Akella Raghavendra EXPOSES Untold Truths About PURAANAALU | Anchor Kavitha Avi Ivi With Akella | iD

  Рет қаралды 6,114

iDream Subham

iDream Subham

Күн бұрын

Пікірлер: 87
@BattulaKondalarao-o5g
@BattulaKondalarao-o5g 2 күн бұрын
"మన దేశంలో,బ్రిటిష్ వాళ్ళ విద్య విధానం అమలు కాకపోతే! నేటికీ మన దేశంలో అత్యధిక ప్రజలు తీవ్ర అజ్ఞానం తో, మత సంభంద విషయ పరిజ్ఞానమె నిజమైన జ్ఞానం అనే భ్రమలో ఉండేవారు ? కాబట్టి ఇప్పటికైనా వాస్తవం గ్రహీంచి, సృష్టి ఓ బైలాజికల్ సైన్టిఫిక్ ప్రాసెస్, విశ్వం ఓ భాతిక శాస్త్రీయ వాస్తవం! ఇది ప్రపంచంలో అన్ని జాతులు గ్రహించి, మత విముక్త శాస్త్రీయ దృక్పధం తో, మానవ జాతి వికాసానికి ఎన్నో ఆవిష్కరణల తో శతబ్దాలు గా, ఆస్కార్ పురస్కారాలు పొందుతుంటే, ఓలంపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సంగర్వగా అందుకుంటు వాస్తవ దృక్పధం తో, అన్ని రంగాల్లో దూసుకు పోతుంటే! మీరు ఈ రోజుల్లో కూడా ఇలాంటి అసత్య పురాణ కదా, కాధనలతో విశ్లేషణలు చేయడం మన దేశంలో నేటికీ ఏమాత్రం మార్పు చందని సామాజిక, సంస్కతిక భావజాల దరిద్రానికి ప్రభల నిదర్శనం!ఒకవేళ మీరు చెప్పే జ్ఞానం నిజమే ఐతే? మనదేశంలో,ఈ ఉప ఖండం లో అన్ని రంగాల్లో ఇంత అవినీతి,, కులోన్మాదము, మతోన్మాదం, రాజకీయ దోపిడీ, సామాజిక, ఆర్ధిక అసమానతలు, పేదరికం ఎందుకు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శతబ్దలుగా కొనసాగుతూ ఉన్నాయి? అకెళ్ళ మేధావులు గారు, మీరు పునరాలోచించి మరో వీడియో రూపంలో సమాధానం చెప్పండి సార్!"
@supermama1238
@supermama1238 2 күн бұрын
very well said
@80stelugukaraoke
@80stelugukaraoke 2 күн бұрын
@@BattulaKondalarao-o5g మరెక్కడా లేని విధంగా మన దగ్గర ఇలా ఉండటానికి కారణం మన అవినీతి. ముందుచూపు లేని రాజకీయాలు. మన పురాణాలే మన వెనుకబాటుకు కారణం అంటున్నారు. వాటిని నమ్మి నంత కాలం మనం బాగానే ఉన్నాము. శాతవాహనులు, విజయనగర సామ్రాజ్యం, చోళులు, కాకతీయులు ఇలా సుసంపన్నం గానే బతిమాలు. వజ్రాలు రోడ్ల పక్కన పోసి అమ్మిన జాతి మనది. కాలక్రమేణా తెలివితేటలు ఎక్కువ అయ్యాయి మనకి. మన అవినీతి, దురాశ మనకు చెడు చేస్తున్నాయి. మతానికి దీనికి సంబంధం లేదని గ్రహించగలరు.
@vippartis
@vippartis Күн бұрын
Good debate. When truths and facts about human life are before us why living in an uncertain and unknown past? I have seen a very rich mother in law scolding her educated daughter in law for not arranging " kallapu", (cow dung mixed in water spreading in front of a house in the village ) even when there is continuous rain at that time. The mother in law worries if there is no kallapu, the Laxmi, Goddess of wealth will not visit her house. This is how religion is mixed in the blood since ages in our hindu society
@trathnam258
@trathnam258 Күн бұрын
​@@80stelugukaraokeమా సచ్చిపోయిన గేదె ఉన్నప్పుడు పగిలిపోయిన బుడ్డేడు పాలిచ్చేది.... అని మా గ్రామాల్లో ఒక సామెత ఉంది sir. మీరు చెప్పేది కూడ అలాగే ఉంది. సమాజం ఆధునికరింపడాలి కదా అలా ఎందుకు జరగడం లేదు.. పాత కతలు చెప్పుకుంటూ బతకాల్సిందేనా ఇంక....
@80stelugukaraoke
@80stelugukaraoke Күн бұрын
@@trathnam258 మీ సామెత నాకు అర్థం కాలేదు. పురాణాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయి. సమాజం బాగుపడాలంటే పురాణాలను కొత్తగా చెప్పాలా? నైతికత అంటే ఏమిటో చెప్పవద్దా?? నైతికతను వదిలేసి బ్రతికితే ఎలాగుంటుందో already మన సమాజం చూస్తూనే ఉంది. మీరేం కంగారు పడొద్దు. మన సమాజమేమి పురాణాలలో చెప్పినట్టు నడుచుకోవట్లే. అలా చేస్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళం.
@balasubramanyamp828
@balasubramanyamp828 2 күн бұрын
ఎవరు యెన్ని విధాల విష్ లేషనలు చేసినా అవి బేస్లేస్ అనేది రేపటి సూర్యోదయం...... అంత నిజం! ఒకడికి పది తలలు, మరి ఒకడికి మూడు తలలు, ఇంకొకడికి మూడు కళ్ళు, వంద చేతులు, కందరికీ 8చేతులు, కొందరికి నెత్తి మీద కొమ్ము ఇలా అష్టావక్ర రూపాలు ఉన్న వి!, మనువు అనే పురాణ పురుషుడు శరీర భాగాలనించిపుట్టిన వాళ్ళు ఓకే జాతి, ఒకే రక్తo పంచుకు పుట్టినవారు వివిధ రూపాల్లl లో,వి విధ వృత్తులవారుగా మారడం వింత కాదా!? అసలు మనువు అనేవాడు యే తల్లికి పుట్టిన వాడు!? వాడిని పుట్టించిన వాడు.... వాడిని పుట్టిం చిన వాడి తండ్రి, తల్లి ఎవరు!? వాటికి సమాధానం దొరకదు! ఇలా చేపలకు, రక రకాల జంతువుల కూ పుట్టిన వ్యక్తుల కథలకు కోదవు లేదు! ధితి, అతిధి వృతాంతాలు అంతే..... వీళ్ళ తాత తండ్రుల అడ్రస్లు యేమిటి!? అన్నం తినే అలవాటు వున్న వారు ఈ అంధ విశ్వాసాలు, నమ్మకాలు నమ్మరు!😅😅😅😅😅😅😅😅😅
@Rkv-k7r
@Rkv-k7r 2 күн бұрын
Well said
@bodagalnagaraj273
@bodagalnagaraj273 Күн бұрын
ఐడ్రీమ్ ఛానల్ కి దమ్ము ఉంటే బైబిల్ మరియు ఖురాన్ ట్రాష్ థంబ్‌నెయిల్ పెట్టగలరా
@ganneachary6182
@ganneachary6182 20 сағат бұрын
అద్భుతం గురువుగారు 🙏🙏🙏🙏
@iamvishal5258
@iamvishal5258 2 күн бұрын
Correct thumbnail
@appalanaidu9673
@appalanaidu9673 Күн бұрын
Lord mycale ane vadu viliyam hunter Commission yerpatu chesi mana hindu grandhaalanu kalpitam anaga konni chedu vakyalu samakoorchi mana madya bhedha vibhedhalu vachela chesaru.valla convent vyavastha saphalam ayyindhi.😊
@balarajua3510
@balarajua3510 2 күн бұрын
మీరు చెప్పే ఒక విషయం కరెక్ట్! నిన్ను నీవు తెలుసుకోనిది ఏమీ తెలియదు. గ్రీకు దేవాలయాలపైన *థై సెల్ఫ్ * అనే పదాల నుండి వచ్చి, చాలా దేశాల్లో అది కాలక్రమేణా స్థిరపడింది. థై అంటే తెలుసుకోవడం, సెల్ఫ్ అంటే స్వతః లేదా స్వంతంగా అని పూర్తిగా నీ గురించి నీవు తెలుసుకోవడం అన్నమాట. భగవత్గీతలో కూడా *నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా బహునాశ్రితేన * ఉంది. అంటే వేదాలన్ని చదివి జ్ణానం సంపాదించినా కండబలం, ధనబలంతోనైనా నిన్ను నీవు తెలుసుకోలేవు. నిన్ను నీవు తెలుసుకోకపోతే ముక్తి లేదు. పూర్తి అజ్ణానాంధకారంలో ఉన్నట్టు లెక్క...!!
@Sorrytosay792
@Sorrytosay792 2 күн бұрын
హిందూ అనే పదం " సింధు" అనే పదానికి పర్యాయపదం. సింధూ నదికి ఇవతల నివసిస్తున్న వారిని హిందువులు అనేవారు. శైవం,వైష్ణవం,భౌధ్ధం,జైనం మొదలగు మతాలన్నీ ఈ భూభాగంలో పుట్టి నేడు ఇతర దేశాలలో కూడా ఆచరించ బడుతున్నాయి. పురాణాలు అంటే పాతవి అని అర్థం. సనాతనం అంటే కూడా అనేక శతాబ్దాలుగా ఆచరించబడేది అని అర్థం.
@Nagaraju-t1s
@Nagaraju-t1s 2 күн бұрын
హిందూ అంటే సింధు కాదు, హిందూ కుష్ పర్వత శ్రేణులు మరియు హిందూ మహా సముద్రం మధ్యలో ఉన్న వారు అని, అందులో ముస్లిం, సిక్కు, జైన, బౌద్ధ, జోరస్ట్రీన్, క్రిస్టియన్ అందరూ కూడా హిందువులే.
@balarajua3510
@balarajua3510 2 күн бұрын
దేవీ దేవతలందరూ తామరపువ్వుల్లో కూర్చున్నట్టు, బ్రహ్మ కూడా తామర పువ్వులో పుట్టినట్టు ఎందుకు చూపించారు? మనకు తెలిసి ప్రస్తుతం విశ్వంలో ఏ ఒక్క గ్రహ నక్షత్రాలలో కూడా నీరు మరియు తామర పువ్వులున్నట్టు ఋజువులు లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేవీ దెవతల కథలన్నీ పూర్వమెప్పుడో జరిగాయనీ వేల యేండ్ల క్రితం వ్రాయబడ్డాయి. మరి ఆ దేవుళ్ళ కథలు ఎటుపోయాయి? ప్రస్తుతం వాళ్ళు ఏంచేస్తున్నారు? వారి కథలెలా ఉన్నాయి? దమ్మున్న ఆధ్యాత్మికవేత్తలెవరైనా ఉంటే దివ్య శక్తులతో చెప్పగలరు.
@Eternalarts2343
@Eternalarts2343 Күн бұрын
Madam garu meeru chala baga akerla ravigarini interview chesthunnaru.purañalu pukkiti kathalu vallisthunnaru.. Ayana agnanani question cheyyandi please. Thank you madam garu.
@vippartis
@vippartis 2 күн бұрын
One thing is truth. The happiness and suffering of humans and living things. The suffering may be due to genuine needs and happiness may be from unwanted happenings also some times. But the ultimate philosophy is to keeping harmonious life in the society by mutual understanding,helping, accommodating . While the ancient societies created certain norms , ethics, conditions for achieving this,the modern societies have written their constitutions, rules, laws, principles etc. the religions are supposed to prompt and help in creating such a happy and harmonious society. Leaving these essential aspects of modern societies, some people tend to live in the past, enjoy believing the unknown histories, and the characters created by ancient writers. More such discussion, more the difference of opinions and more division among people
@manoharapullagummi5287
@manoharapullagummi5287 2 күн бұрын
అబ్బా 🤔అన్ని చెప్పేసారా. మీ సంగతీత రెండు నాల్కల ధోరణి అప్పుడప్పుడే అనుకుంటూ, ఇప్పుడు కూడా అప్పటివి అంటున్న మీకు ఉన్న పురాణ దుగ్ద ఏం ఉందండీ బాబూ.
@balarajua3510
@balarajua3510 2 күн бұрын
మీరు చెప్పేది బాగానే ఉంది కానీ వేదాలు, పురాణాలన్నీ 8 వ 9 వ శతాబ్దాల తరువాత వ్రాయబడినట్లు తెలుస్తున్నది. ఎందుకంటే అప్పటికింకా సంస్క్రత లిపి లేనే లేదు కాబట్టి. మీరు చెప్పే కాలానికింకా వాటిని వేదాలు అనలేదు, పురాణాలు అని కూడా అనలేదు. కాకపోతే యజ్ణ యాగాలు చేస్తూ ఉన్నారు. అప్పటికింకా దేవుళ్ళు అనే కాన్సేప్ట్ లేదు. ఒక భగవంతుడున్నాడని హోమాలు చేశారు. అవి కూడా గల్ఫ్, ఈజిప్ట్ నుండి దిగుమతైన సంస్క్రతులే...! సంస్క్రతమంటేనే సంస్కరించబడినది అని, భాషను సంస్కరించిన తరువాత ఏర్పడినది సంస్క్రత భాష ఐనది.
@addalavenkataratnam5449
@addalavenkataratnam5449 2 күн бұрын
Balaraju garu, why are you making comments without knowing the history or even the meaning of sanskrit, sir?
@balarajua3510
@balarajua3510 2 күн бұрын
Without knowing history I cannot write like this messages.
@addalavenkataratnam5449
@addalavenkataratnam5449 2 күн бұрын
@balarajua3510 Pl tell meaning of word sanskrit with dhaatu
@commonmandoubts321
@commonmandoubts321 2 күн бұрын
It's True sir
@vijaykrishna8531
@vijaykrishna8531 Күн бұрын
పురాణాలు అనేటువంటి వి వేదాలను విపులీకరించి అందరికీ అర్థమయ్యేలాగా రాసినవే పురాణాలు. చరిత్ర రూపంలో కథల రూపంలో మానవాళికి అందించబడిన వే పురాణాలు. పురాణాలు కేవలం ఎనిమిది తొమ్మిది శతాబ్ద శతాబ్దాలకు చెందినవి కాదు. పురాణం అనేది మనం ఎలా జీవించాలో ఎలా జీవించ కూడదు తెలిపే గైడ్లైన్స్ లాంటిది. దాన్నిబట్టి మన భవిష్యత్తును నిర్మించుకోవాలి ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు భగవంతుడే ఈ పురాణాలను వేదాలను మహర్షుల ద్వారా వాళ్ళ శిష్యుల ద్వారా వారి వారి శిష్యుల ద్వారా లోకానికి అందించారు. పుక్కిటి పురాణాలు అని అంటారు పుక్కిట ఎలా పట్టారు. గురు శిష్య పరంపరగా గురువుగారు చెబితే శిష్యుడు అది నేర్చుకుని ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని తమ శిష్యులకు చెప్పేవారు. అలాగే జన బాహుళ్యం లోకి వచ్చి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పేవారు.
@mos682
@mos682 2 күн бұрын
Hinduism is confusion .I am not able too understand
@navaneethkumar9173
@navaneethkumar9173 Күн бұрын
I will clarify about hinduism
@mos682
@mos682 Күн бұрын
Is God essential for our existence ?
@navaneethkumar9173
@navaneethkumar9173 18 сағат бұрын
@@mos682 yes,I will not confuse u,god loves so much,if u ask daily 5mts in ur mind he will clear ur doubt,if u ask truly he will visit u,if u have thirst he will talk to u,one condition,make ur heart clean
@neranjany3460
@neranjany3460 Күн бұрын
పూక డి పుట్టింది పురాణం మనిషికి పుట్టింది కలియుగం
@psrinivas5599
@psrinivas5599 3 күн бұрын
Very informative
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 2 күн бұрын
100% CURRUCT.
@LaxmanKampelli-w2k
@LaxmanKampelli-w2k 2 күн бұрын
Thirty years ku Kundu prapnchamlo ekkada basha ledu
@mos682
@mos682 2 күн бұрын
Anyone can interpret Hinduism the way they like
@manoharapullagummi5287
@manoharapullagummi5287 2 күн бұрын
ఊహించాడు అన్నది మీ పాయింటూ. అయితే ఆ ఊహ ఊహ అని మాత్రమే కదా అందరు అనేది. కానీ వాటిని ఇంకా సంగదీయకండీ. అవి ఊహలు మాత్రమే. వాటిని చదివి కొంత సంతోషం, కొంతమంది వెగటు వ్యక్తం చేయడం కూడా తప్పు పట్టకూడదు మరి.
@rajasekharareddyvaka
@rajasekharareddyvaka 2 күн бұрын
Vidiki evaru chepparu..those things
@sriramakrishnad8968
@sriramakrishnad8968 2 күн бұрын
వీడియో సరిగా చూడు. Thimbnails చూసి కామెంట్స్ పెట్టకండి ఎప్పుడు కూడా. అతను పాజిటివ్ గానే మాట్లాడాడు
@VaraPrasad-jh5fn
@VaraPrasad-jh5fn 2 күн бұрын
Sanatana dharma genius
@raghunath-eg9if
@raghunath-eg9if 2 күн бұрын
Any way he likes puranas.
@raghunath-eg9if
@raghunath-eg9if 2 күн бұрын
Anni Pakkana pettandi. He can't finalize the purana.
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m 2 күн бұрын
Vedalu and Upanishads Manushulaki artham kaavadam kosam puranalani rachincharu. Janalu puranalani vaalaku artham ayyi artham kaaka rakarakaaluga marchesaru. Bhagavadgeeta, vedalu and Upanishads artham cheukunte manaki elanti puranaalu avasaram ledhu.
@manoharapullagummi5287
@manoharapullagummi5287 2 күн бұрын
బ్రహ్మ సృష్టి, వీర్యం రాతలు లో లాజిక్కులు 😂 దానిని చాలా సాగదీసి బాగా ఎక్స ప్లైన్ చేస్తున్న మీకు గొప్పగా అనిపించాయ్ అని వాళ్ళు వాటి ని ఆ కాలానికి అంటూనే ఈ కాలానికి వర్తింప చేయడం కోసం అబ్బో తపన పడే ఏం చెపుతారాండీ మీరు అబ్బబ్బ పుక్కిటి అని ఎందుకు అన్నారో ఈ లాజిక్కు మీకు తెలియక కాదు. అలా కొట్టేయ కూడదు అనికదా బ్రాహ్మణ పురాణాలు అంట కట్టడం. ఓయబ్బో పురాణాలు.
@raghunath-eg9if
@raghunath-eg9if 2 күн бұрын
What is truth?
@supermama1238
@supermama1238 2 күн бұрын
3:00 relavnce ledu ani comment chesthe thappu ela ayindi? you yourslf saying they are old
@johnnyjohnny7216
@johnnyjohnny7216 11 сағат бұрын
Bullshit stories.
@rameshk4866
@rameshk4866 2 күн бұрын
Hindu kadu indu correct
@LaxmanKampelli-w2k
@LaxmanKampelli-w2k 2 күн бұрын
Shrustyanediboguss
@seshagirivilluri5998
@seshagirivilluri5998 Күн бұрын
మన పురాణాలు అన్నీ మనిషి ఒక్కమంచి జీవన విధానానికి మారగదర్శిని మాత్రమే.. దేవుళ్ళు అంటే గ్రహతవాసులే.. అని నమ్మకం..
@pssastri5696
@pssastri5696 4 күн бұрын
Themahapuranassomethingknowedgeandhistory
@sathish9958
@sathish9958 2 күн бұрын
ఈశ్వర జ్ఞానం విశ్వవిజ్ఞానకోశం మానవధర్మమునకు మూలం సమస్తసత్యవిద్యల గ్రంథం సర్వశాస్త్రములకు ఆధారం *వేదం*
@puvvalaramarao3260
@puvvalaramarao3260 2 күн бұрын
అందును బట్టి మనిషికి ఎలా ఉపయోగం పడుతుంది మానిషి ఎలా మార్చుకోవాలి దీని వలన మనిషికి మనశాంతి కల్గితుంధా ఒక్క తాగ భోతు మారే అవకాశం ఉన్నదా ఒక్క వ్యభిచారి మార్పు ఎలా సాధ్యమవుతుంది
@srinuvasumuvvala405
@srinuvasumuvvala405 2 күн бұрын
​@@puvvalaramarao3260ఉంది
@AnandReddy-vk3kd
@AnandReddy-vk3kd Күн бұрын
ఈ ప్రపంచం లో ఏ మత గ్రంధాలు గొప్పవని అనుకుంటున్నారు
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Күн бұрын
@@AnandReddy-vk3kd ఇది సరేయినా క్విచేన్ కాదు ప్రపంచములో ఎ గ్రంధం చదివితే మనిషి వివేకా వంతునిగా గ్యన వంతుని గా మార్చ బడతాడు అనేది మెయిన్ క్విచేన్
@AnandReddy-vk3kd
@AnandReddy-vk3kd Күн бұрын
@@puvvalaramarao3260 ఏ గ్రంధం చదివితే ఆరోగ్యావంతునిగా, మనశాంతి కలుగుతుంది
@LaxmanKampelli-w2k
@LaxmanKampelli-w2k 2 күн бұрын
Nuvvucheppedantaboguss
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 3 күн бұрын
Popular tailors ani Peru pettukunte adi popular aaipodu.... Sanatana dharmam ani Peru pettukunte adi sanatanam aaipodu
@BheemaChouhan
@BheemaChouhan 2 күн бұрын
Muhammad prophet nine year ammayini chesukundu...
@BheemaChouhan
@BheemaChouhan 2 күн бұрын
Ex Muslim sahil Adam seeker Sachwala Darashikoh Ex Muslim didi official chudu gorre
@Sorrytosay792
@Sorrytosay792 2 күн бұрын
Puranam anina sanathanam anina chalaa paathavi ani artham.
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 2 күн бұрын
@@BheemaChouhan okay..... Asandarbhanga yee comment ki reply enduku istunnav .
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 2 күн бұрын
@@Sorrytosay792 nenu చెప్పేది అదే. మళ్ళీ ఒక సారి నా కామెంట్ చదువు. లక్షల సంవత్సరాలు అని బొరికే బత్తయాలకి కామెంట్ అది
@Aditya31315
@Aditya31315 2 күн бұрын
Sanatha dharmam lo cheddathanam undhi antaru
@NisheetRao
@NisheetRao 2 күн бұрын
Vishnu puranamu. Prakaramu. Chesins kala ganananu scientistulu oppu kunnaru
@NisheetRao
@NisheetRao 2 күн бұрын
Ganapati panduga valla. Oka state lo one lakh crore business ,danivalla veladi pedalaku. Upadhi kevalam. Hindu
@Aditya31315
@Aditya31315 2 күн бұрын
@@NisheetRaoadhi event thamudu but puranallo chedu undhi anta kada
@manoharapullagummi5287
@manoharapullagummi5287 2 күн бұрын
అబ్బా 🤔అన్ని చెప్పేసారా. మీ సంగతీత రెండు నాల్కల ధోరణి అప్పుడప్పుడే అనుకుంటూ, ఇప్పుడు కూడా అప్పటివి అంటున్న మీకు ఉన్న పురాణ దుగ్ద ఏం ఉందండీ బాబూ.
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 6 МЛН
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3,6 МЛН
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 8 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 6 МЛН