Alla Ramakrishna Reddy Reaction On Supreme Court Verdict In Note for Vote Case |

  Рет қаралды 54,897

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

Alla Ramakrishna Reddy Reaction On Supreme Court Verdict In Note for Vote Case | Chandrababu ‪@SakshiTVLIVE‬
#allaramakrishnareddy #chandrababu #SupremeCourt #votefornote #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Video ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 329
@user-rd5uj4ss2m
@user-rd5uj4ss2m 26 күн бұрын
👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻గుడ్ లక్ సార్ 👏🏻👌🏻👍🏻న్యాయానికి న్యాయం జరిపే మహానుభావులు యింకా వుండే వుంటారని ఆశిస్తూ 🙏🏻🙏🏻🙏🏻
@krishnareddy2803
@krishnareddy2803 26 күн бұрын
ఇది చాలా అన్యాయమైన విషయం. ఇంత పక్కాగా అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులపై వచ్చిన అభియోగాలను సరైన రీతిలో విచారణ జరిగినట్లు లేదు. మరి న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి?
@satya8580
@satya8580 26 күн бұрын
వ్యవస్థ లను చూస్తుంటే భయం వేస్తుంది సార్. కొంతమందికె అన్ని జరుగు తున్నాయి. రొమోజీ గారి కేసులోకూడా ఇదే జరుగవచ్చును.
@rockyrockrj7035
@rockyrockrj7035 26 күн бұрын
డబ్బు అధికారం ఉంటే చాలు చివరకు న్యాయస్థానం ను కూడా కొనేస్తూ ఉన్నారు కానీ దేవుని నుండి ఎవరు తప్పించుకోలేరు సుమా!
@chradhakrishnamurthy4682
@chradhakrishnamurthy4682 26 күн бұрын
,అందుకే నిరపరాధి చంద్రబాబుని వ్యవస్థలని గుప్పిట్లో పెట్టుకొని జైలులో నరకం చూపించారు సోదరా!
@bhanuchandra9703
@bhanuchandra9703 26 күн бұрын
అవునండీ జగన్ రెడ్డి వంటి అవినీతి పరుడు 12 ఏళ్ళు గా వ్యవస్థ లను గుప్పిట్లో పెట్టుకొని ఉచం నీచం లేకుండా తిరుగుతున్నాడు దేవుడు శిక్షిస్తాడు😢
@sathishkumarkalinga8019
@sathishkumarkalinga8019 26 күн бұрын
Amen Amen Amen ​@@rockyrockrj7035
@charanteja8148
@charanteja8148 26 күн бұрын
43000 crores scam jagan a bayata unadu le bro Apude e vyavasta sachipoyundi
@bhaskar8024
@bhaskar8024 26 күн бұрын
court kuda ammukupothundhi
@bhanuchandra9703
@bhanuchandra9703 26 күн бұрын
అవునండీ జగన్ రెడ్డి వంటి అవినీతి పరుడు 12 ఏళ్ళు గా వ్యవస్థ లను గుప్పిట్లో పెట్టుకొని ఉచం నీచం లేకుండా తిరుగుతున్నాడు దేవుడు శిక్షిస్తాడు😢
@vvready3089
@vvready3089 26 күн бұрын
Good speech sir 💯👏👍🏼
@yenugaprasad984
@yenugaprasad984 26 күн бұрын
Indian courts lo nayam dorakadu. Dabbu unnavadidey rajyam❤
@KondaiguntaUma
@KondaiguntaUma 26 күн бұрын
ఎవరు ఎవరికి కొమ్ము కాసిన అది తాత్కాలికమే చివరిగా ప్రకృతి అనేది ఒకటి ఉంది అది అన్యాయం చేసిన వారికి సమర్డిందించిన వారికి కచ్చితంగా శిక్ష వేసే తీరుతుంది ఇది తథ్యం, దీనిని మహాభారతం లో చూడలేదా
@bujjimanager
@bujjimanager 24 күн бұрын
అంతవరకూ ఎందుకండీ పావురాల గుట్ట ఘటనే ఒక సాక్ష్యం
@subbarao7654
@subbarao7654 26 күн бұрын
రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాజకీయానికి మీరు తట్టుకోలేరు ఇలాంటి పిటిషన్లు వేసి పరువు పోగొట్టుకోవడం కూడా మంచిది కాదు బాబును చూసి నేర్చుకోండి రాజకీయం ఎలా చేయాలో
@DharaniReddy.22
@DharaniReddy.22 25 күн бұрын
This is for public awareness
@Varahivishnupriya456
@Varahivishnupriya456 26 күн бұрын
2006 నుంచి పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఒక మాజీ రాజకీయ నాయకునికే 18 సంవత్సరాలు పట్టింది మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది sec 45 S కి వ్యతిరేకంగా 2,500 కోట్ల డిపాజిట్ల ను సేకరించింది అని తేలింది దానిలో 1800 కోట్ల డిపాజిట్లు ఇచ్చేసామని రామోజీ కోర్టు కి చెప్పాడు మరి మిగిలిన 750 కోట్లు ఎవరివి ఏ బినామీ పేర్లకు చెందినవి ? వాటి వివరాలు ఎందుకు కోర్టుకి చెప్పలేదు ? ఇలాంటి రంకులు ,బొంకులు ఉన్న రామోజీకి సంస్మరణ సభ దాని కోసం ప్రజా ధనం 20 కోట్లు ఖర్చు చేయడం అంతకి పెట్టాలనుకుంటే సీబీన్ ముసలోడు తన సొంత డబ్బులతో పెట్టుకోవాలి అంతే కాని తేరగా వచ్చిందని ప్రజల డబ్బుని ఇలా తినెయ్యకూడదు చంద్రబాబు ఒక మాజీ రాజకీయ వేత్తకే అన్నాళ్లు పట్టింది అది కూడా పూర్తిగా కాదు కేవలం ఉండవల్లి కేసు వెయ్యడం కరెక్ట్ అన్నది తేలింది అది కూడా 18 ఏళ్ళు పట్టింది అలాంటిది సామాన్యుడి పరిస్థితి ఏమిటి ? న్యాయం అందరికి సమానమేనా అనే అనుమానం వస్తోంది ,న్యాయస్థానాల మీద కూడా ప్రజల్లో విశ్వాసాలు పోతున్నాయి ,rules వ్యతిరేకంగా ఉంటున్నాయి ఒకసారేమో ఒక రకమైన తీర్పు ఇంకోసారేమో అదే విషయములో ఇంకోరకంగా ఉంటోంది Kolkata లో అయితే Suo motto కింద కేసుని తీసుకుంటుంది న్యాయస్థానం అదే ఆంధ్రాలో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకని S.C కూడా పట్టించుకోదు అంటే బీజేపీ నీడలో బ్రతుకుతున్నాయి ఈ కోర్టులు కూడా అని అనుకోవాలా ఇంకెందుకు ఈ వ్యవస్థలు ,రాజ్యంగాలు ,రాజకీయాలు .ప్రజలకు అందుబాటులో లేనివి ,ప్రజలకు గౌరవం ,విలువ ఇవ్వని వ్యవస్థలు ఎందుకు ? ఎవరి కోసం ? సంపన్నుల కోసమా ? అందుకేనా డబ్బుకు అమ్ముడు అవ్వడానికే అంతంత పదవుల్లోకి వెళ్లి ఆ తరువాత కోట్లకు కోట్లు సంపాదించుకునేది ఇందుకోసమేనా ? పదవీ విరమణ తరువాత గవర్నర్ కిందో / రాజ్యసభ మెంబర్ కిందో వెళ్లడమేనా అసలు ఉద్దేశం ? ఇంక అలాంటప్పుడు సామాన్యుడు కూడా వ్యవస్థల్లో ఉండే వాళ్లకు గౌరవం ఇవ్వాల్సిన పని లేదు కదా ,చట్టాన్ని ప్రతీ ఒక్కరు తమ చేతుల్లోకి తీసేసుకోవచ్చు కదా ఇంక ఎందుకు ఈ ప్రజాస్వామ్యం ? ఎవరిని ఉద్ధరించడానికి ? ప్రతీది డబ్బుతో ముడిపెడితే ప్రజలు కూడా తమకు అనుకూలమైన తీర్పుల కోసం డబ్బులు మూటలు పడేస్తారు కదా ఆ మాట చెప్పేస్తే సరి ఎందుకొచ్చిన దాగుడు మూతల ఆటలు
@Appalareddy-s7e
@Appalareddy-s7e 26 күн бұрын
సూపర్ bro🌹🌹🌹
@venkatramreddy9803
@venkatramreddy9803 26 күн бұрын
Ramakrishnareddy garu God bless you.
@rangaraomutyala24
@rangaraomutyala24 26 күн бұрын
A1 ruling AP A2 ruling Telangana.
@EVMbustards
@EVMbustards 26 күн бұрын
బ్రిడ్జి ని కొనేశారు...
@MahaboobSubhani-wf7ci
@MahaboobSubhani-wf7ci 26 күн бұрын
బొక్కలో కి పోతావు chusuko👈
@bhimavarapupraveen323
@bhimavarapupraveen323 26 күн бұрын
S
@narrahunu760
@narrahunu760 15 күн бұрын
CBN CASE లో కూడా బ్రిడ్జి నీ మీరు కొన్నారా
@rammohangodthi
@rammohangodthi 26 күн бұрын
Superb superb A R K Garu 🌿
@varaprasadannavajhala3122
@varaprasadannavajhala3122 21 күн бұрын
You htate proserd to appel to full bench to ask Honourable Court curupyion is right to all even for Judiciry.It is Dhame .
@prasadykdprasad4020
@prasadykdprasad4020 26 күн бұрын
సిగ్గు సిగ్గు న్యాయం చచ్చి పోయింది.
@bhanuchandra9703
@bhanuchandra9703 26 күн бұрын
అవునండీ జగన్ రెడ్డి వంటి అవినీతి పరుడు 12 ఏళ్ళు గా వ్యవస్థ లను గుప్పిట్లో పెట్టుకొని ఉచం నీచం లేకుండా తిరుగుతున్నాడు దేవుడు శిక్షిస్తాడు😢
@rammohangodthi
@rammohangodthi 26 күн бұрын
Superb superb Jagan ☘️
@emandibavireedu6583
@emandibavireedu6583 26 күн бұрын
మన రాజ్యాగం ఆలా యాడిచేంది
@rangaswamy4077
@rangaswamy4077 26 күн бұрын
కలికాలం.ఇంకా ఎన్ని చూడాలో వింతలు.దోపిడీ దారులదే రాజ్యం.అన్యాయస్తులకే. పదవులు,ఆస్తులు ,
@satyareddy2244
@satyareddy2244 26 күн бұрын
Money can manage any thing sir
@anatharao92
@anatharao92 26 күн бұрын
YES , EXACTLY , THAT'S CREDIBILITY GOS TO YOUR FAVORITE GOD PSYCHO JAGAN REDDY'S FOUNDATION .
@bashaucs3132
@bashaucs3132 26 күн бұрын
Babu కుట్రలకు కోర్టు లు గులాములు
@bhanuchandra9703
@bhanuchandra9703 26 күн бұрын
అవునండీ జగన్ రెడ్డి వంటి అవినీతి పరుడు 12 ఏళ్ళు గా వ్యవస్థ లను గుప్పిట్లో పెట్టుకొని ఉచం నీచం లేకుండా తిరుగుతున్నాడు దేవుడు శిక్షిస్తాడు😢
@Appalareddy-s7e
@Appalareddy-s7e 26 күн бұрын
ప్రతి పక్షము లో వున్నాప్పుడు కోర్ట్ ల ను కొనేసిన చంబాకు పవర్ వొచ్చిన తరువాత ఫబ్జీ ల ను కొనడము ఒక లెక్కా?
@vinodp6250
@vinodp6250 24 күн бұрын
It’s the weakness of the institutions! Not those who manipulate them.
@bharathiv9092
@bharathiv9092 26 күн бұрын
Good luck sir. God is great .He will definitely help you sir.hatsup to you RK garu.
@kondareddy9264
@kondareddy9264 26 күн бұрын
I thank you RK garu and I appreciate you fighting
@dr.nagaraju4690
@dr.nagaraju4690 26 күн бұрын
Vote ki Note
@sathishkumarkalinga8019
@sathishkumarkalinga8019 26 күн бұрын
GOD LOVES YOU
@ravikumarcheemala6129
@ravikumarcheemala6129 26 күн бұрын
RK గారు. మీకు వ్యక్తిత్వ నికి, మీ fighting spirit కి జేజేలు. ప్రపంచం అంతా కళ్లారా చూసి ఆశ్చర్య పోయిన వొక నేరం, నేర మే కాదు, ఫిర్యాదు దారు ది దురుద్దేశం అని చెప్పటం, సామాన్యు ల మయిన మాకు గందరగోళం గా వున్నది. ఎంత పెద్ద నేరం అయినా సాంకేతిక కారణాల వల్ల దోషు లు తప్పిo చు కొంటె, నేరస్తులు మరీ రెచ్చ పోతారు
@bhaskaras7234
@bhaskaras7234 26 күн бұрын
Very very bad luck in the Indian judicial system is an utter flop, India is not a demarcated country, cunning leader's, cheating white coller officials, there is no word's for judicial lawyers, every whare corrupted bribery officials in our country, recently election conducted department EC also in the dirty drain. Alka Ramakrishna Reddy, your legal fighting is excellent but you're not getting justice in india, but our bad luck we are born in india, the great stalwarts born in Bharat, yugapursh Ram, Sapta Maharshi and great great godess etc living in this land, in that way we be only satisfied. TQ alla I will pray to God , strength and patience will give in aspects.
@anatharao92
@anatharao92 26 күн бұрын
Yes exactly , that's credibility goes to your Psycho Jagan REDDY'S FOUNDATION , Rs 43,000 Cr illegal assets attached by ED from your Psycho Jagan reddy since 13 years , no justice,
@rajyalakshmi1860
@rajyalakshmi1860 26 күн бұрын
చాలా బాగా మాట్లాడారు సార్ మీలాంటి మంచి మనుషులు ఉన్నంతకాలం న్యాయం గెలుస్తుంది సార్ 💐🙏
@venkateshmajeti6073
@venkateshmajeti6073 26 күн бұрын
అమరావతీ వినాసకుడు
@sureshpenugonda5231
@sureshpenugonda5231 23 күн бұрын
అన్న మీరు నిజం గా నిజాయితీ నాయకుడు అన్న మీరు
@praveenkumar4875
@praveenkumar4875 26 күн бұрын
సిగ్గు లేని బ్రతుకు లు అంటే మనవే అని మరోసారి నిరూపించారు
@mahaboobbasha5681
@mahaboobbasha5681 26 күн бұрын
Might is Right
@GeddamNandan
@GeddamNandan 26 күн бұрын
CBN Mali jail loki😂😂😂😂
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 26 күн бұрын
Yes pulivendula pulakesi tuglak reddy khachitanga jailoki
@sridharg3819
@sridharg3819 26 күн бұрын
43000 కోట్లు అవినీతి జరిగింది అని సిబిఐ,ఈడి వేసిన 11 కేసుల్లో గత ఐదు సంవత్సరాల లో సి యం హోదా లో ఎన్ని వాయిదాలు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు.,విచారణ ఎప్పుడు ముగుస్తుంది,శిక్షలు ఎప్పుడు అని కూడా ఎపెక్స్ కోర్టు ను ఆర్ కే...
@sreedharreddy2430
@sreedharreddy2430 26 күн бұрын
GOOD LUCK SIR 👍 💓 ✨
@bkrreddy2935
@bkrreddy2935 21 күн бұрын
Jai jagan
@kvsarma8192
@kvsarma8192 19 күн бұрын
న్యాయం గెలవాలి!ధర్మం గెలవాలి!
@ganganreddymallanagari3696
@ganganreddymallanagari3696 26 күн бұрын
Chandrababus voice in the phone recording must be voice tested in the vote for note scandal where in MLC has been openly bought in bazaar and then justice will prevail. People of India will loose confidence on Indian judiciary if this judiciary management continues
@sreenivas9880
@sreenivas9880 26 күн бұрын
Present Motham Political leader chethulo vundi...
@BsrBsr-o8q
@BsrBsr-o8q 19 күн бұрын
సుప్రీం కోర్టుకి వెళ్ళాలి లేదా తిరుగుపటు చేయాలి
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 26 күн бұрын
ప్రజలు ఓటు కు దూరంగ వుండాలి
@BALASUBRAHMANYAMRARIYANKANDATH
@BALASUBRAHMANYAMRARIYANKANDATH 26 күн бұрын
It is expected sir, in our Judiciary 70% Hon'ble Judges are currupted and dishonest by colluding with Criminal cases facing parties of their favourists and community by delivering unjustice and illegal orders as many are criticized including retired Hon'ble Judges too openly in meetings as our Indian Judicial system is currupted and polluted already with Parttiality, and Favouritism under the present Collegium system of Judges appointment as not transperent and If their unjustice orders are reviewed by learned honest Judges, their illegal and dishonest characters will come out and accordingly the currupted and irresponsible lazy Hon'ble Judges too must be punished like Legal Reforms must be brought by our Central BJP Govt as many people in a group are seriously discussing now as observed and for which I shocked on their comments openly in the Public Park.
@anatharao92
@anatharao92 26 күн бұрын
, YCP PSYCHO FANTASY PAYTM BATCH, THAT'S CREDIBILITY GOS TO YOUR FAVORITE GOD PSYCHO JAGAN REDDY'S FOUNDATION , RS 43,000 CR ILLEGAL ASSETS ATTACHED BY ED FROM YOUR PSYCHO JAGAN REDDY CASES Since 13 years after filing a change sheet in court, but not starting to trail yet , I. e BEAUTY OF OUR DEMOCRACY .
@anatharao92
@anatharao92 26 күн бұрын
YOU WRITE A LETTER TO PMO , CJI & CVC above your opinion, YOUR suggestions not for your Psychos TRASH & FAKE NEWS CHANNEL SAKSHI TV.
@GamESIy
@GamESIy 18 күн бұрын
Mari jagan gadu 10 years bail lo ettunnadra konda gorre
@devireddyramachandrarao7143
@devireddyramachandrarao7143 26 күн бұрын
నువ్వు తప్పా ఎవరు బాద పడతాము లేదు తమ్ముడు
@gnm4558
@gnm4558 26 күн бұрын
జార్ఖండ్ ముక్తిమోర్చా లో ఇలాగే ఎంపీ లను కొన్న కేసుల్లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారి ప్రత్యక్ష ప్రమేయం లేకున్నా ఆయన మీద కేసు పెట్టారు చివరికి 3 సంవత్సారాలు జైల్ శిక్ష వేశారు..చచ్చి చెడి అప్పీలు చేసుకుంటే ఆ కేసు కొట్టివేశారు...మరి ఈ కేసు అలాంటిది కాదా
@rangaraomutyala24
@rangaraomutyala24 26 күн бұрын
God only can save this country
@tsobharani1662
@tsobharani1662 25 күн бұрын
🙏🙏🙏🙏🕉 you are sincere politician sir God bless you sir but God is also help bad 👎 we all are proud of you sir nowadays people didn't like pure and true people
@dhananjayayeddula7690
@dhananjayayeddula7690 26 күн бұрын
Note ki Judgement??
@pkasanna8779
@pkasanna8779 26 күн бұрын
Inthakante courtlo emiproof kavaleno evvariki theliyadu nyaymu okavypepothunnadi eetheerpu vasthadanivuhinchamu
@JahangeerbashaPatan
@JahangeerbashaPatan 26 күн бұрын
Now a days decision are creating somany doubts
@srirangaenterprises7999
@srirangaenterprises7999 26 күн бұрын
Time.vaste.sir.judicial.worrest
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 18 күн бұрын
Verygood
@muralikrishnayenepalli967
@muralikrishnayenepalli967 26 күн бұрын
This is clear sir. Many Independent institutions in this so called democratic country functioning undemocratically. Citizens are already observed the functioning of Election Commission. Few petitions are pending in Supreme Court. All are waiting for the verdict. Like wise, less speak is better about CBI/ED and IT etc. Many doubts r there among the citizens.
@dr.srinivasgoudanugandhula1534
@dr.srinivasgoudanugandhula1534 26 күн бұрын
All the judges are TDP fallowers,justice chalameshwar garu, recently retired supreme court judge Ramana garu, present bench judge I don't know, simple CBN is very powerful to manage system for his convenient i appreciate for his managing skils.
@ravindranathpilli4531
@ravindranathpilli4531 26 күн бұрын
Justice can be manipulated according to person
@chinnisktalli4164
@chinnisktalli4164 26 күн бұрын
మరీ వారానికే పార్టీ మార్చిన నిన్ను ఏమనాలి 😅
@noorshaik6308
@noorshaik6308 26 күн бұрын
Orey cbn kuda parti marchinodey
@yarrow123456789
@yarrow123456789 26 күн бұрын
Veediki mla ticket kuda ledu...papam😂😂
@rambabumaddi7739
@rambabumaddi7739 26 күн бұрын
Can't we file Review Petition in the case?
@sridharlam3702
@sridharlam3702 26 күн бұрын
chattalu పేద కోసమే.ధనవంతుల కి కాదు.
@sivasankarareddy5871
@sivasankarareddy5871 26 күн бұрын
ఆంధ్రాలో ఏమి జరుగుతుందో న్యాయస్థానాలు పట్టించుకోవడం లేదు అదే రాజకీయ నాయకులు కేసులు అయితే సుమోటోగా పట్టించుకుంటారు
@appalanarayana8164
@appalanarayana8164 19 күн бұрын
సుప్రీం court మీద నాకు నమ్మకం లేదు.
@venugopal-qg4cw
@venugopal-qg4cw 26 күн бұрын
DIRECT GA MONEY ESETE NO CASE NOW SITUVATION
@chinnathiru6598
@chinnathiru6598 26 күн бұрын
It's management government central nd state 😂😂
@anatharao92
@anatharao92 26 күн бұрын
OREY , YCP PSYCHO PICHHI VEDHAVA GAA , RS 43,000 CR ILLEGAL ASSETS ATTACHED BY ED FROM YOUR PSYCHO JAGAN REDDY CASES SINCE 13 YEARS AFTER FILING A ABOVE CASES , IT'S NOT A MANAGEMENT BHEA ? MINDLESS FELLOW.
@ManiP-e3t
@ManiP-e3t 24 күн бұрын
Good morning annayya
@mrcrao
@mrcrao 26 күн бұрын
When SLP is dismissed with or without order, normally review petition also will be dismissed except in extra ordinary circumstances because in review petition there will not be oral hearing and case admission will be decided on circulation. Curative Petition is only to lay down full clarity on Judgment given amending changes to address ambiguity in earlier verdict. So, simply to put up, RK was unsuccessful and it is people's bad luck and bad days for Democratic
@bhimavarapupraveen323
@bhimavarapupraveen323 26 күн бұрын
Jai rk
@Venu-53
@Venu-53 26 күн бұрын
Nijam gelavali
@MALLIKCARSA
@MALLIKCARSA 21 күн бұрын
కూటమి ప్రభుత్యానికి పైనున్న కోతి అన్నింటిని మేనేజ్ చేస్తుంది మొన్న గావర్నర్, ఇప్పుడు సూపప్రీమ్ కోర్ట్
@chintalaprasad6148
@chintalaprasad6148 26 күн бұрын
అలుపు ఎరుగని పోరాట యోధుడు..న్యాయం జరగాలని కోరుకుంటున్నా.
@rabbybandila8937
@rabbybandila8937 20 күн бұрын
గౌరవ న్యాయస్థానాలలో ఉండె ధీ, (ఏ.పి. )లో అక్కువమంది అవినీతిపరులే. వందల కోట్లకు ఆశపడి సుప్రీంకోర్ట్‌లో కూడా తాయారుఅయ్యారూ.. ఏ మావోయిస్టులో, ఏ టెర్రరిస్టులో, వచ్చి అవినీతిపరుల ను లేపేస్తే, దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది .
@nookayyareddy8980
@nookayyareddy8980 26 күн бұрын
Sir. Nyavyavastane. Madi. Mari. Meeku. Ela. Nyayam. Jarugutadi. Ani. Ashistunnru
@raghubabu1607
@raghubabu1607 26 күн бұрын
Ore drama, ycp nundi poyi malli vachhava?
@rambabumaddi7739
@rambabumaddi7739 26 күн бұрын
In Jagan's DAR case, whether There is ' LOCUS STANDI' when the Congress ExMLA in ExCM tenure? Then How Alla Ramakrishna can't have the so called LOCUS STANDI'?Is it a marriage of convenience?
@pramanjulu544
@pramanjulu544 26 күн бұрын
మోడీ హెల్పింగ్చేసింటాడు అన్న
@vallurivenkataramana8891
@vallurivenkataramana8891 26 күн бұрын
న్యాయమా నీ ఖరీదు ఎంత?😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@nagabhushanamdharanikota2716
@nagabhushanamdharanikota2716 26 күн бұрын
Then I am unable to understand who has to look after political corruption matters.
@Ch.ashokkumar
@Ch.ashokkumar 20 күн бұрын
Super rk anna
@rajyalakshmi1860
@rajyalakshmi1860 26 күн бұрын
ఆర్కే గారు అంటే అభివృద్ధి అంటే ఆర్కే గారు జై ఆర్కే గారు
@muralikrishna6027
@muralikrishna6027 25 күн бұрын
Rk pooku naki poyadu
@chintalaprasad6148
@chintalaprasad6148 26 күн бұрын
,,మనవి గొప్ప న్యాయ వ్యవస్థ. గోదావరి పోయింది న్యాయ వ్యవస్థ meeda.
@Vihari_999
@Vihari_999 19 күн бұрын
అన్నా నువ్వు ఇప్పుడు షర్మిల పార్టీ నా... కాదా...ఫస్ట్ కొంచెం క్లారిటీ ఇవ్వు అన్న
@ysmvarma5381
@ysmvarma5381 26 күн бұрын
Two తెలుగు రాష్ట్రంలో chief ministers, both are TDP . They courts are under direction of ....
@kalyankanaparthi6413
@kalyankanaparthi6413 26 күн бұрын
Meeru emi cheyyaleru eendukante tamparing ani andariki telusu bjp no a/c ledu pavan no a/c ledu 100% ela vachae pillavadini adigina chepputadu ec fail meeru court tuku vellaledu?
@devadulauma7889
@devadulauma7889 26 күн бұрын
BABU GARI NI A COURT LU AMI CHEYYALEVU 👍
@Arun0266
@Arun0266 19 күн бұрын
We wnat sajjala bapatla farmhouse vedios.... eagerly waiting......
@venubabuyedida6835
@venubabuyedida6835 22 күн бұрын
కంచె చేనుమేసి నట్లు ఉంది. ఇక న్యాయం జరుగదు. దేవుడే న్యాయం చేయాలి
@sabhapathireddy3487
@sabhapathireddy3487 26 күн бұрын
Rip judges rip court's. Rip iNDiA
@bhaskarkamala3462
@bhaskarkamala3462 26 күн бұрын
సర్. ఇప్పుడు. జరుగుతున్నది ఏమంటే ,trs. కవితను రిలీజ్. చేయాలంటే cbn modi ఆడిన గేమ్, చెంద్రబాబు ను. ఈ. కేస్ నుండి తప్పిస్తే కవితకు బెయిల్. వస్తుంది
@varao5028
@varao5028 24 күн бұрын
A R K garu🎉
@rasamsettiprakasarao1132
@rasamsettiprakasarao1132 21 күн бұрын
కోర్టునే తప్పు పెడతావా, రోగ్
@gangadhararaochittajallu1841
@gangadhararaochittajallu1841 26 күн бұрын
Well known fact that BABU managed the system
@venkataramanareddy2661
@venkataramanareddy2661 26 күн бұрын
శభాష్. రేడ్డిగారు. మీ పట్టుదలకు. నా. అభినందనలు
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 17 күн бұрын
సీఎం కంటే ముందు జగన్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు. ముక్యమంత్రి అయ్యక పూర్తి బారతీ రెడ్డి కంట్రోల్ లో కి వెళ్ళాడు. సజల భారతిరెడ్డి మనిషి మరియు అతను అన్ని సమస్యలతో ముడిపడి ఉన్నాడు అంటే ప్రతి అవినీతిలో భారతి హస్తం ఉంది. కనీ మీరు ఇంకా YSR బిడ్డ అనే బ్రమలో వున్నారు.
@nagavenib5919
@nagavenib5919 26 күн бұрын
న్యాయమూర్తులు అధికారం లో ఉన్న వాళ్లకు దాసోహం, లేకుంటే తరువాత పదవులలో ఉండాలి కదా. మరి వాళ్ళు న్యాయం చేస్తారని ఆశ పడటం మనం చెయ్యటం దండగ. మోడీ అధికారం లోకి వచ్చినప్పటినుంచి వ్యవస్థ లన్ని బ్రష్టు పట్టించాడు. దేశం భవిష్యత్ లో ఇంకా ఎంత దిగజారిపోతుందో భయం వేస్తుంది.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 26 күн бұрын
Indians History this kind of justice no one canbe imagined well it is one of the most famous and popular case in the Combined AP people may expect some thing against CBN but Courts are such they could not find fault withOTUKU NOTU case this justification is not only reflecting to AP people but also Entire Country people so not to expect much from Courts whatever it be don't be discourage be happy with your service for the people
@bkrreddy2935
@bkrreddy2935 21 күн бұрын
ఇన్నాళ్లకు రట్ే కుదిరెండియ.
@seshagiriguntupalli3999
@seshagiriguntupalli3999 19 күн бұрын
ఈ తీర్పు నీలాంటి పనికి మాలిని వాళ్ళకి గుణపాఠం.
@penukondavenkatachalapathi4549
@penukondavenkatachalapathi4549 26 күн бұрын
వ్యవ స్థలను డబ్బు తో మేనేజ్
@kalluruobulreddy257
@kalluruobulreddy257 26 күн бұрын
🎉Sir maaku ambedker RAJJANGAM teleyadu maaku REDBOOK RAJJANGAM telusu 😢😢😢
@rajucv5011
@rajucv5011 26 күн бұрын
Where is democracy in this country ? Sold out .
@SamuelMedapati-n5s
@SamuelMedapati-n5s 26 күн бұрын
We all ready know hi court is countrol Chandra babu Naidu
@yesuratnamyesuratnam6495
@yesuratnamyesuratnam6495 17 күн бұрын
SIR, I AM VERY MUCH PLEASED WITH YR ANALYSIS.THANK UV.MUCH SIR.PL.DONOT LEAVE THE CULPRITS. KINDLY PERSUE THE MATTER WITH APEX COURT.GOD WILL HELP U SOR
@srinivasulureddykalluru5668
@srinivasulureddykalluru5668 26 күн бұрын
న్యాయ స్థానాల తీర్పులు చంద్రబాబు నాయుడి అవినీతిని సమర్థిస్తున్నట్లుగా అనుమానంగా ఉంది. కోర్టులు ఇలా ఉంటే ప్రజలకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది. సత్యమేవ జయతే at least in courts
@kramachandrareddy3355
@kramachandrareddy3355 26 күн бұрын
Goodluck Alla proceed to Supreme Court again
@kramachandrareddy3355
@kramachandrareddy3355 26 күн бұрын
Where is justice? Entire world seen notuku votu case
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 48 МЛН