ఇలాంటి CM ఒక్కరోజు పని చేస్తే సాలు... సరిత్ర లో నోలిసిపోతాడు... రేవంత్ రెడ్డి జిందాబాద్
@Tangiralasrikanth496 күн бұрын
తెలుగోడివైయుండి తెలుగు భాషని చంపేశావు కదరా 😢
@nagasayanareddy27218 күн бұрын
సినిమాలు చూడకుంటే మనం బ్రతకగలం.కానీ సినిమాలను మన బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంటే సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఇకనైనా సినిమా పిచ్చి నుండి బయటపడి మన భవిష్యత్తు,మన మీద ఆధారపడ్డ వారి గురించి,మన తల్లి తండ్రుల గురించి మాత్రమే ఆలోచించి ఈ సినిమాలను కేవలం వినోదం కోసం మాత్రమే చూచి,హీరోలను ఆరాధ్య దైవాలుగా చూడటం మాని,వారిని సినిమా చూచి వచ్చాక మరిచిపోయి మన జీవితం కోసమే జీవిద్దాం.
@bhavanidevi79178 күн бұрын
CM gaaru.u r great sir
@dr.m6348 күн бұрын
Arrest him as per rules
@ravirajagopal91078 күн бұрын
Sir take action without mercy as per rule
@lakshmisrinivasraopothulur42998 күн бұрын
Hatsoff CM garu jaihind
@p.v.revathi24028 күн бұрын
Good job cM Sir Hats off
@bashanoor1377 күн бұрын
Sir you doing your job very well. I salute to you
@pubggamerxytyoutube40468 күн бұрын
Great sir revanth garu
@venkatasubbarajudatla95927 күн бұрын
సీఎం సార్ సూపర్ గా మాట్లాడరు
@ramasubbarao85968 күн бұрын
C.M.Sir did correct.
@bhaskarpulicallu2818 күн бұрын
Good CM
@sumamathew1296 күн бұрын
I support CM of Telangana fantastic sir you are supporting the small boy middle class family
@sujanakumarinm9676 күн бұрын
I support Revanth Reddy garu. Keep it up sir. God bless u cm sir
తొక్కిసలాట చేసింది ప్రజలు, దీనికి అల్లు అర్జున్ ఏం చేస్తాడూ, ప్రతీ దేవాలయాల్లో తొక్కిసలాట, సినిమా హాల్లో తొక్కిసలాట, అందరికీ తొందరే క్రమశిక్షణ ఏదీ❓ ఎవ్వరూ క్రమశిక్షణ పాటించరు, వీళ్ళు నీతులు చెప్తారు.... ఎవ్వరైనా ఈ విషయం ఆలోచించారా❓ అసలు ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉంటే కదా, నేరం వేరే వాళ్ళ మీద నెట్టటానికి మూతిమీద మీసం రాని పోరగాళ్ళు కూడా రెడీ అయిపోతారు. ముందు క్రమశిక్షణ నేర్పించాలి ముఖ్యమంత్రి గారూ, ఆ పరిస్థితిలో అల్లు అర్జున్ కాదు దేవుడు దిగివచ్చినా ఏం చేయలేడు.
@ananthanarayanan81116 күн бұрын
Neeku budhi leda?
@usharani42288 күн бұрын
Allu Arjun should say sorry to entire telangana people as telangana lost one of its family Ban Allu Arjun
@narayanamurthymogalapalli45997 күн бұрын
You are great Revanth Reddy sir
@Bharathimadhuvlogs7 күн бұрын
Great Cm garu bàgaa adigaru should take action AA arrest him
@Mvramma6 күн бұрын
Aravind garu nijanga mee vadiki kalavalani manasunte margalu chala untai sir
@skyrockettv1068 күн бұрын
Am from chennai, great cm sir
@phanikumarmanda20867 күн бұрын
It is time telugu film industry goes back to chennai as it was there.
@Bharathimadhuvlogs7 күн бұрын
వాళ్ళకి కోట్లు కావాలి అంతె సామాన్యుడు ఎలా పోతే వాళ్ళకి ఎందుకు
@1948abhi8 күн бұрын
Allu Aravind coming and trying to deflect any blame from Allu Arjun. Despeakable.
@srinivasankrishnamurthy97356 күн бұрын
Iam from Chennai, cm revanth sir is absolutely correct, when your family is in critical condition, what the hell allu arjun is doing, hats off to cm revanth Reddy garu, please please cancel all subsidy to High budget films
@drgattusrinivasulu6 күн бұрын
Revanth Reddy is a gentle man but something happened with the actor which made him anger.
@ramakrishnanemalikanti61266 күн бұрын
Can CM talk on the subject when it is in court??? Is it mot subjudice...he is arguing as a public prosecutor in the court ..
@dvkrishnarao98688 күн бұрын
Cm ke sath hai
@sathishreddy6477 күн бұрын
Great Cm Revanth garu we didn't understand the real facts till today until you say...... Allu arjun gadi extrallu valla papam Revathi garu died and her son is in very critical condition, allu arjun should be punishable.
@snreddy24797 күн бұрын
సినిమా నటులు హాస్పిటల్ కు పోతే మళ్లీ అదే పరిస్థితి రిపీట్ కాదా CM గారూ?
So many cinematic personalities are in politics , are MLAs, ministers,CMs,...Telugu Desam founder NTR is cinema Hero, but revanth Reddy garu began his career in that party, he is forgetting that & criticising film industry ..if he talks more & more he will face more & more criticism ..
@ramakrishnanemalikanti61266 күн бұрын
He is politicising the issue, as a CM he should concentrate on highly important things like unemployment,economy, income generation,agriculture, industries...etc...it appears as diversion politics...tirupati reddy gari house not demolished by hydra..so many incidents happend in the past no body treated & arrested like this
@pragnanidhivemulapalli13118 күн бұрын
పర్మిషన్ లేకుండా సినిమా కు వెళ్లారు కదా
@gopikrishnapyate20406 күн бұрын
సెలెబ్రెటీలు కళ్ళు తెరవండి, అహంకారం వద్దు, మమకారం ముద్దు, అర్ధరాత్రి అపరాత్రి కారులో రోడ్డు షో చేయటం ఏమిటి? చదువేస్తే ఉన్న మతి పోయింది అంటారు, నిజమే కదా, రిలీజ్ అయిన వెంటనే రేవతి కుటుంబo సినిమాకు రావటం కూడ తప్పే, కొద్ది కాలం తర్వాత వెళితే పోయేదేముంది? ఆడవాళ్ళు కూడా చాలా తొందరపడి సినిమాలకు వస్తే ఇలాగే అయ్యేది. మీరు కూడా కొంచెం తగ్గాలి.
@mulagadasuryarao30908 күн бұрын
When " Kanoon" itself is blind, this type of leaders were emerged. His entire speech is found to be political in Nature. Targeting Political parties and Film Industry abd Actors family. His position on that seat may not sustain long time.
@shivarampamu2898 күн бұрын
CM garu you are great. All heroes😅 are Bastereds .High court also given wrong message to public . Judge is not at all shown humanitarian grounds towards the dead family .
@chggkksarma59267 күн бұрын
Allu Aravind garu....mi తండ్రి గారి దారిలో నడవండి ....జరిగింది సరిదిద్దు కోలేని తప్పు. ఒక పాతిక కోట్లు మీకు ఈక ముక్క
@avenugopalarao8 күн бұрын
Nobody has gone to 10:15 the lady viewer died till yesterday and show sympathetic words. Because of the sudden visit to the theater the stampede happened. So better Alli pay Rs.2 crores to the diseased family for the life long earnings and makebapplication to subside the issue Sir.
@sanju11628 күн бұрын
Sir please don't involve mega family, chiranjeevi didn't met him even Pawan Kalyan too Allu Arjun did over action as I am not a fan I'm not talking ....
@ramadevikanathala21296 күн бұрын
Secret ga choodavachhu manAsunte margam untundi
@ramakrishnanemalikanti61266 күн бұрын
As a CM is he responsible for every death in the state for what ever be the reason , will he be arrested??? In the same way as celebrities Vs fans...it is simple logic....too much analysis on the case is not required... financial assistance will be given on any death in the state...if bouncers were not there allu arjun would have died
@rajasreeinturi74156 күн бұрын
Ahamkaaram konchamyna anigithe chaalu
@ramapadala99367 күн бұрын
Cm రేవంత్ రెడ్డి over యాక్టింగ్ చేస్తున్నాడు. ఇతని మాటలు వింటుంటే కక్ష పూరితంగా వున్నాయి. జనాల తోసుకొని చచ్చి పోతే అది అర్జున్ తప్పు ఎలా అవుతుంది ? మైక్ దొరికింది కదా అని తెగ వాగుతున్నాడు. ప్రతీ రోజూ ఎన్నో రేప్ లు జరిగి ఎంతో మంది బలి అవుతున్నారు. ఇంతగా ఎప్పుడూ ఈయన గారు వాగలేదే. హైడ్రా అని చెప్పి ఎంతో మంది ఇళ్ళు కూల్చేశారు. మరి ఓవైసీ కాలేజీ అక్రమంగా కట్టాడు . ఎందుకు కూల్చలేదు. వీడా వాగేది. అల్లు అర్జున్ మీద కక్ష సాధింపు. కాంగ్రెస్ govt ఎక్కడ వున్నా హిందువులను బతక నివ్వరు. ప్రజలు గుర్తు పెట్టుకోవాలి.
@ashokgupta75798 күн бұрын
Prajalatho dabbulu sampadinchale .kani prajalu akkara ledhu. Cm garu .tiket rates kotha cinemalaku yenduku penchali sir.🙏
300crs for one hero for one movie..... Avra Abba money epda okey pranam kada ki value leeda .
@ramakrishnanemalikanti61266 күн бұрын
Somany poor people living in Telangana,see govt schools & hospitals, public living in slums, various basti areas & their living conditions...it appears that revathi health condition prior to death to be assessed , she donated he liver to her husband... children & women should avoid seeing first show...even hero/ celebrities comes or not stampede will be always due to fans activities...kimbh mela how many people die everytime...how many politicians adopted villages??
@Teja222s6 күн бұрын
Premier Show ki family to vellamani evvaru chepparu ?People are so stupid .why crs to be given for people irresponsible behaviour of mad fans ? You are encouraging irresponsible behaviour of people by asking easy money .Be reasonable and teach values to people in parliament.
@meeru170819437 күн бұрын
How the govt has permitted these shows Dall me kuch kala hi
@zunkbox7 күн бұрын
Revanth anna addarugottaru. Allu family ippudaina balupu tagginchukovali. Thu!!
@Vijayalakshmi-mk4hg8 күн бұрын
Cinimalu chuddam thaggiste vallenta pedda herolo telustundimanam chuse cinema ticket rate midabatukutu balupekki kottukuntunnaru istamochinatlu rates cinima vallaku benifits vachenduku benifit shows kaku da prajalaku benifit ichhela freega show veyyochuga Telugu cinemanu paina pedamanukunnadanta Edo freega cinema chesinatlu kotlu remuneration tesukoni edu janalakosam teesinatlu build up fans ippateaina buddi techukondi CM Revanth Reddy garu matladedi annata 100 percent 3👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌🙏🙏🙏👍
@baluganesan16594 күн бұрын
Cm liar
@vemulapraveen15367 күн бұрын
Allu Arjun pellam seste ede anatv ra
@vemulapraveen15367 күн бұрын
Rai all NV hero kadu 0 3000 book
@venkatapathapati43058 күн бұрын
He is acting in the direction of Chemba and Pawala. He is Tepa CM working from Congi Bull shit how can AA responsible for this. They are trying their best to support the family He can ban the pre release shows for every movie
@srilakshmiganesha15508 күн бұрын
Paramarshinchadam.. Anikoodaraavatle, cmgaariki.
@maruthiprasadvavilla46917 күн бұрын
nenundagaa ninnevdra aapedi
@gundumogulavenkatasatyanar31057 күн бұрын
ఏం సిఎం గారు నిజం చెప్పండి ఇందులో అల్లు అర్జున్ తప్పు ఉందా చెప్పండి యే రకంగా అర్జున్ బాధ్యుడు ఆయన కూడా ఒక సామాన్య మనిషి కదా
@RameshM-ks8kb8 күн бұрын
Unfortunate incident. But CM turns out to be a better dramatist than Allu!😊
@gopalreddy19608 күн бұрын
Revanth Reddy Correct కాదు, బొక్క కాదు Ego heart అయ్యింది అంతే... చనిపోయారు వెళ్ళండి అంటే వెళ్ళాను అని ఎవడైనా చెబుతాడా, అబద్ధాలు చెప్పడంలో రేవంత్ కు మించినోడు లేదు. Note: నేనేమీ అల్లుని సపోర్ట్ చేయట్లేదు మేస్త్రి చెబుతున్నవి అబద్దలు అని చెప్పుతున్న, Ego ప్రాబ్లం అంతే 😂😂
@johnvictor13108 күн бұрын
అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటా. వాడికి అంత సపోర్ట్ చేస్తున్నావు ?
@sarojasindhuri12988 күн бұрын
Cini industry ante endhukantha Manta cm ki Aa industry valla govt . Ki boledu tax vasthundhi
@gopalreddy19608 күн бұрын
@@johnvictor1310 నువ్వు రేవంత్ ఫ్యాన్ వి అనుకుంటా అందుకే సపోర్ట్ చేస్తున్నావ్ కదా