ట్వెల్‌ఫ్త్ నైట్ - షేక్స్‌పియర్ - Twelfth Night | Shakespeare | Rajan PTSK

  Рет қаралды 18,531

Ajagava

Ajagava

Күн бұрын

షేక్స్‌పియర్ రచించిన కామెడీ నాటకాలలో ఈ ట్వెల్‌ఫ్త్ నైట్ అత్యుత్తమమైనదన్నది విమర్శకుల భావన. ట్వెల్‌ఫ్త్ నైట్ అంటే క్రిస్మస్ వేడుకలలో ఆఖరిదైన పన్నెండవ రోజు నాటి రాత్రి. ఇక కథలోకి వెళితే.. సెబాస్టియన్, వయోలా అన్నాచెల్లెళ్లు. కవలలు కావడంతో వారిద్దరూ అచ్చుగుద్దినట్లు ఒక్కలానే ఉండేవారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా జీవిస్తుండేవారు. వారుండేది మెసలినా పట్టణంలో. ఒకసారి ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒక ఓడలో ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రావడంతో ఆ నౌక ధ్వంసమైపోయింది. ఇద్దరూ వేరు వేరు తీరాలకు కొట్టుపోయారు. అలా వయోలా ఇలీరియా అనే పట్టణ తీరం చేరుకుంది. తన అన్న మరణించాడని భావించి పెద్ద పెట్టున ఏడ్చింది. ఆమెతో పాటూ ఒడ్డుకు చేరుకున్న ఆ ఓడ కెప్టెన్ ఆమెను ఓదార్చి అండగా నిలబడ్డాడు. తాను ఒంటరి స్త్రీనని తెలిస్తే ఆపదలు చుట్టుముడతాయని భావించిన వయోలా, పురుషవేషం వేసుకుని సిజారియో అనే పేరు పెట్టుకుంది. ఆ తరునాత కెప్టెన్ సహాయంతో ఆ నగరానికి ప్రభువైన ఆర్సినో అభిమానాన్ని సంపాదించుకుని, అతనికి అంగరక్షకుడయ్యింది. సిజారియో పురుషుడు కాదు స్త్రీ అన్న విషయం ఒక్క ఓడ కెప్టెన్‌కి తప్ప ఇంకెవరికీ తెలియదు...
#shakespeare #shakespeareplays #twelfthnight

Пікірлер: 20
@krishnachaitanya3105
@krishnachaitanya3105 Жыл бұрын
సాహిత్యాభిరుచి కి సరిహద్దులు లేవని మీ వ్యాఖ్యానం ద్వారా నిరూపించారు గురువుగారు.
@kosurisatyanarayana650
@kosurisatyanarayana650 Жыл бұрын
Tnq for introducing the great writers dramas.The present generation doesn't like such beautifull Lit. However once again I must be tnqfull to u sir.
@malkusuma1188
@malkusuma1188 8 күн бұрын
Super
@saicharanyadav546
@saicharanyadav546 Жыл бұрын
Eh madhya manchi videos chesthunnav bro… thanks
@indianfighters1689
@indianfighters1689 Жыл бұрын
ధన్యవాదాలు సర్
@DivyatejaHCTOO
@DivyatejaHCTOO Жыл бұрын
మంచి పాత కథలను వినిపిస్తున్నారు ధన్యవాదాలు
@dvdr4898
@dvdr4898 2 ай бұрын
I have become big fan of your voice and style sir 🙏🙏🙏🙏💐💐💐
@visalakshiputrevu4397
@visalakshiputrevu4397 Жыл бұрын
🙏🙏🙏chala bagundi
@rameshcashew9911
@rameshcashew9911 Жыл бұрын
ధన్యవాదాలు
@GelleSilpa-ni9tz
@GelleSilpa-ni9tz 7 ай бұрын
Nicely explained
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Жыл бұрын
⚡Nice Information Bro 😍🥰🤩
@vasuteki3283
@vasuteki3283 Жыл бұрын
Good explanation
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Жыл бұрын
కామెడీ అన్నారుగానీ, ట్విస్టుల టెన్షన్తో చంపేశారు, ఇప్పుడు వచ్చే విపరీతమైన టెన్షన్ ట్విస్టుల సినిమాలు ఈ డ్రామా ముందు దిగదుడుపే, మీరు చెప్తుంటేనే ఇంత టెన్షన్ గా ఉంటే చదివేవాళ్ళ పరిస్థితి ఊహించుకోగలను, నాకు చదవటంలోనే ఎక్కువ ఇష్టం, ఈ యూట్యూబ్ ఛానెల్స్ వలన లాభాలు, నష్టాలు అవే, సాహిత్యాన్ని సులభంగా తెలుసుకోగలం, ఆస్వాదించలేం, ఏతావాతా మీకు మాత్రం ఋణస్తులం
@NancharaiahCheekati
@NancharaiahCheekati 19 күн бұрын
Thank you sir
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 Жыл бұрын
Well explained about this comedy of errors.the second title of this play is As you like it. Thnx
@lavanyaparise4026
@lavanyaparise4026 Жыл бұрын
Nice ❤
@arunnayak719
@arunnayak719 Жыл бұрын
Super story 😂
@intibalu805
@intibalu805 Жыл бұрын
గురువు గారు," కవి సమయం " అనగా ఏమిటో వివరించండి.
@basavojusreedhar5047
@basavojusreedhar5047 Жыл бұрын
Hamlet story please
@vignanavedika940
@vignanavedika940 Жыл бұрын
I don't know why the title is twelfth night??
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 105 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 117 МЛН
Twelfth Night by Shakespeare summary in Telugu
11:59
PCV English
Рет қаралды 29 М.
Twelfth Night | Stories for Teenagers | @EnglishFairyTales
15:36
English Fairy Tales
Рет қаралды 541 М.
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17