శ్రీ కృష్ణుడు, కొడుకు పుట్టాలని శివుణ్ణి పూజించి, పుట్టాకా సాంబుడని పేరు పెట్టుకున్నాడు. రుక్మిణీ దేవి వివాహం కోసం పార్వతీ పరమేశ్వరులని ఆరాధించింది. అంతకన్నా పెద్ద వైష్ణవులు ఎవరున్నారు? పార్వతీ దేవి పుత్రిని కోసం నారాయణుణ్ణి అర్చించి గణపతిని సృష్టించింది. శివుడు హనుమగా మారి వచ్చి శ్రీరాముణ్ణి సేవించుకున్నాడు. ఇంతకన్నా పెద్ద శైవులు ఎవరున్నారు? బేధబుధ్ధి సృష్టిలో లేదు, మన దృష్టిలో ఉంది
@parusri1321Ай бұрын
Guruvu garu atla thaddi eppudu chesukovalo vivaramga cheppandi plz
@rajendraraju9283Ай бұрын
@@NanduriSrinivasSpiritualTalks Hi sir, Naku oka sandheham , ma wife pregnant 2 month running, so nenu appypa mala veyocha epudu chepandhi
@VelichetiVeerrajuАй бұрын
@@NanduriSrinivasSpiritualTalks
@ushanalla3029Ай бұрын
@@NanduriSrinivasSpiritualTalksmeru chepinadenenu anusaristunanu kani .. e prashne Naku samasyaga marindi emcheyyalo teliyatm ledu ...nenu mitho okkasari personal ga matladalani anukuntunanu Naku avkasam ivvagalara
@ramprabhakaraАй бұрын
నేను అక్కడ పదిహేను రోజులు ఉన్నాను అతి రుద్ర యాగం లో ఋత్వికుడి గా అవకాశం వచ్చింది ఆ అవకాశం మీరు చెప్పిన శ్యామలా దండకం చధివిన తరువాతే వచ్చింది ❤❤❤
@kusumasri3071Ай бұрын
Abba adrustam andi
@ramprabhakaraАй бұрын
నందూరి శ్రీనివాస్ గారుఒఒఒ రేండు సంవత్సరాల క్రితం శ్యామల దండకం గురించి చెప్పినప్పుడు నేను మాఘ మాసంలో శ్యామల దండకం పారాయణ చేసాను అప్పుడు మా ఇంట్లో చివరి రోజున కీర పక్షులు (చిలుకలు? వచ్ఛాయి ఆ రోజు నేను మనసు లో కోంచం బాధ పడ్డాను పక్షులు వస్తే ఏమి లాభం ఏమైనా డబ్బులు వేస్తే బాగుంటుంది కదా అని ఆ తర్వాత రేండవ సంవత్సరం చేసిన అప్పుడు చిలుకలు రాలేదు కానీ ఫలపి వాంచా సమధికం అన్నట్లు చిలుకలం రాలేదు అని భాధ పడుతున్నా నాకు చిలుకని పట్టుకున్న అమ్మవారి దగ్గర శృంగేరి శారదా దేవి ఆలయం లో చక్కగా ఓఓ మంచి బృహత్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నాకు అమ్మ వారు నందూరి శ్రీనివాస్ గారి రూపంలో ఇచ్చిన అదృష్టం అని భావిస్తాను నేను 🙏🙏🙏🙏🙏
@praveenbhargavthatikonda8717Ай бұрын
👏
@sivahari8264Ай бұрын
Anna adress chepu anna శృంగేరి
@swathisanjay2859Ай бұрын
Chala adrustam chesukunnaru
@suryanarayanach3828Ай бұрын
నమస్కారం గురువుగారు నేను గుంటూరు సంపత్ నగర్ శారదా దేవి ఆలయంలో భారతీయ తీర్థ స్వామి వారు 40 రోజులు చేసిన చంద్రమౌళీశ్వర ఆరాధనలో రెండు నెలల వయసు గల మా పెద్దబ్బాయి తో సహా పాల్గొన్నాను. అది అదృష్టం అని తెలుసు కానీ ఎంతటి మహాభాగ్యము అనేది మీ దయ వలన తెలుసుకున్నాను దీ నికి కారణం ఇలాంటి మహాత్ములను ఆ దేవాలయ పాద స్పర్శ చేయించిన పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారు. ధన్యవాదాలు గురువుగారు
@NakkaIndraniАй бұрын
ఎన్నో విలువైన విషయాలు మీ వల్ల తెలుసుకున్న నాన్నగారు 🙏.ఎప్పుడేప్పుడు శృంగెరి వేళ్ళాల అని ఉంది😊 అంత అమ్మ దయ 🙏🙏🙏
@SometimeRGVАй бұрын
I don’t know when I go to Sringeri 😊 But sir u took us to temple by showing these video Om Namah Shivaiah
@sureshkalpam6841Ай бұрын
స్వామి.... శృంగేరి... కి వెళ్లే.... భాగ్యం.... ఆ అమ్మవారు నాకు ప్రసాదించాలి..... మీరు.... చెప్తుంటే..... వెళ్లాలని.... చాలా ఆశగా ఉంది.... కానీ... నాకు ఆ భాగ్యం ఉందొ లేదో.... మీ దయచేసి వల్ల శృంగేరి... గురించి.... తెలుసుకున్నాం..... శ్రీ మాత్రేనమః.....
@LalithaLalitha-bj4nvАй бұрын
Kacchithanga amma meku srungeri Darshana bagyam లభిస్తుంది
@prasadreddy3057Ай бұрын
Naku Sringeri Vellalani Vundhi ...Aa Bhagyam Vundho Ledho...Chandramouleeswara Puja Lo Palgontano Ledho ..Aa Deva Devudey Kalpichhali....Kallallo Kannillu Vasthunnayi..
@PraveenMadduri-kx5eoАй бұрын
గురువు గారు, మా జంట కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం. మాకు కూడా ఈ ఏప్రిల్ నెల మేము శృంగేరి దర్శించాము. జూన్ నెల లో మా ఇల్లాలు కి కన్ఫామ్ అయ్యింది. అక్కడ ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా మహిమ ఉన్నది
@kusumasri3071Ай бұрын
Adrustam andi
@siva10130Ай бұрын
@@PraveenMadduri-kx5eo hi sir
@reddyyang8214Ай бұрын
@@kusumasri3071 managing kuda adjustable mana chetilone vuntadi
@kusumasri3071Ай бұрын
@@reddyyang8214 ardam kaledu em managing
@pradeepthinatukula351116 күн бұрын
మీరు ఇలా ఎన్నో విషయాలు మాకు తెలియనివి, గొప్ప క్షేత్రాల యొక్క విశిష్టత తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ ద్వార దేవుడు మా అందరిని కరుణిస్తున్నారు. మీ మంచి మనసుకి అభినందనలు.
@sudhamaram841Ай бұрын
గురువు గారికి వందనం నేను నవరాత్రుల్లో అమ్మవారికి కలశం అఖండం పెట్టుకొని పూజ చేసుకున్నాను.నాకు మహర్నవమి రోజున చీకట్లో 3.30 నుండి 4.00 మద్యలో మా ఇంట్లో ఆడపిల్ల ప్రసవించినట్లు కల వచ్చింది.దేనికి సంకేతం తెలియజేయగలరా గురువు గారు Sudha Murali: 🙏🙏🙏🙏
@koppadanarasimhababu1809Ай бұрын
🙏🙏గురువుగారికి పాదాభివందనం కళ్ళుతో చూసిన అనుభూతి వచ్చిందిఅండి
@ravikumarreddy2164Ай бұрын
చంద్రమౌళీశ్వర స్వామి వారు మాకు ఎప్పుడు దర్శనమ ఉందో జగద్గురు ల అనుగ్రహం నా మీద ఎప్పుడు కలుగుతుందో ఓం నమశ్శివాయ నా కష్టాలు ఎప్పుడు తీరు తాయో స్వామిని దర్శనం కోసం అనుగ్రహం కోసం వెయిటింగ్ చంద్రమౌళీశ్వర నమః
@gopiaddepalli677Ай бұрын
మేము మొదటిసారి వెళ్ళాలి..అనుకుంటున్నాము...మి వీడియో మాకు ఉపయోగం ....ఏ పుణ్యక్షేత్రం కి వెళ్తున్న ఆ క్షేత్రం గురించి మీరు వివరించి వీడియో చూసి తెలుసుకుంటున్నము...ధన్యవాదములు
@PadmajaY-h2i10 күн бұрын
Maku marriage ayyi 5 yrs avuthundi okasari abortion ayyindi heart beat ledu annaru appati nundi enno hospitals tirigamu evaru em cheppina anni vadamu ayurvedic ga kuda but miracle miru cheppina ee vedio chusi last month bglr lo jarigina shankar mata lo chandramoulesheara puja ki memu vellamu eee month positive vachindi, chala emotional ayyamu, miku chala thanks swamy, miku eppudu runapadi untamu, naku confirm avvaganae metho share chesukovali anipinchindi ee happiness ni, present mee questions aduguthunnaru ga swamy sannidanam garini eppudu maku ela jaragadam chala chala happy ga undi. Miku chala chala thanks nanduri garu. Miru maa life lo miracle ga mee videos tho memu chala change ayyamu. Enni times danyavadalu cheppinaaa aaa happiness podu maku. Memu bglr lonae untunnamu metho life lo okasari ayina meet avvali ani asha paduthunnanu swamy. Sree vishnu rupaya namah sivayaa🙏🙏🙏🙏🙏.
@tholetisubbalaxmi7891Ай бұрын
పూజ్యూనీయులైన guruvu gariki namashulatho ... Chandraouliswara swami vari pooja guinchi mee noti nundi vinna naa మనసు అవాజ్యమైన అనుభూతి కి లోనయింది నాకు ఈ జన్మలో అంతటి అద్రుష్టం వుందో లేదో కానీ మీ కళ్ళు నావి గా చేసుకొని స్వామి వారిని దర్శించకున్నాను ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@ouruniverse2129Ай бұрын
మీరు చెప్పిన ప్రతీ విషయం చాలా నచ్చింది. జగద్గురువులు, అమ్మవారు, చంద్రమౌళీశ్వరునితో పాటూ సకల దేవతా దర్శనం . ఇలా అన్నీ అద్భుతమే
@cmahammadrafi88Ай бұрын
మీరు మృధుస్వభావి గురువు గారు 😊
@nrk2892Ай бұрын
Excellent Devotional Therapy guruvu gaaru JAYAHO 🕉️ HINDU DHARMA
@amiths1566Ай бұрын
very happy to hear about our Karnataka gem Sringeri.
@yallashiva8917Ай бұрын
Brahmi muhurtham gurinchi oka vedio cheyandi guruvu garu, aha time undey rushulu gurinchi oka vedio cheyandi
@skyp6051Ай бұрын
Thank you guru garu. Wanted to visit sringeri, now more excited after knowing this video. And i am going to perform Aksharabhyas for kid in coming days at Sringeri 🙏
@dr.harshavardhan174Ай бұрын
Nen anukokuna sringeri lo 2 days and 1 night unnanu , anukokunda suprabhatam seva lo palgonna , chala chala bagundi , life time excperience....chala prashantam gaa undi adi ayyaka , mrng maha sannidhanam and sannidhanam gari paada Pooja chesukune avakasam dorikindi
@HemaLatha-sq9vxАй бұрын
Suprabhatam seva ela dorikindi
@rajvanaparthi1404Ай бұрын
Hi , plz provide good residency contact and address details for staying
@lifejourneyofdaiwikАй бұрын
Accommodation details
@DhanunjayaPuppalaАй бұрын
Last year in the month of November we attended Chandramouleswsra Pooja and blessed by Sri Sri Sri Bharthieya Theertha Swamiji garu 🙏🙏🙏
@sant141ableАй бұрын
Sivayya leela..sri mathrey namaha
@veenasrinivas9226Ай бұрын
Swamy guruvugaru...meeku shatakoti vandanalu🙇🙇🙇🙇🙇..Really we are soo blessed to visualise lord (amma naanna ) after listening to ur videos...meeru enta manchiga enta madiki daari chupistunnaru swamy ...ninjaga memu adrustavantulam...inka matalu levu tandri...thank you thank you so much whole heartedly..🙏🙏🙏🙏🙏
@bharathkmk5249Ай бұрын
Chala challaga vivarancharu andi We are blessed to have you sir 🙏🙏
@sgoud4023Ай бұрын
గురు గారికి నమస్కారం. దీపావళి వస్తుంది. దీపావళి మీరు చెప్పిన వెండి ఉంగరం గురించి మల్లీ చెప్పండి. పాత వీడియోలేదు. మల్లీ ఆ వీడియో పెట్టండి
@valli4519Ай бұрын
Pls share spiritual importance of triranga yatra during Dhanurmasam.
@lokeshseelam2642Ай бұрын
Hare Krishna ❤❤
@TECHSTONETeluguАй бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@Sri-g3eАй бұрын
Guruvugaru renuka yellamma story cheppandi vivaramuga
@manoharkalluriАй бұрын
I missed Chandramouleshwara Puja ...And will never miss it again .
@venkatanagaamarboggavarapu8985Ай бұрын
శారద చంద్రమౌలిశ్వర స్వామి ఆశీస్సులతో శ్రావణ మాసం లో వెళ్లాము, అభిషేకం చూశాం. అభిషేకం చేసిన పాలు మనకు ప్రసాదంలా ఇవ్వలేదు. అవి పొందాలంటే ఎవరికీ అయినా తెలిస్తే చెప్పగలరు. శ్రీ మాత్రే నమః 🙏
@ramakanthreddy3589Ай бұрын
చాలా చాలా ధాన్యవాదాలు గురువుగారు
@jyothibattiАй бұрын
Good to hear
@rameshbhabudoddi1402Ай бұрын
Sooper guruji thanks for your information 🎉
@hareramadogiparthi7052Ай бұрын
GREAT JOB EXELLENT INFORMATION WONDERFUL POWER GAINING SATAKOTI VANDANALU💐💐💐💐💐🙏🙏🙏💐💐💐💐
@lakshmibudi3956Ай бұрын
Dhanyavadhalu గురువు గారు,
@madugulasriramaharish7050Ай бұрын
అలాగే ధర్మం వెైపు మాత్రమే ఉన్నండి, ధర్మం గురించి మాట్లాడేవారికి కనీస మాట సహాయం అయినా చేయండి అని చెప్పండి సార్.... ఐక్యత లేక హిందూ దేవాలయాలలోని మూర్తులను ధ్వంసం చేస్తున్నా చూస్తూ ఊరికే పట్టనట్టు ఉన్నారు జనాలు..
@senalasupriyasupriya-bb9bvАй бұрын
Avnu e madhya saibaba vari vugrahalu chala badha anipistundi 😢
నేను శృంగేరి వెళ్లిన ప్రతి సారి చంద్రమౌళిశ్వర పూజ (ఇంతకు ముందు నండూరి గారే పాత వీడియో ఒక్కదాంట్లో చెప్పారు, అంటే శృంగేరి Series చయ్యక ముందు). అప్పట్నుంచి చంద్రమౌళిశ్వర పూజ అస్సలు miss చేస్కోవట్లేదు. ఇలాగే 2 yrs నుండి Sringeri ప్రవాసం చేస్తున్న. మీరు చెప్పిన లాగే 2 days అక్కడే stay చేసి కనీసం ఒక్క రోజైనా చంద్రమౌళిశ్వర పూజనీ కళ్ళారా చూస్తున్న. దీని ప్లీజ్ నండూరి గారికి తెలియచేయండి. Pls.... నమః శంకరాయ 🙏.
@srinivassiliveru3259Ай бұрын
@@S.Koushik9999 Yekkada vundi eepetam
@deepthiadvani1115Ай бұрын
Can we talk pls guide me
@aneeshshetty9702Ай бұрын
@@S.Koushik9999 సార్ 🙏🏻, నా పేరు అనీష్ శెట్టి, బళ్లారి, కర్ణాటక, నాకు మా గురువు జోతిషులు 6 నెలకు ఒకసారి శనివారం రోజు అక్కడే నిదరించాలని చెప్పారు నాకు, గుడి ముందర పడుకోవచ్చా సార్?
@deepthiadvani1115Ай бұрын
Tmrw can we talk pls
@Kusuma997Ай бұрын
🙏🌹
@mounikabaddaram4396Ай бұрын
Namaskaram guruvu garu maku kuda santhanam leadhu sir 9 years nunchi wait cheasthunam sir santhanam kosam
@venkatib9849Ай бұрын
Thanks to you guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DailyStarMaaАй бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@ramasudhajayanthi335Ай бұрын
Gurugaru hindu cosmology , lokalu , dimensions , hidden dimensions ante shamballa alantivi , jambudvipam , dvipalu , ancient rajyalu alanti hindu world gurinchi cheppandi please oka dedicated video aa topic meeda cheyyandi please 🥺🥺
@bharatiparitala2052Ай бұрын
గురువుగారు మీకు పాదాభివందనములు 🙏🙏శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీవిష్ణురూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@erugusrikanth7393Ай бұрын
గురువు గారు నమస్కారం 🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏
@durvasaraobandiАй бұрын
Thank you very much Sir.I used to see live telecast of Chandramouleeswara puja on and sivaratri puja but i have doubt what idols they are ,now my doubt has cleared with the grace of Sharadamba.Thank you so much 🙏🙏🙏🙏
@shrinivascap4198Ай бұрын
Chala information echaru sir Thankyou so much
@SanathanadharmamvardhillaliАй бұрын
గురువుగారు నాకు ఈ ప్రశ్నకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. శాసించడం లేదు అర్ధిస్తున్నాను. మా అమ్మమ్మగారు చనిపోయారు. 6నెలలు అవుతుంది. ఇప్పటివరకు నాకు తెలియదు కానీ మొన్ననే గరుడపురాణం విన్నాను. అందులో వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పారు ధనిష్ఠా పంచకంలో చనిపోతే వారికి సద్గతులు కష్టం అని. నేను ఈరోజే చూసాను.మా అమ్మమ్మ చనిపోయిన రోజు ధనిష్ఠా నక్షత్రం, ద్వాదశి ఉంది. ఇప్పుడు ఎటువంటి శాంతులు చేయిస్తే మా అమ్మమ్మకు మంచి గతులు కలుగుతాయి?మా అమ్మమ్మ చాలా మంచిది. అమాయకురాలు.😢
@chaitanyagvk1888Ай бұрын
కష్టం అనారు కానీ జరగదు అనలేదు
@Saandeep-qu2gxАй бұрын
ధనిష్ఠపంచక శాంతి చేయించండి
@Suprem-supremeАй бұрын
ప్రాక్టికల్ గా ఆలోచించండి... చనిపోయిన వాళ్ళు ముహూర్తాలు టైం చూసుకుని చనిపోరు కదా.
@srinivasaraog4755Ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి శారదా దేవి ఆలయం లో జరిగే చంద్రమౌళీశ్వర స్వామి వారి విశేష పూజ గురించి, పూజా విధానము, ఫలితములు ల గురించి చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు... జయ జయ శంకర.... 👏👏👏🚩🚩🚩
@kusumakusu4357Ай бұрын
Everyone can view pooja of this in sankara TV live every day
@prasadrenuka775Ай бұрын
Chala baga chepparu guruvugaru
@yashodapadma3897Ай бұрын
Memu ee pooja chusamu nenu ee spatika lingalu 3 darshinchukunnanu Guru garu 1 shankaracharyula varu skanda giri Temple lo abhishekam chesinappudu 2 Chidambaram lo 3 shringeri lo Migatha rendi places cheppandi gruvu garu please 🙏🙏🙏
@smkjyothijyothy4850Ай бұрын
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@yarlagaddakishore8673Ай бұрын
Tq so much 🙏
@kamakshipachha8511Ай бұрын
I have come to know few facts about Kadga Thirtham and Vishnu Durghaonly because of you. After myDarshana Tiruvannamalai. I am great full to my guru and you. Kamakshi
Om 🙏padabi vandanamulu guruvulaku miru cheppinattu memu sharada devi darshanm chesukoni vachesam mi dayavalana next time velli miru cheppina anubutalani pondali ani anukunnau and chandrayana veatam gurinchi vivaranga oka video pettandi vratam cheyali anukunnavallaki dari chupinchagalaru omm 🙏
@VineelaKokkondaАй бұрын
Namaskaram Guru Garu Indra krutha Lakshmi stotram gurinchi vivarangal cheppandi kanakadhara Laga cheppandi
@honeybee5592Ай бұрын
Sri vishnu rupaya namashivaya! Guruvugaru Astadasha sakthi peetalu tour gurinchi chepandi ela vellali, enni days padutundhi 18 sakthi peetalu purthiavali antay. Vivaramga oka video cheyandi Guruvu garu.
@KumarNaik5555Ай бұрын
Namaskaram gurugaru, Intlo Ye Ye chettlu (tree) penchkovachu, Yedi penchkokudadu .. Shastram lo em chepparu dini gurinchi Oka video cheyandi gurugaru.
@nethramanjunath2037Ай бұрын
Guruji tq shree mathre namah 🙏
@g.madhavireddy171Ай бұрын
Admin garu oka temple series anni oka daggara vachettu cheyandi.
@AndriKri-cx7hlАй бұрын
Sir please upload all video places to visit ❤❤❤
@Sravya520vlogsАй бұрын
Veeranna swamy gurinchi chapandie 🙏🙏🙏
@pramodgannuАй бұрын
Once the lingam got stolen probably for 2 days or 3 days..that time the pooja got halted (Probably Devathas might have performed the pooja then)...Srividhya upasana started by Vidhyaranya swamy who got it from Vedavyasa bhagawan in Badarkashramam(Badarinath). Have read it in books related to Sringeri
@subhadrathopella9497Ай бұрын
జయ జయ శంకర హర హర శంకర🎉
@khyathimadhu1214Ай бұрын
Guruvvu garu dhaskhinamurthy stotram gurinchi chepandi please
@korikanilokanath9161Ай бұрын
🙏స్వామిజి శ్రీ గురుబ్యో నమహ 🙏 Iam from berhmpur odisha. Garikipati garu anthe naku ardhyame but 🙏🛕maa daivam aina maha vishnu gurinchi chala topuga cheparu swami
@NandurisChannelAdminTeamАй бұрын
ఆయన తప్పుగా చెప్ఫారా లేక వాళ్ళూ వీళ్ళూ చెప్పిన చిన్న చిన్న ముక్కలు విని మీరు తప్పు అనుకున్నారా? గరికిపాటిగారు ఏం చెప్ఫారో మొత్తం Original video విని ఇక్కడ రాయండి. అందులో మీకు ఏం తప్పు అనిపించిందో చెప్పండి . అప్పుడు చూద్దాం - Mahesh K
@KSR-w7kАй бұрын
చాలా గొప్ప వీడియో కోసం చెప్పారు గురు గారూ... 🙏🙏🙏🙏 జన్మ కి సార్థకత కి మార్గం దొరికినట్టుగా అనిపిస్తుంది... 🙏🙏🙏
@RajyalakshmiSadhuАй бұрын
Guruvu Garu nenu na 23y kumarudi tho oka samasya tho badapaduthunnanu samadanam dorakatam ledu.oka sari meetho matladalani undi guruvu garu. Meetho matlade avakasam kalpinchandi.chala urgent guruvu garu
@ManaSampradaayamTАй бұрын
Guruvu gaaru mee vedious chusina tharuvaatha nenu maa family Arunaachalam velli meeru cheppina vidamga giri pradakshina chesi vachhaamu..ee janmaku idi chaalu anipinchindi🙏🙏🙏
@harithan503220 күн бұрын
First time vintunam andi 🙏
@srinivasrayini3057Ай бұрын
Sir Namaskaram Plz suggest us how to get energy to the rudraksja maala to where, kubera yanthramu, shiva lingamu and hand finger ring Some one says Prana prathishta valanay .. Energize the things. How to do Prana prathishta..is it safe for home .. We are non vegetarians. Kindly suggest
@LeelajyothireddyАй бұрын
Sri vishnurupaya namhasivya
@reddyyang8214Ай бұрын
@LEelajyothireddy garu meru vellara sringeri
@americalotelugubrothers6389Ай бұрын
Namskaram Srinivas garu. On oct 16 th pounima please explain how to do Lalitha parayanam. All those details please. I’m from America. I will follow your advises sincerely. 🙏🏻
@haripradeeppalanki9358Ай бұрын
Adbhutam swami. Video end lo manchi message icharu andi. Mana desam lo unna adbhutamaina devalayalu, pradesalani chetta to nimpestunnaru. Monna nenu Nagarjuna sagar vadda unna Yettipotala (Yati tapostalam) vadda unna Dattatreya swami, Madhumati devi temples ki vellanu. Aa area konchem kinda untundi. Akkada metla daggara kontha mandi drink chesi bottles avi padesaru, water bottles, plastic glasses ayithe inka lekke ledu. Entho badha kaligindi. Alage akkada Buddhavanam ani undi. Andulo meditation hall lo kontha mandi ammayilu, abbayilu dance lu chestu, poselu pedutu videos teestunnaru. Idi meditation hall, ikkada enti ee pani ani adigithe neeku enduku ani na to godavapadatani siddham ayyaru. Meeru ee message prati video tarvata cheppandi. Kontha mandi ayina marutaremo.
@klb1714Ай бұрын
Sringeri car parking lo kuda bottles padesi unnayandi asalu jagadguruvulu tirige Chota aa pani ela cheyagalgutunnaro😢
Namasthe Guruvugaru garu naku aah Venkateswara Swami dharshanam mi roopam lo na kalalo jarigindhi adhi kuda Pedha Thirupathi lo, Miremo Swamy Namam pettukoni nirmalam ga navvuthu unnaru na vaipu chusthu, Nijam ga aah swamy dharshanm kosam chusthunna u, Srinivasa Vidhyalo undaga naku aah kala vachindhi Andi.
@shailaja16Ай бұрын
Chala dhanyawadalu guruvugaru 🙏🏻
@kuppasai6524Ай бұрын
🙏guruvu garu sri rama pattabisekha sargha ala cheyyalo cheppa galaru🙏
@chsrinivas104Ай бұрын
శృంగేరి జగద్గురువు పాదుకా పూజ గొప్పతనం గురుంచి వివరించగలరు.
@pth55Ай бұрын
Namaskaram guruvu garu!
@negangadhargoud1284Ай бұрын
Arunhachala shiva 💯
@SrinivasGoriparthiАй бұрын
I dont know when i went but by God grace i got chance to see night puja
@indranag2474Ай бұрын
Guravu garu , madi konaseema Amalapuram ...na chinna korika yentantey mana East and West godavari jillallo unna prasiddi chendina anni temples , purva ithihasa katha untey adi kuda vivarinchi oka video cheyandi...Time yekkuva ayiddi anukuntey East and west separate ga ayina video cheyandi swami...
Dhanyavadalu guruvugaru...Jagadguruvùgarini personal ga kalavalante what is the procedure
@amarpooja7861Ай бұрын
Jagadguruvu garito aa lingaanni prati ooriki Tesuku vasatara guruvu garu
@mykitchen1958Ай бұрын
అందరికీ నమస్తే శృంగేరి కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు నేను వెళ్ళాను కానీ అక్కడ అకామిడేషన్ అనేది నాకు తెలియదు ఏదైనా ఫ్రీ వసతి అలాంటివి ఏమైనా ఉంటాయా ఫుడ్డు కానీ నిద్ర పోవడానికి సత్రం కానీ ఉంటాయా ఉంటే ఎక్కడ ఉంటాయో కామెంట్లో తెలియజేయగలరు మా వాళ్లతో వెళ్దాము అని అనుకుంటున్నాను.
@NandurisChannelAdminTeamАй бұрын
ఆలయం లోపల మధ్యాహ్నం రాత్రి ఉచిత భోజనం పెడతారు దేవస్థానం వాళ్ళ Accommodations చాలా ఉన్నాయి. Dormitory హాలు 50 రూపాయలకి దొరుకుతుంది - Mahesh K Admin Team
@@NandurisChannelAdminTeamగురువు గారు, నాకొక సందేహం.. యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణా సంస్థితా అంటారు కదా. మరి ఆ తల్లి అందరి బుద్ధులను ధర్మం వైపుగా ప్రచోదనం చేయొచ్చు కదా. ఇచ్చా శక్తి జ్ఞాన శక్తి క్రియ శక్తి స్వరూపం అయిన అమ్మ ఆజ్ఞ లేకుండా అధర్మం ఎలా జరుగుతుంది.. పాపం చెయ్యటానికి పర్మిషన్ ఇచ్చేబదులు ఆ పాపం చేయాలనే ఆలోచన పుట్టించకోకుండా ఉంటే బాగుండేది కదా..??
@mykitchen1958Ай бұрын
Tq
@KARTHIKPERUMANDLA-e2bАй бұрын
Swami Pathalam shambu devalayam and Karungali mala gurinchi chepandi ayya...
@madhavinizampatnam2001Ай бұрын
🌹🙏Sri Gurubhyo Namaha 🙏🌹 Guruvugaru Naku dadapuga 2 yearbefore anukunta, early morning 3 o'clock ki sudden ga melakuva vacchindi. Melakuva vacchemundara tv screenlo chusinatluga Bharathi teerdhaswamy ani leters kanipinchayi. Evaru ee swamy Naku manishi kanpinchakunda Peru mathrame kanpinchindi yemiti Ani you tubelo search chesanu. Appude vidusekhara Bharathi teerdhaswamy vari thallidandrula interview chusanu. Nijamga nenu Mahabharathi teerdhaswamy varigurinchi, Vidusekhara Bharathi teerdhaswamy varigurinchi telu sukunnanu. Paramatmuni leelalu adbhutalu. Varigurinchi Naku teliya cheyalani bhavinchinanduku ganu Naa janma dhayam Ani bhavistunnanu. 🌹🙏Sriguru bhyo Namo Namaha 🙏🌹 🌹🙏Hare Krishna 🙏🌹
@mahimallanna3651Ай бұрын
Namaste swami gaaru
@nagarjunav648Ай бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@ganeshjinka-ji4buАй бұрын
Om namah sivaya 🙏🙏🙏 srimatre namaha 🙏🙏🙏
@shekarj848Ай бұрын
Sharada devi pahimam 🙏
@konduriswapna524Ай бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@adishakthixcreationsАй бұрын
Shri matre namaha 🙏 swami kamakshi amma vratam video pettandi swami 🙏
@beechaniraghuramaiah3017Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏
@srinivas8175Ай бұрын
శ్రీమాత్రేనమః⚘⚘🙏🙏
@sravanicheekati5929Ай бұрын
Guruvu garu naku nijam ga teliyadu ma papa askarabhyam kosam vellamu.next time velletappudu compalsary pooja chusukoni vastanu 🙏.