Рет қаралды 2,176
Akasa Kalasamulane Audiosong | Telugu Christian Songs | B.Rajendra Prasad, Samuel Mories | Digital Gospel
--------- SONG CREDIT'S --------------
ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన
VOLUME : 4th Album
LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad
MUSIC DIRECTOR : Samuel Mories
SINGER : Bro. Mounish
పల్లవి:
ఆకాశ కలశములనే తొలకరి వర్షముగా
కురిపించుచున్న కరుణాసంపన్నుడా
మా జీవనాహారము
నీ సెలవుతోనే పండించుచున్న
పరలోకమందున్న వ్యవసాయకుడా
పరిశుద్ధుడా మమ్ము కన్న తండ్రి
నీ దీవెనలే మాకు జీవన జీవితమయా... 2
చరణం1:
కరువే రానీయని కరుణామయా నీ సమృద్ధితో
మమ్ము బ్రతికించే ఓ జీవమా
దేవా నీ ప్రజ్ఞ బహుళ్యముతో
ప్రతి విత్తనమునకు దేహమును ఇచ్చి
సమృద్ధి గల పైరుగా మార్చి
ధాన్యంబుతోను కొట్లన్ని నింపిన
దయగల తండ్రివి నీవై మాకు ఉండగా
స్తోత్ర గీతంబులు నే పాడెదన్
ప్రభువా నీ నామ ప్రేమ మాధుర్యం
జయ ధ్వనులతో ప్రచురించెదన్
చరణం2:
కడవరి వర్షముతో మా రోగమలినమునంత కడిగి
భూలోకమునే శుద్ధి చేయు
మా శ్రామికుడా శుభవందనం
మా పాపపు బ్రతుకు మార్చుటకును
క్రీస్తు యేసును అనుగ్రహించావయ్యా
ఆత్మీయ బంధమా మమకార సౌధమా
ముల్లోకాలకే పరిపాలక
వేకువనే నిన్ను వెదకి ప్రస్తుతించెదము
అన్ని కాలములలో పరిశుద్ధుడా
మా తండ్రి నీవని కొనియాడెదం
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .