అజగవ ఛానల్ గురువు గారికి నమస్కారాలు 🙏🙏🙏నలంద విశ్వవిద్యాలయం గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు అలాగే తక్షశిల గురించి కూడా పూర్తి సమాచారం తెలియజేయగలరని ఆశిస్తున్నాను ధన్యవాదాలు🙏 జై జై జైహింద్ 🇮🇳జైశ్రీరామ్🕉
@srinivasraobhallamudi966111 ай бұрын
చాలా అద్భతంగా వివరించారు ఈ నలందా విశ్వవిద్యాలయం చరిత్ర మరియు పరిణామక్రమం చక్కగా అందించారు మీకు నా ధన్యవాదాలు ఆశీర్వాదాలు mr రాజన్
@saibaba180711 ай бұрын
అద్భుతమైన వివరించారు. ధన్యవాదములు.
@nslaxmi601211 ай бұрын
నమస్కారం,మీరు ప్రస్తావన చేసే విషయాలు చాలా కుతూహలంగా వుంటాయి.మీ సాహితీ సేవకు అనేక ధన్యవాదాలు.ఇన్ని విషయాలు చెప్పే మిమ్మల్ని కాశ్మీరు , రాజతరంగిణి గురించి తెలియచేయమని కోరుతున్నాను. ఎప్పుడో చదివి నందున గుర్తు లేదు.దయచేసి వాటిని వివరంగా తెలియచేయాలని కోరుతున్నాను.ఎప్పుడు తెలియచేస్తారోనని ఎదురు చూస్తాను.
@nageswararaokommuri28159 ай бұрын
ఇప్పటికీ మన భారత దేశం గురు స్థానమే
@pylasuresh654611 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు ❤️
@vankavenkatanarayana31228 ай бұрын
very nice narration about NALANDA NAMASTE
@venkateswararaonimmala297810 ай бұрын
ఓమ్ శ్రీ గురుభ్యో నమః... జై భారత్.... జై శ్రీ రామ్ 🇮🇳🕉️🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🕉️🇮🇳🥳🙏🌹🌹🌹🌹🌹1🌹🌹🇮🇳💐🇮🇳💐🇮🇳💐🙏🌹🌹🌹🌹1👍👍👍💐💐💐🙏🙏🙏🌹🌹🌹🇮🇳👍
@lakshmi2623yb4 ай бұрын
పద్మనాభస్వామి గుడిలో సంపదలు భద్రపరచినట్లుగా ఎందుకు చేయలేదు
@nslaxmi601211 ай бұрын
శ్రీ రాజన్ గారికి, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పుష్పలావికలు రచనను వినిపించని కోరుతున్నాను.అలాగే మీ వీలు చూసుకుని హజారీ ప్రసాద్ ద్వివేది గారి రచన అశోక్ కీ ఫూల్ అనే రచనను కూడా వినిపించే ప్రార్థన.దీనికి మీ ప్రతిస్పందన కోరుతున్నాను.
@manirajani63039 ай бұрын
Chala baga chaparu
@VijayKumar-ke4wq4 ай бұрын
నలందా కోసం వినడం కోసం చాలా videos చూసాను నకేదీ ..నచ్చలేదు...మధ్య లోనే back ఒచ్చేసే వాడ్ని but మీ ఈ video చాలా బావుంది ఒక day full fill ayye feel ఒచ్చింది గ్రేట్ explanation..
@seshuphanign11 ай бұрын
ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@bhaskerreddykallem992411 ай бұрын
Excellent guru garu thank you
@parvateesamvepa630311 ай бұрын
నలందా విశ్వవిద్యాలయం చరిత్రపై మీ ప్రసంగం చాలా బాగుందండీ.... అనేక అభినందనలండీ. వాట్సాప్ లోచాలా ఎక్కువగా షేర్ రాస్తానుండండి.. ఫేస్బుక్ లో వెంటనే షేర్ చేస్తానండీ.
@HariBsp7 ай бұрын
నలంద విశ్వవిద్యాలయంలో ఆచార్య నాగార్జున చదువు పూర్తి చేసి అక్కడే ఆచార్యుడిగా పని చేశాడు అతడు ఏ కాలానికి చెందినవాడు నలంద విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు
@harikrishnam718410 ай бұрын
🙏🙏💐🙏🙏
@harshag207111 ай бұрын
Sir, pl videos on తెలుగు గాథసప్తసతి
@adivijavagdevi46139 ай бұрын
👌👌
@venkatt554211 ай бұрын
చక్కగా వివరించారు మీకు నమో నమః లు 🎉
@chundurisubrahmanyam67511 ай бұрын
Jaisreeram
@venkatasrinivas489711 ай бұрын
Appatilo Vividha vyavasthala maha poshakulu vysyule.
@dr.lakshmiprameelakoneru93149 ай бұрын
🙏👌👏👏👏
@krishnarjunarao99911 ай бұрын
Good work ❤
@srinubabukarri316711 ай бұрын
Good sir, this is truly and purely Buddhist culture, not hindu
@bhargavimanchalla675211 ай бұрын
Thanks for valuable information sir it's great full to you
@krishnaveni373911 ай бұрын
Please tell us the story of Himabindu of Adavi Bapiraju.,...
@asamardhudu892111 ай бұрын
❤ Jai Hind...
@lathavelle488011 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు. తక్షశిల గురించి కూడా తెలియచేయగలరు.
@madhavi808411 ай бұрын
Dhanyavadalu Guruvu gaaru 🙏
@lathavelle488011 ай бұрын
ధన్యవాదాలు .
@lsb993311 ай бұрын
Meeru gajendra moksham Pata post cheyyaru
@subhash869411 ай бұрын
‘రాహుల్ శ్రీ భద్ర‘ బౌద్ధ సన్యాసి అని ఎలా చెపుతారు అండి. అందంతా కమ్యూనిస్టు పైత్యం కదా.🙏
@SatyanarayanaGadde-o1s11 ай бұрын
Wonderful information, thanks
@Alpha-ie7yx11 ай бұрын
అందుకే అపాత్ర దానం చేయకూడదు అంటారు
@ananthuchinny417210 ай бұрын
Takshasila university గూర్చి తెలుపగలరు
@sandeepdeep3911 ай бұрын
కొన్ని పేర్లు తప్పే, కానీ మిగతాది అంతా నిజమే మాంచి అంశం ఎంచుకున్నారు..
@asamardhudu892111 ай бұрын
Correct cheyandi andaru telsukovachu
@evsureshbabub.e138911 ай бұрын
Good 🎉
@chesettianandkumar449211 ай бұрын
Jai shree ram 🙏🙏
@ChidVanhi11 ай бұрын
Modern Nalanda university's funds were looted by Nobel Laureate Amartya Sen & after realizing this central government sent him back to his home country without dishonoring him. They had to rebuild the university again...
@cradisudharshan728011 ай бұрын
Super explain 👌
@InspirationalLakeHouse-ik8we11 ай бұрын
Aarya dayachysi barrister parvateesam story chypagalru ani koruthunam...
@siddamanga585111 ай бұрын
Super sir Entho bhadhakaram sir mana gyana bandagaram kolpovadam sir😢
భర్త ఉన్న స్త్రీల ను సౌభాగ్య సుమంగళీ ముత్తైదువ అంటారు (సౌశీల్యవతి) భార్య ఉన్న భర్త ను ఏమని అంటారు చెప్పండి గురువు గారు తెలియజేయండి గురువు గారు భర్త బాగుండాలని వంద సంవత్సరాలు పైబడి ఆయుస్సు తో జీవించాలని భార్య ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంది కూడా మరి భార్య వంద సంవత్సరాలు ఆయుస్సు తో జీవించాలంటే ఎమి చేయాలి గురువు గారు.
@anjaneyaswamyprasannam18129 ай бұрын
దీనికి ఆన్సర్ ఉండదా గురువు గారు చాల మందిని అడిగాను.