Telangana state Government is doing a right job in this matter.
@gangiredlavenkataramanarao419810 сағат бұрын
పాపం జీతం డబ్బుల కోసం పనిచేసే, బాడిగార్డ్సు , అల్లు అర్జున్ వలన కేసులలో బుక్ అయ్యారు! అల్లు అరవింద్, అల్లు అర్జున్ లు, ఆ ఒక్కో బాడీగార్డు కుటుంబానికి, వెంటనే కోటి రూపాయలు చొప్పున, వారి కుటుంబాల పోషానార్ధం ఇవ్వాలి! అలాగే వారందరు కేసులనుంచి బయటకు వచ్చే వరకు లీగల్ ఖర్చు లన్నీ ఈ అల్లుగాళ్ళే భరించాలి..
@mkt6536110 сағат бұрын
😂😂😂 Joke of the decade
@syamprasad146712 сағат бұрын
ఒక్క నెల రోజులు ఆగండి. ఈ కేసును ప్రజలు అందరూ మర్చిపోతారు, మీడియా కూడా ఈ కేసుపై ఫోకస్ తగ్గిస్తారు. మీడియా వాళ్లకి మరి ఏదైనా సంచలనాత్మక కేసు దొరికే వరకు దీని వెనకే పడుతుంటారు.
@rainbow929312 сағат бұрын
Mundu court ku velle dammu vundaaa?? Ee roju veltamu.. aa roju veltamu.. already evidences vunnayi kadaa.. malli kothaga oka bouncer ni arrest chesi.. ippudu approver ani media vallu athyutsaham.. stampede case kastha ap vs tg ga maradam.. judge lu andaru chuse vuntaru..... Court lo mottikayalu vesthundi ready ga vundandi