Alitho Saradaga | Vinod Kumar (Actor) | 28th February 2022 | Full Episode | ETV Telugu

  Рет қаралды 1,362,893

etvteluguindia

etvteluguindia

2 жыл бұрын

#alithosaradaga #alithosaradagalatestpromo #latestpromo #telugushow #etvwin
Ali interviews Telugu prominent actor Vinod Kumar where he shares his life experiences and memories from his career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 922
@pavandreams9055
@pavandreams9055 2 жыл бұрын
వినోద్ కుమార్ గారి ఎపిసోడ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. 90s డ్రీమ్ బాయ్ 🥰🥰🥰🥰
@tkmariyam484
@tkmariyam484 2 жыл бұрын
Naku dreem boy nenu niyantha cinima shooting lo sir ni choosanu ipudu chala pedda ga ipoyaru...
@chamucreators
@chamucreators 4 ай бұрын
I love Vinod
@dsvasugpr5548
@dsvasugpr5548 2 жыл бұрын
వడ్డే నవీన్ ఇంటర్వ్యూ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు
@varshithsai5937
@varshithsai5937 2 жыл бұрын
We
@rupeshhyd2406
@rupeshhyd2406 2 жыл бұрын
Vadde gurinchi evadu eduru chudatledu
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 2 жыл бұрын
చెప్పారు కదా అతను ఇంటర్వ్యూ ఇవ్వనన్నాడని
@IndianNotBakth
@IndianNotBakth 2 жыл бұрын
he is egoist thick headed guy
@ravinderguntuka5501
@ravinderguntuka5501 2 жыл бұрын
👍
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
90స్ లో మీరంటే తెలియనివారు ఎవ్వరు లేరు🌹🌹🌹
@mohdghouseghouse3145
@mohdghouseghouse3145 2 жыл бұрын
మంచి హీరోతో మంచి ఇంటర్వ్యూ సూపర్ సూపర్
@pramakwt9538
@pramakwt9538 2 жыл бұрын
వినోద్ కుమార్ గారు ఓనుగా ఎదిగిన వేక్తి అదృష్టం అంటే ఇలా ఉండాలి ఆలా కొంతమంది కి వస్తుంది వాళ్ళు లో వినోద్ కుమార్ ఒకరు
@umalingavarapu7365
@umalingavarapu7365 2 жыл бұрын
నిజం గా వినోద్ కుమార్ గారు ఇంత కాలం తర్వాత చూడటం చాలా చాలా ఆనందంగా ఉంది
@juturuanasuya3249
@juturuanasuya3249 2 жыл бұрын
ఇప్పటికి తెలుగు సినిమాను మీరు మర్చి పోలేదంటే మీ కృతజ్ఞత అన్నం పెట్టిన తల్లిని తలుచుకొని మీరు కన్నీరు పెట్టడం గ్రేట్ 👍👌🙏🙏
@haris5122
@haris5122 2 жыл бұрын
Superb Interview
@VinodKumar-ic9ux
@VinodKumar-ic9ux 2 жыл бұрын
@@haris5122 a
@anasuyak19
@anasuyak19 2 жыл бұрын
Hi
@dasaratharam2807
@dasaratharam2807 2 жыл бұрын
Vb8c
@alakuntlavenkanna6592
@alakuntlavenkanna6592 2 жыл бұрын
@@anasuyak19 hi
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 2 жыл бұрын
ఎంత నేచురల్ గా ఉంది ఇంటర్వ్యూ ఎంత ప్రేమ లేకపోతే కన్నీళ్లు పెట్టుకున్నారు అనుభవాలన్నీ గుర్తుం వచ్చినయ్ చూసేవాళ్ళ మనస్సు కదిలింది సార్ నిజంగా రియల్ హీరో నే మీరు👋👋👋
@jessijenni5312
@jessijenni5312 2 жыл бұрын
Hii
@govindarajulubaratam1234
@govindarajulubaratam1234 2 жыл бұрын
Even me also couldn't control while watching
@venkataswamyswamy8172
@venkataswamyswamy8172 2 жыл бұрын
మామగారు, సీత రత్నం గారి అబ్బాయి సినిమాలు 👌👌👌👌 వినోద్ సార్ ఆక్టింగ్ ❤️❤️❤️
@gaddamsri7863
@gaddamsri7863 2 жыл бұрын
Bharat bandh and gang war
@venkataswamyswamy8172
@venkataswamyswamy8172 2 жыл бұрын
@@gaddamsri7863 ఆ సినిమాలు కూడా బాగున్నాయ్ bro
@rupeshhyd2406
@rupeshhyd2406 2 жыл бұрын
Mouna poratam, Niyanta, Kartavyam, Bobbili Bullodu, Mayadari Mosagadu etc. hits movies of VK.
@ramireddy5090
@ramireddy5090 2 жыл бұрын
Vinod sair good actor nice persion
@modelboybanty8284
@modelboybanty8284 2 жыл бұрын
ఆలీ గారు మీరెన్ని ప్రోగ్రాములు చేసిన వినోద్ కుమార్ తో చేసిన ప్రోగ్రాం చాలా సరదాగా ఉంది
@user-ox4zd9ht9r
@user-ox4zd9ht9r 2 жыл бұрын
వినోద్ యమునా కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా ఇప్పటివరకూ వదలకుండా చూస్తాను అంతే ఇష్టం నాకు
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
"రాధా" రాధికా" సుహాసిని" రంభ" రమ్యకృష్ణ" శారదా" కోవై సరళ" వీళ్లందర్నీ పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
@pallalalithayadav2610
@pallalalithayadav2610 2 жыл бұрын
కోవై సరళ చనిపోయి చాలా రోజులు అవుతుంది
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
@@pallalalithayadav2610 తను బ్రతికే వుంది
@NaveenKumar-lg7bq
@NaveenKumar-lg7bq 2 жыл бұрын
@@pallalalithayadav2610 meru aha list lo unte bagundu...mari lekapothe anti andi brati ki unna valanu chamstnaru..e msg sarala garu cheste nijama ga nay potaru
@Wondervennyyyyyyy
@Wondervennyyyyyyy 2 жыл бұрын
Enka evaraina megalara valanu pilava di
@savarisuresh169
@savarisuresh169 2 жыл бұрын
షో లెంత్ తగించినట్టు అనిపించింది నాకు........ బట్ వినోద్ కుమార్ సర్ ❤️❤️❤️చాలా బాగా మాట్లాడారు
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
"కర్తవ్యం" సినిమా ఏ తెలుగోడు మరిచిపోగలడు చెప్పండి సర్ 👌👌👌
@venkatsatyam1878
@venkatsatyam1878 2 жыл бұрын
Yes vinnu
@dmahender6269
@dmahender6269 2 жыл бұрын
100 +మూవీస్ అంటే చాల గ్రేట్
@VikramKumar-hk2li
@VikramKumar-hk2li 2 жыл бұрын
వినోద్ కుమార్ గారు,చాలా హార్ట్ ఫుల్ గా మాట్లాడారు అనిపించింది. Good episode. అలీ గారు సాయి కుమార్ గారు థాంక్యూ.
@venkataramanavekkirala4944
@venkataramanavekkirala4944 2 жыл бұрын
మనస్సులోంచి ఎది వస్తె అదె మాట్లేడేస్తున్నారు . స్వీట్ హట్.
@keerthikeerthi3814
@keerthikeerthi3814 2 жыл бұрын
Vinod kumar అంటే శ్రీవారి ప్రియురాలు movie😍😍😍
@srinivasaraog4755
@srinivasaraog4755 2 жыл бұрын
అలీ తో సరదా గా.. కార్యక్రమం లో అలనాటి హీరో వినోద్ కుమార్ గారితో inter view చాలా చక్కగా జరిగింది. వినోద్ కుమార్ గారు తెలుగు సినిమా మీద అభిమానం పరిశ్రమ పట్ల ఆయనకు ఉన్న కృతజ్ఞతాభావం,. హాట్స్ ఆఫ్. ఆయన సినీ జీవితంలో జరిగిన విశేషాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. సాయి కుమార్ గారు మరియు ఇతర మిత్రులని సినీ ప్రేక్షకులకు పరిచయం కొస మెరుపు.👌👌👌🌹🌹🌹👍👍👍
@abhishekpaulyelamanchili9204
@abhishekpaulyelamanchili9204 2 жыл бұрын
వినోద్ కుమార్ గారి ఇంటర్వ్యూ కోసం ఎప్పటినుండో వెయిటింగ్. చాలా బాగుంది.
@nareshbabuatheist8497
@nareshbabuatheist8497 2 жыл бұрын
అమ్మ నా కోడలా, సీతా రత్నం గారి అబ్బాయి, మామగారు. ఈ కుటుంబ కథా చిత్రాల లో మీ acting 👌👌👌. Those films never get bored unfortunately we lack those type of family oriented stories now. It's a boon to born in 90'S.
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 жыл бұрын
వినోద్ కుమార్ గారు చాలా పెద్దయ్యారు గుర్తుపట్టలేదు మాచిన్నప్పటి సినిమాలు ,కర్తవ్యం , సీతారత్నం గారి అబ్బాయి , మామగారు మూవీస్ ఎప్పుడు మరిచ్చిపోలేము ఆలీ గారు ధన్యవాదాలు 😍😍🙏🙏🙏🙏🙏👌👌👌👌
@shanthianil8647
@shanthianil8647 2 жыл бұрын
Same to same
@akkemmadhu1384
@akkemmadhu1384 2 жыл бұрын
Good actor sir Meru
@gayatridevi3709
@gayatridevi3709 2 жыл бұрын
Super sir very nice thank you sir love you
@krishna.palakonda
@krishna.palakonda 2 жыл бұрын
యాంటీ హీరో గా "మౌనపోరాటం" సూపర్ సీతారత్నం గారబ్బాయి , పోలీసు బ్రదర్స్, నియంత, సూపర్ సినిమాలు భారత్ బంద్ లో ఆయన నటన ఎవరూ మరిచిపోలేరూ
@sujathamudhiraj2614
@sujathamudhiraj2614 2 жыл бұрын
Karthavyam kuda
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 2 жыл бұрын
Mamagaaru movie
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 2 жыл бұрын
కర్తవ్యం భారత్ బంద్
@MahiGaya3
@MahiGaya3 2 жыл бұрын
Never thought that Vinod Kumar gaari interview will be this much fun!! Loved this interview. Very open and genuine person Vinod gaaru. All the very best Sir
@Akshaykumar-mv3qm
@Akshaykumar-mv3qm 2 жыл бұрын
Yes
@vemullakrishnavemullakrish6091
@vemullakrishnavemullakrish6091 2 жыл бұрын
@@Akshaykumar-mv3qm sźzźźs z zzzź zzzź s zźßźzßsssßszsźźsźzzßssszßzßsźzßzszźźzźzźsßsßsßszsßzźźsßźźzzźźźź
@vemullakrishnavemullakrish6091
@vemullakrishnavemullakrish6091 2 жыл бұрын
@@Akshaykumar-mv3qm ßźsßźßzzssźssźzzzßßzsźsßßzzzzź
@Srinivasulukothapally
@Srinivasulukothapally 2 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ప్రభాస్ ఎలాగో 90's లో వినోద్ కుమార్ గారు అలా అనిపించేవారు.
@talarisambashiva5151
@talarisambashiva5151 2 жыл бұрын
వినోద్ కుమార్ ఓకే ప్రభాస్ ఏంది
@alakuntlavenkanna6592
@alakuntlavenkanna6592 2 жыл бұрын
Anna sambandhame ledhu shana thappu 🕺
@venuturupallimurthy
@venuturupallimurthy 2 жыл бұрын
Mari prabhas antha ledhu... But he was busy actor in 90's
@ravikatikala18
@ravikatikala18 2 жыл бұрын
@@talarisambashiva5151 😂😂
@ravikatikala18
@ravikatikala18 2 жыл бұрын
మీ కామెంట్ కి 😔. But 131 లైక్స్ ఇచ్చారు చూడు 👌😂😂
@agriculturelandsale5332
@agriculturelandsale5332 2 жыл бұрын
అలీ బాయ్ ఈ ప్రోగ్రాం తో నీ జన్మ ధన్యం ,మాకు ఆనందం
@BhaskarGujjula6
@BhaskarGujjula6 2 жыл бұрын
🥰🥰🥰🥰🥰 నా చిన్నప్పుడు చూసిన సినిమా మామగారు .👌👌👌 ఫస్ట్ చూసినప్పుడు గుర్తుపట్టలేదు . Black colour space లో కృష్ణంరాజు హీరో లా కనిపించారు .🤩🤩
@user-tk7hv1jr1n
@user-tk7hv1jr1n 2 жыл бұрын
మై ఫేవరెట్ హీరో వినోద్ కుమార్ గారు
@m.s.rvlogs4697
@m.s.rvlogs4697 2 жыл бұрын
అలీ అన్న ఇప్పటి వరకూ చేసిన ఇంటర్వ్యూ కన్నా వినోద్ కుమార్ తో చేసిన ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది. థాంక్స్ అలీ sir.....
@lavanyapothula5016
@lavanyapothula5016 2 жыл бұрын
Vinod kumar Voice స్వాతిముత్యం movie లో kamal hassan లా ఉంది.. ☺️
@brameshbabu411
@brameshbabu411 2 жыл бұрын
వినోద్ గారిని చూస్తుంటే నాకు చిన్నతనం గుర్తుకు వస్తుంది ఆయన మూవీస్ టీవీ లో చూసేవాళ్ళము మల్లి ఇప్పుడు చూస్తున్నాను
@Sbabuk4419
@Sbabuk4419 2 жыл бұрын
సూపర్ ఒకే సారి సాయి గారు ని వినోద్ కుమార్ గారిని గురుకిరణ్ గారిని సత్య గారి చూడడం చాలా సంతోషంగా ఉంది
@Hemalatha_S
@Hemalatha_S 2 жыл бұрын
Soundarya mam and Vinod Alva sir both r from Karnataka 😍
@danduanjaneyulu2464
@danduanjaneyulu2464 2 жыл бұрын
మామగారు సినిమా చాలా బాగుంది మీ సినిమాలో
@laxmivinakoti8795
@laxmivinakoti8795 2 жыл бұрын
Super bava
@rameshkothapally258
@rameshkothapally258 2 жыл бұрын
వినోద్ కుమార్ గారు చాలా నిజాయితీ గా నిజాలు మాట్లాడారు.
@user-ij4uw2cc1w
@user-ij4uw2cc1w 2 жыл бұрын
వినోద్ కుమార్ గారు మీది చాలా మాంచి మనసు
@gopinath4005
@gopinath4005 2 жыл бұрын
Thanks to ETV for bringing great actor like Vinod kumar for interview and introducing him to present generation.
@ravikumarbendi1125
@ravikumarbendi1125 2 жыл бұрын
వినోద్ సార్ మీ సినిమాలు మిస్ అయ్యము మీ సినిమా శ్రీవారు ప్రియరాలు 👌👌👌
@siripir5919
@siripir5919 2 жыл бұрын
చా ఏడిపించేసరు కధ సార్ మీరందరు కలిసి...the best episode and and the best show to teach all kind of struggles to survive in life for everyone.❤️😥😥😢😢😥😥😥😥
@dkrishna587
@dkrishna587 2 жыл бұрын
మీ మంచితనం మీ మాటల్లో కనబడుతోంది. కల్మషం లేని మనిషి
@dhanalakshmiselvakumar3014
@dhanalakshmiselvakumar3014 2 жыл бұрын
Yez
@Janam-manam124
@Janam-manam124 2 жыл бұрын
Yes, i also feel same.
@surendrababugovindu2746
@surendrababugovindu2746 Жыл бұрын
Hates to you sir
@gaddamsri7863
@gaddamsri7863 2 жыл бұрын
One'of the best interview from Ali tho saradhga,,,,,90' super hero వినోద్ కుమార్ గారు
@kondalreddy5770
@kondalreddy5770 2 жыл бұрын
పీపుల్స్ ఎన్ కౌంటర్...మామగారు..సీతారత్నంగారి అబ్బాయి...👌👌
@v.nagrajv6404
@v.nagrajv6404 2 жыл бұрын
Manchi hero 90s
@swathisania1833
@swathisania1833 2 жыл бұрын
Tq e tv,s
@swathisania1833
@swathisania1833 2 жыл бұрын
💯👌👌💐
@sv2200
@sv2200 2 жыл бұрын
లవ్లీ హీరో యే గాకుండా టాలెంట్ డ్ ఆక్టర్ అనిపించుకున్న వినోద్ కుమార్ గారికి గాడ్ బ్లెస్ యూ ,, 👌👌👍👍💐💐
@subrahmanyamguduseva3858
@subrahmanyamguduseva3858 2 жыл бұрын
2à1à
@umalingavarapu7365
@umalingavarapu7365 2 жыл бұрын
అ మనస్తత్వం మైండ్ సెట్ మంచిగా ఉంది అప్పటి కాలంలో మా ఫావరెట్ హిరో ఈ ఇంటర్వ్యూ తో మా ముందుకు తీసుకుని వచ్చిన అలి గారికి ధన్యవాదాలు, అలాగే ఈ టీవి వారికి ధన్యవాదాలు
@ChitramBhaleraVichitram
@ChitramBhaleraVichitram 2 жыл бұрын
అబ్బా వినోద్ కుమార్ సార్ నీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. అప్పట్లో ఆయన ప్రతి అమ్మాయి యొక్క డ్రీమ్ బాయ్. ఆహా ఆ పొడవు ఆ అందం టూ హ్యాండ్సమ్ గా ఉండేవాడు. నాకు తెలిసి అప్పట్లో ఇంత హాండ్సం గా ఎవరు లేరు అనుకుంటా🙏❤
@AlluInthi
@AlluInthi 2 жыл бұрын
సత్య ప్రకాష్ గారిని ఇంటర్వ్యు చేయండి... మంచి విలన్ గా చాలా సినిమాలు చేశారు .. 💗💗
@srianudigitalsraj7139
@srianudigitalsraj7139 2 жыл бұрын
ఉంది బ్రో ఎపిసోడ్ చూడండి
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 2 жыл бұрын
వినోద్ గారు.... సూపర్ సార్ మీరు మీ ఆటిట్యూడ్ బాగుంది... 😊
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
సుధాకర్ నీ పిలిపించండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
@ashoknani2778
@ashoknani2778 2 жыл бұрын
Manchi heroni thisukuvacharu thank you ali garu vinod kumar garu great actor exalent movies
@Madhuwellness
@Madhuwellness 2 жыл бұрын
Confidence is everything. We could see that in his movies. Happy, friendly & emotional person good interview 🙂
@Pallavi_alekhya
@Pallavi_alekhya 2 жыл бұрын
Chala బాగుంది వినోద్ గారు 😍😍😍
@noothivinaykumarvinay4595
@noothivinaykumarvinay4595 2 жыл бұрын
లైక్ వినోద్ కుమార్
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 2 жыл бұрын
Really did not expected vinod kumar on Ali tho Saradaga set🥰
@prabharameshraj8469
@prabharameshraj8469 2 жыл бұрын
So great actor with kind heart .... love from Karnataka
@hemanjalid508
@hemanjalid508 2 жыл бұрын
My fav hero vinod kumar garu❤️🥰
@gramuduramudu9863
@gramuduramudu9863 2 жыл бұрын
Mama garu movie nachianavallu like vesucondi 🤔🤔🤔🤔🤔🎤🎤🎤🎤🎤
@sayeeda18
@sayeeda18 2 жыл бұрын
So nice to see vinod kumar in Ali tho saradaga thank u Ali garu
@sowmyasri1294
@sowmyasri1294 2 жыл бұрын
Sir meeru నటించిన సినిమా అమ్మ నా కోడలా సినిమా అంటే నాకు చాలా ఇష్టం 😍❤️
@narasimhab2597
@narasimhab2597 2 жыл бұрын
Vinod gaaru good god bless you 🙏 ❤ 🙌 appu anna always great and missed him ,
@aswaninallajeru6601
@aswaninallajeru6601 2 жыл бұрын
Really nice interview. Vinod Kumar expressions are very genuine. He spoke whole heartedly.
@jakkularahul5277
@jakkularahul5277 2 жыл бұрын
వినోద్ కుమార్ గారి సినిమాల్లో మామా గారు నాకు బాగా నచ్చిన సినిమా
@kalpanaroyal5008
@kalpanaroyal5008 Жыл бұрын
S exactly naku mamagaru movie chala chala istam
@krishna.palakonda
@krishna.palakonda 2 жыл бұрын
"రేపటి రౌడీ" రఘు (రెహమాన్) ఎక్కడా భారత్ బంద్, చిన్నారి స్నేహం, అలజడి చిత్రాలతో హీరో గారి నీ పిలవండి
@kravivarma1567
@kravivarma1567 2 жыл бұрын
Tiger prabhakar, soundarya , Charan raj, prakash Raj and vinod kumar these r all kannada actors most famous in Telugu movies...
@kravivarma1567
@kravivarma1567 2 жыл бұрын
@@Malnd SSS
@srpaluri9602
@srpaluri9602 2 жыл бұрын
Mr.VINOD KUMAR IS REAL HERO HE IS SAYING IN INTERVIEW FULL STRAIT FORWARD REALLY SOOOOOOOOOOOOOPER 👍👍👍👍👍
@gangabhavani4354
@gangabhavani4354 2 жыл бұрын
Wow vinod kumar garu he acting and movies 👌 🥰🥰🥰🥰
@rajeshjangala7607
@rajeshjangala7607 2 жыл бұрын
90's Telugu hero my childhood hero evergreen hero please do telugu films sir.
@venkykalyan544
@venkykalyan544 2 жыл бұрын
Genuine interview. Loved it. Not expected Vinod Kumar's interview would be like this.
@bharatbshetty
@bharatbshetty 2 жыл бұрын
Yes
@dorababugudapati8729
@dorababugudapati8729 2 жыл бұрын
కొందరి గొప్ప వాళ్ళ మాటలు వినాలి👌👌👌👌
@kavithanarayan2247
@kavithanarayan2247 2 жыл бұрын
Vedu pedda goppavadu emi kadu pedda rowdy vedu mangalorelo
@sardatalkssalma786
@sardatalkssalma786 2 жыл бұрын
My favourite hero vinod kumar 💙💙💙💙💙👌👌👌🍫🍫💖👏👏👌👌👌👌
@srikantholety8514
@srikantholety8514 2 жыл бұрын
He is still handsome nd stylish at this age 👏👏👏
@bujjibangaram7ilu.srinured233
@bujjibangaram7ilu.srinured233 2 жыл бұрын
నీను ఇన్ని ఇంటర్యూ లు చూచాను గాని ఇంత రియల్ ఇంటర్యూ చూడలేదు స్నేహానికి కన్నా మిన్నా లోకాన ఏముందిరా !సాయికుమార్.వినోద్ కుమార్ 💯💞👈
@sirishagude3900
@sirishagude3900 2 жыл бұрын
అసలు గుర్తు పట్టలేదు ఇపుడు చాలా మారిపోయారు అల్వా గారు♥️♥️♥️
@Jallurilaxmi9289
@Jallurilaxmi9289 2 жыл бұрын
🤦🤦🤦🤦
@sirishagude3900
@sirishagude3900 2 жыл бұрын
@@Jallurilaxmi9289 🤔
@saisudheshna7675
@saisudheshna7675 2 жыл бұрын
పోలీస్ బ్రదర్స్ లో వినోద్ కుమార్ గారి యాక్టింగ్ సూపర్
@govindarajulubaratam1234
@govindarajulubaratam1234 2 жыл бұрын
Great sir.. Telugu people never forget you. You have wonderful Gratitude..
@subashinibeeram3710
@subashinibeeram3710 2 жыл бұрын
Genuine and open hearted person 👌👌👌
@satyanarayanayadav7928
@satyanarayanayadav7928 2 жыл бұрын
All most hit movies in vinod kumar garu😍
@rojaatluri
@rojaatluri 2 жыл бұрын
Ali garu show reminds old actors ..good
@jhanukk5396
@jhanukk5396 2 жыл бұрын
Super actor I love ur films sir....Ali garu shoban Babu gari vaarasulu yevaranna unte vaallatho show cheyandi sir... I want to see them
@dmahender6269
@dmahender6269 2 жыл бұрын
వినోద్ కుమార్ మరియు శరత్ కుమార్ ల వాయిస్ ఆల్మోస్ట్ సిమిలర్ గ ఉన్నాయి
@gangadar9877
@gangadar9877 2 жыл бұрын
సుపర్ వినోద్ కుమార్ సాయి కుమార్ గార్లు సుపర్ అలీ గారు
@deepu.rrajashekharaiaya1913
@deepu.rrajashekharaiaya1913 2 жыл бұрын
I am kannadthi,my favourite hero vinod Alva sir.he is natural Hero . good actor and good human being.
@bharathi1561
@bharathi1561 Жыл бұрын
Highest education in 1990s vinod Kumar sir i like his movies super actor
@dommanarasimharaonarasimha2204
@dommanarasimharaonarasimha2204 2 жыл бұрын
మామగారు మూవీ లో సాంగ్ లో లాగా మీరు ఎప్పటికి శ్రీరాముడాలే శ్రీకృష్ణుడాలే ఏ వంక లేనోడే ఏ మచ్చ లేని జాబిలి వాలె వెన్నెల చాలాడే నింగి వంగిది నెల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పెద రాగంలో ఈ సాంగ్ లో లాగా రాముడు కాదనుకోండి ఎందుకంటే హీరో లు ఎవరుకూడా రాముడు లాగా ఉండరు కదా లవ్ యూ అండీ వినోద్ కుమార్ గారు
@tannerunagalakshmi9162
@tannerunagalakshmi9162 2 жыл бұрын
Wonderful. My favourite 🌟 interview.Thankyou Ali garu.Hai vinodhkumargaru.👌👌👌👌💐💐💐💐💐💐
@chappidiabhinay8481
@chappidiabhinay8481 2 жыл бұрын
One Of The Legendary Actor of TFI❤❤
@rangaleelanagaramfunnyvedi1745
@rangaleelanagaramfunnyvedi1745 2 жыл бұрын
కమెడియన్ సుధాకర్ గారిని ఇంటర్యూ చేయండి అలీ గారు 🙏
@krishna.palakonda
@krishna.palakonda 2 жыл бұрын
తెరమరుగైన మహర్షి రాఘవ లాంటి వాళ్ళ ను పిలవండి
@s.v.kkishore3818
@s.v.kkishore3818 2 жыл бұрын
Real talk vinod garu 💯
@anjaneyulujyothi2253
@anjaneyulujyothi2253 2 жыл бұрын
వినోద్ కుమార్ 👌👌👌👌👌👌👌
@rajanisuvarnad2923
@rajanisuvarnad2923 2 жыл бұрын
Super hero in that generation still we expecting films from him
@rajendharkasturi2585
@rajendharkasturi2585 2 жыл бұрын
సూపర్ వినోదకుమార్
@SIvaaaaawww
@SIvaaaaawww 2 жыл бұрын
singer chitra garu,vineeth garu,ippudu vinod kumar garu.great persons.nice episodes.
@d.s.rmurthy2995
@d.s.rmurthy2995 2 жыл бұрын
Happy Mahashivratri to all, Very Happy that Kaushik told about one of our Fan Hemant in 7thjun 2021 Kaushik-Baladitya Alitho saradaga
@ansaraanu646
@ansaraanu646 2 жыл бұрын
All program s lo vinod kumar gari interview super undhi ali gaaru
@rathnadandholu5776
@rathnadandholu5776 2 жыл бұрын
VINOD ANNA YOUR EXPRESSIONS,LIKE ACHILD WITH WHOLE HEART SPEAKING. WISH YOU ALL SUCCESS FOREVER EVER EVER TO ONE AND ALL OF YOUR FAMILY ANNA
@kenith_playz9650
@kenith_playz9650 2 жыл бұрын
When I was kid used to watch all your movies excellent hero in 90’s…hope your kids also settle well, thank you 🙏
@vinodkumarvinnu202
@vinodkumarvinnu202 2 жыл бұрын
నా పేరు కూడా మీ పేరే సార్ ❤❤❤💯💯💯
@tammisettirambabu4829
@tammisettirambabu4829 2 жыл бұрын
వినోద్ గారి ఎక్టింగ్ సూపర్
@babud3804
@babud3804 2 жыл бұрын
Bold man , interview finished very fast..All the best Sir..
@appu_msd1454
@appu_msd1454 2 жыл бұрын
ವಿನೋದ್ ಕುಮಾರ್ ಆಳ್ವ ಸರ್💛❤️🔥💥
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 86 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 82 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 35 МЛН
Alitho Saradaga | 27th January 2020  | Suman (Actor) | ETV Telugu
46:37
etvteluguindia
Рет қаралды 2,5 МЛН
Actor Ali | Open heart with RK | Full Episode | ABN Telugu
1:12:10
ABN Telugu
Рет қаралды 2 МЛН
Alitho Saradaga | 21st October 2019  | Charan Raj ( Actor ) | ETV Telugu
44:42
Вся страна в очередях, а ты без очереди...
0:52
МиRRные Чувства
Рет қаралды 2,7 МЛН
😬 Мам Дай Хлеб 🍞 #shorts
0:38
AOneCool
Рет қаралды 1,8 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
0:35
Mr DegrEE
Рет қаралды 15 МЛН