గోవిందా గోవిందా అంటూ తిరుమల దగ్గర తోసుకుంటూ, నెట్టుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ దర్శనం కోసం వెళితే స్వామి ఒక్కసారి మాత్రమే కనిపిస్తారు, శోభమ్మ పాట వింటే విన్న ప్రతీ సారీ దర్శనం ఇస్తారు మనోఫలకం మీద 🙏🙏🙏
@yalamanchilikrishnakumari98996 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sailakshmivlogs Жыл бұрын
:ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కుమరి లేదు *కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ చెఱవడి వొరుల చేజిక్కినవేళ వొఱపైన హరినామమొక్కటే గతి గాక మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు *ఆపద వచ్చిన వేళ ఆఱడి బడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ వోపినంత హరినామ మొక్కటే గతి గాక మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు *సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ అంకిలిగా నప్పుల వారాగిన వేళ వేంకటేశు నామమే విడిపించ గతినాక మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు
@sailakshmivlogs Жыл бұрын
భావం: ఆకలి కలిగినప్పుడు, అలసిపోయినప్పుడు ధైర్యము చేకూర్చి రక్షించునది హరినామమొక్కటే. అది తప్ప మరొక దిక్కు లేదు. తాను ఎందుకూ పనికి రాని దుస్థితి ఏర్పడినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరులచే బంధింపబడి కృశించినప్పుడు, ప్రకాశమానమైన హరినామమొక్కటే గతి, దానిని మరచినచో మరొక గతి లేదు. ఆపద కలిగినప్పుడు, నిందకు లోనైనప్పుడు, పాపము మీదపడినప్పుడు, భయపడినప్పుడు మిక్కిలిగా స్మరింపడిన హరి నామమొక్కటే గతి. దానిని విడిచి చివరి వరకూ మీ శక్త్యానుసారం ప్రయత్నించిననూ ఆ దుర్దశలనుండి కాపాడుటకు కాపాడుటకు మరొక మార్గం లేదు. శత్రువులు సంకెళ్ళతో బంధించినప్పుడు, చంపుటకు పిలచినప్పుడు, అప్పులవారు అడ్డగించి నిలదీసినప్పుడు విడిపించుటకు శ్రీవేంకటేశ్వరుని నామమొక్కటే ఉపాయము. దానిని వదలి మూర్ఖత్వముతో ఎంత ప్రయత్నించిననూ వేరొక ఉపాయము లేదు.
@SureshMaru19899 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏💐💐💐🙇♀️🙇♀️🙇♀️govinda govinda
@kudupugantiramesh5872 ай бұрын
ఈ కలియగంలో ఆ హరి నమమమే దిక్కు గోవిందా ఈ కలి పురుషుడి నుంచి నువ్వే ఈ ప్రజలను రక్షించు నారాయణ 🙏🙏🙏🙏🙏
@sitalakshmi74237 ай бұрын
వినవయ్య వెంకటేశ, పలకవయ్య పురుషోత్తమ 🙏🙏🙏👍👌👌👌అమ్మ పలికించిన భావావేశం సరిగ్గా సాహిత్యానికి సరిపోతుంది
@padmathitantravahi4 ай бұрын
Manassu.karegipoyende Dhanyavaadalu❤
@ananthalakshmi94333 күн бұрын
Chala bagudi 🙏🙏🙏
@lokeshbabu20743 жыл бұрын
జీవరాశికి హరి నామమే దిక్కు మరొకటి లేదు
@JamunaTuragaАй бұрын
సో భా రా జ్ గా రి గా త్రం మ ధు రం కీ ర్త న మ ధు రం 🙏🙏
@rajanigudipudi9910 ай бұрын
🙏🙏🙏om namo vekateshaya 🙏🙏🙏
@dandapaani21725 ай бұрын
Jai Sri Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏...
@sailakshmivlogs Жыл бұрын
భావం: ఆకలి కలిగినప్పుడు, అలసిపోయినప్పుడు ధైర్యము చేకూర్చి రక్షించునది హరినామమొక్కటే. అది తప్ప మరొక దిక్కు లేదు. తాను ఎందుకూ పనికి రాని దుస్థితి ఏర్పడినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరులచే బంధింపబడి కృశించినప్పుడు, ప్రకాశమానమైన హరినామమొక్కటే గతి, దానిని మరచినచో మరొక గతి లేదు. ఆపద కలిగినప్పుడు, నిందకు లోనైనప్పుడు, పాపము మీదపడినప్పుడు, భయపడినప్పుడు మిక్కిలిగా స్మరింపడిన హరి నామమొక్కటే గతి. దానిని విడిచి చివరి వరకూ మీ శక్త్యానుసారం ప్రయత్నించిననూ ఆ దుర్దశలనుండి కాపాడుటకు కాపాడుటకు మరొక మార్గం లేదు. శత్రువులు సంకెళ్ళతో బంధించినప్పుడు, చంపుటకు పిలచినప్పుడు, అప్పులవారు అడ్డగించి నిలదీసినప్పుడు విడిపించుటకు శ్రీవేంకటేశ్వరుని నామమొక్కటే ఉపాయము. దానిని వదలి మూర్ఖత్వముతో ఎంత ప్రయత్నించిననూ వేరొక ఉపాయము లేదు.
@sitalakshmi74233 жыл бұрын
Amma Shobha Raju gaari ki ....aa gaathraaniki...aa sangeethaaniki....vandanamulu.....Annamayya ku abhivandanamulu
@sharadamanisriperumbudur6 ай бұрын
Vishnuve inthaanani bhavinchute buddhi Shobharajugaru Mee e Keerthana okasareppudo vinnanu malli vinalani entha vedikina e song ekkada dorakadam ledu.dayachsi e Keerthana pettagalarani prarthistunna Shobharajugaru 🙏🙏🙏🙏🙏🙏
@GK-lf1ll Жыл бұрын
❤ ఎంత భావోద్వేగం !!
@sannidhanamkalyani Жыл бұрын
Na move katesatNamHa
@k.padmapadma28794 ай бұрын
Koti koti vandhanegalu maa thalli.❤❤
@katterapallisrinivas98952 ай бұрын
❤వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి... ఇదే tune లో చేసినట్లున్నారు...it touches depths of the hearts
🙏🙏 BHAVATHMAKAM , REALLY CALLING HARI IS BHAVATHMAKAM
@durgap33413 жыл бұрын
Amma amrutham me voice
@sriyabellamkonda36004 жыл бұрын
Nice song 👌👌👍👍
@dharmaveermerneedi8553 Жыл бұрын
exllent song .... forever. ragam cheppandi
@skguntur2 жыл бұрын
HARIHARIHARIHARIHARIIIII- Amma Meeku PRANAAAMAMULU…..
@mallikarjunaraom5107 Жыл бұрын
జైశ్రీమన్నారాయణ
@dhavaladhamodhar6904 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@prasannakora3224 Жыл бұрын
గోవిందా గోవింద గోవిందా
@susheela63642 жыл бұрын
Excellent💯 🙏
@rameshram58253 жыл бұрын
AUM Sri Gurubyonamah 🙏
@kvparvathiiyer61162 жыл бұрын
superb.sweet voice
@venkataramanamurtyvedantam66092 жыл бұрын
Omenamosreevenkatesaaya!!!
@హరహరమహాదేవశంభోశంకరా3 жыл бұрын
AkatiVelala - ఆకటి వేళల రాగం: శుభపంతువరళి ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ చెఱవడి వొరుల చేజిక్కినవేళ వొఱపైన హరినామమొక్కటే గతి గాక మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ వోపినంత హరినామ మొక్కటే గతి గాక మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ అంకిలిగా నప్పుల వారాగిన వేళ వేంకటేశు నామమే విడిపించ గతినాక మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు Ragam:SubhapantuvaraLi