Guru garu, ee Lakshmi kubera vratham morning cheyaala or evening cheyaala swamy?
@NanduriSrivani Жыл бұрын
Morning (or) evening Eppudaina cheyachu. You can do at any time
@narasimharao5559 Жыл бұрын
Garu garu, thank you so much for your immediate response.
@sripriyanarasimha2395 Жыл бұрын
Guruvu Garu ee roju chayalaka pootha Malle eapu du chasu kovachu
@funclub1046 Жыл бұрын
@@NanduriSrivani 😊
@sivakumarikilaparthi1782 Жыл бұрын
Ee poja lo kanakadharashutram chadava ledhu guruvu garu,chaduvukovacha?
@vishalib9134 Жыл бұрын
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం ఎలా చేయాలో చెప్పండి గురువు గారు. మేము మా ఇంట్లో ప్రతి మంగళవరం చేసుకోవాలి అని అనుకుంటాము.. ధన్యవాదాలు
@khadarbasha7930 Жыл бұрын
Nenu Muslim ayina me pujalu Lakshmi Amma vekateswara Swami pujalu cheyadam istam Friday and Saturday weekly once
@bablubablu-5020 Жыл бұрын
❤🔥🙏Om narayanaya 🙏🔱🚩
@Gadiraju.Padmavathi-gx1ge Жыл бұрын
🙏ఓం శ్రీ గురుభయోన్నమః, స్వామి మీరు చెప్పిన పూజా విధానము పాటించాము,మీ యొక్క పూజా విధానము నేరుగా మచేత మా ఇంట్లో ఉండి మీరు స్వయముగా చేయించినట్లుగా ఉంది...... పూజానంతరం మాకు అతిథిగా గోమాత వచ్చి ప్రసాదం స్వీకరించింది స్వామి మా యొక్క కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏💐💐
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ 🙏 గురువుగారూ పూజా చాలా బాగా చేయించారు. ఊదిబత్తులు, కర్పూరము వెలిగించాటానికి, మొదలగు ఇలాంటి ఉపచారాలకు సమయము వృధా కాకుండా వీడియోను సవరించుకుంటూ, అందరూ సులభంగా సొంతము పూజా చేసుకునేలా కూడా, వీడియో చాలా బాగా చేశారు ... చాలా చాలా ధన్యవాదములు🙏 ... స్వామీ తమరు ఆచమనలాంటి మొదలగు ఉపచారములు చేసేటప్పుడు స్త్రీలు నమహా అనే చెప్పాలి, పురుషులు స్వాహా అని చెప్పాలి అని చాలా పూజలలో చెప్పారు ... ఈ విధంగా చెప్పటంలో స్త్రీ, పురుష వ్యత్యాసమునకు గల కారణము అందులో అంతరార్థము సవివివరంగా వివరించ మనవి ... జై శ్రీ రామ్ 🙏 ...
@N_JanakiVSK Жыл бұрын
🙏 Vasudeva Sir 🙏 మీ వలన షోడశ ఉపచార పూజ నేర్చుకున్నాను ఎవరిని అడిగినా ఇంత వివరంగా చెప్ప లేక పోవచ్చును. చక్కగా ఎలా చేసుకోవచ్చును చూపించారు. మా ఇద్దరు కుమారులు ( 10& 19 years) వీడియోలు చూస్తారు. ఎంతో ఇష్టంగా చాలా తెలుసు కున్నారు. మీకు నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను
@lakshmisujatha5285 Жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏. చాలా సంతోషం గా వుంది గురువు గారూ! మీరు అన్ని పూజలు చెపుతుంటే మనసు కి ఆనందం, కంగారు, ఆత్రత, అన్నీ వచ్చేస్తున్నాయి గురువు గారూ! ఎందుకంటే అన్ని పూజలు చేసేసు కోవాలి, అందరి దేవీ, దేవత లను ప్రసన్నం చేసుకుని ఆనందం తో జీవించా లని మనస్ఫూర్తిగా, నాకు మాటలు రావడం లేదు గురూజీ! ఏం మాట్లాడాలో తెలియటం లేదు గురువు గారూ! నా మనసు ఆనందంలో తేలి పోతుంది గురువు గారూ! శ్రీ మాత్రే నమః,
@kodaribhoomreddy7480 Жыл бұрын
గురువు గారికి నమస్కారం ఇంట్లో ఎవరైనా నెలసరి లో ఉంటే మిగతా వాళ్ళు ఈ ఈ కుబేర పూజ చేయవచ్చా దయచేసి సమాధానం తొందరగా ఇవ్వగలరు🙏🙏🙏🙏🙏
@pagadalapoojitha4296 Жыл бұрын
Ma biddaki kuda poojalu nerpinchi next generation ki manchi gift icharu guruvu garu🙏
@shyamunitedstates4152 Жыл бұрын
Meeru Naku devuditho samanam ..nasanam ayipoyindi ani anukunnna Naa life nu mee videos chusi poojalu chaysi chala varaku solve chaysukunnanu ...sada mee sevalo poojalu chaysukuntu vuntanu happy ga ...🎉🎉🎉🎉🎉🎉 Eaymi chappina takuvey sir
@malewarjagadeshwar4022 Жыл бұрын
మీరు చెప్పినట్టే పూజ చేసాము, గురువూ గారు.... దన్యవాదాలు గురువు గారు🙏🏻
@nagu12mani Жыл бұрын
నమస్తే గురువు గారు,అన్ని పూజ వీడియోస్ పెట్టారు, గురువారం సాయి బాబా పూజ కూడా కొంచం పెట్టండి ,🙏 శ్రీ మాత్రే నమః
@jyothinani739 Жыл бұрын
Avnu andi nenu baba pooja adugudam anukunna
@sravanthivedula5450 Жыл бұрын
Baba ki no method.yevaru yela poojinchina palukuthadu
@AE-lw6rm Жыл бұрын
దత్త ప్రదక్షణ ఉంది చూడండి.
@ch.nikhithadevi7757 Жыл бұрын
Yes
@vijayakrishnakanigalpula8913 Жыл бұрын
Avunu guruvu garu . Please petandi
@kotipallinagamani90313 күн бұрын
Thank you so much for your demo because of you only we are doing poojas with out any knowledge🙏🏻🙏🏻🙏🏻
@ushasreejanaswamy41314 күн бұрын
Video pettukoni puja chaala baaga chesukunnamu. Chaala thanks andi
@kantiganesh999 Жыл бұрын
Jai gurudev...andaru..anandam ga Pooja cheskoni..Lakshmi Devi anugrahaniki patrulu kavali...🙏
@avanthim4726 Жыл бұрын
Chala chala dhanyavaadalu guruvu garu . Me annthati guru dhorakatam memu cheskunna punnyam .
@dayarao155511 ай бұрын
thank you such good puja information, i am on going learning all puja as per your advised all the goods. Thank you
@N_JanakiVSK Жыл бұрын
🙏 vasudeva 🙏 Sir కి నా హృదయపూర్వక ధన్యవాదములు మా అందరికి మంచి జరుగవలెను అని మీ తపనకు 🙏
@latakancherla201 Жыл бұрын
Nanduri garu many...many...many thanks!🙏🙏 For introducing me to Lakshmi Kubera Puja. I got inspired by your video and did the Puja today at 7 am today. You were so thoughtful of putting English PDf of the 3 stories. I can't read Telugu. For Puja I followed your video, for story I read English version of your Pdf. Feeling so happy and great full. 🙏🙏🤗🤗
@Priya-nm9gp Жыл бұрын
పూజ చేసేసాము. Lap top పక్కన పెట్టుకొని చేసాము. Thanks for the demo video. 🙏🙏🙏
@adithyaabhimanyu2048 Жыл бұрын
గురువుగారు పొలం పనులు చేసుకునేవారు చదువు లేని వారు దేవుడంటే చాలా భక్తి ప్రేమ ఉంటుంది ఆ భగవంతుడి మీద చాలా ప్రేమ పూజ చేయడానికి పొలం చదువు రాక బాధ పడుతున్నారు వాళ్లకి ఏదో ఒక సలహా ఇవ్వండి గురువుగారు
@swapnasomavaram8454 Жыл бұрын
Thank u soo much guru garu. Me valla nenu ma intlo puja cheysanu .nenu correct ga cheysano ledu doubt paduthu cheysanu but finally after Pooja with grace of laxmi ammavaru and chitra rekha ammavarru ,kubera God na manasu chala prasathanga Pooja cheysina annubhuthi ni prasadhanichinattu vundi.onces again Thank u soo much guru garu.
@gkreddy5875 Жыл бұрын
Nanduri garu chala chala danyavadalu Puja chestunnappudu lakmidevi navvuthu vundi appudu vunna vigrahame kani e Puja chesetappudu amma varu navvuthu kurchunnaru
Thank you very much guruvu garu . Mi video valla and demo video valla ee puja ivvala chesukkamu … thank you very meich and your family once again.
@surasujatha6155 Жыл бұрын
గురువు గారికి వందనములు, అందరు దేవుళ్లకు కలిపి నిత్య పూజ ఎలా చేయాలో తెలుపగలరు శ్రీ మాత్రే నమః
@vanipoosapati639 Жыл бұрын
Thank you Srinivas garu. ee roju ee video chustu nenu pooja chesukunnanu. 🙏
@VidhurGoud11 ай бұрын
Shatakoti vandanalu guruvu garu sanatana dharmani kapadevaru miru punyatmulu,,
@UmaDevi-os3ke Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీ నారాయణ చిత్రలేఖ కుబేర స్వామియే నమః 🙏🙏🙏🙏🙏
@akulajanakiram34824 күн бұрын
Guru garu chala Baga chepparu in this 2024 tappakunda cheskuntanu
@NagaLakshmi-pg1dz Жыл бұрын
Guruvugaru meeku Ela danyavadalu thelapalo theliyadam ledu 🙏🙏🙏🙏🙏🙏.....
@kishanrammurthysiva6685 Жыл бұрын
🙏🙏🙏 gurugaru naku chinna dharma sandeham Prati poojalonu kalasam chupostunnaru mari aa kalasam I ELA erpatu cheyali vatillo ememi veyali adi kuda okasari chupinchandigurugaru
@chandrakalasomeshrao7954 Жыл бұрын
Thank you so much Srinivas Garu! God bless you & your family 🙏🙌
@satyaharini3580 Жыл бұрын
Susilamma ni chuseynu....chaala happy ga undhi....sri mathrey namaha.......
@sandhyanunnagoppula1579 Жыл бұрын
Namaskaram guruvu gaaru mee padhaalaku naa sathakoti namaskaraalu 🙏🙏🙏🙏🙏 mee ammayi yentha goppagaa padhathigaa undhi guruvu gaaru ea rojullo avarunnarendi alaaga chaala great 🙏🙏🙏
@vogetipadmaja3423 Жыл бұрын
Guruvu garu nenu 8th class me vedio chuse ee vratam cheesanu dhanyavadhalu guruvu garu🙏🙏🙏
@gopikrishna8958 Жыл бұрын
గురువూ గారు పాదాభిందనాలు మేము కూడా ఈ రోజు పూజ చేశాము మాకు ఒక సందేహము పూజ అయ్యాక మరుసటి రోజు వరులు పీట కదిలించే రాదు అన్ని చెప్పారు,అల్లి పొద్దున పూల అంత తీసేసి కొత్త పూలు వేయ్యల ఎందుకంటే అమ్మను కడలకుడడు అన్ని చెప్పరుకడంది దానికే మీవామధనుము కోసం ఎడ్డురు చుస్తనుము 🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste Srinivas garu. Pandugalu Pooja rojulu vaste munduga memu yeduru choosedi mee videos kosame. Ave memu follow avutunnamu. Meeku satakoti vandanalu. Nenu nityapooja meeru cheppina vidhamga panchopacharala to chesukuntunnanu. Lakshmikubera pooja vratam laga kakunda pooja laga chesukovacha
@drkkavithakommisetty2012 Жыл бұрын
Guruvu Garu namaste,iam dr Kavitha from tirupathi, i did ashaya trutiya pooja, felt very happy and blessed, thanks for your spiritual guidance for every auspicious days s, i usually read guru cherithra once in month, can you guide how to do anantha vrathamu and when to do, thank you for everything with regards dr Kavitha tirupathi
@NanduriSrivani Жыл бұрын
Nannagaru did a video on Anantha vratam. Its there in his channel plz check. - Srivani
@drkkavithakommisetty2012 Жыл бұрын
Thank you,i will check
@Dharma_Dhanush_Tankaram Жыл бұрын
🙏🏻స్వామి జ్ఞానం లో ఉన్న శివుడి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా ఎవరో వద్దంటే మా ఇంట్లో ఉన్న ధ్యానంలో ఉన్న శివుని ఫోటోని తీసుకెళ్లి గుడిలో పెట్టేసాను అప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి ఏమైనా పరిష్కారం ఉందా తిరిగి ధ్యానంలో ఉన్న శివుని ఫోటో తీసుకొచ్చి పెట్టుకోవచ్చా వేరే కొత్త పటము
@annabathulasagari7625 Жыл бұрын
Guruvu garu me video follow chasamu pantlu garu ma tho pooja chaypinchina felling vachindi
@ashokrao3086 Жыл бұрын
నమస్కారాలు గురు గారికీ అమ్మ గారికి, Lakshmi kuberuni పంచామృతం స్నానం చేయించిన పంచామృతం ఎం చేయాలి మనం తీర్థం కింద తీసుకోవచ్చా . గురు గారు చేపంది.
@thippeswamy2111 ай бұрын
Thank you sir.
@ksreddy6060 Жыл бұрын
Guruvu gari ki namaskaram. Guruvu garu deepam lo rendu rendu vattulu velagala leka okati okati veligiste saripotunda dayachesi cheppagalaru.
@RJosyula21 Жыл бұрын
E vishayam guruvugaru chepparu andi. మూడు వత్తులతో దీపారాధన చేయమన్నారు.
@lavanyadodla4488 Жыл бұрын
Guruvu garu akshaya tritiya 22nd or 23 rd .memu eppudu kubera pooja chesukovali
@satishnalla4136 Жыл бұрын
Thank you so much guruvugaru
@divyashree23253 күн бұрын
Guru garu, pooja tarvata patam devudi gadhilo pettukovaccha ledha? Okavela pettukovacchu ante ye dhikkuna pettukovali?
@nagamanitadepalli4963 Жыл бұрын
Guruvugariki namaskaramulu.I started Sri Lakshmi kubera Pooja for 9 weeks.7 weeks over.Kindly advise me how to do udyapanam on 10th week.
@sirikrithikavankamamidi1462 Жыл бұрын
Thanks guruvayoorgaru namaste
@saanvikruthitalks4070 Жыл бұрын
Guruvu garu namaskaram 9 weeks vratham taruvatha udvasana Ela cheppali mantram emiti and nenu every Friday vratham chesanu 10 week kuda Friday ney udvasana cheppala plz cheppandi
@srisainandini1896 Жыл бұрын
Kalasam lo em em vesukuni kalasam Ela pettalo oka vedio pettandi plz.... Sri matre namah🙏🙏🙏
@ayyappajashti5306 Жыл бұрын
Super guruvagaru
@tejeshteju4603 Жыл бұрын
Guruvu garu Saturday chesukunte emaina problem haa
@sanapathivinayakumari158 Жыл бұрын
Thank you guruvugaru
@rajanipani6001 Жыл бұрын
Thank you. Thank you thank you
@SatyaPriya-xy3qo Жыл бұрын
గురువుగారు కలశం ఎప్పుడు కదపాలి
@banum5654 Жыл бұрын
Can you please make video on how to do udhyapana after completing 9 weeks pooja
@pravyaankin8930 Жыл бұрын
Namaskaram guruvu garu. Ankamma talli ma Kula devathani thelusukunnamu kani Pooja vidhanam teliyadu,grama devathala daily Pooja vidhini teliyachestarani koruthunnamu.
@umaupendar7313 Жыл бұрын
Dhanyavadalu guruji 🙏🙏🙏
@MudunuriSatishraju4 күн бұрын
ఉదయం కుదరకపొతె సాయంత్రం చేసుకోవచ్చా తెలియజేయండి 🙏🙏🙏
@venkateshbabuct5534 Жыл бұрын
Namaste andi.... Dayachesi saligrama gurinchi, Pooja, rules and regulations, yavaru cheyali ani video cheyandi please......
@ravichalla5868 Жыл бұрын
10వ వారం ఉద్వాసన ఎలా చెయ్యాలో చెప్పండి గురూజీ(9 శుక్ర వారాలు లక్ష్మి కుబేర పూజ పూర్తి అయ్యాక)
@anushaanu281 Жыл бұрын
Tq....soooo much amma&Srivani
@ssrinivasrao8169 Жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమ:శ్శివాయ 🙏. మా నానమ్మ గారు కాలం చేసి ఐదు నెలలు అయింది. మేము మా ఇంటిలో దీపారాధన చేయవచ్చా.అరుణగిరి ప్రదక్షిణలు చేయవచ్చా. దయచేసి సమాధానం ఇవ్వగలరు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము. అరుణాచల శివ 🙏🙏🙏
@ssrinivasrao8169 Жыл бұрын
ఐదు రోజులు అవుతుంది. సమాధానం ఇవ్వక పోతే ఎలా మాకు తెలియక నే కదా మిమ్మల్ని అడుగుతున్నాను.
@sujatha-bt9bg Жыл бұрын
Deepam pettukovachu...
@NanduriSrivani Жыл бұрын
All these questions are already answered in the form of shorts in "nanduri Susila" channel. Lakhs of people are getting answers from there. Check there
@pathurivanjan3343 Жыл бұрын
Sir...can we (parents) for my children benefits and jobs and progress or only children have to do Pls tell us..thank you do much
@Dharma_Dhanush_Tankaram Жыл бұрын
స్వామి ఆడవాళ్ళకి మంచి భర్తలు రావడానికి పూజలు నోములు ఉన్నాయి మరి మగవాళ్ళకి మంచి భార్య రావాలంటే ఏమైనా పూజలు లేక మంత్రాలు ఉన్నాయా చాగంటి కోటేశ్వరరావు చెప్తుండగా విన్నాను కాకపోతే ఆయన ఆ మంత్రం గురించి మాత్రం చెప్పలేదు
@vanithaaerram241 Жыл бұрын
Sir u r all videos r helpful thank you And i need vidavalakshmi pooja vidanum video plz i want to do 21 weeks
@nagamanitadepalli4963 Жыл бұрын
Guruvugaru,Sri Lakshmi kubera vratham ki cheyavalasina udyapana telupagalaru
Guruvu garu namaste yi Puja morning chesina tarvata bojanam cheyochha leka purtiga rojanta upavasam undala
@bhagavadgitaslokasandbhakt9353 Жыл бұрын
Amma Tomorrow vaisakha amavasya kada Lakshmi kubera pooja cheyocha cheppandi amma please please please
@mamatha1395 Жыл бұрын
Thommidhi varalu cheyyannaru koncham vivaram ga cheppandi sir plz
@rojarose1303 Жыл бұрын
గురువు గారు....non veg thini....house clean cheskoni evng head bath chesi iii puja cheskovacha...
@honeyanu3210 Жыл бұрын
Kalasham ela kadapali.. please chepara 🙏 next day ela kadapali procedure chepara please 🙏
@satishvarma5301 Жыл бұрын
Namaste Guruvu Garu, I have not seen the mantra related having teertham. Could you please let me know is there any reason for that? Thank you in advance.🙏🙏🙏🙏🙏
@sarojapolepeddi3518 Жыл бұрын
If we do puja on Thursday then again we need to do on Friday and Saturday also plz explain,after seeing video i started doing puja on Thursday same day we need to do idvaasana or Friday should we do ,pls help me on replying this comment