తండ్రి అడగకుండానే వాలా ఇస్తాష్టలు, అవసరాలు తీర్చాలని ప్రేమతో కస్టపడి వాలా ఇష్టపడినవి అన్ని తెచ్చి ఇస్తాడు కూతుర్లకు బాధ్యతగా ఫీల్ అవుతారు అది తండ్రి ప్రేమ 🌹
@SyambabuAngara-bo7sm6 ай бұрын
తల్లి కూతుర్లకి ఏమీఇష్టమో, ఏమి కొనాలో, ఏమిఅవసరమో, ఏమి vandipetti ఆరోగ్యం కాపాడలో అవి ప్రేమతో బాధ్యతగా చేస్తాది అది తల్లి ప్రేమ