చాలా మందికి తెలిసే టట్టు అన్ని చాలా బాగా చూపించేవు నాన్న నువ్వు మీ టీం అందరూ.మీకు ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను నాన్న.మీ వల్ల అంత వివరంగా చూపించేరు.చాలా ఆనందం అనిపించింది ఇంక ఇ ప్పుడు శ్రీ వారి మెట్టు వైపు ఎలా వెళ్ళాలి అనేది చూస్తాను నాన్న
@vikramviharichannel6 ай бұрын
🙏🙏🙏❤
@pulakantilakshmi-gq2bn8 ай бұрын
🤗😃. తిరుమల. అలిపిరి మెట్ల దారి. వీడియో. ఎక్కడ. స్కిప్. చేయకుండా చూశాము. కళ్ళు లేని. దంపతుల కు. ఆ. వెంకటేశ్వర స్వామి. ఆశీర్వాదం. ఉండాలని. ❤ పూర్తి గ. కోరుకుంటూన్న. నా. ఇష్ట దైవం. తిరుమల శ్రీ వారు. ఏ కష్టం వచ్చినా. నావల్ల. కాదు. అనుకున్న. ఏ. సమస్య. తీరుతుంది. అలాంటి. తిరుమల ను. 2. సారి. మీ వీడియో ద్వారా. చూశే. అద్రుష్టం. కలిగించి. నందు కు. విహారి విక్రమ్. కి. గోపి. కి. శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. తెలియజేస్తూన్న. తిరుమల శ్రీవారి కి. 💐✋🌺✋🪔✋🪔✋🍌🍌✋✋
@tulasidasbaditya58396 ай бұрын
Om namo venketsha namaha 🙏🙏
@NarsaiahNarsaiah-l1f4 ай бұрын
గుడ్ ఈవెనింగ్ చాలా బాగా చూపించారు అన్న తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిని చూస్తే అక్కడికొచ్చి చూసినట్టే ఉంది అన్న గుడిని చాలా బాగా చూపించారు అన్న మీరు మీకు ధన్యవాదములు అన్న
@tennetiSailaja8 ай бұрын
Vikram garu మేము ఒక సారి metulu ఎక్కి velaymu,place avi సరిగా చూడనే లేదు మీ వీడియో చూశాక మాకు చాలా సంతోషం వేసింది మీకు ma ధన్యవాదాలు🙏🙏
@somaraju21457 ай бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా హరి గోవిందా గోకుల నందన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మంగమ్మ తల్లి పద్మావతమ్మ తల్లి నమస్కారములు మీ పాదములకు ఏడుకొండల స్వామి దర్శనం రెండుసార్లు జరిగింది మళ్లీ ఎప్పుడు నీ దర్శన భాగ్యం కలుగుతుంది తండ్రి ఈ వీడియో చాలా బాగా తీశారు ధన్యవాదములు❤❤❤❤❤
@vbhanukumar86527 ай бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@rajithavepur8 ай бұрын
మీరు బాగా చేస్తారు bro వీడియోస్, అ స్వామి ఆశీస్సులు ఉండాలి నీకు, 🙏🙏🙏🙏🙏🙏
@Sunilkumar_TS8 ай бұрын
Enno janmala punyam ila alipiri maargam lo velladam.... Govinda Govinda ..visited recently and blessed
@user-jw6ku3rl5t8 ай бұрын
Bro nee తిరుపతి video lu ఎప్పటికి enni sarlu chusinaaaa chudalanipistundhi endukante nenu శ్రీ vaari bhakthunni om namo venkatesayaaaa
@meenasana6668 ай бұрын
Yeppudu mettlu yekaledu break dharshanam lo vellanu Ee video chusthuntte metho patu nenu mettlu yekuthuna feeling aindi Chala thanks Andi me video Chala bagundi waiting for next video..🙏❤
@gopamollanarsimulu42997 ай бұрын
అన్న సూపర్ వీడియో అన్న చాలా విషయాలు చెప్పావన్న తిరుపతి వచ్చే వాళ్లకు అలిపిరి మెట్ల విశిష్టత సూపర్ ధన్యవాదములు అన్న
@KallepukumarKumar-e6p4 ай бұрын
సూపర్ చూపించారు అన్న వీడియో సరే ధన్యవాదాలు 🙏🙏🙏
@gudollalaxman38568 ай бұрын
Nice video..... నేను నా bestie వెళ్ళాలని కోరుకుంటున్నాను❤❤....తిరుమల
@crazybot28298 ай бұрын
Ala adgina subscriber lo nenu kuda unna. Good to see u Vikram.
@Sunilkumar_TS8 ай бұрын
Waiting for other videos of tirumala...great work keep going
@revathichitti75498 ай бұрын
Wow super video waiting like విక్రమ్
@NarsaiahNarsaiah-l1f4 ай бұрын
శ్రీ వెంకటేశ్వర స్వామికి గోవిందా గోవిందా తిరుమల వెంకటేశ్వర స్వామికి గోవిందా గోవిందా అన్నా మీకు ధన్యవాదములు మీరు చాలా బాగా చూపించారు ఎంత బాగా చూపించాలన్న మీకు ధన్యవాదములు అన్న
@Nature_Lover5044 ай бұрын
నాకు అయితే కోరికలు ఏమి లేవు...ప్రకృతి నీ కాపాడుకోవడమే నా ధ్యేయం🤷🙏
@somanathsatarvadha3028Күн бұрын
Avnu Christmas ki enno billions of trees ni narikesthaaru😂😂
@nirmalababy38858 ай бұрын
Super video tirumala alipiri kalinadaka daarini chala baga chupistunnavu modata chesina tirupati vlog kuda chusanu good video Tq vikram garu god bless you andi
@DevikaKankipati8 ай бұрын
Thank you so much Thammudu memu velli చూసినట్టు ఉన్నది
@satishkumarg74038 ай бұрын
Happy to see this video thanks to vikram🎉
@meenasana6668 ай бұрын
Thank you so much andi chala adbhutanga vondi video..
@RajeshAtmakuru20 күн бұрын
Super Anna challa baga chepav 👏👏🙌👏👏❤❤ challa baga chepav Anna 🎉
@pulakantilakshmi-gq2bn8 ай бұрын
😃. తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి. దర్శ నానికి. వెళ్ళే ముందు. భూ. వరాహ స్వామి. దర్శ నం. ఆ. తర్వాత. శ్రీ వారి. దర్శ నం. ఓం. నమో వెంకటేశాయ. ✋🌺✋🌺✋
@bharathpantakapu10128 ай бұрын
Om namo venkateshaya Govinda goovinda
@Sudhavati.MoolimaniАй бұрын
Great bro I am ur regular watcher of Your YT BEST VIDEO
@vikramviharichannelАй бұрын
Thank you so much 😀
@gudemprashanth57688 ай бұрын
Mi explanation super 😊
@balachandrudu36578 ай бұрын
Alipiri mettu margam lo divya darshanam tokens ivvatleda bro.... reply me
@BalaRaju-lx7hi8 ай бұрын
Om Namaha Venkatesaya.
@kanchupatisiva47145 ай бұрын
థాంక్స్ బాస్ సూపర్ గా చేసావ్ వీడియో
@mohanakumarig83088 ай бұрын
Anna you are so lucky that you can go every year to tirumala but I can go every two years only once
అలిపిరి మొదట్లో టెంకాయ కొట్టి ఎక్కితే రెండు గంటల్లో ఎక్కాను 4 సార్లు
@tikkagopalakrishna532226 күн бұрын
Jai venkatesh Swami ❤❤
@rajasekharyerramala967328 күн бұрын
good video brother thank you
@vigneshmohandas45528 ай бұрын
Hi bro, free dharsan ticket issue in between steps or we need to book a special dharsan ticket separately
@appu283Күн бұрын
I am from Karnataka chikkaballapura my favourite place temple thirumala 17 time s vachanu 13 time s alipiri margamlo naduchukuni yekkanu
@Sanathani_Bharath5 ай бұрын
ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా🙏
@vikramviharichannel5 ай бұрын
🙏🙏🙏
@kalyankumar53466 ай бұрын
Yes memu vellam 🙏🙏🙏namo venkatesa
@lovelymallikarjun91652 ай бұрын
దర్శనానికి పోయేటప్పుడు మొబైల్స్ తీసుకుంటారు కదా బ్రో దర్శనం అయ్యాక మొబైల్స్ ఎక్కడ ఇస్తారు ఆ వీడియో తీయండి బ్రో ❤😊
@SrinivaS_7778 ай бұрын
Om namo venkateshaya 🙏😢🚩
@saraswathisaru25467 ай бұрын
Memu oke oka sari metla margamlo vellam kani entha clarity ga chudaledu ..... Eppudu baga chusa malli thirumala velli vachina feeling vachindi 🙏
@karancoolguy6281Ай бұрын
Okvela manam e steps dvara elte mala darshanam line lo nilochavala Leda direct allow chestara?
@MJShorts30068 ай бұрын
Anjayaswami unna place my fav ❤❤ Last week velli vacha by walk
@BanuMudiraj4 ай бұрын
నిన్న నేను నా భార్య నడిచం అలిపి నుండి తిరుమల వరకు 8:45 కి మొదలుపెడితే చివరి మెట్టు ముగిసే వరకు 3:48 అయ్యంది. ఈ రోజు అంటె 14/08/24 ఉదయం 5:21 దర్శనం కంప్లీట్ గోవింద గోవింద
@venkatateja21524 ай бұрын
Alipirii timming cheppandi brother
@BanuMudiraj4 ай бұрын
@@venkatateja2152 12am to 3am closed
@kalabaluduch66808 ай бұрын
Hi bro🎉🎉🎉🎉🎉
@user-jw6ku3rl5t8 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@Boire.SudhakarSudhakar5 ай бұрын
Anjanna🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
@Telugufoodlover6218 ай бұрын
Bro ...which camera using KZbin videos ... reply me bro
@TennetiparameswararaoParameswa20 күн бұрын
Tank you super video sir
@vikramviharichannel19 күн бұрын
Thanks 👍
@AmarnathGouda7 ай бұрын
Are they giving tickets who done walk. Previosuly ichhevallu kadha ippudu isthunara andi ?
@D.ShivaMFY9 күн бұрын
Kavalani Kadu bro Prema tho chestharu 18:02
@rk47868 ай бұрын
Already chesav ga thirumala tour video
@ishwaryaindraganti17215 ай бұрын
Bro alipiri metlu ekkesina tarvata direct ga temple maadaveedulu ki vellipoyaraa or vere malli vellala
@AmbaragondaSandhyarani7 ай бұрын
Chala Baga explain chesthunav bro
@vikramviharichannel6 ай бұрын
🙏👍❤
@MuniMuni-ob1vv8 ай бұрын
Om Namo Venkatesa ya Govinda Govinda
@boyashiva5382Ай бұрын
Alipiri mettu Margam lo enni gantalaki ekochu... Enta time padutundi... Morning.. Eppudu start avutundi...
Bro alipiri metlu nundi velthe best ha or srivari metlu best ha..
@vikramviharichannel3 ай бұрын
అలిపిరి👍🙏🙏❤️
@nagrajmanne.26263 ай бұрын
@@vikramviharichannel bro oka doubt memu family tho next month 17 oct 2024 ki veldam anukuntunamu maku online darshnam tickets levu..So maku darshanam Ela easy avthdundo chepthara..