అలాంటి ఆడవాళ్ళ నుంచి మగవాళ్లకు రక్షణ కల్పించాలి | Miss Use Of Dowry Law | 498A | ABN Legal

  Рет қаралды 2,522

ABN Legal

ABN Legal

Күн бұрын

Пікірлер: 39
@mohammedqureshi01
@mohammedqureshi01 4 күн бұрын
Yes it's 💯 true....498A చట్టాన్ని దుర్వినియోగం చేసిన వారిని,కేసులు వీగిపోయింది లేదా ఓడిపోయిన...498A కేసులు వేసిన వారికి ఇదే స్థాయిలో తీవ్రమైన శిక్షలతో పెనాల్టీ లు విధించాలి...లేదా 498Aను పూర్తిగా రద్దు చేయాలి
@subrahamanyamravuri
@subrahamanyamravuri 4 күн бұрын
ముందుగా498a... అనే చట్టాన్ని రద్దు చెయ్యాలి 😭😭😭😭
@Chinnachinna-bu3vx
@Chinnachinna-bu3vx 5 күн бұрын
Yes it is 💯 percent true words
@bengloorshivakumar3104
@bengloorshivakumar3104 5 күн бұрын
ధన్యవాదాలు
@maheshwarreddy3720
@maheshwarreddy3720 4 күн бұрын
కోర్టు లో న్యాయం దొరకటం చాలా కష్టం .....😡ఒక జీవితకాలం పట్టుతుంది
@narayanalaxmi6783
@narayanalaxmi6783 3 күн бұрын
Sir your advocate can please before the court for fast asugatton of the case
@kaarthikk3205
@kaarthikk3205 5 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ 🙏🌹👌
@munikrrishna
@munikrrishna 5 күн бұрын
Yes it is 💯 percent true words
@SantoshGedela-r8y
@SantoshGedela-r8y 4 күн бұрын
Baga chappavu bro
@narayanalaxmi6783
@narayanalaxmi6783 3 күн бұрын
Great sir
@SIDEXBHAI21
@SIDEXBHAI21 4 күн бұрын
Yes sir 💯 correct 🙏
@user-Shreekanth
@user-Shreekanth 5 күн бұрын
ఈ మధ్య కాలంలో భార్యా బాధితులు ఎక్కువయ్యారు, ఎవ్వరు స్వామి దిక్కు విడాకులు తీసుకున్న కూడా అలిమోని కింద భర్తే భార్యకి డబ్బులు ఇవ్వాలి, ఆస్తిలో వాటా ఇవ్వాలి, అలా ఆవిడ ఆ డబ్బు తో నే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంది, మగవాళ్ళను మృగాలుగా చిత్రీకరించే ఈ సమాజంలో , అభాగ్యులను ఆదుకునే ఆసరానే లేదు అందుకే చనిపోతున్నరు...!!!!
@vijayaarukonda4922
@vijayaarukonda4922 2 күн бұрын
Am papam chesarani amykulina magavallanu sikshistunnru.puurva Kalam nuindi shurpanaka lanti adavallanu kuuda magavallu barincina sangatanalu enno unnai.mari mgavallaku matram a chattalu leuo idi akkadi nyayam.chattalanu marchandi.
@bheemeswararaop257
@bheemeswararaop257 4 күн бұрын
చట్టాలు తప్పు చేసాయి,చట్టాలకి ఆడ,మగ సమానం అయితే ఆడవారికి మాత్రమే ఉపయోగపడే చట్టాలు చెయ్యడం తప్పు,తప్పు ఎవరు చేసిన శిక్ష ఒకేలా ఉండాలి,మనోవర్తి తీసేయాలి
@a.mallikarjun340
@a.mallikarjun340 5 күн бұрын
కట్నం తీసుకోవడం తప్పయితే ఇవ్వడం కూడా తప్పే కదా మరి ఇచ్చిన వాళ్ళకి శిక్ష లేదా
@VeramustiPurna
@VeramustiPurna 5 күн бұрын
Uatude
@hd49789
@hd49789 5 күн бұрын
Section 7(3) kinda protection vuntundi siksha vundadu
@a.mallikarjun340
@a.mallikarjun340 5 күн бұрын
@@hd49789 alimony అంటే అడ్డంగా నరికేయాలి ఇక నో మోర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
@Flarefight
@Flarefight 4 күн бұрын
Idhi India.
@Flarefight
@Flarefight 4 күн бұрын
​@@hd49789british vadu constitution raayataaniki help chesi vunte baagundedhi
@Flarefight
@Flarefight 4 күн бұрын
Men must unite and live strategically.
@manaskarthik6326
@manaskarthik6326 4 күн бұрын
Entha tondarga amendments tisuku vasthe antha manchidi Sir
@anand31322
@anand31322 4 күн бұрын
Please remove 498a dvc alimony cases totally misused sections please please please please remove
@satyapriya4274
@satyapriya4274 5 күн бұрын
True punish for false cases
@shravankumar6423
@shravankumar6423 4 күн бұрын
Im requesting you to everyone please kindly remove the 498 a case because my family lot of suffering
@BNRs24
@BNRs24 2 күн бұрын
Sir, భార్యలకు ఇష్టం లేకుంటే స్వచ్ఛందంగా విడాకులు తీసుకోవచ్చు కానీ భర్త నుంచి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు అంతే కాదు భర్త అవసరం లేనప్పుడు అతని వల్ల పుట్టిన బిడ్డలపై కూడా ఎటువంటి హక్కు ఉండదని ఒక రూల్ పాస్ చేస్తే సరిపోతుంది... భార్య భర్తలు ఇద్దరూ కూడా మేజర్ లు, వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు అయితే ఇందులో ముఖ్యంగా భార్య తరపు వాళ్ళ కుటుంబం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి...భార్యలు ఎమిన అమాయకుల? లేకపోతే ఏమీ తెలీదా? మైనార్ల? పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసు లు వీటన్నిటికీ మూలం భార్య యొక్క తల్లితండ్రులు.. వారిపై కూడా కుటంబం పరువూ తీసినందుకు కఠినమైన చర్యలు ఉండేలా చట్టాలు తేవాలి...
@k.chittirajuchitti6204
@k.chittirajuchitti6204 3 күн бұрын
నా పరిసితి ఇలానేఉంది సారు 20 e
@activespokenenglish
@activespokenenglish 3 күн бұрын
ప్రతి భార్య ఆత్మహాత్యను dowry death అని తప్పుడు కేసు పెట్టిన వాళ్ళను శిక్షించాలి
@rajinipaidi3924
@rajinipaidi3924 3 күн бұрын
Ammayalu, valla parents rechhipothunnaru dhayachesi abbailaku nyayam cheyandi
@Flarefight
@Flarefight 4 күн бұрын
Ee desam nundi paaripovatame !!
@PurnaChandraK-t9o
@PurnaChandraK-t9o 5 күн бұрын
Help me sir suffering with 498 a case and demanding land
@a.mallikarjun340
@a.mallikarjun340 5 күн бұрын
బొచ్చు ఏమి పీకలేరు నువ్వు సైలెంట్ గా ఉండు నా బ్రదర్ ఒక రూపాయి కూడా ఇవ్వకుండానే అన్ని కేసులా నుంచి బయటపడ్డాడు ఓపిక పట్టు చాలు
@Kirangoud07
@Kirangoud07 4 күн бұрын
😢
@nallapatisivaramulu8344
@nallapatisivaramulu8344 3 күн бұрын
First punish women who file cases not proved in courts
@geethakallepalli4093
@geethakallepalli4093 3 күн бұрын
Yes it is true false cases
@DrPD16
@DrPD16 4 күн бұрын
I think rather than changing laws, collectively men should stop marrying, that solves everything. I mean besides there are a lot of violence against women on day to day basis, why crib over and make fuss over 2 cases that turned out bad
@sandeep_k55
@sandeep_k55 4 күн бұрын
Guessing that you are a woman
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН