Satelite vehicle number plate would next revolution to trace traffic conjunction,toll,thefts,self driving, speed limits, accident, insurance claims etc
@VijayMamidi4 ай бұрын
ఫ్యూచర్ ముందే కనిపిస్తుంది జాబ్స్ మీద నమ్మకం పెట్టుకొని బ్రతకడం కష్టమే ఇంకొన్ని ఇయర్స్ లో అందుకే సైడ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి
@chviswaprakasharao2444 ай бұрын
Railways సరిగా ఉపయోగించుకుంటే రిజర్వేషన్లు బెడద ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పడు సీట్లు బెర్తులు దొరుకుతాయి.
@chsureshkumarkumar45624 ай бұрын
మనిషి తను కూర్చున్న కొమ్మను తనే. నరుకుంటున్నాడు 😂😂😂
Crime rate also grows very fast.. when someone use illegal way... like robo movie
@గరుడ3 ай бұрын
రోబో సినిమా ల లాస్ట్ లో డబ్బు, మెషిన్ లు తప్ప మనుషులు ఎవ్వరు మిగలరు
@aakarshana80634 ай бұрын
A.I రాకతో ప్రతి మనిషికి అన్నీ సమస్యలు పరిష్కారం జరగటముతో పాటు అందరికి మానసిక ప్రశాంతత దక్కాలి ! మానవజాతి స్పూర్తి నిలబెట్టాలని A.I కు నా అభ్యర్థన ! - విజయ్, ఒంగోలు
Ai is dangerous to human life But not threat to jobs
@Jealsh-Somogi2021.4 ай бұрын
రీసెర్చ్ చాలా తక్కువ చేసారేమో..?
@Firsthumanh14 ай бұрын
First news anchers will lose their jobs ;
@villagetechanjipadmaram85144 ай бұрын
ఒకపుడు మానవుడు ఉండేవాడు AI మనిషులు వస్తున్నారు అన మాట
@G1_ROCK4 ай бұрын
Ai formers coming ఆంట 😮
@truecitizen14 ай бұрын
Lite tesukora
@shabbeerali35644 ай бұрын
Nee Valle 2017 lo it lo ki raavalante bayam vesi job kolpoyaam
@jithendermarati22134 ай бұрын
ఈపని ఆపని అన్న తేడా AI కి ఉండదు అన్ని పనులు చేస్తుంది ప్రస్తుతం మనం ప్రాథమిక దశలోనే ఉన్నాం మరో 10 ఏళ్లు ఆగండి మనిషి కన్న 1000 రెట్లు కచ్చితత్వంతో ఆలోచించే సొంత ఆలోచనగల కృత్రిమ మేధస్సు వస్తుంది