ఏమి దాచుకోకుండా సంగీత విద్యను అందరికీ పంచుతున్న మీ మంచి హృదయాన్ని బట్టి దేవుడు మిమ్మల్నీ మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము ఇంత వివరంగా చెప్తున్నందుకు మీకు నా కతజ్ఞతలు
@yesudasupetla32712 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు.ఈ విధంగా చెప్పే గురువు గారిని నేను ఎన్నడూ చూడలేదు .ఇంత సులభతరంగా ఎవ్వరూ చెప్పలేరు.అన్ని లెసన్స్ అద్భుతం.ఇంత మచి వారు ఎవ్వరూ ఉండరు.
@radhakrishnaalluri47322 жыл бұрын
సంగీత విద్యను అందరికీ పంచుతున్న మీ మంచి హృదయాన్, వుడు మిమ్మల్నీ మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము
@chikkalarameshbabuАй бұрын
మంచి గురువు గా మీకు తెలిసిన మెలుకువలు మాకు నాకు తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
@SangeethaSthaliАй бұрын
చాలా సంతోషం💐 విజయీభవ
@qerenpelegi951 Жыл бұрын
థాంక్యూ సర్ థాంక్యూ మీ పాఠాలుచాలాబాగున్నాయి ధన్యవాదాలు గురువుగారు
@solipetaraju2 жыл бұрын
Sir మీ క్లాసెస్ మా భజన బృదానికి చాలా ఉపయోగపడుతున్నవి . మా voice lo మార్పులు వస్తున్నా యి. గురువు గారి కి పాదా భి వందనాలు.
@neelimabotta3916 Жыл бұрын
Om Sri Gurubyo Namaha sir
@dgovardhangoud7526 Жыл бұрын
గురువుగారికి 🙏🙏🙏
@chiduguppaashok9414 Жыл бұрын
Dhanyavadalu mastaru gariki
@singerkeena Жыл бұрын
Chaalaa baga chepparu guroowu garu.
@eliyesubabuyesubabu2118 Жыл бұрын
సూపర్ గురువు గారు
@sanathkumar30865 ай бұрын
Exllent sir సూపర్బ్ 🙏🙏🙏
@basheerudddinmohammed68392 жыл бұрын
మీ ఆశీస్సులు ఉంటే ఇంకా ఎన్నో విషయాలు తెల్సుకోగలుగుతం ధన్యవాదాలు గురువు గారు
@rameshteki1674 Жыл бұрын
Chala baga chepparu thanks guruji ji 🙏🙏🙏
@venkatasubbalakshmiallamra4997 Жыл бұрын
గురు భ్యేనమః
@laxmieswar4529 Жыл бұрын
Chala bagundi sir
@srinivasaedulapuram9320 Жыл бұрын
🙏🙏🙏 బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు
@nbr17902 жыл бұрын
గురువు గారు ధన్యవాదములు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
@mvsrinivas5966 Жыл бұрын
అ , ఉ, మ కారాలు ఓంకార శబ్దం. చెప్పే విధానం చాలా బాగుంది.
@AwandheKalyani Жыл бұрын
Thankyou sir
@yalkapitchaiah61172 жыл бұрын
Very good teaching guruvugaru
@ramanabonthu99132 жыл бұрын
👌👌👌💐💐💐చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@ramprabhu98012 жыл бұрын
Excellent presentation master garu. Very useful for early stage learners. Regards.
@manjaiahr81552 жыл бұрын
Shree Gurbhyo Namaha! From Karnataka
@lakshmanpavurala16519 ай бұрын
Excellent Sir 💐👍🙏💐
@SangeethaSthali9 ай бұрын
Tq💐 God bless u
@RP333352 жыл бұрын
బాగుంది మాష్టారు. ఇంకా మీ వీడియోలకోసం ఎదురుచూస్తు ఉంటాము. ధన్యవాదాలు.
@jesuschannelmadhavi5309 Жыл бұрын
Thanku you sir🙏
@kotayeleswararao74567 ай бұрын
ధన్యవాదములు సార్ 🎉🎉🎉🎉
@SangeethaSthali7 ай бұрын
ఆశీస్సులు 💐💐
@suryanarayanagopi5816 Жыл бұрын
Good
@chiduguppaashok9414 Жыл бұрын
Nice class sir
@yoganandamavula10032 жыл бұрын
Jai gurudeva.
@venkatasuryaramaraomuddana96782 жыл бұрын
Thankuuuuu guruvugaru
@simhashorts78119 ай бұрын
Excellent sir
@gsrlessons74652 жыл бұрын
Excellent guruvu garu
@sribhakthigeethaalu2955 Жыл бұрын
🙏🙏🙏 Guruvu gaaru g# sruthilo sa pa sa ela paadalo cheppa galaru
@AwandheKalyani Жыл бұрын
Baga chepparu.
@sugunab1232 жыл бұрын
Excellent coaching Sir ..,
@nagarajulanka45282 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@vignan24712 жыл бұрын
Thank you guruvu garu
@nallabothulalakshmikumari6812 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏vinaro bhagyamu song nerpinchandi guruvu garu
మిత్రులారా భవిష్యత్తులో మంచి గాయనీగాయకులు అవ్వాలి అనుకుంటున్నారా? అయితే అకార ఉకార ఇకార ఎకారా సాధన ఎక్కడ సూచించినట్టు ప్రయత్నిస్తే, విజయం పొందే అవకాశం ఉంది. ప్రయత్నించండి ధన్యవాదాలు
Sarali varsai all swara practice finish ayaka ..akaram practice cheyochaa???
@SangeethaSthali Жыл бұрын
Yea you can pl
@sophieyyyhh0057 Жыл бұрын
@@SangeethaSthali TQ sir
@gollapallyshobha20252 жыл бұрын
Breathing ela control cheyyali cheppandi sir
@prabhavathinair59492 жыл бұрын
Suuuuuuuuper👌
@kmgangaiah336411 ай бұрын
సార్ మీరు కీబోర్డ్ నేర్చుకో నే వాళ్ళు కి బాగా అర్థం అయ్యో లా వీడియో చేసి నారు నేను కీబోర్డ్ నేర్చుకో వాలాని వుంది సార్ నావయసు 59సంవత్సరాలు యిది సాధ్యం అయ్యో పని ఏ నా సార్ సంగీతం అంటే ఏ నలేని ఉచ్చ హం సార్ ఈ విషయం నాకు రెప్ల్ ఇవo డీ సార్ 🙏🙏🙏🙏🙏🌹ధన్యవాదములు సార్
@SangeethaSthali11 ай бұрын
నేర్చుకోవచ్చును
@riyohome Жыл бұрын
Guruvu garu mee daggara sangeetha vidya nerchukovali ante ela contact cheyyali
@SangeethaSthali Жыл бұрын
Mail me sangeethasthali@gmail.com
@srinukomatipalli33752 жыл бұрын
ధన్యవాదాలు
@KrishnaKumar-qq1ct Жыл бұрын
గురువుగారు ఉకారం ఎప్పుడూ రాగంలో ఎప్పుడొచ్చినా ముక్కు తోనే పాడాలా! అంటే పాటలో గానీ, పద్యంలో గాని రాగాలాపన చేసేటప్పుడు ఉకారం ముక్కు తోనే పాడాలా! దయచేసి చెప్పండి గురువుగారు 1:09
@satyarockz12462 жыл бұрын
Nice sir❤️
@minote78392 жыл бұрын
🙏🙏
@shailaja.9702 жыл бұрын
Super sir💐💐🙏
@srinivasaraobonta7532 жыл бұрын
🙏
@subramanyamyoguru22442 жыл бұрын
Sir Mee vaice sp balu garu vaice la undi guruvu garu
@manipilli89902 жыл бұрын
Guruvugaru elavunaru,
@SangeethaSthali2 жыл бұрын
Good talli
@saidaraoveta2559 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు.. online కీ బోర్డ్ లెర్నింగ్ క్లాసెస్ చెప్తారా మీరు..
@KrishnaKumar-qq1ct Жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన తర్వాత ప్రాక్టీస్ చేసి తోడి వర్ణం పాడాను. చాలా రోజుల తర్వాత పాడిన మీరు రాగం చెప్పిన తీరుగా ప్రాక్టీస్ చేసి పాడితే varnam ఈజీగా పాడాను
@SangeethaSthali Жыл бұрын
Good luck
@KrishnaKumar-qq1ct Жыл бұрын
@@SangeethaSthali thanks guruvu garu
@estherrani47272 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు నాకు పాటలు పాడాలి అని చాలా అసా కానీ నాది ఏ శ్రుతి అనేది నాకు అర్థం కాలేదు గురువుగారు
@mgmhighschoolgvmc3782Ай бұрын
Key board nerchkovali na jivitasyam
@siddibai81282 жыл бұрын
Namasthe guruvu gaaru Online classess isthaara sir Please reply me sir Tomorrow Dasami sir Please reply me sir
@Telangana_kishan2 жыл бұрын
Hii.. sir నమస్కారం మీరు online లో సంగీతం నేర్పుతార sir ..
@SangeethaSthali2 жыл бұрын
Yes andi
@AsirinaiduKorayiАй бұрын
Keyboard ma vipu unchandi
@prasadudatapalli25032 жыл бұрын
ధన్య వాదాలు గురువు గారు
@asrao8948 Жыл бұрын
Keyboad pi పాడినంత majaa keravoke lo రావటం లేదు గురువుగారు.
@BhavanipraadDevarabhotla6 ай бұрын
ఉ కారం ముక్కుతోనే పాడాలిండీ
@SangeethaSthali6 ай бұрын
ఉకారము ( నోటితో సాధన) ఉంకారము ( ముక్కుతో సాధన) ఇలా రెండు విధాలుగా సాధన చేయండి. విజయం సాధిస్తారు విజయీభవ
@vinodkumar-od5fl2 жыл бұрын
వందనాలు గురువుగారు From Mandapeta
@ramujagati48862 жыл бұрын
Namaste guruvu🙏 garu
@srinivasulareddy1232 жыл бұрын
పాటలకి స్వరాలు ఎలాగా రాస్తారు? స, రి, గ, మ, ప, ద, ని, స లలో ఎలాగ రాస్తారు