AI City Near Hyderabad | Court Notice To KCR | Free Solar Pump Sets To Farmers | V6 Teenmaar

  Рет қаралды 758,211

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Watch Teenmaar Full Episode
• Notices To CM Revanth ...
సీఎం అన్న ఇంటికి నోటీస్
• Officials Issued Notic...
బాపుతో బాయికాడ..
• MLC Kavitha Meets Ex C...
కలెక్టర్లు తిరుగుడే తిరుగుడు
• Collectors Intensify I...
ఆధార్ ఉంటెనే లడ్డూలు
• Laddu Will Be Given To...
5 లక్షలు అడిగి...
• ACB Officers Caught Co...
డోజో యాత్రకు రెడీ
• Rahul Gandhi Shows Off...
జగన్..మేం వెళ్తున్నాం
• AP Politics : Big Shoc...
పెండ్లిల మటన్ కోసం ఫైటింగ్
• Fight Broke Out For Mu...
దేశం మీద రాస్తే జైలుకే..
• Strict Action Will Be ...
సదవలేక సస్తుండ్రు
• Survey Says From Last ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 185
@rani7381
@rani7381 10 күн бұрын
గవర్నమెంట్ స్కూల్ లో జీతం పెంచడం కాదు,ముందు ఆ గవర్నమెంటు స్కూల్ లు స్ట్రీట్ వుండ్డేళ్ళ చూసుకొండ్డి,అప్పుడే పిల్లలకి చదవు వస్తది , ఆ భయం తో sir
@utopia4793
@utopia4793 10 күн бұрын
Meku teacher's day roju, students road ekkindi news raleda andi v6 garu
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
T NEWS లో చూడు పింకి గారు బత్తాయి గారు
@Political-36o
@Political-36o 10 күн бұрын
Adi radu
@utopia4793
@utopia4793 9 күн бұрын
Anna meru evaro telidu maku kani, memu jandalu mose vallam kadanna chalkpiece patti chaduv cheppe vallam, unnattundi meru kuda road meeda padite telustadi sir ma bada ​,intha badalo aina memu melaga matlada lemu sir adi makunna samskaram@@allvideos7520
@nareshyadav6882
@nareshyadav6882 10 күн бұрын
Auto driver is correct
@sureshpittala3228
@sureshpittala3228 10 күн бұрын
1000% vivayk venkat swamy channel
@punnamyadhav294
@punnamyadhav294 10 күн бұрын
Nachakunte chudaku
@DJRAGHAVCREATIONS
@DJRAGHAVCREATIONS 10 күн бұрын
Yes
@yashwanthreddy87
@yashwanthreddy87 10 күн бұрын
Mari Tnews avaridhi
@shikilametlasurendhar264
@shikilametlasurendhar264 10 күн бұрын
Teenmar News velugu paper Best 😅😅😅😅😅😅 pension kotha 4016₹ yeppudu istaru madem garu 😅
@rani7381
@rani7381 10 күн бұрын
గవర్నమెంట్ స్కూల్ లో అస్సలు పిల్లలకి చదువే రావడం లేదు , అది మన గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి sir
@user-sl6qq8ui3x
@user-sl6qq8ui3x 10 күн бұрын
ప్లాస్టిక్ కంపినిలు బందు చేయండి ఫాస్ట్
@DarelliGurumurthy
@DarelliGurumurthy 10 күн бұрын
Super bayya
@rachuriramuyadav6551
@rachuriramuyadav6551 10 күн бұрын
మొదలు రుణ మాఫీ కానీ వారి పరిస్థితి ఏంటి? వాటి గురంచి వార్తలు లేవు....😢
@subashsidam2224
@subashsidam2224 10 күн бұрын
ఆసిఫాబాద్ జిల్లా జైనుర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన హత్యాచారం, హత్య యత్నం గురించి V6 ఛానల్ తిన్మర్ వార్తల తేలియకపోవడం సిగ్గు చేటు
@Gsmn858
@Gsmn858 10 күн бұрын
Auto driver correct pani chesindu
@rajkumarchirra1007
@rajkumarchirra1007 10 күн бұрын
రుణమాఫీ చేసుడు చేత కాకపోతే చెప్పదు కదా మరి మంత్రులు 200000 రూపాయల వరకు రుణమాఫీ ఐపోయింది అని చెప్పవట్టే నాకు 152500 రుణమాఫీ చేయలేదు మాకు రేషన్ కార్డు లేదని
@venkateshk5893
@venkateshk5893 10 күн бұрын
Maku ayindhi kadha
@rajkumarchirra1007
@rajkumarchirra1007 8 күн бұрын
రేషన్ కార్డు ఉందా మీకు
@venkateshk5893
@venkateshk5893 8 күн бұрын
@@rajkumarchirra1007 ration card vundhi
@rajkumarchirra1007
@rajkumarchirra1007 8 күн бұрын
@@venkateshk5893 రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే రుణమాఫీ చేసినారు
@rajkumarchirra1007
@rajkumarchirra1007 8 күн бұрын
ఓకే నా బ్రో
@rameshkore3072
@rameshkore3072 10 күн бұрын
రెండు ఆటో రిక్షాలు book చేసుడు తప్పుకాద అక్క మరి
@NKkmm_
@NKkmm_ 9 күн бұрын
Hydlo kuda alane chestunnaru, 2 autolu book cheyadam. Driver ki loss ee kada
@madhusudhan1562
@madhusudhan1562 8 күн бұрын
Atluntadhi aadavalathoni dj tillu radhika lu anukunta 😂
@anwarsyed3384
@anwarsyed3384 10 күн бұрын
Happy teachers day both of you sir and madam ji 🎉
@domalgudavenkeymudiraj6010
@domalgudavenkeymudiraj6010 10 күн бұрын
Save the auto drivers
@lakshmi3480
@lakshmi3480 10 күн бұрын
🎉🎉🎉🎉auto anna cheppedhi correct eh
@UikaLaxman
@UikaLaxman 10 күн бұрын
Thala for a reason 7😮
@sarangivirkramsarangivirkr1720
@sarangivirkramsarangivirkr1720 10 күн бұрын
తీన్మార్ వార్తలలో బ్యాక్ గ్రౌండ్ అన్న వాయిస్ బాగా వుంది ఆయన పేరు ఏమిటి యాంకర్ మేడం కూడా బాగా చెప్తుంది,
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు పింకి బ్యాచ్ కు స్వాగతం 😂😂😂😂
@INDIAN_.189
@INDIAN_.189 10 күн бұрын
Correct 😂 let them cry
@naganaga157
@naganaga157 9 күн бұрын
నిజాంబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండల్ బీడీ పెన్షన్ పెంచింది ఎప్పటినుంచి ఇస్తారు చెప్పగలరు ప్లీజ్ సార్ ప్లీజ్ మేడం
@vasavidiagnostics7038
@vasavidiagnostics7038 10 күн бұрын
Runa mafi And Raithu bharosa Yemaindi
@rameshmegavath6005
@rameshmegavath6005 10 күн бұрын
Part time ఉపాధ్యాయులు గురించి న్యూస్ వెయ్యండి అంత మందిని తీస్తే వాళ్ల కుటుంబాలు గురించి ప్రభుత్వం ఆలోచించాలి
@raheemmohammad655
@raheemmohammad655 9 күн бұрын
తెలంగాణలో ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఘోరంగా ఉంది మరి వాటి గురించి వార్తలు లేవా ప్రభుత్వ ఇస్తా అన్న సంవత్సరానికి డబ్బులు ఏవి ప్లీజ్ వాటి గురించి కూడా వార్తలు వేయండి
@guntukasrinivas9030
@guntukasrinivas9030 10 күн бұрын
తయారీకి అనుమతులు మంజూరు చేసి ఫ్లస్టిక్ వాడద్దు?
@pvenugopal7333
@pvenugopal7333 10 күн бұрын
నిమిషానికి పదిమంది పని ఆల్కహాగా అయితే మరి పదిమంది ఫ్యామిలీస్ ఎక్కడ వెళ్లాలి
@MohammadsattarbabaMohammadabdu
@MohammadsattarbabaMohammadabdu 10 күн бұрын
Revanth anna we want plastic roads save money plastic roads are best built bridge quality do not be cheap built bridge
@MohammadsattarbabaMohammadabdu
@MohammadsattarbabaMohammadabdu 10 күн бұрын
Jai revanth anna jai congrees do it hydra fast
@bangiranjith3781
@bangiranjith3781 10 күн бұрын
Current kadhu first study ki preparation ivvandi
@sandizchannel8394
@sandizchannel8394 10 күн бұрын
Ooh aparna, maa Padma ekkada, roju నువ్వే సెప్తవ ఆర్తల...
@SudhaRani-nx8vo
@SudhaRani-nx8vo 10 күн бұрын
Plastic vadoddu Ani chappe badulu govt plastic factory ni ban chayocvhu kada
@ismartshankar2140
@ismartshankar2140 10 күн бұрын
THALA for a reason 7😮💛♥️
@laxmiganta9559
@laxmiganta9559 10 күн бұрын
Ban cheyali kada
@balajigarka8493
@balajigarka8493 10 күн бұрын
జై కాంగ్రెస్ 👍🏻👍🏻❤️
@SamdaniSyed
@SamdaniSyed 10 күн бұрын
11:57 11:59 11:59 11:59 12:00 12:00 12:01 12:01 12:01 12:01
@chenniyadav8993
@chenniyadav8993 9 күн бұрын
దీనమ్మ ఈ యాంకర్ ని చూస్తే ఎందుకో మస్తు తీటలేస్తది.. కర్మరా బాబు
@khemrajpun2116
@khemrajpun2116 10 күн бұрын
Good news
@Funwiththedog
@Funwiththedog 10 күн бұрын
మై నేమ్ రాయల్ స్టార్ శ్రీనివాసన్...🙏🙏🙏 వాళ్ల టాక్స్ కట్టబట్టే గవర్నమెంట్ జాబు చేసేటోళ్ళు అందరూ జీతాలు తీసుకుంటారు... నువ్వు చీప్ గా తీసి పాడయ్యకు టాక్స్ కట్టేటోలందరూ దేవునితో సమానం ఇంకా గవర్నమెంట్ కి... తెలుగు ఇండస్ట్రీలో అందరికంటే తోపు టాక్స్ కట్టడంలో అల్లు అర్జున్... అధిక మొత్తంతో టాక్స్ కట్టే వాళ్ళందరూ ఇండియా విడిచిపెట్టి బయటి దేశానికి వెళ్ళిపోతుర్రు. ఎందుకో తెలుసా టాక్సీ కట్టేటోల్లకి గవర్నమెంట్నుంచి ఏ సపోర్ట్ లేదు
@bandariharish2666
@bandariharish2666 9 күн бұрын
జై బోలో గణేష్ మహారాజ్ కి... జై హింద్ 🎉❤
@rajkumarchirra1007
@rajkumarchirra1007 10 күн бұрын
టైం పాస్ చేస్తున్నారు రైతు వేదిక లో కూడా ఆన్లైన్ చేసాక వెంటనే రుణమాఫీ అవుతాది అన్నారు సీఎం గారు మరి ఎటుపాయి మాటలు చెప్పుడే ఉంది ఎం లేదు
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
కోటి ఇళ్లకు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా సొలర్ తో ఇస్తాను అన్నాడు మొది మరి ఎప్పుడు ఇస్తారొ చెప్పాలి BJP MP MLA లు &* మా హిందువులు ఎదురు చూస్తున్నారు
@rohithsharma561
@rohithsharma561 10 күн бұрын
తులం బంగారం పథకం ప్రారంభించాక పెళ్లి చేసుకుంటామని కాంగ్రెసు కార్యకర్తలు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారట...వాళ్ళ కి జన్మ లో పెళ్లి అవుతుందా రేవంతం సార్😂😂
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
@@rohithsharma561 కాంగ్రేస్ 6 గ్యారంటీ లో ఇప్పటికి 3 అమలు చేస్తుంది &* మొది 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలు ఒక్కటీ కుడా అమలు చేయలేదు &* మొది ఇచ్చిన హమిలొ ఒక్కటీ ఐన అమలు చేసి ఉంటె చెప్పు
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
@@rohithsharma561 కల్యాణ లక్ష్మీ ఐన ఇస్తున్నారు కదా అందుకే పెళ్లి చేసుకుంటున్నారు మరి జుట మొది ఎప్పుడు ఇస్తాడో 😍🤩
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
​@@rohithsharma561పెళ్లి కి ప్రభుత్వ ఏమి ఇవ్వకుంటె కూడ చేసుకున్నారు &* చేసుకుంటారు కూడ &* 10 సంవత్సరాల క్రితం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు మొది &* ఇప్పటికి లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదు
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
​@@rohithsharma561కేవలం బత్తాయి లు మాత్రమే పెళ్లి చేసుకుంట లేరు నమ్మకం లేక &* కాంగ్రేస్ వాళ్ళ కు నమ్మకం ఉందీ పెళ్లి లు చేసుకుంటున్నారు 😂😂😂
@vanamalaharikrishna5505
@vanamalaharikrishna5505 9 күн бұрын
Favor to congress , opposite to brs.
@madhusudhan1562
@madhusudhan1562 8 күн бұрын
"Atluntadhi aadavalathoni" dj tillu radhika lu anukunta 😂
@rajkumarchirra1007
@rajkumarchirra1007 10 күн бұрын
152500 రుణమాఫీ చేయలేదు మాకు రేషన్ కార్డు లేదని అసలు చేస్తారా లేకుంటే కే సీ ర్ లాగా మీరు కూడా పంగా నామం పేడుతర మరి పోయిన సరి 100000 రూపాయలు కే సీ ర్ గాడు చెయ్యలేదు ఎపుడు మల్లి నువ్ కూడా గంతేన ఇంది మరి రేవంత్ సారు
@rajkumarchirra1007
@rajkumarchirra1007 10 күн бұрын
ఎపుడు చూసిన కమిటీ వేస్తున్నాం తొందరలోనే చేస్తాము డిసెంబర్ 9 ఏడ పాయె మల్లి ఆగస్టు లోపె అంట్టివి మళ్ళ సప్పుడు లేకపోయే ఎపుడు మంత్రులు న్యూస్ లో చెప్పవట్టే 200000 వరకు మేము ప్రతి ఒక్కరుకూడా రుణమాఫీ చేసాము మీకు అసలు తెలివి ఉంటే ప్రజల మధ్యలకు రండి అపుడు తెలుస్తది
@sunkarigangaraju1654
@sunkarigangaraju1654 9 күн бұрын
Super. Danam Nagender🎉jai ganapatye jai. K. R. Bad. Anna😼
@sunkarigangaraju1654
@sunkarigangaraju1654 9 күн бұрын
Yess. Drivers great👍👏
@rajkumarchirra1007
@rajkumarchirra1007 10 күн бұрын
లైవ్ కాల్స్ తీస్కోండి V 6 ఏమన్న అంటే వానిమీద వీడు చెప్పుడు BRS వాళ్లకు చేత కాలేదు అంటునారు గా మరి మీకు కూడా అవుత లేదా చెప్పండి సీఎం గారు
@udaydon1966
@udaydon1966 10 күн бұрын
Cm❤
@SangalachanduSangalachandu
@SangalachanduSangalachandu 10 күн бұрын
Happy teachers day both🎉
@anjianji7725
@anjianji7725 10 күн бұрын
Central government given free solar system now v6 channel giving credit to Congress 😂
@mangthabanoth9652
@mangthabanoth9652 9 күн бұрын
మీరు తీన్మార్ వార్తలనే మానేసి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ వార్తలు అని పెట్టుకోండి
@sunkarigangaraju1654
@sunkarigangaraju1654 9 күн бұрын
Rang. Dhoni. Super🙏
@narsaiahmudiraj1782
@narsaiahmudiraj1782 7 күн бұрын
Revantha. Supar. Cm
@user-dv7yi6qv2l
@user-dv7yi6qv2l 10 күн бұрын
Rocket 🚀 speed development 🎉🎉. I advise government to look in north and east Hyderabad also new projects
@rajkumarchirra1007
@rajkumarchirra1007 10 күн бұрын
నాకు రుణమాఫీ చేయలేదు మాకు రేషన్ కార్డు లేదని చెయ్యలేదు న్యూస్ లో నేనో సీఎం రేషన్ కార్డు లేకున్నా మాఫీ చేస్తా అన్నారు అది పచ్చి అబద్ధం
@casiogifts
@casiogifts 10 күн бұрын
AI technology, NIT Warangal teachers given full details to somany faculty in different colleges throughout India
@freedomvoice3371
@freedomvoice3371 10 күн бұрын
AI implement cheste... IT employees motham govindee Govinda....
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
ట్విటర్ టిల్లు బ్యాచ్ కు బత్తాయి బాబు లకు స్వాగతం 😂😂😂😂
@shaikafroz2527
@shaikafroz2527 10 күн бұрын
Welcome to congress Bajana Channel
@srujandonthula6341
@srujandonthula6341 10 күн бұрын
Jai revanth reddy garu
@dasharthdashi
@dasharthdashi 10 күн бұрын
Debit ku ready
@user-vd5nf3rw4n
@user-vd5nf3rw4n 10 күн бұрын
inni cheppe badulu plastic favtory la ku cheppochu kadaa...cigarate thhahithe cancer vasthadi...cigarat cmpny ke cheppochu kadaa
@santhoshsabhavath143
@santhoshsabhavath143 7 күн бұрын
Auto driver super
@RaviMekala-h2y
@RaviMekala-h2y 7 күн бұрын
👌
@SRINIDHI2007
@SRINIDHI2007 10 күн бұрын
Khammam lo shaik Shareef .. vala family floods lo kotttuku poi vala amma nanna iddharu miss ayyayu and unnaro ledho kuda thelidhu please vala gurinchi chupinchandi !!!!!! Valaki government help cheyali .... Idharu brothers and undataniki house kuda ledhu .... Government should respond !!!
@SudhaRani-nx8vo
@SudhaRani-nx8vo 10 күн бұрын
Plastic factory ni muyiste e samase undadu kada
@srinugoud8637
@srinugoud8637 10 күн бұрын
సీఎం కి డెవలప్మెంట్ తప్ప వేరే వద్దు గరీబోళ్ల ఇల్లు వర్షం కుట్టి కొట్టుకపోయిన కదా అవినీతికి పైసలు ఇవ్వరాదు
@nanub6925
@nanub6925 10 күн бұрын
This V6 show only about congress party
@eppaposham7339
@eppaposham7339 9 күн бұрын
రూ రుణమాఫీ రా రైతు భరోసా ఏ ఎప్పుడు
@Funwiththedog
@Funwiththedog 10 күн бұрын
ఉబర్... ఓలా... రాపిడో... వీటి అన్నాటిలో కెల్లా జెన్యూనైనా యాప్ ఏంటో చెప్పండి... నాకు నచ్చింది అయితే ఉబర్...
@ashokvelma
@ashokvelma 10 күн бұрын
రుణమాపి ఏమైది 😭ఆ ముచ్చటే లేదు
@amarnagam2809
@amarnagam2809 10 күн бұрын
వాళ్లది తప్పు రెండు ఆటలు బుక్ చేసినప్పుడు ఒక ఆటోకు అమౌంట్ కట్టేయాలి
@nareshmudiraj6504
@nareshmudiraj6504 9 күн бұрын
Solar energy is gud idea
@banavathsrinivas9332
@banavathsrinivas9332 10 күн бұрын
Solar pedthe. Grund water thaggipothai. Endhuku
@MohammadsattarbabaMohammadabdu
@MohammadsattarbabaMohammadabdu 10 күн бұрын
Out side countries using plastic roads and electric
@gadapasagar8907
@gadapasagar8907 9 күн бұрын
Telangana is More Dangers then AI
@manoharraovijigiri1321
@manoharraovijigiri1321 9 күн бұрын
I like v6 channel
@sunkarigangaraju1654
@sunkarigangaraju1654 9 күн бұрын
Plastics. Use. Telangana. 1.no.Annalu.plastic.Band.karo.🙏🙏🙏
@narsaiahmamidala6101
@narsaiahmamidala6101 10 күн бұрын
Super
@OmprkashHandewar
@OmprkashHandewar 10 күн бұрын
RAM RAM STARTING GIVE COTTON SMALLBAGS AFTER AUTOMATIC PUBLIC. CHANGE
@kasulakarthik3477
@kasulakarthik3477 10 күн бұрын
What about students scholarships
@SudhaRani-nx8vo
@SudhaRani-nx8vo 10 күн бұрын
Plastic tayariki govt permission Este vadevallani ante elagandi
@rakeshdhumpati590
@rakeshdhumpati590 10 күн бұрын
Dhoni is always 7❤
@navinvenkat379
@navinvenkat379 10 күн бұрын
ARRAY BAR AND RESTAURANT SERVICE PARTY ____________ NAA KONDUKHALLA RAA WHAT ARE TALKING IN THAT WASTE GOVERNMENT ILLEGAL ARREST LIKE RAGHU TEEN MAR MALLANNA
@VannelaSuresh
@VannelaSuresh 10 күн бұрын
🙏🙏
@malleshamkonda167
@malleshamkonda167 9 күн бұрын
OK
@newcentralgovtjobs
@newcentralgovtjobs 10 күн бұрын
Plastic roads vayochugaa government
@jagannayak1237
@jagannayak1237 10 күн бұрын
5:33 jara clarity ga chpu news kapadinru antunv Podakotko poynru kanla munde anyunv mala asal unnnara lera valu
@Political-36o
@Political-36o 10 күн бұрын
Suryudu rakapotey ala nadustadi
@BallamollaNareshkumar
@BallamollaNareshkumar 9 күн бұрын
Runamapi gurunichi chepandi medam
@EshwarPampariEshwar
@EshwarPampariEshwar 10 күн бұрын
🌹🌹
@lifegoeson20
@lifegoeson20 10 күн бұрын
😂antey 10 mandi chesey Pani chesii padi mandiki panipogodtadi
@allvideos7520
@allvideos7520 10 күн бұрын
ఏడుపుగొట్టులకు స్వాగతం 😂😂😂😂
@directtohomedth3471
@directtohomedth3471 10 күн бұрын
Under 200 units but power bill coming gruha Jyoti not coming
@Memerthingsmawa
@Memerthingsmawa 10 күн бұрын
Do apply
@BondlaSailu-q2g
@BondlaSailu-q2g 9 күн бұрын
🙏🙏🙏
@MohammadsattarbabaMohammadabdu
@MohammadsattarbabaMohammadabdu 10 күн бұрын
Use waste plastic for roads and electric
@RishikaReddy-d5p
@RishikaReddy-d5p 10 күн бұрын
మనుషులు ఏమి పనిశేషుకుంటారు
@dineshmudhiraj3004
@dineshmudhiraj3004 9 күн бұрын
V6❎vivek6✅
@djsaikrishnathanda3619
@djsaikrishnathanda3619 10 күн бұрын
Auto driver is correct Y because booking are not able right now wait for long time y re play with drivers
@prashanthmoses1748
@prashanthmoses1748 10 күн бұрын
Cut the roots instead of advertise not to use
@BondlaSailu-q2g
@BondlaSailu-q2g 9 күн бұрын
🙏🙏🙏🙏🙏
7 AM | ETV Telugu News | 16th September "2024
23:39
ETV Andhra Pradesh
Рет қаралды 4,3 М.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 9 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 50 МЛН
9 PM | ETV Telugu News | 15th September "2024
24:11
ETV Andhra Pradesh
Рет қаралды 239 М.
Komaravelli Mallanna
55:56
FOLK SONGS
Рет қаралды 6 МЛН
Explained: J&K Election after article 370 || Thulasi Chandu
27:10
Thulasi Chandu
Рет қаралды 67 М.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 9 МЛН