వందనాలు అన్న వాక్యం వింటుంటే చాలా నెమ్మదిగా ఉంది అన్నా థాంక్యూ 🙏🙏🙏 గాడ్ బ్లెస్ యు అన్న
@sakenadiya273 Жыл бұрын
Praise the LORD amen amen amen🙏 pastor garu, brother all glory to our heavenly REAL GOD *THANDRI, KUMARA, PARISHUDHATMA* trieaka DEVUNIKI matrame always chellinchukuntunnamu THANDRI, thanks a lot THANDRI, *LORD always talk with me and strengthen me in my hardships* thanks a lot THANDRI, *DEVA Mike samasta mahima ganata prabhavamulanu aropistu, lekkinchaleni strotramulanu krutagnatalanu chellinchukuntunnamu THANDRI*, amen amen amen amen halleluiah halleluiah halleluiah amen amen amen🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasm2248 Жыл бұрын
Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen faster garu amen
@AakulaVeeranna19 күн бұрын
అయ్యగారు వందనాలు అయ్యగారు వందనాలు నా పేరు వీరన్న తాడేపల్లిగూడెం అయ్యగారు నా కిడ్నీ బాబు నాయుడు గారు చాలా రోజుల పండుగ ఈనెల హాస్పిటల్ కి వెళ్తున్నాను ప్రార్థన ప్రార్థన హల్లెలూయా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం🙏🙏🙏✝️✝️✝️✝️🙏🙏🙏
@yesubabuyesubabu4432 ай бұрын
పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చే
@VikramP-nv3uh13 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@eedhunurisrinivas5643 Жыл бұрын
annaya vandanalu nenu prati chinna vishayalaku krungi poyanu nanu viduvani na tandri naku todunnadu Amen 🙏
@padmapadma6830 Жыл бұрын
Prise lord anna ఎప్పుడూ నా పరిస్థితులు బట్టి ఎప్పుడు నేను అనుకుంటాను కానీ ఈ రోజు నాకు దేవుడు కనువిప్పు కలిగించాడు దేవుని కే మహిమ కలుగును గాక.
@godfamilygroupservantofgod87302 ай бұрын
వందనాలు తెల్లవారే 3గంటలకి early morning 3am కీ అనేకులకొరకు ప్రార్ధన చేయబడును మాతో కలిసి ప్రార్ధించండి
@premap-t2l Жыл бұрын
ఈ మెస్సేజ్ నాకు చాలా హృదయానికి నెమ్మదినిస్తుంది అన్న 🙏🙏thankyou anna
@godfamilygroupservantofgod87302 ай бұрын
వందనాలు తెల్లవారే 3గంటలకి early morning 3am కీ అనేకులకొరకు ప్రార్ధన చేయబడును మాతో కలిసి ప్రార్ధించండి
@karrilakshmi5546 Жыл бұрын
తండ్రి యేసయ్య నీకే స్తోత్రం యేసయ్య నా జీవితంలో మంచి అద్భుతం చేయండి తండ్రి నేను అందరి లాగా సాక్షి చెప్పగలిగే ధైర్యం నాకు ఇవ్వండి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతం నా జీవితంలో నేను కోరుకునేది ఒకటే ఒకటే నా జీవితంలోకి చేయండి తండ్రి యేసయ్య తండ్రి నా తప్పుల్ని నేను ఒప్పుకుంటున్నాను పాపాలన్నీ ఏసు నామము మీద అడుగుతున్నాను తండ్రి నాకు ప్రార్థన చేయడం రాదు నేను కొత్తగా నేర్చుకుంటున్నాను దేవుడి మీద నాకు పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాయి కోరిక నేను అందరి లాగా గొప్ప సాక్షి ఇవ్వాలని చెప్పాలని దేవున్ని కోరుతున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం
@maryvadala7948 Жыл бұрын
Praise the lord brother 🙏 glory to God Tq very nice message 🙏
@rayanna.addagatla5057 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక.. నరుడు చూచే దృష్టితో దేవుడు చూడడు... ఆమెన్..
@djyothi1082 Жыл бұрын
25:07
@mosesanand-nr6cl Жыл бұрын
Praise the lord Jesus Amulyamyna me matala Koraput make sthotramulu me savakudu salemuRajunu vadukunanduku vandanalu Hallelujah
@mandanapunagaraju9 ай бұрын
అన్న నాకు వెన్నుపూస ప్యాచర్ అయ్యింది నేను నడవలేను నడవాలని ప్రేయర్ చెయ్యండి. ఆమెన్ అలలోయ.
@erarajashekhar94685 ай бұрын
నాకు గర్భ ఫలం ఇవండీ దేవా 👏👏👏👏👏👏హలేలుయ
@nadendlakalpana3701 Жыл бұрын
Price the Lord Brother 🙏 devaadhi. DEVUNI ki mahima kalugunugaaka 🙌Amen 🙏
@maryvadala7948 Жыл бұрын
Praise the lord brother 🙏 nice message Tq 🙏
@balayashodara6787 Жыл бұрын
praise the lord anna thank you lord and anna for talking with me amen🙇♀️
@gajjilakshmi2524 Жыл бұрын
దేవునికి వందనాలు మా తల్లిదండ్రులు కోసం ప్రార్థన చేయండి బ్రదర్ గారిని దేవుడు దీవించాలని ప్రార్థన
@sridevinalli2344 Жыл бұрын
Praise the lord brother 🙏 Glory to God 🙏 Hallelujah 🙏
@maryn1493 Жыл бұрын
వందనాలు అన్నయ్య నాకు ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకు నేను భయం భయంగా ఉంటున్నాను అన్న నాలో ఉండే శోధనలు ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 😭😭🙏🙏😭😭😭🙏🙏😭😭🙏🙏🙏🙏😭😭
@rsshedrashed9858 Жыл бұрын
Vadhanalu deva yesayya 🙏vadhanalu ayyagaru🙏 natho matala dena deva vadhanalu suthulu sotharalu hallelluya🙏🙏🙏
@KarakaPadma18 күн бұрын
Na dhiva nathandri na samsyalu therchaya dhiva amen 🙌🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 9😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@r.hymavathihyma720 Жыл бұрын
Praise the lord brother plz pray for my spiritual life and govt job and mrge and health
@praveenbirru6316 Жыл бұрын
నేను కూడా అప్పుల వలన చాలా ఇబ్బది పడుతున్న ప్రభువా నాకు దేర్యము ఇవ్వు ప్రభువా 🙏🏿🙏🏿🙏🏿
@padmabalaji8541 Жыл бұрын
Praise the lord ayyagaru and family members 🙏🙏🙏🙏
@nareshdasari1258 Жыл бұрын
ఆయన రాజులకే రాజు...ఈ ఎమ్మేల్యేలు ,ఎంపి లు ఓన్లీ మనుషులే అన్న...చాలా మంచి మెసేజ్ అన్న...నేను కూడా ఎప్పుడూ నన్ను నేను తక్కువ చేసుకొని భయపడిపోతాను...ఈ మాటలు నాకెంతో దైర్యన్ని ఇస్తున్నాయి...praise the God అన్న
@godfamilygroupservantofgod87302 ай бұрын
వందనాలు తెల్లవారే 3గంటలకి early morning 3am కీ అనేకులకొరకు ప్రార్ధన చేయబడును మాతో కలిసి ప్రార్ధించండి
Jesus is doing miracles in my family..Amen Amen Amen
@peyyalajyothi4 ай бұрын
రేపు hospital కి వెళుతున్నాను. Urine problem ,cystosil problem తగ్గేటట్టు prayer చేయండి pastor గారు. యేసయ్యా నన్ను స్వస్థపరుచు. Suraj కి constipation problem తగ్గించండి. Shubhash కి bangalore లో job వచ్చేటట్టు bless చేయండి. Sudheer కి మంచి health ఇవ్వండి. Bless చేయండి.
@EendriSrinu3 ай бұрын
Amen
@priyankasaggam503411 ай бұрын
Praise The Lord Annaaa.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pasunutirajamani6806 Жыл бұрын
Praise.the.lord.annaya 🙏🙏🙏
@JinuguJhansi5 сағат бұрын
అన్నఅప్పులా బాధలో ఉన్న మా కోపము దేవునికి ప్రార్థన చేయ౦డి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭
@daravathchinni7257 Жыл бұрын
Praise the lord anna amen amen amen
@ganeshchandu5625 Жыл бұрын
God spoke to me brother tanq lord for showing it kindness on me lord love u lord Jesus my saviour
@marinakrupa1465 Жыл бұрын
Praise the lord 🙏 brother...for every little situation i get fear... kindly pray for god's grace n help thankyou brother
@tsunitha245811 ай бұрын
దేవి నీకు సాధ్యంకానిదనిటూ ఏమీ లేదు సమస్తము సాధ్యమే దేవా నా తండ్రి గొప్ప దేవుడు నా యేసయ్య❤
@anjithchinthakuntla8418 Жыл бұрын
Praise the lord 🙏 Ayyagaru. నాలో చాలా negative thinkings వస్తున్నాయి .చాలా మానసికంగా బడపతున్న దేవ.నాకు నెమ్మది సమాధానం దయచేయంది😭
@venkatvaladasi-hk3bk4 ай бұрын
Nenu chala bada lo tirani సమస్య తో ఉన్నానను అయ్యా నాకోసం ప్రేయర్ చేయండి
@GajulaSrinivasarao4 ай бұрын
@@venkatvaladasi-hk3bk0
@GajulaSrinivasarao4 ай бұрын
@@venkatvaladasi-hk3bk0
@GajulaSrinivasarao4 ай бұрын
@@venkatvaladasi-hk3bk0
@prasannakuntam51563 ай бұрын
❤❤❤
@ratnajilla3468Ай бұрын
Praise the lord 🙏🙏🙏 Paster gari Naku chala negitive thoughts vasthunnai
@jayalakshmimunduri9501 Жыл бұрын
Amen Praise the Lord 🙏🥰
@ganeshchandu5625 Жыл бұрын
Amen praise the lord hallelujah Glory to God 🙏🙏🙏🙏🙏🙏
@yesubabuyesubabu4432 ай бұрын
సీయోనురాజు రాజు యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శేలేం రాజు వందలు నా వంశం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనకురరాజు యేసయ్య
@JohnRoy1414 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 ayyagaru 🙏🙏🙏
@NavundruSatyavaniАй бұрын
Praise the lord ayyagaru 🙏🏻
@Keziaguntaganirajesh10 ай бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక నా కోసం ప్రార్థన చేయండి అన్నా నేను కూడా చిన్న విషయానికి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను చాలా ఎక్కువగా భయపడుతుంటాను ఒంటరిగా ఉంటే బాగా ఉంటాను
Avunu prabhuva e roju nannu na yesaiah enttho ethuku ekkinchadu devuniki sthothram hallelujah hallelujah hallelujah 🙏🙏🙏 amen 🙏🙏🙏💐🙏💐🙏💐🙏🙏🙏
@ragurampidugupidugu7585 Жыл бұрын
ఈ మట్టి పాత్రకు జీవం పోసి నిలబెట్టిన యేసయ్యు నీకు వందానాలు
@saralaravada6116 Жыл бұрын
Praise the lord annayya 🙏 devudu sootiga naatho matladaru annayya kaani church ki velladam manaledu aasthi evvadam ledu mosam cheyalani chusthunnaro plz prayer for me annayya 🙏
@bbaby6461 Жыл бұрын
Praise the lord anaya 🙏🙏🙏t plz prayer cheyandi constable job kosam👏👏👏
@gopalarava35735 ай бұрын
ఆమెన్ ప్రభువా నేను నీ వాక్యము నిమిత్తమును అనుసరించి వుండే విధముగా ఆశీర్వదీoచు. తండ్రీ
@godfamilygroupservantofgod87302 ай бұрын
వందనాలు తెల్లవారే 3గంటలకి early morning 3am కీ అనేకులకొరకు ప్రార్ధన చేయబడును మాతో కలిసి ప్రార్ధించండి
@rojamani67793 ай бұрын
Today Oct 9 2024 God spoke to me directly with this message Praise the Lord pastor Garu Every word touched ......
@marymatha22588 ай бұрын
Deva ni krupanu naku thoduga undumu tandri😢nannu I kastam nundi bayataku vachutaku naku balanni telivi ni sahayam cheymani yesu namalo korutunnam tandri amen
@buntyraj35374 күн бұрын
2:58.. 🙏🙏🙏🙏🙏👏👏👏👏 praise the LORD..
@banavathuvimala2987 Жыл бұрын
Anna nijame eppudu nannu nenu takkava ga chusukuntanu thanks Anna praise the lord
@vijaysyam228 Жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏devuniki mahima kalugunu gaaka amen 🙏🙏🙏🙏🙏🙏
@durgalucky9810 Жыл бұрын
Qappqqq a
@Macharlanirmala-h2x Жыл бұрын
నా ప్రభువా దైవజనుడు అన్నయ్య ద్వారా మాట్లాడి నాకు ధైర్యం ఇస్తున్నావు వందనాలు ప్రభువా నా ఇద్దరి కుమారులతో కూడా మాట్లాడు ప్రభువా