అందరికీ నమస్కారం.. ఇ వీడియో ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు... మీలో ఎవరికి అయిన పాడాలని ఉండి, అవకాశం కోసం చూస్తూ ఉంటే, మేము కచ్చితంగా ప్రోత్సహిస్తాం.. మీరు సొంతగా రాసుకున్న పాట అయిన లేదా, మీరు బాగా పాడ గలిగె పాట, వీడియో తో పాడి www.agstudio@gmail.com ఇ EMAIL కి మీరు పాడిన వీడియో మరియు Contact details పంపగలరు... Thank you all from AG STUDIO'S & Team.. Don't forget to subscribe, share. Like & comment
@janibabumarupaka40053 жыл бұрын
కాంటాక్ట్ నెంబర్ పెట్టండి బ్రో
@gudicheprem88583 жыл бұрын
👌👌👌👌
@sanjeevungurala79113 жыл бұрын
🙏👌👍💕thanks everyone nice supporting superb song
@mettakusamanna33293 жыл бұрын
థాంక్స్ all of u
@ADRFilmFactory3 жыл бұрын
Meru e Tammudini Music Song.1st Padichinanduku thanks And E Daari Tana gamyaniki Todavuthundi goppa gayakunni oka manchi msg song tho parichayam chesina meeku 🙏🙏❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tavitirajul54983 жыл бұрын
సాయికుమార్ ప్రతిభను గుర్తించి మంచి మంచి పాటలు పాడించిన వారికి మంచి లిరిక్స్ అందించిన బాలు కె అసుర గారికి టీమ్ అందరికి పాదాభివందనం
@boys4893 жыл бұрын
Andar ki dhanyvad super super Anna Anna Anna
@boys4893 жыл бұрын
❤️❤️😭
@bhaskarsaliganti98663 жыл бұрын
❤️❤️❤️
@eadahamalatha51592 жыл бұрын
Supar vayas v v v swet supar
@maheshbabu39572 жыл бұрын
@@boys489 nlmä
@babbi96563 жыл бұрын
తమ్ముడు ఇంత చిన్న వయసులో ఇంత మంచి పాట,అభం శుభం తెలియని వయసులో నీ నుండి జీవిత అర్తం పాట. నీకు చాలా చాల చెప్పలేని అనంతమైన భవిష్యత్తు ఉంది తమ్ముడు, ఎట్టి పరిస్థితిలో అమ్మ నాన్న లను మర్చిపోకు తమ్ముడు,నీకు నేను చెప్పే మాట, చిన్నవడివి అయిన నీకు నేను నమస్కరిస్తున్న 🙏
@jayabharathdadapogu99363 жыл бұрын
Hi super super super cute voice bro you're first song super great vedio Chala bagundi . tanks all team members are you doing very well good .sai God bless you.
@vemurijani58923 жыл бұрын
Praise the Lord tamudu😍😍😍😍🌹👍👍👍
@vamshibittu83363 жыл бұрын
తమ్ముడు బ్రైట్ ఫ్యూచర్ 🙏🙏
@sureshpanuganti40643 жыл бұрын
👏👏🙏🙏👌👌 సూ ప ర్
@santoshdhanawat97813 жыл бұрын
super tammi
@nrgntunes47273 жыл бұрын
చాలా బాగుంది తమ్ముడు పాట వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది excellent తమ్ముడు
@venatisekhar78174 ай бұрын
ప్రస్తుతం ప్రతి కుటుంబంలోని జరుగుతున్న అక్షర సత్యం పాట రూపంలో వివరించావు నీకు వందనాలు బ్రో
@satyasudhakattamanchi87043 жыл бұрын
కొత్త గొంతులను పరిచయం చేస్తున్న మీ ప్రయత్నానికి అభినందనలు 👏👏👏 చిరంజీవి సాయికుమార్ కి ఆశీస్సులు.
@Tom4203 жыл бұрын
👍
@nagaramjahangir10122 жыл бұрын
@@Tom420 jffyhxchbb
@b.ravichandraravi17892 жыл бұрын
Super sai
@emotionworld.2 жыл бұрын
kzbin.infogULrpQ_nJxc?feature=share సింగర్ ప్రభ మరో పాట...**""*##**###
@ChellimilaVamshi6 ай бұрын
😂😢😮shdhfhdhhrffh
@ramreddyg53473 жыл бұрын
ఇంత చిన్న వయసులో అంత అద్భుతమైన పాట పాడినందుకు నీకు వందనం
ఈ అబ్బాయికి మంచి గొంతు ఇచ్చిన దేవుడికి ఎంతో వందనాలు అవకాశం ఇచ్చిన వాళ్లని దేవుడు దీవించును గాక చాలా ఆనందంగా ఉంది బాబ 👦👦😊😊
@chinnayadav60513 жыл бұрын
Super
@gresunagubamu35473 жыл бұрын
Song nice
@jaisrimathaజైశ్రీమాత3 жыл бұрын
kzbin.info/www/bejne/eYrGi3WGdpuVncU
@sgmkrupamandhir5473 жыл бұрын
Amen
@p.eswarreddy95943 жыл бұрын
Super 🙏
@GaneshBora-gg6cq4 ай бұрын
ఇంత చిన్న వయసులో మంచిగా పాడినందుకు నీకు వందనాలు తమ్ముడు ఇసువంటి పాటలు ఎన్నో రాయాలని దేవుని కోరుకుంటున్న తమ్ముడు
@kakativinodkumar68923 жыл бұрын
నీలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన AG స్టూడియో వారికి మా యొక్క అభినందనలు
@deepakbdsp5353 жыл бұрын
Supar
@chiruupendra75783 жыл бұрын
సూపర్
@MrRolex-lw5sf Жыл бұрын
♥️♥️
@tankalasatyannarayana91113 жыл бұрын
ఇలాంటి చిన్న వయస్సులో గొప్ప ప్రతిభ ఉన్న ఈ తమ్ముడికి ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న, ఈ గేయ రచయితకు మరియు సంగీత బృందానికి అందరికి మరో సారి ధన్యవాదాలు అన్న, ఈ తమ్ముడుకు ఇంకా అవకాశాలు ఇవ్వండి చాలా మంచి స్థాయికి ఎదుగుతారు.
@jaisrimathaజైశ్రీమాత3 жыл бұрын
kzbin.info/www/bejne/eYrGi3WGdpuVncU
@btejavardhan4652 жыл бұрын
💚
@ramamohanrao51522 жыл бұрын
Very good ❤👌
@sujathag80722 жыл бұрын
@@btejavardhan465 nm
@emotionworld.2 жыл бұрын
kzbin.infogULrpQ_nJxc?feature=share సింగర్ ప్రభ మరో పాట...*@@
@sampathreddy16323 жыл бұрын
చాలా బాగా పాడావు తమ్ముడు భవిష్యత్తులో ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎊🎊🎊🎊🎊🎊🎊👌👌👌👌👌💥💥💥💥
@cheboluvenkatakamakshirao31243 жыл бұрын
Thammudu. God bless you❤❤❤
@asaaasaalakshmi49083 жыл бұрын
🤗🤗👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@pulajibabavillagebajans57083 жыл бұрын
Good sog
@nagaraju79152 жыл бұрын
@@pulajibabavillagebajans5708 .supersaikumar.
@balajidammala4269 ай бұрын
SONG చాలా బాగుందని 10 సార్లు విన్నాను ఎన్ని సార్లు విన్న మరలా VINALANI ఉన్నది ❤❤❤
@Abhishai7863 жыл бұрын
మంచి గొంతు ఇచ్చాడు దేవుడు అద్భుతమైన పాట ఈ అవకాశం ఇచ్చిన అన్నలకు తమ్ముళ్లకు బృందానికి ధన్యవాదాలు
@tadapanenivenkateswarlu34202 жыл бұрын
Very nice voice ☺️😊
@thirupathipenchalaiah70363 жыл бұрын
సూపర్ చిన్న ట్యాలెంట్ ఎవరి సొత్తు కాదు నాన్న నీకు ఆ లక్ష్మీ నరసింహా స్వామీ అసిసులతో ఇంకా మంచి పాటలు పాడలి 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏
@shyamraomotupally18483 жыл бұрын
Nice Tammudu ht touch 👌
@gorrenkadarshanmudiraj54453 жыл бұрын
Nice super , Sai Kumar your voice so good. Keep it up.
@gundlapallynaresh12743 жыл бұрын
నీయొక్క ప్రతిభను గుర్తించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు భవిషత్తులో ఇంకా ఎన్నో పాటలు పాడి గొప్పవారిలో ఒకడిగా నిలవాలని కోరుకుంటున్న తమ్ముడు సాయి కుమార్ గౌడ్ తెలుగు ప్రజల దీవెనలు నీకు ఎల్లపుడు ఉండాలి 👍👍👍👌👌👌👏👏👏
@maheshmudhirajnanimahesh46213 жыл бұрын
Super bro
@baburayapaka363 жыл бұрын
Super nice song chinna God bless you
@DangerousJayadev11 ай бұрын
Aunu super
@fighterpailwanrushi5679 Жыл бұрын
Emotional Song Nani...😢 Super Voice betaa... 👍
@b.adinarayana83613 жыл бұрын
అద్భుతమైన రచన అంతే అద్భుతమైన గానం అద్భుతమైన పాట 👌👌👌👌👌 👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹
@ddurga90392 жыл бұрын
🌹👌🌹
@anandeditor64673 жыл бұрын
All tha best brother ......🎙️ నీవు ఇంకో ఎన్ని పాటలు పడాలి అన్ని ఎంత మంది కోరుతున్నారు....... సాంగ్ సూపర్ ............👌👌❤️ ..... 🎤🎤🎤.Super song
@anjinaligeti65543 жыл бұрын
తమ్ముడు నీకు చాలా టాలెంట్ ఉంది నీకు దారి చూపి నీ ప్రతిభను అందరికీ తెలిసేలా నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ ఎంత గొప్ప గొంతుని ప్రసాదించాడు దేవుడు నీకు 👌🙏
@chinthalabennibabu17103 жыл бұрын
సూపర్ తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉండాలి అని.ఆ దేముడు నీ కోరుకుంటున్నాను..
@ashwithamanne12913 жыл бұрын
Super tammudu
@SaiduluG-n4g6 ай бұрын
ఈ బాబుకు మేము అవకాశం ఇవ్వడం కాదు స్వయంగా ఆ భగవంతుడే ఇచ్చాడు ఆ స్వరం
@bhaskarchandragiri463 жыл бұрын
వచ్చే టప్పుడు పోయే టప్పుడు చిన్న వయసులోనే పెద్ద పాట తమ్ముడు ఈ పాటలో చాలా అర్థం ఉంది. నువ్వు చాలా ఎదగాలి చిన్న దేవుడు నిన్ను మీ టీమ్ ను ఆశీర్వదించును గాక
@jaisrimathaజైశ్రీమాత3 жыл бұрын
kzbin.info/www/bejne/eYrGi3WGdpuVncU
@prkraju50683 жыл бұрын
Thammudu anukuva aacharana ninnu vuthama gaayakudu ga theerchi diddutayi sahanam orpu dhakshathanu penchu thayi nuvvu goppa gaayakudu ga ranisthavu na aseessulu neku appudu vuntayi be always happy
@bangaram60772 жыл бұрын
Rigds
@sachithvideos69162 жыл бұрын
❤️❤️🙄🙄🙄🙄🙄🙄🙄
@mastiandmorewithkusuma87992 жыл бұрын
Super
@Jaisriram-gg1xy3 жыл бұрын
సూపర్ చిన్న నీకు చాలా బావుషత్ ఉన్నది నీవు పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్న అలాగే నీకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ జేయుచున్న
@chandrakalachandrakala65753 жыл бұрын
Supper
@chandrakalachandrakala65753 жыл бұрын
Chandrakala
@Jaisriram-gg1xy3 жыл бұрын
@@chandrakalachandrakala6575 ధన్యవాదాలు
@naveen80983 жыл бұрын
ఈ అబ్బాయి ప్రతిభను గుర్తించి ఈ అబ్బాయికి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు🙏🎧
@geethakannem67893 жыл бұрын
uuuuuuu7
@geethakannem67893 жыл бұрын
BH hi
@anjiyadacyadav77473 жыл бұрын
g@@geethakannem6789 ggggg
@danielraj92223 жыл бұрын
Supper song
@dasarimadhu15753 жыл бұрын
Mytig,ylx8yc06
@sandrapatipapaiah37377 ай бұрын
తమ్ముడు నీ గొంతు బాగుంది ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
@gaddamnaresh32923 жыл бұрын
ఇలాంటి పేద కళాకారులను మీరు ప్రోతహించి ఈ అవకాశం ఇవ్వడం అభినందనీయం
@NagaRaju-sy5uk3 жыл бұрын
Wow super tammudu chala chala chakkaga పాడావు manchi goppa కళాకారుని అందించిన వారికి కూడా special consideration
@srinugude91103 жыл бұрын
Hi tamudu so super god bless u always keep smile have nice day
@katheswaroopa96073 жыл бұрын
Tammudu tq chalabagundi
@ammananna203 жыл бұрын
ఆబ్దుతం... మహా అబ్డుతం. ఈ చిన్నోడు గొప్ప గాయకుడు అవ్వడం 100% గారంటే . No one can stop him
@balagovinda87523 жыл бұрын
ఇన్ని రోజులకి ఆ తమ్ముడు కల కొంచెం నెరవేరింది అని అనుకుంటున్న.... ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వారికి పేరు పేరున నా పాదాభివందనం 🙏🙏all the best తమ్ముడు
@satyanarayana34262 жыл бұрын
బాబు ఆ భగవంతుడు నీకు ఇంత మంచి స్వరం ఇచ్చి నీలో ఉన్న ప్రతిభ ను అందరు గుర్తించేలా చేసినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు.
@attitudequeenpandu3 жыл бұрын
ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప గా పాడుతున్నడు కాబట్టి మనము అందరు తనకు ప్రోత్సాహపరచాలి. నువ్వు చాలా మ౦చి గాయకుడుగా పేరు తెచ్చుకోవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాము. 💪💪never give up brother👍💯
@navanava74962 жыл бұрын
❤️
@attitudequeenpandu2 жыл бұрын
@@navanava7496 👍👍
@aravindpidugu55302 жыл бұрын
👌
@attitudequeenpandu2 жыл бұрын
@@aravindpidugu5530 👍👍
@mounichiru97673 жыл бұрын
సాయి కుమార్ నువ్వు పాడిన పాట మతి పోగొట్టింది నాన్న చాలా బాగా పాడావ్ నీ ప్రతిభను గుర్తించి నీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఏ జి టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు
@kaesopgujyotjanna49353 жыл бұрын
పెంచిన పాడించిన అన్నగారు మీకు అందరికీ కృతజ్ఞతలు 🥰💞🥰💞💞🤝🤝💓💓
@sureshnaidu65233 жыл бұрын
సూపర్ సూపర్ చాలా అందంగా పాడావు
@prathapreddymanda52654 ай бұрын
ససుపాచచాలా, బాగా పాటనుఅంందంగా,పాడవు, దేవుడు నీకు పోను చీన, వయసులో నే, మంచి గుంతునిఇంచిండు,😂 4:45
@rpa15505 ай бұрын
సాయి కుమార్ చాలా అద్భుతంగా పాడుతున్నాడు భవిష్యత్తులో మంచి సింగర్ గా సెటిల్ కావాలని కోరుకుంటున్నాను
@jeremiahorsu6102 жыл бұрын
వయసు చిన్న.. గానం మిన్న... పాట అర్థం అంత కన్నా... జీవితంలో నీవు ఎదగాలి కన్నా.. ఆ దేవుడి ఆశీస్సులు నీకుండాలి చిన్న.. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 👍🏼👍👍👍👍👌👌👌👌👌👌👌
@jeremiahorsu6102 жыл бұрын
🥰
@ammacreation20202 жыл бұрын
Super
@yellakarikesavasuri24292 жыл бұрын
Your poetry excellent.
@RaviRAVI-fm2wm2 жыл бұрын
Super bro
@sridevisingampalli71982 жыл бұрын
🙏🙏
@mvijaykumar29323 жыл бұрын
మీరు ఇచ్చిన ఈ అవకాశంతో ఈ అబ్బాయి జీవితంలో ఎన్నో పాటలు పాడాలి... శ్రోతలను అలరించాలి
@jvmrshow3 жыл бұрын
నీటిబుడాగాలాంటి ఇ జీవితాలకు శాశ్వతం ఏముందిరా కన్ను మూసి తెసెలోపే నువ్వు కనుమర్గాయ్ పోతావురా నిజంగా నీ పాట కు నా సెల్యూట్ తమ్ముడు 👌👌👌🙏✊️👏
@avrreddy11153 жыл бұрын
Super God bless you
@saikonthamu44333 жыл бұрын
S
@ramarajunandoli11363 жыл бұрын
Super thammudu God bless you
@sivanimula44723 жыл бұрын
👍
@chigamallappagarisivanna2372 жыл бұрын
చాలా భాగపాడినావు బాబు.ముందుముందు నీకు మంచి భవిషత్తు వుండి
@ltirumalaraju46564 ай бұрын
హాయ్ సాయి సత్యాన్ని పాట రూపంలో కరెక్ట్ గా చెప్పావు, God bless you
@merugumalleshyadav31013 жыл бұрын
ఈ తమ్ముడి ప్రతిభని గుర్తించి ఇలాంటి ఒక అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు...
@deekshaNGKL3 жыл бұрын
👌👌👌👏👏👏💐💐💐సూపర్ తమ్ముడు అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకి ధన్యవాదములు.
@MShankara-l8q7 ай бұрын
Pip
@lovely_boy_bhagavan_nayak33973 жыл бұрын
సాయి కుమార్ నీ పాటకి హ్యాట్సాఫ్ ఇంత మంచి పాటని పాడావు ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు సాయి కుమార్ 👍👍❤️
@madhusudhankarandla92032 ай бұрын
చాలా చక్కగా వివరించారు బ్రదర్, ఈ టీం అందరూ కూడా ఈ పాటకు ఉదాహరణ మూర్తులుగా అయి అందరికీ ఆదర్శంగా కావాలి & ఈ మార్గంలో నడవడానికి కావాల్సిన శక్తి లభించని అని భగవంతునికి(శివునికి) ప్రార్ధిస్తున్నాను. ఇందు కోసం రోజూ కొంత సమయం తీసి నేను ఆత్మను, సర్వ శక్తి వంతుడు అయిన పరమాత్మ సంతానాన్ని అని గుర్తు చేసుకోవాలి.
@goudchoti3 жыл бұрын
మ సాయి ఇంకా ఎదగాలని ఆ భగవంతుడు నీ 🙏🙏 కోరుకుంటున్నాను..
@ChellimilaVamshi7 ай бұрын
Qqeeuyreuippoouu
@ChellimilaVamshi6 ай бұрын
🎉sgfkgdjd
@ninginelacreations3 жыл бұрын
తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం.. మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న. ✍️@కామారెడ్డి
@meegadasrinath26033 жыл бұрын
జీవితంలో పుట్టిన దగ్గర నుండి ఒక వయస్సులో ఏదిగి సంపాదించింది అంత ముఠాకట్టుకొని చివరకు "" స్మశాన వాటిక లో ""శవం లాగా మిగిలిపోవడమే "" ఒక మనిషి జీవితం 🙏🙏🙏🙏😓😓
@jaisrimathaజైశ్రీమాత3 жыл бұрын
kzbin.info/www/bejne/eYrGi3WGdpuVncU
@djtillu143__ Жыл бұрын
Super raa thammudu best raa thammudu nuvvu inka challa pattalu paduu raa thammudu sai kumar
@కిషోర్పటేల్గుంటుకకిషోర్3 жыл бұрын
Suman tv ki హృదయపూర్వక ధన్యవాదములు మీ వల్ల ఈ అబ్బాయి బయటి ప్రపంచానికి తెలిసడు అద్భుతమైన గాయకుడు ని పరిచయం చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@jaisrimathaజైశ్రీమాత3 жыл бұрын
kzbin.info/www/bejne/eYrGi3WGdpuVncU
@prasadsaddala60172 жыл бұрын
సాయి కి ఈ అవకాశం ఇచ్చినందుకు AG studio వాళ్ళకి ధన్యవాదాలు
@ashokakkinaveni13843 жыл бұрын
సూపర్ చాలా బాగా పాడావు సాయి నీకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు
@gadekarvijay6763 жыл бұрын
Super👌 sai kumar chala bagapadav all the best
@Chinnayadav682 жыл бұрын
super thammudu.జీవితం శాశ్వతం కాదు
@megavathmohan97923 жыл бұрын
సూపర్ తమ్ముడు ఇంత చిన్న వయసులో ఇంత మంచి గొంతు నిది
@subbalakshmivasa62073 жыл бұрын
Sooper ,sai kumar
@myfoams18033 жыл бұрын
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల మొత్తం ఫోక్ సాంగ్స్ దే హవా
@sridharkumarchalam96853 жыл бұрын
🙏🙏...సూపర్ తమ్ముడు జీవిత సత్యం చెప్పావు... చిన్న వానివి అయ్యిన నీకు చేతులు ఎత్తి మొక్కుతున్న తమ్ముడు... నీ తెలివికి... పాట రచిన అన్నకు కూడా...🙏🙏
@parameshkundella44203 жыл бұрын
Om Namah Shivaya super
@swarnalathamusicals7822 Жыл бұрын
Suuuuper singing thammudu💐💐 TQ Suman annayya
@kambalashiva00693 жыл бұрын
మొదటగా సాయి కి అవకాశం ఇచ్చినా అసుర అన్నా గారికి దన్యవాదాలు🙏 తమ్ముడు సాయి నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది ,ఇలాంటి పాటలు మరేనో పడాలని కోరుకుంటున్న 👍👍
@ponnaupesha12173 жыл бұрын
మనిషి జీవితం గురించి అద్భుతంగా పాట రూపంలో వినిపించావు తమ్ముడు సూపర్ 👌👍
@srinusoukani19373 жыл бұрын
ఈ పాట తో మొదలైన ని జీవితం ఇంకా ఎన్నో గొప్ప అవకాశలని చేరుకోవాలని కోరుకుంటున్న
@anilmupparapu89103 жыл бұрын
ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏🙏
@surabathunichinnavenkatesw348311 ай бұрын
ఇంత చిన్న వయసులో అద్భుతంగా పాడుతున్నాడు. పాట కూడా చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా ఉంది. పాట రాసిన కంపోజ్ చేసిన మ్యూజిక్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
@mnagaraju21513 жыл бұрын
సూపర్ గా పాడినవ్ తమ్ముడు నిలంటి ప్రతిభావంతులు ఉండడం వల్ల మన నడిగడ్డ జోగులాంబ గద్వాల్ జిల్లా కి గొప్ప పేరు వస్తుంది తమ్ముడు సూపర్ ఆల్ ద బెస్ట్ లైఫ్ లాంగ్ లివ్ 💯 సంవత్సరాలు జీవించాలి తమ్ముడు
ఏ సినిమా పిల్లలకో అవకాశం రావడం కాదు ఈ బాబుకు ఈ అవకాశం అదృష్టం
@sreeramulutikkisetty42326 ай бұрын
ఓ మనిషి తిరిగిచూడు, జీవతం శాశ్వతం కాదని తెలుసుకో, పదవి ఉన్నప్పుడు లేనప్పుడు మనిషి శాశ్వతంకాదని తెలుసుకో నరుడా మానవుడా, చిన్నపిల్లవాడైనా పాట రక్తి కట్టించేడు. good future for this boy. అభినందనలు
@vineeshagangavath52102 жыл бұрын
Wow ....,wow....wowwwww excellent song పాడినవు నాన్న. నా హార్ట్ ని చాలా టచ్ చేసింది ఈ పాట. 😭😭😭😭😭🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@jeevanmusic73393 жыл бұрын
మరోక మట్టి గొంతును వేదికకు పరిచయం చేసిన AG Studio కి నా హృదయపూర్వక ధాన్యవాదాలు అన్న 🙏🙏🙏
@sravanjadi82963 жыл бұрын
Super song 👌👌👌 thammudu Lyrics chalabagunnai
@merugukistaiah23103 жыл бұрын
Super thamudu
@koteshgandu3 жыл бұрын
లిరిక్స్ సూపర్.. అభినందనలు చిన్న. అధ్బుతంగ పాడినవ్... ఇంకా మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్న..😍😍❤️
@ramireddykuuwait28043 жыл бұрын
H ag studios వారికీ ఈ మట్టిలో మాణిక్యాని ప్రపంచానికి చూపించినందులకు మీకు నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తన్నాను.
@నర్సింహులుB3 жыл бұрын
తత్వగీతం ఇదే జీవిత సత్యం సాయి నీ గానం నీ గాత్రం అద్భుతం నీకుంది మంచి కాలం. 👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@thippeshthippesh25962 жыл бұрын
తమ్ముడు ముందుగా నిన్ను కని ఈ ప్రపంచానికి తెలియజేసిన మీ అమ్మానాన్నలకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా నీ జీవితంలో ఇంకా నువ్వు ఉన్నంత స్థాయికి పోవాలని ఆ దేవుని మనసు పూర్తిగా కోరుకుంటూ మరి అదే విధంగా నీకోసం ఎందరో అన్నలు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు నిన్ను ప్రపంచాన్ని తెలియజేయడానికి ఎంతగా కష్టపడుతున్నారు నువ్వు ఏ రోజు కానీ వాళ్ళు చేసిన సహాయాన్ని జీవితంలో మరవద్దు ఎందుకంటే మనకు సహాయం చేసిన వారిని ఏ రోజు కూడా మర్చిపోకూడదు నీకోసం చాలా కష్టపడిన వాళ్లకోసం నువ్వు ఏదో ఒకటి జీవితంలో దేవుని ఆశీస్సులతో నువ్వు ఇంకా మంచి స్థానానికి వెళ్తావ్ నేను నా జీవితంలో మా అమ్మ నాన్న తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి నువ్వే ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఇంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళావంటే ఆ కష్టం విలువ తెలుసుకో కాబట్టే నువ్వు స్థాయిలో ఉన్నావ్ నేను నీకు పెద్ద అభిమానిని ఒక అన్నగా కూడా ఎప్పుడు దీవిస్తూనే ఉంటాను ఎప్పుడైనా జీవితంలో నేను ఒక్కసారైనా కలుస్తా తమ్ముడు నువ్వు జీవితంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల ఇదే నా దీవెనలు తమ్ముడు నీకు 💐
@luckycarvlogs1914 Жыл бұрын
Supar
@fellinghari......3466 Жыл бұрын
❤
@babbi96563 жыл бұрын
తమ్ముడు అమ్మ నాన్నల ను, పల్లెటూరి ను,నిన్ను ఆదరించే వారిని ఎప్పుడు మర్చిపోకు🙏
@prasadpittu18153 жыл бұрын
Exlent bro beatifulga padavu
@srinivasaluc62953 жыл бұрын
👌👌🤝
@venkats39903 жыл бұрын
తమ్ముడు సాయి కంగ్రాట్స్ all the best 👌
@darapuveeranna84683 жыл бұрын
Super.. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
@satyanarayanatavva87762 жыл бұрын
చిన్న నీ పాట లో నిజాన్ని తెలుసు కొంటె అందరు మంచి గా ఉండాలి చూద్దాం ఎందరు మారుతారో నీ శుభాశీస్సులు 👌👌👌👍👍👍
@PunyavathiReddy-tb7zp Жыл бұрын
Thammudu neku devudu avakasam echadu life lo echans miss cheasukoku nanna sweet voice god bless u nanna thanq ag studios
@m.nagarjuna60493 жыл бұрын
నీ ప్రతిభను ఎవరికీ బనీశ గా చేయకు.. సాయి వార్తలు డైలీ చూస్తున సింగర్ కావాలన్నా కళ నెరవేరుందుకు మొదటి అడుగు ఇది అభినందనలు 💐💐
@madhusudhan10653 жыл бұрын
Very good Babu Chala bagundhi nee waish👌👌
@gangadharbattu82673 жыл бұрын
మంచి motivational song తమ్ముడు.... team అందరికి ధన్యవాదములు
@venkateshtpt3 жыл бұрын
సూపర్ తమ్ముడు ఇంకా ముందు మంచి పాటలు పడాలని కోరుకుంటున్న😊
@n.v.gangarajuyadav1773 жыл бұрын
Great
@chlalitakumari4432 жыл бұрын
ఆ అచ్చాయికి ఇంత చిన్న వయస్సులో ఇంత మంచి గా త్రాన్ని ఇచ్చిన ఆ భగవంతునికి నాశతకోటి నమస్కారాలు దేవునికి చాలా అద్భుతం గా పాడాడు. నిండు మనసుతో దీవిస్తున్నాను. గుండెలను పిండేస్తుంది. ఆ పాట ...
@rohinijurra52622 жыл бұрын
👌👌👌
@charancharan64322 жыл бұрын
Super👌👌👌👌 chinna
@mangaliprashanthprashanth87122 жыл бұрын
Alekhya. Goud. Supur
@maheswari79402 жыл бұрын
@@charancharan6432 Hi
@maheswari79402 жыл бұрын
@@charancharan6432 Hi
@yakannaeagam33692 жыл бұрын
పేదోని జీవితం మారిచిన స్టుాడియేకు ధన్యవాదాలు. సూపర్ గొంతు సాయి
@ghousemohammad49192 жыл бұрын
VERY VERY GOOD SANGES GOOD TONE SAI
@rajeshappanna9032 жыл бұрын
Super bro
@tejanukala Жыл бұрын
Vv .
@harikrishnaaduru5105 Жыл бұрын
నిజమైన సత్యం ఈ పాటకి అర్ధం. సూపర్ గా పాడావు సాయి
@macherlasindhuri83003 жыл бұрын
చాలా బాగుంది నాన్న నీ గాత్రం నీటి భవిష్యత్తు బాగుండాలి god blessyou
@kannaiahvattam79313 жыл бұрын
సూపర్ సూపర్ తమ్ముడు ఇంకా ఎన్నో పాటలు పాడాలి తమ్ముడు నూరేళ్లు వర్ధిల్లాలి బెస్ట్ ఆఫ్ లక్
@babbi96563 жыл бұрын
ఈ పాటను ఈ లోకం మొత్తం వినాలి
@pilliasha-pi5mw3 ай бұрын
Tammudu super lyrics and super ga paadav god bless you nanna ❤❤❤❤❤❤😊😊😊 thank you all
@telanganablogs68503 жыл бұрын
పుట్టుక నుండి చావు కి మధ్యలో ఉన్నా జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు ఒక్క పాట లో చుయించారు🙏
@sundararaosomayajula77632 жыл бұрын
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని వుంటుంది. Lyrics, tune, singing సూపర్ సూపర్ 👌
@Talarikoteshwar2 жыл бұрын
నీకు నూటొక్క నమస్కారాలు తమ్ముడు .. నీకు శిరస్సు ఓంచి నమస్కరిస్తున్నాను.. తమ్ముడు...,🙏
@malimallesh20655 ай бұрын
Tammudu Song super ga padavu. enka manchi manchi patalu padali Suport chesina brother s kuda thank you
@Charanjagam46853 жыл бұрын
🙏🙏🙏థాంక్స్ తమ్ముడు సాయి కుమార్ ఇంత చిన్న వయసులో మంచి పాట పాడి నందుకు 🙏🙏🙏జలగం ప్రభాకర్ 🙏🙏🙏
@ravikumarnakka45432 жыл бұрын
Very nice song bro
@vijaych3 жыл бұрын
నువ్వెల్లే దారిలో ముల్లున్నా సక్కంగా నడవాలి రో.. జీవితాన్ని నువ్వెంతో నేర్వాలి రో.. చేసిన తప్పులు తెలుసుకోవాలి నువ్వెంత గొప్ప స్థాయిలుండాలి.. I like these lines..
@sivasurya53393 жыл бұрын
చాలా సంతోషం ,సాయి కుమార్ కి అవకాశం వచ్చినందుకు,ఈ అనిముత్యం ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ🙏🙏🙏🙏
@MadhasMamatha6 ай бұрын
❤super nana vety feeling song you have a bright future
@kowshik....70363 жыл бұрын
అద్భుతంగా ఉంది... నీ గొంతు👍👌👌,నీకు మంచి భవిష్యత్తు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నా🙏🙏🙏
@vasudusurendar47423 жыл бұрын
ఆ అబ్బాయి గొంతుకి వెంటనే ఆ lyrics కి ఫిదా అయిపోయా😍😍😍😍🙏👌👌👌👌👍🤝🤝
@jeedinareshgoud80903 жыл бұрын
పాట చాలా బాగుంది చిన్న నిన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు..👌
@bandijayamma93033 жыл бұрын
Super Sai నీవు చాలా dovelop అవుతావు జాగ్రత
@srinuboyasrinu68572 жыл бұрын
తమ్ముడు సాయికుమార్ ఈ పాట చాలా చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలని ఉంది ఇంకా వెళ్లాలి ఇది నీ టాలెంట్ టాలెంట్ ఇలాగే ప్రయత్నించు నీకు థాంక్స్ చాలా బాగుంది సాంగ్
@kaesopgujyotjanna49353 жыл бұрын
తమ్ముడు సూపర్ సాంగ్ వినిపించవు దేవుడు నిన్ను దేవుడు దీవించును గాక గొప్ప గా వాడుకున్నాడు 🙏🙏🙏 సూపర్ తమ్ముడు 🙏🙏🙏🙏🙏🙏🙏
@PraveenPraveen-vd4is3 жыл бұрын
Super song
@kkrishna6163 жыл бұрын
All best 👍💯👍💯👍💯👍💯
@kplaxminarasimha81043 жыл бұрын
Singer Thammudu Sai Kumar, lyricist mithrudu Balu K Asura laku congratulations....
@rajendherraj6973 жыл бұрын
చిన్న నువు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్న
@rameshblindlifestyle2 жыл бұрын
నేస్తమా మీరు అద్భుతం మీ స్వరం అద్భుతం మీ పాట లో అర్థం పరమార్థం ఇంకా అద్భుతంగా🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి
@rajeshwardanla92973 жыл бұрын
చాలా బాగా పాడావు తమ్ముడు సాయి కుమార్, మట్టిలో మాణిక్యం లాగా తమ్ముడు సాయి కుమార్ ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన AG Studies team సభ్యులకు నా కృతజ్ఞతలు మరియు మీ ఛానెల్ కి భవిష్యత్తులో విశేష స్పందన రావాలని కోరుకుందాం Thanks once again AG Studio ❤️