అల్లు అర్జున్ ఎక్కడ పన్నావ్..! మృతురాలి భర్త ఆవేదన..! | Tragedy strikes Pushpa 2 premiere |

  Рет қаралды 125,765

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 167
@iticlasstelugu2024
@iticlasstelugu2024 Ай бұрын
Cinema చూడక పోతే సచ్చి పోతారా అన్నలు మరియు అక్కలు 😢😢😢😢😢
@nagarabhasker5847
@nagarabhasker5847 Ай бұрын
ఫస్ట్ రోజు కాబట్టి జనాలు ఎక్కువ వస్తారని ఆ అవగాహన కూడా లేదా అల్లు అర్జున్ కి సినిమా ధియేటర్ కి ఎలా వస్తాడు ఆయన
@saidavalisk6606
@saidavalisk6606 Ай бұрын
కానీ ఎంత దుర్మార్గం ఉంది నిజంగా ఒక మనిషి చచ్చిపోతుంటే కూడా పట్టించుకోలేని అటువంటి పరిస్థితి ఆ హీరో గారు కూడా మరి ఆ టైంలో రావడం చాలా బాధాకరం ఆయన సంతోషం కోరుకున్నారు తప్ప సమాజాన్ని గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరం
@nagarabhasker5847
@nagarabhasker5847 Ай бұрын
ఫస్ట్ అల్లు అర్జున్ థియేటర్ కి రాకుండా ఉంటే ఇది జరిగేది కాదు కాబట్టి అల్లు అర్జున్ పై వెంటనే కేసు నమోదు చేయాలి
@madanmohan770
@madanmohan770 Ай бұрын
Rajhmundry pushkaralu lo babu publicity kosam chesina dhaaniki 28 poyaaru,,,,babu🎉ni emi chesaaru,,,,,cheppu
@bujji1664
@bujji1664 Ай бұрын
Yes
@UdayRao-bs9bx
@UdayRao-bs9bx Ай бұрын
Avuna money vunodi tho neku endhuku ra bookka ga vadi wife ni movie arjun sir pomanda 😂😂😂😂
@SK-98761
@SK-98761 Ай бұрын
బయట జనాలు చచ్చిన వాడు లోపలకీ వచ్చి సినిమా చూసి పోయాడు...కర్మ రా బాబు..
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
వాళ్ళ వుసురు వాడికి కొడుతుంది
@srinivas-ragi
@srinivas-ragi Ай бұрын
ఫస్ట్ రోజే చూడాల్సిన అవసరేముంది మరి చలికి చిన్నపిల్లల్ని తీసుకోని వెళ్లడం అవసరమా నిదానంగా చూడచ్చుగా..
@Akshay13134
@Akshay13134 Ай бұрын
Ni logic kuda correct eh kani allu arjun ochadu kada tanani chudaniki ochi undochu kada Ayna allu arjun ah rathri ravali ani em undi next day anaga ivala morning show ki ochi undochu kada
@srinivas-ragi
@srinivas-ragi Ай бұрын
@Akshay13134 Ok, ఎవరితప్పులేదు ఆమెకు అంతవరకే రాసిపెట్టుంది, ఓం... శాంతి సిస్టర్.
@Akshay13134
@Akshay13134 Ай бұрын
@@srinivas-ragi Antha varake rasi unda niku ela telusu Adi direct management negligence eppudaina sandhya theater ki poyyara akkada cinema housefull aythe parking pettadaniki place undadu antha pack aypothadi akkade janalu tirigutaru ade place lo car parking alanti place lo pedda stage erpatu chesi okka event laga chesaru Nenu poyyanu ninna antha chinna place lo Allu Arjun oche sariki janalu antha mida paddaru ila aythadi ani management ki teloda ivala 5 Dec offical release date ivala ravochu kada ah allu arjun tanaki publicity pichi undi antha janala madyalo car api car midaki ekkadu
@srinivas-ragi
@srinivas-ragi Ай бұрын
@@Akshay13134 సంధ్య థియేటర్ గురించి నాకు చెప్తున్నావా 30 ఏళ్లక్రితమే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, మా ఇల్లు RTC X రోడ్స్ లోనే కొత్తగాపడ్డ మంగాళ్య బట్టల షాప్ వెనక గల్లీనే మాది
@ravikiran3831
@ravikiran3831 Ай бұрын
Allu Arjun also came with kids and family kada mari why not questing him why he came with ladies and kids.antey valavi pranalu common people vo kava .koncham aina undali anataniki .not even blamining hero
@akulavenkatasivaasha6097
@akulavenkatasivaasha6097 Ай бұрын
పిల్లలకు రోల్ మోడల్స్ రాముడు, కృష్ణుడు చూపించండి. హీరోలు అనేది ఓక ఎంటర్‌టైన్‌మెంట్ కానీ అభిమానుల అనుభూతిని కలిగించదు
@Anupams
@Anupams Ай бұрын
Ts police must arrest Allu Arjun
@sridharreddy8011
@sridharreddy8011 Ай бұрын
​@@Political893allu gadu balisi vachinda theatre ki
@hemanthgade125
@hemanthgade125 Ай бұрын
Nothing
@Tejashwini-ph7wc
@Tejashwini-ph7wc Ай бұрын
​@@Political893manalo konthamandhi Inka Ela unnaru kabatte manalanti valaki annayam jarigina evadu pattinchukoru cinema lu, heros and heroines entha encourage cheyallo ante cheyali me entlo evarikaina Ela jarigithe elage matladtava
@sai_sharanam
@sai_sharanam Ай бұрын
Public pichhi vallu😢
@chandukomurojukomurojuchan7764
@chandukomurojukomurojuchan7764 Ай бұрын
హీరో గురించి మూవీ చూడ్డదు బ్యాడ్ 😢😂
@Chandrashekarappani89
@Chandrashekarappani89 Ай бұрын
సినిమా కోసం పానం పాయె... ఇప్పుడు ఎవరికి భాద... నీకా అల్లు అర్జున్ కా..
@kaavyasri2705
@kaavyasri2705 Ай бұрын
నిజం చెప్పారు.. అయినా బుద్ధి రాదు
@PoliceRecruitmentRock
@PoliceRecruitmentRock Ай бұрын
😂😂
@RahmanAr-o9z
@RahmanAr-o9z Ай бұрын
Allu Gadi Family ki Alage Jaragali
@UdayRao-bs9bx
@UdayRao-bs9bx Ай бұрын
Arjun sir movie poamnad abafoon ga😂😂
@Chandrashekarappani89
@Chandrashekarappani89 Ай бұрын
జై శ్రీరామ్ వాళ్లు పడే భాద నువ్ పడాలి.. అప్పుడు తెలుస్తుంది
@velugulaveeraprasad1430
@velugulaveeraprasad1430 Ай бұрын
9:09 హైలెట్స్😮
@sbarts7027
@sbarts7027 Ай бұрын
మనం పిఛి వాల మై పొయాము భయ్యా నీ వేషము యేమీటి భయ్యా
@SHIVAKRISHNA456
@SHIVAKRISHNA456 Ай бұрын
Janalist ante nuvve anna 🙏🙏🙏
@n.rajuragava1837
@n.rajuragava1837 Ай бұрын
ఎందుకు బయ్యా సినిమా కు పోవుడు తరువాత పోవొచ్చు కదా అనవసరంగా ప్రాణం పోయింది
@quicknewstelugu7144
@quicknewstelugu7144 Ай бұрын
సినిమా చూడకపోతే ఏమవుతుంది
@GuthulaRani
@GuthulaRani Ай бұрын
West Allu Arjun pranam poina responsibility a leadhu
@honest7363
@honest7363 Ай бұрын
అటువంటి హౌలగాళ్ల సినిమాలకోసం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి సినిమాకు పోవడం మనది కూడా తప్పే.. చదువు లేని వాడికి సంస్కారం ఎలా ఉంటుంది.కేవలం ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని సినిమాలకు వచ్చాడు.సినిమా రంగంలో నీతి నిజాయితీలు అనేవి దుర్భిణీ వేసి వెతికినా కనిపించవు.కాబట్టే వాడు ప్రాణంపోయినా కనీసం పలకరించడానికి కూడా రావడం లేదు.యూనివర్సిటీ విద్యార్థులు తక్షణం స్పందించి బాధితకుటుంబానికి వాని నుండి తక్షణ పరిహారం వాడు నివాసం ఉంటున్న ఇంటిని ఇప్పించాలి.ఒక్క సినిమాకు 300 కోట్లు తీసుకునేవాడు ఆ మాత్రం ఇవ్వాలి మరి.ప్రభుత్వాలు కూడా ఇక మీదట ఇటువంటి బెనిఫిట్ షోలకు అదేవిధంగా ఎక్కువరేట్లకు టికెట్లు అమ్ముకోవడానికి అనుమతించ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. AP లో ఎటువంటి ప్రమాదం జరుగలేదు ఇక్కడేందుకు జరిగిందో హోమ్ మంత్రి సమీక్షించుకోవాలి.
@GaneshKumar-fv6he
@GaneshKumar-fv6he Ай бұрын
300 కోట్లు తీసుకొని ఏసీ పడుకున్నాడు
@udaykumarg7202
@udaykumarg7202 18 күн бұрын
All Arjun wantedly brought the crowd
@baluchittichethuanutegache2257
@baluchittichethuanutegache2257 Ай бұрын
పల్లవి ప్రశాంత్ అయితే .... ఏమి లేకున్నా అరెస్ట్ చేసి జైల్ కి పంపుతారు
@RSVdogs2412
@RSVdogs2412 Ай бұрын
@balaji-xi5on
@balaji-xi5on Ай бұрын
సినిమా కోసం అల్లుఅర్జున్ 300 కోట్లు దొబ్బాడు, మరీ నీకేం వచ్చింది అన్నా, కొంచం అయినా బుద్ధి ఉండాలి నీకు
@RahmanAr-o9z
@RahmanAr-o9z Ай бұрын
Allu Gadiki Vundali
@tej9763
@tej9763 Ай бұрын
Allu Arjun atleast eppudaina respond avval8bledante arrest cheyli
@MuniKumari-i7c
@MuniKumari-i7c Ай бұрын
అల్లు అర్జున్ అన్న ఆ కుటుంబానికి అండగా నిలవండి
@udaykumarg7202
@udaykumarg7202 18 күн бұрын
This crowd was wantedly brought by Allu Arjun to show his strength to public
@raj1464
@raj1464 Ай бұрын
Highcourt sumotoga case veyali
@DeeAbcd
@DeeAbcd Ай бұрын
Movies Ban cheyalli…. Arjun ni Arrest cheyalli….
@prashanthvarma9444
@prashanthvarma9444 Ай бұрын
Cinima ante drama antha dup
@vcool920
@vcool920 Ай бұрын
It seems Hyderabad has not problem of unemployment 😅
@manhgg
@manhgg Ай бұрын
God shiva
@SVRAO-ws5vc
@SVRAO-ws5vc Ай бұрын
Allu Arjun , sukumar, producers and CM Revanth reddy ni arrest cheyaali.
@UdayRao-bs9bx
@UdayRao-bs9bx Ай бұрын
Acting super bro😂😂
@SK-98761
@SK-98761 Ай бұрын
ప్రజా ఆస్తులకు నష్టం అయితేనే పల్లవి ప్రశాంత్ ని అరెస్టు చేశారు...ఇక్కడ ప్రాణాలు పోయాయి..మరి అల్లు అర్జున్ ని అరెస్టు చేయరా
@naveenkumarvydyam7041
@naveenkumarvydyam7041 Ай бұрын
Cheyaru brother😢
@rajugopal6434
@rajugopal6434 Ай бұрын
MODALLA MOVIE BAAN CHEYALI
@sayyadshanulla-pn8tp
@sayyadshanulla-pn8tp Ай бұрын
Afternoon,cm thing,rang😢
@bharathkumarg5621
@bharathkumarg5621 Ай бұрын
Veelaki help kaavali ipudu Atleast basic responsibility manaki kuda vundali
@yugendermalikanti9020
@yugendermalikanti9020 Ай бұрын
Yerollu
@nlj1332
@nlj1332 Ай бұрын
What allu Arjun can do? Why did he go to film on the first day? He could have waited for some more time.
@madhuantelpula
@madhuantelpula Ай бұрын
1st roju movie chudakunte m ithadhi sir mi chinna pillalni thisukoni ela potharu 1st roju avasarama
@veerachannel8271
@veerachannel8271 Ай бұрын
పల్లవి prashant nu yala arrest chesaro, mana అల్లు అర్జున్ adhe mistake chesadu, mari police andhu, పల్లవి prashant nu valla house ki velli ela arrest chesaro mari అల్లు అర్జున్ midha andhu case petaledhu
@SuperMachomac
@SuperMachomac Ай бұрын
Public normal ga ticket konukkoni vellaru, first day vellatam eeeojullo pedda issue kadu. Ikkada AA pr team and theatre correct ga plan cheyyali.
@KiranKumar-yw2lk
@KiranKumar-yw2lk Ай бұрын
This is your responsibility mister
@sakechiranjeevi3733
@sakechiranjeevi3733 Ай бұрын
అల్లు అర్జున్ న్ని అరెస్ట్ చేయాలి
@sksaneer7529
@sksaneer7529 Ай бұрын
😭🙏😍🙏
@meruguswamy5498
@meruguswamy5498 Ай бұрын
😮😮
@bharathkumarg5621
@bharathkumarg5621 Ай бұрын
Avasarama asalu ah crowd lo movie ki veladam adhi kuda pillalani thiskukeladam wait chesi chustheyno lekapothey verey theatre chusthey vadhu antaara
@bharathkumarg5621
@bharathkumarg5621 Ай бұрын
Ticket la rate lu pencheydhi ahh endhuku paniki rani ah munda 300 crores thiskovali kadha
@krishnak188
@krishnak188 Ай бұрын
😢
@rajkumarpallerla3722
@rajkumarpallerla3722 Ай бұрын
అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి ఒక గృహిని చనిపోవడం బాధాకరం
@anjianji7260
@anjianji7260 Ай бұрын
Antha jarigaka kuda vadini cheppu tho kottandi vanni aagadu akkadiki ravadamtappu kadanta
@VijayaB-fr1yx
@VijayaB-fr1yx Ай бұрын
కోటి రూపాయలు ఇవ్వండి పోయిన ప్రాణం తిరిగి తెస్తావా నువ్వు
@jayaramk6357
@jayaramk6357 Ай бұрын
Ela vundi present movie
@velugulaveeraprasad1430
@velugulaveeraprasad1430 Ай бұрын
9:09
@KotiVaddana
@KotiVaddana Ай бұрын
🙄🥺😢😢😢
@Pokemonworld6370
@Pokemonworld6370 27 күн бұрын
Nenu pettina comments lo okati delete chesaru
@Pokemonworld6370
@Pokemonworld6370 27 күн бұрын
1st 3rd ki madyalo oka comment ni enduku delete chesaru
@Pokemonworld6370
@Pokemonworld6370 27 күн бұрын
2nd comment husband papa tho back ki velli pothy ila jaragadu kad
@nitturirammurthy6673
@nitturirammurthy6673 Ай бұрын
సరిగ్గా చెప్పావు మిత్రమా
@mohammedkhalik7225
@mohammedkhalik7225 Ай бұрын
Plss arrested allu arjun
@i.laikeblack..3360
@i.laikeblack..3360 15 күн бұрын
వీడు కొన్ని అబద్దాలు చెప్తున్నాడు... 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@sarojasindhuri1298
@sarojasindhuri1298 Ай бұрын
Ee thappantha aa father dhe Evaraina pasi pillalni theesukuni fans madhyalo dhuri premier show ki velathara?
@Ashok-u4h7c
@Ashok-u4h7c Ай бұрын
ఆడి వల్ల దేశానికి ఏమి ఉపయోగం రా బాబు
@itsnaagesh
@itsnaagesh Ай бұрын
Ally Arjun 2 days agi react avuthadu, ippudu ayithe collections ki impact avuthundi…fans ledu bokka ledu vaadiki 😂
@KotiVaddana
@KotiVaddana Ай бұрын
🙄🙄😢😢😢😭🙏🙏
@dattasai1
@dattasai1 Ай бұрын
Shame on allu arjun
@Pokemonworld6370
@Pokemonworld6370 27 күн бұрын
Vallaki nachaka pothe delete chestara
@Divyasganti
@Divyasganti Ай бұрын
Asalu allu arjun rakudadu! Security prb avutundi ani telusukada enduku vacheru atanu oka pranam poyindi...
@L.maruthi351L.maruthi35
@L.maruthi351L.maruthi35 Ай бұрын
Thalaratha bro em cheayalam ,aunty jagrathaga vunitea bagundu 😢
@prabhukoochi9803
@prabhukoochi9803 Ай бұрын
Am fever sale vademana freedom fightera
@sayyadshanulla-pn8tp
@sayyadshanulla-pn8tp Ай бұрын
alluarjun,kaceno
@deepakkumar1987mudiraj
@deepakkumar1987mudiraj Ай бұрын
Rip
@vajipeyajulavenkataramana3496
@vajipeyajulavenkataramana3496 Ай бұрын
TG police higher officials immediately Arrest Allu Arjun and Director and Allu Arvind and Theatre Management. And hiw Allu Arjun coming out without police department permission. CM Revanth Reddy sir order to DGP and City police commissiiner. All peoples take care not to go theatres pushpa 2
@johnburgkama9459
@johnburgkama9459 Ай бұрын
It's the fault of these couple.
@meruguswamy5498
@meruguswamy5498 Ай бұрын
ఎందుకువెళావరాపిళలనిపటుకొనిమరివెళవు 😮
@Pokemonworld6370
@Pokemonworld6370 27 күн бұрын
Nuvvu mundhu respect ivvadam nerchuko vadu vidu andm kadu
@madanmohan770
@madanmohan770 Ай бұрын
Rajhmundry lo CBN valle 28 bhakthulu chanipoyaaru,,,,aayanni emichesaaru,,,,
@baburaokuthadi371
@baburaokuthadi371 Ай бұрын
West Allu Arjun sale
@Pokemonworld6370
@Pokemonworld6370 27 күн бұрын
Comments ni kudha delete chestara
@SBMIN16373
@SBMIN16373 Ай бұрын
1 crore chala babai. 10 crores adugu
@SatishKumar-yr8kq
@SatishKumar-yr8kq Ай бұрын
Benefitshows ikanundi ban cheyali chillarafans andarukalsi afamilyni adhukondi
@kartikgangisetty
@kartikgangisetty Ай бұрын
What about hero that MF visited theater which made this stampede.
@SatishKumar-yr8kq
@SatishKumar-yr8kq Ай бұрын
@kartikgangisetty ayna first preference adhi rlagi cheyalsindhe his responsblyyayne em exemption kadhu
@kartikgangisetty
@kartikgangisetty Ай бұрын
@@SatishKumar-yr8kq didn’t get you bruh okasari malli cheppu really sorry for not getting your point.
@kartikgangisetty
@kartikgangisetty Ай бұрын
@@SatishKumar-yr8kq you mean AA is responsible for?
@L.maruthi351L.maruthi35
@L.maruthi351L.maruthi35 Ай бұрын
First theator close chayandi police vallu amcheasthunnaru. ..
@ramanachodavarapu7317
@ramanachodavarapu7317 Ай бұрын
Allu arjun ni arrest cheyandi
@padmavathinagulapally1334
@padmavathinagulapally1334 Ай бұрын
Are allu ga yekkadara?
@DeeAbcd
@DeeAbcd Ай бұрын
Pogarupothu Arjun…… kanllu nethi kekinayi…. Give 300/- crores to that family
@bhaskarsriram8288
@bhaskarsriram8288 Ай бұрын
Veedu mega acting
@kotipallivijaya6920
@kotipallivijaya6920 Ай бұрын
Oka rendu rojulu agee velte saripoyedhi kada chinna pillalanu thisukoni velladam avasarama 1st show ki Ekkadi kaina paree pothundha cenima Enduku sir thodarapatu evaru vahistaru badyata manaku...😢
@kalinehru2631
@kalinehru2631 Ай бұрын
Asalu veedini tukku teeyali
@thirupathaiahgadde6896
@thirupathaiahgadde6896 Ай бұрын
😂😂😂😂😂
@ssri1675
@ssri1675 Ай бұрын
Pallavi prashanth ni ayitey sambandam lekunna arrest chesaru kada within hours, remand, jail, courts etc ippudu enduku intha silent ga unnaru police?? Inka pallav ki bayata enti anedi edintelledu still arrested ikkada ee mahadhayiduki anni telsu, crowd, nuisance, stampedes still police are silent?? Why?? Antey common poor man vs rich man aa police vidhanam????#plightofIndia
@sreenathpagadala137
@sreenathpagadala137 Ай бұрын
Waste of time, don't waste Money guys, please secure u r family, BAAN Premiere Shows, Strictly Actions take ALLU ARJUN, IMMEDIATELY Arrest and case booked Distributer, Theater owners Attest all people.
@soumyamlk
@soumyamlk Ай бұрын
Allu arjun, producers cinema ki 1st day rammani miku chepparaa ? Kvalani dramalu.
@yavadu143message9
@yavadu143message9 Ай бұрын
Lovedala movie eroju kakunte repu choodachu
@sharanbabu3215
@sharanbabu3215 Ай бұрын
Govt should banned this cinema and arrest producers and hero first. Why are they charging this much rates and it’s a burden for public just because u invested we have to pay from our pocket this is not good at all. If movie is good public will come and see after few days also instead hiking the money and grab it from public that’s not good at all.
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 Ай бұрын
Allu Arjun ni frame cheyyataniki chala try chestunnav ga.. Theatre management responsibility kada? Movie release day RTC X roads lo theatre ki heros ravatam anedi sarva sadharanam.. Eppati nunncho ala vostune unnaru.. Idi first time kadu.. Alantappudu police and Theatre management proper arrangements cheyyali kada.
@pujariprasanthroy7567
@pujariprasanthroy7567 Ай бұрын
చాలా మంది వచ్చారు బట్ ఇలా స్టంట్ చేసి డైరెక్ట్ గా ఎవరు రాలేదు థియేటర్ వెనుక డోర్ నుండి వచ్చారు.
@phanirajsrinivasch8108
@phanirajsrinivasch8108 Ай бұрын
@pujariprasanthroy7567 First time anukunta meeru fdfs chudatam..
@pujariprasanthroy7567
@pujariprasanthroy7567 Ай бұрын
@@phanirajsrinivasch8108 AA vasthunnadu ante policelu yekkuvamandini pettali kadha AA sudden ga vachadu yetuvanti information lekunda ante adi stunt a kada.
@Pokemonworld6370
@Pokemonworld6370 27 күн бұрын
Tana husband tho back velli unthy bhatiki undhedi
@RangaGouds-k2y
@RangaGouds-k2y Ай бұрын
😂
@user.0912_
@user.0912_ Ай бұрын
Andaru support cheyali antunaru, enduku cheyali asalu emaina desam kosam tyagam chesaru pichi kakapote chinnapilla tiskeli first day cinema chudakapote em avtadi, meru cinema chudakapote lokam agipotada, asalu cinema is entertainment take it like that urike me pichiki veli pranalu pokotkunaru oka 2 to 3 days tarvata chudalera leda koni days tarvata online or TV lo ne ostadi cinema. Evaru family vala responsibility, meku or family ki aite evaru raru, be responsible jagrata ga undadni
@ravikiran3831
@ravikiran3831 Ай бұрын
Andadu Velani enduku antunaru .mari AA family kuda vachindi kada why not saying him first day chudakapotey em aina avtada ani .antey they are rich ani not questioning aa
@L.maruthi351L.maruthi35
@L.maruthi351L.maruthi35 Ай бұрын
Entha rash ga vunnapudu vealadam avarasama cheapandi ,prajallara allu arjun mida veadam correcta e thapu ,a aunty jagratha vudali kada ,a aunty dhea thapu
@ravikiran3831
@ravikiran3831 Ай бұрын
Mari hero family kuda vachindi kada anta rush lo adi em anara Ila hero ki support chestunaru kabatey he is not even responded till now.antey valu matram families common people ki matram families kadu what a logic
@sksaneer7529
@sksaneer7529 Ай бұрын
🤬🤬🤬🤬
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
NBK 50 Years Celebrations Full Event | Nandamuri Balakrishna | Aditya Music
1:45:19
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН