ఐదు రోజుల పెళ్లి.. ఆకాశమంత పందిరి..! - TV9

  Рет қаралды 3,588,497

TV9 Telugu Live

TV9 Telugu Live

4 жыл бұрын

Amit Shah LIVE : • Amit Shah Press Meet L...
Watch iSmart News latest episode: • iSmart News
ఐదు రోజుల పెళ్లి.. ఆకాశమంత పందిరి..!
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu

Пікірлер: 1 200
@kirankumardorapalli8152
@kirankumardorapalli8152 4 жыл бұрын
చాలా రోజుల తరువాత ఒక మంచి వివాహం చూస్తున్నా మీకు అభినందనలు
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
,👍
@saidaraovatham5072
@saidaraovatham5072 4 жыл бұрын
ఇలాంటి పెళ్లి నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఈ పెళ్లి కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పాదాభివందనలు💐💐💐💐👌👌👌👌👌👌👍👍👍👍👍👍
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
👌👌👍
@ramadevikondreddy5776
@ramadevikondreddy5776 3 жыл бұрын
Need alochana chalabavundi dampatulaku sata Koti asissulu
@satyavathikadugula147
@satyavathikadugula147 3 жыл бұрын
@@palempadmavlogsramesh5716 \33weeeeeee\ä_31eewe1q
@saranyapudi9126
@saranyapudi9126 3 жыл бұрын
Super
@vijayakumari4949
@vijayakumari4949 2 жыл бұрын
Pppppppppppppppplpppppppppppppppppppppppppppppppppppppppppppppl lppll
@jaggarao2312
@jaggarao2312 4 жыл бұрын
వధూవరులు ముచ్చటగా వున్నారు..!! "శతమానంభవతి"..!! వధువు తల్లిదండ్రులకి అభినందనలు..!!👍👍
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
👍👌👌
@haribabu7016
@haribabu7016 4 жыл бұрын
👌👌👌
@ramadevibyreddy1865
@ramadevibyreddy1865 2 жыл бұрын
👍👍👍👍🙏🙏🙏🙏💐💐💐💐
@pratap6530
@pratap6530 4 жыл бұрын
ఇవన్నీ ఎందుకండి...10 వేల మందికిపైగా భోజనాలు పెట్టారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది.... *ఆ నూతన దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని దీవించండి....*
@thanniruvenkatrao1463
@thanniruvenkatrao1463 4 жыл бұрын
Super
@salmaindia3277
@salmaindia3277 4 жыл бұрын
👌👌🤚👌🥰😃🌻❤🙏👌👍🤚👌🙏
@naistamnenithe5873
@naistamnenithe5873 4 жыл бұрын
Avikuda chala importent bro
@pratap6530
@pratap6530 4 жыл бұрын
@@naistamnenithe5873 వాటికన్నా 10 వేల మందికి పైగా తిండి పెట్టడం నాకు ముఖ్యం bro...ఇంతకన్నా గొప్ప విషయం ఏదీ ఈ ప్రపంచంలో ఉండదు....
@naistamnenithe5873
@naistamnenithe5873 4 жыл бұрын
@@pratap6530 brother dhanikanna goppadhi nature ni kapadatam
@rampullaiah2243
@rampullaiah2243 4 жыл бұрын
ఎంతో గొప్పగా పెళ్లి చేశారు అంతే గొప్పగా కలిసి ఉండండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్
@pavannampali5601
@pavannampali5601 4 жыл бұрын
Yes
@darnamshekar9021
@darnamshekar9021 4 жыл бұрын
Super happy marriage andi
@jagannadharaonandula3092
@jagannadharaonandula3092 4 жыл бұрын
Darnam shekar 0
@mudavathsardaar9239
@mudavathsardaar9239 4 жыл бұрын
thanks you
@ram-om7px
@ram-om7px 4 жыл бұрын
అవును
@user-ci9gf3dq7r
@user-ci9gf3dq7r 4 жыл бұрын
పెళ్లిలో పర్యావరణాన్ని కూడా కాపాడారు......🏭 మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అదేవిధంగా కాపాడుతాడు.... All in Nature....
@mharikrishna2163
@mharikrishna2163 4 жыл бұрын
Anna super
@botlarajitha8771
@botlarajitha8771 4 жыл бұрын
super ga chesaruu happy ga oundadi
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
సూపర్
@ramadurgakumarbattina9991
@ramadurgakumarbattina9991 4 жыл бұрын
పిల్లల కోసం ఆమాత్రం కష్టపడి పిల్లలు ఆనందపడుతూ ఆ తల్లిదండ్రులు ఏం కావాలి ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి హ్యాపీ మ్యారీడ్ లైఫ్
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
👌👌👌
@chybiotech4957
@chybiotech4957 4 жыл бұрын
Bhayya 100 th like naadi
@sirishvarma3680
@sirishvarma3680 3 жыл бұрын
మన దేశపు సంస్కృతి ని చాటి చూపిన ఆ గ్రామపు ప్రజలకి... వధు వరులకి నా ఆశీసులు
@Vyshnavi6789
@Vyshnavi6789 4 жыл бұрын
అమ్మ మీరు కలకాలం చల్లగా ఉండాలి... పర్యావరణాన్ని కాపాడారు👌👌
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
Ss
@saiprakashjangiti
@saiprakashjangiti 3 жыл бұрын
Yes
@user-um4dh8vi3g
@user-um4dh8vi3g 4 жыл бұрын
వదు వరులు కలకాలం సంతోషంగా వుండాలి కోరుకుంటున్నాము " HAPPY MARRIED LIFE "
@ganapathiallaka4704
@ganapathiallaka4704 4 жыл бұрын
హ్యాపీ మ్యారేజ్ లైఫ్
@ramanareddy7627
@ramanareddy7627 4 жыл бұрын
మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి.
@AnandKumar-ee6lo
@AnandKumar-ee6lo 4 жыл бұрын
Hi 👌👌 👌🙏🙏 I
@rajumunjala6979
@rajumunjala6979 3 жыл бұрын
ఇంత గొప్ప సాంప్రదాయ తెలుగింటి పెళ్లి జరిపించే ఆలోచన చేసిన వారి కుటుంబ సభ్యులకు వారికి సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు...ఈ దంపతులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను...🙏🙏💐💐
@shivaprakash207
@shivaprakash207 4 жыл бұрын
పైసలు దండిగా ఉన్న వాళ్ళు కదా... 5 రోజుల పెళ్లి కాకపోతే 150 రోజుల పెళ్లి కూడా చేసుకుంటారు... అదే పేదవాళ్ళు 1 రోజు పెళ్లి చేయడానికి తల్లి తండ్రులు జీవిత కాలం కష్ట పడతారు
@user-hl1xh9uq9s
@user-hl1xh9uq9s 4 жыл бұрын
Yes brother yours true
@satyasatya4239
@satyasatya4239 4 жыл бұрын
Avunu broooo
@maheshmudila6685
@maheshmudila6685 4 жыл бұрын
Super 👌 Bro baga cheppiru
@kameswararao6872
@kameswararao6872 4 жыл бұрын
తాటి ఆకు పందిరి కి ఖర్చు ఏమిటిరా..br... ఇక్కడ.చేసుకొనే వారికి..చేసే వారికి మనస్సు ,గ్రామస్తుల సహకారం.ఉంటే చాలు డబ్బు కాదు ముఖ్యం..అయినా ఎక్కడ చూసి మా sc,st,bc..కాలనీ లో పిల్లి పెద్దమనిషి అయితే...లక్షలు ఖర్చు పెడుతున్న రోజులు...నువ్వేదో సమాజ ఉద్దారకుడా మాట్లాడుతున్నావు...ప్రభుత్వమే నెలకు అనీ ఇస్తుంటే నీకు భాధ ఏమిటి...జై భీమ్
@shivaprakash207
@shivaprakash207 4 жыл бұрын
Kameswara rao ఏ గ్రహనినుండి వచ్చావు రా నువ్వు... విచిత్రంగా మాట్లాడుతున్నావు... మనసు గ్రామస్తుల సహకారం ఉంటే చాలా....🤔🤔🤔 పైసలు అవసరం లేదా... నువ్వు ఏదో ఊరిని ఉద్దరించినట్టు మాట్లాడుతున్నావు... అన్ని ప్రభుత్వం ఈస్తుంద...ఎం యిస్తుంది ఆతుల కట్ట... ఉన్నొడి ఇంట్లో సావు కూడా పండగలగా చేస్తున్నారు....అదే పేద వాడి ఇంట్లో పెళ్లి మాత్రం తుతు మంత్రం గా చేసుకుంటున్నారు... దానికి నేనే సాక్ష్యం... జై మాదిగ జై జాంబవంత
@chakrichakrichakri9891
@chakrichakrichakri9891 4 жыл бұрын
పెళ్లి వచ్చినవారు ఎంత సంతుప్తి చెందితే అంతే దీవెనలు ఉన్నట్టు శతమనం భవతి శతాయుష్ పురుసస్యతేందిరే ఆయుష్సెవెండిరే ప్రతీతిష్ఠతి
@srivanitalks-canadainfo8525
@srivanitalks-canadainfo8525 4 жыл бұрын
Chakri chakri Chakri 👏
@wallpapergallery5098
@wallpapergallery5098 4 жыл бұрын
Chakri chakri Chakri correct chepparu panthulu gaaru
@naistamnenithe5873
@naistamnenithe5873 4 жыл бұрын
👌👌
@madikuntanarasimulu7552
@madikuntanarasimulu7552 4 жыл бұрын
పెద్దవారి పెండ్లికి కూడా కొంచెం సహాయం చేయండి సర్ మీకు పుణ్యం ఉంటుంది సరూ మాలాంటి పేదవారికి గుర్తించండి సర్ అంతకు మించి ఏముంది సర్
@sivaramakrishna2444
@sivaramakrishna2444 2 жыл бұрын
కరెక్ట్
@tvsramana953
@tvsramana953 4 жыл бұрын
10 వేల మందికిపైగా భోజనాలు పెట్టారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది.
@krishnaraosrinivas2609
@krishnaraosrinivas2609 3 жыл бұрын
It's very wonderful Marriage 💖💞
@harikrishnaphari9964
@harikrishnaphari9964 4 жыл бұрын
డబ్బులు +కష్టం+తెగింపు (ఇది అందరికీ రాదు)=మంచి పుణ్యం చేసినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు.. పెళ్లి
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
సూపర్
@vedulav2747
@vedulav2747 3 жыл бұрын
Very good the couple are fortunate. God bless them
@gopalaramulu4288
@gopalaramulu4288 3 жыл бұрын
Happy marriage life kalyana mandapam super
@harikeerthishivaramprasad2198
@harikeerthishivaramprasad2198 4 жыл бұрын
ఒకగంట దాటి కోంచంసమయంఎక్కువసమయమయినా ఓపిక చూపనిఈ ోజులలో ..... హమ్మయ్య ఇంతకాలానికి చాలా సంతోషం
@jallisuresh4K
@jallisuresh4K 4 жыл бұрын
నిండు నూరేళ్లు గా ఉండండి జీవించండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్
@rajesh2089
@rajesh2089 4 жыл бұрын
ఇంత వైభోగంగా పెళ్లి చేసుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది....శత మానం భవతి..
@phanipuvvada1282
@phanipuvvada1282 4 жыл бұрын
7:02 ప్రస్తుతం కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని ఇలా ఉంటుంది అని చూపించిన పెండ్లి కి వచ్చిన పెద్దలకు ఒక వందనం
@jaswanthvenkey5962
@jaswanthvenkey5962 4 жыл бұрын
పాదరక్షలు బయట విడిచి లోపలికి రావడం superrrrr 🙏💯😊
@ilovemyangel3886
@ilovemyangel3886 4 жыл бұрын
పెళ్ళిళ్ళు చేయ్యలన్నా వాటికి గుర్తింపు పోందలన్న సిమాంధ్రకే అద సాధ్యం...
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
👍
@buddyforever2415
@buddyforever2415 3 жыл бұрын
Exactly bro...
@rkthota2821
@rkthota2821 4 жыл бұрын
టీవీ 9 ఏంటీ, సంస్కృతి, సంప్రదాయాలను గురించి మాట్లాడటం ఏంటీ
@abhiramreddy6356
@abhiramreddy6356 4 жыл бұрын
Ranjithkumar Thota management marindiga
@dugyanirekha
@dugyanirekha 4 жыл бұрын
Nijam bro
@chandusritlm
@chandusritlm 4 жыл бұрын
కదా?
@jmlucky9997
@jmlucky9997 4 жыл бұрын
TRP kosam edaina chestharu🤷
@chaitubiotek
@chaitubiotek 4 жыл бұрын
Ade kada
@venkatachaitanyareddyk3650
@venkatachaitanyareddyk3650 4 жыл бұрын
Super brother. Meela pelli chesukovalante raasipetti undali. Anyways happy married life. Beautiful marriage.
@keerthuchinnala1993
@keerthuchinnala1993 4 жыл бұрын
3:45 aunty so fantastic....so funny Telugu Lo matladochuga Endhuku sooku🤣🤣🤣
@laxmangannem1747
@laxmangannem1747 4 жыл бұрын
Cinema review ankundemo
@srinuanusha3512
@srinuanusha3512 4 жыл бұрын
🤣😂
@prasadachanta3858
@prasadachanta3858 4 жыл бұрын
nv Kaka bro
@kumarraja2281
@kumarraja2281 4 жыл бұрын
Keerthu chinnala Tanu ma vlg lo teacher ga work chestunnaru,,, Tanu kerala nunchi vacharu... kerala nundi vachi ekkada work chestunnaru
@anandrolla2317
@anandrolla2317 4 жыл бұрын
@@kumarraja2281 👌💐మీతో పాటు కేరళ టీచర్ తెలుగు కి
@sivaji3192
@sivaji3192 4 жыл бұрын
ఇది సనాతన దర్మం పెళ్లి అంటే సూపర్ sir,వీడియో చూస్తేనే మనసంతా హాయిగా వుంది.
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
Ss
@Suji371
@Suji371 2 жыл бұрын
Entgamandiki..bhojanalu pettam annadi kadu mokhyam.... Manam pilichknavallanyna maryadaga chusukunte chalu
@srinivasmahamkali7462
@srinivasmahamkali7462 4 жыл бұрын
చాలబాగుంది ఇలాగే అందరు ఆదర్శముగా తీసుకొవాలి ఐతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ భోజనములో పెట్టారు అలకాకుండ ఉంటే ఇంకబాగుండేది
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
అవును
@truetrue5086
@truetrue5086 4 жыл бұрын
జాతర వేడుకగా మారింది కాదూ ...పెళ్ళి వేడుక జాతర గా మారింది
@pangasimhachalamnaidu5357
@pangasimhachalamnaidu5357 4 жыл бұрын
చెప్పినొడోకి బుర్ర లేదు
@marigelasindhuja2257
@marigelasindhuja2257 4 жыл бұрын
Luck girl
@bassassrinivasrao3028
@bassassrinivasrao3028 4 жыл бұрын
రంగు రంగు పరిమళించే పుష్పములతో పెళ్లి మండపం అలంకరణ మరియు సంప్రదాయంగా చేసిన వివిధ కార్యక్రమాలు చాలా అద్భుతముగా ఉన్నాయి. 💐💐💐💐💐💐💐💐💐 I wish you both a life filled with cheerfulness and bliss. May you enjoy all the happiness that life throws at you. Wishing you all the luck for the wonderful days that are yet to come.
@saradhinaidu1633
@saradhinaidu1633 4 жыл бұрын
ఆ రోజుల్లో జరిగిన పెళ్లిళ్లు ఇప్పుడు జరుగుతున్న యి మళ్లీ చూస్తున్నారు
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
సూపర్
@vijaysagarpeela7660
@vijaysagarpeela7660 4 жыл бұрын
Ma mavyya marriage adi. Sampradhayam antey ala vundali . Wish u Happy marriage life mavyya❤️😍😍😘
@googlefacebook9345
@googlefacebook9345 4 жыл бұрын
Wish u Happy marriage life
@anuchocolate9647
@anuchocolate9647 4 жыл бұрын
She was very very very lucky..... She was Blessed with a Great Father 😍😍😍😍😍....... Couple also very cute..... God bless you.... Happy Married Life 😊
@palempadmavlogsramesh5716
@palempadmavlogsramesh5716 4 жыл бұрын
ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఇలాగే ఇలాగే జరిగేవి, మళ్లీ కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు చాలా ధన్యవాదాలు మీకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సంస్కృతీ సంప్రదాయాన్ని మళ్లీ గుర్తు చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు
@srinivasv3172
@srinivasv3172 4 жыл бұрын
Made for each other ,wish you a successful future to this couple, and specially Thanks to thier parents for arranging this EVENT this grand.
@keerthikumari509
@keerthikumari509 4 жыл бұрын
Super God bless you happy married life
@bhannureals9
@bhannureals9 4 жыл бұрын
Really it's wounder I'm missing the wonderful marriage All the best Happy marriage life 🎉🎉💐💐🎉🎉
@vrpriya2032
@vrpriya2032 3 жыл бұрын
పర్యావరణం కాపాడేలా జరపిన ఈ పెళ్ళి జరిపించినవారు వివాహం చేసుకున్న ఆ వధూవరులు అదృష్టం అందరూ చల్లగా వుండాలి
@edukondalukambala358
@edukondalukambala358 4 жыл бұрын
ఇలాంటి పెళ్లి చాలా అరుదుగా కనిపిస్తాయి మీకు ధన్యవాదాలు
@srimadhurisula4082
@srimadhurisula4082 4 жыл бұрын
God bless you nd wish you all the best in life time memorable movements both of u nd ur family members also.
@bingi.basavaraju432
@bingi.basavaraju432 4 жыл бұрын
సంప్రధాయ పెళ్ళి.
@sridharm1009
@sridharm1009 4 жыл бұрын
Dabbu kadhu manasutho pani chala mandhi rich vaallu vunnaru kani evariki ilanti manassu raledhu
@rojammabala3066
@rojammabala3066 4 жыл бұрын
Good 👌👌👌👌
@babyrao8293
@babyrao8293 4 жыл бұрын
బోజనాలు. ఎక్కడా. ఆకలేస్తుం ది
@sujathakumarvoosala2764
@sujathakumarvoosala2764 4 жыл бұрын
U r Really superb sir Happy Married Life to ur daughter
@Nothing-xd6re
@Nothing-xd6re 4 жыл бұрын
No one do like this again , It was Excellent... I thought it was festival....
@littlehearts7016
@littlehearts7016 4 жыл бұрын
Plastic water bottles
@anuradharebba5436
@anuradharebba5436 4 жыл бұрын
Uncle.. మీరు super.... ఇలాంటి పెళ్లి నేనైతే ఎక్కడా చూడలేదు ఇంత వరకు... Im so happy for both of them.. and ALL THE VERY BEST & HAPPY MARRIED LIFE
@sravanthichinni6268
@sravanthichinni6268 4 жыл бұрын
andarini aadarshyam gaa undi Chala nachindi super entha cheppina thakkuve...Mila alochinche vallu undarli sir ....miru nijangaa super 👌💯👌🙏🙏💯💯👌👌💯💯
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 3 жыл бұрын
ఆకాశం అంత పందిరి భూదేవంత వేదిక అంటే ఇదే!😊😊💐
@prasannanammi3751
@prasannanammi3751 4 жыл бұрын
May god bless you talli , life anta happy ga undali .
@sivashankar4049
@sivashankar4049 4 жыл бұрын
హిందు సాంప్రదాయం ఇదే కోరుకుంటుంది....ఇలాంటి పచ్చని తోటలో పెళ్ళిలకు అద్భుతమైన మార్గాన్ని చూపించారు....ధన్యవాదాలు
@lathha6036
@lathha6036 4 жыл бұрын
ఇలాంటి ఆలోచన రావడం ఒక ఎత్తయితే ఆచరణలో పెట్టడం చాలా చాలా ఓపిక తపన మీ తర తరాలవలకి మీ పెళ్లి ఒక వరం మీ దంపుతులకి మీ ఇద్దరి తల్లి తండ్రులకి , మీ కుటుంబసభ్యులకు, meeku సహాయ సహకారాలు ఇచ్చిన అందరికి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నూతన వదు వరులకి శుభాకాంక్షలు. మీ ఇద్దరు సుఖ సంతోషాలతో కల కాలం సుఖంగా ఉండాలని ఆ భగవతుడిని మనసారా కోరుకుంటూ WISH YOU HAPPY మ్యారీడ్ LIFE. ALL THE BEST
@Santoshkumar-et8ry
@Santoshkumar-et8ry 4 жыл бұрын
Money makes.... marriage different types 🤑🤑🤑🤑
@lovelynanicrs7430
@lovelynanicrs7430 4 жыл бұрын
Yes
@lakshmideepak9912
@lakshmideepak9912 3 жыл бұрын
Not only money. By the help of people we had completed their marriage
@mojurumallesh873
@mojurumallesh873 3 жыл бұрын
Mana culture ki important echina meeru nijam gaa super Sir..❤️❤️ Nature lo natural gaa..doing well 👍
@hemakumar3571
@hemakumar3571 4 жыл бұрын
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు 😍 always best
@littlehearts7016
@littlehearts7016 4 жыл бұрын
Plastic water bottles
@smartguru8313
@smartguru8313 4 жыл бұрын
Wah Kya bath hi ji... super...👌👌this is amazing
@nithindyavala1826
@nithindyavala1826 4 жыл бұрын
పైసల్ ఉన్న వారు ఎలాగైనా చేస్తారు అవసరమైతే ఆకాశంలో పందిరి వేసి ఆకాశంలో పెండ్లి చేస్తారు
@vindhya2293
@vindhya2293 4 жыл бұрын
Money vunna , Telugu sampradayam lo palli chaydam chala bagudi .
@ramaraovenkatamallela7360
@ramaraovenkatamallela7360 3 жыл бұрын
Is there a touch of jealousy?
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 3 жыл бұрын
Very bad comment about an excellent happening, in the days correct marriage functions are fast disappearing. Our people did not prescribed five days marriage for exibition and entertainment, but for conducting all prescribed functions ( events) at appropriate times. Usually the second and fourth days appear as mere entertainment days but the fact is that the newly married couples have to do homam to fire worship prescribed number of times continuously for later being eligible for Agni karyam rightfully. Entertainment is for the rest of the people but not for the marrying couples as sitting before smoke and fire is not happy at all. Here it is not the difference between the rich and poor. Why weep when someone had capacity and internation to conduct the marriage as prescribed as per aacharan of their earlier family tradition.
@jyothsnarayala3561
@jyothsnarayala3561 4 жыл бұрын
You have good sense about nature.happy married life
@Aestheticgamerzz
@Aestheticgamerzz 4 жыл бұрын
New trend with old traditions very happy to see that
@mrgangadhar1239
@mrgangadhar1239 4 жыл бұрын
ఇదంతా చూస్తుంటే నాకు పెళ్ళీ ఇలాగే చేస్కోవలని ఉంది!! చాలా బాగుంది!!
@thatipoornima3216
@thatipoornima3216 4 жыл бұрын
Happy marriage life💐💐
@venkivenki2431
@venkivenki2431 4 жыл бұрын
Super I wish you happy married life
@mlingeshwar5838
@mlingeshwar5838 4 жыл бұрын
Sir, you and your,s village are unity and communication very best
@NAGENDRAKUMAR-rj9ys
@NAGENDRAKUMAR-rj9ys 4 жыл бұрын
Sita ramula kalyanam chudaledu bahusa ilage untundemo sampradayalu patinchadam chala happy ga undi All the best for new couple
@vinay123krishna8
@vinay123krishna8 4 жыл бұрын
Uhh
@naveendubasi3128
@naveendubasi3128 4 жыл бұрын
నూతన దంపతులను భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@ramagownisujatha1231
@ramagownisujatha1231 2 жыл бұрын
ఇదంతా చూస్తుంటే సీత రాముల కళ్యాణం గుర్తొస్తుంది.ఎంత సక్కగా తీర్చి దిద్దారు.
@sateeshpeddaboina7202
@sateeshpeddaboina7202 4 жыл бұрын
Very nice marage
@chekurinarasimharaju6778
@chekurinarasimharaju6778 4 жыл бұрын
great effort by organizors. eco arrangements. good inspiration.
@cheruvugattubhaskar3575
@cheruvugattubhaskar3575 4 жыл бұрын
నవ దంపతులకు వివాహ శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను.
@raghubabu8611
@raghubabu8611 4 жыл бұрын
Hats of.....🙏🙏💐💐💐💐💐.. Happy marriage life 💖💞💞
@narmadashankar2376
@narmadashankar2376 4 жыл бұрын
Super asalu😍😍😍
@bharatmatakijai9949
@bharatmatakijai9949 4 жыл бұрын
Money andharu karchupetdutunaru kani veeru ardavamtanga beautiful GA chesaru hats off 😍
@sujathaudayagiri9621
@sujathaudayagiri9621 4 жыл бұрын
Happy married life💐.god bless you
@sanevenkatanarayana4987
@sanevenkatanarayana4987 4 жыл бұрын
Please send me sir of details of pelli cost.. Coconut leaf... Decorated details...ect
@kodandapanigunji25
@kodandapanigunji25 2 жыл бұрын
Really appreciated. Arrangements are totally as per Hindu tradition and the Couple are made for each other and very beautiful.
@nirmaladevianne4571
@nirmaladevianne4571 3 жыл бұрын
Heartly congratulations on arranging this type of marriage function.
@crksagar5786
@crksagar5786 4 жыл бұрын
అన్నీ చాలా బాగున్నాయి మీ దంపతులకు శుభాకాంక్షలు
@shobashanmugam7358
@shobashanmugam7358 3 жыл бұрын
Great efforts and congrats to this family. Blessings to the newly weds.
@chanduduniq5150
@chanduduniq5150 4 жыл бұрын
Money unte every thing possible 😊 happy married life lucky guys
@satyavathis7908
@satyavathis7908 3 жыл бұрын
pelli bagane cheseru kani covid ni gurtu puttukunnara entamadiki rogam antichutaru masks kuda pettukoledu enduku
@ravishankar-bf3ed
@ravishankar-bf3ed 3 жыл бұрын
@@satyavathis7908 9 months back marriage
@othuruameer6452
@othuruameer6452 4 жыл бұрын
చాలా మంచి పెళ్ళి 😍😍😍❤❤❤
@singlesinthakay4
@singlesinthakay4 4 жыл бұрын
My heart touching,,,,happy married life ,,,,couples,,
@sunilkumaruddandam2542
@sunilkumaruddandam2542 3 жыл бұрын
Great traditional and inspiratational wedding vedio. Happy married life.🎉🎉
@sureshpalivela262
@sureshpalivela262 4 жыл бұрын
Hats off and happy marriage life
@deepu0608
@deepu0608 4 жыл бұрын
3:57 Emi chepparu akka👌... Wait... Computer System aah🤔😲🙏
@annapurnamed5585
@annapurnamed5585 4 жыл бұрын
Lol
@sivalalli7231
@sivalalli7231 4 жыл бұрын
Wow it's super 👌 happy married life
@hafeezjaddu5921
@hafeezjaddu5921 4 жыл бұрын
Excellent Me never seen like this marriage and He is providing food also u so great sir
@ksnmnaidu7128
@ksnmnaidu7128 4 жыл бұрын
Wish you a happy marriage life, thank you
@ramakrishnapeddireddi708
@ramakrishnapeddireddi708 4 жыл бұрын
Great sir good
@akshayagrace7363
@akshayagrace7363 4 жыл бұрын
Chusthunna antha sepu Chala happy Ga Anipinchindi😍👌👌😍 cinema setting kuda panikiraadu ........
@Pandu_Santosh
@Pandu_Santosh 4 жыл бұрын
Pelli antey idi. God bless the couple. Teluginti pelli antey ilaney undali. Great thought. Hats off to all involved.
@mohan9649
@mohan9649 4 жыл бұрын
Happy married life❣️❣️❣️❣️
@pravalika8803
@pravalika8803 4 жыл бұрын
Entha Goppaga jarigindi anedi important kaadu.. Entha happy ga.. together ga unnaru anedi important.. Anyway I wish you happy Married Life to both..
@Naag980
@Naag980 4 жыл бұрын
Yellamamchili li నుండి 12 km s.rayavaram, s rayavaram is so beautiful place
@arukondasandeepsandeep5354
@arukondasandeepsandeep5354 4 жыл бұрын
Happy marriage life both of you 💐💐
@deepikapriya1629
@deepikapriya1629 4 жыл бұрын
Hats off
@anji8500
@anji8500 4 жыл бұрын
Grate
@thotachaitanya6820
@thotachaitanya6820 4 жыл бұрын
Pelli kuthuri father meru great sir intha Work dhagarundi intha suppr gaa marriage chesaru👏👏👏
@padmakumar4214
@padmakumar4214 4 жыл бұрын
Wow God bless you 🙏💐♥️♥️💐🙏🙏
@Kishorekumar-nx4nx
@Kishorekumar-nx4nx 4 жыл бұрын
Wish you a happy marriage and a married life May god bless you
@santoshkumarreddy7410
@santoshkumarreddy7410 4 жыл бұрын
ఈ రోజుల్లో డబ్బున్నవాళ్ళు చాలా ప్లాస్టిక్ వేస్ట్ create చేస్తున్నారు. మీరు చేసిన eco friendly marriage కి థాంక్స్. Happy married life to the couple.
@sairam8748
@sairam8748 4 жыл бұрын
Happy magrriage life
@anandaraopampana8164
@anandaraopampana8164 2 жыл бұрын
నేటి తరానికి మార్గదర్సుకులైనారు,వీరిని చుాసైన మారాలి,సంప్రదాయ పెళ్ళీవేడుకలు జరగాలని మనందరము కోరుకుందాము.
@vidyab5345
@vidyab5345 4 жыл бұрын
Pelli koduku pelli kuthuru chaala chaala lucky .vaaliddaru lifelong happy ga vundali.god bless them.happy married life
@challachandrakala8177
@challachandrakala8177 4 жыл бұрын
Thanks sir elanti pallilu jargali I love this marriage
@challachandrakala8177
@challachandrakala8177 4 жыл бұрын
Super
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 7 М.