Alitho Saradaga | Poornima (Actress) | 21st February 2022 | Full Episode | ETV Telugu

  Рет қаралды 1,075,128

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#alithosaradaga #telugushow #etvwin
Ali interviews Telugu prominent actress Poornima where she shares her life experiences and memories from her career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 404
@srinivasulu9054
@srinivasulu9054 2 жыл бұрын
మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చిన పాట తొలిసారి మిమ్మల్ని చూసి నప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ , మీలో ఎంత మందికి గుర్తొచ్చింది 👍
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 2 жыл бұрын
Ivem survey lu ra bewakoof
@kalad7565
@kalad7565 2 жыл бұрын
I remember muddha mandaaram title song😊
@vkReddy195
@vkReddy195 5 ай бұрын
తొలిసారి మిమ్మల్ని కలసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో
@purandharkottana6346
@purandharkottana6346 2 жыл бұрын
నాకు రాణి రాణమ్మ సాంగ్ చాలా ఇష్టం...... పూర్ణిమ గారిని చూస్తుంటే ఆ పాటలు గుర్తొచ్చింది..... Happy to see you amma
@chegondiharibabu2245
@chegondiharibabu2245 2 жыл бұрын
అలిగారు, మీరు ఓల్డ్ హీరోయిన్ ని పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా బావుంది. గుడ్ ప్రోగ్రాము.
@shaikgafar7225
@shaikgafar7225 2 жыл бұрын
Super🌟krishna గారు రావాలి అని ఎంత మంది అనుకుంట్టున్నారు లైక్ చేయండి....
@mmkumar4349
@mmkumar4349 2 жыл бұрын
Inkemi Vasthadu bro, aayanaku nadavadame kastam ga Vundhi.
@nimmanapallimasthan2262
@nimmanapallimasthan2262 2 жыл бұрын
ఓల్డ్ హీరోయిన్స్ రాధ గారు భానుప్రియ గారు విజయశాంతి గారు వీళ్ళందరినీ పిలవండి అలీ గారు 💐💐💐💐
@rupeshhyd2406
@rupeshhyd2406 2 жыл бұрын
Yes. Waiting for them
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
ఇప్పటి తమిళ్ హీరోయిన్ ఆండ్రియానీ చూస్తే ఎలా వున్నారో. అప్పుడు పూర్ణిమ గారిని చూస్తే ఆచం అలానే ఉండేవారు 💯💯💯
@adityapideparthi3655
@adityapideparthi3655 2 жыл бұрын
పూర్ణిమ గారిని చూడడం చాలా ఆనందం గా వుంది thanks ETV మరియు అలీ గారు..
@gajjalasubramanyam9754
@gajjalasubramanyam9754 2 жыл бұрын
చాల రోజుల తరువాత నా ఫేవరెట్ హీరొయిన్ ని పూర్ణిమా ని చూపించినందుకు ఆలీ గారికి చాల ధన్యవాదలు.
@nlakshmi4225
@nlakshmi4225 2 жыл бұрын
మౌనరాగం లో రేవతి హీరోయిన్.
@anjalidevangam9688
@anjalidevangam9688 2 жыл бұрын
శ్రీవారికి ప్రేమలేఖ ఎప్పటికి మరిచిపోలేని సినిమా...నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ పూర్ణిమ.....❤️❤️❤️
@srisri1965
@srisri1965 2 жыл бұрын
Very descent and dignified woman. Best wishes to her..
@DrSatyaKalyani
@DrSatyaKalyani 2 жыл бұрын
She is soft spoken and innocent at heart 💜 beautiful actress ❤️
@KiranKumar-yw8vp
@KiranKumar-yw8vp 2 жыл бұрын
Hi Andi
@chdp69
@chdp69 2 жыл бұрын
ఈ episode లో ఆలిగారు serious గా ఉండి చక్కని interview చేశారు . Good 💐💐💐
@kristhukumarudu3828
@kristhukumarudu3828 2 жыл бұрын
పూర్ణిమా గారిని చూడటం చాలా ఆనందం గావుంది ,ఈటీవీ వారికి ధన్యవాదాలు
@chandusd8845
@chandusd8845 2 жыл бұрын
@chikkudukumar2561
@chikkudukumar2561 2 жыл бұрын
@@chandusd8845 ooooo9ooooo9oooooo9ooooooooooo9oo9o99o9oooo9oo99o9ooooooooooooooooooooooo9oooooooooooooooo9ooooooo9ooooooo9ooooooooo9ooooooo9ooooooooooooooooooooooooooooo9oooooooooooooo9oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo9ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
@chikkudukumar2561
@chikkudukumar2561 2 жыл бұрын
@@chandusd8845 oooo ooo oooo ooo oooo ooo ok ooooo OOOOOOOOOOOOOOOOOO9OOOOOOOOO OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO ooooo oooo ol ooooo ok ooooo oooo ooo oooo ooo oooo oooo ol oooo oooo ooo oooo ok oooo ol Ooooo oooo oooo oooo oooo oooo ooo oooo oooo oooo oooo ooooo ooooo oooo ooo oooo oooo oooo ooo oooo ooooo oooo ol ooo ha or ooooo oooo oooo ooooo oooooo
@chikkudukumar2561
@chikkudukumar2561 2 жыл бұрын
@@chandusd8845 ooooo oooo ooo oooo oooo ooooo oooo nice oooo ooooo ooooo ok ooooo oooo oooo ooooo oooo ooo oooo ok oooo ooo oooo ooo oooo ooo oooo nice😊 ok oh Ooooo ok👌👌 ooooo oooo Oooo nice Oooo oooo oooo ooo oooo ok oooo ooooo oooo ol ye ooooo oooo oooo ooooo ooooo ok ooooo oooo ooooo ooooo ooooo ooooo ooooo oooo oooo ooooo Oooo ooooo ooooo ok oooo ooooo Ooooo ooo Oooo Ooooo ooo ha or ol ok ooooo oooo ok oh ooooo oooo ok oooo ooooo ooooo oooo oooo oooo ooo oooo Ooooo oooo oooo oooo ol Oooo acha thik nhi kr rhe ol ye bhi online I oooo ooooo ok👌 ol kya ok👌 ok👌👌👌👌👌👌 ol ol kya kar oooo really good👍👍👍👍👍👍👍👍 ok Ooooo ooooo ok👌 ok👌 oooo ooooo Ooooo ooo Oooo ok👌👌👌 oooo ooooo ooooo Ooooo oooo nice one ol ok oh my🚙 ol ye ok oo
@chikkudukumar2561
@chikkudukumar2561 2 жыл бұрын
@@chandusd8845 oooo really good on one on ok ok ok ok👌 ol ok ooooo ooo thk ok👌👌 ooooo oooo ooooo ooooo Ooooo oooo ok👌👌👌👌 ol ol ooooo oooo o
@regotinarasimha1488
@regotinarasimha1488 2 жыл бұрын
అలీగారు శోభనను,భానుప్రియ గారిని, షో కు తీసుకురావలసిందిగా కోరుచున్నాను.
@suryakumariregulagedda8424
@suryakumariregulagedda8424 2 жыл бұрын
ఆలీగారు చాలా మర్యాదగా చక్కగా ఇంటర్వ్యూ చేశారు.
@shivaranirammurthy2659
@shivaranirammurthy2659 2 жыл бұрын
Happy to see poornima garu after a longtime...Ma pallelo gopaludu is my favourite movie..Starring Arjun Sarja Poornima
@dommanarasimharaonarasimha2204
@dommanarasimharaonarasimha2204 2 жыл бұрын
పూర్ణిమ గారు మూవీస్ లో చాలా చిన్న అమ్మాయిల ఉండేది కాని ఇప్పుడు నేను చూడగానే షాక్ లా గా వుంది సో హ్యాపీ మేడం మీరు వచ్చినందుకు
@umasankargogusetty7841
@umasankargogusetty7841 2 жыл бұрын
పూర్ణిమ గారి సంస్కారానికి నిజంగా వందనం. గతంలో వీరు తరంలో అనేక మంది నటీమణులు, ఈ కార్యక్రమంలో ఆలీ గారు ముందు కాలు మీద కాలు వేసుకుని మాట్లాడేవారు., అతని సీనియారిటీకి గౌరవం లేకుండా. నిజంగా పూర్ణిమ గారికి ధన్యవాదాలు. Very Good Programme.
@kiki-tt9lt
@kiki-tt9lt 2 ай бұрын
Mummaatiki nijam
@savithrichavali4911
@savithrichavali4911 2 жыл бұрын
Present situation ni 90's lone vuhinchi Janjyala garu teeyadam really great 👍 With out any exposing she acted till now people are remembering great
@rekhakadali1213
@rekhakadali1213 2 жыл бұрын
పూర్ణిమ గారు నటించిన. పుత్తడిబొమ్మ ..ముద్దమందారం.. శ్రీవారికి ప్రేమలేఖ.. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య..నాలుగు స్తంభాలాట..మనిషికి ఓ చరిత్ర.. మాపల్లే గోపాలుడు.. నాకు ఇష్టమైన మూవీస్ 🙏🙏
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
80స్ లో పూర్ణిమగారిని ఇష్టపడనివాళ్ళు ఎవ్వరు ఉండరు 🌹🌹🌹❤❤❤💯💯💯
@karatekungfu
@karatekungfu 2 жыл бұрын
అంత లేదులే. 80's క్వీన్...... 'రాధ'.
@_mohanchandra1503_
@_mohanchandra1503_ 2 жыл бұрын
ఆలీ గారు మీ షో కి మీకు చాలా చాలా ధన్యవాదాలు సూపర్ స్టార్ లను తీసుకుంటూ రావడం బాగుంది ఇంకా చాలా నటులను చూపించండి
@_mohanchandra1503_
@_mohanchandra1503_ 2 жыл бұрын
సూపర్ పూర్ణిమ గారు మాకు చాలా ఇష్టం మూవీస్
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
80'లో పూర్ణిమా గారి నిఅభిమానుల్లో నేను ఒకడిని ..పి.వి.రావు ఏలూరు...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼
@meghanas7287
@meghanas7287 2 жыл бұрын
@@karatekungfu రాధ కి అంత సీన్ లేదు. ఆమెకి యాక్టింగ్ రాదు అసలు
@padmajakollipara4048
@padmajakollipara4048 2 жыл бұрын
One of the best episode. Ali Garu, Poornima nice conversation. I loved all her movies. Have a great future. 👍
@koppineedisrinivasrao1607
@koppineedisrinivasrao1607 2 жыл бұрын
పూర్ణిమ తో ఇంటర్వ్యూ బావుంది ఆలీగారు....అప్పట్లో వుండే హీరోస్..హీరోయిన్స్..క్యారెక్టర్ యాక్టర్స్...డ్యాన్సర్స్ లైక్.. భారతీ, ఆరతి, సువర్ణ,అనిత.... మాధవి,రూప( నాలాగా ఎందరో) కల్పన.రాజీ, కె.విజయ( చిరంజీవి గారి సినిమాల్లో ఎక్కువ వదిన క్యారెక్టర్లు వేసేవారు)...రేష్మారాయ్ ( చిరంజీవి మొదటి హీరోయిన్) గాయత్రి...ఇంద్రాణి... లక్ష్మీకాంత్...నలినీకాంత్...ఈశ్వరరావు....జయమాలిని గార్లను కూడా పిలవండి.....
@pulakrishna5585
@pulakrishna5585 2 жыл бұрын
K vijaya gari ni pelavali
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
No Crying No Nonsense No English,Brothers Bonding Best Episode Ever teaches Moral Values Kaushik-Baladitya❤👌
@vikramtirumala5164
@vikramtirumala5164 2 жыл бұрын
Orey Annaiah Nv regular ga ela chesthunte vallameda nd ni meda kuda irritation vasthundi... Fan iyyundochu but andari episodes ki eve comments... But relatity lo valla fan base chusukuni andariki comment pettu....
@dineshreddy9295
@dineshreddy9295 2 жыл бұрын
Modda guduv ra naani gahh ochi
@nkvarma2506
@nkvarma2506 2 жыл бұрын
ఇంత కూల్ ఎపిసోడ్ ఇప్పటివరకు చూడలేదు అంటే నమ్మండి ప్లీజ్ మరీ ఇంత కూల్ అంటే పూర్ణిమ గారికి ముఖ్యంగా ఆలీ గారికి హేట్సాఫ్
@satyavantakalachannel4063
@satyavantakalachannel4063 2 жыл бұрын
Grate Ali garu sobana garini invite chayyandi
@praveenreddygangasani9699
@praveenreddygangasani9699 2 жыл бұрын
After long time we are seeing her This is really very good and going back to 30 yers memories
@A.m.m.a182
@A.m.m.a182 2 жыл бұрын
అప్పట్లో తింగరే (innocent) naku nachina heroine శ్వచమైన మనసు ఆమెది మాటల్లోనే తెలుస్తుంది
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
పూర్ణిమా గారిని చూసి చాన్నాళ్ళు అయ్యింది ధన్యవాదాలు సార్ ఆలీగారు..👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 పూర్ణిమా గారి ని చాలా ఆనందం అయ్యింది ఈటివి వారికి అలీగారి కి ధన్యవాదాలు సార్ మీరు చాలా గొప్ప అండి 👌👌👌👌👌👌🚩🚩🚩🚩👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@DHA-h4s
@DHA-h4s 2 жыл бұрын
చినుకులరాాలి సాంగ్ నాకు చాలా ఇష్టం పూర్ణిమ గారు 😍
@gangapuramsnagaraju9033
@gangapuramsnagaraju9033 2 жыл бұрын
ఆ పాటలు ఎంతో మధురం 👌
@sridevigsreedevi2858
@sridevigsreedevi2858 2 жыл бұрын
My favorite song
@ramulukashaboina2119
@ramulukashaboina2119 2 жыл бұрын
ఆలీ గారికి నమస్కారం మరియు పూర్ణిమ గారికి నమస్కారం మీరూ నటించే రంగులరాట్నం సీరియల్ చూస్తున్నాను సీరియల్ చాలా బాగుంది
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
Poornima,SPB,Kaushik-Baladitya Alitho saradaga Episodes are Best Ever 👌👌
@winter23727
@winter23727 2 жыл бұрын
Poornima akka was my neighbor in T.nagar Chennai. Very friendly and sweet . Nice watching you akka.
@SSr_we_entertain
@SSr_we_entertain 2 жыл бұрын
Now poornima Garu is playing a role in Rangula ratnam serial Happy to see u back after a long time
@pramakwt9538
@pramakwt9538 2 жыл бұрын
అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలి పూర్ణిమ గారు మీరు ఇంకా సినిమాలు చేయాలి త్వరలో సినిమా లో చూడాలని వుంది పూర్ణిమ గారు
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
yes sssssssssssssssssssssssssss
@nakkaninaresh3540
@nakkaninaresh3540 2 жыл бұрын
I love song ఇప్పటికీ నేను వింటాను ఈ సాంగ్
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Grandly Celebrates our Fav Tv Hero Kaushik b'day in Orphanage every yr on Dec8th,Very Happy that Kaushik told about our Fans in Alitho Saradaga ❤
@prashanth-er8lz
@prashanth-er8lz 2 жыл бұрын
Orye faalthuga
@hungryleon9937
@hungryleon9937 2 жыл бұрын
Really I like 80's artists, there are the true legends for my life
@avusamdevanna8878
@avusamdevanna8878 2 жыл бұрын
Vadde naveen fans. Oka like vesukondi 🙏🙏😁👍👍👍👍👍👍👍👍👍👍👍
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal Жыл бұрын
One of the most beautiful heroines , equally an excellent actress yet very humble . Hats off !
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 жыл бұрын
హాయ్ ఆలీ గారు , లెజెండ్ హీరోయిన్ పూర్ణిమ గారిని పిలిచినందుకు ధన్యవాదాలు , ఓల్డ్ హీరోయిన్ శారద గారిని , మలాశ్రీ గారిని పిలవండి ప్లీజ్ 😍😍😍👌👌
@aswinisrinivasu5053
@aswinisrinivasu5053 2 жыл бұрын
Ali pillvamete aslu pillavaruc
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 жыл бұрын
prathivaallanii legend ankandi madam😛
@sidhujeevana9005
@sidhujeevana9005 2 жыл бұрын
శారద గారు చనిపోయారు
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 жыл бұрын
@@sidhujeevana9005 …. ayyayyoo … aavida brathike vunnaru sir
@ramadevi256
@ramadevi256 2 жыл бұрын
@@sidhujeevana9005 ledu, jeevinchi vunnaaru
@satishk1375
@satishk1375 2 жыл бұрын
రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఎవమ్మా.. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు... చినుకులా రాలి నదులుగా మారి... మేడం మీ పాటలు ఇప్పటికీ వింటం.. సూపర్👌👌👌👌👌👌👌
@SL-cz7mz
@SL-cz7mz 2 жыл бұрын
1982 లో మా స్వప్న సుందరి, కళలరాణి ఈ పూర్ణిమ.
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Chinukulaa raali song one of my most favourite songs 🤗
@muralimula5827
@muralimula5827 2 жыл бұрын
Ali garu poornima garu antey maa mummy ki baga telusu appatlo konta mandoli poornima garu movies chusundi ippudu maa mummy ledu chanipoindi ee Vedio chustey maa mummy gurtukuvacchindi.thank you so much etv.
@surenderyamsaniyamsanisure713
@surenderyamsaniyamsanisure713 2 жыл бұрын
శ్రీవారి ప్రేమలేఖ సినిమాలో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము
@kannaraoteeda2130
@kannaraoteeda2130 2 жыл бұрын
ఆలీ గారు " మౌనరాగం" చిత్ర నాయకి సుహాసిని గారు కాదు, గ్రేట్ "రేవతి" గారు
@srideviyerrisani610
@srideviyerrisani610 2 жыл бұрын
అవునండి..రేవతి గారు హీరోయిన్.. తమిళ్ డబ్బింగ్ మౌనగీతం సినిమా లో సుహాసిని ..గారు హీరోయిన్..
@sowjanyakumarik.p1354
@sowjanyakumarik.p1354 2 жыл бұрын
S, it's revathi
@pylapydiraju5910
@pylapydiraju5910 2 жыл бұрын
మేడం గారు చిన్నపుడు మీ మువీస్ చాలా చూసాము సూపర్ మూవీస్
@anithak8098
@anithak8098 2 жыл бұрын
Ali tho saradaga program ante naku chala chala istam ali gaaru.meeru e program chesthunduku miku thanks andi.
@harsha-up2ed
@harsha-up2ed 2 жыл бұрын
Style King vadde Naveen garini request cheyyandi please 🙏🙏🙏 show ki thvoraga ravalani
@pvr5387
@pvr5387 2 жыл бұрын
పూర్ణిమ గారిని పరిచయం చేసారు చాలా చాలా హ్యాపీ గ ఉన్నది
@suryanookireddykadimisetti4612
@suryanookireddykadimisetti4612 2 жыл бұрын
సూపర్ ఆలీగారు గుడ్ ఏక్ట్రెస్ ని పిలినందుకు విజయశాంతి, రాధ, వీళ్ళనుకూడా పిలవండి
@syamalaappaji2736
@syamalaappaji2736 2 жыл бұрын
చాలా బాగా పాడారు
@hareeshreddy660
@hareeshreddy660 2 жыл бұрын
Poornima gaari hit songs avi add chesunte Inka bavundedhi.... Chala manchi songs unnay
@harsha-up2ed
@harsha-up2ed 2 жыл бұрын
Vadde Naveen garu please 🙏 vacheyandi sir show ki
@kanaparthidasu6513
@kanaparthidasu6513 Жыл бұрын
కొన్ని అనుభూతులు మనసును ప్రశాంతంగా చేస్తుంది. అలాంటి ప్రోగ్రామ్స్లో ఆలీతో సరదాగా ఉంటుంది.
@sivaramg9955
@sivaramg9955 2 жыл бұрын
Hello Aligaru, Please Do interview with Actress Anitha Reddy who was acted in 'Babai Abbai' and 'Srivari Sobhanam' movies
@cyrusjyothi4781
@cyrusjyothi4781 2 жыл бұрын
Nice to cu poornima garu Srivariki premalekha nenu 18yrs Degree chadivetappudu friends Tho intlo cheppakunda enjoy chesam. Ur r beautiful in dat Picture v loved u. Happy 2 c u in This episode Tq
@rekhakadali1213
@rekhakadali1213 2 жыл бұрын
పూర్ణిమ గారు ఈ షోకి రావడం చాలా ఆనందంగా వుంది థాంక్స్ టు ఈటీవీ
@srishivasai3647
@srishivasai3647 2 жыл бұрын
entamma neeku cinima vallalo andagathele kanapadaleda emeni chupi happyga feel avuthunavu ento
@rekhakadali1213
@rekhakadali1213 2 жыл бұрын
@@srishivasai3647 ఆమెనటించిన మూవీ చూడండి మీకే అర్థమవుతుంది 🙏🙏
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
Only Artist in 265Episodes Alitho Saradaga to Spoke about his Fans 38Serials Hero Kaushik 👏
@vedhaartandcraft9636
@vedhaartandcraft9636 2 жыл бұрын
సైలెంట్ గా ఉంది ఈ ఎపిసోడ్.
@srinusanapathi3365
@srinusanapathi3365 2 жыл бұрын
She is my first crush in 90s😍❤😍❤👌👌
@suryakumarikunja115
@suryakumarikunja115 2 жыл бұрын
Hi madam...meeru chestunna RAMGULA RATNAM searial ante naku chala baga estam....👌🏿👌🏿
@sandhyaranikonuganti3652
@sandhyaranikonuganti3652 2 жыл бұрын
Super & Excellent show, my favourite show 👌👍
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Episode which everyone Should Watch in Alitho Saradaga Kaushik-Baladitya Watch in KZbin ❤
@cherry-qh6wb
@cherry-qh6wb 2 жыл бұрын
Apu ra babu me sodi ...malli vachava.. profile change cheysukoni...
@venkateshtumma1711
@venkateshtumma1711 2 жыл бұрын
పూర్ణిమ గారు మీరు సూరత్ లో ఎక్కడ ఉన్నారు?మీరు మళ్ళీ సూరత్ కి వస్తే మిమ్మల్నీ కలవాలని ఉంది.మరియు మీతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది.మీరు మళ్ళీ సినిమాల్లో నటించాలని మా కోరిక.
@kalyankumar4754
@kalyankumar4754 2 жыл бұрын
This shows time spares none. She was really a epitome of an homely Telugu girl of those times.The innocence, naughtiness reflected in her face used to remind the romantic imagination of poets. She was rightly given the name , puththadi bomma - Golden doll. However, the current situation says time spares none.
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
Baladitya told about his brother 38serials Hero Kaushik that he helped him Financially in his tough times and Compared Kaushik as Lord Rama in 7thJun 2021 Alitho Saradaga
@laxminarayanad7937
@laxminarayanad7937 2 жыл бұрын
ఈమని చాలా రోజులు తరువాత ఇప్పుడు చూసి నందు కు ధన్యవాదములు నాని శోకి పిలవాలి
@g.srinivassastry8579
@g.srinivassastry8579 2 жыл бұрын
Purnima garu ki ధన్యవాదాలు ఈటీవి వారికి అలీ గారుకూ థాంక్స్
@nakkaninaresh3540
@nakkaninaresh3540 2 жыл бұрын
నాకు చాలా ఇష్టంమైన హీరోయిన్
@kotaiahmiriyam2755
@kotaiahmiriyam2755 2 жыл бұрын
Ali gariki tollywood lo theliyani vaaru leruga...... Meeru super sir
@mojeshmojesh3745
@mojeshmojesh3745 2 жыл бұрын
Malasri gaari interview kosam enthamandhi wait chestunnaru
@satishmalla3723
@satishmalla3723 2 жыл бұрын
Mimmalni ila chusthunnanduku naku chala anandamga undi medam
@nanihemanth8879
@nanihemanth8879 2 жыл бұрын
Kaushik acting as Transgender Lakshmi ultimate in Anandaragam,Kaushik entry as Arun in Kukumpuvvu is Ultimate🔥 ,Got Goosebumps when Kaushik told about our Fans in Alitho Saradaga on 7thJun 2021 Episode❤
@harshapaga4560
@harshapaga4560 2 жыл бұрын
Aapa ra babu nuvvu..
@cherry-qh6wb
@cherry-qh6wb 2 жыл бұрын
Malli esari profile change cheysukoni vachava......ra...apu ra ni.sodi..
@DrSatyaKalyani
@DrSatyaKalyani 2 жыл бұрын
Brother we love them, but if you frequently comment like this in every video, they loose their value
@kurubalaxmidevi
@kurubalaxmidevi Жыл бұрын
. పూర్ణిమ గారు ఆలీతో సరదాగ ప్రోగ్రాము కి వచ్చి మీ మనో ఖానాలు పంచు కోవడం మాకు ఆ నందంగ వుంది.
@FF_OP__Gamer7
@FF_OP__Gamer7 2 жыл бұрын
Ali garu sakshi shivanandh,Sheela,rachana old heroines valani kuda show chepinchandi
@bandidorababu2257
@bandidorababu2257 2 жыл бұрын
వడ్డీ నవీన్ గారి పిలవండి ప్లీజ్ అన్న
@aswinisrinivasu5053
@aswinisrinivasu5053 2 жыл бұрын
Manam pillavamnte aslu pillavaru
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
ఆయన రాడు భయ్యా.. ఎన్టీఆర్ మనవరాల్ని పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని చాలా హెరాస్ చేసాడట.. తర్వాత వాళ్ళు నవీన్ మీద 498కేసు పెడితే అరెస్ట్ చేసారని సమాచారం.. అందుకని దూరంగా వుంటాడని అంటారు మరి..ఇది ఎంతవరకు నిజమో తెలియదు
@balakrishnasudam211
@balakrishnasudam211 2 жыл бұрын
@@Abhi-fd6ik 9000
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 жыл бұрын
@@balakrishnasudam211 అర్థం కాలేదు భయ్యా
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
From 24:05 to 27:30 38Serials Hero Kaushik told about our Fans in 7thJun 2021 Alitho Saradaga,Watch it in KZbin 👌❤
@niranjanch1693
@niranjanch1693 2 жыл бұрын
Great ali anaa.. try to bring namrtha garu about she took responsibilities&legend female artists
@preetamraj2050
@preetamraj2050 2 жыл бұрын
At 5:49.... Mouna Ragam heroine Suhasini kaadhu.... It's Revathi.
@venketnagireddy1881
@venketnagireddy1881 2 жыл бұрын
mouna geetham movie heroin suhasini
@preetamraj2050
@preetamraj2050 2 жыл бұрын
@@venketnagireddy1881 Aa vishayam naaku theleedhu.
@venketnagireddy1881
@venketnagireddy1881 2 жыл бұрын
@@preetamraj2050 suhasini first movie mohan hero best actress in 1st movie aa movie first mumbai herion pettaranta aa movie technician suhasini anta mumbai herion rakapothi ventani suhasini ni cheyyammanaru anta kani nenu cheyyanu ani chepparanta valu babai kamalasshan pelipinchi mouna geetham movie lo suhasini heroin ga act chesindhi marla aa cinema ni base chesi mounaragam tesadu mani ratnam garu
@preetamraj2050
@preetamraj2050 2 жыл бұрын
@@venketnagireddy1881 Kavocchu.... But ikkada topic Mouna Ragam heroine gurinchi bro. That's all.
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 2 жыл бұрын
Kaushik-Baladitya,Poornima Episodes are Ultimate in Alitho Saradaga ❤👌
@revathie5468
@revathie5468 2 жыл бұрын
Tqq Ali garu poornima garu vachinaduku
@padmaoruganti9179
@padmaoruganti9179 2 жыл бұрын
So nice to see Poornima, good episode!
@raghureddy7217
@raghureddy7217 2 жыл бұрын
great actor
@Pawanprabhasmutual
@Pawanprabhasmutual 2 жыл бұрын
ఎంత cute గా ఉండేవాళ్ళు శ్రీ వారికి ప్రేమలేఖ లో
@geethikavarshini21
@geethikavarshini21 2 жыл бұрын
Thank u so much Ali garu. Chala mandini malli maku chupistunnaru.. Kani oka request miru matladuthu valla pictures lo bits chupinchandi. Okarivi chupistaru, vere vallavi chupincharu. Andarivi chupinchandi pls.. Prgrm mathram super.
@sudhabehara392
@sudhabehara392 2 жыл бұрын
Mee voice kudaa chalaa baagundi poornima gaaru
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
38Serials Hero, Twice Nandi Award Winner Kaushik-Baladitya Alitho saradaga Episode👌
@gopikanakadandi2700
@gopikanakadandi2700 2 жыл бұрын
Ali garu,please please invite Chiranjeevi garu and Radha garu together.
@gopinath4005
@gopinath4005 2 жыл бұрын
Nice to see you after long time mam Like your movie sreevariki prema lekha and nalugu stambhalata
@harsha-up2ed
@harsha-up2ed 2 жыл бұрын
Vadde Naveen garu please com sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pasupuletivenkatesh527
@pasupuletivenkatesh527 2 жыл бұрын
Nice episode
@aravapallipavan5334
@aravapallipavan5334 2 жыл бұрын
Naku chala istam aina show ali garini meet ai matladalani
@VathsalyaJewellery
@VathsalyaJewellery 2 жыл бұрын
I like Vache vache vaana jallu song from the movie Intlo Ramaiyyah Veedhilo krishnayya
@prasadkella3284
@prasadkella3284 2 жыл бұрын
One of nic ectres in South cinima
@gopikanakadandi2700
@gopikanakadandi2700 2 жыл бұрын
Poornima garu has already come to this show one time.Why did you repeat again?So many legendary old persons remaining in the industry.Please call them.Their experiences are interesting.
@mysweethomebysridevi4786
@mysweethomebysridevi4786 2 жыл бұрын
Yess.. I too thought same...
@telugubrahminrecipes5706
@telugubrahminrecipes5706 2 жыл бұрын
Nice interview 👌. Homely actress 🙏
@satyavadadurgavaraprasad8859
@satyavadadurgavaraprasad8859 2 жыл бұрын
God bless you medam
@prasadkella3284
@prasadkella3284 2 жыл бұрын
Im wery happy to seeing madam
@soyacake4367
@soyacake4367 2 жыл бұрын
I felt sad, after hearing she didn't had 200rs to travel to Hyderabad. Acted in about 100 movies. That's life.
@anonymozanonymouz9323
@anonymozanonymouz9323 2 жыл бұрын
Now she is happy and seems in good position in life. Her husband it seems works in a good position .
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 15 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 25 МЛН
Alitho Saradaga | Archana | 16th November 2020 | Full Episode | ETV Telugu
38:52
Alitho Saradaga | 30th July 2018 | Aruna Mucherla | ETV Telugu
47:29
etvteluguindia
Рет қаралды 4,3 МЛН
Alitho Saradaga | 30th December 2019  | Khushbu Sundar(Actress)| ETV Telugu
46:59
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 15 МЛН