ఐపిఎస్ విషాల్ గున్నీ నా దగ్గర నుంచి, పీఎస్ఆర్ ఆంజనేయులికి వీడియో కాల్ చేసాడు. నేను చంద్రబాబు దగ్గరకు

  Рет қаралды 62,861

Amaravati Voice

Amaravati Voice

Ай бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
ఐపిఎస్ విషాల్ గున్నీ నా దగ్గర నుంచి, పీఎస్ఆర్ ఆంజనేయులికి వీడియో కాల్ చేసాడు.. నేను చంద్రబాబు దగ్గరకు వెళ్తే లేపేస్తాం అన్నారు..
#chandrababu #police #employees
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZbin : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 203
@rakeshsunkara438
@rakeshsunkara438 Ай бұрын
మీ ఎంప్లాయిస్ అందరికి చంద్రబాబు నాయుడు గారు స్టేట్ సెపరేట్ అయినా ఫండ్స్ లేకపోయినా మీకు 43%ఫిట్ మెంట్ ఇస్తే మీరు అందరూ రావాలి జగన్ కావలి జగన్ అన్నారుగా తప్పదు మరి ఏమి చేస్తాం
@mreddy3043
@mreddy3043 Ай бұрын
MEERU ANALEDA JAI JAGAN ANI.
@prasadbeemili
@prasadbeemili Ай бұрын
నేను అనలేదు bro
@Hitech_77
@Hitech_77 Ай бұрын
అయినా ఉద్యోగస్తులకు బుద్ధి రాదు
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd Ай бұрын
ఉద్యోగుల ఫామిలీ మహిళలతో వాళ్ళకు పనేమిటి? చరిత్రలో చూడలా జగన్ కి ఓటేసిన మూర్ఖుల్లారా చూస్తున్నారా?
@User475-p2c
@User475-p2c 27 күн бұрын
ఎల్లో బిళ్ళ వాళ్ళ పని రా ఇదీ
@ballasrinivasarao5469
@ballasrinivasarao5469 Ай бұрын
విశాల్ గున్ని నిజాయితీ గల ఆఫీసర్ ఎంత మాత్రం కాదు..బెల్లంకొండ మండలం దాని పరిసర ప్రాంతాల్లో 2021 ప్రాంతంలో భారీగా జరిగిన తెలంగాణ నుండి ఆంధ్రలోకి మద్యం తెచ్చి మాఫియా నడిపిన వారిపై మేము కంప్లైంట్ లు చేస్తే,దానిని కంట్రోల్ చేయకుండా కంప్లైంట్ చేసిన మాపై,మా పిల్లలపై ,మా ఇళ్లలోని ఆడవారిపై మూడు కేసులు నమోదు చేయించారు..వీరికి సపోర్టుగా అప్పటి sp గున్నీ గారు వారికి సహకరించి,మమ్మల్ని వారి ఆఫీసు లో మమ్మల్ని బెదిరించారు..
@bharatdesam5619
@bharatdesam5619 Ай бұрын
nijam seva chesevadu ayithe youtube videos drama cheyyadu.
@bnbankuru1576
@bnbankuru1576 Ай бұрын
విశాల్ గున్ని ఎదో పెద్ద నీతి నిజాయితీ గల ఆఫీసర్ అనుకున్నా కొన్ని విడియో లు చూసి ఆశ్చర్య పరిచింది ఇలా చివరకు ఎవ్వరినీ నమ్మాలా అని
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 Ай бұрын
బిల్డప్ బాబాయిలు వుంటారు బన్నీ లాంటి వాళ్ళు
@Badcitizen579
@Badcitizen579 Ай бұрын
Same 😂😂
@vijayapoluru5494
@vijayapoluru5494 Ай бұрын
I had a good opinion about him. Shocked to hear this.
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER Ай бұрын
పోనిలే వాడి అసలు రూపం తెలుసుకున్నారు 😂
@srinivasarao4820
@srinivasarao4820 Ай бұрын
తమరు ఒకప్పుడు చంద్రబాబు గారిని ఎన్ని మాటలు అన్నారో గుర్తున్నదా
@srinivaskasukurti7524
@srinivaskasukurti7524 Ай бұрын
4..2..0...యూనియన్ లీడర్స్ అందరు... ఎవ్వరు.. జెన్యూన్.. కాదు... వేస్ట్ ఫెలో.. గున్ని తో పెట్టుకో... గుండు.. దింపుతాడు....
@laxmivara4357
@laxmivara4357 Ай бұрын
Andari kante itanu ekkuva tittadu CBN garini
@mreddy3043
@mreddy3043 Ай бұрын
​@@srinivaskasukurti7524. BONGEM KADU.
@mreddy3043
@mreddy3043 Ай бұрын
MELU CHEYAKA POTHE EVARI NAINA VIMARSHISTHARU. JAGAN LA EVARU ILA THAPPUDU CASE LU VUDYOGA SANGALA NAYAKULA MEEDA PETTINCHA LEDU.
@AnilChowdary9999
@AnilChowdary9999 Ай бұрын
Thanu mediatior TDP ki ​@@laxmivara4357
@venkateswarluthummalacharl5982
@venkateswarluthummalacharl5982 Ай бұрын
ఈ విషయం మీద వెంటనే న్యాయ విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి.
@kalyankoneti6726
@kalyankoneti6726 Ай бұрын
ఆ విశాల్ గున్ని గాడు ఐపీఎస్ కి ఎక్కువ,ఓవర్ యాక్షన్ కి తక్కువ... నెల్లూరు sp గా ఉన్నప్పుడు వాని ఓవర్ యాక్షన్ చూశాం... వానికి సరైన ట్రీట్మెంట్ ఇయ్యలో
@msrsprakashrao352
@msrsprakashrao352 Ай бұрын
విశాల్ గన్ని ఫోన్ రికార్డు తియ్యండి
@hanientertainmentandall2804
@hanientertainmentandall2804 Ай бұрын
Vishal Gunny only social media hero na
@venkateswarluthummalacharl5982
@venkateswarluthummalacharl5982 Ай бұрын
రాజ్యాంగం ప్రకారం వ్యవహరించని ఈ పోలీసులు అధికారులు మీద న్యాయ విచారణ చేయాలి.
@bhanuprasad734
@bhanuprasad734 Ай бұрын
ఈ అయిదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు... ఎన్ని నేరాలు.. ఎంత మందిని బెదిరించారు.... ఎన్ని కుటుంబాలను వేధించారు.. అసలు ఇలాంటి పాలన ఇంతకు ముందు ఎప్పుడైనా చూసామా తలచు కుంటేనే గడిచిన అయిదు సంవత్సరాలు ఒక భయంకర మైన ఒక పీ డ కలలా అనిపిస్తుంది.... చరిత్రలో ఇలాంటి పాలకులు కనుమరుగై పోతేనే రాష్ట్రానికి ఈ దేశానికి మంచిది....
@sureshkamanuri3705
@sureshkamanuri3705 Ай бұрын
ఇప్పుడు అర్థమైందా రాజా..! అప్పుడు జై జగన్... ఇప్పుడు దొంగ జగన్ అంటూ నిట్టూర్పు... చంద్రబాబు ఫోటో govt ఆఫీసులో తీయించి తీయించి పైశాచిక ఆనందం పొందిన సైకో ఇతను..
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 Ай бұрын
నేడు చంద్రబాబు అధికారంలోకి రాగానే పునీతుడు అయిపోడు. మీ అంతు చూస్తామని ఉద్యోగులను పబ్లిక్ లో ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేసేవాడు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబును ఓడించింది.
@user-ck9hh3fo4o
@user-ck9hh3fo4o Ай бұрын
వైయస్సార్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించింది దాని కొరకు సూర్యనారాయణా సారు వెంకటేశ్వర్లు సార్ చాలా ఇబ్బంది పడ్డారు
@user-ck9hh3fo4o
@user-ck9hh3fo4o Ай бұрын
ఉద్యోగ సమస్యలు గురించి ఏ నాయకుడు తో అయిన మాట్లాడుతారు అది ఉద్యోగ సంఘాల హక్కు
@user-hr7wu9qi1z
@user-hr7wu9qi1z Ай бұрын
విశాల్ గున్ని మంచి ఆఫీసర్ అని అనుకున్నామే??
@kaalbhairav.1
@kaalbhairav.1 Ай бұрын
andaru social media lone reality antha arachakalu chesaru
@Panda-er4nd
@Panda-er4nd Ай бұрын
ataniki social media publicity pichi, just like any other jalaga fans.
@madhavirajavolu5987
@madhavirajavolu5987 Ай бұрын
Shocked to know about vishal gunni😮
@Shon528
@Shon528 Ай бұрын
విశాల్ గున్ని మంచి ఆఫీసర్ అనుకున్నాం ఇన్నాళ్లు కానీ ఇలా చేస్తారా?? ప్రభుత్వ పెద్దల కోసం పని చేస్తారా?? విశాల్ గున్ని కి గుంటూరు రూరల్ SP నుంచి DIG పోస్ట్ దాకా 5yrs lo వస్తే నిజాయతితో అనుకునం కాని... తనతో పాటే వచ్చిన సిద్ధార్ధ కౌశల్ గారు మాత్రం ఇంకా కడప SP గానే మిగిలిపోయారు అసలు ఇంకా మీద న్యాయ విచారణ జరిపించాలి
@BB-sx9cd
@BB-sx9cd Ай бұрын
ఈ విశాల్ గున్ని వేస్ట్ ఆఫీసర్ గా వున్నారు కదా ?
@srinivaskasukurti7524
@srinivaskasukurti7524 Ай бұрын
ఇతను 2019 వైసీపీ గవర్నమెంట్ ఫామ్ ఐయ్యాక.. ఏమి మాట్లాడారో.. Cbn, కి వ్యతిరేకం గా.. ఉన్న వీడియో లు. పెట్టండి.... ఇంకొకడు బొప్పరాజు.. ఎక్కడో
@SandeepKumar-ro3ev
@SandeepKumar-ro3ev Ай бұрын
Appatlo alaundi andariki. Tharuvathekada clarity vachindi 😂
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 Ай бұрын
Police complaint immediately evvandi sir
@rameshsuryadevara1142
@rameshsuryadevara1142 Ай бұрын
Why undavalli don't speak on like these issues
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 Ай бұрын
దీని అంతటికీ ఆధారభూతమైన అసలు వ్యక్తిని గురించి చెప్పరు......
@patibandachandrasekh
@patibandachandrasekh Ай бұрын
Police or Gundaas ?
@prudhvirajuKamalakaram
@prudhvirajuKamalakaram Ай бұрын
Licensed rowdies not all but mostly
@shankar20212
@shankar20212 Ай бұрын
Chivariki vishal gunnni kuda 😮😮
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 Ай бұрын
విశాల్ గున్నియే కాదు - సువిశాల్ చిన్ని ప్రతి వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని అరాచకం చేయించాడు, ఆ సజ్జల రామకిట్టి గాడు, అధికారం మొత్తం సజ్జల గాడి చేతిలో పెట్టి,సైకో గాడు ఐదు ఏళ్ళు రూములో PAB-G ఆడుకుంటూ గడిపేశాడు
@KK-mq7nm
@KK-mq7nm Ай бұрын
Visal gunni manchi officer kadu Amaravati mahilalani darunam ga kottinchadu
@prasannakumar-wf4lz
@prasannakumar-wf4lz Ай бұрын
Vashal gaadu oka collection agent.... Cheee IAS, IPS antene asahyam vestundi....
@subbaraoa9720
@subbaraoa9720 Ай бұрын
Sir Suryanaraya garu, ONCE REMEMBER WHAT YOU & YOUR EMPLOYEES DONE DURING 2014 to 2019 PERIOD, THAT'S WHY YOU HAVE BEEN AWARDED WITH SUITABLE RETURN GIFT DURING 2019 to 2024.
@sk6532
@sk6532 Ай бұрын
Plz confirm anyone , IS the same guy said about "WE USE BOTH HANDS FOR VOTES"???
@karunakarparupalli7700
@karunakarparupalli7700 Ай бұрын
Government should take action on police involved, also on sajjala..important
@user-sd7qn7bh1p
@user-sd7qn7bh1p Ай бұрын
That is police sir
@vimjambramhanaidu5568
@vimjambramhanaidu5568 Ай бұрын
రే జగన్ &కో ఈ బ్రాహ్మణడు గోష్టలో నువ్వు,నీ కుటుంబం కొట్టుకు పోతుంది.
@ravikumar-vd8lo
@ravikumar-vd8lo 26 күн бұрын
Ooh no. All these days dial your cp is super hit. If some one now dials dial your cp and complain about this. It is be unimaginable case in history of dial your cp program ever. These type of acts will be a role model for dsp,ci,si and constables. Good job, keep it up.
@srinivasraoummity6089
@srinivasraoummity6089 Ай бұрын
Ambati rambabu ni Deni gurunchi matlada manadi
@murthydsn8865
@murthydsn8865 Ай бұрын
Well explained pl the present govt is aware of such illegal activities I hope u will get suryanarayana garu jaisriram
@trinadharaododdi974
@trinadharaododdi974 Ай бұрын
Sir continue your fight for justice on such officers . They are unfit to IPS s post. Unfortunately we are having such officers 90%..
@rajagopalavs4142
@rajagopalavs4142 Ай бұрын
First Jagan nettinapettukoni mosaru Sir.Evadini support cheyyali ippatikaina thelusukunnaru.
@Pinaki479
@Pinaki479 Ай бұрын
నువు బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఏమి మాటలాడావురా …. నువు ఉద్యోగం చేయడం మానేసి రాజకీయం చేశావు. నీచుడుకి నువు సపోర్టు చేశావు. గోవులాంటి చంద్రబాబునాయుడు గారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడావు. ఆ పాపం అనుభవించావు.
@Panda-er4nd
@Panda-er4nd Ай бұрын
పోనీలెండి, తనకి బ్యాండ్ పడే సరికి చివర్లో మారాడు, జఫాలు చాలా మంది పరిస్థితి ఇదే, గుడ్డిగా నమ్మి మోసపోయారు
@Shon528
@Shon528 Ай бұрын
తప్పు లు అందరు చేస్తారు కానీ మన సహాయం కోరి వచ్చినవాళ్ళకి చేయకపోవటం నిజం గా మనకి తగినది కాదు
@vekatathummala412
@vekatathummala412 Ай бұрын
Valla ips lu comman man ga constable vellakante nayam dissmiss chesi vastavalu cheppali
@venkatasubbaiahkanchibhotl4341
@venkatasubbaiahkanchibhotl4341 Ай бұрын
This was the status during PSYCO REGIME
@bvenkataramana6585
@bvenkataramana6585 Ай бұрын
Suryanaarayanagaaru meebadanu meenijayatiki danyavadaalu
@subbaraokommalapati570
@subbaraokommalapati570 Ай бұрын
గత 5సం॥ నోరు మెదపలేదు , అంతకు ముందు CBN పై రెచ్చిపోయారు , మరలా ఇప్పుడు నోరు పెగులుకోంది , విన్నవించుకోవడంలా .. డిమాండ్ చేస్తున్నాడు .. రాబోయే రోజుల్లో రోడ్డెక్కి తిడతాడేమో.. వీళ్ళకు వాడే కరెక్ట్ .
@carniyadepths3591
@carniyadepths3591 Ай бұрын
వాడు కరెక్ట్ అయితే మరి నువ్వు ఏంది రా⁉️ వెర్రి పుష్పవా రా⁉️⁉️⁉️
@mreddy3043
@mreddy3043 Ай бұрын
EVVADU EMPLOYEES THO PETTUKUNNA VOTAMI THAPPADU.
@mreddy3043
@mreddy3043 Ай бұрын
VALLAKU VEEDE CORRECT ANNARU. ANDUKE VADI BOKKAKU CHEKKALU KOTTARU
@carniyadepths3591
@carniyadepths3591 Ай бұрын
@@mreddy3043 ✅💯
@subbaraokommalapati570
@subbaraokommalapati570 Ай бұрын
@@mreddy3043 నేను ఉద్యోగ సంఘ నాయకుల పోకడల గురించే అన్నాను , మీరు ఉద్యోగుల గురించి అంటున్నారు , విషయాలను డైవర్ట్ చేయకండి . లిటిగేషన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు సార్.
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 Ай бұрын
very heinous
@lalithakumari2670
@lalithakumari2670 Ай бұрын
Arachakam
@PRASANNAKUMAR-bh9or
@PRASANNAKUMAR-bh9or Ай бұрын
జగన్ అన్న కి ఓటు వేయండి, మిమ్మల్ని జగన్ అన్న న్యాయం చేస్తారు
@bnnarayanaswamynayak8393
@bnnarayanaswamynayak8393 Ай бұрын
CBI enquiry pettandi
@kvbkrishnamohan1055
@kvbkrishnamohan1055 Ай бұрын
This government seems to have no sympathy towards the real fighters like Suryanarayana garu & DGP Venkateshwara Rao garu . Moreover, Suryanarayana garu being a Brahmin it is still highly doubtful.
@balachandrayudu6010
@balachandrayudu6010 Ай бұрын
ఇప్పుడు ఉన్న పోలీస్ వాళ్లు అంత నిజాయితీ ఉన్న వారు లేరు అని నా అభిప్రాయం
@S.Mahesh999
@S.Mahesh999 Ай бұрын
పోలీసులు 99.99% దొంగ నా ....
@ballasrinivasarao5469
@ballasrinivasarao5469 Ай бұрын
ఎక్కడో ఒకరు తులసి మొక్కలాంటి వారు కూడా వుంటారు..
@yenikapatisrinivasulu356
@yenikapatisrinivasulu356 Ай бұрын
Sir meru 2014 lo meru c b.n 53% fitment ecti as credit k.c.r di annayu ni ku saryna gunapatam garigidi
@sreenivasaraovajja.7639
@sreenivasaraovajja.7639 Ай бұрын
Nuvvu CBN ni thittavga ippatikaina buddi vachinda,courtlo case veyavachuga
@narasimhareddyboggula5530
@narasimhareddyboggula5530 Ай бұрын
తన తప్పు ఎలెక్షన్ ముందే తెలుసుకున్నాడు బ్రో
@ramakrishnamedarametla4247
@ramakrishnamedarametla4247 Ай бұрын
Any person must be punished as per law only not political game
@rajasekharrao8112
@rajasekharrao8112 Ай бұрын
Undavalli garu please speak on this
@k.nithin8199
@k.nithin8199 25 күн бұрын
CBN GAARI NI meeru inthaku mundhu meeru emannaro gurthunchkodi sir konchem
@SivaKumar-ps6qt
@SivaKumar-ps6qt Ай бұрын
Station lo fir file chyee
@Viking-1956
@Viking-1956 Ай бұрын
❤ikanunchi iyena bhadyathaga buddhigaa government ku employees Kosam work cheyyandi
@devineniveerabhadrarao1604
@devineniveerabhadrarao1604 Ай бұрын
Brahmins ani bayapattaru
@ankineeduprasad1282
@ankineeduprasad1282 Ай бұрын
Vishal gunni naa😢
@koradaramesh1425
@koradaramesh1425 Ай бұрын
Red book ekkada
@rajukandakatla398
@rajukandakatla398 Ай бұрын
వివాదాస్పరుడిగా పేరెందుకు తెచ్చుకుంటున్నారో ఆలోచన మననం చేసుకోండి సార్
@chinayachina6916
@chinayachina6916 Ай бұрын
Manchi odanukunna chala asahyam ga
@user-hr7wu9qi1z
@user-hr7wu9qi1z Ай бұрын
సూర్యనారాయణ రాజు గారికి న్యాయం జరగాలి.🙏
@sunandanareddy8801
@sunandanareddy8801 Ай бұрын
మాతాత మేము ఏదైనా తప్పు చేస్తే ఓ సామెత చెప్పే వాడు ముండ చెడితేనే బుద్దిమంతురాలయ్యేదిరా ఎంగన్నా అనేవాడు.అలానే వుంది పాపం ఇతని వాలకం.
@Y.T.R.CREATIONS
@Y.T.R.CREATIONS Ай бұрын
Vishal Gaggi Matalu vini mosapoyam . 😂😂😂 Thanu kuda Ysrcp ki panichesarani ippudu thelustundi
@drnreddy7
@drnreddy7 Ай бұрын
Employees association throughlo officers pina case pettali vadalakoodadu
@gajendranaidu23
@gajendranaidu23 27 күн бұрын
2 hands use votes for ycp
@namudurivenkatrao9439
@namudurivenkatrao9439 Ай бұрын
1st you tell to sorry sorry ani 10 times sri cbn gaariki cheppali. 43 PRC lo kcr ni prise cheyyadam not correct
@SRK1985
@SRK1985 26 күн бұрын
Govt office Lo Revenue Dept lo Udyogi cheputhunnaruga kada..అయినా Revenue and Police Dept vallu iddaru 2019 to 2024 bagane sampadincharu..yedo thega nijayithiga cheputhunnaru..
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 Ай бұрын
ఆ వీడియోలో ఏముంది నాకు ఐతే అర్థం కాలేదు
@rk5187
@rk5187 Ай бұрын
CBN 1st ap ki cm ainatharuvatha 43% esthe emi annaru ayya ade jagan 27 to 23 esthe emi p... Union certificates transfers appudu ammukoni eyana union eppudu neethulu palukuthunnadu
@narasareddy7889
@narasareddy7889 Ай бұрын
అవును సార్ మీరు చెప్పింది నిజమే.కానీ ఇపుడు మీ చిరకాల ప్రత్యర్థి అశోక్ బాబు అక్కడే ఉన్నాడు ఉన్నాడు కదా .మీకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా.
@gopalyv3588
@gopalyv3588 Ай бұрын
Jai gun annaruga tupaki debba vunnaru anubhavinchali
@bhaskarraovangimalla2932
@bhaskarraovangimalla2932 Ай бұрын
Surya Narayana neevu, previous ga babu govt 43 percent IR iste tappu pattinavu, ipudu Sarala TDP ne gati
@srinivasb3631
@srinivasb3631 27 күн бұрын
IPS la kante...dogs can do good work
@cholavetisuryanarayana2164
@cholavetisuryanarayana2164 Ай бұрын
5 years nevu chesina avinithi entho chepu. Ini rojulu matladakuna e roju matladathunavu
@venkatrrao7470
@venkatrrao7470 Ай бұрын
Viishal gunni self portray videos choosaam alage tdp time lo sincere ante idaa..cbn sir remove him
@penchalaiahmangalapuri4286
@penchalaiahmangalapuri4286 Ай бұрын
Nuvvu. Ippuducheppi yemilabham. Neeku CBN Garu ippudegurthochara sir
@narasimharaonvl2653
@narasimharaonvl2653 Ай бұрын
మీకు పే కమిషన్, రివిజన్ ఇచ్చిన చంద్రబాబుకు వ్యతిరేకంగా మీరు ఎలా మాట్లాడేరో గుర్తు ఉందా సారూ.
@msh357
@msh357 Ай бұрын
Brother ni sodee super ga unade.nipane nuvo chasukoka denilo aiduku durenavo
@shankarmurthy7883
@shankarmurthy7883 Ай бұрын
Aa Officers nu Wentane Dismiss Cheyyaali
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER Ай бұрын
ఈ గున్ని. .మామూలోడు కాదు. .. ప్రతి సారి show video lu చేయడం. .ఎదో ఒక popularity కోసం చేయడం. . ఈ IAS, IPS. .పెద్ద show master లు 😂
@batnabhaskar3997
@batnabhaskar3997 Ай бұрын
Babu Garu ilanti varini namma vaddhu please
@user-qd8cu4ug8u
@user-qd8cu4ug8u Ай бұрын
A police ni removal cheyyali
@radhakrishnamulpuri1970
@radhakrishnamulpuri1970 Ай бұрын
Ori Vishal gunny ga … nenu ninnu chala nammanu
@gangadharguduru5872
@gangadharguduru5872 Ай бұрын
Me daggara thauulekunte A yedukondaluswami kapaduthadu Govinda Govinda Govinda
@jadavnithishkumar4025
@jadavnithishkumar4025 Ай бұрын
సార్ మీ లాంటి అధికారాలు కు జగన్ ప్లాన్ సార్ సీబీఎన్ CM వచ్చారు
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 Ай бұрын
100 good told sir no1 choor ips officer😅😅😅😅
@suryachandrarao3309
@suryachandrarao3309 Ай бұрын
అదంతా మీరు కొనితెచ్చుకున్నదే కదా టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇస్తే ఏమన్నావో నీకు గుర్తుందా
@penchalaiahmangalapuri4286
@penchalaiahmangalapuri4286 Ай бұрын
Vijayawada sabani. Employees ni. Mosamchesarukadaranuvvu. Mee 4members
@parthasarathibellapukonda8310
@parthasarathibellapukonda8310 Ай бұрын
Veeni ap state nunchi tarimeyali
@tallav.subramanyam3508
@tallav.subramanyam3508 Ай бұрын
Nyayangavyavaharinchanivallanijobnunchiremovecheyyandi
@bhavanigarlapati7672
@bhavanigarlapati7672 Ай бұрын
Cbn ni neevu alamatladavo gurtukutechuko ninnu atlage cheyyali vallatappuledu god. Is great
@crazyteja339
@crazyteja339 Ай бұрын
Now u r taking about justice. . what about your talks on cbn before. . you employee union leaders are more selfish by using employees as pawns..
@bhavanigarlapati7672
@bhavanigarlapati7672 Ай бұрын
Cbn 17/
@srini4919
@srini4919 Ай бұрын
Rendu chetula vesi gelipinchukunnaru kadaa mahasayaa!
@chinayachina6916
@chinayachina6916 Ай бұрын
Veedu kuda vadi manisha ayyo
@kousalyadaddala9044
@kousalyadaddala9044 Ай бұрын
IAS, IPS lu kuda entha neechaniki digajarutunnaru IPS lo kuda nijayithi parulu unnaru naku jarigina incident lo ycp palanalo naku dabbu ravalasi unte nenu station ki velli ci ki complaint chesanu akkada naku money evvalisina varini pilichi nevu tesukunnavu vari dabbu vallaki evvu annadu kani dipputicm garu na pina return kesu book cheyamannaru kani nijayithi parudu ayina ci Garu nenu ala chyanu vallu naku nyayem cheyyandi ani vaste nenu tappuga kesu book cheyanu ani karakandi ga chepparu ci Garu
@gajendranaidu23
@gajendranaidu23 27 күн бұрын
Veedu chesina Karama CBN avamanicha ledha kcr ki tqs cheppu
@user-wl1gn9iw1x
@user-wl1gn9iw1x Ай бұрын
Nuvu cbn garini enni annavu ninnu nammakudadu
@happyhome3655
@happyhome3655 Ай бұрын
Ipoirura.guni.anjaneyulu.mi.time.dagarapadindi
@krishnavivek1404
@krishnavivek1404 Ай бұрын
ఇప్పుడు నీ ఆక్రోశం ఏమిటి? నీవు ఉద్యోగ సంఘాల నాయకునిగా ఎంతమంది నిబద్దతల ప్రకారం ప్రవర్తించిన అధికారులను వీధించావో గుర్తు లేదా? నీ స్వలాభం కోసం నీది ఎప్పుడూ ఒక అరాచక ప్రవర్తనే.
@nadellababurao8993
@nadellababurao8993 Ай бұрын
CBN veediki emi help cheyyoddu he deserves this treatment andinakadi ysrcp nunchi dandukunnaru ee so called association members. CBN metaka ani malli mee panchana cherutunnaru pl don't accept them.let them face according to their deeds
@yarraguntlakedareswar9475
@yarraguntlakedareswar9475 Ай бұрын
Chesthe Bavundedi
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 194 МЛН
LIVE : ABN Digital LIVE
ABN Digital Exclusives
Рет қаралды 468
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН