అత్త అంటే ఇలా ఉండాలి మా అత్త వంట టైం కి నేను చేయలేకపోతె కూడా అర్థం చేసుకోదు ఎన్నో మాటలు పడాలి.... ఈ అమ్మాయి చాలా అదృష్ట వంతురాలు 🥰🥰👌👌🙏🙏
@Chefsaru9 ай бұрын
Tq so much andi
@shyamkumaar83618 ай бұрын
Chattaize mein Zimbal
@JHANSILAKSHMICHALASANI8 ай бұрын
17:53 of 😢
@SubbaRayudu-ss8zc7 ай бұрын
5y555555555
@swarnalatha89992 жыл бұрын
ఆంటీ మీ పచ్చడి లు బాగుంటాయి మీ మాటలు అంతకంటే బాగుంటాయి 👌👌👌
@Chefsaru2 жыл бұрын
చాలా థాంక్స్ అమ్మ... మీ ప్రేమే.... నన్ను మాట్లాడిస్తుంది 🙏
@nagavalli7292 жыл бұрын
అబ్బా....మాకు తినాలని ఉంది...మీ చేతితో...ఇంకా ఇలాంటి పచ్చళ్లు చేసి చూపించండి...నేను కూడా చేస్తాను...మా ఇంట్లో అందరికీ పచ్చళ్లు అంటే చాల ఇష్టం....💙💙
@Chefsaru2 жыл бұрын
చాలా థాంక్స్ అండి 🥰😍🙏
@chradhakrishna12352 жыл бұрын
హాయ్ అండి రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ కానీ మీరు వీడియో చేసి చూపించచ్చు కదా మాలాంటి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వారికి అర్థమవుతుంది హెల్ప్ అవుతుంది
@Chefsaru2 жыл бұрын
ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి అండి యూట్యూబ్ లో.... ఓ సారి చుడండి .... ఈ ఛానల్ కేవలం ఫుడ్ కి సంబంధించి మాత్రమే... దయచేసి మీరు ఓ సారి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి 😊
@arunajyothinarra9310 Жыл бұрын
Atthamma chala baga explain chesaru Kodalu ingredients chepthe bagundu last lo
@Chefsaru Жыл бұрын
Hm 🥰👍
@syamsundarsuri11652 жыл бұрын
ఆహా ఏం అత్త కోడలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు సూపరో ఆ పచ్చళ్లు సూపర్
Chintha pandu vesaru kada baaggundi vuntundi V nice 😋😋😋👌🏻👌🏻
@Chefsaru7 ай бұрын
Tq so much andi
@ChinnivarkalaAbhihna2 жыл бұрын
First time chusthuna mi video naku chala estam chinthapandu pachada baga chesaru nenu try chestanu,mi attama andhariki kalipi pettadam chala bagundhi friendly family
@Chefsaru2 жыл бұрын
Thank you very much andi 🥰 chesi comment cheyadi
@akulajamuna72532 жыл бұрын
సూపర్ సరూ మీ అత్తమ్మ వంటలు అదరహో 👌👌😊
@Chefsaru2 жыл бұрын
tq very much
@mallamal703Ай бұрын
Na vassu 58 years ma amma kuda ilanti pachallu chesevaru chala bagauntai pachallu