228 భక్తి రంజని - Mulukutla Sadasiva Sastry - Rama Neevaada Sumee - Thoomu Narasimhadasu Keertanalu

  Рет қаралды 20,513

AIRHyderabad

AIRHyderabad

Күн бұрын

Пікірлер: 40
@kamalamachiraju3129
@kamalamachiraju3129 10 ай бұрын
శ్రీరామ జయరామ జయజయ రామ🙏🙏🙏
@sastryks124
@sastryks124 2 жыл бұрын
SRIRAMAJAYARAMAJAYARAMA SRIRAMARAMARAMARAMASRIRAMAYANAMAHA
@praveenavadakattu4120
@praveenavadakattu4120 2 жыл бұрын
Wow aha.....enta bavunnayo andi....enni keerthanalu unnya......chala chala teliyavu andi.....very good job ur doing sir....Om Namo Bhavatey Vasudevaya....Namastay andi
@sathyaraju6018
@sathyaraju6018 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@nageswararaoyella7897
@nageswararaoyella7897 2 жыл бұрын
రామా నీ వాడ సుమీ ఇక నన్ను బాముల బెట్టకుమీ.....రామా.... రామా నీ వాడనై ఏమని భువిలోన సామాన్యులతో నాకేమి తెల్పుకొందు.....రామా..... దిక్కు నీవే యంటిని రామా! నా మదిలోనే ప్రొద్దువెట్టుచుంటిని ఒక్కసారైనా నీ చక్కని మోము నా దిక్కు చూపవు ఇది ఎక్కడి చిత్రము....రామా..... ఒరుల వేడ నంటిని రామా! నీ పాదముల మరువక నే యుంటిని గరుడ గమన నీ కరుణ రావలె గాక మరచి యుంటినా, నా తరమా ఆది వేల్ప......రామా.... శక్తి వంచన లేదుగా రామా! నీ పైని యాసక్తి తోడుత నుంటిగా యుక్తిని జేసి నీ భక్తులతో బాటు ముక్తి గతునిగ నవ్యక్తుని జేయవా.....రామా.... మొర వినవేమి సేతు రామా! ఈ సంసార భారము నే నెటుల రోతు గరిమ తోడుత తూము నరసింహుడను భక్త వరుని తోడను ఏమరుకుండు రఘురామ...రామా. (తప్పులు మన్నించగలరు).
@Krish29125
@Krish29125 Жыл бұрын
Thank you sir 🙏
@sathyaraju6018
@sathyaraju6018 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏​@@Krish29125
@sathyaraju6018
@sathyaraju6018 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ssaptagirikumarnammi7903
@ssaptagirikumarnammi7903 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@dsrasharma1281
@dsrasharma1281 3 жыл бұрын
అద్భుతమైన శ్రీ సదాశివ శాస్త్రి గారి గాత్రానికి నా నమస్కారములు. తెనాలి సాహిత్యం, నాటకాలకు, భక్తీ కీర్తనలకు, మరియూ మొదలైన వివిధ కళల్లైన మిమిక్రీ, లాంటి కళ్ళకు పుట్టినిలు.
@vijaygopal5819
@vijaygopal5819 2 жыл бұрын
అద్భుతః
@raviprasadmvsnful
@raviprasadmvsnful 2 жыл бұрын
ఎంత పొగిడినా తక్కువే చాలా అద్భుతంగా పాడారు!!
@kavithavijayalakshmi4585
@kavithavijayalakshmi4585 3 жыл бұрын
I am very very happy.e song kosaram eduru chusthunnanu. Dhanyavadamulu.
@skv447
@skv447 3 жыл бұрын
శాస్ట్రీ గారి అపూర్వమైన తూము నరసిమ్హ దాసు గారి కీర్తనలను గానము చేసినందుకు మీరువినిపించినందుకు ధన్యవాదాలు మరియు ఆహ్లాదకరం.ములుకుట్ల సదాశివ శాస్త్రిగారికి మా శ్రద్దాంజలి.
@ratnamaiahsarma8956
@ratnamaiahsarma8956 Жыл бұрын
అధ్భుతం
@prasadrao7845
@prasadrao7845 4 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు తమకు... నాకు అత్యంత ప్రియమైన ఆకాశవాణి భక్తి రంజని పాటలు ఇవి...
@bhavaneswararaomangipudi1221
@bhavaneswararaomangipudi1221 3 жыл бұрын
🙏🙏🙏 ఆణిముత్యము లాంటి కీర్తన వినిపించినందుకు శాస్త్రిగారికి హృదయపూర్వక ధన్యవాదములు.
@gopalakrishnaaryapuvvada7515
@gopalakrishnaaryapuvvada7515 2 жыл бұрын
ధన్యవాదములు
@satyanarayanamurthy4383
@satyanarayanamurthy4383 2 жыл бұрын
అద్భుతమైన కంఠమునుండి జాలువారిన పరమాద్భుతమైన కీర్తన.
@rrrrr5159
@rrrrr5159 2 жыл бұрын
Keerthiseshulu,,BrahmaSri,,MulukutlaSadaSivaSastrygari,galamnundiveluvadinachakkaniraga,bhavayuktamaina,Sumadhuramaina,ThumuNarasimhadasugariBhaktigertham,,Rachanakarta,SriNarasimhadasugaru,keertanaathimadhuramugaganamchesina,,.SriSadaSivaSastrygaru,,kaduDhanyulu,sumaru,,44samvatsaramulatharuvathavinnamemubhagyasaluramu,,PrasaramuchesinameekuVeladiPranamamulu,dhanyaVadamulu,,AyyadevaraSadaSivaRao,,హైదరాబాద్, ..
@prasunajs5013
@prasunajs5013 4 жыл бұрын
ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి. అవికూడా వినిపించగలరని మనవి.
@arkkaasi7749
@arkkaasi7749 2 жыл бұрын
తెలుగులో వ్రాసిన వారి పాదపద్మమునకు నమస్కారములు
@srinuvastoleti2044
@srinuvastoleti2044 14 күн бұрын
nijamee
@padmanabh48
@padmanabh48 2 жыл бұрын
KOWTA PADMANABHA SARMA , Hyderabad--A great devotional Song traditionally sung by many noted Artists in Music. Very Happy to hear.
@swarnachillara1959
@swarnachillara1959 Жыл бұрын
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
🙏🙏🙏❤️
@sastryks124
@sastryks124 3 жыл бұрын
MulukutlaSadaSivaSastry Garu Karanajanmulu
@skv447
@skv447 4 жыл бұрын
శాస్ట్రీ గారి భక్తిరంజని వినిపించినందుకు ధన్యవాదములు
@nagamani6543
@nagamani6543 3 жыл бұрын
ఆణిముత్యాల వంటి కీర్తనలు వినిపించినందుకు ధన్యవాదములు
@prasadrao7845
@prasadrao7845 4 жыл бұрын
Excellent keerthana from my favourite singer, Mulukutla Sadasiva Sastry garu... I am very greatful to you Sir..
@cvsrkprasad4510
@cvsrkprasad4510 4 жыл бұрын
Chinnappudu vinna bhakti ranjani enta hayi jai ho akasavani longlive for u
@aduruganesh1502
@aduruganesh1502 7 ай бұрын
😢Maa Naannnagaru sreee Adooru RaghavaRao garu kavali lo Samgeetha saamrat aina sree Mulukutla sadaasivaa saastry gari Harikadhaa gaanaalaku chinna pillalamaina mammalni theeskellevaaru... vaariki SreeRamudamte praanam. Sree mulukutla varu ramakadhaa ganamlo speciallist..repu ma nannagari putinaroju.😢
@jeejasrikant4913
@jeejasrikant4913 Жыл бұрын
కీర్తనలు తూము నరసింహదాసు రామ! నీవాడసుమీ - యిక నన్ను - బాముల బెట్టకుమీ! గానం: శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు, కాకినాడ. పంతువరాళి - చాపు (హిందోళ) పల్లవి: రామ! నీవాడసుమీ - యిక నన్ను - బాముల బెట్టకుమీ! అనుపల్లవి: రామ! నీవాడనై యేమని భువిలోన - సామాన్యులతో నేనేమి దెల్పుకొందు! చరణము(లు): దిక్కు నీవె యంటిని - నా మదిలోన - మ్రొక్కి వేడుచుంటిని ఒక్కసారైన నీచక్కనిమోము నా - దిక్కుజూపవిది యెక్కడి చిత్రమొ ఒరుల వేడనంటిని - నీ పాదముల - మఱువనే యంటిని గరుడగమన మీకరుణ రావలెగాక - మఱచియుండిన నాతరమా యాదివేల్ప శక్తివంచన లేదుగా - నీ పైని యా - సక్తి తోడుత నుంటిగా యుక్తినిజేసి నీభక్తులతోపాటు - ముక్తిగతునిగా గానవ్యక్తుని జేయక తిరము గాదు దేహము - వీడుటకునై - తరము గాదు మోహము గురుతరశల్య సంగత మయిన దీనికై - ముఱియుచు భక్తుల తెఱగు దెలియనైతి మొర విన వేమిసేతు - నీ సంసార - భరము నే నెటుల ద్రోతు గరిమతోడ తూము నరసింహుడను భక్త - వరునితోడను నేమరకుండు రఘురామ
@ramachandraraov4303
@ramachandraraov4303 2 жыл бұрын
Exlent
@gopalakrishnamv6572
@gopalakrishnamv6572 2 жыл бұрын
త్యాగయ్య హరికథ చెబితే శాస్త్రిగారే చెప్పాలి. తూము నరసింహదాసు కథ చెబితే ఆయనే చెప్పాలి. ఐదారేళ్ల వయసులో ఆయన హరికథంటే నేను చెవికోసుకునేవాడ్ని.. ఓ రకంగా ఆయనకు నేను శిష్యుడిని.. త్యాగరాజస్వామి కీర్తనలు ఆయన హరికథ చెబుతుంటే విని ఇష్టపడి నేర్చుకున్నాను.. అసలు వారు హిమగిరి తనయే హేమలతే అమ్మవారు మన కళ్లముందు నిలబడుతుంది..
@seetaramaraotv57
@seetaramaraotv57 Жыл бұрын
Like wise...I had an opportunity to see him live performing Harikatha Thyagaraja Swamy, only once in Guntur Venkateswara Vignana Mandiram. But that was enough for my life time.
@seethamrajuseetharam6456
@seethamrajuseetharam6456 4 жыл бұрын
I want to lesion Needayaye prabhu needayaye keerthana . May be Karunasree composition. Which comes in Hyderabad A I R Bhaktiranjani.
@rrrrr5159
@rrrrr5159 2 жыл бұрын
NenuEekruthinisumaru45samvatsaramulakritham,,Akasaavani,,VijayawadakendramloBhaktiRanjaniloVinivunnanu,maralanetiki,,Eekeerthananu,lyrics katipo in any,,eejeertananu,inthamadhuartimaduragamuga,ganamuchesi,veladiabhimanulahrudayalanuRanjimpachesinatyvanti,,BrahmaSriMulukutlaSadaSivaSastrygaru,eebhuvipaiavatarinchinakaranajanmulu,,mariyuDaivamsaSambhutulu,,varipavitratmaku,Bhakti,VinayapurvakaShraddhanjali,,Chakkanilyrics,andinchinameeku,dhanyavadamulu,,AyyadevaraSadaSivaRao,,Hyderabad,,.
@aswanikumarcherukuri4906
@aswanikumarcherukuri4906 Жыл бұрын
Oka divyamaina satsampradya kirtana.
@kaushalone8439
@kaushalone8439 3 жыл бұрын
Chinnappudu Bhakti ranjani lo vinevaanni
Garikapati Narasimha Rao latest speech about Dharma of rama and Krishna.
19:41
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 481 М.
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 343 М.
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 39 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 99 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Bhakta Markandeya Harikatha Mulukutla Sada Siva Sastry
57:14
Mulukutla Sada Siva Sastry
Рет қаралды 17 М.
Shobharaju|| Annamayya keerthanalu || VOL-1
29:40
Jaya aditya
Рет қаралды 286 М.
SRI. M. SIMHACHALA SASTRY GAARI HARIKATHA
1:47:44
విశ్వనాథ సాహిత్య అకాడమి
Рет қаралды 61 М.
Tatvalu | M.Bala Murali Krishna
45:45
KNK Ashwith
Рет қаралды 396 М.
Rukmini Kalyanam Harikatha by Sri Mulukutla Sada Siva Sastry
1:28:54
Mulukutla Sada Siva Sastry
Рет қаралды 4,6 М.
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 343 М.