అల్లనేరేడల్లో… - అల్లనేరేడల్లో… అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ…. 1. చుక్కలను చేసినోడ - చంద్రుడ్ని చేసినోడ సృష్టంతా నీదేనయ్యా - శ్రీ యేసు దేవ దేవా 2. కుంటోళ్ల కాళ్లనిచ్చి - గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి చచ్చినోళ్ల లేపినావ - శ్రీ యేసు దేవదేవా 3. నమ్మినోళ్లకేమో స్వర్గం - నమ్మనోళ్లకేమో నరకం నమ్ముకుందు నిన్నే దేవ - నా తండ్రి నీవేగావా
@jayapaulballikurirentapall8152 Жыл бұрын
Chala bahundi Anna song
@jeevanamallipudi Жыл бұрын
Praise the Lord off god😢❤❤❤ 😊😊😊😊😊🙏🙏🙏🙏🤝🤝
@DaivaRupa Жыл бұрын
Old is gold
@Sivaraja3081Andhugula Жыл бұрын
Supper. Song. Brother
@manasasangamitra2006 Жыл бұрын
❤❤❤❤
@hemimam995810 ай бұрын
Superrrr ❤
@christianbanjarachannel72997 күн бұрын
అన్న వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 చాలా చాలా బాగుంది అన్నయ్య సాంగ్🙋🏻♀️🙋🏻♀️💐💐💐💐💐💐 దేవునికి మహిమ కలుగును గాక... 🙇🏻♀️🙇🏻♀️
@venkateswarlubollineni528511 ай бұрын
Praise the Lord🙌🙌🙌 superrrrrrrrrrrrrr👌👌👌🙌🙌🙌🥳🥳🥳🎊🎉🙇♂️🎙🎧🙋♂️👏👏🙏దేవునికి మహిమ కల్గునుగాక ఆమెను 🙏🙏🔥🔥🔥🔥🔥
@babysowjanyachedala2804Ай бұрын
అల్లనేరేడల్లో... అల్లనేరేడల్లో... అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ.... 1. చుక్కలను చేసినోడ చంద్రుడ్ని చేసినోడ సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవ దేవా 2. నరజాతి గావనెంచి నరరూప మెత్తినావా కన్య మరియ గర్భమందు జన్మించినావ దేవ 3. కుంటోళ్ల కాళ్లనిచ్చి గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి చచ్చినోళ్ల లేపినావ శ్రీ యేసు దేవదేవా 4. నమ్మినోళ్లకేమో స్వర్గం నమ్మనోళ్లకేమో నరకం నమ్ముకుందు నిన్నే దేవ నా తండ్రి నీవేగావా
@rathnakumarjarugu4741 Жыл бұрын
Super super super super super super super super super song
@nagendranagu40811 ай бұрын
Amen 🙏 God is great all the time
@pillidaiva436 Жыл бұрын
మా చిన్నతనంలో దైవజనులు యెహోషువ కమలాకర్ గారు ఈ కీర్తన పాడుతూ ఉంటే అందరూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉజ్జీవం తో నింప పడేవారు 😊 నేడు మీరు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@Harijesus-ui4ow Жыл бұрын
Sir, ఎంతో చక్కని మధురమయిన పాట, చక్కని ప్రకృతి అందాల మధ్య, మీరంతా చిన్న బిడ్డల్లాగ దేవునిలో ఆనందిస్తూ ఉంటే, దివి లో ఉన్న ఆనందం భూమి పైన దిగి వచ్చిందా అనిపించింది, నా బాధలు మర్చిపోయాను..thank you so much Jesus..
@TechVinesofficalАй бұрын
He cleans with blood ❤❤❤🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸 every part which iam maken sins✝️✝️✝️✝️
@Srinu-me8is Жыл бұрын
చాలా బాగుంది ఏసు క్రీస్తు ప్రభువు పాట ఆమెన్ హల్లెలూయ స్తోత్రము ఏసు క్రీస్తు ప్రభువు కి ఆమెన్ హల్లెలూయ స్తోత్రము ఏసు క్రీస్తు ప్రభువు కి
@prakashvemula1847Ай бұрын
Super bro Super costume totally Super ❤❤❤❤
@PremKumar-j7h2g Жыл бұрын
Praise tha lord Anna 20 సవత్సరాల క్రితం నేను ఎక్కువ అనేకమైన వీదికూటాల్లో ఎక్కవగా సువార్త కూటాల్లో చాలా చోట్ల ఎక్కువగా పాడేవాడ్ని ఇన్నిరోజులు కి పాటకి తగ్గ music తో చాలా బాగా చేశారన్న వందనాలన్నయ్యా మీ అదరికి మి టీమ్ కి మరి ఎక్కువగా దేవునిలో వాడబడాలి కోరుకుంటున్నాను
@jeyachristy654910 ай бұрын
Super brother. Need more folk songs like this for kollatam, Lyzims and chakka bajana. Atleast plz make audios . We nearly 55 people performed to your song (aascharyakarudanta yesunayano) during harvest festival at Madanapalle, Mission compound. Plz compose
@rajendrank560211 ай бұрын
Lovely anna. Praise be to God
@mutiability5806 Жыл бұрын
Atreyapuram ,dowlaiswaram barrage
@ambadasmhetre7165 Жыл бұрын
Jabadast 😊😊😊😊❤❤ all glory to Jesus
@monicapaul89999 ай бұрын
Super song in village style Brother...God bless you & Your team...
@garudasomanna Жыл бұрын
From beginning to end this song made me smile, laugh and feel very good. The song has a catchy tune and meaning. The dance and location were eye-appealing. Music: wah! wah! wah! Thank you Jesus. Bless everyone you have used to give us this precious gift.
@YanamalaYesubabu Жыл бұрын
Supera
@sskitchenvlogsbysarala3465 Жыл бұрын
Glory to God🙏,, beautiful song
@Manjuram_44558 Жыл бұрын
I am happy with song anna so beautiful full song anna thank you so much God
@divyaglory6237 Жыл бұрын
Tq u so much for this song ❤❤
@Anand951-c2z Жыл бұрын
Wonderful song and Wonderful newness ❤
@devakarunnaulli5804Ай бұрын
Super ❤❤🎉🎉🎉🎉
@brojagadeesh8845 Жыл бұрын
వేరే ప్రపంచానికి మమల్ని తీసుకెళ్లి వదిలేసారు అన్న 🥰✝️🙌🏻. దేవునికే మహిమ అన్న. What a grace steps❤. అందరూ చాలా బాగా దేవునిలో ఆనందిస్తూ నాట్యమాడారు దావీదు వలె. చాలా చాలా చాలా బాగుంది అన్న. సమస్త మహిమ ఘనత నా యేసయ్యకే కలుగును గాక ❤️✝️🙌🏻🙇♂️
@gracegospelprayertow Жыл бұрын
Yes anna
@Bstveevn Жыл бұрын
🙌👌👍🙏
@johnpeterpeter621 Жыл бұрын
Naa chinnappudu vinna pata devunike mahima
@ENTM513 Жыл бұрын
ending was goosebomps
@shalemrajubgc4794 Жыл бұрын
సాంగ్ వింటుంటే గుజు బొబ్స్ వస్తున్నవి. గాడ్ బ్లెస్స్ యు ఆల్ 🙌
@anandpaulpastor Жыл бұрын
❤superer❤
@zionproductions83 Жыл бұрын
👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌Hallelujah
@karemsrinu4364 Жыл бұрын
Amen glory to jesus praise to jesus christ is All Mighty God yours are a great servants of jesus brothers God bless yours 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DebhoraGraceАй бұрын
Amen
@Rameshbabuchinnam Жыл бұрын
Every thing Awesome 👌👌👌Awesome video 👌👌👌👌👌
@m.madhuri Жыл бұрын
Hallelujah 🙌🏻 excellent Song ❤️ 👌🏻
@blessedblessing5375 Жыл бұрын
"Golla suddulu "cassette loni song.. Heard in my childhood❤
@marysarojini2564 Жыл бұрын
Really waiting annaya thanks for everything
@nenavatuchandrasekharnaik2818 Жыл бұрын
నా సొంతోషాన్ని వ్యక్తపరచడానికి మాటలు లెవ్........ God bless you all 🙏🙏❤
@lingaiahcherlapelly6449 ай бұрын
Beautiful
@solomohanraju Жыл бұрын
Nice video anna
@BinduSakile Жыл бұрын
SUPER ANNNA 👌🏻👍🔥
@hanokprince5 ай бұрын
My grandfathers time song.. I still remember when he sang ❤ U remembered me now.. Thank you
@Southswaraagteam Жыл бұрын
This is one of the golden era song old song
@sekharsaripalli7316 Жыл бұрын
Super song God bless you 🛐🛐🛐🙏🙏🛐🙏🛐🛐🙏🛐🛐🙏🙏🛐
@NiranjanIndupalli-zj2pu9 ай бұрын
Really we enjoyed a lot with this song 🤗😍....
@RAVIKUMAR-sw8jg Жыл бұрын
Supet beautiful ❤️🙏
@bsreenueee777 Жыл бұрын
PRAISETHELORDpastor garu &all,broగోపీచంద్14సంbone cancerఉందనిఖమ్మంలో చెప్పారుhyd hoapital kiవెళ్ళాలిplz broఆరోగ్యంకోసంమీప్రతి ప్రార్థనలోప్రార్ధించండిbroSunday schl కివస్తాడుtq u for all your PRAYERS🙏
@JoelNBobSamarpan Жыл бұрын
Sure brother we will be praying
@bsreenueee777 Жыл бұрын
@@JoelNBobSamarpan thank you pastor garu 🙏
@karunkumar8046 Жыл бұрын
Glory to god
@madakalavanaja4328 Жыл бұрын
Praise God🙏 me testimony vini nenu melt ayyanu pastor.May God bless you
@Indian-rc7il Жыл бұрын
Superrrrb🥰👌🙏
@sharmilaroynakka850 Жыл бұрын
Praise the lord Anna 🙏... Super concept anna😊
@lakshmikanthammalakshmikan3924 Жыл бұрын
🙏 praise lord sir Bagepalli Karnataka mama life flow Prince of peace Church David wale nattu maruthuvam super song thank you Jesus thank you sir
@SravanRao-Gifted Жыл бұрын
Thank you so much..... I heard this song in my childhood... Tape recorder and Cassette times ... ALL TIME HIT FOLK SONG
@tejesh189 Жыл бұрын
My heart filled with joy brother.. may God bless the whole team..🎉
@shirishashiri718 Жыл бұрын
Praise the lord anna song chala bagundi ma Father gurthuku vachadu
@Anand951-c2z Жыл бұрын
I think , one of the Fram could have been at night, that would be more wonderful ❤❤
@taruna12519 ай бұрын
God bless you uncle and your team❤❤
@RevelationofChrist2 ай бұрын
Glory to Jesus, this song is all over Andhra for Christmas celebration ❤💘 God bless you and your ministry Evg Joel N Bob 🙏
@srilaxmivemagiri24866 ай бұрын
Price the lord 🙏 super ga chesaru brothers and sisters
@andrewmartinsesikalasesika794019 күн бұрын
Praise and worship song.sung well music is good, let God Almighty use u mightily for his kingdom.
@sapavatsitharamchauhan38982 ай бұрын
Annya lyrics exlite నీ పాట ద్వారా నాకు పాత రోజులు పాత పాటలు గుర్తుకొచ్చాయి ఈ విధంగానే పాత పాటలు పాడండి ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ ఈ పాట పాడిన వారికి ఈ పాట రాసిన వారికి ఈ పాటలో డాన్స్ చేసిన వారికి అందరికీ దేవుని ఆశీర్వాదం కలుగును
@rathanmatthewmerylin369 Жыл бұрын
యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ అందరికీ పాత పాట అయినప్పటికీ మీరు ఎంతో కష్టపడి దేవునికి మహిమ కలుగు లాగున మంచి నృత్యంతో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో ఆ చక్కగా చేశారు ఈ భయంకరమైన రోజులలో యువతి యువకులు ఎక్కువగా సాతాను బంధకములో చిక్కుబడి మద్యం కి మత్తు పానీయాలకు తెలిసి తెలియని వయసులో ప్రేమ అని ఇంక అనేక రకాలమని విచ్చల విడిగాడి తిరుగుతూ సాతాను బంధకంలో చిక్కుబడి చిన్న వయసులోనే జీవితాలను పాడు చేసుకుంటున్నారు యువతీ యువకులు దేవుని బాటలో నడిచే లాగా విరీ గురించి ఒక మంచి వీడియో సాంగ్ చేయండి యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక ఆమేన్
@karunyafellowshipcentreАй бұрын
Blessed song 🎉❤
@vankysanamandra2600 Жыл бұрын
Chlaaa bagundhi e song
@naraladivyarani Жыл бұрын
❤❤😊 Supper
@naraladivyarani Жыл бұрын
❤🎁👍👍🥰😘😍🤩
@meow-zo8gp Жыл бұрын
Waaha song niznaga mind blowing keep on going team , chala chala happy ga undi song ventu untea god blessssss youuu ✝️🛐🙌🥀
@RameshRampur-vi4nh Жыл бұрын
🔥🔥🔥❤❤🙏🙌🙌
@isakshaik1904 Жыл бұрын
Anna waiting for the song ❤
@Mojesh6601 Жыл бұрын
AMAZING PERFORAMCE ❤
@godismystrenth.official Жыл бұрын
Good song
@gunadalayohan40539 ай бұрын
సూపర్ సాంగ్ మమ్ములను ఉత్తే జ పరిచి నందుకు వందనాలు. 🙏🙏🙏
@PastorDavidChandrapur Жыл бұрын
I am not understanding but enjoying and Glory to Almighty God
@sampathvimalnath946 Жыл бұрын
Excellent Performance Thammudoos 🎉🎉🎉❤❤❤
@holygodyahweh55979 ай бұрын
ఇంత కాలం మీరెక్కడున్నారు బ్రదర్🙏🙏🙏👍❤️🙏💪👌🎤✝️
@manuvulasreedevi3658 Жыл бұрын
Very nice song sir 👌praise the lord sir🙏
@victorabhishek9510 Жыл бұрын
Very good composition and cherography
@ajaymasih2896 Жыл бұрын
Glory To God
@vijayalakshmijalli Жыл бұрын
Chala bagundi❤
@singerrajeshmishael8533 Жыл бұрын
Super song and lyrics
@jashuabhukya95682 ай бұрын
Goosebumps song❤❤❤
@jashuasamrudh Жыл бұрын
Giftson Anna😄🥳🥳🥳 Awesome
@kennethnewbigging3806Ай бұрын
Awesome guys God bless you all Wishing you and your families a very merry Christmas 🎄 stay blessed
@shashipatha8657 Жыл бұрын
Devunike mahima kalugunu gaaka!!!! Amen !!! Praise the Lord brothers super song
@francisraja3103 Жыл бұрын
I have no meaning but onday 20 times show this songs thank you Jesus for wonderful 🎉 songs
@Dev33099 Жыл бұрын
Great hard work Anna keep going on ❤❤❤
@RameshRampur-vi4nh Жыл бұрын
🙏praise the lord🙌🙇🙇😍
@nuthalapatiphani4377 Жыл бұрын
Amen Praise and Glory to our God
@abishekwillie Жыл бұрын
Anna testimony is every youth lifestyle glory to God
@sujatabisoi5820 Жыл бұрын
It's too good Sir Old is gold forever.when it remix with a new sound system 😊Very nice.God bless
@israelmallavarapu4315 Жыл бұрын
🙏👌
@jedidiahjoshua8915 Жыл бұрын
Very authentic and a rustic composition, anna🙌🙌 Kudos to the entire team❤