ఈరోజు అరెస్టు చేయడానికి కారణం. రేపు ఎల్లుండి హాలిడే ఉన్నాయి కాబట్టి రెండు రోజులు జైల్లో కూర్చో పెట్టాలి అనుకున్నారు. కానీ న్యాయం వైపే దేవుడుంటాడు.అని గుర్తుంచాలేక పోయారు.. ఈ గొడవ పెద్దగా కావడానికి నాగబాబు కారణం
ఇది పక్కా CBN, పవన్ కళ్యాణ ప్లాన్ ఇది... మాకు వ్యతిరేకం గా వెళితే మేము ఇబ్బంది పెడతాం అని బయపెడుతున్నారు
@JanardhanaRoaC2 сағат бұрын
మరి గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు 25 మంది పైగా ప్రాణాలు కోల్పోయినదానికి నాటి ముఖ్యమంత్రి ని, పుష్కరాల కమిటీ సభ్యులను కూడా అరెస్ట్ చేసి ఉండాలి కదా?? ఎవరు ఈ రాజకీయ అధికారాన్ని జీవితకాలం అంటిపెట్టుకొనిఉండరు. ఉన్న ఈ ఐదేండ్లు కాలం కక్ష సాధింపు చర్యలకు విలువనిస్తారా, ప్రజా సమస్యలపై దృష్టి పెడతారో ఈ అధికారపార్టీ వారు అర్ధంకావటంలేదు!!
@kamatambiksham89612 сағат бұрын
I its True 👍
@apgphome5 сағат бұрын
Jai Banny ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ne u yemi tappucheyaledu nee abhimanulu menu rendu state’s lo metho untamu thanks 🙏 sir
@telugudubbedmovies-io4ui4 сағат бұрын
Pakka CBN plan
@msrinivasmsrinivas2906Сағат бұрын
Super Anna bagha chappyaru God bless you
@msrinivasmsrinivas2906Сағат бұрын
Alluarujun is the talented hero
@VenkeyGali-j4qСағат бұрын
Jai allu Arjun
@ff-tp1xxСағат бұрын
Bagasapyou good annna
@JanardhanaRoaC2 сағат бұрын
అసలు అల్లు అర్జున్ కాకుంటే ఇంకో సెలబ్రిటీ పైన ఐనా ఇలాంటి కేసుపెట్టటమేంటండి? అది థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, అక్కడ సెక్యూరిటీగా వచ్చిన పోలీసుల వైఫల్యం. ఏది ఏమైనా కానివ్వండి ఒక మహిళ చనిపోవటం చాలా బాధాకరం 😢 ఆమెకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను🙏
@raghavendrareddys62932 сағат бұрын
Andhra Pradesh CBN Pawan Kalyan direction Telangana CM revanth Reddy
@pradeepatla1686Сағат бұрын
ఉండొచ్చు పవన్, చిరుకు ఉన్న పలుకుబడితో అరెస్ట్ చేయించి, మొసలి కన్నీళ్లు కరుస్తున్నరు అని సామాన్య జనం అనుకుంటున్నారు.
@chinnadora57052 сағат бұрын
తొక్కిసలాట కు సినిమా హీరో కు ఏమిరా సంబంధం.. తీయటర్ యజమానిని ప్రశ్నించాలి తియేటర్ లో భద్రత ఎలావుందో చూడాలి గాని హీరో ఏమీ చేసాడు..
@OntikommuRaghunathaReddy3 сағат бұрын
పచ్చ బ్యాచ్ కి ఏదో ఒక డైవర్షన్తో కాలయాపన చేస్తూ, విలువైన కాలాన్ని ప్రజాసేయస్సుకు ఉపయోగించాల్సింది పోయి, తిక్క తిక్క పనులను చేస్తా కూర్చున్నారబ్బా. అల్లు అర్జున్ ని అరెస్టు చేసే ప్రక్రియలో ఏ హస్తముందో గాని, తిక్కతో ప్రవర్తిస్తున్నట్లు ఉంది. మరి ఆ తిక్క ఏ ఏ దిక్కు తెలియదు కానీ, మొత్తానికి అధికార దుర్వినియోగానికి రెండు రాష్ట్ర నాయకత్వాలు అయితే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయని సుస్పష్టంగా కానవొస్తుంది. రైతు ఉద్యమాన్ని హైలైట్ కానీయకుండా చేస్తున్నటువంటి దుశ్చర్యగా మనము అభివర్ణించొచ్చు.
@pkasanna87795 сағат бұрын
Allu arjunhari. Arrest allu arjun gariki pedda plus point idi thappKunda peddavalla kutra tg govt vypallyamu
@sarveshjujju34633 сағат бұрын
తెలంగాణాలో వున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ లో వున్నా, టిడిపి, జనసేన, బిజెపి పార్టీ ల కూటమి ప్రభుత్వం కలిసి పోయాయి.
@SanjeevaReddy-o4x40 минут бұрын
Chandra babu కుట్ర
@apgphome5 сағат бұрын
Yes 👍 journalist Anna Rajakeeya kutra tappakunda undi Allu Arjun gari arrest bedroom lo ki velli cheppulukuda vesukonivvanatha tappu yemi chesadu CM Revanth Reddy me Chandrabubu Pawn AP sabhallo thokkisalatalo 29 mandi 8 mandi chinna erukusando meeting petti chandrabubu chappadu ga mari atanni arrest cheyali tappakunda Hydralo Revanth Reddy garini arrest cheyali Rahul Gandhi gariki complaint evvali ekkada congress ne gelipincharu Revanth garu ela chestey pai ki debha Rahul ji jai Allu Arjun we want justice 👍👍👍👍👍👍👍👍👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Why police didn't arrest CM CBN for 40 people died in Pushkaraalu fest event ??
@apparaok38682 сағат бұрын
A Conspirated Plan
@apparaok38682 сағат бұрын
So that he will join BJP......?????
@attekal3823 сағат бұрын
TFI em avuthundi assalu
@saiprabath27883 сағат бұрын
Why every news is getting politicised
@MastanbaburaoPelluriСағат бұрын
Ap ki pattina peeda yeppudu pothundo mari,varshaalu pad avu kaalammkaani kaalamlo varshaalu vasthaayi,varada losthaayi yee karuvu,kaatakaalu apki yeppudu pothaayo devudaa,memu ante ap vaallam yenaadu chesukunna paapamo mari,devudaa mammalni kaapaadu thandri.
@subbaraokaranam69523 сағат бұрын
Diversion politics,oh intha chinnadi artham.kaaleda. my dear jurn
@KothapalliRisi31 минут бұрын
Idhi correct.......idhi chesina evadu....vukdadhu
@MadVentures12747 минут бұрын
I thought this only .. political torture
@RajeshwarireddyYekula2 сағат бұрын
Hello Arjun Garu, Devudu Undi,le Miku diary, undi le me family, Meru Deelar cheppandi politician Kaya ni Miku Kasu file Che deenni Vennaka politician politician all Arjun Garu happy ga undi
@prempalnimmala95713 сағат бұрын
Yes it is a political vendetta as during puskaran 30 member died was any case registered on stamped every know who is responsible.
@subbaraokaranam69523 сағат бұрын
Idi cbn megha plan oka debbalu rendu pittalu okati ,pavan nu ,inkokati arjun dwara chiranjaeevi
@MastanbaburaoPelluriСағат бұрын
Yevaro votaru yemito ballot box anthaa maayaraa,hari om,hari om choodara,ap gathi yika yinthena, hari om,hari om.
@@SuperBharadhwaj 40 years ga abaddalatho bathikedi evaro andariki telusu?
@SuperBharadhwaj3 сағат бұрын
Cps రద్దు, ఎంప్లాయిస్ ని మోసం చేయటం, ఎలక్ట్రికల్ charges rtc charges hike,యింటి పన్ను లు, చెత్తపన్నులు, ఎంప్లాయిస్ పెట్టుకొన్న గవర్నమెంట్ నాశనం అయిపోయింది
@apgphome5 сағат бұрын
Yes 👍 journalist Anna Rajakeeya kutra tappakunda undi Allu Arjun gari arrest bedroom lo ki velli cheppulukuda vesukonivvanatha tappu yemi chesadu CM Revanth Reddy me Chandrabubu Pawn AP sabhallo thokkisalatalo 29 mandi 8 mandi chinna erukusando meeting petti chandrabubu chappadu ga mari atanni arrest cheyali tappakunda Hydralo Revanth Reddy garini arrest cheyali Rahul Gandhi gariki complaint evvali ekkada congress ne gelipincharu Revanth garu ela chestey pai ki debha Rahul ji jai Allu Arjun we want justice 👍👍👍👍👍👍👍👍👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥