Alitho Saradaga | Gautami (Actress) | 26th April 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 2,044,014

etvteluguindia

etvteluguindia

3 жыл бұрын

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews tollywood prominent actress Gautami where she shares her life experiences and memories from her career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 986
@creativeinfoz3626
@creativeinfoz3626 3 жыл бұрын
హీరోయిన్ శోభన గారిని ఈ షోకి ఆహ్వానించ గలరు
@pradeep9175
@pradeep9175 3 жыл бұрын
తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు..హ్యాట్సాఫ్ మేడమ్..
@sureshbabunandika
@sureshbabunandika 3 жыл бұрын
తెలుగు వాళ్ళేనండి నెటివ్ వైజాగ్
@srinivasarao4249
@srinivasarao4249 3 жыл бұрын
@@sureshbabunandika తాడేపల్లిగూడెం wgdt
@RAJKUMARMOLLETI
@RAJKUMARMOLLETI 3 жыл бұрын
నిడదవోలు భయ్యా ఆమెది
@sanjay22021986
@sanjay22021986 3 жыл бұрын
Srikakulam ani... Ame cheppindi kada
@padmarsastry2153
@padmarsastry2153 Жыл бұрын
Avunu srikakulam gouthami puttina vuru, perigindhi, bengaluru, koddikalm vizag. Tharvatha chennai
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
గౌతమి గారు. తెలుగు అమ్మాయి.మనకు చాలా సంతోషం గా.వుంది ఆలీగారుమీరు.సూపర్. మీకోసం👨💐🌹👈👌👌👌👌👌👏🙏👈👍
@venkatreddygunda2510
@venkatreddygunda2510 Жыл бұрын
ఆలీ గారు, తెలుగు వ్యక్తి కాదు, వాళ్ళ కుటుంబం బర్మా నుంచి మన భారత దేశానికి వలస వచ్చారు
@sureshkumar-qn9rw
@sureshkumar-qn9rw 3 жыл бұрын
గౌతమి గారు మీరు చెప్పిన జివితనికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి ఇ తరం వారికి చాలా ఉప్పయొగ పడుతాయి
@InnerVoiceofthepeople
@InnerVoiceofthepeople 3 жыл бұрын
One of the coolest episode and nice to see her talking in completely in Telugu and she is one of the powerful women fought against cancer and a mother Wishing her all the best and thanks you Ali for interviewing these famous personalities 👏🤝💐
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
గౌతమి గారు వొక good actres, ఆమె కు ఇంకా మంచి మంచి సినిమా అవకాశాలు రావాలని మనసారా కోరుకుందాం, కేన్సర్ ను జయించిన దీరురాలు👍
@gopalakrishnamacharyuluatt2322
@gopalakrishnamacharyuluatt2322 3 жыл бұрын
ఆలీ గారు ఇంత సిన్సియర్ గా, ఇంత నిజాయితీగా, ఎటువంటి వంకర టింకరులు లేకుండా ఏ ఇతర ఎపిసోడ్ లో గాని, ఏ ఇతర సెలెబ్రిటీతో గాని చేయలేదు. బహుశా ఈ గొప్పతనమంతా గౌతమి గారు వలనే.
@rambhaskarraoreddy4560
@rambhaskarraoreddy4560 3 жыл бұрын
Gowtami garu meeku meere sathi.
@thirupathigadikoppula7423
@thirupathigadikoppula7423 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత గౌతమి గారిని చూడటం చాలా హ్యాపీగా ఉంది.
@user-ms6io3xc1c
@user-ms6io3xc1c 3 жыл бұрын
🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱 గురూజీ :వెంకట సహదేవ మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యంఉచితంగా చెప్పబడును -సెల్ :8790490336 కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా, మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా, భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా, ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న, పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా, డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా, పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా, శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం 11 రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336 పరిహారం చేయబడును.
@govindaguptha4637
@govindaguptha4637 3 жыл бұрын
@@user-ms6io3xc1c s
@minimalistdeveloper
@minimalistdeveloper 3 жыл бұрын
Gautami garu, hatsoff! You have shown us a great way on how to approach parenting in a difficult situations. You are an inspiration to many. I wish new parents take note of this.
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Very decent episode with gouthami garu😊😊😊💐💐💐
@vijayking6882
@vijayking6882 3 жыл бұрын
Most decent interview, with zero controversy. Perfect example of women with self confidence and esteem. Great lady Gowtami🙏. For a change, Ali too didn't make mistakes in this interview.
@anuvegcooking9865
@anuvegcooking9865 3 жыл бұрын
నేను గౌతమి గారి మాట తీరుకు ఎక్కువ ఇష్టపడతాను అలాగే వింటూ ఉండిపోతాను, నేను ఎక్కువ చూడకపోయినా మనమంతా లో బలే చేసారు గౌతమి. వాయిస్ ప్లస్ ఆవిడకి.
@chandra1160
@chandra1160 3 жыл бұрын
భానుమతి గారి ముందు NTR & ANR వారు కూడా కొంచెం free ga కూర్చోవటానికి ఇబ్బంది పడే వారంట అలాంటిది గౌతమి గారికి ఆమె జోల పాట పాడి నిద్ర పుచ్చడం, ఈ జన్మ కు ఇంతకంటే అదృష్టం ఉండదేమో...🙏🙏🙏
@yugandharsingh897
@yugandharsingh897 3 жыл бұрын
I wsnt to comment this
@laxmiyadav7540
@laxmiyadav7540 3 жыл бұрын
Lsf L
@laxmiyadav7540
@laxmiyadav7540 3 жыл бұрын
Llllllt
@laxmiyadav7540
@laxmiyadav7540 3 жыл бұрын
Extended Greece
@lakshmiprasanna6506
@lakshmiprasanna6506 3 жыл бұрын
Honesty itself gives that power adhe Bhanumati gari Dhairyam. NO regret in any circumstance.
@creativeinfoz3626
@creativeinfoz3626 3 жыл бұрын
విజయశాంతి గారిని కూడా ఈ షోకి ఆహ్వానించ గలరు
@lakshmibattala2865
@lakshmibattala2865 3 жыл бұрын
Gautami, is a woman of grace and dignity.
@sriramakrishnaaitha7078
@sriramakrishnaaitha7078 3 жыл бұрын
నైస్ బాగుంది ఇంటర్వ్యూ. గౌతమీ గారు చాలా భాగ తెలుగు లో మాట్లాడారు. ఈ వయస్సు లో కూడా చాలా అందంగా ఉన్నారు.
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Chakkani telugu lo matladuthunnaru gouthami garu... Chala santhosham amma... Have a bright future gouthami garu👍👍👍😊😊😊
@dvsreddy4349
@dvsreddy4349 3 жыл бұрын
అలీ గారు , తెలుగు వారిని సాధ్యమైనంత వరకూ తెలుగు లోనే మాట్లాడడానికి ప్రయత్నించమని చెప్పండి.ఈమె చాలా హూందాగా ఉంది ‌. తెలుగు తనం ఉట్టిపడుతుంది . ఈమె తెలుగు మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది.
@harar1372
@harar1372 3 жыл бұрын
She is full of positivity ... we can't find one negative word also in any of her interviews
@pavanganga8337
@pavanganga8337 3 жыл бұрын
Gauthami gari interview is full of maturity, confidence,comfort and full of experience .❤️❤️❤️💙❤️❤️
@sudhanilvlogs
@sudhanilvlogs 3 жыл бұрын
గౌతమి❤️
@radhadontidonti9136
@radhadontidonti9136 3 жыл бұрын
Yes
@jillellashyam8665
@jillellashyam8665 3 жыл бұрын
Ok
@varadastg7435
@varadastg7435 3 жыл бұрын
@@radhadontidonti9136 ppp00
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 3 жыл бұрын
She is bold, determined and courageous ... These qualities are reflecting in her ever word she spoke... Really admire her poise.
@ksanathkumarreddy8772
@ksanathkumarreddy8772 3 жыл бұрын
@@cherukururuthwik2347 a
@lakshmigangaraju8093
@lakshmigangaraju8093 3 жыл бұрын
@@cherukururuthwik2347 00
@lakshmigangaraju8093
@lakshmigangaraju8093 3 жыл бұрын
@@cherukururuthwik2347 00
@orupallichinnamasthanaiah1437
@orupallichinnamasthanaiah1437 3 жыл бұрын
చాలా రోజులు తర్వాత అలీ గార్ని ప్రస్నిచరు మేడం.....
@garbhamdeepa5123
@garbhamdeepa5123 3 жыл бұрын
Seconds mention cheyaalasindi🙏
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
గౌతమీ గారిని "సంకల్పం" మూవీ షూటింగ్ లో చూశాను చాలా మంచి నటీమణి.
@BIGBOSS-ry3vw
@BIGBOSS-ry3vw 3 жыл бұрын
వడ్డే నవీన్ గారిని పిలావల అనుకునే వాళ్ళు ఒకలైక్ చేయండి.👍...👍
@Rajulpt32
@Rajulpt32 3 жыл бұрын
Vallu comments chadavatledu bro , Most requesting person vadde Naveen
@dreamfly3746
@dreamfly3746 3 жыл бұрын
I think he is not interested to cme
@popularkitchen
@popularkitchen 3 жыл бұрын
Alli and vadde Naveen saradha enkaa baguntundhi
@reddysivakumarr.p.p.g7175
@reddysivakumarr.p.p.g7175 3 жыл бұрын
వడ్డేనవీన్ గారిని పిలవండి సర్
@varanasigowtham9143
@varanasigowtham9143 3 жыл бұрын
@@Rajulpt32 ug
@divyarosemani500
@divyarosemani500 3 жыл бұрын
Great attitude madam and as a single parent what a character proud to see in this show and learned many things from u how to be near kids and how not be
@vasundharavasu5705
@vasundharavasu5705 3 жыл бұрын
Intha manchi gaa genuine gaa maatlade vaarini ippati varaku mee programmes lo chuudaledhu Ali gaaru
@nanduvisions178
@nanduvisions178 3 жыл бұрын
One of the best interview.. 👏👏👏 good luck to gautami mam..
@vsysvsys4264
@vsysvsys4264 3 жыл бұрын
గౌతమి గారు అంటే నాకు చాలా ఇష్టం
@vijaykumarkoorakula9742
@vijaykumarkoorakula9742 3 жыл бұрын
మంచి మనసులు.సీతారామ కళ్యాణం. మజ్ను హీరోయిన్ రజని గారిని పిలవండి..
@Newworld1985
@Newworld1985 3 жыл бұрын
అలీ గారు వడ్డే నవీన్ గారిని ఒకసారి పిలవండి ప్లీజ్
@mudirajchalapathi8383
@mudirajchalapathi8383 3 жыл бұрын
ఇ ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందాఅనిపించింది ఊహించలేదు గౌతమి గారు వస్తుందని చాల సింపుల్ గా వచ్చారు సింప్లీ సూపర్ 💐💐💐👏👏👏👏👏👏👏
@yugandharprabas3849
@yugandharprabas3849 3 жыл бұрын
వడ్డే నవీన్ గారిని పిలుస్తున్నారా లేదా అలీ గారు 😔
@durgamanitha3674
@durgamanitha3674 3 жыл бұрын
😀🤣
@vamsiveenaveena5995
@vamsiveenaveena5995 3 жыл бұрын
Pilavakapote Em Chestaru Boss..............
@ayyapareddy4602
@ayyapareddy4602 3 жыл бұрын
No , 😂😁😂
@balusrisiri4099
@balusrisiri4099 3 жыл бұрын
Andhuku
@jamunad6678
@jamunad6678 3 жыл бұрын
@madhavi rs vacchevaraku vadhalam anthe
@bhagavathuladhanamjay6540
@bhagavathuladhanamjay6540 3 жыл бұрын
Excellent interview. Gauthami gaari way is highly dignified. Most positive person I ever seen.
@srinurapaka7921
@srinurapaka7921 3 жыл бұрын
Great to see u gouthami garu, I like your simplicity, frankness and fighting spirit that you have shown. Thank u sharing your good old memories with us.
@sudharanib.4401
@sudharanib.4401 3 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూడకపోతే నేను చాలా విషయాలు మిస్ అయ్యేదాన్ని...గౌతమి గారు...👍🙏🙏🙏
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 3 жыл бұрын
ఏమిటో అవి...?
@sgskp1281
@sgskp1281 3 жыл бұрын
Lol
@mrajendra1383
@mrajendra1383 3 жыл бұрын
Gouthami madam u r wonderful mother. Ur life is very inspiring & thought provoking 👍🙏
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 жыл бұрын
Chiku bukku chiku bukku railway song ippatiki trend set chesina song,, ippatiki adi chaala famous song.
@madevenkat1433
@madevenkat1433 3 жыл бұрын
గౌతిమి గారు శ్రీనివాసకల్యాణం మూవీ అంటే నాకు చాలా ఇష్టం.
@nagdevi5962
@nagdevi5962 3 жыл бұрын
Meeru telugu lo act cheyali medam. Me movies epudu okkakati chustunaa .me face chinna papala vuntadi. Ne paadhi na paadi movie chusa. Andulo me charector super. Meku lagane iam single parent. Naku oka papa. Meku lagane nenu penchuta ma papani. I like u mem. God bless u.
@sridevidigumarthi4719
@sridevidigumarthi4719 3 жыл бұрын
You are an inspirational women to somany single parent ladies. What a maturity in your words .I really really wondered how you think positive and came out from cancer.i holeheartedly asking God to give good healt and blessed for ever
@saraswathisuswaralayagandi9806
@saraswathisuswaralayagandi9806 3 жыл бұрын
Only one program Following every time..Ali Garu congratulations for your successful program.
@preetamraj2050
@preetamraj2050 3 жыл бұрын
Invite Shobhana, Revathi, Radha, Rachana, Ravali, Sakshi Shivanand and Mala Sri....
@Attitudezero884
@Attitudezero884 3 жыл бұрын
Trump ni kooda pilavamani adagandi ra.
@preetamraj2050
@preetamraj2050 3 жыл бұрын
@@Attitudezero884 sorry bro.....aayana raadu
@gv6560
@gv6560 3 жыл бұрын
Sree reddy Missed 😂😂😂
@saikumarbogaraju938
@saikumarbogaraju938 3 жыл бұрын
@@Attitudezero884 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@sreelakshmi9524
@sreelakshmi9524 3 жыл бұрын
Okk
@TALATHOTI
@TALATHOTI 3 жыл бұрын
గౌతమీ గారి ఇంటర్వ్యూ చూశాక, ఆమె మెచ్యూరిటీ లెవెల్ , పరిణతి కనిపించింది. కమల్ హాసన్ మాయలో పడిన బలహీనతా కనిపించింది!
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
అవును
@positivevibes940
@positivevibes940 3 жыл бұрын
Madhyalo aa chetha na koduku ndhuku
@umamahesh4185
@umamahesh4185 3 жыл бұрын
Em chesadu
@ashoknagendla1220
@ashoknagendla1220 3 ай бұрын
​@@narayanamvenkatasubbarao3907😂k😂😅😊❤zm
@ArogyaVolsingam
@ArogyaVolsingam 3 ай бұрын
​ 0:28 ok Badi heroes
@gandamsiva6794
@gandamsiva6794 3 жыл бұрын
ఆలీ అన్న వెడ్డె నవీన్ గారిని పిలవండి ప్లీస్
@srinivasarao4249
@srinivasarao4249 3 жыл бұрын
,వడ్డే
@dsuperbabu4773
@dsuperbabu4773 3 жыл бұрын
గౌతమి గారు తెలుగు లో చాలా తక్కువ సినిమాలు చేశారు.. వాటిలో శ్రీనివాసకల్యాణం, అన్న, శ్రీకారం, బామ్మమాట బంగారుబాట మంచి పాత్రలు పోషించారు..
@ravik6118
@ravik6118 3 жыл бұрын
Nagarjuna..CHAiTHANYA..movie.very stylelish look in this movie
@ravik6118
@ravik6118 3 жыл бұрын
Srikaram lo Gowthami kadu ,Heera heroine. Maybe SANKALAPAM ani cheppalanukonnara...??
@dsuperbabu4773
@dsuperbabu4773 3 жыл бұрын
@@ravik6118 yes, సంకల్పం. జగపతిబాబు హీరో..
@sugunaravula4787
@sugunaravula4787 3 жыл бұрын
6t
@mysimplerecipes9056
@mysimplerecipes9056 3 жыл бұрын
Avunu
@venkatk8696
@venkatk8696 2 жыл бұрын
Out of all the shows I can remember this for ever. Great learning moments and she is the best.
@sumanmeesala7829
@sumanmeesala7829 3 жыл бұрын
wow, what a personality.... reality ni valla papa ki antha chakkaga chupincharu
@Bhimesh777
@Bhimesh777 3 жыл бұрын
ఆమె మాట్లాడుతున్నంత సేపు వినడటమే తప్ప ఏం అడగలేకపాయారు..అలీ గారు.. ఎక్కడ నెగ్గాలో,ఎక్కడ తగ్గాలో మీకు బాగా తెలుసు సార్...
@sudhanilvlogs
@sudhanilvlogs 3 жыл бұрын
Yes👍
@sumadevineni8824
@sumadevineni8824 3 жыл бұрын
Gowthami gaaru always Evergreen Beauty n very Honest Lady ❤❤❤❤❤❤
@koushyap
@koushyap 2 жыл бұрын
ali extras veyakunda oka guest tho interview cheyatam this is first 1time hatsoff to Gautami gaaru
@rupeshdevasam7368
@rupeshdevasam7368 3 жыл бұрын
Proud to know that you were born in our Srikakulam ❤️❤️
@saraa16
@saraa16 3 жыл бұрын
She is simple and classy.
@sidharthsrichand389
@sidharthsrichand389 3 жыл бұрын
Nonnkkn
@nareshvarma1227
@nareshvarma1227 3 жыл бұрын
So much life lessons are in her interview everytime.
@raazgasida9559
@raazgasida9559 3 жыл бұрын
వడ్డె నవీన్ గారికి, విజయశాంతి గారిని పిలవండి.. అలీ గారు.....
@YR_motivation700
@YR_motivation700 3 жыл бұрын
అవును అన్న
@sriramkalagarla3266
@sriramkalagarla3266 3 жыл бұрын
@
@vsmng5009
@vsmng5009 3 жыл бұрын
In
@koduruharika5242
@koduruharika5242 2 жыл бұрын
Meening maari poyindi chusuko brother
@jyotsnak767
@jyotsnak767 3 жыл бұрын
she is beautiful 😍
@gotlathirupathigotlayadavg7546
@gotlathirupathigotlayadavg7546 3 жыл бұрын
ఆలీ గారు మీరు ఆర్ నారాయణ మూర్తి గారిని పిలవండి ప్లీస్
@prakashdurga380
@prakashdurga380 3 жыл бұрын
Yes
@prakashdurga380
@prakashdurga380 3 жыл бұрын
We want R Narayana murty Garu... We are eagarly waiting...
@Shivaramm143
@Shivaramm143 3 жыл бұрын
He will not come to commercial shows
@vijayalakahmisaraswathula1846
@vijayalakahmisaraswathula1846 3 жыл бұрын
Poll all
@Sigma11007
@Sigma11007 3 жыл бұрын
సూపర్ question and demand
@kamathamlavanya3178
@kamathamlavanya3178 2 жыл бұрын
An ideal women ,ideal mother, and a good human being...amazed to listen her conversation.
@manikumarilakkoju621
@manikumarilakkoju621 3 жыл бұрын
Thank you so much ఈటీవీ వారికి అలానే కోవై సరళ గారుని ఆహ్వానించండి ప్లీజ్
@bairyrathnakerreddy4036
@bairyrathnakerreddy4036 3 жыл бұрын
గౌతమీగారు మనస్ఫూర్తిగా అన్నీ విషయాలు మనతో పంచుకోలేకపోయారు అనిపిస్తుంది
@nagapeddiraju5712
@nagapeddiraju5712 3 жыл бұрын
కానీ నాదో కోరిక సాయికుమార్ గారి తమ్ముడు అయ్యప్ప ఇంకా రవి శంకర్ ముగ్గురు ఒకేసారి మీ ప్రోగ్రాం లో చూడాలని కోరిక దయ చేసి తప్పనిసరిగా చేస్తారని అనుకుంటున్నాను
@ksnraju2563
@ksnraju2563 3 жыл бұрын
అ కోరిక తీరదు 🙏🙏🙏🙏🙏🙏
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi 3 жыл бұрын
@@ksnraju2563 ఎందుకు brother
@ksnraju2563
@ksnraju2563 3 жыл бұрын
వాళ్లకి ఫ్లాప్ లేవు, అందుకే
@praveen_dhama
@praveen_dhama 3 жыл бұрын
Gouthami garu@ not only good actress... And a inspirational human being 🙏
@venugopal940
@venugopal940 3 жыл бұрын
Oka mother ga mi attitude super gowthami garu....
@priyankasamyuktha
@priyankasamyuktha 3 жыл бұрын
Shobana garini invite cheyandi
@gajendharmakuri5659
@gajendharmakuri5659 3 жыл бұрын
గౌతమి గారు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు నాగార్జున తో చైతన్య సినిమా సూపర్
@saragallaharshada1658
@saragallaharshada1658 3 жыл бұрын
Ame telugu vizag ammayi andi
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
చైతన్య సినిమాలో చాలా క్లాస్ గా, మోడర్న్ గా కనిపించారు
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 3 жыл бұрын
The moments with Smt Bhanumati is most precious.. I became emotional when she was narrating the incident..
@santu980
@santu980 3 жыл бұрын
Happy to know you are from Srikakulam 😀😀
@luckynanna3905
@luckynanna3905 3 жыл бұрын
Such a wonderful actor Gouthami garu... A Brave women. Perfect telugu matladaru. Chala bagundi ee week episode
@sukeerthikrishnabheemineni9074
@sukeerthikrishnabheemineni9074 3 жыл бұрын
Madam such an excellent interview. Your interview is very much inspiration to all our young mothers. The way Ali garu interviews and the way you responded by eloborating the answer. Beautiful ❤️
@sesshusayye1226
@sesshusayye1226 3 жыл бұрын
Gautami garu, it was so wonderful to have you as a part of film fraternity. Very grounded, simple & your look in your eyes clearly states that whatever you said, it came from your heart. I feel good that you belong to "our telugu" mother land & reached good heights in your career. What I really loved is the explanation about your daughter's name "Subba Lakshmi". Immediately it struck, "may be" you were inspired from the name of legendary singer "M.S.Subba Lakshmi". God should bless you. Love to see you again in our telugu movies
@saddusaddam1258
@saddusaddam1258 3 жыл бұрын
While watching this show, I felt like a motivational and very matured words... Worthy of your time...👍👍
@harikrishna851
@harikrishna851 3 жыл бұрын
Your voice shows your honesty and motherhood. Thank you
@dr.sureshbabuchandrayudu363
@dr.sureshbabuchandrayudu363 3 жыл бұрын
Yes bro 👍
@SatishKumar-ve7bl
@SatishKumar-ve7bl 3 жыл бұрын
Dear ETV ki 🙏, Dear Gnapika Entertainment's ki 🙏, Dear Ali gariki 🙏, Madam Goutami gariki 🙏 Last week interview i missed Ali Sir because i suffering with Covid Positive
@Ashishvatsav
@Ashishvatsav 3 жыл бұрын
ప్రతీ మాటా బంగారం ❤️వజ్రం.ఇదే నిజమైన జీవితం
@venidheeru8281
@venidheeru8281 3 жыл бұрын
Real character the worst meeru chustunnaa ee interview full frod
@meghanas7287
@meghanas7287 3 жыл бұрын
@@venidheeru8281 nee bondha
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 3 жыл бұрын
గౌతమి గారు మీరు తెలుగులో మళ్ళీ నటించాలి అని మా ఆకాంక్ష.
@venkateshnune387
@venkateshnune387 3 жыл бұрын
Guna shekar driction lo heroinSamantha movie shakunthala movie lo chesthundhi new movie
@madhupinninty
@madhupinninty 3 жыл бұрын
@@venkateshnune387 the 5
@padmamd8971
@padmamd8971 3 жыл бұрын
Chala inspirationga undi interview.mee interview chusaaka dhairyam leni vaallaki kuda dhairyam vastundi.Aligari anchoring roju roju ki decentga chala baavuntundi.respectga chustunnaaru andarini thank u
@ttagore1552
@ttagore1552 3 жыл бұрын
Great gowthami garu you are ex student of Bishop Cotton's Bangalore, a prestigious educational institutions.
@jeedisujatha3953
@jeedisujatha3953 3 жыл бұрын
Chala supper ga vundi 👌👌 interview n Gouthami mam also
@maheshdhulipala7213
@maheshdhulipala7213 3 жыл бұрын
Ali garu please call vadde naveen, Tarun, hero venu, Srikanth, jagapathi babu... these are all wonderful actors of Tollywood. Especially we are looking for come back of vadde Naveen , Tarun and venu
@dreamfly3746
@dreamfly3746 3 жыл бұрын
Call vadde naveen
@chinni225
@chinni225 3 жыл бұрын
Srikanth gaaru already vacharu.previous shows check cheyandi if u interested 👍
@urmilaakasapu5763
@urmilaakasapu5763 3 жыл бұрын
One of the Best interview chala bagundi
@Venkata_282
@Venkata_282 3 жыл бұрын
గాన సరస్వతి జానకమ్మతో ఒక షో చెయ్యండి!
@srisri1965
@srisri1965 3 жыл бұрын
Very good interview.. Best wishes to Gautami garu
@mohammedasif9111
@mohammedasif9111 3 жыл бұрын
Sir Pls invite vadde Naveen we could recall our memories with our childhood hero.. Only 90's pepole know the emotions.
@indu7952
@indu7952 3 жыл бұрын
Yesss
@ravik9498
@ravik9498 3 жыл бұрын
ఆలీగారూ షో కి టైం సరిపోవడం లేదు సార్ కొంచెం టైం పెంచండి తొందరగా అయిపోతుంది
@sridevisravya3630
@sridevisravya3630 3 жыл бұрын
Madyalo paniki maalina adds ekkuvasepu vunchakunda vunte baguntundi
@pitlaraju7945
@pitlaraju7945 3 жыл бұрын
అలీ గారు వడ్డే నవీన్ గారిని పిలుస్తారా లేదా లేదంటే మీకు ఎంద చాట
@Devigali780
@Devigali780 3 жыл бұрын
😂
@durgamanitha3674
@durgamanitha3674 3 жыл бұрын
🤣
@sariyuhoney4730
@sariyuhoney4730 3 жыл бұрын
Avnu
@dudekulashareefa8791
@dudekulashareefa8791 3 жыл бұрын
😂😂
@Santhi2837
@Santhi2837 3 жыл бұрын
Vammo🤣🤣🤣🤣
@Poojag52
@Poojag52 3 жыл бұрын
Thanu act chesina scenes chupinchaledu Also episode all of sudden aypoinatu undi Atleast oka 10 mins extend cheyochu
@kiranmayikiranmayi4085
@kiranmayikiranmayi4085 3 жыл бұрын
Hats off to you mam great inspirational person confidence level is in peeks God bless your child mam
@goodboy6259
@goodboy6259 3 жыл бұрын
ఇంత చక్కగా clarity గా answers ఇస్తున్నారు కదా ఇంకా మంచి question s అడిగితే బా గుం డు ను
@butchinarendrakumaratla753
@butchinarendrakumaratla753 3 жыл бұрын
Thankyou Gowthami Madam. Thankyou Ali Garu. Thankyou Malle mala Thankyou Etv
@nvgk999
@nvgk999 3 жыл бұрын
Great inspiration for all sort of health problems to face....
@Akshara_world_1819
@Akshara_world_1819 3 жыл бұрын
Nice.. Revati garini invite cheyandi
@dsouzatommy9255
@dsouzatommy9255 3 жыл бұрын
Super interview chala chala bagundi all' the best entier team ❤️u all 👍
@blessypaul4990
@blessypaul4990 3 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ... Good advice on parenting,cancer గురుంచి correct గా చెప్పారు
@shajadishaju2122
@shajadishaju2122 3 жыл бұрын
నా అభిమాన నటి గౌతమీ గారు💐
@saigangavlogs
@saigangavlogs 3 жыл бұрын
Nice interview Ali Garu and Best wishes to Gauthami Garu
@mupendar5791
@mupendar5791 3 жыл бұрын
హాయ్
@basavalavenkatrao8593
@basavalavenkatrao8593 3 жыл бұрын
Gawthami garu Chala Happy ga undhi..meku chusi chala rojulu ayendhi....thelugu chala baga mataladuthunnaru...meku chusi eppati genaration cenimavallu Chala nerchukovali...
@dadakalandhar3577
@dadakalandhar3577 3 жыл бұрын
One of the best best episode.... Gowthami gaaru ur looking soo sooo beautiful ❤️❤️❤️😘😘 and cute...
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 3 жыл бұрын
Nice interview 👍 Gouthami is looking so nice
@prabhaganta1035
@prabhaganta1035 3 жыл бұрын
గౌతమి గారు తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు అండి❤🥰
@saragallaharshada1658
@saragallaharshada1658 3 жыл бұрын
Aame vizag telugu ammayi andi
@srinivasarao4249
@srinivasarao4249 3 жыл бұрын
@@saragallaharshada1658 తాడేపల్లిగూడెం wgdt
@raja-bp4jj
@raja-bp4jj 3 жыл бұрын
@@saragallaharshada1658 Srikakulam
@kalyaniavhj
@kalyaniavhj 2 ай бұрын
Very practical, bold, daring n matured lady 🫡🫡
@SureshReddyGadde
@SureshReddyGadde 3 жыл бұрын
Hi AS team ....Sobhana garini invite cheyyandi
Alitho Saradaga | 4th  February 2019 | Rohini (Actress) | ETV Telugu
41:39
etvteluguindia
Рет қаралды 2,8 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,4 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 15 МЛН
Actress Tulasi | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:11:45
Alitho Saradaga | 21st  May 2018 | Nalini (actress) | ETV Telugu
44:34
etvteluguindia
Рет қаралды 1,3 МЛН
Alitho Saradaga | Archana | 16th November 2020 | Full Episode | ETV Telugu
38:52
Alitho Saradaga | 23rd September 2019  | Laila (Actress)| ETV Telugu
31:40
etvteluguindia
Рет қаралды 3,3 МЛН
Anchor Suma with Rajiv Kanakala || Fun Filled Interview || TV9 Exclusive
37:23
KARMA AT SCHOOL 🏫 Stop time
0:32
dednahype
Рет қаралды 7 МЛН
Choices for your loved ones❤️
0:15
ISSEI / いっせい
Рет қаралды 7 МЛН
настоящий чемпион
0:59
QorabogTV
Рет қаралды 8 МЛН
Откуда эти паучки??? @zackdfilms - автор анимации.
0:29
Время знаний
Рет қаралды 3,8 МЛН