Akari kshanamokati Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel

  Рет қаралды 795,044

Digital Gospel Songs & Tracks

Digital Gospel Songs & Tracks

Күн бұрын

ఆఖరి క్షణమొకటి ఆడియో సాంగ్
Gunde Chapudu Aagakamunde song
Akari kshanamokati Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel || R.vamshi, Nissy John || True Wisdom Ministries
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
VISIT : www.digitalgospel.org
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

Пікірлер: 323
@digitalgospelsongs
@digitalgospelsongs 7 жыл бұрын
Akari kshanamokati Audio Song *Track* >>>>>> kzbin.info/www/bejne/jmrHd419ithjiKM
@gaddamprince8489
@gaddamprince8489 6 жыл бұрын
I want mp3 bro ringtone
@bro.benson5531
@bro.benson5531 6 жыл бұрын
anna suuuper
@pv.kristnavamsi8184
@pv.kristnavamsi8184 6 жыл бұрын
Digital Gospel Songs & Tracks
@manjarladudda1447
@manjarladudda1447 6 жыл бұрын
Digital Gospel Songs & Tracks Okka Kshanam okati video com Gunde chappudu aagi kondhane videos com
@kashok8541
@kashok8541 6 жыл бұрын
Digital Gospel Songs & Tracks akareiskhanaomkati Gigitlgosel
@bhumiainapudi3054
@bhumiainapudi3054 5 жыл бұрын
ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకోరకు ఏ దినమో ఆఖరి శ్వాసోకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ ఘడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ★ఒంటరిగా వచ్చావు అందరితో బ్రతికావు నిను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు"2" తలితండ్రులే ఇద్దరు గనినా ఆపలేరు ఆ క్షణము తలితండ్రులే ఇద్దరు గనినా నిను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ★అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు తొడబుట్టినవారే నీకు తొడునీడ అన్నావు అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు తొడబుట్టినవారే నీకు తొడునీడ అన్నావు అభిమానులే ఎందరు ఉన్నా ఆపలేరు ఆ క్షణము అభిమానులే ఎందరు ఉన్నా నిను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆకరిక్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ★కట్టుకున్నవారితో నీవు కలిసి విడువనన్నావు నీవు కన్నవారే నీకు కంటిపాపలన్నావు కట్టుకున్నవారితో నీవు కలిసి విడువనన్నావు నీవు కన్నవారే నీకు కంటిపాపలన్నావు నీవారే ఎందరు ఉన్నా ఆపలేరు ఆక్షణము నీవారే ఎందరు ఉన్నా నిను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి ఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ★ఆత్మవైన నీవు విడవాలి మట్టిదేహమును ఆత్మయైనా ఆ దేవుడు చేసాడు నీకు ఆ పరమును ఆత్మవైన నీవు విడవాలి మట్టిదేహమును ఆత్మయైన ఆ దేవుడు చేసాడు నీకు ఆ పరమును చేరాలి నీవు ఆ లోకము ప్రభుయేసే దీనికి మార్గము చేరాలి నీవు ఆ లోకము ప్రభుయేసే దీనికి మార్గము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని ఆకరిక్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ఆఖరి శ్వాసోకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ ఘడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది Thank u Lord 🙏🙏🙏
@shekarvelupula4038
@shekarvelupula4038 5 жыл бұрын
Super Anna
@kavalishankar1637
@kavalishankar1637 5 жыл бұрын
Thanks brother
@chlazarkumar9810
@chlazarkumar9810 4 жыл бұрын
Super anna
@cdanujareddy2229
@cdanujareddy2229 4 жыл бұрын
👍👌
@Eswar-s8e
@Eswar-s8e 4 жыл бұрын
Thanks Brother
@priyapaulpriyanka5155
@priyapaulpriyanka5155 4 жыл бұрын
Aa kshanaanni nen uhinchukolekapovachu kaani aakari kshanam ante ento thelisindhi, Maa dady hospital bedpyna edho cheppaalanukuni cheppaleka kanumusaaru....😭😭😭😭but ma father devuni sevalo vaadapadaaru... Amen..
@Shalommusic99
@Shalommusic99 4 жыл бұрын
ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును నీకొరకు ఏదినమో ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో - ఆగును ఒకక్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది- చెప్పిరానిది (4) 1)ఒంటరిగా వచ్చావు- అందరితో బ్రతికావు నిన్ను కన్నవారే నీకు- ప్రాణదాతలన్నావు (2) తల్లిదండ్రులు ఇద్దరు కనినా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2) అ.ప: గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరిగడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని(2) (ఆఖరి) 2)అన్నదమ్ములు అందరూ నీకు- అండదండలన్నావు తోడబుట్టినవారే నీకు - తోడునీడ అన్నావు (2) అభిమానులే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2) (గుండెచప్పుడు) 3) కట్టుకొన్నవారితో నీవు - కలిసి విడువనన్నావు నీవు కన్నవారే నీకు- కంటిపాపలన్నావు (2) నీవారే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము (2) (గుండెచప్పుడు) 4) ఆత్మవైన నీవు- విడవాలి మట్టి దేహమును ఆత్మయైన ఆ దేవుడు - చేసాడు నీకు ఆ పరమును (2) చేరాలి నీవు ఆ లోకము- ప్రభుయేసే దానికి మార్గము (2) (గుండెచప్పుడు)
@digitalgospelsongs
@digitalgospelsongs 4 жыл бұрын
God bless you 🙏
@Venkat_CISF19
@Venkat_CISF19 4 жыл бұрын
Tq brother🙏
@rajarocky574
@rajarocky574 3 жыл бұрын
Thank you for the lyrics
@nagaraju9670
@nagaraju9670 3 жыл бұрын
God bless you
@sonofgod....3763
@sonofgod....3763 3 жыл бұрын
Super
@ravibabubojja6965
@ravibabubojja6965 6 жыл бұрын
Jesus songs.......all time 1st best song.........,
@katepoguraghu3361
@katepoguraghu3361 3 жыл бұрын
Digital Gospel Audio Songs చాలా బాగున్నాయి అన్న praise the lord 🙏🙏🙏 దేవునికి మహిమ కరంగా పడరు అన్న హృదయనికి నేమధి కలుగు తుంది సాంగ్స్ వింటుంటే అన్న చాలా సాంగ్స్ పడాలని కోరుకుంటూ దేవునికి మహిమ ఘనత కలుగును గకా అమెన్ అమెన్ అమెన్
@hemalathajosephnakka9977
@hemalathajosephnakka9977 2 жыл бұрын
Aaa aakhari kshanam varaku nee kosame brathikinchu yesayyaa...😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@AnubunniRapaka-c2w
@AnubunniRapaka-c2w Жыл бұрын
Andarini melukolipe song.marimukyamga cristavulanabadina vaariki..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ittabharathi7393
@ittabharathi7393 2 жыл бұрын
Manishi jevitam ardam avutundi telusu kunte ee song nuchi ippatiki ayina telusukunte amen
@ravichinta9637
@ravichinta9637 6 жыл бұрын
Yes e lokanni vidavakamundhe ni yesuni sweekarimchandi nitya rajyyaniki varasulu avvandi
@rajeshmandru4074
@rajeshmandru4074 2 жыл бұрын
God bless you Anna 🙏🙏🙏🙏 Rajesh Mary shalemraj 👪👪👪
@chitradaramalakshmi9775
@chitradaramalakshmi9775 4 жыл бұрын
Praise the lord yesayya
@ravikumargogulamndu9795
@ravikumargogulamndu9795 Жыл бұрын
Praise the lord annya ma amma chanipoyedi ma kosam prayer cheyandi please maku amma kavali please 😢😢
@kontenasravani4425
@kontenasravani4425 2 жыл бұрын
తండ్రియైన దేవుని కి మహిమ కలుగును గాక ఇటువంటి మంచి సాంగ్ వినిపించిందకు బ్రదర్ మీకు వందనాలు
@rambabunandyala5519
@rambabunandyala5519 2 жыл бұрын
Prisethelord
@RajKumar-s3f9j
@RajKumar-s3f9j 4 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు ఎంత విన్నా వినాలనిపిస్తుంది చాలా చాలా అంటే చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు 🙏🛐👌
@aravindchatla3732
@aravindchatla3732 5 жыл бұрын
praise the lord brother
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 5 жыл бұрын
బాగుంది సర్. మంచి పాటను అందించారు. థాంక్స్..👍💐
@venkatsvenky2055
@venkatsvenky2055 6 жыл бұрын
GOD Bless you Brother
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 2 жыл бұрын
HALLELUJAH Devuniki Sthotram Amen
@sampathikishorkumar4651
@sampathikishorkumar4651 5 жыл бұрын
shupar sir
@kalyanasrinivasarao4232
@kalyanasrinivasarao4232 2 жыл бұрын
Prise the lord Brother
@nnanipotti6018
@nnanipotti6018 2 жыл бұрын
Annaya I miss you e pata vinte nve gurthostunnav 😭😭😭😭😭😭😭
@suneethaaddanki1721
@suneethaaddanki1721 Жыл бұрын
జీవిత సత్యం చెప్పారు 🙏🙏🙏
@yesurajuyesuraju2401
@yesurajuyesuraju2401 4 жыл бұрын
Super song's. God is love God bless you
@bandimarie4068
@bandimarie4068 2 жыл бұрын
Super song god bless you
@vasanthakumari2003
@vasanthakumari2003 2 жыл бұрын
Praise the lord brother 🙏🛐 glory to God
@kosanatiruthu3661
@kosanatiruthu3661 6 жыл бұрын
Heart touching songgg broo...
@MedaraVydu
@MedaraVydu Жыл бұрын
Very beautiful with true meaning of life with wonderful voice❤❤😊😊
@nuthanakadari2116
@nuthanakadari2116 Жыл бұрын
"Really very amazing song brother while I'm listening soo mesmerized God bless you brother "😍👏🙏🙌.
@sophiainfotech2254
@sophiainfotech2254 3 жыл бұрын
super lyric writing prince garu..thank you digital gospel.
@chalamaiah2044
@chalamaiah2044 6 жыл бұрын
Good song singer voice is very beautiful
@venkateshpammi9355
@venkateshpammi9355 4 жыл бұрын
Really heart touching song...prise the Lord..
@mogasalakrupavathi8876
@mogasalakrupavathi8876 2 жыл бұрын
Super song TQ jesus
@angelsisters19
@angelsisters19 4 жыл бұрын
Good song. God bless you brother.
@lillysugunamalogi1823
@lillysugunamalogi1823 2 жыл бұрын
Chala bagundi, God bless you
@PrasanthiPothula-j6h
@PrasanthiPothula-j6h 5 ай бұрын
చాలా అర్ధవంతమైనా మాటలతో రాశారు ఈ పాట చాలా బాగుంది 💯
@mailaramchitti28
@mailaramchitti28 3 жыл бұрын
Paramu cheralante aa maargam kreesthu maargam maatrame cherchedi ❤❤❤🙏🙏
@mr.chinnupailwan6538
@mr.chinnupailwan6538 2 жыл бұрын
🙏🙏🙏 చాలా బాగుంది సాంగ్
@VijayaLakshmi-vn4ys
@VijayaLakshmi-vn4ys 5 жыл бұрын
Praise the lord
@shathishathi2289
@shathishathi2289 6 жыл бұрын
Good. Song nice
@srinivasarao6623
@srinivasarao6623 4 жыл бұрын
Praise the lord 🙏🙏🙏 Zachariah
@jyothiravada9116
@jyothiravada9116 2 жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏👌👌👌👌👌
@Ravikumar-ty6vm
@Ravikumar-ty6vm Жыл бұрын
Excellent song edepuvachestundi rasina variki hetsup
@pulivarthyrosaiah3780
@pulivarthyrosaiah3780 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏Pastor garu
@prasadmuskudi5552
@prasadmuskudi5552 3 жыл бұрын
దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్
@GShyamalarao
@GShyamalarao 8 ай бұрын
God song sir
@boddujoseph4199
@boddujoseph4199 4 жыл бұрын
Amen🙏
@saroanandam314
@saroanandam314 2 жыл бұрын
Very beautiful with true meaning of life and with wonderful melodious voice.may God bless you all.
@dandugulashailaja2298
@dandugulashailaja2298 2 жыл бұрын
Super super song 💐💐💐💐🌹🌹🌹
@suryasamuel2161
@suryasamuel2161 5 жыл бұрын
Glory to god
@PremKumar-jg6dq
@PremKumar-jg6dq 6 жыл бұрын
super
@హారతికర్పూరం
@హారతికర్పూరం 5 жыл бұрын
Song చాలా బాగుంది thank u jesus,🙏
@sanachanel425
@sanachanel425 5 жыл бұрын
.😒
@kotikastala4436
@kotikastala4436 2 жыл бұрын
Pop 0 to rup
@rajilaxmi990
@rajilaxmi990 2 жыл бұрын
Edi mana life nejanga e song lo full meaning undhi 🙏
@venkatsvenky2055
@venkatsvenky2055 6 жыл бұрын
Heart touching song
@vijaykumar-nz3or
@vijaykumar-nz3or 4 жыл бұрын
అన్నయ్య వందనాలు. 🙏. పాట చాల బాగుంది
@ratnakumaridevarapalli1700
@ratnakumaridevarapalli1700 2 жыл бұрын
praise the Lord bro chala bavundhi very meaningfull song bro
@seelammariyamma2269
@seelammariyamma2269 2 жыл бұрын
Super suler super supersupersong annayya
@pittaananadhaluther6388
@pittaananadhaluther6388 2 жыл бұрын
Super song annaya etuvanti patalu Mari enn0 padali
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad 6 ай бұрын
Excllent Song Glory to God 🙏 Praise the Lord Everyone 🙏
@kavithadola2511
@kavithadola2511 2 жыл бұрын
Thanks anna ilanti adbutamaina patala dwara prapanchanni satyam vaipu nadipistunnanduku
@johnmoshe3039
@johnmoshe3039 2 жыл бұрын
Super song iam enjoy the song thank you so much
@gopavarapudivya2664
@gopavarapudivya2664 4 жыл бұрын
Nise 🎶song. Devuniki mahima kalugunugaka
@rathodsairam2327
@rathodsairam2327 4 жыл бұрын
Wonderful song brother
@salmonch6006
@salmonch6006 4 жыл бұрын
Eaatmiyamaina pata vinipinchina bro vandanam
@sekharchinnisekharchinni2432
@sekharchinnisekharchinni2432 6 жыл бұрын
Anna super
@mercychandra4654
@mercychandra4654 7 ай бұрын
Not only this song all songs miru rasevi chala baguntay.every song oka message .tq lord
@y.manoharmurthyn.anitha737
@y.manoharmurthyn.anitha737 6 жыл бұрын
Nice
@sunithavaddimukkala2835
@sunithavaddimukkala2835 2 жыл бұрын
E patalo chala satyamundi
@muthylammamuthylamma32
@muthylammamuthylamma32 2 жыл бұрын
Praise ladna.supre. song
@lillysugunamalogi1823
@lillysugunamalogi1823 2 жыл бұрын
Evaru padinaro baga padaru Rasinavaru chala baga rasaru
@suseelab605
@suseelab605 2 жыл бұрын
Super lyrics.. Glory to God
@samdass1708
@samdass1708 4 жыл бұрын
Amen
@gunturvijayalakshmigunturv3124
@gunturvijayalakshmigunturv3124 3 жыл бұрын
Wonderful song I like it tq
@DKalavathi-q4x
@DKalavathi-q4x 11 ай бұрын
Bagundi❤
@chintu5305
@chintu5305 2 жыл бұрын
Very nice song thank you so brother.TQ god
@sandhyagundi4598
@sandhyagundi4598 Жыл бұрын
Very Heart Touching and Emotional Song.....
@julibhagle1875
@julibhagle1875 4 жыл бұрын
Super song all credit go's to one and only jesus and thank you brother
@allinone-gy3ky
@allinone-gy3ky 2 жыл бұрын
kzbin.info/www/bejne/an-llHeQhLSfars
@shyamraj5973
@shyamraj5973 5 жыл бұрын
Song very good brother
@manchalamamatha6493
@manchalamamatha6493 2 жыл бұрын
Chala ardavanthamaina song
@yohanpalaparthi_
@yohanpalaparthi_ 3 жыл бұрын
Prise the Lord
@abhignavlogs3843
@abhignavlogs3843 Жыл бұрын
Wonderful music and song
@grani3845
@grani3845 4 жыл бұрын
Iike this song 👍🙏
@PrabhuDas-b6b
@PrabhuDas-b6b Жыл бұрын
Prabhudas.✝️🤳🤝👍
@narayananreddygunna6697
@narayananreddygunna6697 4 жыл бұрын
Best song
@iloveyoujesuslathalatha8476
@iloveyoujesuslathalatha8476 6 жыл бұрын
Very good song🙇💟💟
@Tejuchitty
@Tejuchitty 5 ай бұрын
Price the lord 🙏 nice song.god bless you
@rajbamgaram2099
@rajbamgaram2099 6 жыл бұрын
Manchi pata annaya thanks
@gowthambellamkonda7606
@gowthambellamkonda7606 2 жыл бұрын
Super song and valuable lyrics 🙏
@dr.sudhakaryarra8795
@dr.sudhakaryarra8795 3 жыл бұрын
Song tho lirics kalipi undi memu kuda padukunte baguntindi bro praise the Lord
@mohanswtimohanswti2848
@mohanswtimohanswti2848 4 жыл бұрын
Jevitha satyam song.. 🙏🙏
@daveedgalipothula9118
@daveedgalipothula9118 2 жыл бұрын
Very nice song
@gudalapeddiraju580
@gudalapeddiraju580 3 жыл бұрын
Super sar
@solomansoloman7675
@solomansoloman7675 2 жыл бұрын
Super lyrics
@SanjuSanju-ig7th
@SanjuSanju-ig7th 4 жыл бұрын
Super Jesus is my Dad
@mailarimallikarjuna1548
@mailarimallikarjuna1548 2 жыл бұрын
Praise the Lord Sir good 🙏🙏🙌🙌
@gaddamprince8489
@gaddamprince8489 6 жыл бұрын
Superb song
@Raj-ro4gn
@Raj-ro4gn 3 жыл бұрын
Praise the Lord brother good song
@ankamseshu9003
@ankamseshu9003 3 жыл бұрын
Chala bagundi song
@dd-kn1jp
@dd-kn1jp Жыл бұрын
Good song brother 👌
@worldgospelministries369
@worldgospelministries369 6 жыл бұрын
Super song Bro
@chandubandari3258
@chandubandari3258 5 жыл бұрын
super song anna
Natanalayam ga Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel
7:41
Digital Gospel Songs & Tracks
Рет қаралды 2 МЛН
Evariki Evaruthodu Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
6:54
Digital Gospel Songs & Tracks
Рет қаралды 459 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Ley nilabadu Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel
6:21
Digital Gospel Songs & Tracks
Рет қаралды 1,1 МЛН
Viluvainadi Audio Song || Telugu Christian Audio Songs || KY Ratnam, Digital Gospel
5:16
Digital Gospel Songs & Tracks
Рет қаралды 2,4 МЛН
MELU CHEYAKA Rev.T.JOBDAS Music JK Christopher Latest Telugu Christian songs 2019
10:07
JK Christopher OFFICIAL
Рет қаралды 3,5 МЛН
Jeevitam yae patidi Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
5:49
Digital Gospel Songs & Tracks
Рет қаралды 231 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН