అమ్మ దుర్గామాత ఎవరు ఎవరు అయితే హాస్పటల్లో ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం అన్ని బాగుండాలి అలాగే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ అందరి కష్టాలు తొలగించు అమ్మ
@TeluguTraditions3 ай бұрын
🙏
@RaviGollapalli-cn6nu3 ай бұрын
🙏
@maatelanganavanttallu12 күн бұрын
Thanks and same to you 😊
@prasanthikanthety4092 Жыл бұрын
అమ్మా దుర్గమ్మ కోరినా వారి కోసం ముఖ్యంగా వాళ్ళు ఏమి కోరినా తీర్చుతావ్వు నిన్నూ నాముకున్న వారికి అపదాలు రావు అన్నారు కాబట్టి నేను నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి నాకు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళకు అన్ని విధాలా మంచి నీ నేర్పాలి నా ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు నీ దయ కరుణ ఉండాలి అందరినీ దీవించు కాపాడు అందులో మేము ఉండాలి అదే నేను కోరుకుంటాను 🙏🙏🤚🤚🕉️🕉️💐💐🙏🔱🔱
@nandulati704811 ай бұрын
Hi
@AllamSrinivasaRao-z2y3 ай бұрын
జై దుర్గ భవాని ఆ అమ్మవారి ఆలయంలో ఒక్క రోజు నిద్ర చేసి అమ్మవారికి పసుపు కుంకుమ తో అభిషేకం చేయించండి
@vadrapallivaishnavi123513 күн бұрын
Anta manche jarugutumdi .badhapadakandi.amma undi anni chusukuntumdi
అమ్మ నా కడుపులోని బిడ్డ బాగుండాలి అమ్మ ఆరోగ్యంగా మంచిగా పుట్టాలని దీవించు తల్లి చల్లగా చూడమ్మా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TeluguTraditions9 ай бұрын
🙏
@aripakarajuraju8779 ай бұрын
మీరు ఎటువంటి భయం పడవద్దు తల్లి దయ ఎప్పుడు ఉంటుంది
@ganapathiveiswnath95108 ай бұрын
😊🎉
@srinuchinna95998 ай бұрын
Super
@listenofmlt7 ай бұрын
Careful akka
@miriyalamohaan6328 Жыл бұрын
దుర్గమ్మ తల్లి, మనసా,వాచా, కర్మేనా ప్రార్థిస్తే అభయాన్ని ప్రసాదించే శక్తి మయి, దివ్య శక్తి స్వరూపిణి.
@nandavaramthimmaiah9299 Жыл бұрын
అమ్మా, దుర్గమ్మ తల్లి నిన్ను నమ్మి, కోరికలు కోరుకున్న వారికి కొంగు బంగారమై, కొండంత అండవై కరుణించి,కాపాడు తల్లి కనకదుర్గమ్మ తల్లి.నీకు శతకోటి,సహస్ర కోటి వందనాలు తల్లి🙏🏻🙏🙏🏻🙏🙏🏻🐯🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🦁🦁
అమ్మ నీ చల్లని చూపు మాపై వుంచినందుకు కృతజ్ఞతలు తల్లి
@TeluguTraditions7 ай бұрын
🙏
@satyasugunadevitapa-ps2xk4 ай бұрын
అమ్మ తల్లి దుర్గమ్మ తల్లి నా భర్త ఆరోగ్యానికి కాపాడు దుర్గమ్మ తల్లి
@TeluguTraditions4 ай бұрын
🙏
@rpo20073 жыл бұрын
చక్కనైన ఫోటోలతో,పూర్తి స్తోత్రమును అందించిన వారికివే కృతజ్ఞతలు👌👍💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@renukarf98952 жыл бұрын
Hi
@rpo20072 жыл бұрын
@@renukarf9895 hi
@jayasampathnallamilli-pz8fo26 күн бұрын
Hi@@rpo2007
@lasya409 Жыл бұрын
నీ పిల్లలను చేతబడి ,కామాంధుల వంటి పాపాత్ముల నుండి రక్షించు తల్లి🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
@srinunara8814 Жыл бұрын
. Am Vftdu
@SatyanarayanaRajumsnraju Жыл бұрын
@@srinunara8814😊😊xxxxxxxxxxxxxxxx😊x😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@srinivaspolagani8893 Жыл бұрын
@@srinunara88141q😊q
@happyamallwayshappy6127 Жыл бұрын
🙏🙏🙏
@arpularavi6065 Жыл бұрын
🙏🙏🙏
@srinivasreddy22810 ай бұрын
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే...🙏🙏🙏🌼🌺🏵
@TeluguTraditions10 ай бұрын
🙏
@KumarKumar-d8b7 ай бұрын
అమ్మ ఒక బిడ్డ నైనా కాపాడు తల్లి దుర్గా దేవి యే నమః
@TeluguTraditions7 ай бұрын
🙏
@SivaTravelVlogs Жыл бұрын
అమ్మ అందరూ భాగుండాలి అందులో నేను ఉండాలి తల్లి నీ చల్లని చూపులు నా పైన ఉండాలి అమ్మ దుర్గమ్మా 🙏🙏🇮🇳
@nateshanatamlabtech4069 Жыл бұрын
ತಾಯಿ ನಿನ್ನ ತನ್ನನೆಯ ದೃಷ್ಟಿ ನಮ್ಮ ಮೇಲೆ ಸದಾ ಇರಲಿ.
@balajibs58153 жыл бұрын
మనలను రక్షించే తల్లి మన కోరికలను తీర్చే తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯
@DeepakKumar-ud8iq Жыл бұрын
😊0
@baganna.tokala5 ай бұрын
అమ్మ నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా బాధను తొలగించి మా భారత్ తలనొప్పి ఆరోగ్యం బాగా ఉంచు తల్లి ఆపదలో లో నుంచి రక్షించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏🎉
@TeluguTraditions5 ай бұрын
🙏
@srinivasreddy22810 ай бұрын
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే... శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే...ఓం దుర్గాయై నమః... శ్రీ మాత్రే నమః...🙏🙏🙏
@TeluguTraditions10 ай бұрын
🙏
@ushasri5133 Жыл бұрын
Nenu pregnant amma na pillalani challage devinchu durga matha 🙏🙏🙏🌹🌹
@TeluguTraditions Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@BorraKanakamallesh6 ай бұрын
Ram
@govardhanacharigovardhanac57774 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
@vejellasubbaraju47108 ай бұрын
అమ్మ మా కుటుంబం అందరి ఆరోగ్యం బాగుండాలని దీవించండి అమ్మ అలాగే నాకు తెలిసిన తెలియని అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉండేలా దీవించండి అమ్మ
దుర్గమ్మ తల్లి అందరు సుఖ సంతోషాలతో వుండాలి అన్నీ ధివించు తల్లి 🙏🙏🙏
@ambujalapunagajyothi429811 ай бұрын
దుర్గ మాత లేక పోతే నేను లేను అమ్మ చూపు నా పై ఎప్పుడూ ఉండాలి తల్లి జై దుర్గ
@TeluguTraditions11 ай бұрын
🙏
@manjunayak33385 ай бұрын
అమ్మ కనకదుర్గమ్మ నీ చల్లని చూపు మా కుటుంబం పై ఉంచుము మా కోడలికి ఒక వారసత్వాన్ని ప్రసాదించు తల్లి మగ పిల్లవాడు కావాలని కోరుకుంటూ మీ యొక్క ఆశీస్సులతో 💐💐💐🙏🙏
@TeluguTraditions5 ай бұрын
🙏
@VishnuVardhan-vp1sl Жыл бұрын
అమ్మ దుర్గమ్మ తల్లి అందరూ ఆరోగ్యంగా ఉండేది చూడు తల్లి 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@CharanDarapaeni7 ай бұрын
14:22
@CharanDarapaeni7 ай бұрын
🎉
@dthtechnical Жыл бұрын
నా హిందూ ధర్మాన్ని అలాగే నా హిందువులను రక్షించు అమ్మ
నాకు ఐగిరి నుంచి తినండి విష్ణు వినోదిని అందుకునే అది చాలా ఇష్టం
@TeluguTraditions4 ай бұрын
🙏
@nadakuditinagalakshmi87589 ай бұрын
అమ్మ తల్లి ఈ రోజు నీ కృప నాపై చూపు తల్లి
@TeluguTraditions9 ай бұрын
🙏
@prasanthikanthety4092 Жыл бұрын
విజయ దశమి రోజున అందరికీ శుభాకాంక్షలు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహిషాసరమర్దిని దేవి నమో నమః ఓం శ్రీ కనదుర్గమ్మ దేవి నమో నమః ఓం శ్రీ రాజరజేశ్వరీదేవి నమో నమః ఓం శ్రీ భ్రమరాంబ క దేవి నమో నమః ఓం శ్రీ కాళిక. దేవి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి అమ్మ నిన్ను నమూ కున్న. వారికి మంచి జరగాలి అందులో మేము కూడా ఉండాలి నా ఆరోగ్యము భాగా లేదు నాకు చాలా శక్తి అవసరం స్వామి వరా నా కోసము ప్రార్థనా చేయండి 🙏🔱💐🕉️🍌🥥🌸🐅🌺🪷🔱🚩🌷🙏🙏🪔🤚🇺🇲🇺🇲🇺🇲
@TeluguTraditions Жыл бұрын
Thank you welcome sir
@luckyschannel94239 ай бұрын
జై దుర్గ భవాని కి జై అమ్మ ఆరోగ్యం కపాడు తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏
@TeluguTraditions8 ай бұрын
🙏
@skbadushaa399924 күн бұрын
Jai durga bhavani. Na narala bala hinatha thagithe indrakiladri lo unna ninnu dharshinchukuntanu amma. Jai durga matha
@TeluguTraditions23 күн бұрын
🙏
@prasanthikanthety409211 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుర్గ దేవి భవానీ దేవి నమో నమః మీ పాట చాలా బాగా ఉంది ఫొటోస్ కూడా మారుతున్నాయి అది కూడా చా లా భాగా ఉన్నది 🪷💐🌺🪔🔱🍌🙏🚩🪔🌺💐🌹🇺🇲🇺🇲
@TeluguTraditions11 ай бұрын
🙏
@itsninja3299 ай бұрын
పాట పాడిన వారికి పాదాభివందనాలు అమ్మగారికి🎉🎉
@TeluguTraditions9 ай бұрын
🙏
@balraj1432 Жыл бұрын
Amma bhavani prasanna......🥳💕👍💯💝❤️💫👏🌺💐✨🤗🫂👌🥰..........🚩
@TeluguTraditions Жыл бұрын
🙏
@narayanaraobaratam22614 ай бұрын
అమ్మ జగన్మాత కనకదుర్గమ్మ తల్లి నా చిన్న కొడుకుని ఆరోగ్య వంతు ని చేసి ఒక ఇంటివాడిని చెయ్యి తల్లి నీ కొండ కు వస్తాము తల్లి 🙏🙏🙏
@TeluguTraditions4 ай бұрын
🙏
@RRaju-f4o2 ай бұрын
❤😂🎉😢😮😅😊
@itsninja329 Жыл бұрын
ఓం గాయత్రీ దేవియే నమఃఓం గాయత్రీ దేవి నమః🙏🙏🙏🌷🌷
@mallamma94843 жыл бұрын
🙏🙏🙏జయ దుర్గమ్మ తల్లి, శివప్రసాద్, వాణి
@saradabolisetti79812 жыл бұрын
అమ్మ పాట బాగుంటే ఒక లైక్🙏
@sowjanyamuddineni4599 Жыл бұрын
It's very well
@Mtaja132410 ай бұрын
Hi
@Mtaja132410 ай бұрын
Wahtisnamhi
@Mtaja132410 ай бұрын
😊
@VishnuVaedhank-ok3ud8 ай бұрын
అమ్మ పాట బాగుంటే లైక కాదు బ్రో పాట వింటునందుకు అదృష్టం ఉన్నందుకు కొడుతున్న 🚩🙏
@balasailaja41623 жыл бұрын
అమ్మా భవానీ!ఈ లోకాన్ని నీ చల్లని చూపులతో కరుణించు తల్లి!!
@govardhanaadi57073 жыл бұрын
సూపర్ అమ్మ
@ramakrishnanaidu81403 жыл бұрын
@@govardhanaadi5707 n
@girimunagala80372 жыл бұрын
@@govardhanaadi5707 òòo
@laxmandatla71692 жыл бұрын
SupeR
@medasrimeda45352 жыл бұрын
I lost my mother and father, since then Amma is protecting me🙏🙏🙏
@shivan...75252 жыл бұрын
Hi meda sri .... I can't understand your comment meaning here 🙏
@srinivasburla26972 жыл бұрын
🥺😢🤗🙏
@raghavendrababu87862 жыл бұрын
Þ
@krishna_66662 жыл бұрын
Amma daya 🙏🙏
@Gani2S2 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే 💐💐💐🙏🙏🙏
@mallelasreevani77143 жыл бұрын
గానం మధురం రచన అద్భుతం 🌹🌺🌺🎸🎸
@nalaparajunagaraju46713 жыл бұрын
Lnt
@nallasaisudheer69882 жыл бұрын
Gaanam ki madhurimaa kalusthey Ela untundhi 🔥❤️
@Prabha5672 жыл бұрын
😡
@Deepu_Creationszzz6 ай бұрын
Amma durgamma ela aina nenu na career lo sucess ayyi Doctor ayyela chudu amma❤❤🙇♀🙇♀..Naku knowledge ni strength ni evvu ammaa 💫💫💖💖
@TeluguTraditions6 ай бұрын
🙏
@prasanthikanthety40929 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహిషసురమర్దిని రామ్యక పర్దిని శైలస్తుతే అమ్మ పాట పాడిన వారికి నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి 🔱💐🙏🪔🌷🌹🌺✋🌼🍌🚩
@TeluguTraditions9 ай бұрын
🙏
@cherryakhila2 жыл бұрын
ఈ పాట పడేనవరికి ధన్యవాదములు🙏🙏🙏🙏
@dveerashankar92006 ай бұрын
శ్రీ మాత్రే నమః అమ్మ మా కుటుంబం పైన మీ ఆశీస్సులు ఉంచు తల్లి జై దుర్గ మాత
@TeluguTraditions6 ай бұрын
🙏
@teluguthalli61033 жыл бұрын
జై కనకదుర్గా మాత అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి కరోనా నుండి కాపాడు తల్లి 🙏🙏🙏
@krishna_66662 жыл бұрын
Nice song 🙏🙏🙏
@lasya409 Жыл бұрын
ఈ పాట నేను రోజు వింటాను మనసు ప్రశాంతంగా ఉంటుంది😊 ఓం శ్రీ మాత్రే నమః 🙏
@venkataramanaponthapalli7557 Жыл бұрын
😊😊
@bairiprasad2797 Жыл бұрын
fghdfjudvkkorddhisdgidd😅🎉😊😮😂
@jaganabhimani3432 жыл бұрын
I'm Muslim but daily i listen this song love this song
@MrTeacupcoffee2 жыл бұрын
stop capping dawg lmfao. u dont need to act like youre a part of a different religion like members of a diff religious community do
@sukashmohan10312 жыл бұрын
Morning baby Laxmi
@sukashmohan10312 жыл бұрын
uno the same as F or 1Vasanthapuri is quoted injjjuiiooij the final price a slyly and collect amount right now pls understand
@ramavenkatasatyakarri37532 жыл бұрын
Meeku dhanyavaadhamulu
@YRameshGoud-cx3wz Жыл бұрын
Sab ka Malik ek hey ani nirupinchav
@siddiramulusathelli4270Ай бұрын
అమ్మ దుర్గమ్మ తల్లి నేను నాభార్య నా పిల్లలు అందరం ఆరోగ్యం గ చల్లగా చూడు తల్లి.జై జగన్మాత కి జై
@TeluguTraditionsАй бұрын
🙏
@sanjanasanju49864 жыл бұрын
I love this song chala baguntundhi🙏🙏
@girijalb35784 жыл бұрын
Om sri matrey namaha
@pavithrakosgi47054 жыл бұрын
Your bad
@123act84 жыл бұрын
@@pavithrakosgi4705 00
@har_sh-ds3lq3 жыл бұрын
@@girijalb3578 a
@krishna_66662 жыл бұрын
Nice song 🙏🙏
@karishmapasupaleti27062 жыл бұрын
A mother n often depicted as a beautiful woman, riding a 🦁 with many arms each carrying a weapon n often defeating demons....no words to describe..🙏🙏🙏🙏
@venkatvenkatesh25412 жыл бұрын
Uuu
@manikumari7422 Жыл бұрын
@@venkatvenkatesh2541 ssa y78
@gouruvenkateshwarlu55164 жыл бұрын
Today durgamaatha mahishasura mardini mardhini etla chesindi chaala chakkaga vundi dhanyavaadalu for uploading this vedio.venkateswarao
@sanachandrashaker78834 жыл бұрын
Sai
@prasanna684 ай бұрын
అమ్మ దుర్గమ్మ తల్లి నీ దీవెనలు మాకు ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాను తల్లి నా భార్య నా పిల్లలు ఎల్లకాలం సుఖశాంతుల తోటి ఉండాలని కోరుకుంటున్న తల్లి భవాని
@TeluguTraditions4 ай бұрын
🙏
@crajeshcrajesh73744 жыл бұрын
అమ్మ పాట నచ్చితే ఒక లైక్ చేయండి
@satishsatish39334 жыл бұрын
.., am
@byreddygurunath78304 жыл бұрын
👌👌👌🌺🌹🌸🌼🌻
@bhukyaganesh18054 жыл бұрын
@D DURGA I
@renukadoota8254 жыл бұрын
@D DURGA q%%q%
@renukadoota8254 жыл бұрын
@D DURGA qqqqqqq%qq%qqqq
@pinkychinnu81083 жыл бұрын
Nenu pregnant thalli na bidda ni Chalagga kapadu thalli 👏👏👏
@ballas80333 жыл бұрын
Bbnbuubbbbubbbbbbbbbbbubbbbbbb BN bbbbbubbluhblublkbbuuluh . K
@prasanthmodugu78863 жыл бұрын
No problem Medam amma asishulu appudu Mee biddaku untai 🙏
@Sivagovind3473 жыл бұрын
అమ్మ మీద నమ్మకం ఉంచండి అంతా మంచి జరుగుతుంది.
@kguravaiah96113 жыл бұрын
Tappaka Amma kataksham untundi 🍎🍎🙏🙏🍒🍒
@indirapeta23583 жыл бұрын
Dugra mata 🙏🙏🙏🙏🙏😊🙏
@rajug62882 жыл бұрын
అమ్మ ధయా వుంటే అన్ని వున్నట్లే🙏🙏🙏
@mollivenkataramana51354 ай бұрын
అమ్మ నా పెద్ద కుమారునకు సంతాన ప్రాప్తి కలగచేయి తల్లి. నీకు శతకోటి వందనాలు అమ్మా.
@TeluguTraditions4 ай бұрын
🙏
@AllamSrinivasaRao-z2y3 ай бұрын
ఆ అమ్మ వారి పేరు పెట్టుకుంటాను అని చెప్పి అమ్మ వారి ఆలయనికి వెళ్ళి దర్శనం చెయ్యండి జై దుర్గ భవాని
@kornuhemantharao46484 жыл бұрын
Jai durgamma andharini kapadu thalli
@vanga_anilkumar2 жыл бұрын
భవానీ మతా కి జై🔱🚩🙏
@nidadavolunookalingam34953 ай бұрын
అమ్మ దుర్గమ్మ మా అమ్మ ని చల్లగా చూడు. ఆరోగ్యంగా ఉండాలని దీవించు. అమ్మే బాగుంటే మేము అందరం బాగుంటాము. జై దుర్గమ్మ 🙏
Namaste sir 🙏 Excellently meticulously superbly You have written ayigiri nandini Appreciating praising your thought for writing words for this bhajan HATS OFF TO YOU SIR GOD BLESS YOU
@kripadeena27724 жыл бұрын
Very lenhthy
@shylajav18244 жыл бұрын
Nice job bro
@veerendarrayala13054 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే “ఓం శక్తి" "పరాశక్తి "
@vsparvathiaddanki63994 жыл бұрын
Llppllpppp
@umadevich88724 жыл бұрын
Hbnni ext by
@chinnavirat55444 жыл бұрын
Yes bro
@charankonde24344 жыл бұрын
KVR
@MohanKumar-we6kv4 жыл бұрын
Yes bro
@ramanamurthyk76563 ай бұрын
అమ్మా భవానీ ! నా పెద్ద కుమారునికి కవల పిల్లలు తెలివితేటలు కలిగిన కుమారులను ప్రసాదించి, తల్లీ, కుమారులను క్షేమంగా వుండేటట్లు చేయని అమ్మా .
@TeluguTraditions3 ай бұрын
🙏
@kannedarivijayaraju71374 жыл бұрын
దుర్గా దేవికి నమస్కారం
@TeluguTraditions9 ай бұрын
🙏
@hemanthkumar9553 жыл бұрын
Jai Durga 🙏🙏 Mata ma Nana Garu 4th stage Cancer tho chala badha padutunaru Talli plz sahayam chesi pranalu kapadandi Talli 😭😭🙏🙏 plz every one pry for my father 🙏🙏🙏
@ratnammamidi81213 жыл бұрын
PlwunkWE
@rajeshwaria71603 жыл бұрын
Stay blessed
@ismartkeerthana25233 жыл бұрын
Amma kapadu thalli🙏
@hemanthkumar9553 жыл бұрын
@@ismartkeerthana2523 TQ🙏🙏
@ismartkeerthana25233 жыл бұрын
@@hemanthkumar955 how is u r father now?
@mohanakrishkorada74144 жыл бұрын
Lyrics antha perfect ga palukudamanukuna nalika tadapadutundi meru super medam
@jyothidandu77734 жыл бұрын
Nijamaga
@laxmishrigandhi85404 жыл бұрын
Aunu
@snofficial760310 ай бұрын
Jai Durga Mata🙏🙏🙏 Jai Bholenath🙏🙏🙏
@TeluguTraditions10 ай бұрын
🙏
@poornamohan5424 жыл бұрын
Om Durga Devi ne namah Om Lakshmi Devi ne namah Om Saraswati Devi ne namah Om Parvathi Devi ne namah
@janakir10144 жыл бұрын
P.
@g.gurusai7487 Жыл бұрын
😊❤❤❤❤🎉 అమ్మా గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దుర్గమ్మ తల్లినే నమో నమః ఓం శక్తి ఆదిపరాశక్తి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@TeluguTraditions Жыл бұрын
🙏
@posibabu1202 ай бұрын
అమ్మ దుర్గమ్మ తల్లి నన్ను నా కుటుంబములో ఉన్నా ప్రతి ఒక్కరిని నువ్వు చల్లగా చూడు తల్లి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే నిన్ను నమ్మిన వారిని నువ్వు వదిలిపెట్టని బంగారు తల్లివి జై దుర్గ జైజై దుర్గ
@TeluguTraditions2 ай бұрын
🙏
@sksameera65402 жыл бұрын
అమ్మ తల్లి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ నువ్వే కాపాడాలి తల్లి అమ్మ భవాని 🙏🌺🙏🌹🙏🌷🙏🍌🥥🙏🙏🙏
@harihari-ih3bj3 жыл бұрын
అమ్మ నా తప్పు మన్నించి నన్ను నీ బిడ్డ ల కాపాడు అమ్మ మా అమ్మ కనక దుర్గమ్మ నన్ను కాపాడు నాలో చెడు బుద్దులు లేకుండా చెయ్ అమ్మ...మా అమ్మ కాపాడు నీ బిడ్డను కాపాడు....నా తప్పులు పాపలు క్షమించు తల్లీ
@srisailalakshmi55393 жыл бұрын
Srisla
@harihari-ih3bj3 жыл бұрын
@@srisailalakshmi5539 అమ్మ
@prasadrao63474 жыл бұрын
Very good goddess manthra all the devotees to celebrate dasara with the blessing of the good aims
@bhargavipriya13033 жыл бұрын
23rd
@shivan...75252 жыл бұрын
@@bhargavipriya1303 23 rd means madam ?
@premalatha23254 ай бұрын
అందరినీ చల్లగా చూడు తల్లి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా ఆ నమ్మకం నువ్వు నాకు ఇస్తావు అని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను అమ్మా 🙏🏻🙏🏻🙏🏻