No video

అలసందలు - వీటి రుచి ఓ ప్రత్యేకం || Tribal Traditional Food || Araku Tribal People

  Рет қаралды 281,560

Araku Tribal Culture

Araku Tribal Culture

Жыл бұрын

అలసందలు - వీటి రుచి ఓ ప్రత్యేకం || Tribal Traditional Food || Araku Tribal People
#organicfood #tribalfood #wildfood #villagefood #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Organic food
Tribal food
Wild food
Araku tribal culture
Araku
Organic food,Village food,Wild food,Village cooking,Protein food,Organic,Araku tribal culture,Araku,Araku valley,Araku tribes,Visakha Manyam,Manyam,Agency,Tribal tradition food,Traditional dish,organic foods,is organic food better,what is organic food,అలసందలు

Пікірлер: 898
@swaruchivlogs6352
@swaruchivlogs6352 Жыл бұрын
మేము కూడా తింటాం వీటిని మేము బొబ్బర్లు అని అంటాము మి లాగే తింటాం నిప్పులా మీద కాల్చుకొని కూడా తింటాం సూపర్ గా ఉంటాయి.
@narsimluramagalla1739
@narsimluramagalla1739 Жыл бұрын
మా సైడ్ బాబేరు కాయలు అంటారు.. 👍🏾
@venkatvenkatesh6556
@venkatvenkatesh6556 Жыл бұрын
Baberu kayalu kadhu ra ayya beberu kayalu
@sagarikachannel3675
@sagarikachannel3675 Жыл бұрын
అవును కదా
@dynamicdeepu8511
@dynamicdeepu8511 Жыл бұрын
Yes
@kondavamsi7812
@kondavamsi7812 Жыл бұрын
Bobbari kayalu
@sreenivaasapanapuri8363
@sreenivaasapanapuri8363 Жыл бұрын
బొబ్బర్లు అంటాం బ్రో
@sathyanandi793
@sathyanandi793 Жыл бұрын
ఇవ్వన్ని చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తున్నాయి...
@VVBABU
@VVBABU Жыл бұрын
బొబ్బర్లు అంటారు.... భద్రాచలం మన్యం లో 👍......❤️❤️❤️❤️
@naniboppi8692
@naniboppi8692 Жыл бұрын
BCM. Lo. Ekada bro
@sudheerkavs5484
@sudheerkavs5484 Жыл бұрын
Ub road
@chintuprudvi8765
@chintuprudvi8765 Жыл бұрын
Manuguru
@Paulsonprince
@Paulsonprince Жыл бұрын
మీ రయ్యా! నిజమైన రాజులు👑👑👑....
@kaikongemmeli9381
@kaikongemmeli9381 Жыл бұрын
Super bro
@ammuliyareddy639
@ammuliyareddy639 Жыл бұрын
Super
@RaviRavi-bk5hj
@RaviRavi-bk5hj 5 ай бұрын
అలసందలు అలాగే బొబ్బర్లు అని కూడా అంటాం బ్రో పాడేరు లోకల్ 😮😊❤
@veerabhadra1617
@veerabhadra1617 Жыл бұрын
నిజమైన హెల్దీ ఫుడ్ మీరు తింటున్నారు బ్రో. మీరు అదృష్టవంతులు
@advkumary
@advkumary Жыл бұрын
మేమూ చిన్నపుడు తినేవాళ్ళము... నిప్పుతో కల్సిన బూడిదలో, వుడికిన అలసంద కాయలు అంటే 😊😊నాకు చాలా ఇష్టం 😊😊
@madipadigebhanuprasadmadip2529
@madipadigebhanuprasadmadip2529 Жыл бұрын
మీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను
@vijjumadhu24
@vijjumadhu24 Жыл бұрын
మా ప్రాంతం లో బోబారులు అని పిలుస్తారు nice video annayya 👍
@seenu225
@seenu225 Жыл бұрын
ముందు గా మీకు congratulations బ్రదర్ suman tv channel వాళ్ళు మిమ్మల్ని గురించి చాలా చక్కగా చూపించారు. ఇంకా మీ గిరిజన సంస్కృతి సంప్రదాయం తెలియని వాళ్ళ కు అందరికి తెలిసేలా చేసిన suman tv channel వారికి ధన్యవాదాలు.. 💐💐
@srujikoti321
@srujikoti321 Жыл бұрын
Hi brother 🙏🏻 వీటిని మా East godavari సైడ్ బొబ్బర్లు అంటారు, టమాట వేసి కూర వండితే చాలా రుచిగా ఉంటుంది 😋, ఉండకబెట్టి తిన్న 👌🏻,nice video 👍🏻 may God bless everyone 🎊
@hyderabadkadaggad6273
@hyderabadkadaggad6273 Жыл бұрын
Araku kuda Andhra loney undhi Bro
@shyamarajujashwanth9993
@shyamarajujashwanth9993 Жыл бұрын
Me to bro👍👍
@Funnysyncc
@Funnysyncc Жыл бұрын
Araku emaina Arunachal pradesh lo unda😀
@malladikrishnaveni4802
@malladikrishnaveni4802 Жыл бұрын
Yes, 👍
@malladikrishnaveni4802
@malladikrishnaveni4802 Жыл бұрын
Yes, 👍
@prasaderabathini3817
@prasaderabathini3817 Жыл бұрын
మీ వీడియోలు చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
@subbubodha6508
@subbubodha6508 Жыл бұрын
లేతవి అయితే అలిచెంద ,ముదిరినవి అయితే బబ్బేర కాయలు.ఉడికించి అందులో సాల్ట్ వేసి తింటే బాగుంటయి..వాటి గింజల కర్రి కూడా బాగుంటది. వాటిని నిప్పులో కాల్చుకొని తింటే కూడా బాగుంటయి.
@user-qu8kf8vu4z
@user-qu8kf8vu4z Жыл бұрын
చిన్నప్పుడు అలసంతలు.. మా అమ్మమ్మ తోటలో కోసుకొచ్చి.. వెల్లులి, కారం, రాతి ఉప్పు కలిపి అలసంతలకు అన్నిటికి పూసి.. పచ్చడి అరటి ఆకులో చుట్టి దారంతో కట్టాలి అప్పుడు అవి.. బొగ్గు నిప్పులో కాలుస్తే, సూపర్ గా ఉంటుంది.. బ్రో ట్రై చేయండి.. 👌👌
@dhanabujjidhanabujji1140
@dhanabujjidhanabujji1140 Жыл бұрын
అన్న వీడియోలు చూడండి తర్వాత లైక్ కొట్టండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ని టాప్ చేయండి వీడియోస్ చాలా బాగుంటాయి ఐ మిస్ యు బ్రదర్స్ 🥰🥰🥰🥰🥰🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 😊
@dhanabujjidhanabujji1140
@dhanabujjidhanabujji1140 Жыл бұрын
Ha Bro 😘
@yettivanisri7811
@yettivanisri7811 Жыл бұрын
అన్నలు మీ ప్రాంతం మీ లానే ఏ కల్మసం లేకుండా హాయ్ గ వుంది సూపర్ నేచర్
@SAHITYATV
@SAHITYATV Жыл бұрын
ఆ మధ్య చాపరాయి దగ్గర నైట్ బొంగులో చికెన్ చేసినప్పుడు కూడా ఈ అలసందలు ఉడకబెట్టుకునేటప్పుడు ముందు రెండుసార్లు ఉప్పు మర్చిపోయి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నారు. ఉప్పులేకపోతే ఒప్పదు రుచులకు అని అంటారు. ఏదిఏమైనా అలా పొలాల్లో అలసందలను తినడం భలే అనుభూతి.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
😂
@hymavathisiripurapu3577
@hymavathisiripurapu3577 Жыл бұрын
Meru చాలా లక్కీ మంచి ప్రదేశం లో ఉంటున్నారు నాకు చాలా ఇష్టం అరుకు
@kondaReddyTribalCulture
@kondaReddyTribalCulture Жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్న మాకు కూడా దొరుకుతాయి అలసందలు మేం కూడా తింటాం. చాలా బాగుంది వీడియో సూపర్ అన్న
@yesudasyesudas5613
@yesudasyesudas5613 Жыл бұрын
తమ్ముళ్లు ఈ కాయలు మేము చాలాసార్లు తిన్నాము ఈ కాయలు తిన్న తర్వాత దీపావళి పండుగ
@narasimhamurthy9752
@narasimhamurthy9752 Жыл бұрын
కాల్చి తింటే కూడా బాగుంటుంది బ్రో,,,,
@perugupeddamma
@perugupeddamma Жыл бұрын
మీరు సరదాగా ఉంటూ సరదాగా రకరకాల అవి తింటూ మాకు తెలియని విషయాలను తెలియపరుస్తున్నందుకు చాలా థాంక్స్ నాన్న అటు మీకు సరదాగా ఉంటుంది ఇటు మాకు తెలియని విషయాన్ని చాలా విషయాలు తెలుసుకుంటున్నాము
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@diavanneti1756
@diavanneti1756 Жыл бұрын
Video Chala Bhagundi,Naku thinalani Undi...Madya madyaloo Fun Chala bhaguntundi mee videos looooooo
@biddikavasu2108
@biddikavasu2108 Жыл бұрын
మా ప్రాంతంలో జునుములు అంటారు బ్రో మన్యం జిల్లా
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 Жыл бұрын
నేను పాదు పెట్టాను. పచ్చి వి.కూడా బాగుందమేము చిన్న చిన్న కరలనూ వంటచెరకు అంటారు. వీడియో బాగా ఉంది. మద్య మద్య మీ బాష మటాలిడేసుకుంటే.ఎలా బాబులు. .శ్రీ మతి సూర్య
@bujjib6334
@bujjib6334 Жыл бұрын
ఇవి మా సైడు బొబ్బర్లు అంటారు చాలా టేస్ట్ గా ఉంటాయి
@nagalakshmi7176
@nagalakshmi7176 Жыл бұрын
మమ్మల్ని ఉరిస్తున్నారు తమ్ముళ్లు 👌👌ఎంజాయ్ 👍👍😔😔
@vinnuvinay3345
@vinnuvinay3345 Жыл бұрын
మీరు చాలా అదృష్టవంతు ఆల్ థి బెస్ట్ మీరు అందరూ ఇక చాలా మంచి వీడియో లు చెయాలి అన్ని ఆ దేవుడు ఆసిసులు ఉండలి 👍
@user-zm9ss9ey7b
@user-zm9ss9ey7b 8 ай бұрын
ఎందుకు అదృష్టవంతులు నాకు చెప్తావా బ్రో
@ramudiddikadimudhiraj1284
@ramudiddikadimudhiraj1284 Жыл бұрын
హలో బ్రదర్స్ వాటిని మా తెలంగాణలో కూడా బొబ్బర్లు అంటారు మీ వీడియో సూపర్ ఆల్ ద బెస్ట్
@durgaesther7911
@durgaesther7911 Жыл бұрын
అన్నలుమాది పార్వతీపురం మన్యం జిల్లా. పొడి విలేజ్ మా సవర భాషలో. కుంరూమ్. అంటాము... ❤ యూ వీడియో....
@MANJULA-pu2hb
@MANJULA-pu2hb 4 күн бұрын
కాల్చి తింటే బాగుంటుంది
@meenakottala7909
@meenakottala7909 Жыл бұрын
అవును చాలా బాగుంటాయి చిన్నపుడు చాలా తిన్నాము ఎప్పుడు దొరకడం లేదు
@vaswini8676
@vaswini8676 Жыл бұрын
మా సైడ్ అలసందలు అంటారు మేము ఉడకబెట్టి ఇప్పుడే తిన్నాం
@manojsudeep2444
@manojsudeep2444 Жыл бұрын
అన్నా... మీరు చాలా అద్రుష్టవంతులు.
@ramarangolis9563
@ramarangolis9563 Жыл бұрын
ఆంధ్ర సైడ్ బొబ్బర్లు అంటారు పచ్చని పొలాలు మధ్యలో ఉడకబెట్టుకొని తినటం చాలా బాగుంది వీడియో చాలా అందంగా ఉంది బ్రదర్స్ 👌👌🥰🥰
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Жыл бұрын
వీడియో బాగుంది. వీటి టేస్ట్ వేరే లెవల్...🤤
@vani8987
@vani8987 10 ай бұрын
మేము వాటిని బొబ్బరి కాయలు అంటాము, చాలా టేస్టీ గా ఉంటాయి, చిన్నప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు దొరకట్లేదు, మిరు చూపించే ప్రతి ఐటెం మేము తినేవే, ఒకటి రెండు తప్పా, పైగా అన్ని favourite , addapikkalu, honey, eetha, regi pallu, inkaa చాలా ఐటమ్స్ మాకు తెలిసినవి, తినేవి, కొన్ని మాత్రం తెలియవు
@kancharalasanthi5191
@kancharalasanthi5191 Жыл бұрын
మాది వెస్ట్ గోదావరి మా ఏరియాలో వీటిని బొబ్బర్లు అంటారు బొబ్బర్లతో కూర పచ్చిమిర్చి ఎక్కువగా వేసి జీలకర్ర ధనియాలు వేసి కురవందితే వావ్ సూపర్ గా ఉంటది బ్రదర్.
@padmaarumalla664
@padmaarumalla664 Жыл бұрын
మంచి వీడియో 👌👌👍
@coolguypravara
@coolguypravara Жыл бұрын
విజయనగరం జిల్లా బొబ్బిలిలో వీటిని జునుములు అంటారు. ఆ పేరు నేను వేరే ఎక్కడా వినలేదు. చాలామంది అలసందలు, బొబ్బర్లు అనడం విన్నాను కానీ అవి జునుములు ఒకటే కాదో తెలియదు. ఇవే జునుములు అయితే మాత్రం చాలా బాగుంటాయి వొట్టి వాటినే కూర చేసినా లేక వంకాయతో చేసినా చాలా బాగుంటుంది. Thank you Bros for another nice video 😊👍
@momsworld14
@momsworld14 Жыл бұрын
నైస్ మంచి హెల్తీ ఫుడ్ బ్రదర్స్ సూపర్ 👍👍🥰🥰
@sunny.p787
@sunny.p787 Жыл бұрын
ఇంత చక్కని వీడియోలు మి ఛానల్ లోనే చూస్తాం రామ్ బ్రో 😍😍👍👍♥️♥️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sunny ☀️ Garu 🙏🏻
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
ఈ జుడుం అంటే అలసందలు చాలా చాలా టేస్టీ గా ఉంటుంది నేను చాలా సార్లు తిన్నాను . మన గిరిజన సంప్రదాయం ప్రకారం ఇది ముఖ్యంగా సంక్రాంతి పండుగనాడు గోమతలకి కిచిడి అన్నం లో ఈ అలసందలు ను కలిపి తినిపిస్తారు. ఈ అలసందలు ను ఉడక బెట్టి అందులో కాస్త ఉప్పు వేసి తింటే ఇంకా చాలా రుచిగాఉంటుంది. రాము,రాజు,గణేష్ మన అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Nagendra Garu ❤️‍🩹
@somalapandu5642
@somalapandu5642 Жыл бұрын
మేము ఇలానే చాలా టారయిచ్చేశాం చాలా బాగుటుంది మాది ఒక పల్లెటూరు అన్న మీరు చేసే చాలా వీడియోస్ లో చాలాయి చేసాము బ్రో
@nageshbasivalasa409
@nageshbasivalasa409 Жыл бұрын
జునుములు వంకాయ వండితే.. సూపర్ గా ఉంటది కూర... 😋
@coolguypravara
@coolguypravara Жыл бұрын
వీటినే జునుములు అంటారా? నాకు అసలు ఇవే జునుములో కాదో అని డౌట్. అవును జూనుములు వంకాయ కూర బాగుంటుంది.
@rajrajesh7843
@rajrajesh7843 Жыл бұрын
Me videos chusaka ma grijanulo ani happy Ga fell avutunna 🥳🥳
@sandranaappalaraju7472
@sandranaappalaraju7472 Жыл бұрын
మాది వైజాగ్ సబ్బవరం గ్రామం వీటిని బొబ్బర్లు అంటారు,బాయిల్ చేసి ఫ్రై కూడా చేస్తారు,అలాగే బురులు చాలా సూపర్ గా వుంటాయి ఖచ్చితంగా సంక్రాంతి కి స్పెషల్ గా చేస్తారు
@ibrahimshaik7986
@ibrahimshaik7986 Жыл бұрын
బొబ్బరా కాయలు సూపర్ గా ఉంటాయి ఉడకపెట్టి తింటే మాది తెలంగాణ మహబూబాబాద్ లో నెల్లికుదురు
@rameshpunem7016
@rameshpunem7016 Жыл бұрын
Asalu mi side super ga vuntundhi.elanti places lo vundali ante lucky vundali
@thimothinaveen1350
@thimothinaveen1350 Жыл бұрын
Ma చిన్నపుడు ఇలానే ఒకొక్కరి ఇంటిలో ఒకేటి సరుకులు తెచ్చుకుని వండికుని తిన్నెవాళ్ళం aaa రోజులు గుర్తు వచ్చింది
@lassi.2011
@lassi.2011 Жыл бұрын
మా ప్రాంతం పలాసా లో జినిగుళ్ళు అని అంటారు. బలే రుచి...
@kalavaralagangadhar1390
@kalavaralagangadhar1390 Жыл бұрын
చాలా బాగున్నాయి బ్రో మీ వీడియోస్ ప్రజంట్ లొకేషన్ వీడియోస్ ఏమన్నా ఉంటే చూయించండి
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 Жыл бұрын
చాలా బాగుంది వీడియో మా సేడ్ బొబ్బర్లు చిక్కుడు కాయలు అని అంటారు చాలా బాగుంటాయి టమాటా తో కలిపి కూర వండితే సూపర్
@rajuvanthala3011
@rajuvanthala3011 Жыл бұрын
చిన్నప్పుడు మేము కూడ ఇలానే తినెవాలం👍. వీడియో ఫన్నీ😃గా ఉంది.
@manumokshacreations7874
@manumokshacreations7874 Жыл бұрын
మేము కూడా అల్సందలు అంటాము మేము కొనుక్కోని వండుకుంటాము
@venkateshbandapelly8784
@venkateshbandapelly8784 Жыл бұрын
మేము అలిసంత కాయ అంటాం మా జగిత్యాల లో తెలంగాణ నైస్ వీడియో 💐👌
@rajeshnakka8781
@rajeshnakka8781 Жыл бұрын
నేను కూడా తిన్నాను వీటిని బొబ్బర్లు అంటారు.. తూర్పుగోదావరి జిల్లాలో.. (అంబేద్కర్ కొనసీమ జిల్లాలో)
@AnilKumar-qt6sg
@AnilKumar-qt6sg Жыл бұрын
Bro memu alany thintam nice bro kalise melse vuntaru good👍
@bandelalahari7429
@bandelalahari7429 Жыл бұрын
Chala bagundhe video 💐❤️ I'm big fan of ram
@rabindraformar535
@rabindraformar535 Жыл бұрын
మేమైతే ఆ గింజాల్ని రాగి పిండి తో పులుసు చేసుకు తింటాం ....anna..👌👌👌👌👌👌
@bhukyakumari747
@bhukyakumari747 Жыл бұрын
ఇవి ఎండిన తరువాత వటి.. పప్పు తొ ..గారెలు.. చేస్తే.. చాలా చాలా... బాగుంటాయి 😋😋🤤🤤🤤🤤
@prasadrao1536
@prasadrao1536 Жыл бұрын
Adiripothaayi
@viswasaradhabaalavikaschar1454
@viswasaradhabaalavikaschar1454 Жыл бұрын
Nice sharing my friend
@sekharsekhar3678
@sekharsekhar3678 Жыл бұрын
Wow Ram ,,raju team hello it's very good high protein and it's really very natural food ur eating so nice thank u
@gangadas231
@gangadas231 Жыл бұрын
సూపర్ vd.. టేస్ట్ అదిరిపోద్ది
@venkateshchilmathuri7734
@venkateshchilmathuri7734 10 ай бұрын
నా చిన్నప్పుడు చాలాసార్లు తిన్నాను నాటి అలసందులు చాలా బాగుంటాయి ఉడక పెట్టింది అలాగే మాసాల కూర రాగి ముద్ద కూడా సూపర్ ఉంటుంది
@kotapatisaraswathi7678
@kotapatisaraswathi7678 Жыл бұрын
మేము చిన్నపుడు తిన్నాము, చాల బాగుంటాయి. మీరు enjoy చేస్తు వీడియో బాగా చేసినారు, ఇలాంటి safety videos తియ్యండి. Risk వుండే videos తియ్యద్దు. మీ మాటలు బాగుంటాయి.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@MessyMSHM
@MessyMSHM Жыл бұрын
నా చిన్నప్పుడు అలసంధలు ఎన్ని సార్లు తిన్నానో లెక్క లేదు బ్రో ❤️
@dynamicdeepu8511
@dynamicdeepu8511 Жыл бұрын
My favourite చాలా చాలా ఇష్టం నాకు 🤤🤤
@vishnuvardhan2231
@vishnuvardhan2231 Жыл бұрын
Hai friends madi guntur dist maa side కూడా వీటిని అలసందలు అంటారు మేము కూడా వీటిని ఉడకబెట్టి తాలింపు వేసి తింటాము చాలా రుచిగా ఉంటాయి
@naresh6400
@naresh6400 Жыл бұрын
Super, so pure hearted... 👌👌👌
@vinodhjaykar7761
@vinodhjaykar7761 Жыл бұрын
మా కొమరాడ(కునేరు) ఒరిస్ కు దగ్గరి ప్రాంతంలో వీటిని జునువులు అంటారు చలి కాలం లో ఎక్కువుగా దొరుకుతాయి
@hymavathisiripurapu3577
@hymavathisiripurapu3577 Жыл бұрын
Nice video ఇలాంటి మంచి videos చెయ్యాలి రాము like you😍
@pothularajusaileela6336
@pothularajusaileela6336 Жыл бұрын
Ilantivimimuthintamanna
@buridiprakash6725
@buridiprakash6725 Жыл бұрын
Chala testyga ga untayi kalchukuni thina uduka betti thina bhagutadhi video kuda bagundhi
@siva12345ification
@siva12345ification Жыл бұрын
Salt and karam mixing tho superb గా వుంటాయి.... వీటి teste
@sowmyasowmyasowmya2826
@sowmyasowmyasowmya2826 Жыл бұрын
Hiiii annaya morning nuchi video kosam wait chestunamuuuu
@nagamani6327
@nagamani6327 Жыл бұрын
ఎటువంటి కాయలు మాకు చాలా ఇష్టం అరకు అంటే చాలా ఇష్టం ప్రతి సంక్రాంతికి మా ఫ్యామిలీ అరకు వచ్చేవాళ్ళం కరోనా వచ్చిన కాడి నుంచి రావటం లేదు ఈసారి అరకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తా
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
👍
@ashokkethuri6163
@ashokkethuri6163 Жыл бұрын
Super bro nice video nenu khuda chinnapudu eppudu Tina chala baguntai
@narendralee6140
@narendralee6140 Жыл бұрын
Super tasty present e season lo famous one alasandhulu
@parasellivimala4818
@parasellivimala4818 Жыл бұрын
Hi bro yala unnaru very nice video tq vatini judumukayalu anntaru
@WILDLIFE22419
@WILDLIFE22419 Жыл бұрын
Chala baguntadhi.... Bro ma entilo ede Kura e roju........ Super test bro 😋😋
@Urfarming
@Urfarming Жыл бұрын
Mee culture.. maa palletooru culture Ku daggara unnai ... Memu kooda prathi year thintutam... Super 👌👌
@g.praveen4580
@g.praveen4580 Жыл бұрын
Love from jangaon Dist
@rajyalakshmiraji7130
@rajyalakshmiraji7130 Жыл бұрын
Bagundi mi video superb
@khammampativamshi202
@khammampativamshi202 Жыл бұрын
Hi anna I'm vamshi Hyderabad, meru swimming, fishing, video's tiyyandi anna video mari lanth thakkuva avthunnayi minimum ok 30mins vundela chudandi anna
@balubadboy9767
@balubadboy9767 Жыл бұрын
Nice bro meru chala goppastaeki Adhagali
@VijayKumar-is3sr
@VijayKumar-is3sr Жыл бұрын
Very tasty alasandulu...
@samathasss369
@samathasss369 Жыл бұрын
memu kuda alasandalu ane antaamu, curry kuda chesukuntaru super vundhi video
@srieeshavanagala6884
@srieeshavanagala6884 Жыл бұрын
Haa Thinnanu bros Good videos Tq
@ravipalaka2494
@ravipalaka2494 Жыл бұрын
మా పార్వతీపురం మన్యం జిల్లా లో (కొండ జుడుములు) అంటారు ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్న కందుల వీడియో చెయ్యండి అన్న...🙏🙏🙏 మీ ఏరియా నుండి కంది కొత్తలు డిసెంబర్ లాస్ట్ లో చేసుకుంటారు మీరు చేస్తారా...అన్న...!
@shashankvasam2490
@shashankvasam2490 Жыл бұрын
Hi bros, mee videos chustuvunte chalaa relaxed ga anipistundi. Mee Andari smiles bavunnayi. Tension-free lives. You are all blessed people. All the best to your entire team
@abhishekbommu5371
@abhishekbommu5371 Жыл бұрын
బాగుంది
@yettivanisri7811
@yettivanisri7811 Жыл бұрын
Hi bro vetini memu junumulu antam nice testey brroos thanks ur vedios
@kavyaallam9665
@kavyaallam9665 Жыл бұрын
Health ki chala manchidi Hy protein food 🥝💝💞
@saidakishore
@saidakishore Жыл бұрын
I am from Guntur We call them as alasandhalu and few people call them as bobbarlu too.
@komaragayathri6662
@komaragayathri6662 Жыл бұрын
Nice video brother's Evi nenu Koda chala times thinna Super ga vuntaye
@ramachandraramu1045
@ramachandraramu1045 Жыл бұрын
Super bayya nature ante naku chala isttam me channelki Raju saport hilets Raju acting chala baguntundi
@ypadamma5376
@ypadamma5376 Жыл бұрын
Nice vedio....Anantapuramulo alasandalu antaru, chala ruchiga untay....👌🏼👌🏼brother's.
@balagachandini9523
@balagachandini9523 Жыл бұрын
Hi guys, i am your new subscriber,neenu chala mandi youtuber videos chustunta but a video ki like kani share kani subscribe gani cheyyaledu but mee videos chusaka really felt very happy because i love nature .i hope your doing best and all the best for ur future videos neenu friends and relatives kuda suggest chestaa keep rocking guys👍
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 2 ай бұрын
Vaatini kaalchukoni tinna super super super 🙏
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 122 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,8 МЛН
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 4,8 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 122 МЛН