నిజమే తెలుగు ప్రైక్షకులు కూడా ఒక్కటి అవ్వాలి సినిమాలు ఎక్కువ ధర చూడటం మానేస్తే సరిపోతుంది
@mrkmurthy915219 күн бұрын
Well said!
@cooolone4u18 күн бұрын
Sollu ga, Merc Benz 1 koti ki ammuthunnaru, velli Maruthi cost ki sale cheyamani adige dammu vunda? Istam vunte Benz konukkuntavu ledante Maruti, nee kocchina badha enti masteru?
@venkataramarao678818 күн бұрын
101%
@varaprasad887318 күн бұрын
అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన ప్రతి ఒక్కడు తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పాలి మీడియా ముందు
@ranastalamsrinivasarao621619 күн бұрын
ప్రభుత్వం తప్పు లేదు cm గారి మాటల్లో అసలు తప్పు లేదు వ్యాపారం చేసుకొనే వాళ్ళ మీద సానుభూతి ఎందుకు మనిషిని కోల్పోయిన కుటుంబం మీద ఎందుకు సినీ పరిశ్రమకు జాలైనా కలగలేదు
@maheshbobu705819 күн бұрын
అల్లు అర్జున్ మే 11 న నంద్యాల వెళ్ళాడు. సంధ్య లో ఘటన 11 గంటలకి కి జరిగింది. అల్లు అర్జున్ ని A11 గా చేర్చారు.. మళ్ళీ ఉదయం 11 గం..కి రమ్మని నోటీసులు ఇచ్చారు.. అర్జున్ వెనక 11 అనే దరిద్రం ఉంది .. అది పొతే గాని ఆడు గట్టెక్కడు .
@RaviDavu-i7f19 күн бұрын
Yeah ikada 11 ante jagan
@nageswararaojavvadiii19 күн бұрын
గుడ్ ఎనాలిసిస్ ప్రభు గారు❤❤❤❤❤ ఈ అల్లు అర్జున్ వ్యవహారంలో అల్లు అర్జున్ తప్పు ఉంది ప్రభుత్వం తప్పు కూడా ఉంది పోలీసులు వైఫల్యం ఉంది జై జనసేన
@edujob532318 күн бұрын
పెళ్ళాం మాట విని బంగారం లాంటి కుటుంబానికి దూరం అయ్యాడు
@sidsomubl18 күн бұрын
టికెట్ ధరలు తగ్గించినప్పుడు పవణ్ కళ్యాణ్ గారు గలమేతినప్పుడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించలేదు
@prasadkv111518 күн бұрын
ప్రభు గారు కరెక్ట్ గా చెప్పారు
@mahendrakumar68519 күн бұрын
At 11:10 correct point 👍🏼 sarigga respond avvakunda celebrations chesukunnadu...
@pvramanarao18 күн бұрын
అంటే పెద్ద ఫ్యామిలీ, powerful family ఉంటే ఏ నెరమైనా చెయ్యచ్చా ప్రభు.. అయినా గొంగళి లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తే అదో పెద్ద issue అయినట్టు మన దేశంలో డబ్బు పరపతి ఉండీ మీలాంటి మీడియా మాఫీయా లు అన్యాయాల్ని వెనజేసుకొస్తున్నంత కాలం, ఖరీదయిన దొంగలకు కొమ్ము కాస్తున్నంత కాలం ఏదో న్యాయం జరుగుతుందనుకోవడం మా వెఱ్ఱి.. అంతే. ప్రభూ మిమ్మల్ని భగవద్గీత గంగాధర్ గారు గీతా శ్లోకం వినిపిస్తున్నపుడు మీరు కంటి నీరు కారిస్తే మీరు పరమ సాత్వికులు, మానవత్వం ఉన్నవారు అని భ్రమ పడ్డాను..మీ నిజస్వరూపం తెలియక.. ఇప్పుడే తెలిసింది మీరెంటో..
@potlakayalavenkateswarlu912018 күн бұрын
100/. అల్లు అర్జున్ రోడ్ షో చేయటం తప్పు
@GSrikanthReddy-l7k18 күн бұрын
పుష్ప 3 చూసేసము ఇక సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప 3 తీయాల్సన అవసరము లేదు
@venkataramarao678818 күн бұрын
Super duper hit ayindi.
@sreenijaa51819 күн бұрын
ఈ సమస్య. లోను మీకు నొప్పి కలిగిందా నేను సమస్యలో ఉంటే. ఒక్కరూ ప్రయత్నం చేయ లేదు. పట్టించుకోలేదు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో అర్జున్. అదే నొప్పి. భరించాలి sss
@GSrikanthReddy-l7k18 күн бұрын
అల్లు అర్జున్ అత్యుత్సాహం మే వీటికంత కారణం
@AndhraAz18 күн бұрын
Hats off to CM REVANTH SIR FOR SUPPORTING FAMILY ❤ (POWER VS MONEY)
@suryagsn10gsn3118 күн бұрын
హీరోలు, సినిమా పెద్దలు కనీసం ప్రెస్ మీట్ పెట్టి చనిపోయిన ఆ తల్లికి శ్రధాంజలి, ఆ బాబుకి మనోధైర్యం కలిగించే నాలుగు మాటలు చెపితే బాగుండేది. ఈ విషయంలో చిరంజీవి గారు చేసివుంటే బాగుండేది
@Sandeepkumar-nl4bv19 күн бұрын
బెనిఫిట్ షో అని పెట్టి అందరిని చావా కొడుతున్నారు ఇప్పటికే బయట రేట్లు పెరిగి చస్తి ఉంటే మళ్లీ సినిమా రేట్లు పెంచుతున్నారు.
@chutkeyfarmers437518 күн бұрын
మొత్తానికి అల్లు గాడు తెలుగు సినిమా ఇండస్ట్రీని మొగ్గ గుడిపించాడు..
@naveeng10218 күн бұрын
Its purely a self goal by Allu Arjun, Seems like Allu Arjun doesn't listen to his father and mother.
@rameshrolla157418 күн бұрын
only listens to wife
@smallchad294719 күн бұрын
Revanth Reddy ❤️❤️❤️ took stand on Common Man’s side. No Previous CM’s have ever done anything like this 👍👍👍
@ForAChange31617 күн бұрын
It’s unfortunate incident but legal proceedings will not compensate the incident.
@davidkumar-f3s18 күн бұрын
పొగరు దించాలి తెలంగాణా ప్రజలు.
@rajagopalptm696819 күн бұрын
ఈ మూడు నాలుగు కుటుంబాల వల్లనే అల్లరి
@rajagopalptm696819 күн бұрын
ఎన్టీఆర్,ఏఎన్ఆర్,కృష్ణ,శోభన్ బాబు లు వున్నప్పుడు ఇలా లేధు
@sivanageswararaopasupuleti546119 күн бұрын
dil raju garu enter ayyaru ga antha settle avuthundhi.
@rajagopalptm696819 күн бұрын
ఎన్ని సార్లు ఒక్కటి అవుతారు
@srinivasaraopatnayakuni87118 күн бұрын
Govt. Is always correct. He himself damaged.
@KelamSantoshkumar19 күн бұрын
Benifit shows,ticket rates penchadam valla film industry gov meeda adhara padalsi vastundi? Avay leka potay film industry independent kada
@isaacashok940318 күн бұрын
ప్రభు గారు మెగా......
@mrkmurthy915219 күн бұрын
Intraspection,ఆత్మవిమర్శన ఇక్కడముఖ్యం!?
@MuraliKrishna-vs6ve18 күн бұрын
సమీక్షబాగుంది రేవంత్ మీద చిరంజీవి దూలమాటలుగమనించండి మీడియాతప్పుఅంటారు మీడియాకు అల్లుగాడు ఎందుకు హాజరయ్యాడు దొరకిపోయాడూ
@praveenkumardyavanapelly788519 күн бұрын
Industry kadu sir one and only Mega star will
@AndhraAz18 күн бұрын
Only 3 or 4 families matramena industry ante
@kartheikreddy18 күн бұрын
Boss mi family lo kuda ilage jarigithe ide cheppu.
@BheemeswarraoSamudrala17 күн бұрын
100. Teket . 3. Weeks. Medil class vadiki. Chans. Evvali. Pedavadu. Family. To. Cinima. Chusi. Chala. Roju laemdee
@NRIDesiCoupleVlogs18 күн бұрын
Shame - after spend night in jail - see his t-shirt “icon *” - again idiots why you saying all bull shit - why media cover all celebs meetings - whom he want to show with so called t-shirt * ???? Let him feel he is ground on knees
@HusKy-v3z18 күн бұрын
No one has sympathy for victims. Everyone is about protecting the wealthy accused. Yuck
@ssnscollection416119 күн бұрын
What is the name of the interviewer?
@davidkumar-f3s18 күн бұрын
go to ap from hear 😮
@sivanageswararaopasupuleti546119 күн бұрын
incedent jarigina ventane pushpa team react ayi ,hospital ki velli hamee ichhi unte intha bad undedhi kadhu.
@truecitizen118 күн бұрын
Industry meda bathikedi vedu .. Industry lo yevadi family vallade.. Eeda matlededi
All are equal before law in congress rule Jai Telangana
@ramvelivela161118 күн бұрын
Khan Grace😂😂😂
@srinivassajja783419 күн бұрын
Industry okkatavvaali Yae manchi cheyyaniki anti social element ni hero la project chaestu teesina oka national award ichhi pan India star ?vaallanu samardhistoo maatlaadae media yaemi msg istunnaru samaajaaniki?
@govindagovinda890919 күн бұрын
అల్లు అర్జున్ గారి విషయం లో Unexpected గా జరిగినా ఘటన కి....కావాలని అందరు కలిసి ఏదో ఉద్దేశ్యం తో మాత్రమే రచ్చ చేస్తున్నారు అనిపిస్తుంది....కాదు...100% కావాలనే టార్గెట్ అనిపిస్తుంది....., నిజంగా. సమాజం లో సమస్యలు లేవా
@DharmanaMurali18 күн бұрын
Edi kuda oka samasya kadha sir
@JMSYADAV19 күн бұрын
Prajalu anthaa okkatavvali journalist prabhu ni alluarjun ni ban cheyali cinema ticket price 100 rs undali ledantey boycot cheyali
@Adhvaika-Rudhvika19 күн бұрын
నువ్వేం యాంకర్ వి రా బాబు. గెస్ట్ కంటే ఎక్కువ నువ్వే మాట్లాడుతున్నావ్, మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నావ్.
@manoharrao598118 күн бұрын
ఈ యాంకర్ తోపు.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని బిల్డప్ ఇస్తాడు.
@venkataramarao678818 күн бұрын
పాపం ఆవేశం ఎక్కువ
@sarmasadyatmikam643819 күн бұрын
జే ష్టా దేవి నెత్తి నా కూచుంటే కళ్ళు కనపడవు,నాలుక మాట వినాడు.దీప నిర్వాణ గంధ ము(దీపము కొండెక్కినప్పుడు మాంచి సువాసన వొస్తుంది), ఎవ్వరినీ పట్టించుకోక పోవటం,పెద్దలయెందు గౌరవం తగ్గటం మొదలగునవి ఏర్పడతాయి. ఆమె దిగటం అనేటటు వంటిది కర్మ మీ దా ఆధారపడి వుంటుంది.
@naraharivanamamalai563919 күн бұрын
Andaru okkati ayi em chestaru musukoni telangana nundi dobbeyandi
@RajeshRaj-xl1oz19 күн бұрын
Mi abbadi kadapanikimalinoda
@bapirajutirunati664419 күн бұрын
Wrong sir what u speaking, its all politics and police felt ego