Allasanipeddana||Uthpalamalika||అల్లసాని పెద్దన|ఉత్పలమాలిక|తెలుగు పద్యాలు|9550313413|Padyaparimalam

  Рет қаралды 110,232

పద్య పరిమళం

పద్య పరిమళం

Күн бұрын

Пікірлер: 378
@Padyaparimalam
@Padyaparimalam 4 жыл бұрын
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏🙏
@TheShyam111
@TheShyam111 4 жыл бұрын
పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్ రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలియారజంపు నిద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్ బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ జేతికొలంది గౌగిటనుజేర్చిన కన్నియ చిన్నిపొన్ని మేల్మూతల చన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్ డాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్ గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపున్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బ పొంబూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సంగాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్ మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీరీతిగ,స్కృతంబు పచరించెడుపట్టున భారతీ వధూ టీ తపనీయ గర్భనికటీ భవదానన పర్వసాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాశీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా పాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటీ జాతక తాళ యుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదంగా తతతేహి తత్తహిత హాధిత ధంధణుధాణు ధింధిమి వ్రాత నయానుకూల పదవార కుహూద్వహ హారి కింకిణీ నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీ మరంద సంఘాత వియధ్ధునీ చకచక ద్వికచోత్పల సారసంగ్రహా యాత కుమార గంధవహ హారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర ద్యోతక గోస్త నీఫల మధు ద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారె సారెకున్.
@venkataramanappaseshagani1067
@venkataramanappaseshagani1067 3 жыл бұрын
You are greate sir
@kswaroop97
@kswaroop97 3 жыл бұрын
@@TheShyam111 Thanks for the text.
@aliyabadvillagebeauties1076
@aliyabadvillagebeauties1076 3 жыл бұрын
నేను Google pai చెస్తాను నాకు మీ వాలే పద్యాలు నెర్పగలరా please
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
@@aliyabadvillagebeauties1076 వాట్సాప్ లో మెసేజ్ చేయగలరు మిత్రమా 🙏🙏
@gskacharya380
@gskacharya380 3 жыл бұрын
అల్లసానివారల్లినమాలికనుల్లమలర పద్యపరిమళమందునపరవశమున ఆలపించగవినినంతహాయిగలుగ అందజేసెడివందనములందుకొనుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaveni2150
@krishnaveni2150 2 жыл бұрын
అద్భుతంగా వ్రాశారు
@lakshmiprasad3223
@lakshmiprasad3223 Жыл бұрын
We need a poem which describes break up of my sugarcane bow by srikrishna in kamsa weapon room
@srinivasaraoramaraju8320
@srinivasaraoramaraju8320 2 ай бұрын
తేనె లొలుకు తెలుగు తెలుగు సంస్కృత మృదు మధుర మాధుర్యాన్ని తమ గొంతులో పలికించి మాకు ఆనందాన్ని కలిగిస్తున్న మీకు కృతజ్ఞతలు భారత్ మాతాకీ జై జై శ్రీ రాం
@amanagantivenkateshwarrao712
@amanagantivenkateshwarrao712 4 жыл бұрын
సరరస్వతీ దేవి మీకు అద్బుత మేదస్సు తో పాటు సుమదుర కంఠం ఇవ్వడం పద్య పరిమళానికీ శోభాయమాసం అయింది🙏🙏🙏🙏
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@manaoorumanamuchatllu5842
@manaoorumanamuchatllu5842 4 жыл бұрын
తెలుగు భాషకు తెలుగు పద్యం కి ప్రాణం పోస్తున్న మీకు వందనాలు
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 8 ай бұрын
అద్భుతం,శ్రావ్యం,శ్రవణానందం,అర్థవంతం ఎంతచెప్పినా తక్కువే ఆచార్యవర్యా మీకు నా ప్రణామములు.ధన్యోస్మి,విన్నవారందరు ధన్యులు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
@sivarammalleboina331
@sivarammalleboina331 4 жыл бұрын
ఇంత పెద్ద పద్యం కంటత రావడం అంటే అసాధారణం. The great.
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@maheshkotichinthala6036
@maheshkotichinthala6036 Жыл бұрын
తెలుగు భాషకు మీరు చేస్తున్నటువంటి కృషి అమోఘము శ్లాఘనీయము....🎉
@dayakarrao4162
@dayakarrao4162 3 жыл бұрын
మీకు అన్ని వేళల్లో శుభం చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ దయాకర్ రావు
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@perumallavenkat3355
@perumallavenkat3355 7 ай бұрын
మీరు చాలా పద్యాలు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు గురువు గారు
@sridharvideophotos
@sridharvideophotos 3 жыл бұрын
తెలుగు భాష మీద మీకున్న మక్కువకు జోహార్లు . పద్యాల తీయదనాన్ని అందరికీ పరిచయం చేసే మీ ప్రయత్నం శ్లాఘనీయం . నాకు తెలుగన్నా , పద్యాలన్నా చాలా ఇష్టం .
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@siripurapusrinivas4932
@siripurapusrinivas4932 Жыл бұрын
అద్భుతమైన ధారణా శక్తి, వినసొంపైన గళం, మీకు ఆ శారదా మాత అనుగ్రహం.
@somasekhargutala5678
@somasekhargutala5678 3 жыл бұрын
మీ పద్యాలు వింటుంటే మళ్ళా ఓనమాలు దిద్దుకోవాలి అని ఉంది ఆచార్యా!! ధన్యవాదములు 🙏
@padmavathiyakkanti8040
@padmavathiyakkanti8040 4 ай бұрын
చక్కటి విషయాలను తెలుపుతూ సాహితీ సేవ చేస్తున్నారు.మీకు వాణీ కృప మెండుగా ఉండాలని కోరుకుంటాను.
@bavikadianjaneyulu9363
@bavikadianjaneyulu9363 11 ай бұрын
Ne lanti guruvulu unte🙏🙏👍
@రవిశంకర్ఏనుగుతల
@రవిశంకర్ఏనుగుతల 4 жыл бұрын
ఆగ్లమోజులోపడి ఆంద్రుడు తానుకూర్చున్నకొమ్మను తానే నరుకుంటున్నాడు తీయని తేనెలూరే మనతెలుగు
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@bavikadianjaneyulu9363
@bavikadianjaneyulu9363 11 ай бұрын
Me kantam bagundu sir
@madhuskallumari6679
@madhuskallumari6679 2 ай бұрын
సరస్వతి పుత్రుడివైన మీకు నమస్కారం.
@kanakadurgaa385
@kanakadurgaa385 3 жыл бұрын
ఈ రోజుల్లో తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం ఈ తరం వారికి తెలియచేయడం చాలా సంతోషం మీ సంకల్పం నిర్విరామంగా నిర్విఘ్నంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వేలాది ధన్యవాదాలు
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@jaggaraovallamsetti8256
@jaggaraovallamsetti8256 3 жыл бұрын
తేనె పలుకులు వింటున్నప్పుడు మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గురువు గారికి వందనాలు.
@TheMalligadu
@TheMalligadu Жыл бұрын
అద్భుతం ఆచార్య.. నా చిన్ననాటి తెలుగు క్లాసులో కూర్చొన్నట్లుంది... మీ సుమధుర కంఠంలో అమృత గుళికలు జాలువారాయి.. వందనాలు🙏
@ashokgadipelly817
@ashokgadipelly817 8 ай бұрын
మీరు చక్కని సరస్వతి పుత్రులు
@derangularamanasku979
@derangularamanasku979 4 жыл бұрын
సరస్వతి పుత్ర నమస్సులు అసూయ పడేలా ఉంది మీ పాండిత్యం మీరు ఇలాంటి మరిన్ని మాకు తెలియని ఎన్నో విశేషాలు చెప్పాలని, మీకు దేవుని ఆశీర్వాదాలు వుండాలని కోరుకుంటూ. మీ అభిమాని
@ఆంజనేయులుఆంజనేయులు.చింతకాయల
@ఆంజనేయులుఆంజనేయులు.చింతకాయల 3 жыл бұрын
Chala bhagundi abhinandanalu drAnjaneyulu khammam thanks
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@shamsheermohammed6531
@shamsheermohammed6531 3 жыл бұрын
పంతులయ్య గారికి ధన్యవాదములు. పద్యమును చేతివ్రాతలో పద్యమును వ్రాయు పద్దతియును , రాగభరితంగా పాడు పద్దతియును , భాషా అభియుక్తియును , విశ్లేషాణాత్మక రీతియును బహు ప్రశంశనీయం. తెలుగు పద్యాభిలాషులకు నిత్యనూతన సాహితీ వేడుకే. ఓ తరి విన్న వారికి సహితం భాషాభిమానపు అనురక్తి తధ్యం... మీ ఆత్మీయ సేవకు కృతజ్ఞతాంజలులు .. అల్ కమర్
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@pathansamiullakhan829
@pathansamiullakhan829 3 жыл бұрын
యువ కవులకు స్ఫూర్తి ప్రదాత,ప్రేరణ గురువర్యా వందనాలు...
@appannababubejjavarapu4258
@appannababubejjavarapu4258 7 ай бұрын
మీ పద్య పరిమళం ద్వారా ఎన్నో అద్భుతమైన పద్యపరిమాళాలు వ్యాపింపచేస్తున్నారు .అలాగే తొమ్మిది, పది మారిన వ పాఠ్యపుస్తకాల్లో పద్యాలు కూడా అందించగలరని మనవి
@krishanaprasadcherukuri5876
@krishanaprasadcherukuri5876 2 жыл бұрын
తెలుగు భాషకు మీరు చేస్తున్న విశేష సేవలకు శత సహస్ర నమస్సులు. మంచి మంచి పద్యాలను ఎన్నుకుంటున్నందుకు నమస్సులు.
@nageswararaomanda7343
@nageswararaomanda7343 7 ай бұрын
అద్భుతమైన మీ పాండిత్య పటిమ ఇంకెందరికో కావాలి నిరంతరం మీరు ఇలాంటి వీడియోలు చేయాలనీ కోరుకుంటూ మీకు నా నమస్సుమాంజలులు
@venkateswarlunallapati9149
@venkateswarlunallapati9149 3 жыл бұрын
చివరి పాదానికి ,సగం తరువాత "రుచిరప్రతి గావలె సారెసారెకున్" అని పాఠాంతరం ఉంది. మీ సమర్పణ ఉపయుక్తంగా ఉంది. ధన్యవాదాలు.
@venkatadattatreyasarma1184
@venkatadattatreyasarma1184 13 күн бұрын
super guruji, After so many years again i heard this padyam, i am remembering my 8-10 standard days.
@hymavathihyma7760
@hymavathihyma7760 2 ай бұрын
Chevula tuppu adiri poyinatlu gaa unnadi..mee padya patanam.❤
@ramakrishnaraon5879
@ramakrishnaraon5879 7 ай бұрын
Good service to telugie encouragement Namaskaram sir
@padmarajaprreddy7804
@padmarajaprreddy7804 Жыл бұрын
సరరస్వతీ దేవి మీకు అద్బుత మేదస్సు తో పాటు , సుమదుర తెలుగు భాష పద్య పరిమళా శోభాయమాసము నకు మీకు వందనాలు
@bharadwajupala6169
@bharadwajupala6169 4 жыл бұрын
రెడ్డి గారు చక్కగా వివరించారు
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@nagalakshmipamula9251
@nagalakshmipamula9251 23 күн бұрын
Super. Fantastic. Wonderful memory.
@subbaraokamisetty9410
@subbaraokamisetty9410 7 ай бұрын
The present generation must here and know the sweetness in our TELUGU also
@repanasubbaiah9627
@repanasubbaiah9627 Ай бұрын
సార్ మీ పద్య పరిమళనికి నమస్సుమాంజలి 🙏
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 Ай бұрын
thank you media respected sir your tone very fine and sweet god is great he gifted wonderful Telugu poet explain meaning fully thank you 🙏🙏save world peace 🕊️
@poleeswarammameesala3524
@poleeswarammameesala3524 2 жыл бұрын
ఈ పద్యం యొక్క భావం కావాలి సార్
@kodamramesh9973
@kodamramesh9973 3 жыл бұрын
గురువు గారికి వందనం 👏
@dayakarreddy8988
@dayakarreddy8988 Жыл бұрын
నవ యువ కాళిదాసు. Degree చదివిన తరువాత బ్రతుకు తెరువుకై తెలుగు బోధన మొదలుపెట్టిన మీరు ,తెలుగు లో ఇంత పాండిత్యం కనబరచుట పూర్వ జన్మ సుకృతం. మా అదృష్టం .
@pothannakonduru4891
@pothannakonduru4891 Жыл бұрын
చాలా అద్భుతంగా ఆలపించారు తెలుగు పద్య ప్రక్రియకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం ధన్యవాదాలు
@ramchanddittakavi4737
@ramchanddittakavi4737 Жыл бұрын
👌👌👌🙏🙏🙏 చాలా బాగా వినిపించారు. ధన్యవాదములు.
@ailaiahgorla498
@ailaiahgorla498 7 ай бұрын
రెడ్డి గారు చాలా గొప్ప గా పాడారు
@ambatiprabhakararao336
@ambatiprabhakararao336 Жыл бұрын
తెలుగు భాష ను బ్రతికి స్తునారు ఆచార్య లవారికి వందనాలు 🌹
@muaazshaik8410
@muaazshaik8410 3 жыл бұрын
అల్లసాని పెద్దన్న గారు ఎలా పద్యం చదివి వినిపిస్తారో, ఆ రాగం మరియు చెప్పెవిధానం ఎలా ఉంటుందో నాకు తెలియదు , కానీ మీ కంఠం ద్వార వింటుంటే అలాగే ఉండి ఉంటుందని నాకు అనిపిస్తున్నది..Exellent Sir, Thankyou very much.
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@gummavenkataramanamurty9328
@gummavenkataramanamurty9328 Жыл бұрын
అద్భుతంగా ఉంది సార్.తెలుగు పండితులు గా మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు.ఈ రోజు ల్లో ప్రతి ఉపాధ్యాయుడు తమ సాధికారతను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.చాలా చక్కగా పద్యాలను వల్లిం చారు.ధన్యవాదములు.
@suryaraobandi6918
@suryaraobandi6918 2 жыл бұрын
అద్భుతం సార్
@narasimhammantrala5735
@narasimhammantrala5735 2 жыл бұрын
చాలా బాగుంది మాస్టారూ. మా చవుల్లో అమృతాన్ని నింపారు. ధన్యవాదములు.
@pokalamanikyam3350
@pokalamanikyam3350 11 ай бұрын
Mee bhasha papemaku dhanyavadamulu sir.
@gorthirambaburambabu5755
@gorthirambaburambabu5755 3 жыл бұрын
ఆహా ఆ మహా కవి పెద్దన గారే చెప్పినట్లు చెప్పారు అయ్య అద్భుతం👌👌🙏🌷
@ramaprasadsegu8102
@ramaprasadsegu8102 8 ай бұрын
Sehabash mitrama. Johar for your remembrance capacity and the way you sing and explanation
@peddarajulaashokarao9658
@peddarajulaashokarao9658 3 жыл бұрын
చాలా బాగుంది,మీ కంఠస్వరానికి, వివరణకు అభినందనలు
@babyshrinika6971
@babyshrinika6971 4 жыл бұрын
Bavundhi guruvu garu
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@srinivasgajarla2805
@srinivasgajarla2805 3 жыл бұрын
ఇంత పెద్ద పద్యం మీకు మీకు నోటికి రావడం చాలా అద్భుతం స్వరం కూడా మధురంగా ఉంది
@sudarshannellutla1086
@sudarshannellutla1086 Жыл бұрын
Good service to Telugu Basha.
@ambatipudism
@ambatipudism 2 жыл бұрын
అద్భుతం. భావం కోసం వేచియున్నాము.
@subbareddyvaddi9800
@subbareddyvaddi9800 2 жыл бұрын
chalachakkaga alapincharu 🌹🌹👍👍
@VijayKumar-lz3bs
@VijayKumar-lz3bs 8 ай бұрын
చాలా బాగుంది
@sripadabalaji4874
@sripadabalaji4874 Жыл бұрын
మీ వివరణ,పద్య పఠనం, గాత్రం ‌‌ అధ్బుతంగా , వర్ణనాతీతంగా ఉంది సార్.మీ భాషాపటిమ ,ధారణ అనిర్వచనీయం.ప్రాతఃస్మరణీయ,వందనీయ ఆదర్శ కృషి.శతధా, సహస్రధా నమస్సుమాంజలి.
@venkateshwarlamarbhadu5729
@venkateshwarlamarbhadu5729 3 жыл бұрын
Super sir Mee padyam parimalakusumaalanu vedajalluthundi saraswathiputhra!....
@ark9798
@ark9798 2 жыл бұрын
మీరు చాలా గొప్ప వారు. మీకు తప్పక తగిన గుర్తింపు వస్తుంది.
@bhushanachary1276
@bhushanachary1276 3 жыл бұрын
Super sirl. మీరు తెలుగు పండితులు ఉన్నట్టుంది చాలా బాగా చెప్పారు సర్ ,ధన్యవాదాలు
@hritika456
@hritika456 3 жыл бұрын
మీ పద్యాలు వింటుంటే అమ్మ ఒడిలో సేద తీరినట్టు ఉంది సర్...
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 2 жыл бұрын
ధన్య వాదములు
@ramakrishnaagrapu19
@ramakrishnaagrapu19 3 жыл бұрын
మీలాంటి వారు రేపటి తరానికి మి విజ్ఞానం అంద్దచేయాలి
@GangadharaRao-qx3gk
@GangadharaRao-qx3gk Жыл бұрын
సరస్వతీ పుత్రులందరికీ నమోనమః నమోనమః.
@venkateswarlutondapu8205
@venkateswarlutondapu8205 4 жыл бұрын
Well recited Sir! Hats off to your memory! 👏👏👏
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@ramachandraraomagatapalli9812
@ramachandraraomagatapalli9812 Жыл бұрын
అద్భుతః,
@ramakrishnareddy4751
@ramakrishnareddy4751 2 жыл бұрын
🙏🙏అద్భుతం సర్
@pamurupamuru1773
@pamurupamuru1773 3 жыл бұрын
మీ అసాధారణ సాహిత్య ప్రతిభకు సహస్ర కోటి వందనాలు
@SatyadevBorsu-r2f
@SatyadevBorsu-r2f 6 ай бұрын
జై శ్రీరామ్🙏
@srirambhatlasharathkumar
@srirambhatlasharathkumar 2 жыл бұрын
Excellent.a very bold attempt with great precision
@jupallysairam229
@jupallysairam229 4 жыл бұрын
అన్నా నాకు మిమ్మల్ని కలవాలని ఉంది ఎందుకంటే , మీరు పద్యం చెప్పే రాగయుక్తమైన విధానం నాకు చాలా నచ్చింది , కవి భాషలో మధు మధురీమ సీమలో విహరింప జేయునది మీ పద్యగాణం .
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@narayanaandhrajyothi9215
@narayanaandhrajyothi9215 16 күн бұрын
సూపర్ అండి
@bveeresa6824
@bveeresa6824 2 жыл бұрын
Acharya wel explained pranam
@daivasthuthi108
@daivasthuthi108 21 күн бұрын
అద్భుతం 👌👌👌🙏
@karthiksai6046
@karthiksai6046 4 жыл бұрын
Excellent beautiful poem never heard by almost all people except telugu pandits very rarely.
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@sriramanand9541
@sriramanand9541 2 жыл бұрын
అల్లసాని పెద్దన అల్లిక జిగిబిగి అని మాత్రం తెలుసు గాని ఇంత మంచి పద్యం వినిపించిన మీకు ధన్యవాదములు 🙏
@DRVAKKALAGADDARAVISUDHAKARBABU
@DRVAKKALAGADDARAVISUDHAKARBABU Жыл бұрын
ANNA GARU HATSUP TO YOU. IT IS VERY VERY USEFULL TO THE TELUGU YOUTH .AS WELL AS ELDERS. PLEASE CONTINUE WITH OUT BREAK . THAN Q ANNA GARU .
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 2 жыл бұрын
అద్భుతమైన పద్యం. బాగా ఆలపించారు
@chittavarjularamarao9407
@chittavarjularamarao9407 3 жыл бұрын
చాలా బావుంది అల్లసాని పెద్దన్న ఉత్పలమాళికా పద్యం
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
@bhoomeshwerchouti3481
@bhoomeshwerchouti3481 2 жыл бұрын
మీ భాష ఉచ్చారణ పటిమకు ధన్యవాదాలు👍
@koradaramu4833
@koradaramu4833 6 ай бұрын
Beautiful Telugu language
@shankarraoathaluri7345
@shankarraoathaluri7345 Жыл бұрын
Vela vela pranamams
@santoshkondetichannel3903
@santoshkondetichannel3903 2 жыл бұрын
దీనికి అర్ధం కావాలి సార్ నాకు
@p.kiranbrp6231
@p.kiranbrp6231 7 ай бұрын
Aacharya devo bhava 🙏
@VenkateswararaoRao-j2y
@VenkateswararaoRao-j2y 10 ай бұрын
Good morning great effort
@bonamgurumurthy8879
@bonamgurumurthy8879 2 жыл бұрын
మీలో, అల్లాసాని పెద్దనను, చూసి నట్లు అయింది
@mothekrishnareddy7137
@mothekrishnareddy7137 3 жыл бұрын
గురువుగారు మీ కంఠము నుండి వచ్చే మధురమైన తీయనైన పద్యములు కర్ణములకు వినసొంపుగా ఉన్నాయి
@akulamunibabu5589
@akulamunibabu5589 2 жыл бұрын
ITUVANTI PADHYALU VINTUNTE MANASU AHLADHAKARANGA VUNDHI MEEKU DHANYAVADHAMULU
@bhoomaiahbolli3988
@bhoomaiahbolli3988 4 жыл бұрын
మంచి పద్యం
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@rahamaknalliprabhanjan1792
@rahamaknalliprabhanjan1792 4 жыл бұрын
Hats off u sir, for ur rememberence.
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@dcsreddy8416
@dcsreddy8416 2 жыл бұрын
Chala bagunnadi sir
@nagabhushana1150
@nagabhushana1150 Жыл бұрын
Too good! Allasani peddana’s brilliant command over Telugu and Sanskrit is clearly evident. When will there be a king like krishnadeva rayalu and a poet like allasani peddena?
@svrmurthy51
@svrmurthy51 Жыл бұрын
ఉత్పల మాలను ఒక్క అకషరం మార్పుతో చంపకమాల చేయవచ్చు 55 సంవత్సరముల క్రితం మా తెలుగు మాస్టారు చెప్పినట్లు జ్ఞాపకం . అది వివరించి నా సంశయ నివృత్తి చేయమని ప్రార్ధన .
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 2 жыл бұрын
మీ భాషా ప్రవేశం చాలా గొప్పది అని ఆ సరస్వతీదేవి అనుగ్రహం మీ పై చక్కగా ఉన్నదని మీకు దన్యవాదములు తెలియ చేసుకుంటూ ఏ మాత్రం భాష ప్రవేశం లేని తెలుగు భాషాబి మాని.
@venkateshyadav4784
@venkateshyadav4784 2 жыл бұрын
🙏🙏
@yamunacharykasoju6492
@yamunacharykasoju6492 3 жыл бұрын
Rendering of this Uthpalamalika by Master garu is marvelous and extraordinary. Except to thank him no words to express. Really Padyaparimalam is doing excellent job in bringing to Language lovers such wondrful poems . I wish GOD bless him with good health and wealth . All the best.
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
ధన్యవాదములండి 🙏🙏 యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
@govindbujji1126
@govindbujji1126 2 жыл бұрын
Thank you
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
అల్లసాని పెద్దన (allasani peddana)
29:21
Rudhira The Wonder
Рет қаралды 151 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН