ప్రతి ఒక్కరి జీవితంలో లో ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఉంటాయి ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి సాంగ్ మళ్ళీ రాదు హృదయాన్ని కదిలించే పాట ఐ లవ్ సాంగ్ ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టమో like చేయండి
@laxmannalaxmanna19832 жыл бұрын
Super సాంగ్
@thor8841 Жыл бұрын
Super song ❤
@Padmaadluri8121 Жыл бұрын
❤️❤️❤️👍🏿
@avulaprasad519 Жыл бұрын
1
@VenkatareddySurasani Жыл бұрын
2:40 😢😮😅😮
@challasuresh45262 жыл бұрын
సినీ ఇండస్ట్రీ కి మీ వారసుడిని ఒక్కరినీ కూడా అందించ కుండా వెళ్ళిపోయావు శోభన్ బాబు గారు.అందించి ఉంటే వారిలో మిమ్మల్ని చూసుకునే అవకాశం ఉండేది.we miss you .we will never forget you.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@boddepalliprabhakarrao7672 жыл бұрын
0p
@sijjubhaigaming90302 жыл бұрын
Yes
@rajrajjishivalingu51662 жыл бұрын
శోభన్ బాబు గారికి పెళ్లి అవ్వలేదు కదా బ్రో
@sriprabhumanik2 жыл бұрын
గొప్ప కళాకారులకి మహానీయులకి వారసులు ఉండరు వారి ఆస్తులకు వారసులుంటారు
@k.govindppa9248 Жыл бұрын
It's very correct.
@jajikarthalaxman44022 жыл бұрын
సూపర్ సాంగ్ మా జీవితంలో అతి ముఖ్యమైన సాంగ్ ప్రతి మనిషి గమ్యని గుర్తు చేస్తూ పడిన మధుర గీతం
@challasuresh45262 жыл бұрын
కాలం మారి పోయింది.నేటి తరం అభిరుచులు,అలవాట్లు మారిపోయియినవి.ఇప్పుడు వచ్చే సినిమాలలోని పాటలు ఇటువంటి పాటలకు ఏ మాత్రం,ఎప్పటికీ సాటిరావు.
@kalyanraoandukuri255410 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamGene5 жыл бұрын
గాలి వానలో ... వాన నీటిలో ... గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం .. తెలియదు పాపం .. ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హొరు గాలిలో వరద పొంగులో సాగలేలని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులు అని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి సుడులు అని తెలుసు జోరు వానలొ నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ... తెలియదు పాపం .... ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఆశ జారినా వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ... తెలియదు పాపం ... గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం ... తెలియదు పాపం ....
@sugunareddy59842 жыл бұрын
D
@sugunareddy59842 жыл бұрын
ఆ
@vchinna276 Жыл бұрын
🌹🌻👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌻
@bhashag3904 Жыл бұрын
భగ్న ప్రేమికుడిగా ప్రేక్షకుల హృదయాలను కదిలించిన నటభూషణ శోభన్ బాబు గారి 'స్వయంవరం' లోని ఇంత మధురమైన పాటను ఇప్పుడు చూసి, విని ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు ❤❤❤❤
@SJafarSJafar-gu5gw Жыл бұрын
Me
@kiranmalepogukiran-tl2kt Жыл бұрын
Yes
@Ananda.c1707 Жыл бұрын
@@kiranmalepogukiran-tl2kt m
@charangudala9935 Жыл бұрын
Q
@phanijerripothula7495 Жыл бұрын
Me
@srikanthgoud40802 жыл бұрын
ఇంత మధురమైన సంగీత సాగర ప్రయాణంలో శ్రోతలుగా ఉన్నందుకు ధన్యులం....
ఇది మనిషి మనసుల పోరాటం..అది ప్రేమ పెళ్ళి చెలగాటం..ఇది మనిషి మనసుల పోరాటం.. అది ప్రేమ పెళ్ళి చెలగాటం.. ప్రేమ శకలమై.. మనసు వికలమై.. బ్రతుకుతున్నదొక శవం!!
@ramachandraiah80475 жыл бұрын
Super song Ramachandraiah
@hemanth71195 жыл бұрын
@@ramachandraiah8047 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@bajibabuundavalli38625 жыл бұрын
OOO
@ajaykrishnamopuri86095 жыл бұрын
Hemanth
@mahaboobbasha8375 жыл бұрын
@@ajaykrishnamopuri8609 super song
@sunnyroyalking9268 Жыл бұрын
నా జీవితానికి దగ్గరా వున్న పాటలు వింటుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేదు
@somavenkatreddyabn54532 жыл бұрын
1992లో మా ఊరి వినాయక చవితి రోజున మైక్ సెట్ లో ఈ పాట వస్తే ఆ ఆనందం వేరే. మల్లీ ఆ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకు వస్తుంది
@tnarasimhulu930 Жыл бұрын
Super bro
@kpenchal2519 Жыл бұрын
NICE TASTE
@ammuchinnu2018 Жыл бұрын
😂
@prasadtvv35993 жыл бұрын
జేసుదాస్ గారి గాత్రం నుండి జాలువారిన విషాద గీతం గుండెను కోసేస్తుంది కన్నీరు ఆగకుంది ప్రేయసి మనసు కరగకున్నది
@banothnaresh9425 жыл бұрын
All times record Evergreen hit song మహాద్భుతం ఈ సంగీతం . ఈ పాట వింటే అచలన స్థితిలో ఉన్న కూడా చలనం వస్తుంది... అన్నంతగా భావ, అర్థాలు ఉన్నాయి... రాసిన వారు, పాడిన వారికి హృదయపూర్వకంగా 🙏
@pavaninuthalapati94212 жыл бұрын
. బిల్
@krajukraju69722 жыл бұрын
@@pavaninuthalapati9421 i
@polinaidu19055 ай бұрын
ఇలాంటి పాటలు పుట్టిన ఈ నేలపై పుట్టడం మన అదృష్టం
@prashanthkomire30552 жыл бұрын
అప్పటికి ఎప్పటికి హార్ట్ టచ్ మ్యూజిక్ ❤❤❤
@sivaprasad13462 жыл бұрын
Aa+1
@NageshPitta18 күн бұрын
ఇలాంటి సాంగ్ రాసినా లీరిక్ రైట్స్ హ్యాట్సాఫ్
@naveenbanthi13692 жыл бұрын
నాకు నచ్చిన కొన్ని వేల పాటలను విడుదల చేసిన శ్రీ రామ నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో అలంకారం పూర్తి చేసుకుని విడుదలకు ముందు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని స్థానికుల నమ్మకం నాకు నచ్చిన కొన్ని రకాల మందులు లేవు కాబట్టి మీ కోసం వాణిజ్య సేవ చేసిన చిన్నది కాదు అది కూడా ధన్యవాదాలు 🙏
@ramakrishnamadavedi14092 жыл бұрын
ఈ పాట వింటే మనసు ఏదో అవుతుంది.ఈ పాట లో ఎంతో అర్థం దాగుంది.ఇలాంటి పాటలు ఈ రోజుల్లో రాసే వారు లేరు.ఇలాంటి పాటలు మళ్ళీ రావాలి.
@manvimanvi6179 Жыл бұрын
అన్న ఇలాంటి పాటలు మళ్ళీ రావాలి అంటే ఆనాటి మహనీయులు మళ్ళీ పుట్టుకురావలి నిజమే కదా అన్న ... అలా అని ఇప్పుడున్న జనరేషన్ ని కించపరచడం లేదు రోజులు మారాయి మనిషిని లోని మనస్తత్వాలు మారాయి అంతే..కాలానికి తగినట్లు మనిషి కూడా మారాలి కదా అన్న మారకపోతే కాలమే లేదు నిజమే కదా అన్న
@dastagiridastagiri37995 жыл бұрын
వచ్చే జన్మ లో కూడా ఇంతటి తియ్యనైన మధుర గీతాలు వినడానికోసమైనా.. మానవ.జన్మ.ఇవ్వాలని..ఆ. భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటూ. చాకలి దస్తగిరి పులకుర్తి. కర్నూలు జిల్లాAP.
@nageswararao56593 жыл бұрын
👍🏻
@sathyammamilapalli88343 жыл бұрын
@@nageswararao5659 lll
@VenkeyNtrRajakaYouth3 жыл бұрын
I am Rajaka👍
@borigalakiran57862 жыл бұрын
Hi
@borigalakiran57862 жыл бұрын
👌👌👌🙋♂️🙋♂️🙋♂️🌺🌺🌼🌼🌹🌹🌹👍👍🌹🌹💯💯💯💯
@banothnaresh9425 жыл бұрын
అతిశయోక్తి కాదు.....మానసిక రోగులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేంత గొప్ప శక్తులు ఉంటాయి సంగీతానికి .ఈ సంగీతానికి పిపాసి, దాసుడిని అయ్యాను.......... ""సంగీతం వర్ధిల్లాలి ✊""
@MaheshMahesh-tf1yo3 жыл бұрын
Spprana
@musalayyaallu8372 жыл бұрын
Tu jbhg hn c cm no i
@gmchandraiah68712 жыл бұрын
C pp
@basavarajkurumanal9282 жыл бұрын
ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಎಲ್ಲರದು ಮತ್ತು ಮಧುರವಾದ ಧ್ವನಿ ನಿಮ್ಮದು
@sureshyanamala1334 Жыл бұрын
K.J.Yesudas. నిజంగా ఆయన గాత్రానికి నేను దాసుడను.Shobhanbabu natana అమోగం
@kondaiahmaddu95112 жыл бұрын
మాచిన్నతనంలో వర్షం వచ్చేటప్పుడు ఇదే పాట పాడేవాడను ఎవరి నోట. విన్నా. ఇదే పాట. అసలు జేసుదాస్ గారు అంటే. ఎవరనేది ఈపాటతోనే మన తెలుగు వాల్ల . అభిమానం. సంపాదించాడు.పాట సృష్టించిన . సృష్టించిన వారికి శతకోటి వందనాలు 🙏💐💐💐💐💐💕💐💐💐💐💐💐💐
@ganeshgani57957 ай бұрын
2024 lo vintunnavaru..
@SuhasiniVsuhasini-bz7dc7 ай бұрын
Nenu kuda vintunnanu 🎶
@mrktm84176 ай бұрын
😊😮 @@SuhasiniVsuhasini-bz7dc
@degalamahesh92555 ай бұрын
❤
@DhruvanshsaiVolgas3 ай бұрын
2024 kadhu 2034 ina vine super duper song lo edhi okati
@DoraswamyNaidu-k4s2 ай бұрын
Nenu kuda
@dhonifanclub14815 жыл бұрын
My father like this song my father is my heart so friends who loves father like her
@mujiburrahman20115 жыл бұрын
I'm Tamil I don't know this song meaning but feel touch
@soubahagyalakshmi43284 жыл бұрын
All time hit emotional song
@shaikbaji15013 жыл бұрын
Supear hit song 👌👌
@yashmithr14973 жыл бұрын
Not only love my father is my life..but i miss him..always he stays in my heart 😭
@stylishshiva4743 жыл бұрын
Supperbbbbb 👌👌👌👌❣️❣️❣️❣️❣️❣️
@rameshneerati87843 жыл бұрын
తొలిసారిగా ఈపాట రేడియోలో విన్నాను. గాత్రం బాగుంది. సంగీతం మనసు ను మై మరపించింది. రచయితకి ధన్యవాదాలు.
@vajay4755 ай бұрын
ఈ పాట వింటుంటేయ్ హయ్ ఘా వుంది. మనసు ప్రశాంతంఘా వుంది. ఈ పాటలు మల్లీ రావు.
@krishnamohan67365 жыл бұрын
ఇటువంటి పాత్రల్లో నటించడం శోభన్ గారికి కొట్టిన పిండి సోగ్గాడు నట భూషణ శోభన్ బాబు గారు మరపురాని నటుడు గొప్ప నటుడు మహా నటుడు మనిషి మహారాజు మనసు మల్లెపువ్వు దేహం దేవాలయం
@gopalviratgpo60424 жыл бұрын
mater super
@msvvsnmsvvsn37374 жыл бұрын
Yes sir
@challabangaruparthasarathy15753 жыл бұрын
ఔనండి
@muneerhpgas57383 жыл бұрын
Yes sir
@mounika171882 жыл бұрын
My father big fan of sobhan babu
@srinivasangreddy80542 жыл бұрын
This is the most evergreen song and even after another 1000 years no song can beat this song.
@usk21115 жыл бұрын
Ee song minimum 25 times chusinavaru vinnavaaru like cheyyandi freinds
@vennelakyathi23404 жыл бұрын
Maa Dad nearly oka100times vinivuntaru
@danamjayareddy5684 жыл бұрын
Ok
@bairaboeinavenkanna99354 жыл бұрын
50.sarlu.susina
@imadevilinpubgmobile16823 жыл бұрын
25 Times Kadu. 1,00,000 times vinnanu
@kiranmayipolamuri92553 жыл бұрын
@@vennelakyathi2340 0
@sivaprasad79843 жыл бұрын
ఇలాంటి పాటలు బహుశా ఇంక రావు ఏమో పాట లో ఏమి అర్ధం ఉంది ఈ ప్పుడు వస్తున్నాయి చీ ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤️🙏❤️ 🙏
@nagasrinivas81435 жыл бұрын
ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం..........
@durgapraveen88995 жыл бұрын
Superb my dear
@cgraju85325 жыл бұрын
@@mallelamaheshwari8477 🙏🙏🙏🙏
@gguneshwarrao70405 жыл бұрын
Ahuthi
@anilkumargoudgaddam53445 жыл бұрын
Excellent
@sanjaysanjay7525 жыл бұрын
BALU, N, B, K
@prakashreddytoom38073 жыл бұрын
షో బంబాబు.మరియు జయ ప్రధ నటించిన.చిత్రము .స్వయంవరం. గాలి వాన లో వాన నీటి లో ఇది హోరు గాలి అని తెలుసు అదీ జోరు వాన అని తెలుసు.అయినా పదవ ప్రయాణము సూపర్ సాంగ్.
@avadhanamravi2 жыл бұрын
I remember when I was a child hearing a big list of names of audience in Radio who wanted to listen this song. The big list used to be read for 2-3 minutes by Aakashavani before playing this song in Radio. GREAT masterpiece created by director Shri Dasari Garu and super rendition by Shri KJ Yesudas Sir
@ramanamurthychalapaka939113 күн бұрын
This song , I like very much , I am fan of Sobanbabu
@aarifshaik36682 жыл бұрын
విన్న ప్రతిసారి కలల్లో నీళ్లు తిరుగుతాయి అన్నా😕
@draghu326 Жыл бұрын
Na
@pssubramanyam4842 жыл бұрын
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో తెలీదు మల్లి మల్లి వినాలనిపిస్తుంది👏👌
@riderbhargav62822 жыл бұрын
Vinu ninnu yavadu vinnadhu annadu
@jawaharlalrathod14405 жыл бұрын
గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హొరు గాలిలో వరద పొంగులొ సాగలేలని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు జోరు వానలొ నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలాగటం ఆశ జారినా వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
@prudvivemula5 жыл бұрын
1 0
@manishmani4395 жыл бұрын
Jawaharlal Rathod 8
@mohdrayees36435 жыл бұрын
super brother
@raviv54385 жыл бұрын
I love this song
@rajasekharkoppala5175 жыл бұрын
Ok
@sudhakarjogimahanti34992 жыл бұрын
Heartly touch super telugusong forever by jesudasu sir..sudhakar jogimahanti kakinada ap
@RaviKumar-xh6bm2 жыл бұрын
🙏👌🙏🙏👌🙏 good morning happy
@rambabubandaru79295 жыл бұрын
Ee Jaffa so called legends are created by directors like Dasari sir...we salute sir...RIP...u people r real legends by creating such human emotion....salute sir...
@vuruthakrishnaprasad71545 жыл бұрын
👌👌 Song I like very much Sobhanbabu garu Yesudas garu Dasari garu are great Hatsoff Old is gold but Platinum 👍👍👍
@jithender78703 жыл бұрын
SuperB Message mel
@hemanth71195 жыл бұрын
డి.రామరాజు గారు డి.విజయరామరాజు గారు నిర్మాతలుగా దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దాసరి నారాయణ రావు గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు ఆలపించి ఆవేదనతో ఆలపించారు.
@deekshanprabhu65935 жыл бұрын
O
@venkateshpalii40305 жыл бұрын
Love this song
@manjunathamanju38125 жыл бұрын
Hemanth
@mdvicky59215 жыл бұрын
Xxxxxxxxxxxxx indian
@hemanth71195 жыл бұрын
@@mdvicky5921 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
@SKNISAR-w9x6 ай бұрын
నేను స్కూల్ లో 6 7th క్లాస్ లో ఈ పాట పడుతుండే వాడిని అంటే ఈ రిలీజ్ అయి ఎన్నో ఏండ్లు అయింది కానీ అప్పటి జ్ఞపకాలు నాకు వస్తు ఉంటాయి మా క్లాస్ మెట్లు వాళ్ళ తో ఆట పాట నాకు ఇప్పటికి జ్ఞప్తి కి వస్తు ఉంటాయి అంటే ఈ పాట అప్పటి నుండి కూడ ఇష్ట పడుతూ ఉంటాను
Lovely song memorable for ever both shoban babu and dasari Garu acted so well of course jayaprada Garu also but Gali vanalo vana neetilo padava prayanam what a beautiful anubhoothi the song really take us to the sky any how hat's off to lirisist as well as singer jesudas Garu
It's really great song tuned by legendry music director Sri Satyam master, Sri jesudas wonderfully Sang, Dadari,Sobhan beauty Jayaprda best performance.
@nagaraj-op4vx5 күн бұрын
Excellent song 👌👌👌👌👌👌👌
@balaiahkannakanna76075 жыл бұрын
Shobanbabu is most beautiful hero is south India is legend hero
@chiranjeeviyetapu341 Жыл бұрын
నిజ జీవితంలో నిజమైన హీరో మీరు ఎలాంటి మరక లేకుండా రియల్ హీరో గా ఉన్నారు మరియు చాలా handsome హీరో
@hindi-old-songs-bammera3 жыл бұрын
పాటలో ఏముంది? గానం అంటే రాగాలు ఆలపించడం మాత్రమే కాదు కదా! ప్రకృతిలోని ప్రతినాదాన్నీ గొంతులో పలికించాలి. ‘గాలివానలో’ అన్న ఈ పాటను పాడుతున్నప్పుడు ఏసుదాసు గొంతులో నిజంగా, ఆ వానగాలి హోరు., ఉప్పెన వరదల అలజడీ స్పష్టంగా వినిపిస్తాయి. 1982లో విడుదలైన ‘స్వయంవరం’ సినిమా కోసం దాసరి నారాయణరావు రాయగా, సత్యం స్వరపరిచిన ఈ పాట మానవజీవితాలకు సమాంతరంగా ఎప్పటికీ అలా సాగిపోతూనే ఉంటుంది. గాలివానలో... వాననీటిలో... గాలి వానలో .... వాన నీటిలో..... గాలి వానలో ... వాన నీటిలో ... పడవ ప్రయాణం తీరమెక్కడో ... గమ్యమేమిటో ... తెలియదు పాపం తెలియదు పాపం... ఓహోహో...... గాలీ ... వానా ఒక్కటైతే, సమస్త ప్రాణికోటీ, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎడతెగని వానలతో వరదలు పోటెత్తిపోతుంటే, గుండెలు ఎగిసిపడినట్లు నదులూ, సముద్రాలూ ఉప్పొంగిపోతాయి మరి! సరిగ్గా అదే సమయంలో ఎవరైనా, పడవ ప్రయాణం చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఎంత భీభత్సమది? కాకపోతే, ఈ తరహా ప్రకృతీ వైపరీత్యాల గురించి, దాదాపు అందరికీ ఎంతో కొంత ముందే తెలుసు. అందుకే వాటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలన్న విషయంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అందువల్ల, ఎవరికి వారుగానో, సామూహికంగానో తీరం చేరే, ప్రయత్నాలూ, తీరం చేర్చే ప్రయత్నాలూ చేస్తూపోతారు. అయితే, నేలకూ, ఆకాశానికీ మధ్యే కాదు, ఒక్కోసారి గుండెల మధ్య కూడా సుడిగాలి వానలూ, ఉప్పెన వరదలూ పోటెత్తిపోతాయి. కాకపోతే ఇవి ప్రకృతీ వైపరీత్యాల్లోలా అందరిలో ఒకేలా ఉండవు. మనిషి మనిషికీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ పుట్టుకొచ్చే ప్రతి సమస్యా, ప్రతీ సంక్షోభం కనీ వినీ ఎరుగని రీతిలోనే ఉంటాయి. జీవితపు ఈ సుడిగాలి వానలో .కొందరి హృదయ సౌధం తునాతునకలైపోతుంది. ఊపిరే కాదు. జీవితమే ఉక్కిరవుతుంది. ఇటు హోరుగాలి అని తెలుసూ..... అటు వరద పొంగు అని తెలుసూ ..... హోరుగాలిలో ... వరద పొంగులో ... సాగలేననీ తెలుసూ అది జోరువాన అని తెలుసూ.....ఇవి నీటి సుడులనీ తెలుసూ... జోరువానలో ... నీటి సుడులలో ... మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం.... తీరమెక్కడో ... గమ్యమేమిటో తెలియదు పాపం... తెలియదు పాపం... ఓ... ఓ..... అన్ని వరదలూ మనిషిని ముంచేయలేనట్లే, అన్ని వరదల్నీ మనిషి అధిగమించలేడు. అయినా, ఆ వచ్చే వరద ఎంతో ఉధృతంగా ఉందని తెలిసి తెలిసే అందులోంచే ప్రయాణించాల్సి రావడం నిజంగా ఎంత నరకం? పైగా ఈ పరిణామాలు చివరికి ఎటు తీసుకుపోతాయో, అంతిమంగా ఏమై మిగులతామో కూడా ఏమీ అర్థం కాకపోతే ఎలా ఉంటుంది? ఆ నిస్సహాయ స్థితిలో, ఏ కూడలిలోనో, ఏ మలుపు దగ్గరో, వరదలో కొట్టుకు వచ్చే చెక్కనో, చెట్టుకొమ్మనో పట్టుకుని కాసేపు సేద తీరవచ్చేమో కానీ, అదెంత సేపు? దాన్నే తీరం అనుకుని అక్కడే బస చేయలేం కదా! మజిలీలన్నీ తీరాలు కానట్లే, తీరాలన్నీ గమ్యాలు కాలేవు మరి! ఉధృతమైన ప్రవాహంలో ఒకసారి పడిపోయాక, తిరిగి ఒడ్డుకు చేరుకోవడం అంత సులువేమీ కాదు, పైగా, ఎంతో కొంత ఆసరా అనుకున్నది కూడా ఒక్కోసారి హఠాత్తుగా చేజారిపోవచ్చు. అది చాలదన్నట్లు, అదే సమయంలో ఆ ప్రవాహం ఒక మహా సుడిగుండం వైపు తీసుకుపోనూవచ్చు. సమస్య ఏమిటంటే, ప్రపంచం మొత్తంలో ఏ రెండు రూపాలూ ఒక్కలా ఉండనట్లు, ఏ రెందు జీవితాలూ ఒక్కలా ఉండవు. అందువల్ల అవతలి వ్యక్తి ఎంత సుదీర్ఘ అనుభవం ఉన్నవారైనా, వారిచ్చే సలహాలూ, సూచనలు ఇవతలి వ్యక్తికి పెద్దగా ఏమీ ఉపయోగపడవు. అందువల్ల కొట్టుకుపోతున్న ఎవరైనా, నదీ ప్రవాహాన్ని తనకు తానుగా బేరీజు వేసుకోవలసిందే! తన జీవిత నౌకను తనదైన ఆలోచనలతో ఒడ్డుకు చేర్చే పాట్లు పడాల్సిందే! ఒకవేళ మునక తప్పదని తెలిసినా, దానికి కూడా తనదైన రీతిలో తనను తాను సిద్ధం చేసుకోవలసిందే! మరిన్ని పాత పాటల విశ్లేషణ కోసం మా బ్లాగ్ స్పాట్ లింక్ www.teluguoldsongs.net క్లిక్ చేయండి మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/FRfhZAsOhYjFrMwBr5U7kJ
@nareshcherukuru65833 жыл бұрын
Nice
@chundubabu19373 жыл бұрын
Wow...wow........
@venkatadrinaskuri9143 жыл бұрын
మీ లాంటి పండితులకు వందనాలు
@chintadaraviteja13353 жыл бұрын
Ayya mee opika ku namaskaraalu.......👍
@rameshneerati8784 Жыл бұрын
పాటలోని భావంను బాగా విశ్లేషించారు. తెలుగుభాషలో చక్కగా రాశారు. మీ ప్రతిభకు ధన్య వాదాలు!
@saisrisadhamАй бұрын
Nice song
@yashwanths12105 жыл бұрын
Even though at present rap and hip Hop songs are trend.... Old songs are Awesome and unique💓💓💓😘...
@kirankumar25182 жыл бұрын
My favourite song bautifull comppsion ch Satyam garu my chid farouti musi c dirctor Once again thaks full
@lavankumar.c.t86402 жыл бұрын
Old is Gold
@rambabudasari64442 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా చూసిన ఇంకా మళ్ళీ మళ్ళీ వినాలని చూడాలని అనిపిస్తది నాకు
@sureshmullangi15152 жыл бұрын
దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఈ పాట జీవం పోసుకుంది.. నా మనసుకు బాధ అనిపించిన ప్రతి సారి ఈ పాట వింటాను..
@srinivassavari20503 жыл бұрын
Miss u shobhan babu 😢❤️😘
@seedidhana60532 жыл бұрын
ఇలాంటి సినిమా గాని ఇలాంటి పాటలు గాని తీయాలంటే ఒక్క దాసరి నారాయణరావు గారు మాత్రమే ఇంక ఎవరూ తీయలేరు, లక్ష్మీనారాయణ
@avinashkatham5 жыл бұрын
One of my favourite song..... 🎼 🎹 🎶
@tpraveenkumartpraveenkumar27359 ай бұрын
2024 vintuna nenu miru vintunara😊😊😊
@munibalarangaiah5 ай бұрын
Super song
@bayyalingannayadav94945 жыл бұрын
రాసిన రచయిత ఆ శైలి కి హట్సాప్
@manojkumaro95143 жыл бұрын
S
@hariniteppala87153 жыл бұрын
Nuvvu keka
@ramisettisrinivas37123 жыл бұрын
రచయిత దాసరి నారాయణరావు గారు
@farmerrjo-foryou43982 жыл бұрын
@@manojkumaro9514 lo vundi seetha call to discuss about hi
@shaikreshma306 Жыл бұрын
@@hariniteppala8715 ur day☀
@ft.dikshithreddy2 жыл бұрын
Still I remember when we go to school by bicycle I hummed this song so much
@dkrrao53052 жыл бұрын
2022 ఇయర్ ఎండింగ్ లో చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి
@shakeelrajarustum.20595 жыл бұрын
జెసు దాసుగారి స్వరం . ఎని సార్లు విన్న తనవి తిరదు
@yellappayellappa48413 жыл бұрын
Yml
@harshagreat25983 жыл бұрын
Goosebumps... OMG
@ShivaKumar-hj3lm2 жыл бұрын
Really neku goosebumps vastnaya
@derangulabangarubabu58872 жыл бұрын
😁😁😁
@Rajasekharkumar8885 ай бұрын
హై స్కేల్ సాంగ్, గ్రేట్ సాంగ్
@punith_dr2 жыл бұрын
గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హొరు గాలిలో వరద పొంగులొ సాగలేలని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు జోరు వానలొ నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలాగటం ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలాగటం ఆశ జారినా వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం
@krishnakumark57462 жыл бұрын
👌
@shaikmoulali20652 жыл бұрын
Very nice
@ramaraomachavaram94804 ай бұрын
If available the record, it wii b seen even in 3024 also no doubt
@thotarani.30994 жыл бұрын
Sobhanbabugaru is alive still in such these somany golden hits.....hatsof to the marvelous lovely great legendary handsomehero. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manoramareddy46622 жыл бұрын
he was not only great actor ,he was really good human being god bless his soul
@buchirajaraoch45972 жыл бұрын
By
@rsodageri7630 Жыл бұрын
ಸೂಪರ್ ಹಾಡು ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತದೆ.
@parthivreddynarra73875 жыл бұрын
This movie is my childhood movie. I like this song very much. In those days this movie spl. this song Super duper hit. 👍👍
@cnusidhu2 жыл бұрын
ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా ఈ పాట వింటే జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లి అయినవాళ్లు..
@vijaybhaskaramasala90875 жыл бұрын
great actor shoban babu garu
@harshavardini48644 жыл бұрын
Jaya pradha garu telugu industry loki malli ravali ani wish chestunnam
@meesrinivas64545 жыл бұрын
మనస్సు తో వినవలసిన పాట
@khasimshareef7742 жыл бұрын
Yes
@vamsinaidu86532 жыл бұрын
ఈ పాట రాసిన వాళ్ళకి పాదాభివందనం చేయొచ్చు
@nagarjunakkadiyala66102 жыл бұрын
I feel it really! What a music 🎶🎶🎶loved it.. No words to express my words..
@venkatadrinaskuri9143 жыл бұрын
ఈ పాట ప్రేమికుల గుండెల్లో నిలిచినా పాట.
@narayanaaedla66942 жыл бұрын
The best song of that decade.jesudas rendered this song with full melodeously. More over the picturisation of song and performance of the legendari hero mr. Shobanbabu garu are plus point to that movie.
@Padmaadluri8121 Жыл бұрын
2023 లో 👌👌👍🏿
@kalalisayagoud9215 жыл бұрын
మహా అద్భుతం.
@jayarajuparakala45393 жыл бұрын
ఇలాంటి పాటలు ఈ రోజులలో రావటం లేదు ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉన్నది దాసరి నారాయణరావు గారి దర్శకత్వం అమోఘం .
@Bnh-gd7hb2 жыл бұрын
Dasari narayana Rao i.e., darshaka rathana ever green in cine field, no can beat him any....
@psrinu64162 жыл бұрын
Super dupur song ❤️❤️❤️❤️❤️❤️
@pujariprathap22904 жыл бұрын
Bahumukha prajnaseeli dasari Garu meeku padabhivanam
@prckumarprckumar92025 жыл бұрын
Hart taching song.so good.
@ssmssvja28012 жыл бұрын
జేసుదాసు గారికి స్వరం భగవంతుడు ఇచ్చిన వరం
@Ragavalaurence4447 Жыл бұрын
KJ yesudas garu a great singer 🎉
@dhaneshmani9163 Жыл бұрын
What a song honey voice yesudas sir i will living your era God gift
@ssrihharinaidu62153 жыл бұрын
దాసరి నారాయణరావు గారికి ధన్యవాదాలు
@mrkiinnu3 жыл бұрын
Who wrote the song who sung a song who gave good music dasar garu is a director
@shyammanoharnarva3103 ай бұрын
Real meaning of life.... ❤❤❤❤❤ This song.... Old is Gold....
@satyasairamprinters9305 жыл бұрын
All time super hit song dasarigaru
@ramuramu38393 жыл бұрын
Suri
@GsomBabu-px1pf2 ай бұрын
Super..sagu.supr.
@kirankumarthamagonda39165 жыл бұрын
This song is really heart touching song how many times will Lison all of life in the hair its will come sometime slow sometimes speed this song also old is gold
@G亗-b5l5 жыл бұрын
Old is gold
@gurusimha22242 ай бұрын
2024 నే. యూ వింటున్న మరి మీరు..
@sharmisam37013 жыл бұрын
2021 e song vinna vallu like cheyandi
@snagaraju1053 жыл бұрын
Supper
@snagaraju1053 жыл бұрын
Supper songs hold songs
@sharmagaming44193 жыл бұрын
@@snagaraju105 llll
@sharmagaming44193 жыл бұрын
@@snagaraju105 ) ll)
@sarikimunisarikimuni77183 жыл бұрын
@@snagaraju105 hj
@syed.47064 ай бұрын
1980 Kadapa Krishna theatre in this film
@kvijayvijaykumar8913 жыл бұрын
Nice song one of my favourite song in old movies this credit goes to only singer voice sreejesh Das Garu