మీ కడుపు చల్లగుండ.. ఆనాటి రేడియో నాటికల్ని మీ దయవల్ల మళ్ళీ వింటున్నాం..
@ramachandrarao8733 жыл бұрын
ఈ జన్మలో మళ్ళీ వినే అదృష్టం కలిగించారు. ఎప్పటికి మరువలేని నాటిక. ధన్యవాదములు
@prasadyvl29953 жыл бұрын
మధురమైన జ్ఞాపకాల్ని అందిస్తున్న మీకు వందనాలు.. అరవై ఏళ్ల క్రితం విన్నాను..ఈ సీతా రత్నం గారు ఆ రోజు రేడియో నాటికలు లో సూర్యకాంతం పాత్రలో సుప్రసిద్ధ గాత్రం.. ముఖ్యంగా, సతీ సక్కుబాయి, గణపతి నాటకాలు లో...
@savitrikamisetti41443 жыл бұрын
అద్భుతమైన నాటిక! మళ్ళీ జీవితంలో వింటానని అనుకోలేదు! మీకు వేల వేల కృతజ్ఙతలు!
@neelimasurabathula2092 Жыл бұрын
ఎంత బాగుంది 👌👌👌 చిన్నప్పుడు రేడియో లో నాటికలు వినేదాన్ని ఈ నాటిక విన్నట్టు గుర్తు లేదు..... ఎంత చక్కని హాస్యం మనసు ఆహ్లాదంగా మారిపోయింది 😊