నువ్వు చెపితే మేం వినాల అది సరే గాని అన్న గట్టిగనే ముట్టనట్టున్నాయ్ నువ్వు గొప్ప అన్న డబ్బు వస్తాయ్ అంటే అవ్వరైనా బొగులో కలుపుతాయ్ కానీ అలాంటి డబ్బు అంత సంపాదించినా నీకు మంచిదికాదు
@SV-fk2rd3 күн бұрын
సినిమా ఇండస్ట్రీ వేరే చోటికి తరలిపోతది అనేది అర్థం అయినట్టుంది. సినిమాని సినిమా లాగ చూడాలి కేవలం నటనకి ప్రాధాన్యత ఇవ్వలి, అంతేగానీ నిజ జీవితంలో సినిమా ని కలిపి చూడద్దు. బెల్ట్ షాపులు ఇంకెప్పుడు బంద్ చేపిస్తవే మల్లన్నా😂😂. ఓవైసీ ఇంకా రెడ్డి ఇద్దరు కలిసి అసెంబ్లీ సమయం వృధా చేసారు. చాలా విషయాలు ఉన్నాయి ప్రజలకోసం అసెంబ్లీలో చర్చించాల్సినవి.
@cooldarling46353 күн бұрын
Cash ha online payment ha
@rahulmegha8013 күн бұрын
Nvu antha thisukunav anna Congress valla nuche 😂😂
@srinivasrao99373 күн бұрын
ఏదో జరిగింది అన్నయ్య చల్లాబడ్డాడు
@rowdy38913 күн бұрын
అల్లుఅర్జున్ కాదు నువ్వు మంచి నటుడు
@bellenavisuu59353 күн бұрын
నిన్న ఈ టౌన్ లోనే మాట్లాడారా మీరు
@దుర్యోధన3 күн бұрын
సిండికేట్ బ్యాంక్ పుష్ప పుష్ప రాజ్
@NareshVelpula-yu2tl3 күн бұрын
పొద్దున ఒకటి మాట్లాడుతాడు, మళ్ళీ మాట మరిచి అన్ని అందాకా సాయంత్రం ఇంకోటి మాట్లాడుతాడు. ఇతన్ని ఎవరు నమ్మకూడదు.
@bhaskermadhinam95893 күн бұрын
గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడాలి మీరు😢
@GR.CREATIVE.THINGS3 күн бұрын
జై బిమ్ లాంటి మంచి సినిమా లు. ఒటిటి ల మాత్రమే చూస్తారు ప్రీ కాబట్టి.......అదె సినిమా ను థియేటర్ లలో రిలీజ్ చెస్తే నువ్వె డబ్బులు పెటి చుడవు.......నితులు చెప్పడానికి కే బాగుంటాయి....... అంతెందుకు ని విడియెలు ఎవరికి పనికోస్తాయి. నువ్వు న్యూస్ సమాజం ఎం జరుగుతుందో అని మిగితా న్యూస్ చానల్స్ లా పని చెయ్
@teluguwarrior66473 күн бұрын
అరే మెల్లిగా మల్లిగా రేవంత్ రెడ్డి భర్త స్వయంగా మొదటి రోజు నుంచి అల్లు అర్జున్ మనుషులు హాస్పిటల్ లో ప్రతీరోజూ వచ్చి వెళ్తున్నారు అని చెప్పారు. ఏం తెలీకుండా అల్లు అర్జున్ పట్టించుకోలేదు అని నువ్వు నీ న్యూస్ చానల్ లో నీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడతారు. పోలీసుల ది ఏముంది అధికారం లో ఉన్న పార్టీ ఏం చెప్తే అదే చేస్తారు. నీ ముఖ్యమంత్రి ని ఓటు ఫర్ నోట్ కేసు లో ఇలాగే చేసారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారం లో ఉండదు. నువ్వు ఎక్కడ పోతావు చూద్దాం.
@Tarabaap4203 күн бұрын
గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడండి అధ్యక్ష సినిమ గురించి ఎందుకూ అధ్యక్ష ఎన్నో సినిమలు ఉన్నాయ్ అధ్యక్ష పోలీస్ లను కించ పరిచే సినిమాలు రాజకీయ నాయకులను కించ పరిచే సినిమాలు అప్పుడు ఎం చేశారు సామి
హా , మల్లి కాకా , గట్టిగానే .... , ఇంకేం ఇక ఫుల్ హ్యాపీ కదా, ఎంజాయ్ చేయ్ ఇక, కానీయ్ కానీయ్. ఇంకా గట్టిగా ట్రై చేయ్ , తగ్గకు ఇక. కానీయ్ మరి
@azizmd3963 күн бұрын
Mallanna Manchi actor
@mahenderpasunuri52163 күн бұрын
తీన్మార్ మల్లన్న నేషనల్ అవార్డు ఇవ్వాలి
@durvesikings12353 күн бұрын
Bayapadinaduroo AA fan's dhebbaki🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@rudra__073 күн бұрын
Entha Thiskunnav Ayya...👏
@vamsivamsi30463 күн бұрын
Payment received from Geetha arts production ❤❤❤
@sivakrishna58883 күн бұрын
ఒరే మల్లప్ప తాత పుష్పాన్ని మించిన యాక్టింగ్ చేస్తున్నావ్ రా నువ్వు నిన్ను కూడా పోలీసు జైల్లో పెట్టినారు కదా అది కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకో ఓహో అని ఊగిపోయిన కదరా హౌలేగా ఫాల్తు గా అన్నావు పెద్ద అమౌంట్ వచ్చినట్టుంది నీకు అందుకే నా ఊపు తగ్గింది నీలో ఏది ఏమైనా మీ తెలంగాణ వాళ్ళని మా సీమాంధ్ర వాళ్ళు పోషిస్తున్నారు మీరు ఎన్ని జన్మలెత్తినా ఆంధ్ర వాళ్ళ రుణం తీర్చుకో లేరు
@mohammadsardhar59143 күн бұрын
సినిమాల ద్వారా ప్రజల్లో మార్పు వొచ్చేది ఐతే ఈ ప్రపంచం ఎప్పుడో మారేది....
@MurarivikasMurarivikas3 күн бұрын
Bayapaddadu bayapaddadu😂😂😂
@SanthOshSAhu21023 күн бұрын
Payment successfully completed💰
@padigaynarayanaay42583 күн бұрын
మల్లన్న mata marindy cheyi tadishindy baya
@DaraboinaMallikarjun3 күн бұрын
1:28 కెసిఆర్ గారు 😮
@pulliparsharamulu9633 күн бұрын
అన్నమరిండు
@SrinivasMD-z9t3 күн бұрын
నిన్ను మీరు ఒక డైరెకటర్ నీ వాడు అన్నావ్ మల్లన్న కొంచెం చూసుకో
@mahenderpasunuri52163 күн бұрын
నువ్వు ఒక సినిమా తీ అన్న
@welcometohacking70423 күн бұрын
🎉🎉🎉 congratulations anna for ur acting
@sappidimahendra52912 күн бұрын
సుకుమార్ ni arest cheyali అన్నవు కధ మల్లి
@srikanthpitlavlogs24422 күн бұрын
Ayya Eroju allu arjun garu ani pilustunnaru 😂😂😂 sadanga emaye mallanna
@PraveenBadavath-zr6kn2 күн бұрын
Mallana kuda cm Peru marchipoyadu😂😂😂
@porus67413 күн бұрын
గురుకుల విద్యార్ధుల మరణాలు??
@ashokaddanki42303 күн бұрын
Heyy kamlahasaan em natistunnavayya indaka varaku rechipoyav ga
@thallapallybaburam1023 күн бұрын
Allu Arjun meeda enni videos tesinav kada....గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ గూర్చి ఒక వీడియో తీయి....
@vasanthnani2 күн бұрын
Mallana garu good... 💚
@SivaKunapurddy3 күн бұрын
Comments lu chadhuvu mallanna😂😂😂😂
@sindoori-ux2soКүн бұрын
Money makes many things mallana❤
@gadyapoguraju28833 күн бұрын
Cash received
@charandeepyuva94433 күн бұрын
పోలిస్ ఆఫీసర్ పై అభ్యంతరకరమైన సన్నివేశాలని ఖండించడం తప్పు కాదు.ఒక ఎమ్మెల్సీ అయ్యుండి గౌరవప్రదమైన భాష కాకుండా తమరు వాడిన కొన్ని గలీజు పదాలు కూడా సరికాదు. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి.
@manivardhan237Күн бұрын
Allu Arjun ante national anukuntivaaa, international ra ❤❤🔥🔥🔥
@SeditiousVenom2 күн бұрын
Next national Award winner mallanna🎉🎉🎉
@sivakumar-ud8ss2 күн бұрын
Guys, who agreed to unsubscribe from this channel, i did it.
@ShashikumarChintu2 күн бұрын
Bayam putichindi avaru memuuu🤙
@rushikeshgundra93053 күн бұрын
Malla yemo gani pakkane unna anna bale unnadu annaku ok like vesukondi😂
@Telangana.pilla.3 күн бұрын
Mission successfully complited
@kalingirinagaraju4453 күн бұрын
అరె తీన్మార్ ఎంత సింపుల్ గా మాటలు చెప్పేస్తారా తీన్మార్ నీకు ఇప్పుడు సీఎం ఎవరో కూడా తెలియదు ఇప్పుడు మన సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు నీకెందుకురా వీడియో
100% 5cr తీసుకున్న కేసు వాపస్ తీసుకున్నాను అని కూడా చెప్పు
@dinudinesh70083 күн бұрын
AA👑
@srikanthyadav393 күн бұрын
money is power full
@akhilyaap7752Күн бұрын
Jai bunny 🔥🔥🔥🔥
@neyigapuladileep2 күн бұрын
సినిమా ఇండస్ట్రీ వల్ల తెలంగాణ బతుకుతుంది... మీకు దమ్ముంటే ఆంధ్ర కి పంపేయండి.... తెలంగాణలో సినిమా హాలు బంద్ చేయండి.... మీకు చేతకాదు ఎందుకంటే సినిమా వాళ్ళే వల్ల తెలంగాణ కు 50% ఆదాయం వస్తుంది.... మీకు దమ్ముంటే సినిమా హాల్ బందు చేయండి
@RehmanShai3 күн бұрын
Nuvvemi కొత్తగా certify cheyalsina అవసరం లేదు
@degalascreations59093 күн бұрын
Orye.... What about gurukula students... and what about Hydra..... And what about 2 lakhs notifications..... Where is new notifications in Congress govt 🤔🤔🤔🤔.....???????????????
@babypaint94232 күн бұрын
Nice English Anna paruvu tisinav national wide ga chi
@goguthirupathirao52503 күн бұрын
😂😂😂1:26 నీకు కూడా పోయింద
@SubbalakshmiN-d7l3 күн бұрын
Super performance mr .mallana.you wrote good content ...
@sadhuakhilsai41653 күн бұрын
సల్మానఖాన్ foot path case కన్నా గోరం గా వుంది, Femous అవ్వడానికి, polities అవ్వడానికి యిదే మంచి time.
@RAVIKUMAR-g2b4wКүн бұрын
ఫస్ట్ నీకు ఇవ్వాలి oscar అవార్డు ఇవ్వాలి, దొంగ laga unnavu..
@korrarajesh10613 күн бұрын
🙏 రా బాబు నీకు, 59% hero
@RajuaTelangana3 күн бұрын
Mudupulu Muttinattunai😂
@nareshnareshbabu21812 күн бұрын
నాకూ మల్లన్న ఎక్కడ తగినట్టు కనపడతాలేదు. కానీ. ఏదైనా తెగే దాక లాగదని. ఎప్పుడు 6six లే కొట్టడం కాదు అప్పుడప్పుడు రన్స్ కూడా తుయాలిగా మరి.... అందుకే అనుకుంటా... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santhoshpulimamidi63122 күн бұрын
One day lo intha change ah sami...😅
@artclocks20222 күн бұрын
నువ్వు పెట్టిన వీడియో కి Comment చదువు లైవ్ లో నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది