Рет қаралды 182
ఐదు అభ్యాసములు [ 5 D's]
స్వర్గీయ ఉషాకుమారి - సీనియర్ బాలవికాస్ గురువు, నెల్లూరు జిల్లా బాలవికాస్ ఇంచార్జ్ గా సేవలందిచిన ఆమె గౌరవార్థం, జ్ఞాపకార్థం. ఆమె ఆకస్మిక మరణానికి ప్రణతులర్పిస్తూ , ఆమె స్వరంతో రూపొందిన ఈ ఫైవ్ డీస్ - ఐదు అభ్యసన సూత్రాలను పునః ప్రసారంచేస్తూ,అమెకు అంకితమిస్తూ ఆమెను స్మరిస్తూ....