సదానందం అన్నయ్యగారు మీరు చాలా గొప్పవారు మీకు మీరే సాటి ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ మా అందరికీ ఆనందాన్ని పంచుతున్నారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము🎉❤
@TourwithSadan7 ай бұрын
Thank you so much annayya❤
@rameshch79577 ай бұрын
Anna super video. I am really enjoy with your video. Thanks.
అలెప్పీ పర్యటన విశేషాలను చక్కగా చిత్రీకరించి సవివరంగా తెలియచేసిన సదానందం గారికి వారికి సహకరించిన టీం అందరికీ ధన్యవాదాలు 😊
@TourwithSadan7 ай бұрын
Thank you so much Amarender gaaru.
@smileyhdmixing45857 ай бұрын
Chala bagundi Anna
@TourwithSadan7 ай бұрын
Thank you bro.
@saanushravya31117 ай бұрын
Very clear explanation....👏🏻 Nanu yepudu teskelthunav sadipeddi☺️☺️☺️
@vadlakondasrinivas92297 ай бұрын
సదన్నా నీ విడియో చిత్రీకరణ చూస్తంటే చాలా సంబురంగా ఉందే... ధన్యవాదాలు మిగతా స్పాట్స్ కూడా త్వరగా పెట్టండి...
@TourwithSadan7 ай бұрын
Thank you annayya
@kumbamjaganmohanreddy29177 ай бұрын
వివరణ బాగ ఉంది, Keep it up
@TourwithSadan7 ай бұрын
Thank you sir
@kavitha83697 ай бұрын
Super...❤❤❤
@TourwithSadan7 ай бұрын
Thank you so much madam
@hariharnalla7 ай бұрын
Excellent video Sada. Great explanation. Very nice picturization.
@TourwithSadan7 ай бұрын
Thank you so much Hariharnalla gaaru
@Healthylife6187 ай бұрын
Hyd nunchi ela plan chesukovali. Chala dooram kanaka ennisarlu vellalani aasaga unna kerala trip avatledu koncham imp manchi scenery place lu house boat unna place lu easy budget lo cheppagalara
@TourwithSadan7 ай бұрын
హైదరాబాదు నుండి ట్రైన్ లో వెళ్ళవచ్చు లేదా ఫ్లైట్ లో వెళ్ళవచ్చు. ట్రైన్ లో వెళితే ఎర్నాకులం వద్ద దిగవచ్చు. కొన్ని ట్రైన్స్ అలెప్పి వరకు కూడా వెళతాయి. ఫ్లైట్ లో వెళితే కొచ్చి ఎయిర్ పోర్టు లో దిగాలి. హైదరాబాదు నుండి ఫ్లైట్ లో వెళితే మాత్రం అతిరాపల్లి వాటర్ ఫాల్స్ , మున్నార్ , అలెప్పి, వరకల, త్రివేండ్రం ఇవన్నీ ప్లేసెస్ 5 రోజులలో కవర్ చేయవచ్చు. ట్రైన్ లో వెళ్తే ఇవే ప్లేసెస్ 7 రోజులు పడుతుంది.
@vijdnath7 ай бұрын
Feast to eyes .Really fascinating and generated curiosity to visit alepsy.I visited alepsy,hosuru 10 years ago. Informative video.After watching this spectacular video it is easy to plan accordingly