Many more Happy happy birthday to you my dearest sole mate my dear Nag. Live a long life.,,,
@rahulpille12374 жыл бұрын
Jai Nagarjuna
@leelavatiakkur78044 жыл бұрын
Very good actor
@seshagiribezawada57352 жыл бұрын
Happy Birthday to you NAG SIR 🎂🎉
@jyothiskitchen20954 жыл бұрын
Wish you a happy birthday to you god bless you and your professional developments journey blessed and your future plans thoughts successfully blessed and your family bless you my lovely sweet dear darling hero nag ♥️♥️🎂🎂👍👍👌👌💐💐🌸🌸🌸💯💯🎁🎁🎁🎉🎉🎉🎊🎊🎊🎊🌹🌹🌹
@medapallisaiudaybhaskar38454 жыл бұрын
ఈ పోస్ట్ చూసినప్పుడు, రాస్తున్నప్పుడు నాలో ఏదో ఉద్వేగం నాగార్జున ఇండస్ట్రీ కి రావడానికి కారణం అక్కినేని నాగేశ్వర రావు గారు కావచ్చు. తెలుగు సినిమా నటి నటులు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి ఉండొచ్చు సీఎం లు ఎంపీ లు ఎమ్మెల్యే లు మంత్రులు అయ్యి ఉండొచ్చు... ఈ మధ్య కాలంలో వేల కోట్లు తెలుగు సినిమా గడించి ఉండొచ్చు ...ఇక ముందు ఎన్నో అద్భుతాలు జరగొచ్చు.... కానీ నాగార్జున లాంటి ప్రయోగాలు , కొత్త టాలెంట్ మరి ముఖ్యం గా ప్రతిభా పాటవాలు గల దర్శకులు , నటి నటులు టెక్నీషియన్స్ ను కొత్త కొత్త కథలు కొత్త కొత్త వేషాలు వెండి తెర కు కొత్త అందం తీసుకువచ్చి .... ఉత్తరాది వారు మరీ ముఖ్యం గా వింధ్య పర్వత శ్రేణులు ఆవల( అవతల) ఉన్న నటులు ,దర్శకులు నిర్మాతలు తెలుగు సినిమా నటి నటుల ను దర్శకులను హీనం గా ( అలా ఉండక పోవచ్చు అని మీరు కామెంట్ చెయ్యొచ్చు ) నిజానికి దక్షణాది సినిమాని ఎంతో హేళన చేస్తూ కించ పరుస్తూ ఉండే వాళ్ళు ( మీరు అనొచ్చు సువర్ణ సుందరి మొదలైన చిత్రాలు హిందీ లో కూడా తీశారు కదా అని..) కానీ పాక్షిక చిత్రాలని మాత్రం ఒప్పుకునేవారు పూర్తిగా ఒప్పుకొని స్థితి...... అలాంటి రోజుల్లో కొత్త దర్శకుల తో కొత్త కథలు కొత్త అలోచన లతో నాగార్జున ( మిగతా వారు కోసం నేను.మాట్లాడను వారు తీసి ఉండొచ్చు హిట్స్ కోసం అభిమానులు కోసం అయివుండవచ్చు) తెలుగు సినిమా ను ముందుకు తీసుకు పోతు ఉత్తరాది వారి చూపును ఆకర్షించి , వారికి క్వాలిటీ విషయంలో ఏమాత్రం తక్కువ కాదని తన సినిమా లతో యావత్తు దేశం ( ఎంటి మొత్తం దేశం అంటున్నావ్ అనుకోవచ్చు దక్షిణాది , ఉత్తరాది చూపు ఆ సమయం లో తిప్పింది మాత్రం వాస్తవం) pan India చిత్రాలు తీయవచ్చు సినిమా కి భాష అడ్డం కాదని టాలెంట్ కి ఎల్లలు , కళ కు హద్దు లేదని నిరూపించారు ... ఆ క్రమంలో ఎన్నో అపజయాలు ఎన్నో అవమానాలు( ఇప్పటికీ వాపు ని చూసి బలుపు అనుకోని , commercial cinemas చేయగానే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ గట్టిగా కొడితే ఎవరికి వారు పారిపోయే పరిస్తితి) ఎక్కడ తల వంచక ఎదురు లేని మనిషి గా వెళ్తున్నారు..... ఇండస్ట్రీ లో నాగేశ్వర రావు గారు అండ ఉండొచ్చు కానీ ఆ దైర్యం తెగువ మాత్రం నాగార్జున వే ముమ్మాటికీ....అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాగార్జున సినిమా ఉన్నతికి ఆలోచిస్తారు .... కొత్తదనాన్ని ప్రోత్సహిస్తారు... నలుగురికీ బ్రతుకు ఇస్తారు .. నలుగురిని బ్రతక నిస్తారు... తన పని తను చేసుకుం టు ముందుకి పోతారు.... ఎవడు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన నాగార్జున లాంటి లలిత కళా రత్న ( సుబ్బి రామి రెడ్డి గారు ఇచ్చిన బిరుదు) ఆ సేతు హిమ చలం అనను కానీ వింద్య ఆవల కు విస్తరించిన విశ్వ ఖ్యాతి .... నాగార్జున తోపు నిజం గా తురుము నాగార్జున దమ్మున్న హీరో మన్మధుడు కింగ్ బాస్ డాన్ భలే కేడి తెలుగు చిత్ర పరిశ్రమ కు దక్కిన వజ్రం. మంచి కి చెరుకు గడ చెడ్డ కి రగడ. మా అభిమాన హీరో , హీరో కంటే గొప్ప నటుడు , యువ సామ్రాట్ కింగ్ అక్కినేని నాగార్జున గారు మరెన్నో గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి అని. బ్రతికినంత కాలం కింగ్ లాగానే బ్రతకాలి బ్రతుకుతారు అని కోరుకుంటున్నా. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నంత కాలం ఆయన నామ సంకీర్తన లు ఉన్నంత కాలం..,.. భద్రాచలం రాముల వారి కళ్యాణ ము జరిగినంత కాలం.... శిరిడి సాయిబాబా కి హారతి ఇచ్చినంత కాలం..... సృష్టి లో ప్రేమ ( మజ్ను , గీతాంజలి) ఉన్నంత కాలం.... కొత్తదనం ఉన్నంత కాలం... తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం. ..... నువ్వు ఉంటావ్ అయ్యా నాగార్జున #శతమానం_భవతి( నీ కంటే 36 ఏళ్లు చిన్న వాడిని అయిన నువ్వే నా కంటే ఎక్కువ కాలం ఉండాలి) Saiudaybhaskar Medapalli Saiudaybhaskar Medapalli MSc physics, BEd ( Nagarjuna fan)
@kishorekumarpulukuri82792 ай бұрын
That is King 👑👑👑👑
@kishorekumarpulukuri82792 ай бұрын
I love you nag sir
@sampathkullayala81663 жыл бұрын
నవరసాల నటసామ్రాట్ కింగ్ అక్కినేని
@gk31914 жыл бұрын
1926 kaadhu 1986 ayyivuntundi vikram release
@subbusubbu25192 жыл бұрын
Nuvvu chala bagunav
@karunyaps81242 жыл бұрын
King style veru Kadapa king fance
@rameshmalyala35284 жыл бұрын
1926 కాదు 1986 మే 23 సరిగ్గా చేయు
@hanmanthvendi64154 жыл бұрын
1926 లో నాగ్ పుట్టనెలేదు విక్రమ్ సినిమా ఎలా తీశాడు వార్త చెప్పే ముందు సరి చూసుకోండి