి hd లో రిలీజ్ చేసినందుకు థాంక్స్ సురేష్ ప్రొడక్షన్స్
@venucreations9872
@venucreations9872 Ай бұрын
ఇంకో 50 సంవత్సరాల తర్వాత తరానికి కూడా ఈ సినిమా వినోదాన్ని పంచుతుంది 😍 💥👏🙏 నట కిరిటి రాజేంద్ర ప్రసాద్ గారు, నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ గారు, విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు గారు, సుత్తి వీరభద్ర రావు మరియు హాస్య బ్రహ్మ 😍 బ్రహ్మ నందం గార్ల నట విశ్వరూపం ఈ సినిమా ని తెలుగు సిని జగత్తు lo ఎవరెస్టు శిఖరం లా నిలిపింది 👏🥰🙏💥💫 జంధ్యాల గారి దర్శకత్వ ప్రతిభ మరో ఎత్తు 👏🥰😍🙏
@subhashhelon1910
@subhashhelon1910 3 жыл бұрын
జంధ్యాల గారి ఆలోచనల్లోంచి పుట్టింది, మన ఆనందం♥️. మీకు ఇవ్వగలిగిన అవార్డు ఇంకా పుట్టలేదు మామ🔥. Hats of to you Sir🙏.
@Mathinsayad
@Mathinsayad 3 жыл бұрын
వొక్క ఎక్స్ పోజింగ్ కుడా లేని ఇ సినిమా అభిమానులు like veskondi ekkada 🔥
@venkateshbeemanapally6563
@venkateshbeemanapally6563 2 жыл бұрын
ఎప్పుడు చుసిన బోరు కొట్టదు నవ్వలేనివారు కూడా నవ్వలేక చస్తారు
@m.nagendranagi7196
@m.nagendranagi7196 3 жыл бұрын
Ee cinema HD print kosam enta mandi wait chestunnaro like esukondi
@ismaelsk2919
@ismaelsk2919 3 жыл бұрын
My all time best comedy movie.. Nenu minimum 50times chusaa inkaaa chustaaa Kota garu Rajendra prasad gru and bramhi 😂🤣😘😘
@ismartsrikanthvlogs1662
@ismartsrikanthvlogs1662 3 жыл бұрын
ఈ Movie నచ్చిన వాళ్ళు ఒక లైక్ 👍
@sivaram0491
@sivaram0491 3 жыл бұрын
*రామానాయుడు గారికి ధన్యవాదాలు&*
@nimmalavenkat1988
@nimmalavenkat1988 3 жыл бұрын
Hollywood: లో నా favorite movie charlie chaplin గారి "The gold rush". Tollywood: లో నా favorite movie జంద్యాల గారి "అహ నా పెళ్లంట". Thank you "suresh production" video upload చేసినందుకు
@vallapudasunavya8190
@vallapudasunavya8190 3 жыл бұрын
Kota srineevas garu picinaritanam 🤣🤣and Brahmanamdham Gari comedy acting😂😂 ee movie ki highlight 😇😇😇😇😇
@maheshkamalbabutinnaluri4443
@maheshkamalbabutinnaluri4443 Ай бұрын
చాలా సార్లు చూసిన తర్వాత కూడా బోరింగ్ లేదు. మీరు అంగీకరిస్తే ఒక లైక్ ఇవ్వండి.
@akarimoon6881
@akarimoon6881 7 ай бұрын
2024 chuse vaallu emthamdi
@Mathinsayad
@Mathinsayad 3 жыл бұрын
Aha naa pellanta fans attendance here'guy's 💞🔥
@PawanKalyan-bd5em
@PawanKalyan-bd5em 3 жыл бұрын
ఇలాంటి సినిమా మళ్లీ రాదు చాలా rare ga వస్తాయి అందుకే ముందే చుసేయ్యాలి..
@praveent8848
@praveent8848 3 жыл бұрын
Al time great clut classic comedy ever seen in my life.. 100% comedy with 0% vulgarity... Don't know why national awards came out for this movie's...
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
Yes comedy ante ila undaali kullu comedy, double meaning lekunda. Jandhyala garu 🙏🙏
@dharaniprasad1111
@dharaniprasad1111 2 жыл бұрын
@@upendraprasad5171 kullu comedy anthe Ee Anilrod pudi gade Eyy gaa
@vinayvupparapalli4782
@vinayvupparapalli4782 2 жыл бұрын
@@dharaniprasad1111 anthey ga anthey ga😂😂
@sivagowd4227
@sivagowd4227 6 ай бұрын
@kolasanju841
@kolasanju841 7 ай бұрын
2024 ఈ సినిమా చూసే వాళ్ళు వున్నారా...?
@madhavmadhu799
@madhavmadhu799 4 ай бұрын
Yes
@vmadhu5501
@vmadhu5501 2 жыл бұрын
Old movies are ever green and beautiful.
@srikanth10958
@srikanth10958 Жыл бұрын
Old is gold
@gopiraju2621
@gopiraju2621 3 жыл бұрын
ఈ మూవీ అంటే ఇష్టం వున వాళ్ళు లైక్ చేయండి
@maheshalijala575
@maheshalijala575 Жыл бұрын
టైంపాస్ కి అమ్మతో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో టీవీకి కనెక్ట్ చేసుకుని పెట్టుకొని చూసేవాళ్ళు
@mohammadumar7457
@mohammadumar7457 3 жыл бұрын
Excellent movie రాజేద్రప్రసాద్ garu
@cricbro5688
@cricbro5688 2 жыл бұрын
Bramhi gaaru appudu use chesina hair style ippudu trend avtundi
@sagar6864
@sagar6864 3 жыл бұрын
Bhramanandham gari first movie, after 9years teaching experience 🔥❤️
@ramch2995
@ramch2995 Жыл бұрын
The beauty is he worked 7 call sheets for this movie.....
@venkateshwarasharma1999
@venkateshwarasharma1999 Жыл бұрын
Nuthan Prasad ji and rajendra prasad ji comedy kings😍😍😍😍
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అహా నా పెళ్ళంట.రాజేంద్ర ప్రసాద్. కోట శ్రీనివాస్ రావు.మరియు బ్రహ్మానందం నటించిన.చిత్రము.
@loveself4948
@loveself4948 2 жыл бұрын
Hyderabad before the real estate boom. All the locations were naturally beautiful.
@prabhakard671
@prabhakard671 2 жыл бұрын
The one and only comedy legendary director Sri Jandhyala garu 🙏🙏🙏
@9999srinivas
@9999srinivas 3 жыл бұрын
Thanks suresh productions inkaa meeru manchi old movies ni hd quality tho release chestarani aasistunnamu...
@udaycreates2003
@udaycreates2003 3 жыл бұрын
Pakka village movie.. Best comedy movie 👍💯 Vurilo perigi.. Ekkadoo untunna vallaki thama vurini gurthuchestundi.. 😍
@farukbasha8958
@farukbasha8958 2 жыл бұрын
సుత్తి వీరభద్రరావు గారు ❤️😍😍😍😍❤️
@JAGLA2
@JAGLA2 2 жыл бұрын
13 Years Passed But still this show hits different. Truly a Masterpiece.🥰
@sandeeppusarapu4763
@sandeeppusarapu4763 2 жыл бұрын
No it's 35 years movie released in 1987
@saikrishnadittakavi6269
@saikrishnadittakavi6269 2 жыл бұрын
@@sandeeppusarapu4763 actually 35 years bro... but yes... no other movie can match this masterpiece....
@anilauece
@anilauece 2 жыл бұрын
35 years passed.
@saikumarsaikumar8449
@saikumarsaikumar8449 Жыл бұрын
35 years
@asifkhadeer3745
@asifkhadeer3745 Жыл бұрын
Superb
@pandusateesh7432
@pandusateesh7432 2 жыл бұрын
Ipatiki 100 times chusanu aina epudu inka chudalanioinche movie forever movie ❤️❤️❤️👌🏻👌🏻👌🏻
@gullyboyschannel2776
@gullyboyschannel2776 3 жыл бұрын
చిరంజీవి గారు మీ బ్యానర్లో చేసిన ఒకే ఒక్క మూవీ "సంఘర్షణ"ను కూడా HD లో అప్లోడ్ చేయండి..
@bobbilibrothers6996
@bobbilibrothers6996 3 жыл бұрын
E movie lo unna Comedy tyming ... Inka enni Janmalina A movie lo undadhu
@MadhuGoud888
@MadhuGoud888 2 жыл бұрын
Kota garu lives in this film never before ever after like surya kanthamma garu in gundamma katha
@SleepyGym-tq5rv
@SleepyGym-tq5rv Ай бұрын
Kota gari comedy nachithe like ❤
@bharathiys3728
@bharathiys3728 2 жыл бұрын
My all time favorite movie. Awesome script. All actors did a fantastic job.
@eswardevar
@eswardevar 3 жыл бұрын
Ye mataki ah mata ee movie lo bramhanandham gari acting super...👍
@PharmacyLearningHub
@PharmacyLearningHub 5 ай бұрын
1:09:10 అలాంటి మానవత్వం ❤ ఇప్పుడు లేదు 😢
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
Kota Srinivas Rao and brahmanandam and Rajendra Prasad and nutana Prasad gaaru mee acting awesome always... God bless you all forever... Great movie....
@babusabd951
@babusabd951 3 жыл бұрын
Master piece movie of all comedy movies...
@motovlogssriram
@motovlogssriram 3 жыл бұрын
Bramhanandam kotasrinivas gari comedy super ma bramhanandam aithe hilight 😍
@Bangtandramagirl
@Bangtandramagirl 7 ай бұрын
Any 2024 viewers 💗💗
@sivachowdaryravula3414
@sivachowdaryravula3414 Жыл бұрын
Entha ayina aa patha generation movies malli mana generation lo chuda lemu anduke annaru old is gold ani❤️❤️❤️😓
@Blr1401
@Blr1401 2 жыл бұрын
Swachamaina Mana Telugu Cinema 😍
@SpBibelFacts
@SpBibelFacts 4 ай бұрын
Super comedy movie 🍿 2025 లొ చూసిన వారు కూడ oka like వేసుకుంది
@sampath.tthalari3878
@sampath.tthalari3878 3 жыл бұрын
14:35 mavayya.😁😁😁😁😁👌👌 expression. Navvaleka chachanu baboy.😁😁😁😁
@S.D666
@S.D666 Жыл бұрын
🤣🤣🤣
@punithkumar1354
@punithkumar1354 3 жыл бұрын
Thanks a lot sir...Manchi cinema ni manchi quality lo ichhinanduku 🙏
@karthikrockzofficial
@karthikrockzofficial 3 жыл бұрын
top telugu movies in IMBD Lo 2nd Place lo undi Ahana pellanta.. 🔥
@entertainmentchannel4960
@entertainmentchannel4960 3 жыл бұрын
Movie Clarity pencharu ga , tq suresh productions ❤️
@coolzimmi
@coolzimmi 3 жыл бұрын
Waiting for 💥💥 PREYASI RAAVE 💥💥 FULL HD telugu movie. Please Upload Cast: Srikanth & Raasi
@tonych5737
@tonych5737 3 жыл бұрын
Industry hit ahana pellanta movie
@sreeharibuchi6136
@sreeharibuchi6136 10 ай бұрын
All time industry hit movie , what a spellbound performnace by Rajendrapraasad, kota, nuthana prasad, brahmi🎉
@gonaboyinaramkrishna09
@gonaboyinaramkrishna09 3 жыл бұрын
Hd movies upload cheyandi👌👌
@Riyaz2208
@Riyaz2208 3 жыл бұрын
A Jyandhyala's Master peice🙏🙏 Miss u sir
@Riyaz2208
@Riyaz2208 3 жыл бұрын
Hd quality id ok But U have shous have improve sound quality its low..😼
@suhass6628
@suhass6628 2 жыл бұрын
and that's how a comedy legend was born
@manikantabheema9137
@manikantabheema9137 Жыл бұрын
Oka 2 3 scenes chuddham , edho tension lo unnanu ani statt chesa... Time chusthey 1.3 hrs ipoindhi ... Power for Jandyala and all actors kudos tho them... ❤❤🎉🎉
@revanthkumar6735
@revanthkumar6735 2 жыл бұрын
Navvi navvi chachipoya anukondi 🤣🤣 okko scene okko diamond 💎. Jandhayla garu miru great ani chepatam chala chinna vishayam. Most hilarious movie in TFI ever😂. Last lo collector venkatrao ki pichi thaggi collector ayela chupinchi unte baundedhi papam 😄.
@vijayvjaykumar9997
@vijayvjaykumar9997 3 жыл бұрын
RP fans and kota gari fans🤟🤟
@varmass9913
@varmass9913 2 жыл бұрын
లైక్ ఒక సారి ఉంది లేకపోతే ఎన్ని కొట్టిన తక్కువ...
@jaganmohan7059
@jaganmohan7059 Жыл бұрын
ITS 2023... movie is released 36 back and still we watch on and off after generations...what more to say .. Allways one of the best Telugu movie 🎥 ever 😅..like if we share the same thoughts...
@dilipelectrician9688
@dilipelectrician9688 2 жыл бұрын
Super acting by bhramhanandam and rajendra prasad but ksr is extraordinary 👌
@sameervlogs6581
@sameervlogs6581 3 жыл бұрын
This is the best movie of tollywood film industry
@PKJBL
@PKJBL 3 ай бұрын
90 ల్లో వీడియో క్యాసెట్ అద్దె కు కూడా దొరికేది కాదు.... అంత గొప్ప సినిమా
@galliboynazir657
@galliboynazir657 2 жыл бұрын
Nuthan prasad biography comedy super
@sreenivaspatnam896
@sreenivaspatnam896 3 жыл бұрын
Thank you Suresh Productions for uploading HD quality video of ever humourous movie Ahana Pellanta.
@healthandbeautytips7701
@healthandbeautytips7701 2 жыл бұрын
Excelent comedy movie Watched 49 times already Now it is 50th time
@darlingvara
@darlingvara 2 жыл бұрын
Next 50 kada bro
@healthandbeautytips7701
@healthandbeautytips7701 2 жыл бұрын
@@darlingvara hahaha
@juvvalanaveen84
@juvvalanaveen84 3 жыл бұрын
సూపర్ HD quality థ్యాంక్ యూ సురేష్ ప్రొడక్షన్స్
@bgopisai7928
@bgopisai7928 2 жыл бұрын
Navvi navvi pote avaru responsible last comedy chachipoyanlae🤣🤣
@akashsky2000
@akashsky2000 7 ай бұрын
Brahmanandam Sir hairstyle 😍
@venkatakrishna131
@venkatakrishna131 3 жыл бұрын
Plz upload Kalisundam raa and Jayam manadera movies HD
@krishkrishna6131
@krishkrishna6131 3 жыл бұрын
this is natural movie ever in Telugu film history..
@omnamahshivaya9870
@omnamahshivaya9870 Жыл бұрын
she was so modern at those times itself..ippatiki naaku crussh ye nuvvante rajini
@rammohan6284
@rammohan6284 3 жыл бұрын
Naa all time favourite comedy movie..😍😄
@suryaseshagiri3053
@suryaseshagiri3053 14 күн бұрын
14:35 to 14:40, Mavayya ... Nuvvu pilichaventra ?.. hahahahaha...Jandhyala garu !! no one can forget you andi :-) thanks for all your movies.. Kotagaru atyadbutham anthey..
@ikon829
@ikon829 2 жыл бұрын
Excellent movie. All time comedy classic ❤️
@Naveen90198
@Naveen90198 3 жыл бұрын
Very happy to see this movie in HD
@adithyapotu1846
@adithyapotu1846 2 жыл бұрын
2:18:31 best message to all fathers
@anushakambampati936
@anushakambampati936 2 жыл бұрын
One of my fav movie...❤️
Jambalakidi Pamba Full Length Telugu Movie || Naresh, Aamani, Brahmanandam
2:06:53
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2,1 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 41 МЛН
Vivaha Bhojanambu Full Length Telugu Movie || Rajendra Prasad, Ashwini
2:22:46
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2,1 МЛН