Allu Arjun: డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో ఏం జరిగిందో పోలీసులు వీడియోలతో వివరించారు BBC Telugu

  Рет қаралды 40,807

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 8 сағат бұрын
ఇది హత్యే!
@anushay9953
@anushay9953 7 сағат бұрын
Yes ,,,same pushkaralu, public meetings lo jarigindi kuda edee thappu yevaridi aena thappe
@neelaharish9034
@neelaharish9034 7 сағат бұрын
​@@anushay9953ఉదయ్ కిరణ్, తరుణ్, ఆనందం ఆకాష్, నితిన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోల ఎదుగుదలను తొక్కుతూ మెగా కుటుంబానికి సంబంధించిన వాళ్లకు మాత్రమే అవకాశాలు వచ్చేలాగా చాలా మోసాలు చేశారు వీళ్ళ కుటుంబం. రామ్ చరణ్, Jrఎన్టిఆర్ లకు గ్లోబల్ స్టార్స్ అవార్డ్ వచ్చిందని ఈగోతోటి ఇంట్లో గొడవచేసి నేషనల్ అవార్డు తెచ్చుకున్నాడు. జై భీమ్ అనే సినిమాలో సూర్య కి రావాల్సిన అవార్డు అది సినిమా ఇండస్ట్రీలో మిగతా హీరోలు కూడా ఇన్ డైరెక్ట్ గా ఆ మధ్య ఈ విషయం గురించి చెప్పారు.అల్లు అర్జున్ కి నా కోషన్స్ :- 1)అల్లు అర్జున్ నిజంగా సినిమా చూడాలి అనుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ లో చూడవచ్చు కదా? 2) 3వ తారీకు నాడు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హీరో,హీరోయిన్ సినిమా వాళ్ళు రావద్దని రిటర్న్ లెటర్ ఇచ్చారు ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కి చెప్పలేదా? చెప్పిన అహంకారం తోటి వచ్చాడా? 3) వచ్చిన వాడు సైలెంట్ సినిమా చూసి వెల్లి పోవాలి కాని రోడ్ల మీద చేతులు ఊపడం ఏంటి తప్పు కాదా? 4) సంఘటన జరిగిన తర్వాత నీకు విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇమిడ్యెట్గా ఎందుకు వెల్లలేదు? 5)వెళ్లేటప్పుడు చేతులు ఊపుకుంటూ పబ్లిక్ నీ డిస్టర్బ్ చేయడం యోక్క నీ ఉద్దేశ్యం ఏంటి? 6)సంఘటన జరిగిన 48 గంటల వరకు ప్రజలు నిన్ను తిడితే గాని నువ్వు విడియోతీసి పబ్లిక్లో ఎందుకు పెట్టలేదు దాన్ని ఏమంటారు?7) నాంపల్లి కోర్టులో కేసు జరుగుతుండగానే రేవతి హస్బెండ్ ని బెదిరించి కేసు విత్ డ్రా చేయించుకోవాలి అని అనుకోలేదా నీ లీగల్ టీంతో ?8) రేవతి హస్బెండ్ బయపడుతు కేసు విత్ డ్రా ఎందుకు చేస్తానంటాడు? 9) సంఘటన జరిగి నువ్వు జేలుకు వెళ్లే వరకు మధ్యలో వారం పైన రోజుల టైం ఉండే ఈ మధ్యలో ఆ కుటుంబాన్ని ఎందుకు ఇవ్వలేదు?10)డబ్బలిచ్చి అక్రమ పద్ధతిలో బెయిల్ తెచ్చుకున్నావు రిలీజ్ అయిన వెంటనే గీత ఆర్ట్స్ పిఆర్ టీం దగ్గరికి వెళ్లి అందరి హీరోలను నన్ను కలవమని చెప్పి చానల్స్కి లీకులు ఎందుకు ఇచ్చావు? 11)చంద్రబాబు ఫోన్ చేయకముందే చేశాడని అబద్ధం ఎందుకు చెప్పిచావు.ప్రభాస్ రాకముందే వస్తున్నాడు అని అబద్ధాలు ఎందుకు చెప్పావు? 12) రెవతి కుటుంబానికి డబ్బలు 25 లక్షలు ఇచ్చినట్లు రూల్ ఏంటి. 13) నిజం నీకు వాల్లను ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కోర్టులో కేసు ఉన్న మీ సినిమా హీరోలను పంపించి వాళ్ళకు ఏదో ఒకటి చేస్తావు ఎందుకు చేయలేదు? 14)ఈ రోజు సీఎం మాట్లాడాడు కాబట్టి నువ్వు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు లేకుంటే అసలు🫵 బయటికి వచ్చే వాడివా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్లు అర్జున్ గురించి సినీ సర్కిల్లో ఆరోజు డ్రగ్స్ తీసుకొని వెళ్ళాడు అని మాట్లాడుకుంటున్నారు.
@Kishorekumar0102
@Kishorekumar0102 7 сағат бұрын
Hate ఉన్న స్టార్ కి ఇంత పబ్లిక్ ఏంటి ??allu faced Trolling, mems etc for more then month.. Crowd seems to be something different, over reacting.
@anilkumar-yh8vi
@anilkumar-yh8vi 6 сағат бұрын
Telusukovalsindi public
@AlwayforCountry
@AlwayforCountry 6 сағат бұрын
Stop watching movies ...then all these actor will be like us normal public.
@alibhai811
@alibhai811 8 сағат бұрын
ఎంతైనా రేవంత్ రెడ్డి దమ్మున్న లీడర్
@santhu56
@santhu56 8 сағат бұрын
అబద్ధం కూడా confident గా చెప్పడం ఈ సినీ నటులకే తెలుసు.. " ఒక వర్గానికి inspiration"...ఇది ఇతని సినిమా లో డైలాగు...సిగ్గు చేటు....video proofs ఉన్న కూడా..ఇంతా అబద్ధం చెప్పాలి అని ఎలా అనిపించింది.... how??????????????????
@HabibSk-xd7pt
@HabibSk-xd7pt 8 сағат бұрын
He should punished
@sridharsirEnglish
@sridharsirEnglish 6 сағат бұрын
ఇప్పుడు అర్థమైంది బీహార్ వాళ్ళు ఈ సినిమా ని ఎందుకు లైక్ చేస్తున్నారో.... ఛీ
@BestintheNews
@BestintheNews 6 сағат бұрын
😂😂😂😂😂😂
@Gkcumar
@Gkcumar 8 сағат бұрын
Police officer ని లెక్కచేయని ఫిల్మ్ actor and his staff , personal security 😮😮😮😮
@Manja8397
@Manja8397 8 сағат бұрын
అల్లు అర్జున్ కి శిక్ష పడాల్సిందే జై రేవంత్ ఆన్న ❤
@jyothibandaru7
@jyothibandaru7 8 сағат бұрын
Police వెళ్లి అల్లు అర్జున్ కి లేడీ పరిస్థితి బాలేదు మీరు వెళ్ళిపొండి అని చెప్పిన తర్వాత కూడా సినిమా అయ్యాక వెళ్తా అన్నాడా 😢
@akrish6200
@akrish6200 8 сағат бұрын
Yedhi chepthey adhi nammuthava police chepevi Anni nijale Ani yela antavuu
@Satheesh_1489
@Satheesh_1489 7 сағат бұрын
​@@akrish6200 Allu Arjun cheppindi nammuthava మరీ నీకు ఇంత బుర్ర తక్కువ అనుకోలేదు ఒక మనిషి చనిపోయింది అంటే అన్నీ టీవీ లో అదే న్యూస్ నడుస్తాది అలాంటిది తెల్లారే వరకు తెలియదు అంటే ఎలా నమ్మవ్ నీలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టే వాళ్ళు real life Hero లాగా ఫీల్ అవుతున్నారు
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 7 сағат бұрын
Police lu arjun tho matladinattu video ekkada undhi
@Satheesh_1489
@Satheesh_1489 7 сағат бұрын
@thisislifewithhemanth4962 వాడు చెప్పినవన్నీ అబద్ధాలే పోలీసులు నన్ను కలవలేదు అన్నాడు కానీ DCP గారు తీసుకొని వచ్చినట్టు వీడియోలో clear గా ఉంది road show పెట్టలేదు అన్నాడు వీడియో లో కనిపిస్తుంది నీ లాంటి మూర్ఖపు ఫ్యాన్స్ ఉన్నంత వరకు వాళ్ళు నిజమైన హీరో ల లాగా ఫీల్ అవుతారు వాడి ఇంటికి అంత మంది హీరోలు వచ్చిన వీడియోలు ఫొటోస్ ఎందుకు బయటకు వచ్చాయి వాడి buildup కోసం 2 నిండు ప్రాణాలు బలి అయ్యాయి ఒకసారి తులసి చందు గారి వీడియో చుడు అన్నీ తెలుస్తాయి
@seethammapinneboina9376
@seethammapinneboina9376 8 сағат бұрын
ఇందులో అల్లు అర్జున్ తప్పిదం ఎక్కువగా వుంది. ప్రస్తుతం అతని మీడియా సమావేశం చూస్తేనే తెలుస్తుంది అతను ఎంత భాద్యతా రహితంగా ప్రవర్తించాడో, డబ్బు మదం. డబ్బుంటే చాలు ఏదైనా చేయగలం అనే భావన. సినిమా పిచ్చోళ్లకు, వ్యసనపరులకు ఇది ఒక గుణ పాఠం
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 7 сағат бұрын
VADU BAGA OVER ATTITUDE GADU .VINAYAM,NAMRATHA,DECILINE MAHESHBABU,PRABHAS nundi nerchukovali alluarjun
@jahangirshaik2942
@jahangirshaik2942 6 сағат бұрын
అనాగారికంగా స్త్రీనే, బిడ్డనే తొక్కేనా ప్రేక్షకులకు పోలీసులు పట్టుకోవాలి, థియేటర్ పరిణితికే మించిన జనాలను ప్రైవేట్ సెక్యూరిటీతో సహా అనుమతి ఇవ్వటం తప్పు, పర్మిషన్ లేకుండా యాక్టర్ వస్తే ముందే అరెస్ట్ చేయాలి.
@J31566
@J31566 7 сағат бұрын
2:03 Allu Arjun asking close the gates 😮 and again warned his team to claso the gates...his signs are very clear 😮
@RambabuVaddeboina
@RambabuVaddeboina 7 сағат бұрын
Once upon time hero:s are coming 100 days success run. Now 1st day heros are coming. It's not good.
@SatyaMevaJayatheJaiBharat
@SatyaMevaJayatheJaiBharat 7 сағат бұрын
వీడి సినిమా ఏంటో గానీ, ఒక్కసారి ఆ తల్లి బిడ్డ యెంత విలవిలలాడిపోయారో అని తలచుకుంటే చాలా బాధగా వుంది😢.మరి అక్కడ తొక్కిసలాటలో వున్న మనుషుల పాపం కూడా ఉంది. ఈ మనుషులు యెప్పుడు మారతారో 😢 చక్కగా ఆడుకునే వయసు. తల్లి తండ్రుల తప్పు కూడా ఉంది ఇందులో .ఈ సంఘటన ఒక ఉధాహరణ అవ్వాలి😢😢ఏ మొదటి రోజే సినిమా చూడాలా? Hero ల సినిమాల్లోనే నిజ జీవితంలో కాదు. ఎన్టీఆర్ లాగ mgr లాగ మరి కొంచెం మంది ప్రజల పక్షం ఉన్న హీరోలు నాయకులయ్యారు . కానీ ఇప్పటి నటి నటులలో అటువంటి వాళ్ళు లేరు పక్కా కమర్షియల్ . యెన్నియనుకున్న ఈ జనాలు మారారు.ఇక సినీ పరిశ్రమ పరాఅమర్సకు వెళ్లలేదు గానీ ఇతగాడిని మద్దత్తుగా వెళ్లింది హీనం గా అయ్యరు. Revanth gaaru కి సపోర్ట్ వుంది మా నుండి పార్టీలతో సంబంధం లేకుండా
@hemsundarraonunna3078
@hemsundarraonunna3078 7 сағат бұрын
అత్యవసరమై హాస్పిటల్ కి పోవలసిన పేషెంట్లు, అదేవిధంగా ట్రైన్ లకు బస్సులకు పోవాల్సిన ప్యాసింజర్ లు, చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గా ఉండే రోడ్లో.....బర్తడే సెలబ్రేషన్ లు షోలు రాజకీయ నాయకుల వలన , సినిమా యాక్టర్ ల వలన, మరెవరివల్ల నైనా ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇది అందరూ గ్రహిస్తే మంచిది . కాలం గడిచిపోయిన తర్వాత ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు దాన్ని తిరిగి ఇవ్వలేరు . జీవితాంతం ఆ కుటుంబం పడే మానసిక వేదన తీర్చలేరు
@GANGADHARNEELAM-pv3dg
@GANGADHARNEELAM-pv3dg 8 сағат бұрын
ఇది అందరి తప్పదం ( నటుడు, ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యం, పోలీసుశాఖ) ఇలాంటి సంఘటనలు జరగటం చాల దురదృష్టకరం ఇకపై ఇలాంటి జరగకుండా చూసుకోవాలి.
@kP-wq6ye
@kP-wq6ye 8 сағат бұрын
Police sakha ravodhu ane cheppindhi, police la dhi thappu yela avuthundhi
@rajunayak2701
@rajunayak2701 8 сағат бұрын
One death =1500cr Rip akka We all stand for your justice 🙏
@but_why..
@but_why.. 7 сағат бұрын
వీడు రియల్ లైఫ్ లో కూడా బలే నటిస్తున్నాడు భయ్యా 😮😮😂😂😂
@UdayKumar-yj5xc
@UdayKumar-yj5xc 8 сағат бұрын
తప్పు చేసినోడితో డిస్కషన్ ఏంట్రా ఎత్తు మూసి ఏంట్రా వాడిని గట్టిగా, అల్లు అర్జున్ అంటే పెద్ద తోపా,
@abdulwajid2267
@abdulwajid2267 6 сағат бұрын
😂😂😂😂 superrbb bro
@BestintheNews
@BestintheNews 6 сағат бұрын
Allu Arjun He is killer.
@commonman0078
@commonman0078 8 сағат бұрын
ఏది ఏమైనా ఇలా జరగటం చాలా భాదాకరం 😢 ఇక్కడ జరిగిన ముఖ్యమైన విషయాలు. 1 పోలీసులు పరిమిషన్ లేదన్న తర్వాత అల్లు అర్జున్ వెళ్ళడం చాల తప్పు 2 రిలీజైన ప్రీమియర్ షో కి అలా చంటిబిడ్డలను తీసుకూని వెళ్లడం చాల చాల పెద్ద తప్పు రిలీజైన మూడు రోజుల్లో చాలా వెబ్ సైట్ల లో ఫుల్ మూవీ లు వచ్చేస్తున్న కాలంలో ఇలా ఎగేసుకుంటూ పోవడం చాల బాధాకరం. కలెక్షన్ల వేటలో పడి సినిమా వాళ్లు ఇలా హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు..ఒక్కో టికెట్ కి వేలల్లో రేట్లు పెట్టి కోట్లు దండుకుంటున్నారు..ప్రజలు మారాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని 💯 %సమర్దిస్తున్నా.. ఇలాగే ప్రతీ విషయంలో స్పందించాలని కోరుకుంటున్న 🙏🙏🙏
@dwarakgaming
@dwarakgaming 8 сағат бұрын
Enti aa family velladam tappa 😂taagi comment chesava bro leka burra undha aa maata anadaniki
@ashok19891
@ashok19891 8 сағат бұрын
If this is the true video and true statements, then Allu Arjun should punish a lot.
@PSS44
@PSS44 4 сағат бұрын
5.15 : There is a reason why he was awarded Best Actor !! Clearly visible he is twisting the scenario, let's see if he can walk away like all rich people
@Ramuludumbala
@Ramuludumbala 7 сағат бұрын
Prajalu marali
@Anusha_Chinnu_Diary
@Anusha_Chinnu_Diary 8 сағат бұрын
You are not a hero allu arjun... not even a human.
@sainikBharat
@sainikBharat 7 сағат бұрын
ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ,పైగా bjp brs ycp వాళ్ళని ప్రోత్సహించి , మొత్తం కరాబ్ జేసుకున్నడు, ఇగ aa career closed. ఆంధ్రలో కూడా ఫినిష్.
@vamseekumar9968
@vamseekumar9968 59 минут бұрын
Life is very important. All movie fans should understand this and Never Never go to first day shows. Especially kids and women
@Kishorekumar0102
@Kishorekumar0102 7 сағат бұрын
Happy moments turned into tragedy. Very Sad to see 😮😮
@MbspokenEnglish
@MbspokenEnglish 8 сағат бұрын
The great Indian movie fans... hero is greater than anyone... means they're farntes., and god.. else religion.. else....life
@VINAY-o7m
@VINAY-o7m 6 сағат бұрын
ఈ సంఘటన లో జనాలది ఏ తప్పు లేదంటారా?
@danielrajubandi5304
@danielrajubandi5304 6 сағат бұрын
He should punishable 100%
@anandkumarjuthuga6936
@anandkumarjuthuga6936 5 сағат бұрын
Super
@shivasingam1173
@shivasingam1173 7 сағат бұрын
Ne acting ki 👏👏👏👏👏
@madetimalleshvlogs947
@madetimalleshvlogs947 5 сағат бұрын
Iam Allu arju fan bro till yesterday i trust him , after seeing this my heart broken 😢😢😢😢
@internetroom
@internetroom 7 сағат бұрын
Attitude Arjun(AA)
@s-vj9
@s-vj9 2 сағат бұрын
Puahpa action బాగుంది, కాని అది విలన్ character కదా, ఆ బుద్ధి నిజ జీవితంలో కొనసాగితే reaction ఇలానే ఉంటుంది. జనాలు వెర్రి పప్పులు గా ఉన్నoత కాలం ఇదే పరిస్థితి.
@BharathReddy-d4r
@BharathReddy-d4r 7 сағат бұрын
Janala thappu vundhi AA thappu vundhi police la thappu vundhi government thappu vundhi revathi family thappu vundhi. Intha mandhi thappu oka pranam teesindhi every one has to regret and do justice to her family through court
@srkvlogs789
@srkvlogs789 7 сағат бұрын
6.6 cinema start ayina koddi sepatike nenu vellipoya note this 12.05 ki bayataki vachi abaddam. Around 9. 40ki time movie starting
@kumarm2885
@kumarm2885 7 сағат бұрын
First Theater mgmt mistake...
@explorewithannapurna
@explorewithannapurna 8 сағат бұрын
🙏
@zinka1262
@zinka1262 6 сағат бұрын
Natudu ante natinche vaadu inka veedu media mundu natana iragadeesthandu veediki pranam kante 3 years kastam ekkuva anta cm sir dengandi lopala veeni appude aa thalli aathmaku santhi
@RohiniBaratam
@RohiniBaratam Сағат бұрын
Revanth Reddy correct ✅✅✅✅💯
@silaakkidumma
@silaakkidumma 8 сағат бұрын
Next time every political rally and meetings should be scrutinized as same as this...let's see if they gonna do same job then! Actors are easy and popular targets which makes them look like Gabber Singh top cop 😑
@rajeshwarreddy829
@rajeshwarreddy829 8 сағат бұрын
Show some moral responsibility rather than criticising police who had atleast saved that boy in-time
@santhu56
@santhu56 7 сағат бұрын
Last year Pallavi ప్రశాంత్(biggboss telugu winner) ని ఇలాగే అరెస్ట్ చేశారు...mi KTR and KCR sir.. అప్పటి అల్లర్లు కి ప్రశాంత్ కి సంబంధం ఏమి లేకున్నా అరెస్ట్ చేసి few days jail లో ఉంచారు...జస్టిస్ is equal to Everyone... why issue now???
@inspiron7531
@inspiron7531 9 минут бұрын
*Pure negligence of revathi husband it's not necessary to watch Benifit show with Family including kids*
@TIMEPASSLIFE24
@TIMEPASSLIFE24 8 сағат бұрын
పుష్ప 3 టిక్కెట్ 5000 రూపాయలు
@parasabhargavi675
@parasabhargavi675 7 сағат бұрын
Ayina anthamandhini evadra vellamandi allu arjun emaina devudaa aayana kuda manala manishe ga ee janalani anaali first veellu maarithene samajam marutundi😢
@madhavrhtdm
@madhavrhtdm 8 сағат бұрын
Indhulo ah family dhe 90% thapu… no normal family takes kids to benefit show…teeskelina ok kani sandhya theatre ki tesukelatam valu Allu Arjun chuseke velarane intention undhi… so akada pillala ki safe undadhu ani clochinaleni valadhey thapu…
@ytt149
@ytt149 8 сағат бұрын
తెలియనివాళ్లు రాజకీయపరంగా, హీరోల పరంగా, ఎన్నో చెప్తారు కానీ rtc x roads లాంటి ప్లేసులో ఎన్నో థియేటర్లు ఉన్నాయి. ఎంతో జనం. మరియు సంధ్య థియేటర్ కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటి. అంతమంది జనంలో. జనం ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. 😢
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 8 сағат бұрын
Anna adi kaadu anna family gurinchi alochincha kunda ala cinema ki teesukellatam enti husbend...? Aina aavidani pillodini vadilesi ekkadiki poyinadu
@ytt149
@ytt149 8 сағат бұрын
@mohammadmadeenabasha139 సరిగ్గా చూడు bro,వాళ్ళు కలిసే వచ్చారు కానీ gate dhaggara విడిపోయారు.
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 8 сағат бұрын
@@ytt149 avnu anna husbend Ane vaadu choosukuntu undali ga na valu Ela unnaru ani...? Aina prabhutvame permission ichi govt ne Anni chesi... Anni party lu industry vaalu support chestunnaru ani ego ki velli Ila chestunnattuga neku anipiyyatleda...?
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 8 сағат бұрын
@@ytt149 inko maata cheppana.. ippati nundi action teesukuntadi anta govt... Mari cinema valaki kooda ippati nundi Ila avva koodadu anali ga anakunda enti ee ego rajakeeyam
@Vasukrishna787
@Vasukrishna787 8 сағат бұрын
If Jagan Mohan Reddy do comments on Cine people then every athul hero come and comment against Jagan, now no aaathulu heros not coming out because every property is in under control of hydraa😂. Hatsoff revanth Reddy sir, get them out of your TG state, teach some lessons to mega dhaga industry kore heros ki😮
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 7 сағат бұрын
yes.YSJAGAN,REVATHREDDY REAL PRAJAA HEROS
@dadiganesh3142
@dadiganesh3142 19 минут бұрын
Lawyer baga rasi iechadu anukuntaaaaa
@srinuvasulureddykondeti8664
@srinuvasulureddykondeti8664 8 сағат бұрын
Bhagavantuda😢
@raom4918
@raom4918 58 минут бұрын
Worst humans on the earth 😢😢😢
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 7 сағат бұрын
Permission lennapudu bunny ni theater dhaggara nunchi endhuku vennaki pampaledhu
@rajarapu.vamshi1828
@rajarapu.vamshi1828 6 сағат бұрын
తప్పు అల్లు అర్జున్ దే 100%
@harigowneru
@harigowneru 4 сағат бұрын
Shame on you Allu arjun
@Gkcumar
@Gkcumar 7 сағат бұрын
Tollywood film industry లో top actors and producers డబ్బు, రాజకీయ పలుకుబడితో ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారు.
@prashanth-5429
@prashanth-5429 7 сағат бұрын
Assalu vadi voice vintuntene kamparam puduthindi
@sridevip3317
@sridevip3317 6 сағат бұрын
Hero Aythe law Vera , punish him if his fault govt should be strict
@VijayGopalG-er6vm
@VijayGopalG-er6vm 6 сағат бұрын
If police had not given protection to allu arjun today he would have a companion of revati
@AlwayforCountry
@AlwayforCountry 6 сағат бұрын
One family is suffering now. But if we think abt Allu Arjun should not have come but it seems police is already at place when he visited, and mainly at that time why a family with kids should see the movie. Whats the need to watch this Pushpa movie. Bad tine slot led to suffer hugely by one family 😢
@neelaharish9034
@neelaharish9034 7 сағат бұрын
ఉదయ్ కిరణ్, తరుణ్, ఆనందం ఆకాష్, నితిన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోల ఎదుగుదలను తొక్కుతూ మెగా కుటుంబానికి సంబంధించిన వాళ్లకు మాత్రమే అవకాశాలు వచ్చేలాగా చాలా మోసాలు చేశారు వీళ్ళ కుటుంబం. రామ్ చరణ్, Jrఎన్టిఆర్ లకు గ్లోబల్ స్టార్స్ అవార్డ్ వచ్చిందని ఈగోతోటి ఇంట్లో గొడవచేసి నేషనల్ అవార్డు తెచ్చుకున్నాడు. జై భీమ్ అనే సినిమాలో సూర్య కి రావాల్సిన అవార్డు అది సినిమా ఇండస్ట్రీలో మిగతా హీరోలు కూడా ఇన్ డైరెక్ట్ గా ఆ మధ్య ఈ విషయం గురించి చెప్పారు.అల్లు అర్జున్ కి నా కోషన్స్ :- 1)అల్లు అర్జున్ నిజంగా సినిమా చూడాలి అనుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ లో చూడవచ్చు కదా? 2) 3వ తారీకు నాడు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హీరో,హీరోయిన్ సినిమా వాళ్ళు రావద్దని రిటర్న్ లెటర్ ఇచ్చారు ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కి చెప్పలేదా? చెప్పిన అహంకారం తోటి వచ్చాడా? 3) వచ్చిన వాడు సైలెంట్ సినిమా చూసి వెల్లి పోవాలి కాని రోడ్ల మీద చేతులు ఊపడం ఏంటి తప్పు కాదా? 4) సంఘటన జరిగిన తర్వాత నీకు విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇమిడ్యెట్గా ఎందుకు వెల్లలేదు? 5)వెళ్లేటప్పుడు చేతులు ఊపుకుంటూ పబ్లిక్ నీ డిస్టర్బ్ చేయడం యోక్క నీ ఉద్దేశ్యం ఏంటి? 6)సంఘటన జరిగిన 48 గంటల వరకు ప్రజలు నిన్ను తిడితే గాని నువ్వు విడియోతీసి పబ్లిక్లో ఎందుకు పెట్టలేదు దాన్ని ఏమంటారు?7) నాంపల్లి కోర్టులో కేసు జరుగుతుండగానే రేవతి హస్బెండ్ ని బెదిరించి కేసు విత్ డ్రా చేయించుకోవాలి అని అనుకోలేదా నీ లీగల్ టీంతో ?8) రేవతి హస్బెండ్ బయపడుతు కేసు విత్ డ్రా ఎందుకు చేస్తానంటాడు? 9) సంఘటన జరిగి నువ్వు జేలుకు వెళ్లే వరకు మధ్యలో వారం పైన రోజుల టైం ఉండే ఈ మధ్యలో ఆ కుటుంబాన్ని ఎందుకు ఇవ్వలేదు?10)డబ్బలిచ్చి అక్రమ పద్ధతిలో బెయిల్ తెచ్చుకున్నావు రిలీజ్ అయిన వెంటనే గీత ఆర్ట్స్ పిఆర్ టీం దగ్గరికి వెళ్లి అందరి హీరోలను నన్ను కలవమని చెప్పి చానల్స్కి లీకులు ఎందుకు ఇచ్చావు? 11)చంద్రబాబు ఫోన్ చేయకముందే చేశాడని అబద్ధం ఎందుకు చెప్పిచావు.ప్రభాస్ రాకముందే వస్తున్నాడు అని అబద్ధాలు ఎందుకు చెప్పావు? 12) రెవతి కుటుంబానికి డబ్బలు 25 లక్షలు ఇచ్చినట్లు రూల్ ఏంటి. 13) నిజం నీకు వాల్లను ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కోర్టులో కేసు ఉన్న మీ సినిమా హీరోలను పంపించి వాళ్ళకు ఏదో ఒకటి చేస్తావు ఎందుకు చేయలేదు? 14)ఈ రోజు సీఎం మాట్లాడాడు కాబట్టి నువ్వు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు లేకుంటే అసలు🫵 బయటికి వచ్చే వాడివా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్లు అర్జున్ గురించి సినీ సర్కిల్లో ఆరోజు డ్రగ్స్ తీసుకొని వెళ్ళాడు అని మాట్లాడుకుంటున్నారు.
@nareshreddy7966
@nareshreddy7966 7 сағат бұрын
అల్లు అర్జున్ ni arrs చేసి సరే నఆఆ😅
@pottipadusainatha190
@pottipadusainatha190 8 сағат бұрын
😢😢😢
@bunny855
@bunny855 7 сағат бұрын
Super script by revanth gvrmnt
@ytt149
@ytt149 8 сағат бұрын
😢😢😢😢
@AnuRadha-uk5mc
@AnuRadha-uk5mc 7 сағат бұрын
You aren't a real hero ,a reel hero without heart,You are saying lies to the people through your press meet,but CCTV footage shows what you have done ,Try to change your attitude ! Iam a good fan of your dance, but your inner attitude is very strange 😢
@BestintheNews
@BestintheNews 6 сағат бұрын
Your not Hero your villan
@veerababu9534
@veerababu9534 8 сағат бұрын
TFI failed here
@tottempudisujitha6488
@tottempudisujitha6488 7 сағат бұрын
Veedu vedi avatharam chudatanike ashyam ga unnadu vadini chudataniki enduku anthala eagapadali papam because of these cheaters innocent lost her life
@lakshmana5603
@lakshmana5603 8 сағат бұрын
@super acting anta Ivaru chepuu antaa mee nanna garu cheparaa antaa ela acting cheyamani Naku ami telidhi ani chepamarana antaa Me lower chepamaa manara antaa elaa
@jannelayerrinaidu9408
@jannelayerrinaidu9408 2 сағат бұрын
Puspafake
@bunny855
@bunny855 7 сағат бұрын
Police lu enty edo byhaut chesinatlu cheptunaru
@yogi6584
@yogi6584 5 сағат бұрын
Anni proofs vunnayi..but police AA thoatladina video proof leda??
@rameshbabunamala6135
@rameshbabunamala6135 2 сағат бұрын
What you had did for that family after knowing
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 7 сағат бұрын
Police lu arjun matladinatlu video leva mari
@rajamanikommu3015
@rajamanikommu3015 5 сағат бұрын
Cm garu verri puspaniki tagina sixapadali migatavedavalaki sussupadali kodukulaki
@nalajalaprasanna6189
@nalajalaprasanna6189 8 сағат бұрын
Ila oka hero ni arrest chesaru oka but oka political leader meetings and rallys lo death aitha cases endhuku file cheyaru , last time godavari pushkaralo 29 people death aitha ippati varaku oka leader or police officer jail ki vellaladhu a case em aindho kuda telvadhu ilnti issues country adho okati jaruguthuna unnai
@pawan5485
@pawan5485 8 сағат бұрын
Mem alane chestam
@santhu56
@santhu56 8 сағат бұрын
Last year Pallavi ప్రశాంత్ ni ఇలాగే అరెస్ట్ చేశారు...mi KTR and KCR sir.. అప్పటి అల్లర్లు ki ప్రశాంత్ ki సంబంధం em లేకున్నా అరెస్ట్ చేసి few days jail lo ఉంచారు...జస్టిస్ is equal to Everyone one.. why issue now???
@amruthambharathkumar4272
@amruthambharathkumar4272 8 сағат бұрын
AA minimum comonscence ledu
@shivachethala8567
@shivachethala8567 48 минут бұрын
Veedi army anta...army ki 3000rs ticket ichevaadu...fans ani chepukone vallaki
@ajaysurya3990
@ajaysurya3990 6 сағат бұрын
Aa stampede nvvu poyi unte bagundu kadha ra😢
@thellamanoj3573
@thellamanoj3573 5 сағат бұрын
Well it's a really unfortunate thing that a ganja smuggling a red sandalwood promoting movie has got a lot of hype . Well the actual question is where the humanity leading why are we glorifying a smuggler to be a hero and that movies earning crores . Keeping that aside well Allu Arjun is not a small celebrity he is not normal guy he's got a lot of following and he can't do a road show where in the police has denied the permission in the first pace to go to theatre .. well we have seen Prabhas Ram Charan junior NTR oh my god of big heroes never does or done this shitty chapri stunt. After watching the counter video to CM Allu arjun and his garvinchey father should be humbled ,should be grounded and should ve jailedd so its a lessoj yhat rest if the celebrities would know the reality ans automatically will be humbled . Ehy th efuck does ge say going tk thereater for a summling would be educational for the chalori hero . Tha k god we lived in ballay chirus era
@shivachethala8567
@shivachethala8567 57 минут бұрын
Boycott Allu Arjun
@DivyaPenumutchu
@DivyaPenumutchu 7 сағат бұрын
Idi absolutely fans ani peru pettukunna gorre janaldi tappu, athanu oka human being athanem super hero kaadhu. Acting nachithe admire cheyali kaani ila irresponsible ga behave cheyakudadhu. No one will be there except your family when you are in hardship. E hero ki badha undadhu ila fans chanipothe, they even wash their hands when any fan meet and greets hope people will understand the reality.
@chalumurisatish5955
@chalumurisatish5955 8 сағат бұрын
Idhi kachitanga telalsina visayam, AA abadam cheptunnara leka police seka abadam cheptunnaru edhi nija...
@annaparthicharitha4638
@annaparthicharitha4638 7 сағат бұрын
అల్లు అర్జున్ గారిని చూస్తే బాధగా ఉంది. ఆయన కావాలని చెయ్యలేదు. కానీ అయన ఈ పరిణామలకు ఏమి చెయ్యాలో అర్ధం కాకా,ఉన్నందున్నట్లుగా మాట్లాడటం లేదు. దానివల్ల ఇంకా bad అవుతున్నారు. అన్నింటికి వీడియోస్ ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు, పెట్టినా ఇంత మాట్లాడక్కర్లేదు. తప్పుడు సలహాలుస్తున్నారు ఆయనకు ఎవరో,ఇవన్నీ చూస్తే కావాలని ఎవరో ఇరికిస్తున్నట్లుంది. రేవతి గారిని హత్య చేశారేమో అన్న సందేహంగా కూడా ఉంది.
@kP-wq6ye
@kP-wq6ye 7 сағат бұрын
He is responsible for whole incident, permission ledhu ani thelisi star ni ane ahabavam tho vachadu.. athanu rakpothe avide brathikedhi..
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 7 сағат бұрын
vademina chinna kurravadaa...oka mahila chanipothe..nuvvu vadiki support chesthunnavu
@sridharsirEnglish
@sridharsirEnglish 6 сағат бұрын
బాబోయ్ నీకో నమస్కారం...
@ashokkumaradari9717
@ashokkumaradari9717 Сағат бұрын
Asalu first aa private security meedha case pettaali.. Endhukante first vaallu law and order lo vunna police lu kaadhu.. Oka person thanaki thaanu niyaminchukunna security..kaani aayanni protect chesthunnamani cheppe pani lo theatre ni swaadhina parchukune hakku vaallaki ekkadidhi..gates museyyamani hero gaaru chepthe..vaallu museyyadam enti..theatre vaalladhi kaadhu kadha..aayanni okka roju jail ki theesukethene..edho dhaarunam jarigipoinattu..chala mandhi heroes tweets vesaaru kadha..vaallandharu ippudu tweets veyyare..saamaajika baadhyatha assalu ledhu veellaki..
@telanganatelangana3979
@telanganatelangana3979 7 сағат бұрын
Chandrababu roadshow lo kuuda janaalu thokkisalaatalo chanipoyaaru...mari Babu sangathi emiti.
@dasubabuch1596
@dasubabuch1596 8 сағат бұрын
Yentha mandi police lu vunte anthamandi ni control cheyagalaru? Okka nindu pranam poyeindi. ippatikeina actors kastha limit lo vunte baguntundi. Alage public kuda ollu marchipotharu actors ni chudagane. Mundhu family aa tarvatha ne cinema kaani inkemiana. Take care of yourself.
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 7 сағат бұрын
Allu Arjun ki permission leka pothe police le endhuku road kali chesi mari theatre lopaliki ela thisuku vellaru starting lone ape vachu kadha
@commonman409
@commonman409 3 сағат бұрын
Same as it is rape and murder cases మీద ఎందుకు ఈ govt react avvatledu
@kesavasravya7993
@kesavasravya7993 3 сағат бұрын
Police lu ruling party ki thothuluga untaru..! idhi andhariki thelusu..! Court lu kuda nammavu mi maatalu..! Inni videos bayata pettaaru kadhaa..! Santhosham meeru cheppedhi allu arjun ku cheppedhi oka video bayata pettandi..! Permission lekunte Allu Arjun ni road lone aapochu kadhaa..!
@ravit7084
@ravit7084 3 сағат бұрын
Pothe potundi okare kada sacchindi accident lo daily antho mandi sastuntaru
@dadiganesh3142
@dadiganesh3142 18 минут бұрын
Anta anta antaa.....eanti ra Baga chesthunaav acting
@Deo343
@Deo343 7 сағат бұрын
దేశంలో ఏ సమస్యలు లేనట్టు పార్లమెంట్లో అల్లు అర్జున్ గురించి మాట్లాడటం ఏమిటో అర్థం కావటం లేదు కొంతమంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని జపం చేస్తున్నారు మరి మిగతా సమస్యల గురించి ఏమిటి🤔🤔🤔🤔🤔🤔 బిగ్ బాస్ సంఘటన జరిగినప్పుడు బిగ్బాస్ బ్యాన్ చేయాలి అని చెప్పారు కానీ ఆ షో అనేది కొనసాగుతుంది ఇప్పటివరకు ఆశ్చర్యకరమైన సంగతి
@NENUNAADESAMINDIA
@NENUNAADESAMINDIA 7 сағат бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు మరియు ACP విష్ణు మూర్తి గారు మీరు దయచేసి అల్లు అర్జున్ మీద కోపం తగ్గించుకోండి. ఎందుకంటే 👇 ✍️ ఒక సినిమా రిలీజి అయినప్పుడు దానికి హక్కులు కల్పించినది ఎవరు? మీ ప్రభుత్వం అని మరచిపోకూడదు, అలాగే ఒక సినిమా బెనిఫిట్ షో వేశారు అంటే సినిమా హాలులకు ప్రజలు ఎక్కువగా వస్తారు అనే సమాచారం పోలీస్ వారి దగ్గర ఉన్నాకూడా నిర్లక్ష్యంగా అన్ని బెనిఫిట్ సినిమా హాలుల దగ్గర ఎందుకు భద్రతా విఫలం చెందింది? దీనికి ఒక్క అల్లు అర్జున్ ఒక్కరే ముద్దాయి అవుతారా? కొత్త సినిమా రిలీజ్ కు ముందు చెడు ఎక్కువగా చూపిస్తున్నప్పుడు సెన్సార్ ఎలా విడుదలకు అవకాశం కల్పించింది? తప్పు ఎవరిది?👇 ✍️శ్రీ రేవంత్ గారు అలోచించి అడుగులు వేయండి.లేదంటే మీ లోపం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ✍️ అల్లు అర్జున్ గారు మీరు ఒక భ్రమలో జీవితం గడుపుతున్నారు. ✍️అల్లు అర్జున్ గారు మీలో మార్పు రావాలి.మీరు నేనే మహారాజు అనే భ్రమలో ఉండిపోవటం వలనే మీరు ఈ రోజు మీరు డిప్రెషన్ కు గురి అవుతున్నారు అనే నిజం గ్రహించండి. ✍️ అల్లు అర్జున్ గారు మీరు సమాజాన్ని మాయ ప్రేమతో కాకుండా నిస్వార్ధ ప్రేమతో సమాజాన్ని ప్రేమించటం మొదలు పెడితే మీ జీవితంలో మీకు ఎన్ని కోట్లు నష్టం వచ్చినా డిప్రెషన్ కు గురి అవరు. ఎందుకంటే మీకు మిమ్ములను ప్రేమించే సమాజం అండగా ఉంటుంది అనేది సత్యం. డబ్బు అనేది అన్ని వేళలా చెలామణి కాదు. డబ్బుకు పరిదులు ఉంటాయి. ప్రజల ప్రేమకు పరిదిలు వుండవు అనే సత్యం మీరు గ్రహించి అడుగులు ముందుకు వేయండి. ✍️ అల్లు అర్జున్ గారు మీలో రెండు లోపాలు నేను గ్రహించాను. 1) సమాజంలో కొంతమంది ప్రజలు సెలబ్రిటీల మీద బురద జల్లుతారు, బురదను నేను ఒక్క క్షణంలో కడిగేసుకుంటాను అనే అహంకారంతో మీ ఆలోచన వుంది. 2) నా కొత్త సినిమా బెనిఫిట్ షో వీక్షణ కన్నా ప్రజల శ్రేయస్సు అంత ప్రాధాన్యం కాదు అనే అహంకారంతో మీ ఆలోచన వుంది. ✍️ తెలంగాణా ప్రజలారా! అల్లు అర్జున్ ఒక్కరిదే తప్పు అని అనటం తప్పా? 👇 ✍️ అల్లు అర్జున్ అనే సినిమా నటునికి అహంకారం 100% వుంది అనేది వాస్తవం. ✍️ అల్లు అర్జున్ కు సమాజంలో ఒక సెలబ్రేటి ఎలా నడుచుకోవాలో ఇంకా అవగాహన రాక పోవటం వలనే ఈ రోజు ఆయన భవిష్యత్ కు ఒక మచ్చ ఏర్పడింది.దీనికి కారణం ఎవరు? 👇 ✍️ తల్లి, తండ్రుల, పెంపక లోపం లేదా సమాజంను చూసి నేర్చుకున్న కొన్ని లోపాలు కావచ్చు అనేది సత్యం. ✍️ అల్లు అర్జున్ గారు మీరు కొంతమందిని ఆదర్శం తీసుకుని అడుగులు ముందుకు వేస్తే మీ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాడు. 👇 ✍️ భారత క్రికెట్ ఆటగాడు అయిన శ్రీ సచిన్ టెండోల్కర్ గారిని తెలియని వారు ఈ ప్రపంచంలో లేరు. ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజుకి కూడా చాలా వినయంగా ప్రజలతో మమేకమై ప్రజలకు అండగా వుంటారు. ✍️ ఏ వ్యక్తి అయినా జీవితంలో ఒక చిన్న పొరపాటు లేదా పెద్ద పొరపాటు తెలిసి కానీ తెలియక కానీ చేస్తారు. ఏది ఏమైనా తెలిసి చేసినా, తెలియక చేసినా భవిష్యత్ లో ఆ మార్గంలో ప్రయాణం చేయటం అది వారి జీవితానికే ఒక అగాధం అవుతుంది అనేది గ్రహించి జీవితం సాగిస్తే ఇక ఆ వ్యక్తికి ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. ✍️ అల్లు అర్జున్ గారు ఇప్పటికి అయినా శ్రీ సచిన్ టెండోల్కర్ లాంటి వారి జీవితం ఉదాహరణ తీసుకుని అడుగులు ముందుకు వేయాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదములు 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏✍️✍️🙏🙏✍️qqwwerttuuokjhfdsaaszzxccvhhh%₹ssaaqwrtyi
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 7 сағат бұрын
Mee police le kali chesi theatre lopalaki thisuku velthunaru kadha videos lo chusham
@saisharman3344
@saisharman3344 8 сағат бұрын
Worst fans vollu paina teledu vellaki
@tnbhaskar8154
@tnbhaskar8154 8 сағат бұрын
1. జరిగిన సంఘటన పోలీసు వారే (థియేటర్ మేనేజర్ ద్వారా) హీరో గారిని చేరుకొని తెలపాల్సింది, ప్రజలప్రాణాలు పోయినా మేనేజర్ గారి దగ్గరే ఆగిపోవడం ఎంతవరకు న్యాయం. 2. ఒక స్త్రీ చనిపోయింది అని తెలిసినా, హీరో సినిమామొత్తం చూసివెళ్తాను అన్నాడు, అని మీరు అనడంలో నిజమెంత.? 3. థియేటర్ యాజమాన్యం పోలీసువారి పర్మిషన్ తీసుకున్నట్లు లెటర్ బయట పెట్టారు, అది ఒరిజినలా కాదా.
@santhu56
@santhu56 8 сағат бұрын
@tnbhaskar8154 Last year Pallavi ప్రశాంత్(biggboss telugu winner) ని ఇలాగే అరెస్ట్ చేశారు...mi KTR and KCR sir.. అప్పటి అల్లర్లు కి ప్రశాంత్ కి సంబంధం ఏమి లేకున్నా అరెస్ట్ చేసి few days jail లో ఉంచారు...జస్టిస్ is equal to Everyone one.. why issue now???
@annaparthicharitha4638
@annaparthicharitha4638 7 сағат бұрын
1,2పాయింట్స్ సరిగ్గా చెప్పారు
@srisatya6563
@srisatya6563 8 сағат бұрын
Does police department of Telangana don't know Pushpa 2 is the most awaited movie in entire India. If police department of Telangana can't provide security for such a event it truly speaks volumes about this weak administration. Bihar police department handled 3.5 lakh people. Revanth Reddy says he will make Hyderabad Global City 😂😂😂😂
@veerababu9534
@veerababu9534 8 сағат бұрын
Allu arjun should take permission to arrange bandobasth. First you have to procedure.
@srisatya6563
@srisatya6563 8 сағат бұрын
If he is not given permission why did police clear his convey. If he takes permission 1 week prior there will be thousands instead of few thousand.
@srisatya6563
@srisatya6563 8 сағат бұрын
Why did police department not inform Sri Teja father about his wife death till 2.30 Am. But they claim to have informed Allu Arjun immediately. It's shame on police department
@srisatya6563
@srisatya6563 8 сағат бұрын
It seems like Congress govt has taken a leaf out of YCP govt in creating stamped ( tarnish CBN image for electrol gain) I have serious doubt this incident. Justice need to be done. This case should be handed over to CBI.
@srisatya6563
@srisatya6563 8 сағат бұрын
It seems like Congress govt has taken a leaf out of YCP govt in creating stamped ( tarnish CBN image for electrol gain) I have serious doubt this incident. Justice need to be done. This case should be handed over to CBI.
@SlayStarProductions
@SlayStarProductions 3 сағат бұрын
Revanth reddy took 3000rs ticket money. Now trying to stop allu from seeing his own movie with his family. Who gave him the right to stop fundamental rights of citizens. Police failure to control n provide safety to cinema goers. Oujac now attacking house of allu is a shame to hyderabad police n their dirty politics. They are in shit load of mess. Revanth should resign for increasing ticket prices now killing innocent people with no safety at theaters.
@tejutelangana7166
@tejutelangana7166 8 сағат бұрын
మొన్న కోర్టు లో ఏం పికైండ్లు sir
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН