Alitho Saradaga | 20th January 2020 | Anil Ravipudi(Director),Rajendra Prasad (Actor) | ETV Telugu

  Рет қаралды 1,749,696

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews trending director Anil Ravipudi and multitalented star Rajendra Prasad where they share their life experiences and memories from the cinema career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etv_win
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 647
@shaiksman6410
@shaiksman6410 4 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో ఆ నలుగురు సినిమా బెస్ట్ సినిమా అనుకునేవాళ్ళు లైక్ కొట్టండి
@rongalavenkatesh7377
@rongalavenkatesh7377 4 жыл бұрын
అ ఒక్కటి అడగకు
@nalagarlaprasad6613
@nalagarlaprasad6613 4 жыл бұрын
Rajendra Gajendra
@beerejayaram1153
@beerejayaram1153 4 жыл бұрын
చాలా వున్నాయి అన్న
@venkateshgummadevekatesh1140
@venkateshgummadevekatesh1140 4 жыл бұрын
Supar muvi
@koppisetiprasad1453
@koppisetiprasad1453 4 жыл бұрын
Ammo bomma
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
పెళ్ళిపుస్తకం మూవీ మేము పుట్టక ముందు వచ్చింది కాని ఇప్పటికీ శ్రీరస్తూ.... శుభమస్తు... సాంగ్ ప్రతి పెళ్ళికి పాడుతూ వుంటాం గ్రేట్ సాంగ్.👌👌👌👌👌
@sivanaidu1214
@sivanaidu1214 4 жыл бұрын
It's a dream song of every boy or girl's marriage video .
@sivanaidu1214
@sivanaidu1214 4 жыл бұрын
Yes.well said. Na favourite song. Na wedding video lo kuda pettukovali ani na chinnappati nundi dream.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
@@sivanaidu1214 👍👍👍👍👌👌👌👌👌
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
@@sivanaidu1214 Yesss bro 💐
@reddyperkapatel9499
@reddyperkapatel9499 3 жыл бұрын
అవును
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 4 жыл бұрын
అనిల్ రావిపూడి గారిది ఒక Trend రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు సినీపరిశ్రమ కు దేవుడిచ్చిన వరం.అనుకుంటే ఒక Like వేసుకోండి. అనిల్ రావిపూడి గారు పటాస్ సుప్రీమ్ రాజా ది గ్రేట్ F2-Fun & Frustration సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలు తీశారు. అందులో పటాస్ లో తప్ప మిగతా 4 సినిమాల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు నటించారు. హరితేజ గారు 3 సినిమాల్లో నటించారు. రాజా ది గ్రేట్ ,F2,సరిలేరు నికెవ్వరూ. ప్రకాశ్ రాజ్ గారు 3 సినిమాల్లో నటించారు. రాజా ది గ్రేట్ ,F2,సరిలేరు నీకెవ్వరూ. తణికెళ్ళ భరణి గారు 2 సినిమాల్లో నటించారు రాజా ది గ్రేట్ ,సరిలేరు నీకెవ్వరూ. పోసాని గారు 2 సినిమాల్లో నటించారు. సుప్రీమ్,సరిలేరు నీకెవ్వరూ. రఘుబాబు గారు అంతే.2 సినిమాలు F2 & సరిలేరు నీకెవ్వరూ. కమెయన్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడ 4 సినిమాల్లో నటించారు.సరిలేరు నీకెవ్వరూ లో తప్ప మొదటి 4 సినిమాల్లో నటించారు. ఆలీతో సరదాగా programme లో సంగీత గారు వచ్చిన తర్వాత మళ్ళి సరిలేరు నీకెవ్వరూ లో నటించారు. విజయశాంతి గారు కూడ వీరి దర్శకత్వం లో II innings start చేశారని తెలిసిందే.మరి ఇంకోకరు కూడ చేశారు వై.విజయ గారు F2 లో ఒకసారి నటించిన హిరోలు మళ్ళి నటించలేదు.హిరోయిన్ గా మాత్రం మొహరిన్ ఫ్రిదా 2 సినిమాలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత కమెడియన్ గా నవ్వించారో కాష్మోరా సినిమాల్లో అంత భయపెట్టారు. పెళ్ళిచూపులు పెళ్ళిచేసి చూపిస్తాం మేడమ్ పట్టాభిషేకం సినిమా తర్వాత మళ్ళి విజయశాంతి గారితో సరిలేరు నీకెవ్వరూ లో నటించారు. ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.
@afrozzabeen165
@afrozzabeen165 4 жыл бұрын
Raghubabu 3 films f2,raja the great, supreme anyways gud information👏👏👏👏👏
@kakarlapudijhansi3826
@kakarlapudijhansi3826 4 жыл бұрын
Super
@nareshmangalarapu6268
@nareshmangalarapu6268 4 жыл бұрын
But ranganath garu chanipoinappudu rajendraprasad gari thiru balekunde I'm big fan to rajendraprasad gariki aa okkavisayamlone ??
@ramkigaddavalasa
@ramkigaddavalasa 4 жыл бұрын
Posani Garu raja the great lo chesaru
@laxmisyamala6078
@laxmisyamala6078 4 жыл бұрын
Wammo phani garu cinimalni baga chustara full talent vundi meelo gurthunchukotam goppa
@hemanthkumar2210
@hemanthkumar2210 4 жыл бұрын
నేను ఇది చూసింది కేవలం రాజేంద్రప్రసాద్ గారి కోసమే ... రాజేంద్రప్రసాద్ గారి కి నేను కూడా చాలా పెద్ద అభిమానిని
@durgaprasad-bu6gk
@durgaprasad-bu6gk 4 жыл бұрын
me too bro
@marugundlasudarsanarao3018
@marugundlasudarsanarao3018 4 жыл бұрын
Iam also big fan of rajendra prasad garu
@sureshkajuluri5520
@sureshkajuluri5520 3 жыл бұрын
super star power star mega starani chapu kontaru holly wood lo hero ga act chasaru ayana
@arunakumari7368
@arunakumari7368 3 жыл бұрын
Mee toooooo
@shaiksubhan8685
@shaiksubhan8685 4 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారు ఆ భగవంతుడు మీకు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను
@harikacreations4238
@harikacreations4238 4 жыл бұрын
x
@muralinagam7738
@muralinagam7738 4 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు మీరు అప్పట్లో కామెడీ హీరో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో మీరు తీసిన మూవీస్ లో ప్రతి పెళ్ళి cd లో శ్రీరస్తు...... శుభమస్తు సాంగ్ ఎడిటింగ్ చేస్తారు.
@rameshchityala5590
@rameshchityala5590 4 жыл бұрын
ఆ నలుగురు మూవీ అంటే చాలా ఇష్టం ఏన్నీ సార్లు చూశాను
@skahamad9469
@skahamad9469 4 жыл бұрын
8
@balegangaraju6628
@balegangaraju6628 4 жыл бұрын
బ్రహ్మనందం గారిని పిలవండి
@ANILKUMAR-op8gw
@ANILKUMAR-op8gw 4 жыл бұрын
రాజేంద్ర్రసాద్ గారి సినిమా లు పీవీ నరసింహారావు గారు కామెడీ సినిమాలు చూసేవారు. అలానే రాజేద్రప్రసాద్ గారి సినిమా లు ఫుల్ కామెడీ ఉంటాయి.
@azemmohamad3761
@azemmohamad3761 4 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారు కమెడియన్ గానే కాదు అన్ని రకాల పాత్రలు పోషించారు అయన సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేసి నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి సర్ ,,
@sumansuman-wv7bm
@sumansuman-wv7bm 3 жыл бұрын
Super sir Dr rajendraprasad
@karanamravichandra9998
@karanamravichandra9998 4 жыл бұрын
రాజేంద్రప్రసాద్ గారి లేటెస్ట్ వెర్షన్ అనిల్ రావిపూడి గారు... ఎపిసోడ్ ఎప్పుడు పూర్తయ్యిందో తెలియలేదు...గుడ్ ఎపిసోడ్
@United-Solutions
@United-Solutions 4 жыл бұрын
Naku telisananta varku 3 best actors in telugu industry 1 NT Rama Rao Garu 2 kota srinivas Garu 3 Rajendra Prasad Garu Know one can replace them, they are legends.
@waseemshaik9949
@waseemshaik9949 4 жыл бұрын
S. V. Ranga rao
@teamdcmp2179
@teamdcmp2179 4 жыл бұрын
Rao gopal Rao Allu rama lingaia
@kusumaravindra3022
@kusumaravindra3022 4 жыл бұрын
Kaikala Satya Narayana Garu
@halvijayateertha8991
@halvijayateertha8991 3 жыл бұрын
You missed one actor the great s.v rangarao
@hitlerhitler3603
@hitlerhitler3603 3 жыл бұрын
@@kusumaravindra3022 yess kaikala taatha is crazy actor
@yadagiribilla8035
@yadagiribilla8035 4 жыл бұрын
ఒక రాజమౌళి ఒక కొరటాల శివ ఒక అనిల్ రావిపూడి అనే స్టేజ్ ఎదిగావ్
@charancharan9296
@charancharan9296 4 жыл бұрын
Yadagiri Billa 100% correct cheppavu bayyaa
@Arunkumar-ym5wk
@Arunkumar-ym5wk 4 жыл бұрын
Lovda lo director veedu anil ravipudi
@tpankajkumar
@tpankajkumar 3 жыл бұрын
@@Arunkumar-ym5wk true bro, rotta director vadu
@rajamukku5561
@rajamukku5561 3 жыл бұрын
తెలుగు మూవీస్ ఎన్ని వచ్చిన నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఆ నలుగురు....,🙏🙏🙏
@alluriprintersmurali7810
@alluriprintersmurali7810 4 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారు ఆ భగవంతుడు మీకు మంచి ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను
@gvenkat3385
@gvenkat3385 4 жыл бұрын
👌👌👌👌👌అలీ అన్నా రాజేంద్రప్రసాద్ గారిని షోకి ఆహ్వానించినందుకు చాలా చాలా ధన్యవాదములు 🤝🤝🤝🤝 Congrats for success 💐💐💐🌹🌹🌹🌺🌺🍫🍫🍫🍫
@Nawazmathsphysics
@Nawazmathsphysics 4 жыл бұрын
అన్నా.... నటకిరీటి గారితో 5 ఎపిసోడ్స్ చెయ్యొచ్చు ....
@jagadeeshkumar6940
@jagadeeshkumar6940 3 жыл бұрын
Sarileru neeku avvaru movie ami thisav anna Mahesh Anna tho malli enko movie ela ne super.. GA undaali alamti movie malli thi anna anil anna
@SSReddy-369
@SSReddy-369 3 жыл бұрын
నాకు నచ్చిన హీరోస్ సుమన్,రాజేంద్రప్రసాద్, రజినీకాంత్, ఉపేంద్ర,పవన్ కళ్యాణ్
@srinivasulusatpadi3397
@srinivasulusatpadi3397 4 жыл бұрын
అనిల్ రావిపూడి కారు అతి చిన్న వయసులో ఇలాంటి పెద్దపెద్ద సినిమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏🙏
@mahershaik9054
@mahershaik9054 4 жыл бұрын
I watch this episode just for Rajendra Prasad.... I enjoy a lot when I watch his movies
@ramvarun5196
@ramvarun5196 4 жыл бұрын
నట కిరీటి అన్నది పెట్ట వలసిన చోట పెట్టరండి ఎంత అంటే నటనను నింపుకున్న ఈ స్థంభం కి పెట్టినట్టి కిరిటమే నటకిరీటి 😘👌 ఇలాంటివి ఏన్నున్న తక్కువే అనిల్ రావిపూడి అంటే అన్ని యిమిడి ఉన్న భనసంచి లా దూసుకెళ్తున్న అలాగే వెళ్లాలంటూ ఆశిస్తూ సెలవు
@mekalanaresh152
@mekalanaresh152 4 жыл бұрын
విజయశాంతి, జానకి, వడ్డె నవీన్ గారిని పిలవండి 🙏
@truthf4all
@truthf4all 4 жыл бұрын
నరేశ్ యాదవ్ orei aa vadde naveen enduku ra eppudu same comment pedataavu ..
@aksharaanand6639
@aksharaanand6639 4 жыл бұрын
@@truthf4all 😆😆😆😆 nenu kuda ade anukunta yeppudu.. Ippudu kuda e msg kosam chisthunna e sari kuda pettada leda ani..
@radhikaradhi6717
@radhikaradhi6717 4 жыл бұрын
Really managed interview very Well... Y can't u do two episodes mekem nastam vastundi... Chustunam kada... Anyways missed a lot of Rajendraprasad gari life issues... Hope u will bring him again... Waiting for Suman episode
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 4 жыл бұрын
suman గారిని invite చేసినందుకు దన్యవాదాలు ..👍👌
@chandbasha1781
@chandbasha1781 4 жыл бұрын
అలీ గారు మీరు పెళ్లి పుస్తకం మూవీ లోని శ్రీ రస్తు..శుభ మస్తు పాట గురించి ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేది.. రెండు తెలుగు రాష్ట్రాల లో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా వాళ్ల వీడియోలో ఆ పాట తప్పుకుండా ఉంటుంది. ఆ పాట గురించి రాజేంద్రప్రసాద్ గారిని కదిపి ఉంటే అందరు ఆనందించే వారం
@ArunKumar-dd5tj
@ArunKumar-dd5tj 4 жыл бұрын
Rajendraprasd is a legendary comedy timing actor in India.he is gifted from God Telugu film industry.👍👍
@raoc2956
@raoc2956 10 ай бұрын
Not in India in the entire world
@pushparatna9519
@pushparatna9519 4 жыл бұрын
Anil Ravipudi congratulations for everything that you have achieved. Your smile your voice very much impressive.
@prathipattisunil6715
@prathipattisunil6715 4 жыл бұрын
జగపతి బాబు ను పిల్లవాడి
@eliabathula8576
@eliabathula8576 3 жыл бұрын
ఎందుకు ఏ అమ్మయికీ ఎంత డబ్బు ఇచ్చాడో తేసులుకోవలని ఉందా....
@balegangaraju6628
@balegangaraju6628 4 жыл бұрын
రెండు ఎపిసోడ్ లు చేసివుంటే బాగుండు
@vsys6994
@vsys6994 4 жыл бұрын
విజయశాంతి గారు ని పిలవండి
@kasipogularishitejaish350
@kasipogularishitejaish350 3 жыл бұрын
Dsp kavali..
@vishnupriya6439
@vishnupriya6439 4 жыл бұрын
I am from canada.. whatever Ali garu say is right. During our Christmas holidays we saw so many Rajendra prasad gari movies like ah okati adaku, ali baba 1/2 dozen dongalu, inka chala list undi....
@etvteluguindia
@etvteluguindia 4 жыл бұрын
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
@cawadiguda
@cawadiguda 3 жыл бұрын
Anil ravupudi garu.. dayachesi me leki comedy please avoid especially in superstar flicks! Vinamramga requesting.. 🙏
@anjaneyulugantasala7389
@anjaneyulugantasala7389 4 жыл бұрын
Rajendra Prasad garu act chesina movies nijamga ippatiki evergreen. His all comedy movies are really super.
@bhargavsriram2927
@bhargavsriram2927 4 жыл бұрын
I don't think anil garu rajendra prasad gari image taga characters iccharani E sankranthi rendu cinemallo rajendra prasad garu unnaru A rendu ayana image ku taginavi kavu
@narasimhamurthymyadav5594
@narasimhamurthymyadav5594 4 жыл бұрын
Yes
@maheshbarath.s8299
@maheshbarath.s8299 4 жыл бұрын
Of course yar
@sriramkoti9089
@sriramkoti9089 4 жыл бұрын
Yes
@samapras
@samapras 4 жыл бұрын
Yes, agree I felt same and wonder why he is accepting
@megastarchandan3580
@megastarchandan3580 4 жыл бұрын
Yed
@vadlamani47
@vadlamani47 4 жыл бұрын
I am big fan of u Rajendra prasad gaaru🙏🙏🙏
@krishnach1950
@krishnach1950 4 жыл бұрын
ఆ ఇంట్రోడక్శన్ ఏంటొ😴 పోలీసు చేతిలోని లాఠీకి నవ్వులనటకిరీటికీ సంభందం ఏమిటో! ప్రాసకోసం కాకుండా గోప్ప నటుడు ఆయన! అలానే హాస్యం తో మానసిక రోగాలను నయం చేసే వైద్యుడు అలాంటి ఆయన గురించి ఒక మంచి పదం వాడవచ్చు కదా!
@SuperMachomac
@SuperMachomac 4 жыл бұрын
Krishna Ch 😆👍
@sekhargopi
@sekhargopi 4 жыл бұрын
ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా తీసినట్టు అయితే చాలా బాగుండేది
@MrAvinash86
@MrAvinash86 4 жыл бұрын
Rajendra Prasad Garu is a legend, Telugu industry is blessed to have so many gems of actors with such good attitude.
@naveenpaindla6557
@naveenpaindla6557 4 жыл бұрын
Aha Na pellanta lo Baaga navvinchaaru.. Aa naluguru movie lo Baaga edpichaaru... Meeru telugu industry ki dhorikina Varam. Rajendra Prasad gaaru
@vishnuimmanni7137
@vishnuimmanni7137 3 жыл бұрын
Please invite am Ratnam, Amma Rajasekar, Vijay Shanti , jagapathi babu, koratala Siva, dannayya dvv, bvsn Prasad , Surendra reddy , Surekha Vani, Suhasini , Suhasini (junior), Radhika Sarathkumar, Bhanu Priya, Trivikram Srinivas, Aadi pinisetty, raviraja pinisetty, Manchu Mohan babu , Manchu Vishnu, Manchu Manoj, Aryan Rajesh, Ramya Krishnan, nassar , boyapati srinu , ramba , Raju Sundaram, Prakash raj , Sampath Nandi, Sampath raj , Suresh Krishna, Suresh daggubati, Anjali Zaveri , suriya kiran , Sai Kiran , laya, Rao Ramesh, brahmanandam, vennala Kishore, Lakshmi , devadarshani , deva katta, sharawanand, Jagarlamudi Radha Krishna (krish), Kalyani, Vikram kumar k, krishnudu, Santosh Srinivas, bellamakonda Srinivas, bellamakonda Suresh , Gopi Mohan, t.Gopichand, t.Venu , Gopichand malineni, ram pothineni, Harish Shankar s
@vanichallapa3794
@vanichallapa3794 3 жыл бұрын
హాయ్ రాజేంద్ర గారు మేము మీకు వీరాభిమానులం మీరు టి. వీలో కనబడగానే అభ్భా రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాం మీరు కనబడగానే పక పకా నవ్వేస్తాం ఎన్నిసార్లు టీ. వీలో వచ్చినా పనులు మానేసి మరీ చూస్తాం
@nafeesabegum2051
@nafeesabegum2051 4 жыл бұрын
Awesome..👏 rajendra prasad gr8 actor.. God bless you all. "Alitho saradaga "
@rakshithrakshith1333
@rakshithrakshith1333 4 жыл бұрын
Anil. Ravapudi. God. Blessings to get more films🎬
@TeluguIndian729
@TeluguIndian729 4 жыл бұрын
Eagerly Waiting for Suman gari episode😍
@swamychilukuri9997
@swamychilukuri9997 4 жыл бұрын
Ali garu Naku Rajendra Prasad garu anty chala istam sir Naku bore kottinappudu ayana movies choostanu sir anni movies choosanu ayanavi
@jnrrocks5402
@jnrrocks5402 4 жыл бұрын
సర్ ఒక్కసారి *సోను సూద్* గూర్చి అవకాశం ఇవ్వండి..ఈ టైం లో ఇస్తే తప్పకుండా అందరూ చూస్తారు..మంచి రేటింగ్ ఉంటది
@boyaanjaneyuluanji1454
@boyaanjaneyuluanji1454 2 жыл бұрын
E Tv And Gnapika production vallaki na vinnapam rajendra Prasad garitho kaniisam two episodes ayina saripovu please rajendra Prasad garitho inko interview cheyandi please
@chandudilli
@chandudilli 4 жыл бұрын
Maa generation ki jandyala evv staya narayana mire anil garu what a comedy timing ki take a bow
@justiceforall3555
@justiceforall3555 3 жыл бұрын
Chiranjeevi enduku raaru ??? Valla bava aithene vastaara
@manjusri8719
@manjusri8719 4 жыл бұрын
Ma nanna recommend chesthe erramandaram movie chusanu, heart touching movie i like rajendraprasad garu
@dileepkumar-dt3zg
@dileepkumar-dt3zg 4 жыл бұрын
Kk
@muralinagam7738
@muralinagam7738 4 жыл бұрын
అనిల్ రావిపూడి అన్నా మీరు తీసిన 5మూవీస్ చాలా బాగున్నవి. మై ఫేవరెట్ మూవీస్ రాజా ది గ్రేట్, F2, సుప్రీమ్, సరిలేరు నీకు ఎవరు.
@vishnuimmanni7137
@vishnuimmanni7137 3 жыл бұрын
Ajay , subburaju, supreet (katta Raja), Johnny dance master , nagababu , ss Rajamouli, mm keeravani, devisriprasad (DSP), mani sharma, ss thaman,
@pavanbathyala9267
@pavanbathyala9267 4 жыл бұрын
రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరో ఎవరు అని అడగగానే మొదట చెప్పే పేరు హీరో అల్లరి నరేష్ గారు.
@ro-harish-456
@ro-harish-456 4 жыл бұрын
Anil Ravipudi Garu Is My Favorite Director 😎😎
@dixitpt7056
@dixitpt7056 4 жыл бұрын
Ali garu plz make interview of bramhanandam garu
@akroy5696
@akroy5696 4 жыл бұрын
DSP గారిని పిలవండి
@justwatch558
@justwatch558 4 жыл бұрын
one of the greatest director anil garu my district also prakasam so IAM proud of you
@vishnubysani325
@vishnubysani325 3 жыл бұрын
Sir nimma ahana pellanta mattu akibaba aradajannu dongalu movie super adaralli ali sir English matadodu tumba chennagi erutte
@sairevathi1374
@sairevathi1374 4 жыл бұрын
Anil ravipudi garu i like ur sense of humour and spontaneous 😍😍😘😘😘
@muvvalaraghav7815
@muvvalaraghav7815 4 жыл бұрын
Madam is average but chithram bhalaarey vichithram naresh is more sexier and good looking and charming than RP gaaru...
@SathishLakkakula
@SathishLakkakula 2 ай бұрын
మా frd కూడా రాజేంద్రప్రసాద్ కి పెద్ద అభిమాని❤
@m.ganeshmutelwarm.ganeshmu314
@m.ganeshmutelwarm.ganeshmu314 2 жыл бұрын
ఐలవ్ రాజేంద్రప్రసాద్ ❤️😘❤️
@neelimak8006
@neelimak8006 4 жыл бұрын
Naku Rajendra prasad movies ante Chala Chala istam
@karunakarjetti2192
@karunakarjetti2192 3 жыл бұрын
Rajendra Prasad Garu tollywood amithab
@SandeepCreativethings2558
@SandeepCreativethings2558 2 жыл бұрын
I want Pspk and Anil ravipudi gare Combo
@narasimharaju6914
@narasimharaju6914 4 жыл бұрын
Every one making movies, presenting comedy movies really hard work
@behumble720
@behumble720 4 жыл бұрын
Cant wait for next episode , Its gonna be soooper episode with the Real sooper Star
@kishoredruva8189
@kishoredruva8189 4 жыл бұрын
F2 peddha athi cinema🙏🙏🙏 Adi natural antara babu🤦‍♂️🤦‍♂️
@AmmuAlpha
@AmmuAlpha 3 жыл бұрын
Anil ravipudi chala smart ga vuntadu
@munikuntlavenkatesh4839
@munikuntlavenkatesh4839 2 жыл бұрын
Rajendra prasad garu is the legendary actor of Indian films. He is the Indian Charlie champion 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🥇🥇🥇🥇🥇🥇🥇🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🏆🏆🏆❤️❤️❤️❤️❤️!!!! As I am a 90’s kid, I love his films any time!!!!!!. I love you sir 🙏🙏🙏🙏🙏. You have to live forever and ever!!! Mee movies okokati vere level. Oka person bad mood or life lo depression lo unadupu sir movies ni chudali!!!! Valaki life ni entha baga lead cheyocho ardham ithadhi!!!!. Hand’s of you sir. Our Telugu industry have such legendary actor like you 🏆🏆🏆🏆
@lakshmansara6828
@lakshmansara6828 4 жыл бұрын
Rajenda prasad gaari tho inko episode cheyandi sir....meku veelu ayithey..... ..
@mdrafimdrafi8356
@mdrafimdrafi8356 4 жыл бұрын
Ali garu meru e show chalabaga chyestunaru
@hungamachannel8860
@hungamachannel8860 3 жыл бұрын
Anil ravipudi
@sureshrajuisukapallirgvmygod
@sureshrajuisukapallirgvmygod 4 жыл бұрын
I am big fan of you sir suman garu u r legendry actor annamayaa cinema lo super chesaru sir
@mohdmahemood951
@mohdmahemood951 3 жыл бұрын
Super movie aanaluguru bore kottani movie
@n.rajkumar4124
@n.rajkumar4124 4 жыл бұрын
Anil's sofa is bending, manchi sofa veyandi next
@akentertainment5275
@akentertainment5275 4 жыл бұрын
Rajendra prasad Garu ki invite chesaru thanks ...2 episode s cheyavalisindi .. E. v .v Sathya naryana Garu movies gurinchi adagaledhu......
@abhiruchifoods7141
@abhiruchifoods7141 4 жыл бұрын
We respect u Rajendra prasad sir
@savithriprasanna671
@savithriprasanna671 4 жыл бұрын
Vani Sri gaarini invite cheyandi Sir please
@lovafacts9585
@lovafacts9585 4 жыл бұрын
అవి ఇప్పుడు ఎక్కడున్నారు మేడం,?
@tummalarameshbabu4719
@tummalarameshbabu4719 4 жыл бұрын
Rajendraprasad is king of comedy king Anil bro don't leave him
@govind2978
@govind2978 4 жыл бұрын
Thank you rajendra prasad garu..for great words about sr NTR garu..🙏🙏🙏🙏
@nagarajud3258
@nagarajud3258 4 жыл бұрын
Director garu thondharaga next film cheyandi leka pothe chek post close avuthundi
@fruitsalad1060
@fruitsalad1060 4 жыл бұрын
Anil Ravipoodi ee generation ki kavalsina Young and dynamic director✌.....Rajamouli tarwatha Flops leni director mana Anil Ravipoodi.😍
@sakethnani2777
@sakethnani2777 4 жыл бұрын
Byta nunchi copy koduthe...... Try to watch friends episode
@gatturanadheer2291
@gatturanadheer2291 4 жыл бұрын
Koratala ki kuda flop ledhu
@sandhya5659
@sandhya5659 4 жыл бұрын
Ice fruit salad
@venkateshgorle1783
@venkateshgorle1783 4 жыл бұрын
మంచి.... వాతావరణం....Tollywood...ki...super...
@alluriprintersmurali7810
@alluriprintersmurali7810 4 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో ఆ నలుగురు సినిమా బెస్ట్ సినిమా
@mukundasingam6948
@mukundasingam6948 4 жыл бұрын
Eagerly waiting for my spl hero Suman....episode
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
లేడీస్ టైలర్ & ఏప్రిల్1 విడుదల & ఆ నలుగురు .ఇంకా చలా వున్నాయ్ రాజేంద్రప్రసాద్ గారి హీట్ మూవీస్. అనిల్ రావిపూడి. సూపర్ కామిక్ డైరెక్టర్👌👌👌
@dondetyvenkatreddy5614
@dondetyvenkatreddy5614 2 жыл бұрын
My favourite comedy actor great sir
@naveenkumarcherukupally6610
@naveenkumarcherukupally6610 4 жыл бұрын
Jai Ntr
@b.prabhakarreddy5463
@b.prabhakarreddy5463 4 жыл бұрын
ఆలీ గారు ఇంతవరకు అన్ని ఎపిసొడ్ చూసిన నేను ఈ ఎపిసోడు మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది .ఒక కామెడీ కింగ్ ,ఒక కామన్ మేన్ డైరక్టరు.వీళ్ళ ఇద్దరి ఎపిసోడు ఎన్ని సార్లు చూసినా తక్కువే.నా వారకు ఐతే.
@srikanthnimishakavi8484
@srikanthnimishakavi8484 4 жыл бұрын
Ntr is evrything.
@srinuch4725
@srinuch4725 4 жыл бұрын
Jr NTR tho show cheyandi
@sakethnani2777
@sakethnani2777 4 жыл бұрын
Friends episode lo dhi copy cheyakundu emina kothaga cheyandi.. If all people see friends episode in net flix u I'll be caught remember Mr Anil..
@suneethimmanuel5857
@suneethimmanuel5857 4 жыл бұрын
Rajendra Prasad my favourite thanks to inviting pls invite shobana
@shaikshareefbasha3647
@shaikshareefbasha3647 4 жыл бұрын
ఆలీ గారికి. ధన్యవాదాలు. ఇన్నాల కు.మాహీరొ.సుమన్. గారి తో.
@avinashavinash3756
@avinashavinash3756 Жыл бұрын
Rajendra Prasad garu was - is - and will be hilarious in every movie 💯
@gurugubellisureshkumar
@gurugubellisureshkumar 4 жыл бұрын
Sarileru Neku Evvaru Movie Lo Matram Praksh Raj Acting Like Pokiri and Temper Vijayasanthi Acting Also Super.....
Alitho Saradaga | 24th June 2019 | Actor J.D.Chakravarthy | ETV Telugu
43:10
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 48 МЛН
Alitho Saradaga | 27th January 2020  | Suman (Actor) | ETV Telugu
46:37
etvteluguindia
Рет қаралды 2,5 МЛН
Actor Ali | Open heart with RK | Full Episode | ABN Telugu
1:12:10
ABN Telugu
Рет қаралды 2 МЛН
Alitho Saradaga| 9th April 2018   | Narasimha Raju  | ETV Telugu
41:42
etvteluguindia
Рет қаралды 941 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН