Alankarinchunu | అలంకరించును | The Promise 2023 | Jesus Calls | Telugu Christian Song 2023

  Рет қаралды 5,378,492

Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు

Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు

Күн бұрын

దేవుడు, డాక్టర్ పాల్ దినకరన్‌గారికి 2023వ సంవత్సరము కొరకు వాగ్దానమును అనుగ్రహించాడు మరియు అభిషేకించబడిన పాటల రచయితలు మరియు సంగీతకారుల సహాయంతో, ఈ సంవత్సరం మేము 3 భాషలలో ఈ పాటను సిద్ధపరిచాము. యెషయా 61:3లోని వాగ్దానము ఆధారము చేసుకొని మేము మీకు 'అలంకరించును' అను పాటను అందిస్తున్నాము.
"బూడిదెకు ప్రతిగా పూదండను దేవుడు మీకు అనుగ్రహించును"
మీరు 'అలంకరించును' అను 2023 వాగ్దానపు పాటను చూస్తున్నప్పుడు ఈ వాగ్దానమును ఆధారము చేసుకొని, బిగ్గరగా పాడండి. అవును, సుందరమైన అలంకారం మీ కోసం ఎదురుచూస్తోంది మరియు ఈ చక్కటి పాట మిమ్మల్ని దాని నెరవేర్పులోనికి నడిపిస్తుంది. మీకు అలంకారమైన మరియు ఆశీర్వాదకరమైన 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
God gave the promise for the year 2023 to Dr. Paul Dhinakaran and with help of anointed songwriters and musicians, we are able to bring out this song in 3 languages this year. We present to you Alankarinchunu based on the promise in Isaiah 61:3,
"God will bestow on you a crown of beauty instead of ashes".
Grab hold of this promise and sing it aloud as you watch the Promise 2023 song, 'Alankarinchunu'. Yes, beauty is what awaits you and may this beautiful song leads you into its fulfillment. Wishing you a Beautiful and Blessed 2023.
#jesuscalls #Promise2023 #Alankarinchunu #newyearsong #newyear2023 #DrPaulDhinakaran #SamuelDhinakaran #StellaRamola #AllenGanta #EnoshKumar #JonahSamuel #JohnErry #MerlynSalvadi #SresthaKarmoji #Anusamuel #ARFrank #teluguchristiansong ##newtelugusong #teluguchristiansong2023
Produced by Jesus Calls
Music Credits:
Promise and concept - Dr. Paul Dhinakaran
Lyrics and Tune - Ps. John Jebaraj
Vocals - Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Br.Allen Ganta, Pr. Enosh Kumar ,Br.Jonah Samuel, Br.John Erry, Sis.Merlyn Salvadi, Srestha Karmoji, Anu Samuel
Music Producer - AR Frank (Vplug Studios)
Keys, Bass, Rhythm Programming - AR Frank
Acoustic Guitars, Electric Guitars, Dobro Guitar, Bouzouki, Oud, Mandolin, Violin - RA Amalraj
Indian Percussions - Kiran & Shruthi Raj
Harmony Vocals - Priya Prakash, Feji, Stella Ramola
Jathi & Outro Swaram Vocals - AR Frank
Recorded@Karunya Media Center, 20db
Melodyne & Vocal Processing - David Selvam
Mix & Master - David Selvam @ Berachah Studios
Video Featuring:
Keyboard - Daniel Davidson
Guitars - Franklin Simon
Bass Guitar - Blessen Sabu
Tabla - Amos Raj
Violin - Richard Daniel Raj
Video Credits:
Production coordinator - Efi James Stephanas
Video production - NEJO PRODUCTION
Director - Kamal Neethiraj
Production Design - Deevan Paul
Floor Manager - Velan Ebenezer
Cinematographer and Colourist - Sureshkumar Sunderam
DI - Z Shades
Edit - Naveen Paul
Marketing - Madhan Sam
Prompt - Sindhu
Vocal Prompt- Ravali
BTS - Jeno Solomon
Production Asst. -Madhan Sam, Jesudas, James Embrose
Photography - Augustin Samraj
Designs - Prince Joel
Special thanks - Jesus Calls and SEESHA staff
Lyric:
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా ||2||
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ||2||
తరగిపోను నేను అణగార్చబడను నేను ||2||
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే.
2. విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ||2||
కూలిన కోటను రాజగృహముగా మార్చును ||2||
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ||2||
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Sponsors Details :-
1) Diadem
Fair Lady Designer Private Limited
1926 34th Street,
I block, Ishwarya Colony,
Anna Nagar, Chennai 600040
Contact No +91 8939016666
2)Ideal Cookware
Arul Industries,
3/171, Vellalankulam, Tenkasi Road,
Tirunelveli -627008, Tamilnadu, India
Contact No (+91) 462 2331471, 2337403
For more information : info@idealarul.com
Custromer care : +91 9842424199
3) Naturally Divine
Green Gold Integrated Farm
Tarajal, Banderdewn
Arunachal Pradesh
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
For 24*7 Prayers Call Us 044 45999000
(or) Send your prayer request to the link: bit.ly/prayer-r...
Subscribe to our Jesus Calls KZbin Channel:
bit.ly/JC-YT-su...
Support this Global Ministry:
bit.ly/JC_donate
- - - - - - -
Follow Jesus Calls:
WEBSITE: www.jesuscalls.org
FACEBOOK: / jesuscallsministries
INSTAGRAM: / jesuscallsministries
TWITTER: / jesuscalls
Download our Jesus Calls Mobile App from Play Store:
bit.ly/JC-App
Download our Jesus Calls Radio Mobile App from Play Store:
bit.ly/JesusCal...

Пікірлер: 2 100
@jesusgracechannel
@jesusgracechannel Жыл бұрын
నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచి పోవునా ll2ll ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ll2ll తరగిపోను నేను అణగార్చబడను నేను ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll సరిచేయు వాడే ఓ ....స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో అలంకరించునే ..... విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ll2ll కూలిన కోటను రాజగృహముగా మార్చును .ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ll2ll ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
@veesamnani5166
@veesamnani5166 Жыл бұрын
Supar
@veesamnani5166
@veesamnani5166 Жыл бұрын
Naa manasa song bagundhi
@premsulasujatha7012
@premsulasujatha7012 Жыл бұрын
Super
@rajabanothu4394
@rajabanothu4394 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Jesus_9617
@Jesus_9617 Жыл бұрын
Wow nice 👍👍😳😲☺️🙂🤠💯👌
@_christian._.world_
@_christian._.world_ Жыл бұрын
నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచి పోవునా ll2ll ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ll2ll తరగిపోను నేను అణగార్చబడను నేను ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll సరిచేయు వాడే ఓ ....స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో అలంకరించునే ..... విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ll2ll కూలిన కోటను రాజగృహముగా మార్చును .ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ll2ll ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll
@hadassaravela573
@hadassaravela573 Жыл бұрын
Super
@vijayakumari232
@vijayakumari232 Жыл бұрын
Thanks for lyrics. ......
@usharanivallabhaneni1082
@usharanivallabhaneni1082 Жыл бұрын
Praise the lord hallelujah yesayya vandanalu yesayya vandanalu yesayya brother garu amen please pray for my family brother garu please pray for my son sai krishna dentist brother garu dental college lo reader ga job cheyuchundaga konni anivarya karanmula valana job kolpoyoinadu brother garu kolpoyoina job tirigi pondukonutaku prabhuvu sahayaam dayacheyamni prayer cheyandi brother garu amen please for my son dental clinic lastyear December month 12thna open cheysamu brother garu patients baga ravaani clinic baga run avaalani prayer cheyandi brother garu amen TQ andi amen 🙏🙏
@helenmary4993
@helenmary4993 Жыл бұрын
please can we get these lyrics in English??
@maddykonda467
@maddykonda467 Жыл бұрын
Hallelujah
@srinusuni8825
@srinusuni8825 Жыл бұрын
నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచి పోవునా ||2|| ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ||2|| తరగిపోను నేను అణగార్చబడను నేను ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| సరిచేయు వాడే ఓ...స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో అలంకరించునే. 2. విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ||2|| కూలిన కోటను రాజగృహముగా మార్చును ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2|| నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ||2|| ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2|| స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
@abhilashagaikwad2152
@abhilashagaikwad2152 Жыл бұрын
Looking for lyrics in English
@asham7853
@asham7853 Жыл бұрын
2
@vinaymaharajanyarlagadda
@vinaymaharajanyarlagadda Жыл бұрын
Meelaa typ cheyyali bro
@JEstherRani-zj8zp
@JEstherRani-zj8zp Жыл бұрын
​@@abhilashagaikwad2152 ❤
@sunkisuvrana2123
@sunkisuvrana2123 11 ай бұрын
SUPER SONG
@ribkanehemya4169
@ribkanehemya4169 Жыл бұрын
The best shopping mall advertisement. Already మిమ్మల్ని మీరు అలంకరించుకున్నారు ఇక దేవుడు ఏం అలంకరించాలి??
@nirikshancreations5356
@nirikshancreations5356 Жыл бұрын
పాట బానే ఉంది కానీ వీళ్ళందరూ ఇంతగణం మేకప్ వేసుకుని ఇంతగా అలంకరించుకుని దేవుణ్ణి అలంకరించమని అడుగుతల్లు 😂😂😂😂 దేవునికి ఎక్కడ ఛాన్స్ ఇచ్చిల్లు వీళ్ళు
@kotrikamahalatha4632
@kotrikamahalatha4632 Жыл бұрын
మళ్ళీ మాకు తెలుగు పాటలు మీ ద్వారా వినే కృప ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దీవించును గాక
@jesuscalls-telugu
@jesuscalls-telugu Жыл бұрын
Amen! Praise be to God and thank you
@vittivenkatakishore1328
@vittivenkatakishore1328 Жыл бұрын
​@@jesuscalls-telugu cccccmklllgeez
@eunikeponnapati725
@eunikeponnapati725 Жыл бұрын
Vandanalu బ్రదర్ స్తుతింపచేయునే నిన్ను అలంకరించు నే కోల్పోయిన వన్నీ పునరుద్దరించునే పాట ద్వారా దేవుడు ఎంతో మహిమ పొందారు దేవునికే మహిమ కలుగును గాక
@pavanimalaka8621
@pavanimalaka8621 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక
@jessicaabhi8076
@jessicaabhi8076 Жыл бұрын
Avunu
@pdivya6094
@pdivya6094 Жыл бұрын
BG
@beenaboyinab123
@beenaboyinab123 Жыл бұрын
Avunu nijam ga..... Parishudhatma manchi ga sahayam chesaru devuni aathma ikkada vundhi.... 😍
@veeramaninokkuveeramani642
@veeramaninokkuveeramani642 Жыл бұрын
Yes nijame
@manishatallapaka
@manishatallapaka Жыл бұрын
Yes really
@jesusworshipministriesoffi9443
@jesusworshipministriesoffi9443 Жыл бұрын
సంక్రాంతి బ్యాచ్ ఇపుడు ఏ పండగకు వచ్చారు మీ నాన్నగారు దినకరన్ అయ్య ఎపుడు అయితే లెరో అపుడు మీకు కొమ్ములు వచ్చాయి ఇష్ట రాజ్యం అయిపోయారు చెప్పాలి లెక్క చెప్పాలి అన్నిటికీ సాతాను సంబందలరా
@Jesus_My-Saviour
@Jesus_My-Saviour Жыл бұрын
Em shopping Mall advertisement edi 😢, Em spiritual undi song la ..mee make up lu ,meru alankarichukunaru ga bane inka devuduni adagatam deniki.. Pls 🙏🥺 ..never do this kind of songs ..
@akamr.acoustic7971
@akamr.acoustic7971 Жыл бұрын
ఎంత మంచి పాట ,దేవునికే మహిమ కల్గును గాక.😊
@abhivideo1234
@abhivideo1234 Жыл бұрын
Super song❤ Anna Inka elati anno songs padandi Anna padaali ani devuni prayers cheystunam
@premsagarmunnangi7557
@premsagarmunnangi7557 Жыл бұрын
ఈ పాట వింటున్న అందరికి దేవుని కృపా ఎల్లవేళలా ఉండునుకాక దేవునికి మహిమ ఘనత చెల్లింతును 🙏🙏🙏🙏
@sujikannajessie5052
@sujikannajessie5052 7 ай бұрын
Amen ❤
@KumariBoar
@KumariBoar 3 ай бұрын
🙏🏽
@rajasekharpedapati6815
@rajasekharpedapati6815 11 ай бұрын
పాటలో దేవుని అలంకరణ ఎలా ఉన్న పాటలో ఉన్న costing and valla behavior cenema music దేవునికి మహిమకరంగా లేదు...... ఆ పాట ద్వారా మీ అలంకరణ తప్ప దేవుని కార్య అలంకరణ లేదు.... 🥹🥹😭😭😭
@jeremiahedward6435
@jeremiahedward6435 Жыл бұрын
Shopping mall add la vundhi.background and costumes change cheste bagunnu
@sylviadayana4251
@sylviadayana4251 Жыл бұрын
సహోదరులు ఐక్యతా కలిగి నివసించుట ఎంతో మేలు.... ఇలా అందరూ కలిసి పడటం దేవునికే మహిమ కల్గును గాక
@naidun4707
@naidun4707 Жыл бұрын
Praise the lord
@ranjithpavan5869
@ranjithpavan5869 Жыл бұрын
సూపర్
@anilkumardidde7308
@anilkumardidde7308 Жыл бұрын
Excellent Song
@eedhajanaiah5771
@eedhajanaiah5771 Жыл бұрын
Nice 👍👍. Praise the lord 🙏🙏🙏 sir
@a-r-u2255
@a-r-u2255 Жыл бұрын
Patalakey unity untundhi vellaki 😐, Mathonmadhulu suvartha cheppevarini champuthunnapudu,tirigabadi meda midha kathi pettinappudu,churches padagottinappudu undadhu 😑😥... So sad ... Deniki ah unity ,mi image kosam kadha😵
@garnepudipraveen7306
@garnepudipraveen7306 Жыл бұрын
అలంకరించు సాంగ్ చాలా బాగుంది, ఇలా అందరు కలసి పాడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది 🙏
@bhanubhanupriya9123
@bhanubhanupriya9123 Жыл бұрын
Super super super song
@yonakovvasu1592
@yonakovvasu1592 Жыл бұрын
మేటర్
@KonaBharathi
@KonaBharathi Жыл бұрын
Jesus 🙏👑
@funwow1361
@funwow1361 Жыл бұрын
I claim the Promise in Jesus name Amen.Happy New year 🎉 every one. Song brings the joy in heart and High in soul.
@manpadishankar4520
@manpadishankar4520 Жыл бұрын
Devuniki asalki mahima raadhu because anyulaki meeku theda enti vaala laaga cinema songs ki shooting laaga undi same antha alankarana avasaram?god ki kavalasindi bayata alankarana kaadu entha alankarinchukunna waste.... I don't think that God said in this way..
@estherranigummadidala8957
@estherranigummadidala8957 Жыл бұрын
అసలు ఎవర్రా మీరంతా.... ఇది ఏసు ప్రభువు ని ఆరాధించినట్లు గా లేదు బంగారు షాప్ లో ఆభరణాలకు అడ్వటైజ్మెంట్ ఇచ్చినట్లు గా ఉంది
@arepallyswathi3667
@arepallyswathi3667 Жыл бұрын
ఏన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది దేవుడు నా గురించే మాట్లాడాడు అనిపిస్తుంది అన్నయ...దేవునికి మహిమ కలుగును గాక....🙏
@GVenkat-je3tl
@GVenkat-je3tl Жыл бұрын
Hi
@akcreations7868
@akcreations7868 Жыл бұрын
Madam midhi knl aa
@ChristRajLakra7789
@ChristRajLakra7789 Жыл бұрын
Same fillings Sir....
@TejaTangella
@TejaTangella 4 ай бұрын
Heavenly song... I'm hindhu but from last yr good friday i stopped doing that idol worship and started worshipping true god he choosed me slowly he gave me stability to stay with him and once i was in difficult situation everyone misunderstood me i lost everything i.e human love but at that moment i was seeing reels and this song bit came and after that I searched for this song and started listening god spoked with me he is true God im blessed with his love this song was done for me ❤ my relationship with god is getting better day by day thank you jesus i love u jesus I know you love me ❤️ thank you soo much for choosing me from my family 💖
@healingwingshomoeoclinics4843
@healingwingshomoeoclinics4843 3 ай бұрын
May God honour ur faith and endurance
@TejaTangella
@TejaTangella 3 ай бұрын
@@healingwingshomoeoclinics4843 praise the lord 🙏
@KanchiParamacharyaProtectsUs
@KanchiParamacharyaProtectsUs 2 ай бұрын
I recently came to hinduism after reading Bhagavadgita. Krishnas teachings are truly universal.
@TejaTangella
@TejaTangella 2 ай бұрын
@@KanchiParamacharyaProtectsUs after knowing good news u will definitely know the true god 🙏all the best
@maheshpjmahipj3851
@maheshpjmahipj3851 Жыл бұрын
దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక యేసయ్యకే మహిమ ఘనతలు కృతజ్ఞతలు ఆమెన్
@christianworshipsongs7
@christianworshipsongs7 Жыл бұрын
kzbin.infopCrwIOK--QA?feature=share
@davidjagathap1895
@davidjagathap1895 Жыл бұрын
Amen❤️
@prasadkommu7896
@prasadkommu7896 Жыл бұрын
Valu makep vesukoni cinima valu la ready ayi song padithe devuni namaniki mahina brother
@vinaysashikumaryarnam7533
@vinaysashikumaryarnam7533 Жыл бұрын
Amen Amen and Amen
@GUDURIjyothi
@GUDURIjyothi Жыл бұрын
చాలా బాగుంది పాట... సహోదరులాంత కలిసి పాడటం సంతోషం... దినకరణ్ అయ్యగారు తెలుగులో song బాగా పాడారు 😊
@yesusuman1494
@yesusuman1494 Жыл бұрын
Ouna
@jyothijyothi4897
@jyothijyothi4897 Жыл бұрын
నేను దేవునిలో ఎంతో వాడబడాలి అనుకుంటున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదు కాని ప్రతి ఒక్కరీ కోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను దేవుడు మనందరికీ ఎపుడు తోడు ఉండాలి అని కోరుకుంటున్నాను
@SUDHANNALUCKY
@SUDHANNALUCKY Жыл бұрын
Deduni lo Anni sadyame
@susmithajosphin8067
@susmithajosphin8067 Жыл бұрын
Very very nise❤❤❤ 2:36
@princessofarepelli9240
@princessofarepelli9240 Жыл бұрын
Nakosam prayer cheyandi plz Children kosam Plz plz Praise the lord... Me prayer valla devudu Saadhyam chestha ankuntundu emo
@anushajanga1766
@anushajanga1766 Жыл бұрын
Im really very very sorry all of you.. Praise the lord.. E song short video chusi bad comment chesanu. Full song vinnaka challa odharpu kaligindhi. Manchi lyrics. Thank u brothers and sisters. And once again sorry...🙏🙏🙏
@ashokgarikapudi1794
@ashokgarikapudi1794 Жыл бұрын
Super song❤❤ Malli malli వినాలనిపిస్తుంది❤❤😊 i like this ❤song very.....much😊❤❤🎉❤
@naturalthingsareourhappine1645
@naturalthingsareourhappine1645 Жыл бұрын
Praise the Lord Jesus Christ always Brother and Sisters, very Happy to see 🙏🙏
@mmanikanta1491
@mmanikanta1491 Жыл бұрын
Song soo good But venakala aa setting enti Me dressing chuste edo product ki adds chesinattu undi Esari konchem natural ga cheyandi plzz
@palivelamanikanta2750
@palivelamanikanta2750 Жыл бұрын
Make up thagginchi Devuni seva cheyandi😂😂😂😂
@pallavisowmya6007
@pallavisowmya6007 Жыл бұрын
So happy to see u all the sisters brothers wonderful singing God blesss u😍😍😍
@pujarisuresh1715
@pujarisuresh1715 Жыл бұрын
I have been listening to this song in the three languages since it came out... May the Lord beautify us and restore us.... Happy new year... 👏👏
@sheeba4christ97
@sheeba4christ97 Жыл бұрын
I have No words to describe... Amazing, wonderful,sweet,joyful,Song of deliverance
@christianworshipsongs7
@christianworshipsongs7 Жыл бұрын
kzbin.infopCrwIOK--QA?feature=share
@DesignersHub-hy8ty
@DesignersHub-hy8ty Жыл бұрын
ఈనాటి క్రైస్తవ సంగీతం. ఈనాటి క్రైస్తవ సంగీతంలో దేవుని గూర్చిన భావం ఉన్నదా? వీటిని స్తుతి పాటలు అనడంకన్నా ప్రజలకు లోకంలో ఉన్న వ్యర్ధమైన వాటిమీద ప్రేరణ కలిగించే పాటలు అనవచ్చు. క్రైస్తవ పాటలలో క్రీస్తును ఘనపరచాలిగాని ఇక్కడ మనుషులు ఘనపరచబడుచున్నారు. నేటి క్రైస్తవ సంగీతం ఆత్మతో కాక డిమ్ లైట్లు, ఆకర్షనియ్యమైన రంగులతో లోక సంగీతాన్ని పోలినదై మనలను దేవునినుండి వేరుపరుస్తుంది. నేటి క్రైస్తవ సంగీతంలో వాయిధ్యాలకు ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వడంలేదు, మంచి వాయిద్యాలు ఉంటేతప్ప దేవుని ఆత్మ మనలోకి రాదేమో అన్నట్లుగా ఈనాటి సంగీతం మారిపోయింది. ఇది పాపము కాదా ? అన్ని విషయములలో దేవునిని ఘనపరచాలని వాక్యము మనకు బోధిస్తుంది కానీ మనము ఎవరిని ఘనపరుస్తున్నామనేది జాగ్రత్తగా గమనించాలని కోరుచున్నాను. ఈనాడు క్రైస్తవ సంగీతం ఎవరిని హెచ్చిస్తుంది అనేది జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశం. ఇటువంటి పాటలు వినినప్పుడు కలిగే ప్రేరేపణ, అది దేవుని ఆత్మ అని భ్రమపడరాదు. క్రైస్తవ సంగీతం అర్ధవంతమైనదై దేవునిని ఘనపరిచేలావుండాలిగాని, వ్యర్ధమైన పదాలతో, సినిమా సంగీతాలతో నిండినదై ఉండకూడదు.
@kishorthurimella5021
@kishorthurimella5021 Жыл бұрын
Ento 1 vaipu veshallu veyodhu ante e esallu alento normal ga padithe vibara overaction
@anushaanu3887
@anushaanu3887 Жыл бұрын
ప్రతి కన్నీటి భాష్పా బిందువు తుడిచే దేవుడు ఆయన.. దుఃఖం లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించే పాట ఇది చాలా బాగుంది
@krishnagopal19947
@krishnagopal19947 10 ай бұрын
Aa makeup lu, aa costumes.... Krishnavamsi, boyapati cinema lo family song la undi🙏...
@realcareernews8086
@realcareernews8086 Жыл бұрын
Wonderful song.god is almighty ever.....loved it
@allthingsarepossible9851
@allthingsarepossible9851 Жыл бұрын
Cloth show room opening ki ad chesinattundi daridramga
@kommukamalakar9553
@kommukamalakar9553 7 ай бұрын
ఈ పాట తమిళ్ లిరిక్ కొంచెం చెప్పండి తమిళ్ లో కూడా బాగుంది
@gedamprabhi2687
@gedamprabhi2687 Жыл бұрын
Praise the lord Glory to God ✝️ e song Anny sarlu vinna kuda Mally.. Mally vinalanipisthundi thank u team 🙏
@priyadarshini1024
@priyadarshini1024 Жыл бұрын
Praise the Lord God Almighty 🙏 wonderful song hearing to the song my strength and faith increased Amen
@christianworshipsongs7
@christianworshipsongs7 Жыл бұрын
kzbin.infopCrwIOK--QA?feature=share
@sunil_7192
@sunil_7192 Жыл бұрын
Man of God song is coming in the form of Prophecy touching everyone and giving back the hope🕊️ to this generation, Lifting up his people pouring out his spirit to do signs and wonders Amen 🙏🛐🙌 Don't trouble the Anointed god will comfort him and rises him up in a mighty way Amen🕊️🛐🙏
@christianworshipsongs7
@christianworshipsongs7 Жыл бұрын
kzbin.infopCrwIOK--QA?feature=share
@gopikantipudi1514
@gopikantipudi1514 Жыл бұрын
Fashion show laa vundi...,
@hs-qb7ky
@hs-qb7ky Жыл бұрын
Em acting chestunnadu ra Babu, cinima వాళ్లు కూడా సరిపోరు అల చేస్తున్నారు యాక్టింగ్ 😅😅😅😅😅😅😅😅😂😅😂😅😂😅😂😅😅
@wilsonvijayakumargosala2915
@wilsonvijayakumargosala2915 Жыл бұрын
Hello Team. Many thanks for this Song. This song is a wonderful song in all aspects. I am more than 100% sure that this will touch, move, encourage and motivate millions of people around the globe. Isaiah 61. Truly our God is the God of Restoration. This will be a great hit like Rammanuchunnadu, Solipolvaladu songs is what I personally feel. May God continue to bless you all who have been instrumental in bringing this wonderful song live to bring life to many ailing people across the globe
@psandhya2757
@psandhya2757 Жыл бұрын
Taragiponu nenu anaharchabadanu nenu chala chala bagundi...Team song ..I love nd like this song a lot
@kiranmai1918
@kiranmai1918 Жыл бұрын
Praise to lord 🙏🙏.All glory to our Father.. Wonderful song.Thank you Daddy..Thank you all pastors for being in Oneness
@subhashvallepu5844
@subhashvallepu5844 Жыл бұрын
Lokam lo unna alankarana antha meelone undi meru pade paata ki meere ardamlekunda chestunnaru meeru me makeup lu me dress lu enti meru Christians aaaaa😅😢😮
@Pardhu123-g3e
@Pardhu123-g3e 10 ай бұрын
South India shopping mall add teesinattuga undhi ra babu mee performance
@neeraja4459
@neeraja4459 3 ай бұрын
😂😂😂😂😂
@rjmarapatla8791
@rjmarapatla8791 Жыл бұрын
Its A Graceful Song My heart beats with joy when I listen to this song ✝️❤
@sagaraanilkumar7760
@sagaraanilkumar7760 Жыл бұрын
సూపర్ అన్నయ మలీ మాలీ వినాలనే అనిపిస్తుంది ప్రైస్ ది లార్డ్
@joganta2153
@joganta2153 11 ай бұрын
పైన ఉన్నా ఈ అందాలన్నీ...లోపల ఉన్నా నరకమే...దానిని మీరు గమనించగలరు, అది ఎవరైనా లెక్కకాదు.. అందము మోసకరము అని బైబిల్ చెప్పినది. ఈ మేకప్...లు ఈ రంగులు... ఇవి అంత యెజెబెలు యొక్క గుణలక్షణము. మీరు గమనించండి. నీ విలువ ఎక్కడుంది? మీ ఉద్యోగములో కాదు, ఉద్యోగము కలిగివుండటం... మంచి విషయం. మీ కుటుంబములో కాదు, కుటుంబము కలిగివుండటం మంచి విషయం. విలువ ఎక్కడ ఉంది? మీ ఆత్మలో ఉంది. జాగ్రత్తా... పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకండి, సినిమావారివలే ప్రవర్తింపవద్దు, మాటకు లోబడ్డవా సరే... లేదంటే పతనమౌతావ్... కనబడావ్ పాతాళానికి దిగిపోతావ్,కుల్లిపోతావ్...
@NaveenGeddam-tr9gp
@NaveenGeddam-tr9gp Жыл бұрын
Photo chusi CMR head anukunnanu 😮
@jagatiindira6991
@jagatiindira6991 Жыл бұрын
Prise the lord Brother 🙏🙏 jesus name lo na kutumbam kattabadali Yadagiri indira Jesus name lo na Gharbham theruvabhadali jesus name lo amen.
@rajakumari7439
@rajakumari7439 Жыл бұрын
Luxury life pedavadini chudaru enthasepu beauty parlours vesadarana edhi devuniki istamainadhi kadhu lokam eto pothundhi
@naanunavya7018
@naanunavya7018 Жыл бұрын
I received promise through this song.. This is an amazing blessed song. My heart filled with joy and happiness right now... Thank you to Dinakaran uncle , Sam anna, stella akka, enosh anna, sresta akka , jonah anna, anu akka ,merlynsalavadi and whole team.... All glory to God 🙏🏼🙏🏼🙏🏼
@aveger4326
@aveger4326 Жыл бұрын
Veellandaru meeku ala thelusu
@leenaramolaneerati6733
@leenaramolaneerati6733 Жыл бұрын
Wow...its Amazing...its Body of Christ to praise him like this...Glory to God Almighty Jesus Christ..!
@prasannaadabala5698
@prasannaadabala5698 Жыл бұрын
👌👌👌👌chala baga padaru vinikoladi vinali anipisthundi hallelujah. Amen 🙏🙏🙏🙏 praise the lord sisters and brothers
@telugu_status_babu5688
@telugu_status_babu5688 Жыл бұрын
Hallelujah🙌🙌 nannu alankarinchumu prabhuva.... Nike stotram 🙌🙌🙌 chala bagundhi pastor garu.... Amen 🙏
@harithapavan124
@harithapavan124 Жыл бұрын
What a peaceful song ❤Glory to Jesus Halleluiah 🙏 🙌 Thank u my dear God Servants
@kollasubbarao9770
@kollasubbarao9770 Жыл бұрын
Super song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ chala chala bhagumdhi
@arjunepics4241
@arjunepics4241 Жыл бұрын
What a blessed song and i have already listened and claimed it in my life many times... Thank God for all his Grace upon me and everyone... By 2022 PROMISE "SARICHEYUNU" GOD MADE ME RIGHT AND NOW 2023 HIS PROMISE "ALANKARINCHUNU"... HE IS FULFILLING THE PROMISE IN MY LIFE AND ALL WHO CLAIM IT... AMEN... THANKS MUCH TO BRO. PAUL DINAKARAN GARU AND ALL PEOPLE OF GOD FOR PRODUCING THIS AMAZING PROMISING MELODY❤... GOD BLESS ALL ABUNDANTLY... 😇
@christianworshipsongs7
@christianworshipsongs7 Жыл бұрын
kzbin.infopCrwIOK--QA?feature=share
@bennymallikanti7322
@bennymallikanti7322 Жыл бұрын
దేవుడినే ఆరదిస్తున్నము అనుకుంటున్నారు మీరు చేసేదంతా మీ అందచందాలు చుపించుకొడానికే సామాన్య ప్రజలను పాడుచేయకడి
@petersdiary7680
@petersdiary7680 Жыл бұрын
Why isn't Davidson Gajulavarthi der..?? he's much more talented Dan u hve chosen 😓
@iam6710
@iam6710 Жыл бұрын
Hallelujah!🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻 All Glory to our King Jesus alone!❤👑 such a prophetic song! Speaks fire into lives!🔥🙌🏻
@christianworshipsongs7
@christianworshipsongs7 Жыл бұрын
kzbin.infopCrwIOK--QA?feature=share
@ramadevi3784
@ramadevi3784 Жыл бұрын
Super song God bless you ❤❤❤❤🙏🙏🙏🙏
@swarnalatha1473
@swarnalatha1473 Жыл бұрын
పాట చాలా బాగుంది brother, Praise the Lord 🙏🎉✨
@udaynarlapati9928
@udaynarlapati9928 Жыл бұрын
Chiresten songs ante only yesanna gari songs evi west
@maddaliratnakumari9688
@maddaliratnakumari9688 Жыл бұрын
Brother, paul Dhinakaran గారు,మా husband గారు,cancer తో బాధపడుచున్నారు,ఆయన స్వస్థపడు లాగున,ఆయన కొరకు prayer చేయగలరు
@nirmalarthamuri1059
@nirmalarthamuri1059 Жыл бұрын
Thank you so much for presenting such a wonderful song...Really I'm blessed by listening this song as it's very meaningful and inspirational song.God bless you all and Glory to God
@sulochanababurao4674
@sulochanababurao4674 Жыл бұрын
చక్కటి పాట ఆత్మీయంగా చాలా బాగుంది అందరికీ వందనాలు
@yesusuman1494
@yesusuman1494 Жыл бұрын
Ouna
@ephraimsuresh5398
@ephraimsuresh5398 Жыл бұрын
i hered more than 100 times ....this song is filled with full annointing.thank for all who involed in this song lord bless them more and more.really blesssed.
@christianworshipsongs7
@christianworshipsongs7 Жыл бұрын
kzbin.infopCrwIOK--QA?feature=share
@RaviKumar-cr6ig
@RaviKumar-cr6ig Ай бұрын
ఇంటిలో భర్త కొరకు దేహ అలంకరణ, సంఘంలో సత్క్రియలతో అలంకరణ, సమాజంలో స్వభావంతో అలంకరణ ఇది దేవుడు చెప్పిన, దేవుడు కోరుకొనిన విధానము
@ravitejabadugu9508
@ravitejabadugu9508 Жыл бұрын
పాట చాలా అర్ధ వంతం గా ఉంది..కానీ మీ డ్రెస్ సెన్స్ దేవునికి మహిమ కరంగా ఉందా??మీ అమ్మాయే మో మెడకి అలంకరణ,చేతికి గాజులు...మధ్యలో సినిమా టైప్ లో సాంగ్ పాడి దేవుణ్ణి మహిమ పరుస్తున్నారు అనుకుంటున్నారు
@priyankajyothidummari234
@priyankajyothidummari234 Жыл бұрын
This song watered my eyes..Praise God🙌
@sureshchikati2256
@sureshchikati2256 Жыл бұрын
Vammo enti ee comments..spprb wonderful aaa....paata vishayam pakkane pedithe dhevudu peru cheppi vellaa alankarana mamulugaa ledhu gaaa..Nakaithe song mute lo petti vinte shoping mall ad la vundhi..enti bhayya idhi...
@teketipentayya4658
@teketipentayya4658 Жыл бұрын
Yes I think so😂
@kumarikathi9845
@kumarikathi9845 Жыл бұрын
Such a wonderful and nice song 👩‍🎨👍👏
@Youtubem-h4p
@Youtubem-h4p Жыл бұрын
மிகவும் அருமையான பாடல் எனக்கு மிகவும் பிடிக்கும், உங்கள் அனைவரையும் துதிக்கிறேன் 😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ssblossoms
@ssblossoms Жыл бұрын
Jesus song la undha . Movie song la undhi .
@solomonrasagna9762
@solomonrasagna9762 Жыл бұрын
Sthutimpacheyuney......❤Amen. All Glory to Jesus Alone 🙏 Hallelujah 🙌.
@chinnarayapu7761
@chinnarayapu7761 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక అని అంటున్నారు.. ఈ సాంగ్ చూస్తుంటే ఈ మహిమ.. సాంగ్ లో ఉన్నవాళ్లకు కలుగుతుంది..దేవుడు వెక్కిరించ బడుతున్నాడు ఎలా అంటారా ఈ సాంగ్ లో లేడీస్ ని గమనించారా వారు లిప్స్టిక్, మాక్ అప్ వేసుకున్నారు.లోకస్థులు ల వున్నారు.పాస్టర్లు మరియు పాస్టర్లు కుమార్తెలు ఇయి వుంది మీరు ఎలా ఉంటే ఎలా... ఎలా మీరు ప్రజలకి దేవుని వాక్యం బోధిస్తారు... మీరు కర్రెక్ట్ గ వుండాలి గ...చీకటిలో వుండి నేను వెలుగులో వున్నారు అని అనుకోవడం ఇలాంటిదే
@maryjamndalmudi3275
@maryjamndalmudi3275 Жыл бұрын
Feeling as if I'm seeing and listening it from heaven❤ Hearty congratulations to the whole team 🎉👏
@seeliprathima9119
@seeliprathima9119 Жыл бұрын
Such a beautiful beautiful lyrics made for my life ..just woww😍💙balamunnadhi ni premalo..goppa bagyamunnadhi ni premalo🔥🔥
@anushakatari1660
@anushakatari1660 Жыл бұрын
Praise the lord .. tq lord for this song.. nenu every day e song vintanu. Ayana vagdhanamulu nenu daily swatatrinchukuntunnanu.. amen ✝️🙇🏻
@keerthanabalorda1467
@keerthanabalorda1467 Жыл бұрын
Glory to God these song for my family only I think bcz we are in so many problems plz prayer for us
@TSR9
@TSR9 Жыл бұрын
ఏన్నీ సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలన్పించేంతగా పాడినందుకు దైవజనులందరికి మహోన్నతుడైన ఏసుక్రీస్తు ప్రభువు పేరట వందనములు
@gummadidavid2670
@gummadidavid2670 Жыл бұрын
Wonderful song wish u all of you both👌👌👌🙏🙏🙏👌👌👌
@satishg6687
@satishg6687 Жыл бұрын
Wow , dresses you wear were looking awesome. Ante మీ సినిమా షూటింగ్ తప్ప , యేసుక్రీస్తు ని పక్కన పెట్టేశారు. యేసు క్రీస్తును మహిమ పరచుంటే బాగుండేది.
@saramatta5967
@saramatta5967 Жыл бұрын
నిజముగా ఈ పాట వింటూ ఉంటే మేము కోల్పోయినదంతా దేవాధి దేవుడు మళ్ళీ మాకు పునరుద్ధరించినట్టుంది. ఈ పాటలోని వాగ్దానాలు అన్ని దేవుడు మాకు దయచేయును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
@pasagadugulasrikanth444
@pasagadugulasrikanth444 Жыл бұрын
🎉😮😢😮
@SuryaSurya-p9i5w
@SuryaSurya-p9i5w Жыл бұрын
ఇది నిజంగా కళామందిర్ add అనుకున్న sorry 😅😂
@teketipentayya4658
@teketipentayya4658 Жыл бұрын
Kaadhu CMR ad anukunta
@uduguramani7066
@uduguramani7066 Жыл бұрын
What a beautiful and meaningful song before christ arrival..glanced in heaven..god bless each and everyone of you with families..awesome and awesome..
@mountaindew3718
@mountaindew3718 Жыл бұрын
I'm very happy to see all worship leader in one frame. Thank Jesus for this wonderful song. Love from odisha
@AdiKulampeda-ve1eb
@AdiKulampeda-ve1eb Жыл бұрын
Which area I am orrisha
@mutiability5806
@mutiability5806 Жыл бұрын
dance baga vesaru sister and brothers
@chinnapagusimon9535
@chinnapagusimon9535 Жыл бұрын
🙏 preis 🙏 dha 🙏 lord 🙏 dhinakaran sir , to all of you , sach a gud mining song 😥 😢 💟🙏🕎✝️✝️✝️🕊️ all glory to Jesus Christ hallelujah god bless you .
@palagaramadhu5320
@palagaramadhu5320 Жыл бұрын
Praise the lord 🙏 all glory to Jesus amen 🙌🙌🙌🙌🙌 brothers and sisters God bless your all familys.
@sarojagollapalli4945
@sarojagollapalli4945 Жыл бұрын
Wonderful song. Glory to God.
@adireddyprasanna9486
@adireddyprasanna9486 Жыл бұрын
Want to listen more and more times.all glory to God
@JayaLakshmi-on8cl
@JayaLakshmi-on8cl Жыл бұрын
Praise the lord Meeru e song Ela creat chesaro I don't no But na kosame sing chesi natlu undi 🙌 Tq sir
@BalaBalachandra
@BalaBalachandra Жыл бұрын
ఏం చేస్తున్నారు సార్ మీరు అక్కడ మతిపోయిందా సాతాను ఆ విధంగా నడిపిస్తున్నాడు మీ మనోనేత్రాలు ఆ దేవుడు చెరువును గాక ఆమెన్
పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu | The Promise 2024 | Telugu Christian Song | Jesus Calls
6:00
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 2,1 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,7 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 77 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,9 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,7 МЛН