Allahabad High Court | Religious Conversion | దేశానికి ప్రమాదం మత మార్పిడి

  Рет қаралды 1,843

Dharmamargam ధర్మమార్గం

Dharmamargam ధర్మమార్గం

Ай бұрын

Allahabad High Court | Religious Conversion | దేశానికి ప్రమాదం మత మార్పిడి ‪@Dharmamargam‬
ధర్మ మార్గం డా.భాస్కర రాజుగారి నుండి వచ్చిన, వస్తున్న పుస్తకాలను కొని చదవండి. డా. భాస్కర రాజుగారి పుస్తకాలు నవోదయ, సాయి గనేశ్, గోపాల్ మరియు తెలుగు బుక్ హౌజ్ లో కూడా కలవు.
1. సంపూర్ణ ఋగ్వేద అనువాదం, 3000 పేజిలు, 5 సంపుటములు. ఇప్పుడే ఆర్డర్ చేయండి. వెల 5000/-including postage.
2. శుక్ల యజుర్వేదం అనువాదం, తెలుగు, 750 పేజీలు, వెల 1500/- including postage.
3. సనాతన ధర్మంలో చిక్కు ముడులు లేవు. వెల 600/-including postage.
4. "సత్య సువార్త". వెల Rs.130/-including postage.
5. క్రైస్తవంలో వీడని చిక్కు ముడులు. వెల Rs.400/-including postage.
6. మతం మారిన క్రైస్తవుడా! Booklet. వెల Rs.20/- Please order minimum 5 for free postage.
7. చిక్కడు-దొరకడు-లేఖనాలలో యేసు మిథ్య! వెల Rs.60/-including postage.
8. మత మార్పిడి మరణం. వెల Rs.250/-including postage.
8. పుస్తకాలు 1 మరియు 2 కలిపి కొంటే కేవలం Rs.6000/-including postage
9. పుస్తకాలు 1, 2 మరియు 3, కలిపి కొంటే కేవలం Rs.6500/-including postage.
10. పుస్తకాలు 4 నుండి 8 వరకు కొంటే Rs.800/-including postage.
How to pay?
Dharma Margam Seva Trust, Kotak Mahendra Bank, A.S.Rao Nagar Branch, Account No. 3045253776, IFSC Code KKBK0000565, Swift Code KKBKINBB.
Google Pay, Phone Pay, WhatsApp Pay & Pay TM-9000274345.
డబ్బులు పంపించి, వాని వివరాలు వాట్సాప్ 9000274345 కి పంపండి. పిన్ కోడుతో సహా మీ చిరునామాను 9000274345 కి పంపండి.
మరిన్ని వివరాలకు మేయిల్ పంపండి. Email-vbraju66@gmail.com
ఎక్కువ మొత్తంలో పుస్తకాలు కావాలంటే కాల్ చేయండి-9000274345.
Visit our Website-
#Dharmamargam #ధర్మ_మార్గం #Bhaskar_Raju #Indian_History #World_History #Dharmamargam
You can join our Dharmamargam Telegram group through this link- t.me/+TbE7oy6Aqyo4NzM1
Facebook- / vbraju66
Koo- www.kooapp.com/profile/Dharma...
Instagram- dharmamarga...
ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటి? ధర్మంలో ఉన్న నిజమెంత? మతాలలో ఉన్న నిజమెంత? నిత్యమైనది, సత్యమైనది, సనాతమైనది ఏమిటి? ప్రపంచానికి ధర్మం వలన మంచి జరిగిందా, లేక మతాల వలన మంచి జరిగిందా? సనాతన ధర్మానికి, పాశండ మతాలకి ఉన్న పోలికలు ఏమిటి? వాటి మధ్యన ఉన్నతేడాలు ఏమిటి? అన్ని మతాలు చెప్పేది ఎకటేనా? సనాతల ధర్మం చెప్పినదే పాశండ మతాలు చెబుతున్నాయా? అన్ని చెప్పేది ఒక్కటే అయితే మతం మారడం ఎందుకూ? సనాతన ధర్మం, మతాలు, రాజకీయాలు, దేశం వీటి అన్నింటి పైన వివరణ కోసం ఈ ఛానల్ ను తప్పని సరిగా చూడండి. మీకు సందేహాలు ఉంటే క్రింది ఈమేల్ కు మీ సందేహాలను పంపండి.
డా.భాస్కర్ రాజు.

Пікірлер: 35
@Dharmamargam
@Dharmamargam 25 күн бұрын
Viewers who have questions about these videos can join my live stream on Sunday at 5 pm and discuss with me.
@anuradhag3131
@anuradhag3131 28 күн бұрын
ముందుగా మన పిల్లల కి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన పై ఉంది
@sammaiahkeerthy9023
@sammaiahkeerthy9023 28 күн бұрын
Dr గారు నమస్కారం జై శ్రీ రామ,మీరు మీ చానల్స్ వల్ల చాలా మార్పు వచ్చింది ఈ రెండు స్టేట్ లలో మీ శ్రమకి అలాగే మీ అందరి కృషికి ధన్యవాదాలు అండి 🙏🙏🙏🚩
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya 28 күн бұрын
త్వరగా అందరూ గర్వాపసి అవ్వాలని కోరుకుంటున్నా 🙏🙏🙏
@venkatanageswararaom5767
@venkatanageswararaom5767 28 күн бұрын
మీరు చెప్పిన ప్రత్యక్షరమూ సత్యమే! మత స్వేచ్ఛ పేరిట మత మార్పిడి ముఠాలు చేస్తున్న స్వధర్మ విధ్వంసం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం! ఇంకా భారతీయులందరం ఇది తెలుసుకోక పోతే, ఆ జడ్జి గారు ఊహించిందే జరుగుతుంది. అప్పుడిక అధోగతే!
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 27 күн бұрын
🚩🕉🔱 Hara Hara Mahadeva 🙏🙏🙏 Namasthey Doctor garu 🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 27 күн бұрын
అనేక ధన్యవాదములు dr గారు 🙏.......
@muraliroy7375
@muraliroy7375 26 күн бұрын
Jai Sri Ram
@prasadvempada7927
@prasadvempada7927 28 күн бұрын
Jai hind
@prasanthigirish6024
@prasanthigirish6024 28 күн бұрын
🙏🙏🙏
@charanbikkina5821
@charanbikkina5821 28 күн бұрын
👏👏👏👏
@r3spagb375
@r3spagb375 23 күн бұрын
Meeru cheppandee 100 percent correct...sir
@perumallaah4240
@perumallaah4240 28 күн бұрын
ఓయీ భాస్కర్ దేవుడు అనె వాడు దేశానికి ఒక్కడు అన్టీడ సృష్టికి ఒక్కడు ఉంటది
@varadarajankl3431
@varadarajankl3431 27 күн бұрын
జై శ్రీరామ్ 😊😊
@Johnny-q3z
@Johnny-q3z 26 күн бұрын
బాగున్నావా డాక్టర్ మాయ్యా 🤥
@nasikamuralikrishna4758
@nasikamuralikrishna4758 24 күн бұрын
Read and follow the videos of Pakistani Jasoos, Apostate Prophet, Nabi Asli, Savio Rodriguez, Editor of Goa Chronicle.
@veeraloki8476
@veeraloki8476 28 күн бұрын
ఎవడైనా పాస్టరు అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి వాడు బైబిల్ మొత్తాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అధ్యయనం చేసిన వాడై ఉండాలి పాస్టర్ అవ్వాలనుకున్న వాడు వాడి పెళ్ళాం తో కూడా బైబిల్ మొత్తం అధ్యాయనం చేయించాలి బహిరంగంగా దాన్ని తెలుగు అర్థం వచ్చేలాగా అందరికీ చెప్పాలి అప్పుడు బైబిల్ లో మంచి ఉందా చెడు ఉందా అని మొత్తం చెప్పి ఎక్కువ మంచి ఉంటే అప్పుడు వాడు పాస్టర్ అవ్వాలి
28 күн бұрын
It is a fact- converted people are more rabid about their cult than the ‘original’ cult followers.
@jesusgospel7016
@jesusgospel7016 28 күн бұрын
నివ్వు ఎన్ని కూసినా గొస్పెల్ ఆగదు
@Dharmamargam
@Dharmamargam 28 күн бұрын
ఆ గోస్పెల్ ఏమిటో నాకు చెప్పరాదు. నేను కూడా మతం మారుతాను. ఎప్పుడు లైవ్ లోనికి వస్తావో చెప్పు. లింగు ఇస్తాను
@bandasantosh2078
@bandasantosh2078 28 күн бұрын
Sc , st certificate theesesi , bc c certificate marchukoni appudu matham marandi
@venkatb9351
@venkatb9351 27 күн бұрын
మీరు దేశాన్ని మార్చితే మేము ప్రపంచాన్ని సనాతనం వైపు తీసుకెళ్తాం.. యేసు పుట్టలేదు అని Australia, UK, America మారిపోతున్నారు. ఇంకో 50 years లో యే దేశం క్రిస్టియన్ దేశం గా మిగులదు.
@scientiii
@scientiii 27 күн бұрын
Abbo , jesus christ hindu religion ki convert aypoyadu gaa 😅😅, inkem aagedhi, Jesus bonalu , Jesus dwajastambam, Jesus pravachanalu, Jesus Christ etc etc 😅😅
@Johnny-q3z
@Johnny-q3z 26 күн бұрын
లింగు ఇస్తావా డాక్టర్ మాయ్యా 😂 ఏ లింగ్ లింగు లింగ్ లింగిడి 😄😄
@sweswarupini9732
@sweswarupini9732 28 күн бұрын
Matha maarpidi dangerous annappudu okari rights ni ela theesukuni anti conversion laws antu, sanathanam antu oka daani meeda makkuva chupinchadam rajyaanga vyathirekam ani law chadive neeku theliyada?...streeelanu devadaaasi lanu chesindi sanathanam, sariga vastraalu darinchakudadu ani cheppindi sanathanam ila chaalaane unnai mari...vaatini thirigi sanaathanam Anna maayalo konni vargaalanu seva chese vidaanam kaavaala meeku?
@scientiii
@scientiii 27 күн бұрын
Anti conversion law is in effect at article 25
@lewisconroy8561
@lewisconroy8561 28 күн бұрын
Brathike unna boku nayakamma ni debate ki oppinchali..!
@user-uw2wd5mw1z
@user-uw2wd5mw1z 27 күн бұрын
Miru e sollu chepankinda castes gurinchi unna books ni burn cheyandi appudu matladudham
@scientiii
@scientiii 27 күн бұрын
Can you please tell which book to be burnt ?? No one follows manusmriti today , that is the only book created by king rule of guptas which was in use , now no one uses that ,
@user-uw2wd5mw1z
@user-uw2wd5mw1z 27 күн бұрын
@@scientiii good joke 🤣 gupthas rasara manchidhi idhi cheppi Christianity ni spread avakunda apacha mari. Krishna Kalam lo kuda castes unai. Gupthas rasaka vallu copy chesaremoley aiythey copy kottina valla history books kuda burn chey bro e dikkumalina diversity pothadhi maku Christianity hinduism vadhu maku humanism kavali.
@kondagangadaskonda8836
@kondagangadaskonda8836 25 күн бұрын
Right sir
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 48 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 23 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
TTD Ground Report | Lalith Kumar | Hindu Jana Shakthi | Reflection
32:35
INTERVIEW WITH DHARMA MARGAM BHASKAR RAJU GAARU | SHIVAAN NAIDU
21:46
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 48 МЛН