No video

Hari Vastu : ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఏ దిక్కున ఉండాలి.. | Vastu for Water Tank | Aha Bhakthi

  Рет қаралды 19,393

Aha Bhakthi

Aha Bhakthi

Күн бұрын

Hari Vastu : ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఏ దిక్కున ఉండాలి.. | Vastu for Water Tank | Aha Bhakthi
#vastutips #vastushastra #harivastu #vastuforhome
ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఏ దిక్కున ఉండాలి..
తెలుసుకోండి
ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు
Please LIKE SHARE and SUBSCRIBE to Aha Bhakthi 🙏🙏

Пікірлер: 23
@kollurisatyanarayana1802
@kollurisatyanarayana1802 6 ай бұрын
గురువు గారు మీ వాస్తు ప్రకారం నేను కొన్ని ఇల్లు లు పరిశీలన చేశా, మీరూ చెప్పినవి 100/100కరెక్ట్
@SRIRAM-9339
@SRIRAM-9339 12 сағат бұрын
కొన్ని ఎందుకు అన్ని చూడు
@thungabhanupriya9523
@thungabhanupriya9523 17 күн бұрын
Chala mandhi Niruthi lo pedhuthunnaru baruvu vundalani ithe idhi thappan tara
@dsrinivasgoud3155
@dsrinivasgoud3155 4 ай бұрын
గురువుగారు మా ఇంటికి తూర్పుదిక్కున రెండు ద్వారాలు వున్నాయి మొదటి ఇంటినుండి ఉత్తరం ద్వారం ఉన్నది. మేము వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంచాలి. దయచేసి చెప్పగలరు
@co-5jnc-jyotheeshwars.d.596
@co-5jnc-jyotheeshwars.d.596 5 ай бұрын
Site & House 20 to 30 digress cross Ainappudu Elaanti vaasthu jaagrathalu tho illu nirmichaali & maarpulu cheyaali please make a video
@mahimahindra9721
@mahimahindra9721 4 ай бұрын
Tq sir tq
@sandhya8907
@sandhya8907 5 ай бұрын
sir 3 floors ki three water tanks unnappudu 3 pettadandiii west side middile place sariponappudu em cheyyali sir east facing house ki
@Raghumuthyala8544
@Raghumuthyala8544 7 ай бұрын
Sir.padamara.face.intiki.thurpu.prahari.goda.tagalakunda.thurpu.agneyam.bathroomki.tiles.colour.chepandi.sir
@aveerabhadrarao3259
@aveerabhadrarao3259 6 ай бұрын
Sir east facing hoseki center of the west bathroom meedha Sintex tanks pettavacha?
@nukalasrisitaramanjaneyulu5214
@nukalasrisitaramanjaneyulu5214 6 ай бұрын
Drainage area na sight ki 8 feets tagultundi madhyalo road undi, drainage area kooda veedipotu ye na
@namaste7151
@namaste7151 3 ай бұрын
పడమర భాగంలో ట్యాంక్ కడితే... అక్కడ బరువు ఉంటుంది.. దక్షిణ భాగం బరువు లేకుండా ఉండడం.. మంచిదే నా
@ramananaraboina4405
@ramananaraboina4405 5 ай бұрын
నమస్కారం సర్ మాది northface ఇల్లు water tank ekkada పెట్టాలి sir
@user-hw3oe5bz3p
@user-hw3oe5bz3p 5 ай бұрын
సర్ వీడియో సరిగ్గా చూసి అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి సార్
@user-hw3oe5bz3p
@user-hw3oe5bz3p 5 ай бұрын
Third option కుబేర స్థానం కదా🤔
@user-pw2tl7ds2r
@user-pw2tl7ds2r 7 ай бұрын
సార్ మాది పడమర ఫేసింగ్ ఎగ్జాక్ట్ సెంటర్ భాగంలో వాటర్ ట్యాంక్ పెట్టాను మంచిదేనా సార్
@Harivastu
@Harivastu 7 ай бұрын
✅❤
@samireddisattibabu4425
@samireddisattibabu4425 6 ай бұрын
దక్షిణం ఇంటికి వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి
@user-hw3oe5bz3p
@user-hw3oe5bz3p 5 ай бұрын
అయ్యా వీడియో ఒకసారి మళ్ళీ చూడండి అయ్యా
@courtrajender8584
@courtrajender8584 5 күн бұрын
South facing home Cheyandi sir
@vijayasreem4855
@vijayasreem4855 7 ай бұрын
వాయువ్యం పెరగ వచ్చ?
@Harivastu
@Harivastu 7 ай бұрын
ఎక్కడ పెరగడానికి ఉండదు
@kalyanapurajaiah1811
@kalyanapurajaiah1811 5 ай бұрын
Meephone no. Pettandi
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 91 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Vastu Shastra For Water Tank | Place of Water Tank As Per Vastu Shastra By Nanaji Patnaik | Vastu
7:38
Nanaji Patnaik Astrology Vastu Expert
Рет қаралды 14 М.
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 91 МЛН