హీరో అంటేనే మంచి లక్షణాలు ఉండే వాడిని హీరో అంటారు. NTR గారు నిజమైన హీరో నిజమైన మహానాయకుడు NTR గారి లాంటి నటుడు మహానాయకుడు పుట్ట డు రాడు లేడు ఈ కలియుగం ఉన్నంత వరకు
@user-sj2vh9cf5v3 жыл бұрын
Jai ANR🙏🙏🙏
@srikanthhbk42103 жыл бұрын
🙏 Enduro mahanubhavulu andulo naa kistamaina ANR sir ki vandanamulu
@hemanthhemu99223 жыл бұрын
Jai ntr
@udaykumar-jo4qj8 ай бұрын
నిజం నెప్పిగా ఉంటుంది. అందరూ భరించలేరు. ANR the great.
@ACJambulingappaАй бұрын
N T R The. Great actarlidaer
@DurgaPrasad-dc3jk Жыл бұрын
Legend
@mohanraomiriyabbilli79403 жыл бұрын
Annagaaru NTR gaariki, ANR gaariki Na Padaabhivandanamulu, Meeriddarilaga andaru herolu vunte bagunnu, Annagaarito ilaanti interviews vundi vunte aa anandame veru, Jaiho NTR,ANR and SVR namo namaha
@humbleRaj Жыл бұрын
Charanadasi lo ANR di Dominating(Performance Oriented Role)
@srinivassns95913 жыл бұрын
🙏🙏🥰
@suneelsuneel68653 жыл бұрын
He has a great vision towords life allwaya
@sriramkudarla753 жыл бұрын
❤
@nvenkatesh55623 жыл бұрын
🙏🙏🙏
@sriramkudarla753 жыл бұрын
AnrLivesOn❤💯
@padmajagannavaram761 Жыл бұрын
అక్కినేని నాగేశ్వరావు గారు నటనకి భాష్యం చెప్పిన మహా నటుడు
@vvapparaod51847 ай бұрын
NTR గారి ని ఇంతవరకు ఇంటర్వ్యూ చేసిన వీడియో లు ఎంత వెదికి నా కనిపించటం లేదు
@pshankar2245 Жыл бұрын
Nageswarrao garu grat actor
@kondaiahmaddu9511 Жыл бұрын
రామారావు గారు నాగేశ్వరరావు గారు సిని ఇండస్ట్రీ కి రెండు కళ్లు లాంటి వారు
@narayanareddyvarra57243 жыл бұрын
A n r isalegendary hero
@engwithjayagopal1445 Жыл бұрын
అవును!అప్పుడు పెద్ద హీరోలు ఎక్కువ గా కలిసి నటించే సినిమాలు వచ్చేవి.అప్పడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. లక్షలు పోయి కోట్లు అయ్యాయి. అవి ఇప్పుడు కోటి ,పది,100 ,కోట్లు దాటి పోయింది. చిన్న నిర్మాతలు దాదాపు సినిమాలు తియ్యడం మానేశారు. ఇంక పెద్ద హీరోలు ఇద్దరు ముగ్గురు తో కలిపి సినిమా తీయడం ఓ యజ్ఞం ఐ పోయింది. అంతే!😊☺️😊
@rajuhartnagaraju757 Жыл бұрын
నాగేశ్వరరావు గారు గొప్ప తహ్వాతవేత్వ
@taranagesh69022 жыл бұрын
ఈ దరిద్రుడు కి పెద్ద వాళ్ళతో ఎ లా మాట్లాడాలో తెలీదు..
@prasadprasaddanturti69333 жыл бұрын
Too hard to forgot you sir
@satishssmb2 жыл бұрын
Jai anr
@RamaKrishna-lu6qc2 жыл бұрын
జీవితం అంటే నిర్వచనం చెప్పిన అక్కినని నాగేశ్వర్ రావు నటుడి గా నిర్మాత గా ఒక స్టూడియో అధినేత గా ఆయన కృషి అద్భుతం కష్ట సుఖాల నూ ఒకేలా తీసుకోవాలి అనే మాట ఆయన నోటి వెంట వినడం భావి తరాలకు స్ఫూర్తి
@amurichaitanya76272 жыл бұрын
Tollywood ki ntr Anr 2ndu kanlu 🙏
@badanaraju6520 Жыл бұрын
Chiruto mechanic alludu,Balayyababuto gandheevam,Nag to iddaru iddare chinna acters to 25 ,NTR to 2 ,satyam sivam sundaram, itanivalla andaru M ipoyaru
@badanaraju6520 Жыл бұрын
Itanivalla yevarikina Upayogam jarigindo?Son ki gooda plops itchina great acter
@chandrasekharbabu62102 жыл бұрын
Ntr dhevunipaathra/ntr bhkthuni paathra/fit/
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 28-6-2023 Correct.
@asrini4u2 жыл бұрын
ఇది ఇంటర్వ్యూ నా లేక క్వశ్చనైరా ?
@ThirupatayyaG11 ай бұрын
ANR గారు చాలా తెలివిగా మాటలాడు తాడు
@amruthabeautyparlour47513 жыл бұрын
And garu namastey Meeru ntr garu velli poyaru Cini swarna yugamu Kala tappendey
@anandachari1875 Жыл бұрын
Ntrtigwr
@srinivasaraovemuri5930 Жыл бұрын
ఇద్దరు ఇద్దరే...... ఘన్నాపాటీలు.... 😄😂
@satyanarayanadvv54213 жыл бұрын
లెజండ్రి.
@ThirupatayyaG11 ай бұрын
కమ్మ వారికి గుణం ఎక్కువ
@Nagarjuna-o3u7 ай бұрын
కులానికి అతీతంగా అలనాటి నటులను అభిమానించారు.మీరు ఇచ్చిన స్టేట్ మెంట్ నిజమే అయితే ఎంతమంది కమ్మ కులానికి చెందిన వారు ఉన్నారు.మీ కమ్మవాలే సినిమా చూస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరూ ఉండరు.అందరూ చూడబట్టే వాళ్ళు గొప్ప నటులు అయ్యారు.
@asrini4u2 жыл бұрын
NTR, ANR కి కృష్ణకుమారి విషయంలో విభేదాలు వచ్చాయి. ఇద్దరూ ఆమెనే పెళ్లి చేసుకొందామనుకొన్నారు.
@Sundarammastaaru2 жыл бұрын
Avuna????..
@AnemChandraRao-yj5vb Жыл бұрын
పొరపాటు పడుతున్నారు
@ThirupatayyaG11 ай бұрын
కమ్మ వారికి కళ ఎక్కువ
@vgurappa9388 Жыл бұрын
Anchor is not proper style poor coordination with ANR sir
@tulasidas8703 Жыл бұрын
NTR గారి సమకాలికులు కాబట్టి ANR గారికి గొప్పతనం వచ్చింది
@AnemChandraRao-yj5vb Жыл бұрын
పొరపాటు పడుతున్నారు
@Harishkumar-sh5sk Жыл бұрын
Frst ANR came to films after 5 years NTR came, know that first
@susanthprabhub.ssatyamevja7533 Жыл бұрын
ఎఎన్నార్ గారి సమకాలికుడు.. అందుకనే ఎన్టీఆర్ కి కూడా గుర్తింపు వచ్చింది.
@anandachari1875 Жыл бұрын
Ntr mundu evadupanikiradu
@bssp8154 ай бұрын
పాపం.. ఎన్నార్.. చాలా విషయాలు దాచి మాట్లాడారు. ఎన్టీఆర్.. ఈయన్ని దెబ్బ కొట్టేందుకు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడన్న సంగతి.. 1960-80 లో తెలుగు సినిమా రంగం గురించిన అవగాహన ఉన్న వారికందరికీ తెలిసిన విషయమే.
@sreeramgt51202 ай бұрын
కాదులే. వీడి కే అసూయా తో దెబ్బ కొట్టాలి అని చూసాడు. నీకేం తెలుసు సినిమా రంగం గురించి. మాకు తెలుసు. మేము డిస్ట్రిబ్యూషన్ రంగం లో కొంత కాలం ఉన్నాం. ఇంద్ర ధనస్సు అనే సినిమా కూడ తీసాం కృష్ణ తో. Tv సుబ్బా నాయడు మా పెదనాన్న. ANR అంత కుళ్ళు కుట్ర బోతు సినిమా రంగం లో ఎవరు లేరు. NTR భోళా శంకర్ డు. అందరు కి చేయి అందించి పైకి తెచ్చే రకం. వీడు ఎందరినో తొక్కేసాడు. చివరికి కృష్ణ దేవదాసు మళ్ళీ పుట్టాడు అనే సినిమా తెస్తే..... సరిగ్గా అది రిలీజ్ రోజే తన పాత దేవదాస్ సినిమా రిలీజ్ చేసి.... కృష్ణ నీ దెబ్బ కొట్టాడు. ఇక కాంతారావు నీ, హరనాధ్ కి తొక్కేసి... వాళ్ళు కధ లను దొబ్బేసాడు. సావిత్రి 5 ఏళ్ళు గా ముందే అడ్వాన్స్ లు నిర్మాత ల ద్వారా ఇప్పించి... వేరే హీరో లకి సావిత్రి హీరోయిన్ గా దొరక్కుండా చేసాడు. వీడి కుట్ర లు... అరాచకాలు కి చక్ర పాణి చంప పగోలా గోడితే.... వచ్చి హైదరాబాద్ చేరాడు. మెల్లగా సారధి స్టూడియో లో చిన్న వాటా తీసుకోనీ.... చివరి దాని అసలు యాజమాన్యం జామిందరు ను బయటకు పంపి.... దానిలో అధిక వాటా ఛేజిక్కించు కున్నాడు. ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియో s ఎకరం 1000 కారు చౌక ధర కి.... ప్రభుత్వం నుండి భూమి దొబ్బేసి కేవలం తమ సినిమా లే చేసుకున్నాడు ఇతర హీరో లతో చేయకుండా..!!
@vishnukumars41743 жыл бұрын
L
@kondamudisivasaiprasad98303 жыл бұрын
Eppudo poyinolla gurinchi endukuraa bevakoofh
@suneelsuneel68653 жыл бұрын
Andaram edo oka roju povalsinde babu
@munigalavenkataramana6282 жыл бұрын
మనం పోతే ఒక నాలుగు రోజులు మాట్లాడుకుంటారేమో ఎవరైనా. అది కూడా డౌటే. కీర్తిశేషులు లబ్ద ప్రతిష్టలు అయిన ఏఎన్నార్ ఎన్టీఆర్ ఎస్వీఆర్ సావిత్రి రేలంగి రమణారెడ్డి గుమ్మడి రాజనాల సి ఎస్ ఆర్ కె వి రెడ్డి దుక్కిపాటి ఆదుర్తి ఇలాంటి మహామహుల గురించి మన పెద్దలు అబ్బురంగా చెప్పుకున్నారుమన తరం మాట్లాడుకున్నాము మన పిల్లలు కూడా వీరి గురించి అపురూపంగా మాట్లాడుకుంటారు వీరి చిత్రాలు బతికున్నంతకాలం తరాలు తరాలు చూస్తారు ఎందుకంటే వారు కీర్తిశేషులు కాబట్టి మన గురించి ఎవరు మాట్లాడుకుంటారు కాబట్టి ఇటువంటి పనికిమాలిన కామెంట్లు గొప్ప వారి గురించి చేయడం మంచిది కాదు