శ్రీ ఐంద్రీ దేవి సహస్ర కన్నులతో, బంగారు వర్ణ దేహముతో, షష్ఠ భుజములతో, వరద హస్తము, సూత్రము, వజ్రాయుధం కుడి హస్తాలలో, అభయ హస్తము, పానపాత్ర, పుష్పం ఎడమ హస్తాలలో ధరించి, ఏనుగు వాహనంపై శోభాయమానంగా ఉంటుందని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
తంత్ర శాస్త్రము ప్రకారము ఐంద్రీ అంటే ఆదిపరాశక్తి...ఐంద్రీ మాత సహస్ర నేత్రములు కలిగినటువంటి మహాదేవి...అమ్మ చాలా సౌమ్యాముగా వుంటుంది...అమ్మ శాంతి దేవత ఉగ్ర దేవత కాదు...అమ్మ బంగారు వర్ణములో వుంటుంది...అమ్మ యొక్క వాహనము ఏనుగు...అమ్మ యొక్క కుడి చేతులలో వరద హస్తముతో - సూత్రిని - వజ్రాయుధమును కలిగి వుంటుంది...అమ్మ యొక్క ఎడమ హస్తాలలో అభయ హస్తమును - మధుపాన పాత్రను - కమలమును కలిగి వుంటుంది...వేదములో అందరూ ఉన్నారు...సాకార - నిరాకార దేవతలు వేదములో ఉన్నారు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘