NO MORE PAYMENTS TO STATE GOVT EMPLOYEES AT PRESENT.LET THEM WAIT FOR 2029
@ssmurthymurthy82643 ай бұрын
These government employee leaders are useless fellows.No citizen of Andhra will support you.Take care of your.People like us will make to shut these leaders.
@narasingaraokanapaka35413 ай бұрын
ఉద్యోగుల తలకు బొప్పి కట్టిన తరువాత బొప్పరాజు గారు రంగంలోకి దిగారు
@smd.yusuff11223 ай бұрын
Press meet lu pettadam kadu.Andaru kalasi CBN sir nu కలవండి.
@KASUKURTHISUJATHA-jh9pl3 ай бұрын
Andukega varini dinchi CBN garini gelipinchukunnaru. Late ayinagani CBN sir udhyogulaku nyayamchestharu Ane nammakam undi
@chundruprasad77793 ай бұрын
2014-19 మద్య గవర్నమెంట్ ఉద్యోగులకు 43 శాతం fitment వగైరాలు ఇచ్చి చివరి సంవత్సరంలో ఉద్యోగులకు సమయపాలన కొరకు వేలిముద్రలు వేయాలి అని రాష్ట్రప్రభుత్వం నిర్ణయిస్తే మీకు బాధకలిగించింది. ఇక మీ మరో నాయకుడు సూర్యనారాయణ ఏమన్నాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు వీళ్ళూ ఇచ్చారు ప్రత్యేకం గా ఏమీ ఇవ్వలేదులే మనకు అని దీర్ఘాలు పలికాడు కదా? అయినా ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా 2019-24 గవర్నమెంట్ ను మీరే నెగ్గించుకున్నామన్నారు కదా! అంటే ప్రజల అభీష్టాన్ని కూడా మార్చివేసి మీకు అనువుగా ఉండడానికి ఆ పార్టీని అథికారంలోకి రప్పించారు దాని వల్ల ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు రప్పించారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం మీ ఉద్యోగ సంఘాల నేతలు కారణం కనుక అలా జరిపిన అప్పు వాటి వడ్డీని మీ జీతాలు నుంచే తగ్గించి రుణాలు తీర్చాలి. ఇకపోతే మీ జీతాలు అలవెన్సులు అంటారా? ఆ గవర్నమెంట్ మీరు కోరిన ఏర్పాటు చేసుకున్నదే కదా! . అప్పుడు నష్టపోయారు ఇప్పుడు ఇవ్వండి అని అనకుండా మూసుకుని కూర్చోండి.ఒకవేళ పెంపుదల కావలిసి వేస్తే మళ్ళీ ఆ గవర్నమెంట్ ను ఇంకోసారి నెగ్గించుకొని మీ పాత జీతభత్యాలు రప్పించుకొని అప్పుడు జీతాల పెరుగుదల కోరుకోండి. క్రొత్త జీతభత్యాలు పెంపుదల పై ఉన్న శ్రద్ధ ఉద్యోగులు ఎంతపని చేయాలి చేయకపోతే punishment ఏం చెయ్యాలో మీ ఉద్యోగ సంఘాల నేతలకు ఉండదా? మీకు ఇచ్చే జీతం అంతా ప్రజల కష్టార్జితం. ఖచ్చితంగా పని చేస్తేనే జీతాలు ఇవ్వాలి లేకపోతే ఉద్యోగంనుంచి తీసి వేయాలి. అప్పుడే మార్పు వస్తుంది వీళ్ళకు.